ఇలాంటి వివరణ ఎవరు చెప్పలేదు చాల బాగ వివరించారు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్
@ravivibez534 жыл бұрын
Super message anna
@dayakar.b98492 жыл бұрын
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. 1 కొరింథీయులకు 8:6
@syedvali42 жыл бұрын
Nuvu devinchu sari pothadi vadu oka chekka mokamodu
@selahtheology2 жыл бұрын
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? kzbin.info/www/bejne/Y6fLlWatZ91gqZo
@Sandeep-mj7qu4 жыл бұрын
Wonderful message god bless you ministry sir thank you sir message
@sudheerpentapati25864 жыл бұрын
సత్య వాక్యాన్ని చక్కగా వివరించారు బ్రదర్ దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్
@mohammadsk74 жыл бұрын
దేవుడు దగ్గరే అన్ని ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక నా ఓరి నాయన 😂😂😂😂 మరి ఇంత గొర్రె మైండ్ ఆ ఓ....... మహిమ అంటే దాని అర్ధం తెలుసా... 😁😁😁😁.
@js.rajana62952 жыл бұрын
Praise God🙏🙏 అద్భుత వివరణ వంశీ అన్నా👌👌.Thank God. బుర్రున్నవాడు జ్ఞేనమోందునుగాక ఆమెన్.
@rameshkanapala81002 жыл бұрын
❤🙏❤🙏❤🙏
@శ్రీ-వ2ట2 жыл бұрын
యెహోవాయే దేవుడని తెలుసు కొనుడి. (Psalms 100:3)
@selahtheology2 жыл бұрын
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? kzbin.info/www/bejne/Y6fLlWatZ91gqZo
@mohanrao9753 Жыл бұрын
Wonderful truth of Jesus Himself is GOD... praise the LORD GOD!!!!
@marym44434 жыл бұрын
దేవునికి స్తోత్రం వందనాలు బ్రదర్; మీరు చెప్పే వాక్యాలు మళ్లీ మళ్లి వింటున్న క్రొత్త గా అర్థం అవుతున్నాయి Tq బ్రదర్ వందనాలు 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@shreekantupdates17533 жыл бұрын
What a massage brother....I had a doubt to listening to shafi, Hats up Brother Jesus is everlasting God
@vennamukesh62213 жыл бұрын
kzbin.info/www/bejne/gYKWq4KOoNR_iNU
@selahtheology2 жыл бұрын
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా.. అవుతారు? kzbin.info/www/bejne/Y6fLlWatZ91gqZo
@mounikamounikask6752 жыл бұрын
Super massage bradher fir in your words thanks for the massage pristhelord
@selahtheology2 жыл бұрын
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? kzbin.info/www/bejne/Y6fLlWatZ91gqZo
@calvarygloryprayerministri3584 жыл бұрын
Brother Garu praise the Lord మీరు చాలా బాగా వివరించారు అందరికి అర్థం అయ్యేలా వివరించారు,యేసుప్రభువు దేవుడు,అయన దేవుడై వుండి కుమారుడుగా,నరుడు గా భూమి మీదకు వచ్చినా దేవుడు.తండ్రి యైన దేవుడే యేసుప్రభువును దేవా,దేవుడా హెబ్రీయులకు 1:8 అన్నారు brother మంచిగా వివరించారు,దేవునికి మహిమ ఆమెన్
@dayakar.b98492 жыл бұрын
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. 1 కొరింథీయులకు 8:6
@mohanch9298 Жыл бұрын
Nice explanation annaya ❤
@Dibiash Жыл бұрын
Very wonderful message Sir
@noahkumar7 ай бұрын
kristu devudu kadu ani namme vallu e message vinali chala baga vivarinchaaru brother vandanamulu🙏🙏🙏🦾💪💪 dammu unna message 💪💪💪👌👏
@p.samueldevaratnam79142 жыл бұрын
