మీ పాడుతా తీయగా ప్రత్యక్షంగా చూసాము.రంగస్థల పద్యాలు కూడా అద్భుతంగా పాడారు.బాలుగారి దీవెనలు పొందిన మీరు అదృష్ట వంతులు 💐💐
@chamarthikapardhi4701 Жыл бұрын
😊😊
@nagarjunaakkineni51998 ай бұрын
CR
@jyothijo29642 жыл бұрын
పద్యగానం లోని గొప్పదనాన్ని నేటి, రేపటి తరాలకు అందించాలనే మీ తపన అద్భుతం.. మీ జీవితంలో అనంతమైన కీర్తి, ప్రతిష్టలు మీ సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 🙏🙏🙏🙏🙏🙏
@s.b.reddysirasanbeti5257 Жыл бұрын
నీ పాట కు, పద్యం కు adect it addict యిపోయాం అబయ
@Swami-19972 ай бұрын
చాలా సంతోషం మనస్సుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది చాలా హాయిగా అనిపించింది.
@prasadbhasuru88672 жыл бұрын
ప్రవీణ్ చాలా ఆనందంగా వుంది. రాగం కూనిరాగం సరాగం ఇవి అరుదుగా ఒక్కరిలోనే ఉంటాయి. ఆరోగ్యం కూడ సంగీతం తో పాటు శ్రద్ధగా ఉండాలని దీవిస్తున్నాను. నాది ఓ చిన్న కోరిక. MdRafee songs కూడ ప్రయత్నిస్తావని.
@arsteluguchannel7452 жыл бұрын
చావు చాలా మంచి ఇంటర్వ్యూ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే నాకు చాలా ఇష్టం మళ్ళీ ఆయన్ని గుర్తు చేసినందుకు ప్రవీణ్ గారు మీకు థాంక్స్. మీ ఇంటర్వ్యూ విన్న తర్వాత నుంచి మీకు కూడా ఫ్యాన్ అయ్యాను ఆల్ ది బెస్ట్ ప్రవీణ్
@haranathrajunadimandalam83342 жыл бұрын
GOOD SINGER, ALL THE BEST PRAVEEN KUMAR. I AM ALSO FROM NELLORE
@pastoranandbattula51222 жыл бұрын
బాలు గారిని గుర్తు చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి
@krishnabhagavan92192 ай бұрын
Super Praveen Bhayya
@ButchivenkataraoPogaru2 ай бұрын
God bless you praveen.excellent singing
@lisabright7852 жыл бұрын
Praveen garu chaala thanks nanna.Balu gari patalu vintoo perigaamu.meeru adhbhuthamga padutharu.mee episodes miss cheyaledu memu aa rojullo.sagara sangam lo vedam anuvanuvuna ...pata really surprising mee gonthulo
@venkateshwarlupittala92122 жыл бұрын
చాలా చక్కగా పాడావు బాబు నీ పాటలు పాడుతా తీయగా లో చాలా విన్నాం తరువాత అగ్రగాయకుడవై వెలుగొందాలని మనసారా కోరుకుంటున్నాను బాబూ ఎందుకంటే బాలూ గారు నిన్ను ప్రతీసారి ఎంత మెచ్చుకునే వారో మరిచి పోలేని ది అదేగాక హరిశ్చంద్ర లోని నేనొక్కడినే ఏకాకిగా అందరూ ఏకాకులే ఆ పద్యం సాలూరి గారు పాడిన పాట నీవు పాడిన ఆ రోజునుండి ఈరోజువరకూ ఎందరికో ఎన్నో గ్రూపుల్లో కి పంపాను బాబూ నా వయస్సు 69 శుభం యాంకర్ మరీ ఆయన్ను ఊపిరాడకుండా ప్రశ్నలవర్షం అతిగా ఉంది ఇది మార్చుకోవాలి.
@Drdmr-fl7uf2 жыл бұрын
Praveen.. You are very good talented singer... Subhaakaamkshalu.. 🌷💐💐🌹
@ramanak.v.192Ай бұрын
Praven garu you are great and have great feature. All the best 👏👏👏👏💐💐💐💐
@yellapragadashakunthala47992 жыл бұрын
Yentha sweet voice sir. God bless you
@edurumasthanaiah2607 Жыл бұрын
Thank you bro spb memories Meeru nindu 100years undali 🙏🙏🙏
@janakiramachetty62052 жыл бұрын
Excellent singer. No instruments are required for singing to him. God bless you.
