ఆత్రేయ, ఘంటసాల, ఏఎన్నార్ అద్భుతమైన కాంబినేషన్.పదికాలాలపాటు నిలిచే పాటను అందించిన మహానుభావులకు ఎంతైనా ఋణపడిపోయింది తెలుగుజాతి!
@cinema_muchatlu3 жыл бұрын
అనుకున్నమని, జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని "జరిగేవన్నీ మంచికనీ, అనుకోవడమే మనిషి పని" జీవిత సత్యాన్ని ఈ ఒక్క ముక్కలో చెప్పాడు.. legendary lyric writer ఆత్రేయ గారు...
@ramanareddy68472 жыл бұрын
Well done thanks 👍 Andie
@visweswarareddykarri69492 жыл бұрын
Suda
@shaikkhatunbee98402 жыл бұрын
@@visweswarareddykarri6949 ds Dr sd
@suryaprakashprakashsurya378 Жыл бұрын
❤
@nagendraprasadn3263 Жыл бұрын
Anukoledani aagavu konni ee paata choosi naa kanta kannellu vachayi
@stvnews8643 жыл бұрын
అత్యద్భుతమైన సాహిత్యం.... ఆలపించిన ఘంటసాల.., అక్కినేని గారి అపూర్వ నటన హ్యాట్సాఫ్...👌👌👌
@pinjaripaul4 жыл бұрын
ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదనీ ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పనీ నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా పసిపాపవలె ఒడి చేర్చినాను కనుపాపవలె కాపాడినాను గుండెను గుడిగా చేశానూ గుండెను గుడిగా చేశానూ నువ్వుండ లేననీ వెళ్ళావు నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే ఋజువు కదా నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా నీ కలలే కమ్మగ పండనీ నా తలపే నీలో వాడనీ కలకాలం చల్లగ ఉండాలనీ దీవిస్తున్నా నా దేవిని దీవిస్తున్నా నా దేవిని ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా నీ సుఖమే నేను కోరుతున్నా Songwriter: Athreya Singer: Ghantasala
@samarasimhareddy82254 жыл бұрын
ಸೂಪರ್ ♥️
@naiduyoutubechannel23013 жыл бұрын
Nice
@dnksathish26453 жыл бұрын
Laadu
@yakaiahmamidi125110 ай бұрын
చాలా బాగా పాట మొత్తం రాశారు, మీరు రాసిన పాట ను చూసి నేను కూడా నేర్చుకున్నాను. 🙏🙏🙏
When you feel,BAD or STRESS LISTEN THIS SONG , THATS ALL CURED .
@jayaram42503 жыл бұрын
"అనుకున్నాము అని,జరగవు అన్ని, అనుకోలేదు ఆగవు కొన్ని "జరిగేవన్ని మంచికి, అనుకోవడమే మనిషి పని"ఆత్రేయ గారి అనుభవాలే, ఈ ఆణిముత్యాలు, ఇక గంటసాల గారు గొంతు మాధుర్యం ఎంత పొగిడిన తక్కువే "
@sruthinkondapalli14872 жыл бұрын
Yes
@venkateshvaleti35292 жыл бұрын
Lirics rong bro
@venkateshsangam94772 жыл бұрын
Exlent
@kusikusi9950 Жыл бұрын
Excellent song I love this song
@psekhar7192 Жыл бұрын
Yes
@lavanyanandula5812 Жыл бұрын
మా నాన్న గారికి చాలా ఇష్టమైన పాట మా మా చిన్నతనంలో మేము కూడా మా నాన్నగారితో పాటు ఈ పాట పాడే వాళ్ళం. మా నాన్నగారు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయనకి నచ్చిన పాటలు వింటాం అందులో ఈ పాట ఒకటి.
