నయనానందకర దృశ్యమాలిక. రసవత్తర శ్రావ్యగీతం. ఎప్పుడు విన్నా మనోల్లాసాన్నిచ్చే గానం. ఏఎన్నార్, జమునల అద్వితీయ ప్రేమ కలాపం. Wonderful song even for coming generations also.
@nageswararaopenjarla7529 Жыл бұрын
ANR own the attractìve figure. figure ĺ😮😮😮
@durgaprasadc7314 Жыл бұрын
వినసొంపయిన పాట అద్భుత మైన నటి నటులు, చక్కటి సంగీతం అన్నిటికీ మించి గంటసాల గారి, సుశీల గారి గాత్రం వీక్షకుల కు గొప్ప విందు పేర్లు ఎందుకూ కానీ ఒక నటుడు వచ్చిన తర్వాత ఈ అదృష్టం లేకుండా పోయింది గడ్డం పెంచుకొని అసలే చింపాంజీ ముఖాలు తో హీరో లు ఎందుకురా బాబూ ఈ చెత్త కాలం ఒకరో ఇద్దరో శ్రీ శ్రీ శ్రీ మహేష్ బాబు గారి వంటి హీరోలకు పాదాభి వందనం
@shivshankarjangala95993 жыл бұрын
సంగీత, సాహిత్య, నటన పరంగా ఎంతో చక్కనిపాట! సీ్నారే పాటకు పెండ్యాల అద్భుత ట్యూనింగ్ ఇవ్వగా ఘంటసాల మాస్టారు సుశీల గారు పాడిన శ్రావ్యమైన గీతానికి అక్కినేని -జమున గార్ల అద్భుత నటన వెరసి ఈ పాట!
@jsrnivasarao83933 жыл бұрын
Very fantastic
@paturulakshmi2601 Жыл бұрын
Super super.super super super
@lingalanarsaiah28002 жыл бұрын
మరపురాని మరచిపోలేని మైమరపెంచే మాదూరమైన anr jamuna గారి అద్భుతమైన పాట
@rsatyanarayana12953 жыл бұрын
అక్కినేని ఏ డ్రెస్ లో నైనా గొప్ప అందంగా వుంటారు. పాటలలో ఆయన చూపించే భావాలు మనోహరంగా వుంటాయి. అలాటి నటులు ఎవరూ లేరు. హట్సాఫ్ to ANR.🙏
@TgSunny-i8u Жыл бұрын
All credit goes to makeup man who transformed him.
@rsatyanarayana1295 Жыл бұрын
నటులు అందరూ మేకప్పే వేసు కుంటారు. మేకప్ లేక పోయినా anr అందంగా వుంటారు.
@rsatyanarayana1295 Жыл бұрын
@@TgSunny-i8u మేకప్ లేకుండా ఎవరూ వుండరు. ANR మేకప్ లోనూ bavunnaanu. లేక పోయినా bavunnaanu.
@SubramanyamPatnaik3 ай бұрын
Jamuna chala అందముగా ఉంటార్
@konasairam3430 Жыл бұрын
ఈ పాట పాడుకున్నా విన్నా భలే హాయిగా ఉంటుంది...great composition
@kanakadurga4036 Жыл бұрын
చక్కని సాహిత్యం.. లలితమైన గానమాధుర్యం.. మనకందించి భువికి నుండి దివికి చేరిన మహానుభావులు అందుకోండి నా వందనం. ఎంత హాయిగా ఉందొ గొంతు కలిపి పాడుతుంటే
@venugopalraovenna4220 Жыл бұрын
ఘంటసాల వారి గానామృతం నుంచి చెందిన ఒక అమృత బిందువులు ఈ పాట ఎన్ని యుగాలైనా ఈ పాట వినాలనిపిస్తుంది
@gondesisolapuri56912 жыл бұрын
సంగీత భరితమైన ఈపాట వినసొంపుగా ఉంటుంది మనస్సు ఇటు పెట్టమంటున్ది ఇద్దరి నటన సూపర్ అంటోంది
@kalyanraoandukuri2554 Жыл бұрын
🇪🇬🇪🇬🇪🇬🇪🇬🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devareddynomula5784Ай бұрын
నాగేశ్వరరావు జమున గారల ప్రేమాయణ నటన బాగుంది ఆ టైం లో వారు పడుచు ప్రాయంలో ఉన్నారు వారి వారి ఆట పాట మనసును ఆకట్టుకుంటున్నది
@venkataramareddynallamilli92232 жыл бұрын
నాకు ఊహ తెలియక ముందు వచ్చిన చిత్రం అయినప్పటికీ ఎప్పటికీ గోల్డెన్ సాంగ్ 🙏
@JagannadhamBukkapatnam7 ай бұрын
ఇది పౌరాణిక పాటలా ఉంది. ఈ ఎఎన్నార్ సాంఘిక వస్త్రాలు, మెలికలు తిరిగి నటన...విచిత్రంగా ఉంది.
