ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యేలాగ చాలా బాగా చెప్పారు మీకు నా ధన్యవాదాలు
@bajjankianandkumar42202 ай бұрын
చాలా చాలా బాగా చెప్పావు బంగారం... ఎన్నో ఏళ్లుగా నాకున్న అజ్ఞాన్ని పోగొట్టావు. వయసు లో చిన్నదానవైనా మంచి ప్రొఫెసర్ చెప్పినట్టు చెప్పావు బంగారు... వెన్వెంటేనే నీ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసేశాను.... 🙏🙏🙏
@SpiritualScienceteachers2 ай бұрын
Thankyou So Much Sir
@gowreeprasadmetta63174 ай бұрын
మీరు చెప్పవలసిన విషయాన్ని ఎంతో కచ్చితత్వం తో చెప్పగలిగారు. ధన్యవాదాలు 🙏
@bachuramesh04 ай бұрын
నమస్తే అమ్మ చాలా బాగా చక్కగా వివరించారు ధ్యానం లో ఉన్న అన్ని అనుమానాలు తొలిగి అందరూ చక్కగా ధ్యానము చేసుకుంటారు మీకు హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు
@ashokbadugu84824 ай бұрын
గౌతమ బుద్ధుడు ఆనా పానా సతి థాంక్యూ సో మచ్ గుడ్ వీడియో మేడం
@Shailu-y7u3 ай бұрын
కృతజ్ఞతలు చెల్లి 🙏🙏చాలా బాగా చెప్పారు
@dhyanamsaranamgachhami4 ай бұрын
ప్రాణ మాయ శక్తి వస్తున్నాపుడు మనకు తెలుస్తుందా మేడమ్. సమాధి స్థితి (ఇన్నర్ వాయస్ ) యేన మేడమ్. చాలా అద్భుతం గా .. వివరంగా.. వివరించి నందుకు మికు.. ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు మేడమ్ 🌹🌹🙏.
@rkrushingkiller71373 ай бұрын
That is depend on ur sensibility
@bhanutailor18492 ай бұрын
చాలా బాగుంది మీరు చెప్పేది బాగా అర్థమవుతుంది
@pkrishnaiah23252 ай бұрын
మేడం మీరు విషయం వివారుంచే విధానం చాలా బాగుంటుంది. మీకు ధన్యవాదాలు.
@chandrakanthdompaka66118 күн бұрын
Last 2 states baga chepparu
@sidramp1692Ай бұрын
Chala chhakka teaching
@Sudhakar81433 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పినందుకు సంతోషం తో కూడిన హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏👌👌👌👏👏👏👍👍👍🤝🤝🤝
@gangarajusreenivas3202 ай бұрын
Bangaru thalli . Dhanyavaadalu
@khajarasool33493 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు 🙏
@ravikumara2816Ай бұрын
Excellent 👌😊
@satyamk9229Ай бұрын
Madam baaga chepparu
@BhavamCreationsАй бұрын
జై శ్రీమన్నారాయణ
@bsvrscuryanarayuna34543 ай бұрын
ద్యానం గురించి క్లియర్ గా చెప్పారు
@meda_mohan4 ай бұрын
అభినందనలు. చెప్పాల్సిన విషయము బాగ వివరించినారు.
@SpiritualScienceteachers4 ай бұрын
ధన్యవాదములు సార్
@madhuinkulaАй бұрын
Really appreciatable i am a common man i dont know anything about this. But after seeing this iam enlighted.i will start from 2 day
@vijaykumarreddymandadi47162 ай бұрын
Perfect ga chepparu madam...Thanq madam...🙏🙏🙏
@padmasreeokiti83122 ай бұрын
Chaala baaga chepparu🙏
@badrinath60593 ай бұрын
Very clear explanation 🙏
@mthimraj68084 ай бұрын
అర్థం అయ్యేలా చాలా బాగా చెప్పారు..🎉🎉
@nagavellisampath50982 ай бұрын
Om namah shivaya jai maatha annapurneshwari...thanks....nuvvu andharu happy ga undaalani shivayya ni vedukuntunna ...happy diwali...
