అవ్వ తీసిన గంధం తాత మొ......కి సరిపోయే అన్నట్టు 🤣🤣🤣🤣🤣🤣
@NaaAnveshana4 жыл бұрын
Haaa
@rajathegreat66524 жыл бұрын
@@NaaAnveshana 🤣😂😂🤣🤣 2 time's back chesi chusa
@NaaAnveshana4 жыл бұрын
KZbin ideas kzbin.info/www/bejne/q5PKf2qNma5le80
@myvillagetour634 жыл бұрын
ఫస్ట్ టైమ్ dare చానెల్ మీరు ఓపెన్ గా చెప్పుతారు
@FoodLoversGang4 жыл бұрын
@@myvillagetour63 yes
@ok-xm5qr3 жыл бұрын
నాకు తెలిసి డబ్బులు గురించి చెప్పన మొదటి వాడివి నువ్వే అన్న👍
@narendrapantham4 жыл бұрын
నీ వెనుక ఉన్న కష్టం గురించి బాగా చెప్పావు. నువ్వు చెప్పక పొతే మాకు నువ్వు బాగా enjoy చేస్తూ, బాగా సంపాదింతున్నావ్ అనుకుంటున్నాం. నీ కష్టం ఊరుకునే పోదు. మేము అందరం వున్నాము కదా నీ vdos చూడడానికి. Keep it up👍.
@NaaAnveshana4 жыл бұрын
Thanks 🙏 thanks chala happy ga vundhi
@Mvr00772 жыл бұрын
Yes
@santoshmadha51462 жыл бұрын
Supar
@ashokakkena8534 Жыл бұрын
Yes..bro
@Yeduguri Жыл бұрын
కొద్దిగా ఎంజాయ్ మెంట్ కూడా ఉంది లెండి. బ్రెజిల్ పాప, చైనా పాప సిఫిలిస్, ఆ అనుభూతి కూడా, ఉంటుంది కదా? దాని విలువ కూడా లెక్కెట్టాలి కదా!
@pavankalyankovvali47014 жыл бұрын
ముక్కు సూటి మనిషివి అన్న.... నీ మాటల్లో ప్రతిదీ సత్యం... నలుగురికీ మంచి మాటలు చెప్తావు...
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@meeravaleehshaik73002 жыл бұрын
నువ్వు నీలాగా ఉంటూ మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నావు.... 🙏🙏
@yaseen00003 Жыл бұрын
దేవుడు అదృష్టం కొంతమందికే ఇస్తాడు అందులో నువ్వు ఒక్కడివి అన్న
@bangarubangaru69972 жыл бұрын
బాబూ చాలా బాగున్నాయి నీ వీడియోలు.నేను ఈ మధ్య చూస్తున్నాను.కానీ చాలా కష్టపడుతున్నా వ్. కానీ నీ ధైర్యానికి నా జోహార్లు.🙏 కానీ ఒక తెలుగోడు ఇంత సాహసం చేసే కుర్రోడు అవడం తెలుగువారి అదృష్టం.శుభాకాంక్షలు.శుభప్రయానం
@ravikumarvasarla58294 жыл бұрын
మీరు చేసే సహాయం చాలా గొప్పది అది నాకు తెలుసు మీరు చెట్లు నాటే బోతున్నారు 🏞🏝🏝🏝🏝🏕 it's a great idea bro
@nenumeesrikanthatozvideos56842 жыл бұрын
Hii anna nenu meetho ravoccha anna
@nenumeesrikanthatozvideos56842 жыл бұрын
Rpl
@nagarjuna23324 жыл бұрын
నేను ఇప్పటిదాకా చూసిన ఇలాంటి వీడియోల లో చాలా క్లారిటీ గా సింపుల్ గా చెప్పిన వీడియో మీదే.. Good Bro 👏
@LakkiVinodvlogs4 жыл бұрын
Avunu brother
@saikumarganta92812 жыл бұрын
You are my inspiration brother.. నువ్వు ఎప్పుడూ ఆరోగ్యం గా,ఆనందంగా వుండాలి అన్న..ఆ భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా వుంటాడు...
