No video

World Record Holder Ghantasala Rathna Kumar Exclusive Interview || Vissu Talkies || Silly Monks

  Рет қаралды 134,110

Vissu Talkies

Vissu Talkies

Күн бұрын

Watch World Record Holder Ghantasala Rathna Kumar Kumar Exclusive Interview.
#Ghantasala #GhantasalaRathnaKumar #Movies #Dubbing
Watch Subbu Vs Subbu Comedy Series
Episode - 1: • Subbu Vs Subbu | Wife ...
Episode - 2: • Subbu Vs Subbu | Wife ...
Episode - 3: • Subbu vs Subbu | Mug B...
Episode - 4: • Subbu vs Subbu || Come...
Subscribe us: @ / @vissutalkies

Пікірлер: 164
@srinivasthirukovela5702
@srinivasthirukovela5702 3 жыл бұрын
తెలుగు భాషకు ఎంతో సేవచేసి తెలుగు జాతికి గర్వకారణం అయిన ఘంటసాల వెంకటేశ్వర్ రావు గారి వారసులు రత్నకుమార్ గారి ఆంగ్ల భాషాభిమానానికి, భాషాభివృద్దికి ఆ గానగంధర్వుడి ఆత్మ ఎంతగానో సంతోషిస్తుంటుంది... రత్నకుమార్ గారికి నా అభినందనలు.
@ue1lu
@ue1lu 3 жыл бұрын
తేజ టీవీ లో విశ్వ దర్శనం కార్యక్రమం చూసి రత్న కుమార్ గారిని అభిమానించిన వాళ్ళు like కొట్టండి
@ramakanthkondur1871
@ramakanthkondur1871 3 жыл бұрын
శ్రీ ఘంటసాల రత్నకుమార్ గారికి, మిమ్మల్ని చూసి,మీ మాటల్ని విని చాలా చాలా సంతోషించాను. నేను konduri రమాకాంత్... రాగదోయి రాగబంధు మీ నాన్న గారిపై వ్రాసిన కవిత విజయచిత్ర మ్యాగజైన్ లో అప్పట్లో పబ్లిష్ కాగా,చెన్నై లో మీ కుటుంబం మొత్తం టి టి డి కళ్యాణమంటపము,టి.నగర్ లో మ్యూజిక్ డైరెక్టర్స్ తో పాటు వచ్చి నాకు సన్మానం చేశారు అప్పట్లో. మీ అన్నయ్య శ్రీ విజయ కుమార్ గారు నాకు చాలా మంచి స్నేహితుడయ్యారు.అలా మీ కుటుంబం తో స్నేహం,పరిచయం, ఏర్పడింది. మళ్ళీ ఇ న్నాళ్ళకి అటువంటి ఆనందం కలిగింది. మీతో మాట్లాడాలని ఉంది. నా కాంటాక్ట్ నెంబర్...8187846612...దయచేసి మాట్లాడతారుగా ? హార్దిక శుభాకాంక్షలతో....konduri రమాకాంత్
@viswanathamvempati8159
@viswanathamvempati8159 3 жыл бұрын
Ratna Kumar’s contribution is praiseworthy indeed .
@satyanarayanaraoballuru7161
@satyanarayanaraoballuru7161 3 жыл бұрын
నేను ఇంతవరకు చూసిన ఇంటర్వ్యూ ల్లో ఈ ఇంటర్వ్యూ చాలాబాగుందిశ్రీ రత్నకుమార్ తో శ్రీ విశ్వేశ్వరరావు గారు చేసిన విధానంలో గాని శ్రీ రత్నకుమార్ గారు చెప్పిన విధానం విషయాలు ఎంతో ఆసక్తికరంగా నిర్మొహమాటంగా ఉన్నాయి . మీ ఇరువురికి కృతజ్ఞతాభినందనాలు
@kotaaruna3606
@kotaaruna3606 3 жыл бұрын
Ghantasala maastarini chustunnatlu undi
@gopalkakarla2846
@gopalkakarla2846 3 жыл бұрын
హీరో వినోద్ కుమార్ గారికి రత్న కుమార్ గారి వాయిస్ చాలా బాగుంది
@jaibharat7038
@jaibharat7038 3 жыл бұрын
మా గురువు ఘంటసాలగారు అంటే అమితమైన ప్రేమ. మిమ్మల్ని చూస్తుంటే మాగురువుగారిని చూచినట్లనిపించి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 👌
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 3 жыл бұрын
same feeling madam garu
@yanamandrasreeranjani8508
@yanamandrasreeranjani8508 3 жыл бұрын
లక్క
@vijayendrabhupathi5179
@vijayendrabhupathi5179 3 жыл бұрын
సర్, మిమ్మల్ని మొదటిసారి 1985-90 కాలంలో దూరదర్శన్ లో వచ్చిన సీరియల్ చూసి ఎంతో అభిమానించేవాళ్ళం. యాక్షన్ అద్భుతంగా చేస్తారు. చక్కని మీసకట్టుతో హీరోలా ఉండేవారు. హీరోగా వస్తారని చాలా ఎదురు చూసాము. మళ్లీ ఇన్నిఏళ్ళతరువాత మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. -సాగర్ భూపతి
@surannaidukobagana7998
@surannaidukobagana7998 3 жыл бұрын
రత్నకుమార్ గారు మీకళ్ళు ఎంతటైమైనా చూడాలని పిస్తుంది ఎందుకంటే అచ్చమ్ మీ నాన్నగారి కళ్ళు లాగే వున్నాయి.
