డాక్టర్ గారు నమస్తే....సుమారుగా 5 సంవత్సరాల కిందట మీరు ఒక ఇంటర్యూలో చెప్పారు.... మూలకన చికిత్స ద్వారా అరిగిపోయిన డిస్క్ ను తిరిగి పునరుత్పత్తి చెయ్యటం కోసం చిన్న జంతువులపై ప్రయోగం విజయవంతం అయ్యింది అని చెప్పారు... రాబోయే 5 ఏళ్లలో ఈ మూలకణ చికిత్స ద్వారా మనుషులకు కూడా కొత్త డిస్క్ ను ఉత్పత్తి చెయ్యటం జరుగుతుంది అని చెప్పారు...అది విజయవంతం అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను...అందుకే వైద్యో నారాయణో హరిః అంటారు.... సర్ ఈ ప్రయోగం ఎంతవరకు వచ్చింది... ఈ ప్రయోగం విజయవంతం ఐనట్లైతే కొన్ని వేల మందికి మీరు దేవుడవుతారు... దయ చేసి నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి... ప్లీజ్...
@krishnaprasad4317 Жыл бұрын
Diniki samdnam doctor garu chapplda
@vijayalakshmithatiboina1782Ай бұрын
చాలా బాగా వివరించారు సార్ 🙏🙏🙏.
@torchlight3662 Жыл бұрын
Clearly Explained...thanks Dr V Ahmed MBBS
@nagarajusurada15559 ай бұрын
Good explanation sir
@jayaharish7447 Жыл бұрын
సుబ్బయ్య గారూ నమస్కారం🙏 రాజమండ్రిలో చూస్తున్నారా? మీరే నాకు రాజమండ్రిలో L4,L5 డిస్క్ infusion కు 2011 లో సర్జరీ చేసారు.
@kksravi Жыл бұрын
Hi harish give your number once, I'm also from rjy
@yugaones5759 Жыл бұрын
Meku clear iendha andi....
@vinaymekala5777 Жыл бұрын
Tritment ala unnadi
@tejashdurga7261 Жыл бұрын
Pls give ur contact sir
@udaykumarderangula49749 ай бұрын
@jayaharish గారు ఇప్పటి వరకు ఏ కంప్లైంట్ రాలేదా? ఆపరేషన్ తర్వాత? చెప్పండి sir
@vhp1976 Жыл бұрын
Thank you sir 🙏 good information 👌
@publictalkwithkk1886 Жыл бұрын
Valuable information sir.,,👌
@murthyms2415 Жыл бұрын
Thank you sir, I am having both low back pain and hip problem. I am walking with the support of stick sir.
@umarani21593 ай бұрын
Thank you sir
@mahitaedupuganti2598 Жыл бұрын
Well explained , Gr.garu...
@CNU768 Жыл бұрын
Tq sir నేను మెడ నొప్పి ఎక్కువగా ఉంది. X ray లో మొత్తం ఆరిగిపోయింది అన్నారు. మెడలో elanti స్థితి ఉంటే కూడా fuse చేస్తారా సర్.
@venkatasubbareddydevireddy4690 Жыл бұрын
Sir . Please say a video on periperal neuropathy. esp.burning feet. Thank you sir.
@venkat79645 ай бұрын
Sir I have this problem due to this full left leg getting pain
@Vk-vk8qbАй бұрын
I also had similar pain few years back , my left leg was not functioning well. . Went to Visakhapatnam Pinnacle hospital ( Near Airlova bus stand) for Treatment . Now I have been recovered fully.
@krishnaprasad43179 ай бұрын
Pragablin tablets disc degeneration control chastaya sir, continue ga vasukunta body streanght ka manchidana
@drgpvsubbaiah2419 ай бұрын
Pregabalin doesn't control disc degeneration. It controls neuropathic component of pain.