@NaaAnveshana2 жыл бұрын
Thanks for supporting
@allinonebypushpa2517 Жыл бұрын
నిజమేనండీ యూట్యూబ్ అంటే చాలా కష్టం మీరు మరీ ఎక్కువ కష్టపడుతున్నారు. హాట్సాఫ్ అండి నిజంగా మీరు అన్ని దేశాలు తిరుగుతూ ఉంటే మీ ద్వారా మేము చూసి చాలా సంతోషిస్తున్నాము.👏👏
@ramyas3912 Жыл бұрын
Traveling charges mogipotai adi ardam kaadu evvariki Chala clear ga explain chesaru boss 👏
@economicsmurali65572 жыл бұрын
Brother మీరు చెప్పేవి అన్నీ నిజాలు...ఇంతలా మనసు విప్పి మాట్లాడి మీరు ఎంత కష్టపడతారో చాలా చక్కగా చూపించారు ....Thanq bro.... అన్ని అవాంతరాలు దాటుకుని సాహసాలు చేసి....మాకు chupistunnanduku thanq anvesh bro...
Super bhayya emtha baga cheppavo. Emtha hard work vunna.. maku anandanm istaru super
@sweetamman33572 жыл бұрын
అన్వేషణ నీవు చాలా బాగా వివరించావు . నీ కష్టం వృథా కాదు. ప్రపంచ మంతా నిన్ను గుర్తిం స్తారు. ఎంత బాగా వుంటుంది నీ మాటలు మాకందరికి నీవంటే యిష్టం దేవుడు మేలు చేయాలని కోరు కొంటాం
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@sureshraji.vsureshkumar15134 жыл бұрын
టోటల్ గా అ డబ్బులు ఎవరికీ ఇవ్వడం ఇష్టం లేదని మాకు అర్ధం అయింది 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 కష్టం నీది డబ్బు కూడా నీదే
@gowthaminellipudi43254 жыл бұрын
Right
@familytalks30814 жыл бұрын
Bro donga bro athanu
@sandysandyyyy4 жыл бұрын
Correct bro👍
@Satya_Prasad.4 жыл бұрын
@@familytalks3081 dongana???😂😂
@అహంబ్రహ్మష్మి3 жыл бұрын
@@familytalks3081 mekela thelusu
@guthivankaya63664 жыл бұрын
మీ కష్టం అర్దం ఐఇంది మిత్రమా... But don't give up... In a short span of time u will get everything (money, recognition, happiness) some how i strongly believe on you మిత్రమా u will get what u expect...
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@dhoni_dhoni-iu9el4 жыл бұрын
Enti bro comment Petina ventane like chestunavu full happy Aa
@NaaAnveshana4 жыл бұрын
Thanks brother
@sandv29023 жыл бұрын
Actually youtube should ,make categories and pay accordingly. Example Home videos: less, Travel: little more, International trips: max
@srinukoduru63052 жыл бұрын
ఆ దేవుడు ఏదో రూపేనా నీకు డబ్బు సహాయం చేయాలని కోరుకుంటాను అన్న మీకు సపోర్ట్ గా మీ తమ్ముడు
@jeevanpobbathi18944 жыл бұрын
Your explanation and analysis is good. This video gives clarity on you tube channels.
@srikanthreddy95474 жыл бұрын
"Planting Tress" 🌲 might be the help.
@SrinivasaTharun4 жыл бұрын
Yes
@NaaAnveshana4 жыл бұрын
Yes thanks
@saikumar-oc7pq4 жыл бұрын
Haa
@saikumar-oc7pq4 жыл бұрын
నాకు తెలుసు అన్నయ్య viziangaram
@TomComedyTelugu4 жыл бұрын
Congratulations for your first youtube payment bro.. 👍👍👍
@Kvk3864 жыл бұрын
👍👍
@vmuralimohan79222 жыл бұрын
Tammudu miku hatsaf nevu karanajanmudu ne ninunchi kotlamandi ki entertainment estunavu nevu India lo number 1 traveler middle class lo putti entta chesutunavu ante your great great great your god
@vijaynanimotovlogs32252 жыл бұрын
Nuv great anvesh anna. Andariki use ayye manchi information isthunnav
@rameshsunlight96844 жыл бұрын
చాలా బాగుంది మీ విశ్లేషణ
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@kondalrao.cheeti13614 жыл бұрын
గ్రేట్... !! మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. ఇప్పటివరకు యూట్యూబ్ నుండి ఎన్ని డబ్బులు, ఏ లెక్క ప్రకారం , ఎంత వస్తాయి అని ఎవ్వరూ చెప్పలేదు. మీరు చెప్పారు.