@mamidelaarunreddy6622
@mamidelaarunreddy6622 3 жыл бұрын
Excellent personality Ratna kumar garu.im also great fan of ghantasala master.
@krishnalathapendyala8471
@krishnalathapendyala8471 3 жыл бұрын
RatnaKumar Gari gurinchi chala vishayalu telusukunnamu..He is Really Great 🙏🙏Thank you For this Valuable Interview🙏🙏 And All The Best to..Ghantasala Veena Garu for Her Future👍👍
@ramadasmotupalli6942
@ramadasmotupalli6942 3 жыл бұрын
మాకు తెలిసిన రత్నకుమార్ గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు మీ ఇంటర్వ్యూ ద్వారా తెలియచేసినందుకు అభినందనలు
@vempalanagendrakumar9096
@vempalanagendrakumar9096 3 жыл бұрын
very nice
@sakethkumar2192
@sakethkumar2192 3 жыл бұрын
Great things discussedbt Shri Ghantasala Ratna Kumar Dubbing. Artist has directly speaking before face and will introduce on NTR, ANR, Sobhan Babu, Krishna etc Comments he shares or not known be presented for audience waiting for Happiest Moments very nearer days * Many Thanks and Thanks To Air Tel Staff are presented so many Programmes before the audience even though by taking risks in futures *
@Thamizh096
@Thamizh096 3 жыл бұрын
I love his voice lot in 80s 90s he lend his voice for many villains in tamil movies.i hope he should come back do dubbing in tamil.
@satyamarayanakuppam3244
@satyamarayanakuppam3244 3 жыл бұрын
అమర గాయకుల శ్రీ ఘంటసాల గారి కుమారునితో ఇంతసేపు గడపటం మా పూర్వ జన్మ సుకృతం. ధన్యవాదములు.
@laxminarayanasreeramoju7760
@laxminarayanasreeramoju7760 3 жыл бұрын
ముందుగా విశ్వం గారికి నమస్కారం. రత్న కుమార్ గారి విజయాలను మా ముందు ఉంచినందుకు ధన్యవాదములు.🙏
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 3 жыл бұрын
విశ్వేశ్వర రావు గారు, మీకు నా అనేకానేక కృతజ్ఞతలు, మహానుభావుడి కుమారుడితో ఇంటర్వ్యూ కార్యక్రమం చేసి మాకు చాల ఆనందం కలిగించారు, "ఘంటసాల " ( సంగీత టంకశాల ) ఈ పేరు విన్న వెంటనే మనస్సు ఆనందం తో ఉరకలు వేస్తుంది . పరమేశ్వరుడి కి మన మీద వున్న ప్రేమ ఎంత గొప్పది అంటే " ఆ మహానుభావుడ్ని" కొన్ని రోజులు మన కి ప్రసాదించడం , ఇంత కంటే వేరే నిదర్శనం అవసరం లేదు .
@lakshminandula5303
@lakshminandula5303 3 жыл бұрын
రత్నకుమారుగారు చక్కని పరిణితి గల వ్యక్తిత్వం కలవారు. కాబట్టి వారిమాటతీరు ఆదర్శంగా ఉన్నది.తండ్రితగ్గతనయుడు . ఆడంబరాలు లేని సంతృప్తి గలిగిన తత్త్వం. అభినందనలు.