@gouruvenkateshwarvenkat713 Жыл бұрын
ÀÑR Jamuna made for each other It is really happy to see these dances singing dancing expressing song thoughts meanings all synchronised.very happy to enjoy with these songs good relaxation. Thanks to the organisers..
@chviswaprakasharao244 Жыл бұрын
ఒక NTR, ఒక ANR, ఒక సావిత్రి, ఒక జమున, ఒక ఘంటసాల, ఒక సుశీల ఓహ్! తెలుగువారిదే, అందులోనూ ఆ తరం వారిదే అదృష్టం. నభూతో నభవిష్యతే.
@basurupatnaik7951 Жыл бұрын
krushnakumari kuda ee grade lo
@srmurthy51 Жыл бұрын
ఔను. 1970 ముందు వారు అందరూ కళ్ళతో సినిమా హాల్లో చూసిన భాగ్యము...ఇప్పుడు మనకు జ్ఞాపకామే😢
@arunabhavaraju703 Жыл бұрын
Bagaa చెప్పారు
@marellasambasivarao59203 жыл бұрын
వికసించి వెలిగే నీ అందము ఒక వేయి రేకుల అరవిందము! నారాయణ రెడ్డి గారి అద్భుత సాహిత్యానికి పెండ్యాల, ఘంటసాల, సుశీల,ఏ.ఎన్.ఆర్, జమునగార్లు చేసిన అద్భుత రూప కల్పనే ఈ మధుర గీతం!
@laxminarayana56423 жыл бұрын
M. Ml. Mlmml l. Lnl m l m l l m mmmml m mm l m lm ml. Mmmml. L nm nm lm. Ln. N. M. Ll mmmm. Ml m mmm mm mm mm lmm. M lnm mmmm m mm nm mmm. M m mmmm lm nmmm lmn n nnnnnn. Mnnnnnnnnnlm ml l. Nll ln l m. Ml mmm mmmmmmmmm mmnnnñnbbn nnn nnnnnn nnnnnnn n n nnnnnn n. Nnbn nbnnnn nnn. N b nn n n. N b. Bnnnn bbnnnnn nbn nn nnnnb nbñnnbnm. H hn
@hemanth7119 Жыл бұрын
నటి జమున గారు అని సవరించండి.
@marellasambasivarao5920 Жыл бұрын
మీరు సూచించిన విధంగా సవరించానండి హేమంత్ గారు.
@kalyanraoandukuri25548 ай бұрын
🙏🏼🙏🏼🇪🇬🇪🇬🇪🇬🙏🏼
@anjaneyuluSimha7143 жыл бұрын
చాలా మంచి ప్రేమ గీతం....మంచి భావం, మంచి సంగీతం తో మనసుకు హాయిగా ఉంటుంది...
@balasubramanyankr3744 ай бұрын
IT IS A SHEAR JOY TO KEEP WATCHING AND ANR WITH HIS HEROINES
@yarkhanmohammad8766 Жыл бұрын
చాలా బాగుంది
@bvenkataramana3393 Жыл бұрын
A N R Dresses Style No Other MAN That Is Ever Green HERO
@rammohangodthi Жыл бұрын
Incredible classic from great Pendyala 🎉
@ramadevimovidi99623 жыл бұрын
BEAUTIFUL SONG......WAY OF SINGING IS GOOD.