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@gsuneelyt4765 Жыл бұрын
No comments just got respect on this guy , hats off sir
@polimetla.sujathasuji-lo5ww Жыл бұрын
Me videos baaguntae nenu baga enjoye chesthanu me matalu and patalu
@KuppiliNagamani Жыл бұрын
Very informative video for all you tubers brother 👌👌
@AnantapurTraveller3 жыл бұрын
అవును బ్రో విదేశాల వీడియోలో చేయాలి అంటే కష్టమే బ్రో
@kasarlamahesh4 жыл бұрын
Proud of your achievements Mahesh from kodad🇮🇳
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@mubaraknetpoint97444 жыл бұрын
భవిష్యత్తులో పెద్దపెద్ద సంచుల నిండా కుప్పలు కుప్పలుగా వచ్చే డబ్బు కు ఇది మొదటి అడుగు . మీరు ప్రయాణించే పెద్దపెద్ద నౌక ల నిండా యూట్యూబ్ మీకు డబ్బులు వేసి పంపించాలని కోరుకుంటున్నాను .
@NaaAnveshana4 жыл бұрын
Thanks vastya oka kuppa meday sure
@SrujiShinyTalks4 жыл бұрын
@@NaaAnveshana haha vamo
@ravinderrkreddy14644 жыл бұрын
@@SrujiShinyTalks hi
@RachanaTalent4 жыл бұрын
🤣🤣🤣🤣
@HARIPRASAD47274 жыл бұрын
Bayya ship maa intiki vachey laga cheyandi. Mee andariki one rupee Google pay cheysta. Scratch card lo vachey amount kuda nakey ivvali.
@VenkatagovindarajuKonda7 ай бұрын
ఆరోగ్యముంటే అంతే చాలు,మాకు చాలా exciting గా వుంది. నువ్వు ఆలోచించుకో.
@mohanakrishnalopinti3 жыл бұрын
Itey... 🌴 Lu naatey 🥭... Bamboo...taadi chettulu...(appudappudu original inaa tagutaru) further lo... Jaamakai...seethafalam...seemathumma...vepa.. boppai...regu ...lanti mokkalu Naaatandi...okka chettu bathikinaa Meepunyam...vrudaa Kadu 🌍💫⭐
@kirant38264 жыл бұрын
Hats off Bro. For explaining your troubles.
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@kirandasari47183 жыл бұрын
You are great bro... I love your All videos... You are the genuine Traveler and Person👌👌👌👍👍👍
@NaaAnveshana3 жыл бұрын
Thanks
@Likithkella4 жыл бұрын
Meesalu geddalu baaga penchav , ee look e bagundi bro
@ramurocky1882 жыл бұрын
Super 💯💪💯 currect bro..nuvu topu..Telugu vadu yekkadunna..raje💪💪💪💯💯💯
@VijayRaghava-ck3iq2 жыл бұрын
Natu Kodiki boiler kodiki Theda untadhi bro.... Andhukey nuvvu anni situations dhatu koni vacchav....vasthunnavu
@payt_453194 жыл бұрын
Ur one of the best traveller explore world man
@chiruraju13064 жыл бұрын
🌏💗
@worldhairlovers61084 жыл бұрын
Maya nee prathi video choosi like ❤️chesa choodu.
@NaaAnveshana4 жыл бұрын
Thanks sami
@worldhairlovers61084 жыл бұрын
@@NaaAnveshana nee pai nunna naa abimaanam ila cheisthundhi maya. 😀 Okkasari ninnu kalusukovali kachithanga .
@TeluguTravelVlogger4 жыл бұрын
Again pitched my channel name wrong its @telugutravelvlogger Interesting vlog
@mattiprasanth94094 жыл бұрын
Me Vlogs Chala natural ga untayyi bro
@NaaAnveshana4 жыл бұрын
Kad tanu antay
@bharathabk53474 жыл бұрын
Mee vedios chala baguntai anna👌👌
@srao664 Жыл бұрын
Your travel to Afghanistan and Pakistan videos where daring and dashing. Your efforts will definitely pay you out over the long term!
@melookadu87183 жыл бұрын
Ni guts ki mechhukovaali..anna🙏 sprr
@venuvarma26364 жыл бұрын
My heartful thanks to all the Telugu vloggers for their efforts to make us feel good...in the future we can plan a fund with monthly contributions from viewers like us which can be used to finance your travel or activity up to some extent...let me know if my idea is good?
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@venkataramanaiahv60574 жыл бұрын
నాకు తెలుసు మీరు పచ్చదనంతో ప్రకృతిఉండాలి అని
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@venkateshseelam44 жыл бұрын
You have Very good talking skills, bro
@Mounivarmas3 жыл бұрын
Njmga mi travellers chala kashtapadthunaru bro, miru mikante mi pakkana vaala gurinchi akuva feel avthunaru adi naku baga nachindhi, miru chepina vaala channels anni nenu subscribe chesanu.