@khajagold11 ай бұрын
same my dad also
@AVINASH.SIYYADRI13 сағат бұрын
ఇలాంటి సినిమాలు మళ్లీ రావు వచ్చిన యాక్టింగ్ చేయలేరు మహానుభావుడు రామారావు నాగేశ్వరరావు కృష్ణ శోభన్ బాబు కృష్ణరాజు సినిమా ఇండస్ట్రీకి ఇలా పెద్దదిక్కు
@SharathBabu3410 Жыл бұрын
..... ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా ... నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా.. నీ సుఖమే నే కోరుతున్నా ..... తెలుగు old songs with ✏ తెలుగు lyrics✍sharath ***❤ ..... అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని.. నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా.. నీ సుఖమే నే కోరుతున్నా ..... ♻ Beautiful HQ track's ♻ ⏰ With perfect Timing ⏰ ⚡ Presenting by ⚡ ❤***sharath***❤ ..... పసిపాపవలే ఒడి జేర్చినాను కనుపాపవలే కాపాడినాను గుండెను గుడిగా చేసాను.. ... గుండెను గుడిగా చేసాను నువ్వుండలేనని వెళ్ళావు.. నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా.. నీ సుఖమే నే కోరుతున్నా ⚜..o0o..⚜ Movie : Murali krishna (1964) Music : Master Venu Lyrics : C. Narayana Reddy Singer : Ghantasala ⚜..o0o..⚜ వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా.. నీ సుఖమే నే కోరుతున్నా ..... ♨One and Only place♨ To get Telugu Songs ⏰ Decade (Year) wisely ⏰ ☀*** *****sharath***☀ ..... నీ కలలే కమ్మగ పండనీ ... నా తలపే నీలో వాడనీ.. ... కలకాలం చల్లగ వుండాలనీ.. దీవిస్తున్నా నా దేవినీ దీవిస్తున్నా నా దేవినీ ఎక్కడ వున్నా ఏమైనా ఎవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా.. నీ సుఖమే నే కోరుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా ..... I need Ur Support Please visit StarMaker ID:13303823475
@dwarakanathperubhotla38983 жыл бұрын
నిజం గా ప్రేమించే హృదయం ఆశించ వలసినిది. Hats off to lyricist, singer
సినీ విమర్శకులు నటనకే నిర్వచనం నాగేశ్వరరావు-పాటకే నిర్వచనం ఘంటసాల అని వ్రాశారంటే అది నిజమనటానికి తిరుగు లేని ఉదాహరణ ఈ గీతం!
@bvrrao88765 жыл бұрын
Really true sambasivarao Garu.
@ramanammagv98094 жыл бұрын
One of my favorite.song.I love to Nageswar rao
@nagarajmreddy8784 жыл бұрын
True
@bujjiu34244 жыл бұрын
@@ramanammagv9809guy CT byhy Hugo is it OK pear errFM zoo stop do 👮
@bujjiu34244 жыл бұрын
@@ramanammagv9809 zip
@krishnaprasadvavilikolanu88443 жыл бұрын
Only Ghantasala master can sing this song so marvellously . He has no substitutes. Every word in this lyric exemplifies the great talent of Athreya garu.
@ramanareddy68472 жыл бұрын
Well done thanks lord 🙏 Andie
@gurumurthy71465 ай бұрын
ఆత్రేయ గారికి, ఘంటసాల గారికి, నాగేశ్వరావు గారికి,హృదయ పూర్వక పాదాభి వందనములు.
@bheemlamayday44876 жыл бұрын
సురేఖ సుఖం గా ఉంటే చాలు,, ఉన్నంతకాలం ఈ పాట వినుకుంటూ మన జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటూ ,, భీమ్ లా
@praveenchowdary91236 жыл бұрын
Bheemla Mayday hii
@srinusriramula87003 жыл бұрын
ఆత్రేయ గారి పాటల్లో ఆణిముత్యం లాంటి సాంగ్....Evergreen
@Psbg.4 жыл бұрын
వలచుట తెలిసిన... నా మనసు నకు...మరచుట మాత్రం తెలియనిదా....👌👌👌👌👌
@anjijambu4943 жыл бұрын
🙏🙏🙏🙏🙏 wonderful amazing singing 🙏🙏🙏🙏🙏
@ramramu83242 жыл бұрын
👍👃👃👃👃👃👃👃👃🔥🔥🔥🔥🫀💔💔💔💔
@mahaboobbasha5350 Жыл бұрын
Aana
@venkataramanaiah4847 Жыл бұрын
భగ్న హృదయానికి గాయకుడు ఘంటసాల గారి గొంతు తోడైతే ,ఆ పాటకు ప్రాణం పోసినట్లు అవుతుంది.