@thippeshaswamy26812 ай бұрын
Thank you so much medam maku chala baga artham ayyindhi
@srikanthgandhari34804 ай бұрын
🙏ధన్యవాదములు గురువుగారు 🙏🤝
@ratnakumari43654 ай бұрын
చాలా చాలా బాగా చెప్పావు తల్లి
@someswarreddy75833 ай бұрын
Very clear explain
@bhanuyanamala24943 ай бұрын
Nice explanation
@kingkums3 ай бұрын
చాలా చాలా బాగా చెప్పారు మా నాకు డాబ్ట్స్ అన్ని క్లియర్ అయ్యాయి 😊
@penkirohithkanth971724 күн бұрын
Well said
@magicvenkateshwarlu83502 ай бұрын
Great massage
@rajkumarbula11813 ай бұрын
Excellent గా చెప్పారు
@SpiritualScienceteachers3 ай бұрын
Thanq
@syamalaghantasala63093 ай бұрын
Very clear explanation chepthunnappude ela cheyyalo ardham avthundhi. Thank you very much
@VikramReddyAnapana3 ай бұрын
Thank you, and your concepts are crystal clear.
@ysrividya81513 ай бұрын
Baga explain chesaru .thank you
@balakrishnas65384 ай бұрын
Thank You Universe...🙏
@shobhaj70612 ай бұрын
Siri medam nice to explanation.
@bollamsanthoshkumar77343 ай бұрын
Thank you🙏🙏🙏 medam gaaru
@rajakall82254 ай бұрын
Thanks madam
@rajashekar27994 ай бұрын
Exalent medam
@ramkishore3433 ай бұрын
Excellent explanation mind blowing
@AKRvlogs6933 ай бұрын
Thank you universe.. Thank you universe
@potharajuyakaiah51523 ай бұрын
Thankyou madam very well explained 🎉💐🙏
@Sudhakar81433 ай бұрын
Thankyou thankyou thankyou so much andi 🙏🙏🙏
@telugudravidianboy30074 ай бұрын
మీ పాదాలకు నమస్కారం చేస్తున్నా ! చాలా చక్కగా చెప్పారు ❤
@TheGeeyes4 ай бұрын
THANK YOU GREAT INFORMATION TO FOLKS WE SPPRECIATE YOUR NARRATION VERY USEFUL TO MEDITATED FOLKS AS THEY LOCKED WITH MIND STATE.
@GenieTube73 ай бұрын
adbutham guruji, chala nerchukonna
@kagithojuvenkateshwarlu45583 ай бұрын
Well said madam, we know but your explanation very well 🙏
@SATYANARAYANATENNETI3 ай бұрын
In short well explained 🙏 whole subject.
@SriSri043953 ай бұрын
Nice info 💐🙏 Aa yedu shariraala vishyayamemito twaraga theliya cheppa galaru🙏
@sathishguggilapu95814 ай бұрын
చాలా చక్కగా వివరాలు చెప్పేరు 🙏🙏🙏🙏
@kingsiva38903 ай бұрын
మీరూ చాలా భాగ చెప్పారు..akka. .ఆసనం చేపడి
@SpiritualScienceteachers3 ай бұрын
ఆసనం ప్రత్యేకంగా ఏం లేదు... ఎలా కుర్చొని ధ్యానం చేస్తే ఎక్కువ సమయం ధ్యానం చేయగలరో అలా కూర్చోవాలి.
@patilnaveenkumarreddy40594 ай бұрын
nice explanation..thankyou madam
@sashi2073 ай бұрын
Perfect
@balavaradareddy57743 ай бұрын
Wellsaid amma
@jayavardhans20084 ай бұрын
చాలా బాగా చెప్పారు
@masaramramesh48714 ай бұрын
Well said, sister...👏👏🙏🙏
@samrathomeneeds3 ай бұрын
❤❤❤❤❤ Thank you madam
@shyamannor3 ай бұрын
thank you 🥰
@dasharpra3 ай бұрын
Super ga chepparu
@raghavendraim24904 ай бұрын
Nice.. Easy & Simple way to know about meditation. I'm starting now with this guidance 🙏
@rathnakarburra47474 ай бұрын
Super ga chepthunnaru medam
@seeyourneeds3 ай бұрын
Very good analysis. May God bless you forever. From: Dr. B.V. Ganesh.