@bharathchandra7641
@bharathchandra7641 3 жыл бұрын
You are 100/-Percent correct Sir
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 3 жыл бұрын
వారి గొంతు నాకు చాలా ఇష్టం. DDLJ లో sharukh khan కి, Roja లో Arvind swamy కి ఎంతో బాగా చెప్పారు. Gemini tv లో anchoring. 90's పిల్లలకు వారు సుపరిచితులే🙏
@savitriayapilla3943
@savitriayapilla3943 3 жыл бұрын
అద్భుతమైన ఇంటర్వ్యూ..శ్రీ రత్నకుమార్ గారికి మీకు అభినందనలు
@snigdhasharma1054
@snigdhasharma1054 3 жыл бұрын
Very frank and genuine interview. Rathnakumar gari voice entha sweet ga undho.. Aayana matladuthunte vintune undalani undhi ☺ And last lo mee idhari friendship very sweet sir 😊
@a.jyothikumar55
@a.jyothikumar55 7 ай бұрын
Too genuine interview. Too simple appearance, even though lezendary
@gattupallikalyanachakravar8370
@gattupallikalyanachakravar8370 3 жыл бұрын
For me and for all my family members, the all time favorite singer is Mr. GHANTASALA VENKATESHWARA RAO forever.
@vimala.m3787
@vimala.m3787 3 жыл бұрын
మా ఘంటసాల గారి పుత్రరత్నం ఐన రత్నకుమార్ గారి మాటలు వినే భాగ్యము ను కలగచేసినందుకు మాధన్యవాదములు
@rachanalakshmi8558
@rachanalakshmi8558 3 жыл бұрын
Nice interview, Ratna Kumar at this age his looking is almost like his father. He impressed with genuine and open talk about him .
@reddyda
@reddyda 3 жыл бұрын
I too felt the same
@prasadgorrela4163
@prasadgorrela4163 3 жыл бұрын
Yes, Ghantasala gari biopic lo tana tandri ghantasala venkateswararao garila chesi vundunte bagundunu anipistundi .
@prasadsatya4783
@prasadsatya4783 3 жыл бұрын
రత్నకుమార్ వాయిస్ విని ఉన్న వాళ్ళకు ఆయన చూసే అవకాశం కల్పించారు... విశ్వేశ్వర రావు పరిచయం చేసిన విధానం బాగుంది ధన్యవాదాలు
@vuritiveeranjaneyulu9072
@vuritiveeranjaneyulu9072 3 жыл бұрын
He expressed his views excellently in a straightforward manner. Thanks to Ratna Kumar garu.
@legendofrealm9630
@legendofrealm9630 3 жыл бұрын
I shocked Aravind swamy voicr e ...is he???..dubbing....shocked...great talent
@lekshaavanii1822
@lekshaavanii1822 3 жыл бұрын
Happy to view the video. Thanks.🌹🌹🌹
@ravindranathtagore9998
@ravindranathtagore9998 3 жыл бұрын
Very very interesting to know about Ratna kumar garu. He proved what he is as son of Legendary Singer Ghantasala garu.. thank you.
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 3 жыл бұрын
మీరు ఎంతో పుణ్యం చేసుకుని ఆ మహానుభావుడి కి పుత్రుడి గా జన్మించారు, మీ అదృష్టానికి ఈర్ష్య పుడతా వుంది సర్
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 жыл бұрын
GREAT MELODY VOICE GHANTASALA Ratna kumar
@vsssarma
@vsssarma 3 жыл бұрын
Ratna Kumar reminded me his father the greatest singer of Telugu language Ghanrasala mastaaru. Happy to see that he has progressed well to establish world record. 46 years after he had passed away, mastaaru remains with us and not a day passes without hearing his song.
@p.s.j.prasad1358
@p.s.j.prasad1358 3 жыл бұрын
Only two months ki inni positive comments likes vachayi that shows the greatness of Ghantasala gari followers
@pvsr4583
@pvsr4583 3 жыл бұрын
Excellent coverage about the great efforts of Sri Ratna kumar garu
@jayasreelatha1143
@jayasreelatha1143 3 жыл бұрын
E interview lo ghantasaala rathnakumaar gaarini chuse avakasham dorikinanduku naaku chaala santhoshamani pinchindhi viswam gaariki chawla thanks athanu acham thandri gaaru lane unnaru pandith kooda alaage unnaru voice vinnanu yenno saarlu choodalanna korika neraverindhi eyecon chanello mee voice anukunta
@mallavarapuramarao776
@mallavarapuramarao776 3 жыл бұрын
Very valuable words about friendship from Ratnakumar voice i am very happy both of you sir my dhanyavadamulu. Both of you and namaskaramulu
@muralicholleti3112
@muralicholleti3112 3 жыл бұрын
Excellent interview.. What a humble person.. Hats off to you sir.. We have been blessed to see Gantasala garu in you.. Hope to see you play Gantasla Garu in his Biography and also fill the shoes of Balu Garu in padutha theyaga.. Interviewer is also amazing... Good work.. God bless Ratna kumar Garu and his family
@sreelakshmiprabhala9291
@sreelakshmiprabhala9291 2 жыл бұрын
.