@RCB8025 ай бұрын
Great legends జయ ప్రదా మేడం అభినయం రజినీ సర్ విలక్షణ నటన,ఆత్రేయ గారి కురపు , జేసుదాస్ గారి గానం,బాలా గారి దర్శకత్వం. ఎవరికి క్రెడిట్స్ ఇవ్వాలో నేను నిజంగా లెజెండరీ పాటను నిర్ణయించుకోలేను
@manisri90412 жыл бұрын
కవిగారు ఈ పాటలో జీవితాస్త్యాన్ని మనచేతిలో ఏమిలేదుఅనేవిషయాన్నీ సరిగ్గా గంటసాల గారు chepparu🌹🙏🙏👌🌹
@md.rehmatullamd.rehmatulla37972 жыл бұрын
ఈ పాటలోని మధురాను భూతి వర్ణించలేనిది...
@charanraj83754 жыл бұрын
పసిపాప వలే ఒడిచేర్చినను, కనుపాప వలే కాపాడినాను, గుండె ను గుడి గా చేసాను, నీవు ఉండలేనని వెళ్లావు.. I Miss u Lalitha from Bangalore..
@harimangapatnam50243 жыл бұрын
A21WW
@narupallichennakesava96092 жыл бұрын
Exlent song
@vijayshrivatsa2 жыл бұрын
ఘంటసాలగారి భార్య సావిత్రమ్మగారికి ఇష్టమైన పాట
@marellasambasivarao59203 жыл бұрын
మధుర గాయకుడు ఘంటసాల పాటకు రూపం వస్తే అది నటరాజు నాగేశ్వరరావులా ఉంటుంది!
@belagamramakrishna92913 жыл бұрын
ఇటువంటి పాటలు మరొక జన్మ ఎత్తినా దొరకవు.
@krishnaprasadvavilikolanu88442 жыл бұрын
One feels like going back to those days and remain there forever.
@lalbeeshaik9052 жыл бұрын
ఈ పాట వింటూ ఎంత మందు తాగిన ఎక్కడం లేదు అద్భుతం ♥️💕
@lakshmireddy9218 Жыл бұрын
Atharya great words
@dharmareddy1794 жыл бұрын
ఈపాట వింటుంటే గాథసినిమాలకు ఇప్పటి సినిమాకి ఎంత తేడావుంది
@jesusgrace23903 жыл бұрын
Ee song manasu debbatinna vallaku premanu tyagam chesina vallaku oka mandu. Like ointment. Yenta gopparachana Ee pata vinte yedo teluan orata kalugutundi Manasunna prati manishi ki kannilu tappaka vastai. Hatsup to aatreya garu ghantasala garu.🙏🙏🙏👍👍🙏🙏🙏
శ్రీ కృష్ణాష్టమి. శుభాకాంక్షలు. ప్రజలు. అందరికీ. Virat kohli. NTR. Fans. Telamgaana.
@sahasravillagevlogs2347 ай бұрын
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి పాదాభివందనం
@ramsinstituteofenglish60053 жыл бұрын
అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని... ఏమి ఆలోచన అద్భుతమైన అనుభూతి
@prabhakarperumallaАй бұрын
ఈ పాట విన ట మూ అద్రుష్పము ఇప్పుడు ఇలాం టీపాటలు రావు
@ASathi-i4m27 күн бұрын
Wonderful song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@BavaBava-tj4fd4 ай бұрын
చాలా మంచి పాట మనసు గాయం పరచి మళ్ళీ సారీ దేదు కోడం. ము
@sekharreddychandra3232Ай бұрын
ఎంత గొప్ప సాహిత్యం.. 🙏🙏🙏.. అద్భుతమైన పాట.. 👌👌👌
@rajgop93205 жыл бұрын
Anukunnamani jaragavu anni, Anukoledani agavu konni.... Great words..