Wonderful brother first time I heard this type of message. Wonderful explanation Thank you brother
@p.samueldevaratnam79142 жыл бұрын
Thank you brother
@varaprasadaraokarri22443 жыл бұрын
What a wonderful explain this question with Holy Bible reference by Vamsi Brother.... " May God Bless your Gospel Service " 👏👏👏🙏🙏🙏🤝🤝🤝
@ramaswamythodasam31572 жыл бұрын
Oray.stail.man.bibel.sakkachaduvu
@hrssinews2 жыл бұрын
బ్రదర్ వంశీ గారికి ధన్యవాదములు అనేక మందికి ఉపయుక్తమైన ఈ సందేశం అందరి సందేహాలను నివృతి చేస్తుంది దేవునికి స్తోత్రం ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ 👏👏👏👏👏👏👏👏👏
@selahtheology2 жыл бұрын
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? kzbin.info/www/bejne/Y6fLlWatZ91gqZo
@p.samueldevaratnam79142 жыл бұрын
Bible lo deep ga velthe gani ilantivi clarification Ibadan. Khashtam. Wonderful knowledge chala deep ga Bible nu study chesaru. Thank you brother
@wordofgod89262 жыл бұрын
వాక్చాతుర్యం,సొంత జ్ఞానం బాగా వాడారు...కానీ వాక్య ఆధారాలు లేవు...
@mohanch9298 Жыл бұрын
Wonderful annaya❤
@rajendraprasad80353 жыл бұрын
Praise the lord brother Amen Hallelujah
@bobbynehemiah14054 жыл бұрын
May God bless you dear sir. Very excellent message sir
@TheCommonManVoice944 жыл бұрын
Great vision.
@prashanthmadhary49504 жыл бұрын
Praise the lord brother,very important & excellent massage 🙏🙏🙏
@talarisiree2972 жыл бұрын
Wow👍🏽👍🏽🙏👍🏽 exllent 🙏🙏🙏
@nageswararaoch70203 жыл бұрын
Very good message sir god bless you 🙏
@chikkachristudas53442 жыл бұрын
Wonderful message brother amen
@emmanuelalli653 жыл бұрын
Price The Lord Brother Wonderful Message Thankyou
@Sivasonuqw2 ай бұрын
Super 👍 super 👌 ok ❤❤❤❤
@KINGFFDAYA2 жыл бұрын
Anna devudu mimmalni deevinchi ashirvadinchunugaaka
@rampathitisuneetha99934 жыл бұрын
Praise the lord brother.God bless u
@Sivasonuqw2 ай бұрын
My jesus creater and god
@shreekantupdates17533 жыл бұрын
Super sound quality sound and Ur good preacher
@selahtheology2 жыл бұрын
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా.. అవుతారు? kzbin.info/www/bejne/Y6fLlWatZ91gqZo
@santhoahsanthu75262 жыл бұрын
Chaala baga chepparu annayya super
@samuelsamuel91636 жыл бұрын
super excellent messages Anaya
@vijayvijayprakash21084 жыл бұрын
U have given perfect answer those who r not accepting Jesus is not God.. .. thank bro....
@kodamasimham81534 жыл бұрын
Vamsi ! God,. He Himself has comdown in the name of yesshuwa messiah (yssu,Emmanuel,ehreesthu) to save the sinful world and also the Whole thing.
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? kzbin.info/www/bejne/Y6fLlWatZ91gqZo
@anilkummarakunta19884 жыл бұрын
E samajaniki maku satyanni cheppavuGod bless you🙏🙏🙏
@lakshmipathiboddu63964 жыл бұрын
Wow wonderful, excellent brother 💐 God bless you 🙏
@repallepraveen13294 жыл бұрын
Wonderful messege anna.....