@banjarabhagavadgita2 жыл бұрын
ప్రవీణ్ గారి పాడుతా తీయగా పాటలు నేను ఎన్నోసార్లు వింటుంటాను🙏
@prabhakargyatham96412 жыл бұрын
Praveen garu super songs.
@pendembhaskar.5246 Жыл бұрын
Nenu kuda 100 sarlu vinnanu
@saginakrishnakumari38822 жыл бұрын
God bless you with many more new songs
@sundarraja91962 жыл бұрын
ప్రవీణ్ కుమార్ గారు " పాడుతా - తీయగా " కార్యక్రమంలో తన " విశ్వరుాప౦ " చుాపారు !!! ముఖ్యంగా " హరిశ్చంద్ర " పద్యం పాడి " బాలు గారిని , ప్రేక్షకులను " చాలా ఆన౦ద పరిచారు. ఆయనకు చాలా గొప్ప భవిష్యత్తు వుంటుందని నేను భావి౦చాను. ప్రస్తుతం ఆయన ఏమి చేస్తున్నారో తెలియదు. ప్రస్తుత౦ చాలా మ౦దికి ఆయన కున్న౦త ప్రతిభ లేకపోయినా అవకాశాలు వస్తున్నాయి !!! ఆప్పటిక౦టే ఆయన కొ౦చె౦ ఒళ్ళు చేసినట్లు కనిపిస్తుంది !! ఆయన చాలా మ౦చి ఆరోగ్యం , భవిష్యత్తు కలిగి వృద్ధిలోకి రావాలని హృదయపూర్వక౦గా కోరుకుంటున్నాను .
@gopalyadav39302 жыл бұрын
Great Bro. Wow. Wonderful hats off.God Bless You Bro.
@murtymantripragada2 жыл бұрын
Really Great, Greater, The Greatest
@appujoel39902 жыл бұрын
ప్రవీణ్ గారు super singer
@rajimaddali73312 жыл бұрын
మా నెల్లూరు (సింహపురి) జూనియర్ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మీరు ప్రవీణ్ కుమార్.మీకు ఇంకా మంచి భవిష్యత్తును ఆ దేవుడు ప్రసాదించాలని,మన ఊరి పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను.
@puladasprasanna48172 жыл бұрын
Love you praveen I have seen your పాడుతా తీయగా ఆడిషన్ also ఇంకా ఎంతో ఎదగాలని......
@annapurna64622 ай бұрын
Nee voice ante chala istam amma praveen❤❤❤❤
@prempradeep77412 жыл бұрын
You are really good singer....May God Bless you, Praveen
@srirajdarasakya24692 жыл бұрын
ThamQ ప్రదీప్ This boy is extraordinary. He masters any genre song.
@rajaarunkumar46742 жыл бұрын
VERI GOOD SINGER.MAY GOD BLESS PRAVIN.
@sunitasiddirajugari6732 жыл бұрын
మీ Episode అన్నీ చూశాను అప్పుడే మీకు నేను అభిమాని ని ఎంత ఎదిగిన ఒదిగే మనస్తత్వం మీది అదే మీకు శ్రీరామ రక్ష
@sudieshraodtr49682 жыл бұрын
Great singing brother...
@RamaDevi-qn3se2 жыл бұрын
ప్రవీణ్ గారూ పాడుతాతీయగా లో"సుబ్రమణ్యం" పాట మీరు చాలా బాగ పాడినారు..ప్లీజ్ ఆపాట అప్ లోడ్ చేయండి
@sereneJoi2 жыл бұрын
Same here....naaku mundu aa paata teliyadu... Praveen garu paadaakaa, choosaanu enti aa song ani...👍
@Niharika26jan2 жыл бұрын
మీరు బాలు సర్ ని గుర్తుకు చేయడం చాలా చాలా ఆనందం ప్రవీణ్ గారు
@bharathi.v37202 жыл бұрын
చాలా చాలా బాగా పాడారు ధన్యవాదములు ప్రవీణ్ గారు
@sreenivasuluvoleti70072 жыл бұрын
Praveen garu meeru padutjunte balugaru padina anubhoothi kaligindhi Mee singing chala bagundhi wow .
@hazarathaiah83572 жыл бұрын
Nenu nellore vadine but I wish you all the best god blessing always upon you
@pallajanardhanarao6246 Жыл бұрын
Meeru padyalu chala Baga padutaru. 🎉May God bless you. Many more thanks .