@elisha2693 жыл бұрын
Tq bro...Meeru naa all time favorite raja reddy gaaru gurinchi chepparu and meru kuda also my fav ok
@venkataramanaiahv60574 жыл бұрын
నాకు తెలుసు మీరు జూనియర్NTRను ఫాలోఅవుతారని పచ్చదనంతో
@NaaAnveshana4 жыл бұрын
Abba
@skmohammedrafi15394 жыл бұрын
The way of talking is Good
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@suriyasrinu28404 жыл бұрын
You missed Uma telugu traveller Rahul reddy anna
@NaaAnveshana4 жыл бұрын
Yes
@samskruthikodams57304 жыл бұрын
Yes bro Uma Anna videos baguntayi
@Satheesh_14894 жыл бұрын
Uma Telugu Traveller videos baguntayi Ofcourse ayana surrounding lone videos chestaru Comparing with others expenditure thakkuva
@anilteja42014 жыл бұрын
uma traveller di.. PETTUBADI LENI YAAPARAM
@meenameenu4012 Жыл бұрын
Sir nijam ga Meru great sir me 2 years kastaniki manchi result vastundhi sir wait cheyandi😊😊 All the best👍💯👍💯👍💯
@bangarubangaru69972 жыл бұрын
కానీ ఒక విషయం.తెలుగు ఇంకొంచం బాగా స్పష్టంగా మాట్లాడితే బాగుంటుంది అని నాచిన్న సలహా
@Djj19894 жыл бұрын
I love the way of ur presentation.. explains genuinely.
@nethajikolisetty4 жыл бұрын
Travelling with hitchhiking and couch surfing is too adventurous. I am following Nomadic Indian hindi vlogger. Really it is unsafe. Hats off to those bravehearts.
@akhilrajyadav96364 жыл бұрын
LOVE from warangal😍😍😍
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@samapatibandla49313 жыл бұрын
1 second ago నోరు తెరిచి మాట్లాడకుండా మూకీ vlog చెయ్యండి. వినడానికి ఇంపు గా ఉంటుంది
@BharathBharath-lx5jg2 жыл бұрын
దేనికైనా అదృష్టం ఉండాలి నా దరిద్రం ఏమి చెప్ప మంటావ్ నేను రోజంతా రక్తగాయలతో పని చేసినా 10 రూపాయలుకూడా మిగలడం లేదు 🥲🙃🥲 ఎందుకంటే ఇంట్లో మా పరిస్థితి అలా ఉంది అయినా పరవాల్లేదు దేవుడు ఎప్పుడైనా కరుణించవచ్చు 🥲🙃
@TeluguBadboys4 жыл бұрын
Aa money tho chetlu pathudam anukuntunnava bro...green andhra 😍
@NaaAnveshana4 жыл бұрын
thanks
@swaroopgottapu18064 жыл бұрын
So finally trees penchadham ani fix ayyavaa bro ...good keep rocking
@swaroopgottapu18064 жыл бұрын
Bayya nenu vundedhi kuda vizag lone ..neku e help kavalanna mana team eppudu ready gane vuntundhi..all the very best bro
@rajukaligitha45734 жыл бұрын
మికష్టాలు పక్కనపెడితే నువ్వు చెప్పేవిధానం.....👌👌👌 నవ్వలేక సచ్చను.... నిదగ్గర మంచి సామెతలు ఉన్నియి బ్రో....😃😃😃
Naku telesinaa telugu traveler loo ur the best in the world anna 😍😍I'm big fan of you
@ajaynccl3 жыл бұрын
I am watching ur channel for your slang.. nice and very natural slang... I am also from Vizag working in Bihar... But slang anni Rastralu తిరిగి కిచిడి అయిపోయింది...all the best bro..and congrats..
@zlatanplayz68182 жыл бұрын
Mee too
@saivishal18364 жыл бұрын
Chala Baga chepparu bro. Reality is was u said and you experienced!
@rajashekar5444 жыл бұрын
నీ వాయిస్ సూపర్ ఉంటది అన్నా
@nirmalkwt6440 Жыл бұрын
Don't worry brother sahananni kolpoku devudu adho oka roju ni kastaniki viluva chupistadu me vidios super my support always u brother
anna nuv continue chai videolu nuv maniveyaku nuv supaer nuv cheppina vallaku neeku chala different undi..
@sivaram96544 жыл бұрын
The most genuine channel in recent times
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@srinivasshanigarapu.45984 жыл бұрын
Hi bro , just for time pass I watched u r chanal last month from then on wards I'm watching all Telugu traveling Challans especially u r chanal. I'm subscribed all travel channel for my knowledge 👍 Thank you bro. ❤️appreciated❤️ form my side for sharing knowledge
@NaaAnveshana4 жыл бұрын
Thanks 🙏
@dasariarun75334 жыл бұрын
I never miss u r videos bro... Looking so smart. ...