@syamsundarkanuru4388
@syamsundarkanuru4388 3 жыл бұрын
..🌹.. మీ గురించి అనేక విషయాలు తెలుసు కోవటం జరిగింది. మీలో మాస్టర్ గారి పోలికలె్ కాకుండా మాటతీరు, భావాలు కనిపించయీ...అదృష్టవంతులు. అభినందనలు.. శుభాశీస్సులు...🌹🌹
@yalleshrao5264
@yalleshrao5264 3 жыл бұрын
My fav ...Sir voice is awesome..My inspiration
@bhargavsriram2927
@bhargavsriram2927 3 жыл бұрын
I love his voice . Vinod kumar gariki baga suit ayyedi
@narasimharaosimha1263
@narasimharaosimha1263 3 жыл бұрын
ఘంటశాలరత్నకుమార్ గారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నము👌
@ananthayareeda
@ananthayareeda 3 жыл бұрын
Aravindaswami gari voice in roja 👍
@ushadu
@ushadu 3 жыл бұрын
Aravindaswamy ki dubbing bhale kudiredi 👌👌
@kalyancy4151
@kalyancy4151 3 жыл бұрын
First Karthik, Vinod kumar and then Aravindswamy ki
@raghucherukuri3175
@raghucherukuri3175 3 жыл бұрын
Sir, Ratnakumar is realty great artist,and a very talented and real hire of great Ghantasala. Hats off to his cultural and professional spirit. Thank you for a good video.
@lrmrao2010
@lrmrao2010 3 жыл бұрын
Namaskaram Ratna Kumar garu, mee gurinchi kodhiga ayina telusukone avakasham ravadam chala santhosham. 30+ minutes alaa theliyakunda gadichi poyayi. Oka manchi imterview. Meeku and Vishwam gariki abhinandanalu. Best wishes.💐💐💐💐
@tamvadasantharam4693
@tamvadasantharam4693 3 жыл бұрын
I am happy to hear from Ghantasala Ratnakumar about his feelings and his experience as a dubbing artist. His voice is good so let me hope to hear his songs in movies.
@prakashraosv8180
@prakashraosv8180 2 жыл бұрын
Liked sir
@mallavarapuramarao776
@mallavarapuramarao776 3 жыл бұрын
Viswam garu manchi programmes isthunnaru meeku variki namaskaramulu
@snigdhasharma1054
@snigdhasharma1054 3 жыл бұрын
He is Mr. Visweswara rao andi. Viswam kadhu
@bhargavikaligotla3524
@bhargavikaligotla3524 3 жыл бұрын
Superb viswaeswararao interview to mr.ratnakumargaru, chalabagundi ,yenno vishayalu teliyachesaru ,
@sreenathyarraguntla2867
@sreenathyarraguntla2867 3 жыл бұрын
చాలా బాగుంది సర్...
@parvathib7320
@parvathib7320 3 жыл бұрын
Namaskaram ratnakumar garu. Mimmalani chustuntey mi nanagari ni chustunnatlu ganey undi. Chala santoshamga undi. Mi nanagari blessings miku unnayi.
@anuthanam2708
@anuthanam2708 3 жыл бұрын
Intha prathibha unna meeru limelitelo lekapovadam Telugu prajalake avamanam..keep goinysir.long life&stay blessed
@bhavarajusreeramamurthy7366
@bhavarajusreeramamurthy7366 3 жыл бұрын
Cool answers from G.Rtna Kumar,, excellent Artist
@p.v.ramana4836
@p.v.ramana4836 3 жыл бұрын
Super sir ...ghantasala my favourite singar....
@yalleshrao5264
@yalleshrao5264 3 жыл бұрын
Vissu gaaru..Meeru kuda chala istam Mee chinnappati movies chusanu...gunnamamidi komma meeda song lo meeru untaru..And interview is very nice cool and informative and inspirable... I met Ratna kumar sir at my village Salur had some time...I did imitate him in front of sir..It was a great memory in my life....
