ఆయన ఆరాటం ఈవిడ పోరాటం!అసలు ఎవరు వీళ్ళు?

  Рет қаралды 170,697

Govinda seva

Govinda seva

Күн бұрын

సమాజాన్ని చెడగొట్టే పనులు చేసి మమ్మల్ని ఎవ్వరు ఏమీ అనకూడదు అంటే ఎలా? మార్పు కోరుకుంటూ ఈ వీడియో🚩

Пікірлер: 273
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 20 күн бұрын
ఎవరేమన్నా ఎవరేమనుకున్నా శ్రీవారికి ఇలా నైతిక సమర్ధన ఇచ్చే ఇల్లాలుండటం బహుశా వేణుస్వామి అదృష్టం జాతక ప్రభావమేమో! అమ్మా! వీణా శ్రీవాణిగారూ! మన బంగారం మంచిదయితే కంసాలి వాడేం చేస్తాడన్నట్లు మీ ఆయన సరైన ధర్మమార్గంలో లోకం అంగీకరించే శిష్ట మార్గంలో నడుస్తుంటే ఎవరెందుకు " ట్రోల్" చేస్తారు? బ్రాహ్మణ జన్మ నెత్తి అప్రాచ్యపు పనులు చేస్తూ నైతికంగా దిగజారి ఆరాధన పద్ధతుల్లో అశ్లీలాన్ని చొప్పించి చేసే నీచ ప్రవృత్తితో తాను చెడటమే కాక తన "వీడియోల" ద్వారా జనాల్ని చెడగొట్టడం వంటివి చేస్తూ మిమ్మల్ని ఎవరూ పల్లెత్తి మాట అనకూడదు అనటం న్యాయమా? చివరగా ఒకటే మాట మీలో నిజాయితీ ఉంటే ఆత్మవిమర్శ చేసుకొని మంచి మార్గంలో నడవండి జ్యోతిష శాస్త్రంలో తనకు ఏ మాత్రం పరిజ్ఞానం లేక పోయినా ఉన్నట్లు ఆత్మవంచన లోక వంచన చేయకుండా మీ శ్రీవారు వేణుస్వామి ఆ "సబ్జెక్ట్" కి శాశ్వతంగా నువ్వులు నీళ్లు వదిలి "తద్దినం" పెడితే లోకానికి ఎంతో మేలు చేసిన వారవుతారు భగవంతుడు మీకు సద్బుద్ధిని ప్రసాదించు గాక!
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 20 күн бұрын
గురువుగారు నమస్కారం 🙏.భర్త & భార్య ని చుస్తుంటే డబ్బు కోసం నిగూడ వికృతపూజలు చేసి పాపం భీతి వెంటబడుతుండి.ఇప్పుడు భయం వస్తుంది.ఇటువంటి మానేసి శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తే చాల మంచిది.
@prasaddasarp114
@prasaddasarp114 20 күн бұрын
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభరాత్రి 💐🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 20 күн бұрын
​@@prasaddasarp114 మీకు కూడా శుభరాత్రి
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h 20 күн бұрын
పాదాభివందనాలు 🙏 గురువు గారు. అయినా శ్రీ వాణి ఇలాంటి వాడిని చేసుకోవడమేంటి ఇలాంటి వారిని చూసె.. ప్రేమ గుడ్డిది అనే సామెత పుట్టుకొచ్చిందేమొ... ఈవిడొని చూస్తుంటె ప్రేమ గుడ్డిది.., చెవిటిది, మూగది, అవిటిది కూడా అనిపిస్తోంది గురుదేవా....🤦
@vasanthjay2310
@vasanthjay2310 20 күн бұрын
😂😂
@srinivasB-c7k
@srinivasB-c7k 20 күн бұрын