@chanrasekharkaranam2980 Жыл бұрын
Super singing of Ghantasala Garu Suseela garu 👍 music 🎶 Pedyala garu 👍
@chviswaprakasharao2443 жыл бұрын
Thank God, technology was mature enough long back to preserve these golden voices, an eternal fountain of melody, for future generations.
@hemanth71196 жыл бұрын
జె.సుబ్బా రావు గారు జి.రాజేంద్ర ప్రసాద్ గారు కె.యస్.ప్రకాశ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి పెండ్యాల నాగేశ్వర రావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారి నటి జమున గారి అభినయం వర్ణనాతీతం.
@bittibhaskar13854 жыл бұрын
BEST SONG
@hemanth71194 жыл бұрын
@@bittibhaskar1385 గారు ధన్యవాదాలు.
@syamasundarpedapenki8394 Жыл бұрын
One of the best melodius song A N R,January combination syam gajapatinagaram
@dcsrao6313 жыл бұрын
What a melodious tune!!!!
@prakashreddytoom38073 жыл бұрын
ఎస్.
@prasadsatya47833 жыл бұрын
పంచ వర్ణ గీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ... ఎప్పటి కి ఎదురు లేని మృదు మధుర స్వప్నం...
@yellpower24673 жыл бұрын
All time Telugu Movie songs Lo Absolute Absolute TOP songs yevi antay .. Non-bhakthi Songs Lo “Vinnanuley Priya” .. Bhakthi Songs Lo “Seshasaila Vaasa” .. Rendoo Sri Pendyala gari Adhbhuta Sangeetham Lo Mahaneeyulu Ghantasala garu Paadinavey Avvadam Teluguvari Adhrushtam
@rajeswararaomandava Жыл бұрын
Akkineni, wonderful melodic ,sweet duet song
@prakashreddytoom38073 жыл бұрын
ఏ ఎన్ ఆర్.జమున నటించిన చిత్రము బంది పోటు దొంగలు చిత్రము లోని పాట సూపర్.
@basurupatnaik79512 жыл бұрын
Jamuna chala Andaman vunnaru chakkani romance gl song
@srinivaskinthada64823 жыл бұрын
Instead of watching this video just listen the song you can feel the beauty of lyric music and the voices of great ghantasala gaaru and susheelamma
@chandrashekarahl3377 Жыл бұрын
In tamil also a similar tune is there in song muththukkalo kangal
@richard.addison Жыл бұрын
You're right. Here's a link to the Tamil tune: kzbin.info/www/bejne/d6jTqpWnrZV-eac
@hanumantharaosreepada64573 ай бұрын
Joyful song. Nice pair appears to be made for each other.
@chanrasekharkaranam2980 Жыл бұрын
Super singing of Ghantasala Garu and susheela garu 👍
@venkatareddyjanga7933 Жыл бұрын
September 20th anr birthday 🎉 anr lives on
@chandrashekarahl3377 Жыл бұрын
Telugu version with certain mofifications of tamil song, muttukkado tangam
@kameswararaokota17786 жыл бұрын
ONE OF THE BEST & BEAUTIFUL DUET SONG
@gangunaidu95723 жыл бұрын
Right
@subramanyamys8626 Жыл бұрын
Both are great actors
@nagabhushanamjangama45063 жыл бұрын
ANR 💘 grate Indian film history
@ranjannemalikonda25522 жыл бұрын
అద్భుతమైన మెలోడీ డ్యూయెట్
@JagannadhamBukkapatnam25 күн бұрын
ఇంత మంచి పాట ఇలాంటి నంగిరి గా నాగేశ్వరరావు గారు తో చిత్రించడం హుందాగా అనిపించలేదు.ఎన్టీఆర్ రాజవేషం పాటలా గాంభీర్యం గా ఉంది.