@bharathreddy94393 ай бұрын
Hello Andi, Mee videos chustuntey, Naku chala motivational ga anipistundhi, na life lo intha varaki evaru Naku dhairayam cheppaledhu,nenu verey vallaki cheppanu, first time ee videos chusaka confidence malli vasthundhi, present I'm 31 years old, still preparing for govt job, useful video, you are great and thank you.
@Moksha_Rahasyam3 ай бұрын
Mi profile lo vunna temple place antifi
@bharathreddy94393 ай бұрын
@@Moksha_Rahasyam Mini Tirupati in Hyderabad
@lathakatakam89073 ай бұрын
ధ్యానము అంటే అర్థం కాని వారికి చాలా చక్కటి క్లారిటీ ఇచ్చారు
@maheshhkumaarr3 ай бұрын
Thank you so much🎉🎉🎉
@jaganmohan85103 ай бұрын
Super madam
@ViswaChaitanyaSakthi4 ай бұрын
Nice explanation ma'am 💐👏👏👏🙏
@sharathvodapally63813 ай бұрын
Baaga chepperu
@rcmohi4 ай бұрын
Super explaining mam
@sivasankarmv23634 ай бұрын
Thank you very much Madam. Hope God bless all to do Meditation continuously.
@appischakra4 ай бұрын
Good explanation madam garu vanthanam ❤😂🎉 కొన్ని వివరాలు ధ్యానం చేసేటప్పుడు😅😊 వివరించి మాట్లాడాలి అవకాశం ఉంటే
@Firingstar-the-reality3 ай бұрын
Love you somuch medam chala bagaa chepparu
@divijanisanth-mt8ps4 ай бұрын
Good madam.How to do meditation exercise is well explained.🙏
@Firingstar-the-reality3 ай бұрын
Exlent supar medam
@Shettysmagic3194 ай бұрын
Nice 🎉
@RkrishnaChevuri-gu1qv4 ай бұрын
Thanks a lot 🙏 wow super thanks
@SriSri043953 ай бұрын
Subscribed🎉
@Srilalitha14 ай бұрын
Dhyanam gurinchi doubt undindhi.chaalaa baaga vivarinchaaru thank you
@Ekanth-pj8qn3 ай бұрын
Hi madam good night Nenu 2 months nundi chestunna
@vijayanagaramvenkatnarayan49533 ай бұрын
Nice explanation madam,please give the clarity about Samadhi Stage,i have some confusion,Tq
@Mallikrajnu4 ай бұрын
Super maam❤❤❤🎉🎉🎉
@Mallikrajnu4 ай бұрын
My name bramara pls maam metho matladali me number ivvandi
@darlingsuryaa45312 ай бұрын
ఆలోచన లు ఆగిపోయిన చోట మనసు శూన్యం అవుతుంది.....
@chinnaobulesh59464 ай бұрын
Thank medam
@vangarichanakya72873 ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్ కానీ అనుభవ పూర్వకంగా తెల్లుసుకున్న వారికి తెలుస్తుంది
Superb andi meru em chestaru.meditation lo ki appudu vachharu
@SpiritualScienceteachers3 ай бұрын
2019
@sajjavijayalakshmi68904 ай бұрын
Tq vedio చాలా నచ్చింది
@Ekanth-pj8qn3 ай бұрын
Hi madam
@Ekanth-pj8qn3 ай бұрын
Daily meditation cheyyandi..vadalakandi
@srirammandalapu44124 ай бұрын
Alldha best wishes good
@SKY127893 ай бұрын
Nice meditation class Tq Be a vegetarian do meditation that is the solution for all
@srinivasaraopavuluri10152 ай бұрын
ధ్యానం అంటే...మన మనసు ను , శరీరాన్ని observe చేస్తూ presnt లో ఉండటం....నీ మనసు ఆలోచనలు, నీ శరీర senses ను గుర్తించి వాటిని observe చేస్తూ ఉండటం...ఇది ఎలా చేస్తారు అంటే...మన మనసు చాలా భాగాలు ఒక్కో భాగం ఒక్కో ఆలోచన ను ముందుకు పెడుతుంది , వాటిని వద్దు అనకుండా చూస్తూ ఉంటే అవి తగ్గి పోతాయి
Meeru sraddhda tho dhyanam cheste meeku telysthundi divine l8ght undi heart loundi ane thougjt lo kurchondi u r expermnet u r expermenter and u r outcome❤