నాకూ వీణా గారి నీ చూసి ఎంత సుశీల మైన మనసు ఇంక వీణా వాయుస్తున్నాపుడు సాక్షాత్తు సరస్వతీ అనుకున్న ఆవిడ నీ చూసి నేనూ చాలా సంతోషించిన కాని చూస్తున్న వీణా వీణా వేరు నేనూ చూసిన వీణా వేరు ఎప్పుడు కాంచు కనకాంబరం ల వుంది అందరూ అంటారుగా చూసే దూరపు కొండలు నునుపు అనీ వాళ్ళని చూస్తే అదే అనిపించింది నాకూ 😮😮😮
@Sree.Hyderabadi
@Sree.Hyderabadi 13 күн бұрын
మళ్ళీ వేణు స్వామి అంటారేంటి వాడు వేణు మాత్రమే
@gummadipudiarunakumari4404
@gummadipudiarunakumari4404 17 күн бұрын
మీరు చెప్పడం మర్చిపోయిన విషయం ఒకటి ఉంది సత్యభామ గారు. అతను అడిగిన వారికి జాతకం చెప్పట్లేదు.... ఆయన్ని తమ జాతకం చూడమని అసలు అడగని వారి జాతకాలు పబ్లిక్ గా సోషల్ మీడియా లో చెప్తున్నాడు. నాకు తెలిసినంత వరకు ఎవరైనా జాతకం చెప్పించుకోవడానికి పండితుని దగ్గరకు వెళ్ళినప్పుడు కనీసం తోడుగా వచ్చిన వారి ముందు కూడా జాతకం చెప్పరు. అడిగిన వారికి మాత్రమే చెప్తారు. ఒకరి అనుమతి లేకుండా వారి స్వంత విషయాలను పబ్లిక్ లో ప్రస్తావించడం నేరం. ఆ దంపతులపై కేసు బుక్ చేయాలి.
@Subadhra-b1w
@Subadhra-b1w 13 күн бұрын
Nijame uttiga jothisham cheparu
@sreejasree6029
@sreejasree6029 20 күн бұрын
మీరన్న స్పందించారు మేడం మాకు చాలా సంతోషంగా ఉంది 🙂
@Ahrs183
@Ahrs183 20 күн бұрын
సూపర్ సూపర్ కరెక్ట్ గా చెప్పారు... వాడు మటన్ చికెన్ తింటా అని అనడం పచ్చి బూతులు మాట్లాడడం.... ఒప్పోయింట్ మెంట్ కి 10000 తీసుకుంటాడట.... వాడు ఎప్పుడు వాడు చస్తాడు వీడూ చస్తాడు అని చెప్పడం.. ఓకే వీడియో లో చెప్పాడు వాడు మంచి చెప్తే ఫెయిల్ అయితాడట
@gvsubbareddy661
@gvsubbareddy661 19 күн бұрын
Nuvvu epudaina appointment thisukunnava Nenu 2020 lo vellanu fees 2000 Thelsukoni comments pettandi
@varungudipudi
@varungudipudi 19 күн бұрын
​@@gvsubbareddy661మీకు సరిగ్గానే చెప్పారా జాతకం ?
@gvsubbareddy661
@gvsubbareddy661 18 күн бұрын
@@varungudipudi Yes
@varungudipudi
@varungudipudi 18 күн бұрын
@@gvsubbareddy661 Ok
@Venkateshwara868
@Venkateshwara868 20 күн бұрын
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@sitayeleswarapu5255
@sitayeleswarapu5255 19 күн бұрын
వేణు స్వామి నిజానికి ట్రోలర్సకు థ్యాంక్స్ చెప్పాలి బరువు తగ్గడానికి సంహరించినందుకు.
@vadlamudivijaya1287
@vadlamudivijaya1287 18 күн бұрын
😂
@Abhi-fd6ik
@Abhi-fd6ik 18 күн бұрын
వెయిట్ తగ్గడానికి కారణం డైట్ చేస్తున్నా డని వాడే చెప్పాడు
@himapydikondala
@himapydikondala 2 күн бұрын
😂😂
@user-br4oc4dz1y
@user-br4oc4dz1y 19 күн бұрын
తల్లీ 🙏🏼. చక్కటి విషయాలు విపులంగా ధర్మ సూక్తులు చెపుతున్నారు. 🙏🏼.