@rajamallusingingvideos1455 Жыл бұрын
ప్రవీణ్ గారు మీ పాటలు మీ మాటలు బాలుగారు లాగే ఉంది
@sreekanth50352 жыл бұрын
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి గుర్తు చేశారు ప్రవీణ్ గారు చాలా సంతోషం మీరు మరింత ఉన్న స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి గళం నభూతో న భవిష్యతి ఆయన మాట ఆయన పాట ఆయన నటన ఎన్నో భాషల్లో వేలాదిగా పాడినటువంటి పాటలు జనహృదయాల్లో సూర్యచంద్రులు ఉన్నంత వరకు నిలిచిపోతుంది ఈ కాలాన్ని శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి శకం అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ఆయన గొంతు అమృతం, అజరామరం .
@prabhavathipalagara30532 жыл бұрын
Xzsss
@veluguanjaiah2 жыл бұрын
Good
@bchbrahmam57622 жыл бұрын
LG LG TV LG TV Sony LG TV me LG TV low fast of LG TV
@bchbrahmam57622 жыл бұрын
Movie LG TV show me LG TV
@bchbrahmam57622 жыл бұрын
Lgtv
@balajirao360311 ай бұрын
Very Good program.
@pullaiahtiruvaipati1861 Жыл бұрын
ప్రవీణ్ గారి ఇంటర్వూ....మీకు మా ధన్యవాదాలు.
@babu12722 жыл бұрын
Awesome voice. God bless you
@gunnaiahs38082 жыл бұрын
ప్రవీణ్ కుమార్ గారు చెప్పలేనంత హాయిగా వుంది.
@mbtsundaramma9277Ай бұрын
From the starting I was the fan...of....this Boy.
@indiran93062 жыл бұрын
Hi, Praveen,God bless you vd health and bright future ahead,🙌👍👍👍👏👏👏👌👌👌
@dharmarao10342 жыл бұрын
Be carfull Praveen nibaddataga mundukellandi all the best
@ramjeekethireddy5404Ай бұрын
You are jr balasubramanyam song is awesome may God bless you that live to be healthy
@sreemathanirmala45492 жыл бұрын
15 నిమిషాలనుండి వినండి చాలా బాగుంటుంది.
@madhavipakalapati91852 жыл бұрын
WONDER FULL THAMMUDU. GOD BLESS YOU
@angelanusha3573 Жыл бұрын
Na favavorite song. Chala baga padaru
@prabhakaranaidukoochu3617Ай бұрын
Praveengaru very thyanks,
@vishnumurthy78012 жыл бұрын
Miku cinima avakaashaalu Raaledhani adhe naa bhaadha Compelsery gaavastha dhanukunna midhi nellore Mi songs vintanevunta defenetly Mire win ayitharu anikuda anu Kuntaa thanks god blesse you
@nagpvr32722 жыл бұрын
Excellent singing skills. God bless you
@bobbavenkataratnam46562 жыл бұрын
Superb, very good singer.God bless you.
@RameshKandukuri-dl5zlАй бұрын
You are blessing by My father your father and all fathers of God will give you very good life to you.
@hadejahadeja542 жыл бұрын
ప్రవీణ్.చాల.బాగ.పాడుతారు
@narsimhach8172 жыл бұрын
Super voice brother God bless you Bayya
@నామాట-స6ఢ2 жыл бұрын
🙏🙏🙏🙏🙏😢... బ్రదర్ ఇంక బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం లేదు అని బాధ పడ్డాను...ఇప్పుడు మిమ్ము చూసి గుండె నిండి పోయింది ....
@gopalrao65592 жыл бұрын
Well said. Dr. SPB is ours. I know you from your child hood. Bravo. You are entitled for the title. Keep going.
@balajisaddikuti6430 Жыл бұрын
Namaste Praveen Garu మీరన్న మీ పాటలు చాలా ఇష్టం బాలు గారు అంటే నాకు చాలా ఇష్టం వారి పాటలన్నా వారి మాటలన్నా చాలా ఇష్టం ప్రవీణ్ గారు నా పేరు బాలాజీ నేను బిఎస్ఎన్ఎల్ లో పని చేస్తాను
@jettyjairam6619Ай бұрын
ప్రవీణ్ కుమార్ మీ పాటని పద్యాన్ని కొత్తగా ఈ రోజే చూసాను మిమ్మల్ని చూసి అసూయ పడి అవకాశం ఇవ్వక పోవచ్చు సినిమాలకు ప్రయత్నం చేయండిమీకు అభినందనలు జెట్టి జయరాం
@raghavulusura2062 жыл бұрын
I watched your all your Padutha theeyaga episodes.