@sivaarts6619 Жыл бұрын
అన్నా నువ్వు తెలుగులో మాట్లాడితే సూపర్ 👌👌🥰
@Vizagvibes4163 жыл бұрын
అన్నా నా పేరు గణేష్ 19 years old మా నాన్న గారు చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. అమ్మ నేను వైజాగ్ లో ఉంటున్నాం. నేను 10th చదివి కార్పెంటర్ వర్క్ నేర్చుకున్నాను USA వచ్చి 2,3 years ఉండి తర్వాత ఇండియా వచ్చి బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఏం చేయాలో చెప్తారా please
@venkataswamynaidusadanala7540 Жыл бұрын
ఇతర తెలుగు ట్రావెలర్ ల గురించి చెప్పడం నీ సహృయతకు, నిజాయితీ కి, ఫెయిర్ నెస్ కి , మంచి మనసు కు నిదర్శనం. శుభాభినందనలు 🎉❤️💐
@mubaraknetpoint97444 жыл бұрын
I hope you got more money from youtube in future.....
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@mamidipellymanoj4 жыл бұрын
ఓ నలుగురిని తీసుకొచ్చి బిర్యానీ పెట్టండి లక్షల్లో viwes వస్తాయి
@rajeshkomdathula79134 жыл бұрын
Super bro
@srinivasogeti22164 жыл бұрын
Sir ఇప్పటి వరకూ 4729538 వ్యూస్ ఈ రోజు వరకూ..(29-08-20; 10-46 am)... అంటే ఇరవై లక్షలకు పై మాటే..కానీ ట్రావెలిం్ ఛానెల్ కాబట్టి ఖర్చు కూడా అదే రేంజ్ లో ఉంటది.( ఇందులో ఎప్పటి నుండి డబ్బులు రావడం మొదలైందో మనకు తెలియదు...)
@NaaAnveshana4 жыл бұрын
100 rupayelu karchu 10 rupayelu vachindhi
@srinivasogeti22164 жыл бұрын
@@NaaAnveshana 🙄 oops
@midhunpodamekala55122 жыл бұрын
Me videos first lo chusevadhini kadhu bro four days nunchi chusthune unna me videos lo content , comedy , manchi vishyalu chala chebuthunaru keep going bro
@divakarkadiri78344 жыл бұрын
Well said. Being a merchant navy sailor. I accept ur words. I know the difficulties which we face outside the world bro.
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@ngrnagarjuna99934 жыл бұрын
Anvesh anna congratulations 💐💐 for getting first salary from KZbin
@Alphamale110074 жыл бұрын
సహాయం ఆలోచించి చేయకూడదు bro ..ఒక చేతితో చేసిన సహాయం ఇంకో చేతికి తెలవకూడదు..
@manojgurrala4 жыл бұрын
👏👏👏👏👏 Super chepparu brother....... Modtlo mi video chusi vedentra anukunna.... Kani miru super brother 👏👏👏👏
@krishnamohanchodey714 Жыл бұрын
Good bro, niku manchi life vastaadi 💐💐👌👍👏👏👏👍
@kameswarikoneti94314 жыл бұрын
The answer is available at 11:00 Rs.10,000
@mallikarjunboini4 жыл бұрын
17th Comment....... Love from Suryapet...😘😘😘
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@sumanthsahu55272 жыл бұрын
Congratulations bro.....mi video lu nanu every day chusthuna... very fun & enjoy.....
Raajareddy good పర్సన్ ఎలా అంటే బడ్జెట్ పద్మనాభం లా
@saiprasad124 жыл бұрын
Congrats anna 🥰love from chittoor
@manyamtharun89744 жыл бұрын
Iam also Chittoor
@Smashhit0074 жыл бұрын
Chittorollam annoo manam kooda... Chittoor ♥️
@yugendrareddy93954 жыл бұрын
I am also from chittoor
@NaaAnveshana4 жыл бұрын
Hai chittoor boys naanu pilandhi sami mevuru vastanu
@yugendrareddy93954 жыл бұрын
@@NaaAnveshana u are always welcome bro 🤩🤩
@sriharsha49034 жыл бұрын
Anna love from NANDYAL ♥️
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@NarendraKumar-vb2xl4 жыл бұрын
Super Bro. !! Neeku manchi future vundi gurtu pettuko mamalani🥰🥰🥰👍
@_suryakumar Жыл бұрын
Anna ni videos Telugu lone kakunda Tamil hindhi lo kuda pettu views vasthaii Baga dabbuli vasthaii inka Baga eduguthavanna any have your video's super 🎉🎉