@NaveenVakada-pd5oz9 ай бұрын
Sir naa age 23 nenu sciatica pain tho bhadha padutunnaanu....mri teesukunna mri lo l4 l5 and l5 S1 disc Bulges vunnaay...baagaa back pain' vastundhi ani madicine vesukunnaa taggadam ledhu...deeniki solution cheppandi sir....🙏🙏
@drgpvsubbaiah2419 ай бұрын
If you are not responding well to medicines, you can consider pain management. But... speak to your doctor before going forward
@gouse66386 ай бұрын
😢same problem bro back pain aithe ledu but right motham pain vasthundi
@raithu58Ай бұрын
మీరు ఏమి చేస్తుంటారు
@jnskumar1007 Жыл бұрын
Sir, naku kuda disc bulge undi. Since 1 year. Apudu apudu pain vastu untandi ekada aithe bulge undo akada. Surgery anaru meru. E surgery untay ( nerve damage kakunda )
@parshasalanna1287 Жыл бұрын
నమస్కారం సార్ నా ప్రాబులం నేను క్రింద పడ్డ D12 ప్రాబులం వల్లా compress ఐనది దానివల్ల సరిగా నడవలేకున్న నడుముదగ్గరనుండి క్రింద కాళ్ళ వరకు తిమ్ము ర్లుగా ఉన్నాయి లేచి నిలబడినప్పుడు నడుములో మజిలూస్ బిగుసుకుంటయి కూర్చున్నా పడుకున్నా ఫ్రిగానే వుoటుoది దీనికి సంబంధించిన పరిస్కారముచప్పoడి సార్ మాది హైదరాబాద్ మిమ్మల్ని ఏలా కలువగలము
@drgpvsubbaiah241 Жыл бұрын
You can come and see us at Care hospital, Gachibowli
@SnappyLaughshorts65211 ай бұрын
Jai hind sir I am kashish from uttarpradesh, ghaziabad Mera grandfather ke two disc cell break ho gyi unki age 70 k as pas ke h to kuch solution bataia sir please.... Aur vo Puri raat late bhi nhi pata baitha rehta h... Please reply karna please..... Kuch asa bed aur chair bataia jissa vi rest kar pay
@suryavathinunna1951 Жыл бұрын
VitaminD calcium iron vunna aharam theesukunte disk arugudala thagguthunda
@goravasurekha10075 ай бұрын
Sir confirm ga surgery cheyala sir
@AppalarajuGude-v8sАй бұрын
Ma father ki L4-L5 surgery avutundi, enni rojulalo recovery avutaru
@sivavara27887 ай бұрын
Sir naku L5dusk purthiga ariginfhi annaru ye pani chesina chala pain ga untundhi Thaggali ante ela sir
@nameiskrupa20737 ай бұрын
Namasthe sir... నాకు డిస్క్ వాపు వొచ్చింది...డిస్క్ జరడం అన్నా డిస్క్ వాపు ఒక్కటేనా...
@vhp1976 Жыл бұрын
Sir first like first comment sir
@smilingmanu882010 ай бұрын
L5-s1 undhi sir nearly 2y avutundi.. Enni medical tisukunna taggaledu.. Daya chesi em cheste taggutundo cheppandi sir
@rajashekharmedipelly62856 ай бұрын
Bro nakuda
@chintalaranimudiraj375111 ай бұрын
Sir namaste.na age 35 mild reduced L1.L2 .L2.L3.and L3.L4 intervertebral disc spaces problem ochindi nilchuna.kurchuna back lo pain untundi deniki solution chepandi sir surgery avasarama leka tablets ki tagutada please sir chepandi
@drgpvsubbaiah24111 ай бұрын
It depends on your complaints and their severity. Initial treatment includes medical measures & pain management. If you do not respond well to these medical treatment methods , and still persistent symptoms causing significant disability, then surgical interventions can be considered
సార్ నాకు l4 డెస్క్ 35% ఫ్యాక్చర్ అయింది దానికి నేను 12weeks బెడ్ రెస్ట్ తీసుకున్నము ఇపుడు పెన్ వస్తుంది సోలుషన్ చేపండి
@gavaskardhanapelly3678 Жыл бұрын
🙏🙏
@gopalarao8578 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sridevinalabothu3698 Жыл бұрын
Sir, నాకు L4& L5 disck miled ga ariginadi ani (lumber spondlities) dr annaru naku pakka temukalu kuda baga noppiga untundi sir
@medicover123 Жыл бұрын
Don't worry madam medicine use cheyandi clear avuthundi....