@romensvinod1844 жыл бұрын
S bro nice comment
@marellasambasivarao59206 жыл бұрын
ఈ పాటలు వింటుంటె ఘంటసాలగారు - నాగేశ్వరరావుగారు - రామారావుగారు ఒకరి కోసం మరొకరు ఒకే సమయంలో పుట్టారనిపిస్తుంది.
@ponnakataiah41235 жыл бұрын
Marella Sambasiva Rao బ్రదర్ నిజం చెప్పినావు
@munnavilak13755 жыл бұрын
Exactly
@nagarajmreddy8784 жыл бұрын
🙏🙏🙏
@jesusgrace23903 жыл бұрын
Avunu t
@jayaram42503 жыл бұрын
వలుచుట తెలుసిన నామనస్సునకు మారుచుట మాత్రం తెలియనిద 07/05/2021
@pullaiahpaladugu9861 Жыл бұрын
Master Venu has immortalised this song with Ghantasala Atreya and ANR. I csn never miss this song in my life.. Indian philosophy has embroidered the great lyric by Acharya Atreya. No words for the devotion of Ghantasala and ANR.
ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా.. నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా చరణం: 1 అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నీ జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా.. చరణం: 2 పసిపాపవలె ఒడి జేర్చినాను కనుపాప వలె కాపాడినాను గుండెను గుడిగా చేసాను..... గుండెను గుడిగా చేసాను.. నువ్వుండలేనని వెళ్ళావు నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా.. వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే... మన్నించుటయే రుజువు కదా నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా.. చరణం: 3 నీ కలలే కమ్మగ పండనీ... నా తలపే నీలో వాడనీ కలకాలం చల్లగ వుండాలనీ.. దీవిస్తున్నా నా దేవిననీ.. దీవిస్తున్నా నా దేవిని ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా..
This song teaches the meaning of LOVE , WORSHIP and SACRIFICE.Once again Hats off to ANR (Actor Never Reborn.) 25 04 2020
@venkatk41854 жыл бұрын
Sir, your discription is marvelous.
@murthynadakuditi33324 жыл бұрын
@@venkatk4185 sir Thank you for your real response. 02 06 2020.
@Kdramagurl-l4u Жыл бұрын
Oh right ❤❤❤
@hariprasad-mr2dc2 ай бұрын
మనసు తో చేసేవి ఎప్పుడైనా అద్భుతాలు సృష్టిస్తాయి
@kassavenkataanilkumar27802 жыл бұрын
Good melody and b/w two persons the real interaction is shown and tell in his words .
@venkatasivakrishnaraoparan22072 жыл бұрын
అక్కినేని గారికి ఈ పాత్రలు కొట్టినపిండి
@soradayellaji31063 жыл бұрын
Old songs అంటే మధురుగీతాలు
@gangadharkampeta94218 ай бұрын
ఈ రోజుల్లో ఇలాంటి పాటల వల్ల మనసు హాయి గా ఉంది
@sahasravillagevlogs2347 ай бұрын
ఈ పాట రాసిన వారికి నా పాదాభివందనం
@sivam1318 Жыл бұрын
Reels లో చూసి వచ్చి చూసా కాని ఇప్పుడు రిపీట్ గా చూస్తున్న
@RaviAchari-f7y24 күн бұрын
Negagevitha shatham
@gangadharkampeta942111 ай бұрын
ఇలాంటి పాటలు మల్లి వస్తాయా అనిపిస్తుంది. 🎉
@DineshkumarVadapally2 ай бұрын
We can't. Get this kind of songs and singer inn futer. Masaru hats off
@sankararaoyelisetti8416 Жыл бұрын