@eastgodavari53333 жыл бұрын
స్వామి...ఇంత మంచి పాట..ఈ పాట లో మొదట మాస్టారు ఇట్చిన ఆలాపన లేకుండా పెట్టారు..అద్భుత మయిన ప్రారంభము..ఈ పాటకివా ఆలాపన..చిన్నగా ప్రారంభం ఐ నెమ్మదిగా తారాస్థాయికి వెడుతుంది .దయచేసి మొదటి నుండి పెట్టగలారా
@mbssastry8032 Жыл бұрын
🎉🎉😢😢
@arunabhavaraju703 Жыл бұрын
S
@SrinivasKolusu-qd1jq5 ай бұрын
Evergreen hero anr
@subhanishaik8332 Жыл бұрын
ఓల్డ్.ఇస్.గోల్డ్.సూపర్
@bhasurupatnaik13362 жыл бұрын
Anr jamuna nice
@subhanishaik8332 Жыл бұрын
ఓల్డ్.ఇస్గోల్డ్
@sitaramanjaneyulupochiraju3 жыл бұрын
One of the best Juait song among old Telugu movies added to this extra charanas, in songs which we don't find in regular hearing gives more happy. There are many songs like this with extra charanas 🌹🦜🌹
@nageswararaovangara543610 жыл бұрын
very heart touching classical cine song of pendyala nageswara rao. i like it very much
@pentakotasuryanarayana10744 жыл бұрын
Good coment
@palajitrilokarpushparaj30223 жыл бұрын
Super duper song.
@sambasivaraoyarra95233 жыл бұрын
Old memories very beautifully sons
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్.
@KondepoguMukundarao6 ай бұрын
Good song
@BaburaoSeelam Жыл бұрын
Akkinenigaruchalagreat
@lakshmireddyenjamoori87752 жыл бұрын
ఇటువంటి పాటలు ఇప్పుడు దొరకడం కష్టం
@padmavathivitta38224 жыл бұрын
Beautiful and romantic song
@sivavelayutham72783 жыл бұрын
Handsome NAGESHwararao!
@basurupatnaik7951 Жыл бұрын
జమున ఇంకా బాగున్నారు చక్కని రొమాన్స్ లో అక్కినేని lucky
@paturulakshmi2601 Жыл бұрын
❤ so sweet lovely 🌹
@malliksurabhi1449 Жыл бұрын
This song is evergreen and beautiful picturisation
@prasadgummadi4836 Жыл бұрын
Anr romantic exprecnce super❤️😀
@syamasundarpedapenki8394 Жыл бұрын
A n r,jamuna best melodius song 3:47
@venkataramanaraomuddu29533 жыл бұрын
Iwant to know the raagaa on which this sweet beautiful song is based.Hats off to Pendyala
@veeraraghavuluarigela90223 ай бұрын
Namaste Sir,This Song is composed in the Raagas "Darbari Kaanada",Kaanada",SreeRagam etc.Sir.
@healthhunt42173 жыл бұрын
One of the best duet songs. Gantasala master. P susila both. Are good singer. This type of meldious songs not coming in future
@charanrock86118 жыл бұрын
సూపర్ సాంగ్ ఐ లవ్ వెరీ మచ్ ఏనెర్ జామున....
@basurupatnaik16654 жыл бұрын
JAMUNA is very beautiful
@akularamakrishna36982 жыл бұрын
Very.super.sang.bandipotudongalu.
@anandare84333 жыл бұрын
Amazing lyrics super
@radhakrishnamurthykalamraj96303 жыл бұрын
Narayana reddy wrasisina song pendyala sangeethamu very nice and good. Kalamraju Radha Krishna Murthi Markapur prakasam district A.P.Bharat Desamu dt 14. 5. 2021.
@kollajagantelugufilmactor79633 жыл бұрын
Beautiful song...