@VissuTalkies
@VissuTalkies 3 жыл бұрын
Chala santosham sir
@yalleshrao5264
@yalleshrao5264 3 жыл бұрын
@@VissuTalkies welcome sir..Want to see more best videos from your end sir...
@VissuTalkies
@VissuTalkies 3 жыл бұрын
Sure sir.
@ushadu
@ushadu 3 жыл бұрын
Mee voice chala ishtam andi..
@rk8176
@rk8176 3 жыл бұрын
Great dubbing artist and great human
@prakashulichi8289
@prakashulichi8289 3 жыл бұрын
Very good interview. Ghantasala vaari kanthan. Amruthapraayam. Gaana gandharvulu.
@bandavenkata2697
@bandavenkata2697 3 жыл бұрын
మీరు ఇంటర్వ్యూ లో సంభాషణ చేస్తుంటే, ఘంటసాల గారు మాట్లాడుచున్న భావం కలుగుతోంది. ధన్యవాదములు
@alavalaindira8983
@alavalaindira8983 3 жыл бұрын
Thandri garila vunnaru Ghantasala garini chusinatlu vundhi sir 🙏
@RameshReddy-gt5ko
@RameshReddy-gt5ko 3 жыл бұрын
A very good interview.
@shareefshaikimam9702
@shareefshaikimam9702 3 жыл бұрын
మీ రు మాట్లాడే విధానానికి వందనాలు 🙏
@user-vr7tn2xq6s
@user-vr7tn2xq6s 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍 నా వందనం అభివందనం పాదాభివందనం అన్నయ్య 💯💯💯💯👌👌👌👌✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
@filmdirectorkiron
@filmdirectorkiron 3 жыл бұрын
Excellent interview
@jothiupadhyayula9833
@jothiupadhyayula9833 3 жыл бұрын
A talented person, could get more recognition!
@vasanthadesai6537
@vasanthadesai6537 3 жыл бұрын
ఘంటసాల గారి ని చూచినట్లు, వారిమాటే వింటున్నట్టు అనుభూతి కలిగింది.సార్,మీరు, మర్యాద రామన్న తెలుగు సీరియల్ లో నటించినారు కదా.మా పిల్లలు చాలా ఇష్టంగా చూసేవారు,వాయిస్ మీదే కదా.
@bairisathish3794
@bairisathish3794 3 жыл бұрын
Good excellent..
@sundarasivaraochaganty1667
@sundarasivaraochaganty1667 3 жыл бұрын
Good luck Ratnakumar wish you all the best
@shobhamadugula730
@shobhamadugula730 3 жыл бұрын
Ratna kumar gari matalu chala.naturalga unnai.mana manishi anna aatmeeyata kaligindi.great and broad mindedga anpinchindi
@kishorekk4482
@kishorekk4482 3 жыл бұрын
Many thanks to you for uploading this valuable video
@VissuTalkies
@VissuTalkies 3 жыл бұрын
Thank you sir
@tulasidas7026
@tulasidas7026 3 жыл бұрын
Excellent sir I.expect t manyore interviews with Rat na kumar garu
@madhufamily6303
@madhufamily6303 3 жыл бұрын
Supar supar supar
@abhihith2008
@abhihith2008 3 жыл бұрын
Great
@krishnaswamysumathi706
@krishnaswamysumathi706 3 жыл бұрын
Meeru great sir, 💛👛💚💛👛🙏🏻🙏🏻🙏🏻
@meghasandesam
@meghasandesam 3 жыл бұрын
Hello Sir nice to meet you.
@meghasandesam
@meghasandesam 3 жыл бұрын
Sir, Iam Vinay Bhaskar..met your once in hyderabad...to..Ratnakumar garu
@jagadeeshbabu690
@jagadeeshbabu690 3 жыл бұрын
Good to see you sir good program
@rangaraokasarla7638
@rangaraokasarla7638 3 жыл бұрын
మంచి కార్యక్రమం.
@phanebhushanrao9620
@phanebhushanrao9620 3 жыл бұрын
EXCELLENT EXPERIENCE GREAT WONDER
@vadranamravi7553
@vadranamravi7553 3 жыл бұрын
good - a credible thing to watch..
@studioAK71
@studioAK71 2 жыл бұрын
RIP..he died of Cardiac arrest on 10th June 2021...
@devd3429
@devd3429 3 жыл бұрын
Naani ane pata chala baaga padaru G.R.K garu.