@ramnarayanabukka18592 жыл бұрын
You are a wonderful singer. Keep it up.
@raavihanumantharao68082 жыл бұрын
మహాద్భుతం ప్రవీణ్
@balakrishnaambatipudi33962 жыл бұрын
excllent singer. Good bless you
@vsraogopalam5351Ай бұрын
We are proud ofyou praveenji
@sschalam19772 жыл бұрын
సూపర్ గా ఉంటుంది మీ గానం
@vrpenumalapvrenglish94662 жыл бұрын
Wonderful very talented person
@chandrakalareddy8113 Жыл бұрын
చాలామందికి పద్యాలు ఇష్టంగ వింటారు. సినిమాలలో కనీసం అప్పుడప్పుడు పద్యాలను ప్రవేశ పెడితే బాగుంటుందని మా విన్నపం.
@chinthamithaiah83172 жыл бұрын
Super thamudu god bless you
@yellaiahchatla4992 Жыл бұрын
You are great Praveen. Best of luck.
@k.padmapadma2879 Жыл бұрын
Aa haa yentho bhagunnadhi matalo chappalemu me sadhanaku Johari.God bless you my dear child 🙏 ❤
@subbaraogv43682 жыл бұрын
No talks to express..only feelings brother.
@srinivasa.40452 жыл бұрын
all the best bro
@nageswararaovangara54368 күн бұрын
Wonderful programme
@lakshmisimma93322 жыл бұрын
Çhala బాగా పాడావు మే god bless you
@PRASADRAOPURICHARLA-hm4gz4 күн бұрын
suma channel . very nice interview.
@ButchivenkataraoPogaru2 ай бұрын
Nice singing Praveen
@saradadeviyalamanchili51962 жыл бұрын
Balu Anna ki estamaina vadivi praveen nuvvu. God bless you nanna 😘
@saisaraswati67482 жыл бұрын
ప్రవీణ్ మీ ఇంటర్వ్యూ చూసాను చాలా చాలా బా బాగుంది చాలా రోజులు అయింది మనం బిట్రగుంట లో కలిసాము స్వామి సన్నిధి లో కలిశాము మీకు గుర్తు వున్నది కదా మరి లేదో మీరు సంతోషం గా ఉండాలి
@chvjayadurgacharychirravur57272 жыл бұрын
Chala Baga పా డుతున్నారు...సూపర్
@babusoban4364 Жыл бұрын
Hi Praveen garu excellent singer
@SriDevi-pg4dp2 жыл бұрын
Chalabagundi
@vsssarma2 жыл бұрын
After Ghantasala mastaaru passed away at a relatively young age of just 52, SPB took over the mantle of lead singer of Telugu movie songs with his originality. Ramakrishna sang in Ghantasala’s voice and became somewhat successful. SPB created a niche for himself. A large number of young singers were inspired by him. Pravin is one such singer. He has a perfect diction and voice. I wish all the best.
@ravikumar-cb6vn2 жыл бұрын
Chadram pata bala
@srirajdarasakya24692 жыл бұрын
You are pretty awesome and extraordinary in any genre of songs. I feel proud to say I'm your in law.
@vsssarma2 жыл бұрын
There is one young singer Buddha Srinivas who is singing like Ghantasala. I am surprised.
@boddusrinivas68422 жыл бұрын
Wow you're a Really LEGENDARY SINGER .Successful jarne Pravin garu Wish you all the best 💐 🙏🏻🙏🏻
@kothurisandeep2867 Жыл бұрын
broo thanks very nice good
@ravikumarpolisetty95189 ай бұрын
Excellent All the Best
@SriDevi-pg4dp2 жыл бұрын
Ennisarluvinna vinalanipistundi tq godbless you
@drtgunasekhar56786 ай бұрын
Praveen super ❤
@RamPrasadk-w7d11 ай бұрын
Super Praveen 🎉
@velavalapallijanakimangade38973 жыл бұрын
Exlent....all the best...praveen
@sreemathanirmala45492 жыл бұрын
మీరు పడిన ఓ విభావరి పాట ఎన్నిసార్లు విన్నానో . అప్పటి మీకు ఇప్పటి మీకు చాలా మార్పు ఉంది .అప్పుడు చాలా సన్నగా వున్నారు.ఆ ప్రవీణ్ ఈ ప్రవీణ్ అని నమ్మ లేకపోయా. ఓ విభావరి పాట ఒక్కటి చాలు మీ గాత్రానికి అనిపించింది. మీరు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని దేముడు ను కోరుకొంటున్నా.