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h 20 күн бұрын
శ్రీ వాణీ & వేణు గారు జరిగింది జరిగి పోయింది పొరపాటు ఆత్మ హత్య పరిష్కారం కాదు బుధ్ధి మారితే చాలు.... ఇకనైనా భగవ...వంతుడి ఆజ్ఞను పాటించండి.. శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 20 күн бұрын
శ్రీమాత్రేనమః 🙏
@prasaddasarp114
@prasaddasarp114 20 күн бұрын
జై శ్రీరామ్ 🌹🌹🙏
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h 20 күн бұрын
@@prasaddasarp114 జై శ్రీరామ్ 🙏🌻🌻
@shyamalasechannel
@shyamalasechannel 19 күн бұрын
బాగా చెప్పారు
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h 19 күн бұрын
@@shyamalasechannel జై శ్రీరామ్ 🙏.
@narthuramasree9378
@narthuramasree9378 20 күн бұрын
హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ రామ రామ రామ హరే రామ
@kiranskic
@kiranskic 20 күн бұрын
Last lo ba chepparu. Aa pujalu manesthe nidra adhe vasthundhi. Suicidal alochanalu ravu ani. Super amma asalu.. perfect..
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h 20 күн бұрын
యజుర్వేదం 18 వ అధ్యాయం 48 వ సూత్రం అధర్వణ వేదం 19 వ కాండము ప్రమాణము యజుర్వేదం 26 వ అధ్యాయం 2 వ మంత్రం 👆 ప్రకారం..... వర్ణము (కులం) జాతి ప్రకారము కాక గుణములను బట్టి నిర్ణయించాలి కానీ జాతి పట్టి నిర్ణయించడం వలన భారత దేశం చాలా వెనకబడి ఉన్నది. శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.
@swapnaramadugu1735
@swapnaramadugu1735 19 күн бұрын
వేణు స్వామి మొహం పిడక కొట్టినట్టు చెప్పేరు.. ఉన్నది ఉన్నట్టు గా మాట్లాడాలి. లేదా ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులు లా తయారు అవుతారు... భార్య అయినా అతన్ని మందలించి, మంచి దారిలో పెట్టాలి సరికదా ఇంకా support చేస్తోంది. ఇది మరీ అన్యాయం...
@venuk1286
@venuk1286 20 күн бұрын
అమ్మ నమస్కారం చాలా చక్కగా వివరించారు....ఫస్ట్ టైంమ్ మీకు కామెంట్ చేసున్న...
@MrRaceles
@MrRaceles 19 күн бұрын
15 kg లు తగ్గాలి అంటే, ఎన్నో సార్లు జిమ్ కి పోవాలి, పోనీలే ఆ విధంగా నైనా తగ్గాడు, ఆరోగ్యం పెరిగింది 🙄.
@prasaddasarp114
@prasaddasarp114 20 күн бұрын
"సత్యభామ" తల్లికి శుభరాత్రి 🌹🌹🙏
@janakikandula286
@janakikandula286 20 күн бұрын
అమ్మ,,,, శుభ సాయంత్రం.🙏🙏🙏
@chandrasekharduvva1288
@chandrasekharduvva1288 19 күн бұрын
Chala chakkaga, mee style ki bhinnamga, Chala prasantham chepparu🙏
@ChandraSekhar-rw6qz
@ChandraSekhar-rw6qz 18 күн бұрын
Meeru cheppindi correct.. Jai sri krishna
@satyagowriballa7913
@satyagowriballa7913 20 күн бұрын
వీణా శ్రీవాణి చాలా టాలెంటెడ్ ఉమెన్..ఆమెకి ఈ వేణుగాడెలా దొరికాడో ఖర్మ
@jayanthinagaraj4370
@jayanthinagaraj4370 20 күн бұрын