@satyagowriballa7913
@satyagowriballa7913 3 жыл бұрын
కంగ్రాట్స్ రత్న కుమార్ గారూ...
@panditheashwar6752
@panditheashwar6752 3 жыл бұрын
Nice 👍
@straightdrive2042
@straightdrive2042 3 жыл бұрын
Eeyna 2002-04 time lo teja tv lo sunday 9ki oka program lo vachevadu....world lo wonders cheppevaru... program name gurthuledhu kaani apatlo Gemini lo amrutham avvagane edhi chusevallamu
@ravikanth4473
@ravikanth4473 3 жыл бұрын
Aa program peru 'Vishva darshanam'
@annapurnaiahgarimella974
@annapurnaiahgarimella974 3 жыл бұрын
Adbhutah
@HPamarthy
@HPamarthy 3 жыл бұрын
బావుంది రా రతన్! అభినందనలు! 👍🎉
@sav3nad
@sav3nad 3 жыл бұрын
maryada leda?
@HPamarthy
@HPamarthy 3 жыл бұрын
@@sav3nad గారూ నమస్కారం. రతన్ నేనూ కలిసి చదువుకున్నాం. మా మధ్య అంత బాంధవ్యం ఉంది! 🙏
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 3 жыл бұрын
@@HPamarthy o.k.i under stood n I think u r pamarthi sir(maestar's music learnt student/sishya's) relative ,am I correct sir.plz ur response.
@HPamarthy
@HPamarthy 3 жыл бұрын
@@mallikarjunaalavala3992 గారూ అవును నేను సంగీత దర్శకులు పామర్తి గారి మనవడిని! 🙏
@HPamarthy
@HPamarthy 3 жыл бұрын
@@mallikarjunaalavala3992 గారూ పామర్తి గారు ఘంటసాల గారి వద్ద సహాయ సంగీత దర్శకులుగా ఉండేవారు!🙏
@ASN624
@ASN624 3 жыл бұрын
Great 👌 artist..
@ramanujacharyulu3432
@ramanujacharyulu3432 3 жыл бұрын
Chala santhosham
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 3 жыл бұрын
Excellent
@mazumdarnarasimharao2930
@mazumdarnarasimharao2930 3 жыл бұрын
🙏🙏🙏. Anchor is so pleasant n cool.
@ravifd7
@ravifd7 3 жыл бұрын
TQ sir
@sateeshkumarbudarya5385
@sateeshkumarbudarya5385 3 жыл бұрын
Vissu sir super interview
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 3 жыл бұрын
Ghantasalagarilagane Vunnaru Ghantasala Ratnakumar Garu. Ratnakumargarini Choostunte Ghantasalagarini Choostunnatlugane Vundi.
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 3 жыл бұрын
Congratulations ra rathan I am very proud of you ❤️
@allamvenu1556
@allamvenu1556 3 жыл бұрын
🙏🙏❤️❤️
@rajakumarchikile7847
@rajakumarchikile7847 3 жыл бұрын
He has wonderful voice..
@HariPrasad-ru2xz
@HariPrasad-ru2xz 3 жыл бұрын
good
@rambabutelu9296
@rambabutelu9296 3 жыл бұрын
Conclusion is superb
@angelsweety1231
@angelsweety1231 3 жыл бұрын
Same gantashala vioce
@janyavularajkumar
@janyavularajkumar 3 жыл бұрын
వినోద్ వాయిస్ మీద ok గుడ్..
@vrr3025
@vrr3025 3 жыл бұрын
🙏🙏🙏
@surekha1950
@surekha1950 3 жыл бұрын
Simple.sensible. Interview. hope. To.see.him.in.bignscreen soon
@natarajd7534
@natarajd7534 3 жыл бұрын
ఒక omniciency కనిపించింది. ఒక విధమిన detachment కనిపించింది. వ్యక్తిగతంగా నాకెంతొ దగ్గరగా అనిపించారు....
@krishnakumari4427
@krishnakumari4427 3 жыл бұрын
🙏🙏
@narasaiahsanagala9640
@narasaiahsanagala9640 3 жыл бұрын
Mimmalni susthuvunte ghantasalagarini susinattuvundi sir
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 37 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 23 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 11 МЛН
Celebrities Great Words About Ghantasala Venkateswararao | Sakshi TV FlashBack
23:31
Sukumar Azhikkode - Old Episode  | Nere chowe | Manorama News
26:47
Manorama News
Рет қаралды 689 М.
Ghantasala Son and Daughter in Law Emotional Words about Film Industry
16:50
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 37 МЛН