@pramesh3643 Жыл бұрын
❤
@mahitaedupuganti2598 Жыл бұрын
Dr.garu , Well explained about sciatica... Thank you so much....
@Andhra_vantakalu5 ай бұрын
U from
@aaradjhya015 Жыл бұрын
Sir నాకు L5 S1 స్క్రూస్ రాడ్స్ వేశారు 1YEAR అవుతుంది పూర్తిగా ఎప్పటికీ నయం అవుతుంది. నాకు ఇంకా కొంచం బరువుగాను నొప్పి గాను ఉంది . ప్లీజ్ రీప్లే SIR
@Jyothi.official.2 ай бұрын
Sir ఇపుడూ ఎలా ఉంది sir
@Jyothi.official.2 ай бұрын
Sir ఎక్కడ చేయించారు sir మకూడ చెప్పండి సార్
@Jyothi.official.2 ай бұрын
మా హస్బెండ్ కూడా L4 L5 s1 ప్రాబ్లం ఉంది డాక్టర్ గారు sajarye చేయాలన్నారు సొల్యూషన్ చెప్పండి
@SanthoshSanthosh-q7q Жыл бұрын
Sir naki leg pine back pine vundhi em cheyyali
@ABHIlocksyt Жыл бұрын
Surgery cost how much
@drgpvsubbaiah241 Жыл бұрын
It varies depending on the type of surgery
@ramsai90716 ай бұрын
ఈ ప్రాబ్లెమ్ వాళ్ళ అనగా స్టభానా సమస్య వస్తుందా.. నాకు బైక్ పై వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకథిస్ కరంగా న్నాడుం నొప్పి వచ్చి అనగా స్తంబా సమస్య ఆర్పడింది కాస్త వివరించండి
@naupadasekhar18213 ай бұрын
Sam problems vunnavi
@ushasomayajula9822 Жыл бұрын
డాక్టర్ గారూ నమస్కారం. వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో కాల్షియం బయటకు పోతుందని , 2 సంవత్సరాలకు ఒకసారి 20,000 రూపాయలతో కాల్షియం ఇంజక్షన్ చర్మం కింద చేయించుకోవాలనీ చెపుతున్నారు.ఇది నిజమా దయచేసి తెలియచేయగలరు.
@KUMMITHAOBULAREDDY Жыл бұрын
డాక్టర్ గారు nనాకు నడుములో డిస్క్యూ జారినది yఏమీ చేయవలెనుmonduliమందులు తెలుపవలెను థాంక్యూససార్
@medicover123 Жыл бұрын
Present mee age entha madam don't worry madam తగ్గుతుంది I will help you i am working in medicover hospitals neurology department... reply me
@shaikilias2868 Жыл бұрын
@@medicover123sir naku back pain chala problem undhi...cervical kuda chala undhi..
@medicover123 Жыл бұрын
@@shaikilias2868 neurologist ki consult cheyandi sir....
@ashwinianilkumar8926 ай бұрын
Sir doctor told me I have sist in back it is pain leg thumb and num Ness in legs
@BANOTHNAVEEN-gw3sz8 ай бұрын
Hi sir ,miku problem MRI REPORT pedthunna sir solution anti sir dhiniki Isolated lysis of parsinterarticularis of L5. Straightening of lumbar spine noted - Probably Secondary to spasm. Lumbar spondylosis. Loss of posterior concavity of L3-L4 disc with no significant bulge. Small asymmetric degenerative disc bulge at L4-L5 level indenting thecal sac causing very mild bilateral neural foraminal narrowing (Left > Right). Diffuse degenerative disc bulge with posterior annular tear at L5-S1 level indenting adjacent nerve roots causing spinal canal and bilateral neural foraminal narrowing.
@drgpvsubbaiah2418 ай бұрын
Clear problem at L5-S1. How to treat it, depends on your complaints. If you are not responding to medical treatment, you might require surgery