Daaniki antha scene ledu. Venu gaadu encourage cheste ala pyji vachindi. Adi daani peggi,, goppallu. Innocent ani prove cheyataaniki nangi nangi ga untundhi
@BaluBalu-cg7en
@BaluBalu-cg7en 20 күн бұрын
​@@jayanthinagaraj4370miku baga trlusa avida
@BaluBalu-cg7en
@BaluBalu-cg7en 20 күн бұрын
A vasikaranmo chesuntadu
@prasaddasarp114
@prasaddasarp114 20 күн бұрын
@@satyagowriballa7913 లవ్ మ్యారేజ్. వేణు గారే వెంటపడి మరీ వేణువు ఊదాడంట 🤔 అందుకు వీణ మంత్రముగ్దులై తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా, తల్లిదండ్రుల్ని వదిలి వేణు గానానికి అంకితమై పోయిందట 🤔
@kethireddynirupama7466
@kethireddynirupama7466 20 күн бұрын
​@@jayanthinagaraj4370నిజం చెప్పారు
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h 20 күн бұрын
శ్రీవాణి గారంటె చాలా అభిమానం అండి కానీ గుణము సరిగ్గలేదు ఈగొడవ కారణం గానె తెలిసింది ఆవిడ వేణు గారీ భార్య అనీ.... పొరపాటు చేయడం ఆత్మ చేసుకుంటాం అంటూ బెదారించడం కొంత..మందికి అలవాటు గా మారి..పోతోంది... ఇలాంటి వారికి భయపడి ప్రశ్నించృపోతే రేపు ఇంకో పది..మంది ఇలాంటి వారు తయారవుతారు... అయినా శ్రీ వాణీ గారు అతని ని చేసు..కోవడం ఏంటి.... శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.
@user-sz7zj5dz5k
@user-sz7zj5dz5k 7 күн бұрын
మీరు నిజాలు మాట్లాడతారు మేడమ్ గారు. 🎉🎉
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 20 күн бұрын
వేణు స్వామి ఇలాంటి చేసేటప్పుడే.బ్రాహ్మణులు దీనిపైన స్పందించాల్సి ఉంది.. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అప్పుడు.. మంచి వీడియోస్ చేశారమ్మ
@naginigunnepalli1685
@naginigunnepalli1685 19 күн бұрын
Ayyooo vadu Brahmin kadu satana vushnav ante adukone jaati.bc caste.
@purnakumaarijadala9928
@purnakumaarijadala9928 20 күн бұрын
వేణు చాత్తాడ వైష్ణవులట ! అంటే సాతానీ పూజలు చేసేవాళ్ళు ! కులం పరంగా బీసీ కిందకు వస్తారట !
@padmavaranasi8069
@padmavaranasi8069 19 күн бұрын
Avna brahmins kadda
@telugu4satya
@telugu4satya 17 күн бұрын
హరిదాసులు అంట వేణుగాడు
@editbylingaa3500
@editbylingaa3500 20 күн бұрын
భూమి మీద చాలా మంది పుడుతున్నారు, చనిపోతున్నారు. ఈ రెండు , దొడ్డు బక్క జీవులు వెళ్లి పోతే నా ధర్మానికి ఎలాటి లోటు లేదు , దరిద్రు పోయారు అనుకుంటాం.
@PVenkatasastry
@PVenkatasastry 20 күн бұрын
అమ్మా! తమరు శాస్త్ర విషయాలు మంచిగా విశ్లేషిస్తున్నారు అలా అని తమరు అన్నింటిలోనూ వేళ్లు కాళ్లు పెట్టకండి విలువ తగ్గుతుంది ఈ కామెంట్లు చాలా మంది చేశారు కొత్తగా ఏమీలేదు లైక్సు కోసం చేసినట్లుంది . గమని౦చుకొండి
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h 20 күн бұрын
మిమ్మల్ని ఎవరు సలహాలు అడగలేదు మీ పని మీరు చూసుకోవచ్చు ఎక్కడ కాళ్ళు పెట్టాలొ ఎక్కడ చేతులు పెట్టాలొ తెలుసు....
