ఈ పాట వింటుంటే నాకు ఫుల్ జోష్ వచ్చి బాధలని అన్నిటిని మర్చిపోతాను దేవుడు నాతోనే వున్నాడు అని దైర్యం వస్తుంది మంచి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది
@NithiNNithin-ys2rn Жыл бұрын
Same😊broo
@SunilKumar-hz2yr Жыл бұрын
Yes bro ❤
@suvarnaraju3213 Жыл бұрын
Same bro ❤
@LavanyaLavanya-r1dАй бұрын
Same to same
@dhanushkcool75763 жыл бұрын
Chorus ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా Ye Badha Ledu Ye Kashtam Ledu Yesu Thodundagaa ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా Ae Chintha Ledu Ae Nashtam Ledu Prabhuve Manakundagaa దిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగా - భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా Digulela O Sodaraa Prabhuve Manakandagaa - Bhayamela O Sodaree Yese Manakundagaa హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ Hallelujah Hallelujah Hallelujah - Hallelujah Verse 1 ఎర్ర సంద్రం ఎదురొచ్చినా - యెరికో గోడలు అడ్డొచ్చినా Erra Sandram Edurochchinaa - Eriko Godalu Addochchinaa సాతాను శోధించినా - శత్రువులే శాసించినా Saathaanu Shodhinchinaa - Shathruvule Shaasinchinaa పడకు భయపడకు బలవంతుడే నీకుండగా Padaku Bhayapdaku Balavanthude Neekundagaa నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా Neeku Mari Naaku Immanuyelundagaa Verse 2 పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా Parvathaalu Tholaginaa - Mettalu Thaththarillinaa తుఫానులు చెలరేగినా - వరదలు ఉప్పొంగినా Thuphaanulu Chelareginaa - Varadale Upponginaa కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగా Kadaku Nee Kadaku Prabhu Yese Digi Vachchugaa నమ్ము ఇది నమ్ము యెహోవా యీరే కదా Nammu Idi Nammu Yehovaa Eere Kadaa
@SSuguna-v4w5 ай бұрын
Super songs
@krishnaragavan7263 Жыл бұрын
❤ super song 😍✝️ Praise the lord 🙏 amen 🙏😊
@salomirr1989 Жыл бұрын
Amen praise the lord 🙏
@tejagamingfflover4315 Жыл бұрын
Super song IAM SING THE SONG WITH CHRISTMAS MY SCHOOL PRAISE THE LORD ❤
@anjuanniechannel8003 жыл бұрын
I like this song and love this song
@gvamsivamsi2325 Жыл бұрын
Beautiful song ❤😊
@ranis1736 Жыл бұрын
Amaging
@nareshvasantha83 Жыл бұрын
అంకుల్ ఈ సాంగ్ చాలా బాగుంది గూగుల
@rajupollapati13244 жыл бұрын
Exlant. Song. Brother..
@srinubabu9388 Жыл бұрын
నాకు ఎంతో ఇష్టమైన పాట 🙏🙏🙏
@telugumovies19013 жыл бұрын
Praise the lord🙏🙏🙏
@GRama-g3qАй бұрын
I never expect wonderfull song❤️❤️
@jesusgodjesusgod68102 жыл бұрын
Praise the Lord I love this song my favorite Christian ✝✝song 🎵
@keerthanaiddum1672 жыл бұрын
Praise the lord
@రామ్శ్రీ-గ3త2 жыл бұрын
Good song🙏🙏🙏👍
@dasarisravani26253 жыл бұрын
Nice song
@ranis1736 Жыл бұрын
Super
@LuckyLikhitha-si6yd Жыл бұрын
Exllent song.. Full Josh song . God bless you bro ...