అప్పట్లో ఇంత కష్టపడి మాంచి పాటలు పాడేవారు ఇప్పుడు సింపుల్ గా బ్రేకప్ అంటే సరిపోతుంది
@Narayanarao58211 ай бұрын
ni hart atha thàylusu atralaji
@manisri90412 жыл бұрын
నాటినటులు చాలా అదుపుతాముగా నటించారు 🌹🙏👌🌹
@vallisrivallisri3459 Жыл бұрын
Nice song.... One of the best song 😘😘😍Inta vina mali mali vinali Anelaga undhi song
@chandrasekharacharis312 Жыл бұрын
Love sacrifice beautiful lyrics Hats off to fantastic music Chandrasekhara Chari Anantapur
@nageshwararao84683 жыл бұрын
ఆ సాంగ్స్ వేరబ్బా సూపర్ 👌👌👌👌
@Command-mv2nk2 жыл бұрын
NTR, ANR two eyes of Andhra's golden Era 🙏🙏🙏
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramkwt4713 жыл бұрын
Maku daggarga nagulaguttapali lo chusyanu e movie malli elanty patalu ravu we miss you a n r garu
@yugandhardevagiri71223 жыл бұрын
Dedicated to my friend...🙏😍♥️
@EnukondaSammaraju-h2e23 күн бұрын
ఇలాంటి పాటలు మల్లి వినలేము
@gangadharkampeta9421 Жыл бұрын
పా టలో ఎంత పరమార్థం ఉంది. 🙏
@tekulayadagiri39705 жыл бұрын
హా హా ఇది లవ్♥️ ఫెయిల్యూర్ సాంగ్ 🎵🎶 అంటే. ఓల్డ్ ఇస్ గోల్డ్ 👌
@Rajeshmeka-cq2vh3 жыл бұрын
ఇది కదా పాట అంటే👌👌👌👌
@saita45903 жыл бұрын
00, 1
@cmreddyin3 жыл бұрын
ఇది కదా పాట అంటే తప్పు గురువు గారు, ఇదే కదా పాట అంటే. నిరాశకు, నిసృహకు ఒకింత సుఖం, వెసులుబాటు కలిగిస్తుంది. రచయిత, గాయకుడు మరియు సంగీత సృష్టి కర్త చిరసరణ్మీయులు.
@khajapeergate8995 Жыл бұрын
MY favourite song and my favourite singers
@raviprasadkavuluri25443 жыл бұрын
విరహానికి నిదర్శనమ్ ఈ పాట
@mkudayprasad70933 жыл бұрын
నట చక్రవర్తి 🙏🏻🙏🏻
@reddymohanpalyam8052 Жыл бұрын
E song vintunte mana జీవితం lo yekkado voka chota manaku jariginavi canect avuthunnay e song ki super song
@madhusudhangamgajam8995 Жыл бұрын
Some Songs Are Treating Us Like Medicine Every Time Using Like Minded Songsfor Our Good Health
@deevisatyapriyanka79543 жыл бұрын
Manasichinade nijam ayite... Manninchutaye rujuvu kada 😭😭😭
@narasimharao95686 жыл бұрын
One of the most brilliant song
@devanavenkatreddy25793 жыл бұрын
oneofmyfava
@pembarthiprakash50063 жыл бұрын
Exllent lyrics,kavi gaariki vandhanaalu,Manchi manusuku macchu thunukalu ee eerikalu
@kolluboinabalakrishna10223 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం....
@anillavuri5643 Жыл бұрын
No one can beat Nageswar rao garu in melodies
@narahari8821 Жыл бұрын
It's ghantasala melody
@shridhar252 Жыл бұрын
2023 కూడా వింటున్నవారు ఒక్క like వేసుకోండి
@battinenisriharirao3362 жыл бұрын
Great legendary beautiful wonderful song of all times
@ramakrishnatarakavompuru53672 жыл бұрын
Athreya lyrics super
@RamaKrishna-mp7md Жыл бұрын
One of the best songs sung by Ghantasala. Best lyrics and best music also.
@nikhilkumar8964 жыл бұрын
Epatiki kudda a songs vine varru vakka like vesukontti