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 20 күн бұрын
ఇంతా దుర్మార్గము జరు తుంటే ఉర్కుంటారా!సంప్రదాయమైన పన చెప్పు!😂
@PVenkatasastry
@PVenkatasastry 20 күн бұрын
శుభ మస్తు '
@ramamaniangara3409
@ramamaniangara3409 20 күн бұрын
Meeru evaro Kani Amma chala baga matladutunnaru
@arunavenkatarameshtikkiset7174
@arunavenkatarameshtikkiset7174 20 күн бұрын
Jai sriram
@boyalakuntlasreedevi1700
@boyalakuntlasreedevi1700 20 күн бұрын
చాలా సహేతుకంగా ఖండించారు. 👍🏻
@keerthiramya12
@keerthiramya12 20 күн бұрын
Jai sri ram❤
@chamuvasamsetti3994
@chamuvasamsetti3994 20 күн бұрын
జై శ్రీరామ్ 🙏🏻
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 20 күн бұрын
హరేకృష్ణ 😊❤
@santoshikakkala6020
@santoshikakkala6020 20 күн бұрын
జై శ్రీ రామ్ 🙏
@user-lf5rf8dp7g
@user-lf5rf8dp7g 13 сағат бұрын
Chala baga Sheparu amma
@narthuramasree9378
@narthuramasree9378 20 күн бұрын
ఓం నమో నారాయణాయ నమః
@sirisettisahithi8838
@sirisettisahithi8838 20 күн бұрын
Your timing is very nice andi . ❤
@DivineDivineenergy786
@DivineDivineenergy786 20 күн бұрын
శ్రీరామచంద్ర ఈ పాపాలు వినలేకపోతున్నాం
@user-sx5ox6mi1m
@user-sx5ox6mi1m 20 күн бұрын
ఈమధ్య కొందరు ఎడారి వారు హిందూ పేర్లు తో భోజనశాలలు నడుపుతున్న సంగతి బయట పడుతోంది. అలాగే కొందరు ఎడారి మతస్థులు హిందూ బ్రాహ్మలు అని, హిందూ ధర్మం ను భ్రష్టు పట్టిస్తూ చివరికి ఎడారి మత రాజకీయ నాయకులకు,సంస్థల కు హిందువుల ను మారుస్తున్నారు అని కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెపుతున్నారు. అలాంటి సానపట్టిన స్వామి ఈయన అని కూడా కొందరు వాపోతున్నారు.
@N.Sahasra
@N.Sahasra 19 күн бұрын
Edaari ante evaru?
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly 19 күн бұрын
Amma mee vishleshana chala baavundi edi nijam 100% ,Hats off.👌👍🤗🙏💐❤️
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er 20 күн бұрын
Akka 🙏🙏🙏🙏🙏 adapillalaku thali garbamlo modhalu e samajamlo ekkada rakshana ledhu😢😢😢😢😢😢😢e kaliyugamlo enka eni goralu chudali asalu e agaethyalu jaragakunda manam em cheyalema akka naku edharu ammailu vunaru valla ni school ku pampadaniki chala bayam ga vundhi enka eni dharunalu chudali 😢😢😢😢😢😢😢😢😢 gunde baruvuga vundhi akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kamulya435
@kamulya435 18 күн бұрын
Chala manchiga cheparama......om sri matre nammahe namanha..
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 20 күн бұрын
బ్రాహ్మణ ఇలా వామాచారం పూజలు చేస్తారా!పంచమకారాలు తో పూజ అమ్మవారి ని చేస్తాడు అతను , బ్రాహ్మణ ధాక్ష్ణాచారం చేస్తారు.నరకాసురుడు అవలంబించిన వామాచారపూజ విడికీ కొత్తలో భాగ వృద్ధి చెందినా క్రమముగ వినాశనం కలుగుతుంది.పాపం, అధర్మం తో చేసేవామాచార పూజలు ఎప్పటికేనా కట్టికూడెపేస్తుంది.🕉️🕉️🕉️🙏🙏🙏
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h 20 күн бұрын
జై భవానీ 🙏.