@swarnadas66773 жыл бұрын
" Colourisation " Exellent...🙏🏼🙏🏼🙏🏼
@basuripatnaik38123 жыл бұрын
Colour excellent Janina exceptional beautiful with best glamour ,with free action
@lakshmimiriyala6093 жыл бұрын
Vinnanule priyaa🌻kanugonnanule priya
@sandelamoses97013 жыл бұрын
Emani cheppanu both r romantic legend n beauty.
@gargeeswararaotalluru8694 Жыл бұрын
They should comeback from heaven,we cannot see like this,we are very lucky we born during sixtys,we enjoyed a lot anr,NTR, Krishna,sobanbabu were great legends
@basurupatnaik7951 Жыл бұрын
heroins like jamuna krushnakumari too
@philemommallepogu1154 Жыл бұрын
🌹💚💖vinipinchinanduku💖💚🌹.
@venkateswralugurudanti60632 жыл бұрын
Evergreen song
@venkatareddyjanga7933 Жыл бұрын
Anr lives on
@battinenisriharirao336 Жыл бұрын
Vvvgood beautiful song
@jaganmohanraomopidevi4212 Жыл бұрын
Caranam ekkada!!!!!!!!!
@murthyjyothula71433 жыл бұрын
Master always great.
@venkataramareddynallamilli92233 жыл бұрын
Madhurathi madhuram 🍋🍋🍋🍋
@giri127610 жыл бұрын
Beautiful song
@pentakotasuryanarayana10744 жыл бұрын
It left ever lasting impression on me
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్ సాంగ్.
@ramadevipuli89303 жыл бұрын
aai@@pentakotasuryanarayana1074
@sugunammad50773 жыл бұрын
Super song👌🙏🏼
@sharaffmadhusadhan163 жыл бұрын
చాలా చాలా మంచి పాట thanqs అండి
@devisettybhaskar46913 жыл бұрын
Super hit song with beautiful location
@vattikutivenkataratnam60413 жыл бұрын
Great sweet song.
@pentakotasuryanarayana10744 жыл бұрын
It left ever lasting impression on me
@supersung5574 жыл бұрын
Jamuna i love
@BogaManohar Жыл бұрын
Wow old is gold song❤
@muthyalajanardhana93693 жыл бұрын
Na chinnapati manchi paata appatlo Ramojirao priyapickels ad chesrvaru e paatameda
@satyanarayanaananthula58406 жыл бұрын
Very Very Nice memorable Sweet Song
@gajjarapuprasad7393 жыл бұрын
What a lovely song
@bhaskarbitti60466 жыл бұрын
Best song
@venkateswralugurudanti60633 жыл бұрын
Wonderful
@venkateswralugurudanti60632 жыл бұрын
Wonderful
@supersung5574 жыл бұрын
Jamuna i love you
@sbalraj70573 жыл бұрын
This Song's original was excellently composed by MS Viswanathan and Ramamurthy , sang melodiously by TMS.and P Suseela, in the Tamil Film " Nenjirikkumvarai" beautifully picturised by the legend Director Sridhar on Chitralaya Banner. Cast Sivaji Ganesan and K R Vijaya. The original song's photography and picturization are excellent. The lyrics by Kannadasan are superb
@mohanite2 жыл бұрын
Thanks for the information. I could hear the original. Vishvanathan,-Rammoorty great combination ! Unfortunately of short tenure.
@sbalraj70572 жыл бұрын
@@mohanite , Thank you very much
@ksramani3947 Жыл бұрын
Now only hearing in telugu - both are good but tamil ahead of meaning by kannadasan writer
@chanduyoutuification11 жыл бұрын
superb song classic
@jmary19253 жыл бұрын
Jamuna super 👌❤
@dasarathareddy79342 жыл бұрын
OLD IS GOLD
@nvenkatesh5562 Жыл бұрын
Black and white movie Eastman colour song❤
@jmary19254 жыл бұрын
Super jamuna
@annekishore26873 жыл бұрын
A N R LIVES ON
@basurupatnaik79512 жыл бұрын
Jamuna too beautiful challenging heroine tasted success in hard times too