@gvsubbareddy661
@gvsubbareddy661 19 күн бұрын
Mari ala ayithe poleramma nancharamma mavulamma valla dhaggara mamsaharame kadha
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 20 күн бұрын
నేను జ్యోతిషం చెబుతున్నా.కానీ ఎవరినీ ఎప్పుడూ ఇంత ఇవ్వడం ఇవ్వమని అడగను.వారిచ్చింది సంతోషముగా తీసుకుంటా.జ్యోతిషాన్ని ఉచితముగానే చెప్పాలని పురాణములలో చెప్పారు..కానీ దక్షిణ ఇచ్చి చెఫ్పించుకోవడం వారిధర్మం.అడిగి దక్షిణ తీసుకుని తీసుకున్నా అడిగి ఇచ్చినా ఇద్దరూ నరకానికీ పోతారు
@mango-yn9ev
@mango-yn9ev 17 күн бұрын
నేను మీ దగ్గర జాతకం చెపించు కోవాలి అనుకొంటున్నాను
@devipavan9348
@devipavan9348 6 күн бұрын
Naku చెప్పండి ...జాతకం pls.....
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 6 күн бұрын
@@devipavan9348 మా ఆఫీసుకి వచ్చినవారికి మాత్రమే చెప్తాను.నేను డబ్బు మనషిని కాను
@cvsvi1601
@cvsvi1601 15 күн бұрын
Vani always tries to prove that she is innocent 😇
@freefireaccount9032
@freefireaccount9032 20 күн бұрын
జైశ్రీరామ్
@bhairuaruna5075
@bhairuaruna5075 20 күн бұрын
🙏🙏 jai sri ram
@RajaReddy-dh7md
@RajaReddy-dh7md 20 күн бұрын
😂😂😂😂😂 baga cheparu 😂😂
@kalpanabandari3921
@kalpanabandari3921 20 күн бұрын
Hare krishna
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 20 күн бұрын
Jai sreeram 🙏 amma🙏🌹🌹👍🥰
@ravijaganmohanrao2442
@ravijaganmohanrao2442 19 күн бұрын
మీ జాతకం లో ఆత్మహత్య చేసుకుంటారని వుందా
@kumargangumalla2972
@kumargangumalla2972 20 күн бұрын
బాగా చెప్పారు తల్లీ
@koteswaripotula6028
@koteswaripotula6028 10 күн бұрын
What u r telling is truth
@shyamalakoppole5166
@shyamalakoppole5166 20 күн бұрын
Jai Sri krishna
@wolff_gaming
@wolff_gaming 20 күн бұрын
జైశ్రీరామ్ అమ్మా
@Meena55708
@Meena55708 19 күн бұрын
ఇలాంటి వాడిని ఎలా ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.
@ramkumarperam3016
@ramkumarperam3016 20 күн бұрын
ఎవరైనా కానీ...వారి మత లేక కుల ఆచార వ్యవహారమ్ కి విరుద్ధంగా చేస్తుంటే, దానిని పబ్లిక్ చెయ్యకుంటే/చెప్పకుండా వుంటే బాగుంటుంది.కనీసం వారి పెద్దలకు విలువ ఇవ్వాలి
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h 20 күн бұрын
@@ramkumarperam3016 public చెయ్యకపోతే ఎలా అండి అంటే మరింత దిగజారి మరికొంత..మంది జీవితాలు నాశనం కావా....
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h 20 күн бұрын
@ramkumarperam3016 పెద్దలు పలుకుబడి ఉన్నత కులాల్లో వారి తప్పులు చేస్తే దాచి పెట్టాలి మిగతావారు చేస్తే బయకీడ్చాలంటారు.... Good...
@RPK55555
@RPK55555 19 күн бұрын
You are correct! Venu Swami is living against dharma and spoiling people.
@vasanthakumari1631
@vasanthakumari1631 18 күн бұрын
Meeru manchiga maarina srivanee Nammaru Anta paruvu poyindi Okappudu chala respect undeedi Mee jatakam valla venu......darjaaga batikaaremo Adi atani jaatakam
@sirishareddy1115
@sirishareddy1115 20 күн бұрын
Super madam garu 👌👌🙏🙏Meruu chala baga maatladtharu
@umavoleti9134
@umavoleti9134 16 күн бұрын
Well said, they should watch your video, to reform themselves. Shame on them.
@gopikrishna2k2000
@gopikrishna2k2000 17 күн бұрын
Baga Cheparu Madam.....
@narthuramasree9378
@narthuramasree9378 20 күн бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ 🙏🙏🙏
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 20 күн бұрын
వేణు స్వామి నేను విన్నానునేను ఎప్పుడు విన్నాను అంటే జగన్ మళ్ళీ గెలుస్తాడు అనేది అక్కడ విన్నాను చాలా తర్వాత కూటమి గెలిచిందితర్వాత facebook లోను దీంట్లోనే క్షమించండి అని అన్నాడుకథ పిచ్చి పిచ్చి పూజలు అయ్యే చేస్తాడని మా హస్బెండ్ చెప్పారుమళ్లీ మధ్యలో గోవిందంగోవిందుని తీసుకొని వస్తున్నాడు😮😮😮😮😮😮😮వెధవలు ఎక్కువైపోయారు
@sivahema5401
@sivahema5401 16 күн бұрын
Super amma chala perfect ga chepparu👏👏
@vasavihyd32
@vasavihyd32 13 күн бұрын
Superb ga chepparandi
@tanujakottapalliksrr6868
@tanujakottapalliksrr6868 17 күн бұрын
Jai sri Krishna🙏🏻🙏🏻🙏🏻
@ramanaak8579
@ramanaak8579 17 күн бұрын
Super madam meru......God bless you thalli
@ashacs4901
@ashacs4901 20 күн бұрын
Hi... sathyagaru krishna janmasti vacchestunde... Krishnude balaleelalu cheppara....plz
@devivishnu5490
@devivishnu5490 20 күн бұрын
Yes 🙋
@SIRIHARIOM
@SIRIHARIOM 20 күн бұрын
అవునండీ.. వింటూ వింటూ.. మనము కూడా గోప బాలలం అవ్వచ్చు..జైశ్రీరామ్..
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 20 күн бұрын
@@ashacs4901 avunu kada🤔👍👌
@laxmiramadevi8836
@laxmiramadevi8836 20 күн бұрын
Chala baga chepparamma 🙏🙏🙏🙏🙏🙏
@Vinutha-M2V
@Vinutha-M2V 19 күн бұрын
👏👏adjustment 7:10....soo true ma'am
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 20 күн бұрын
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏
@swethake5497
@swethake5497 20 күн бұрын
Meeru cheppinattu ga unte lakshalu, kotlu, farm house lu, pubbu lu, hotels, bangaram ela vasthai...
@pradyujhansi4093
@pradyujhansi4093 20 күн бұрын
Ayana vyakthigatham vari karma kani ammavariki mandu posthu non veg tho puja chesevidhanam chusi edchanu entikarma adhi samajamlo vellonukuntundi chapa kinda nerula Ammavari vamacharam pakuthundi Inka venu swami dhaggara selebritis Nagarika samajam ila cheyadam correct kadhu sannasulu... Ika pabbulu bann cheseyali pub anedhi oka vyabachara kupalu E visha samskruti povadaniki fight cheyali
@MadhoooNori
@MadhoooNori 20 күн бұрын
Baga explain chesaru
@bhanuinfinity
@bhanuinfinity 20 күн бұрын
Amma upanayam jarigina Brahmachari brahmacharaya vratam lo tappu jariginapudu prayaschittam ela cheskovali cheppandi please 🙏 ♥️
@hemakanagala9429
@hemakanagala9429 20 күн бұрын
Vaadu teesukune dakshina lakshalu kotlu.
@AdinarayanaSanam
@AdinarayanaSanam 18 күн бұрын
Asalu yemi jyothishkulu mundu vaari janma jaathakam vaariki thelusunaa thelisthe jaathakam yilaa maaripothundi venuswamiki aathmavimarsa chesukovaali
@aldhasayendhar4241
@aldhasayendhar4241 18 күн бұрын
జన్మ మృత్యుశ్చ భార్యా చ,పుత్రో విద్యా ధనే తథా,షడేతాని విలి ఖ్యంతే,జన్తోగర్భ: స్థితి క్షణే - అంటే మనం మన తల్లి గర్భములో ఉన్నప్పుడే పుట్టుక చావు భార్య సంతానం చదువు సంపద అనే ఆరు అంశాల గురించి విధి వ్రాత వ్రాయబడి ఉంటుంది,ఎవ్వరు ఏం చేసినా మన మనః శాంతి కోసమే,తెలుసుకోవలసింది మంచి మాటలు నడవడిక,తరువాత భగవంతుని దయ,ఈ భూ ప్రపంచంలో ఎవ్వరికి జరుగపోయేది తెలీదు,జాతకాలు వేస్ట్ అని నేను అనను అవి కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మనః శాంతి అంతే,మంచి ఉత్తములు దేనిని చేస్తారో,అందులో మంచి చూసి మనము అదే చెయ్యాలి🚩😊🛕🕉️🙏
@rajyalakshminallabantu7684
@rajyalakshminallabantu7684 18 күн бұрын
Correct ga chepparu amma
@sureshbabu8396
@sureshbabu8396 20 күн бұрын
1 like 1veiw
@madhusudhan-eq8mj
@madhusudhan-eq8mj 15 күн бұрын
👍🙏🙏
@నిబద్ధబుద్దా
@నిబద్ధబుద్దా 20 күн бұрын
ఎవడో వాగితే బాధ పడటం ఎందుకు ఆ మాత్రం చిత్తశుద్ధి లేదా నిబద్ధత లేనిదే ఎలా కాపురం చేస్తారు జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై
@ksrik1582
@ksrik1582 20 күн бұрын
Bhama garu ypu are talking the truth. As a brahmin myself didnt see and hear any brahmin practicing vamachara sampradayam. He is definitely not a brahmin. Any astrologer keeps the concerned clients information provate.they wont disclose it publicly.
@RamRRR18
@RamRRR18 20 күн бұрын
Amma Namaste plz kindly make video on 9th Avatar of lord Vishnu. KZbin sariga information ledu. Meru ayithai correct GA cheputharu. Jai Sri Ram.
@siamims4841
@siamims4841 19 күн бұрын
వామాచారం అన్నది కూడా ఒక పూజా విధానమే.. ఇష్టమైన వారు చేసుకుంటారు.. ఆ మాత్రం స్వేచ్ఛ సనాతన ధర్మం లో ఉంది..
@gvsubbareddy661
@gvsubbareddy661 19 күн бұрын
Veellaku vani midha Kullu
@MadhavichThalupuri
@MadhavichThalupuri 20 күн бұрын
🙏🙏🙏🙏🙏
@user-jv9lo7qz5x
@user-jv9lo7qz5x 17 күн бұрын
Chala baga cheparu 👏👏meru …
@ramadeviv8851
@ramadeviv8851 14 күн бұрын
Bhagavantuda ilantivi end cheyyavayya, kaliyugaan I antfam chese, vicaleka chachhipotunna
@subbaraoanivilla6783
@subbaraoanivilla6783 17 күн бұрын
Chala chakkaga chepparu
@sekharb6775
@sekharb6775 17 күн бұрын
Excellent saying
@Sobha750
@Sobha750 12 күн бұрын
జాతకంకోసంఇచ్చినసంభావనలువేణుస్వామిరాకుండావేరేవాళ్ళువెళ్ళిఉంటాయిఅసూయతోఅలాచెప్పుండాడు.
@natureoftheworld67
@natureoftheworld67 18 күн бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@duddasathyamsathyam
@duddasathyamsathyam 20 күн бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నే నమః
@PremKumar-bf8jv
@PremKumar-bf8jv 20 күн бұрын
Amma meeru matalu cheputhunaru me vakyalu naku hayinisthai
@baburaomovva599
@baburaomovva599 15 күн бұрын
Baga cheparu amma
@jayasreeprakhya9276
@jayasreeprakhya9276 19 күн бұрын
Chaala correct amma jai sreeram
@gayatrimaddala3580
@gayatrimaddala3580 19 күн бұрын
Excellent ga chepparu
@sgirija6991
@sgirija6991 17 күн бұрын
ఆత్మహత్య చేసుకోండి మీ జాతకం లో అలావుందేమో. ఆవిడ భర్త ఇ.....త...... నా......జోతిష్యం పేరు తో నోటిదూల తీర్చుకున్న వాడి తాటతీయండి. తప్పులేదు
@srivathsava1756
@srivathsava1756 20 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 16 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 28 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 39 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 16 МЛН