@kiranbabuvipparthi67744 жыл бұрын
Praise the lord bro
@kommanapallymanjula46794 жыл бұрын
Amen
@mamidianuradha21514 жыл бұрын
Good message Anna perfect to all people
@biblestudy60032 жыл бұрын
ఇమ్మానుయేలు అంటే దేవుడని అర్థం కాదు దేవుడు మనకు తోడు అని అర్థం దేవుడు క్రీస్తును అనుగ్రహించుటద్వారా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం మత్తయి 1 22 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు *ఇమ్మానుయేలను పేరు* పెట్టుదురు 23 అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. *ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.* ఉదా లూకా 1 68 *ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను* తన సేవకుడైన *దావీదు వంశమునందు మనకొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను*. దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.
@AKASHKUMAR-tg4im4 жыл бұрын
Its very very good explanation
@ashtonashu36704 жыл бұрын
Wow##superBb BrotheRr What a explanationS Jesus christ meeku inka knowledge ivvali ..i love u brother
@manojkode60372 жыл бұрын
Good Explene Anna, That's real word of God
@selahtheology2 жыл бұрын
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? kzbin.info/www/bejne/Y6fLlWatZ91gqZo
@riderofroasting3 жыл бұрын
Lord Jesus Christ The Almighty Living God
@dayakar.b98492 жыл бұрын
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. 1 కొరింథీయులకు 8:6
@selahtheology2 жыл бұрын
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? kzbin.info/www/bejne/Y6fLlWatZ91gqZo
@vyshuvarsha44993 жыл бұрын
Tq brother... I am very very happy....tq u so much..
@kothapallivinodkumar9544 Жыл бұрын
Supar bro
@suryasabar69413 жыл бұрын
Nice vaikyam sir
@selahtheology2 жыл бұрын
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? kzbin.info/www/bejne/Y6fLlWatZ91gqZo
@arunkumarmadarapu23814 жыл бұрын
Great explanation brother super 👌👌 thank you
@ellandalamahender46716 жыл бұрын
Super explanation bro
@barpatisrinu91294 жыл бұрын
are manisi oka mata adugutha cheppu dhevudu aethe seelalu yendhuku kottirru vala manusu Marchochu kadha
@pokurianilkumar39934 жыл бұрын
@@barpatisrinu9129 read Bible clear all doutes
@mohammadsk74 жыл бұрын
@@pokurianilkumar3993 అబ్బొ ఎంత పరిశుద్ధమో. దేశానికీ ఒక రకం గా ఉన్న బైబుల్ చదవాలా... 😁😁😁😁😁 అవసరం లేదు.... దానిని పక్కన కూడా రాన్నివం గా... జాగర్తగా పెట్టుకో నీ బైబుల్ లని
@pokurianilkumar39934 жыл бұрын
@@mohammadsk7 సత్యమనేది ఒక్కటే వుంటుంది.దానిని దాచాలన్న దచలేము,అది ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తుంది.దానిని అంగికరించడం,అంగికరించక పోవడం మీ ఇష్టం....praise the lord Jesus
@mohammadsk74 жыл бұрын
@@pokurianilkumar3993 సరేలేరా పరిశుద్ధమే అనుకు. నీ దగ్గర పెట్టుకో లేకపోతే పిచ్చి హిందులకి గాలం వేస్కోనంది. 🙏🙏🙏ఏంటి చెప్పింది హిందువులకు గాలం వేసుకోండి మాకు కాదు.... అరె మీరు మాకు చెప్పె అంత ఉంధార.. చి చి మేము మీకు చెప్తే వినాలి. గాని ఇదేంటీ.. మీరు మాకు చెప్పె అంత సీన్ లేదు. అర్ధం అయిందా. నేను మొరటు గా చెపితేనే మీ దగ్గర జవాబు లేదు
@lavakumardasari1436 жыл бұрын
Good msg tq vamshi anna
@AKASHKUMAR-tg4im4 жыл бұрын
Its very good explanation sir.
@sunimackjoe49617 жыл бұрын
thank you brother...miru cheppina prathi point Christians ni pastors ni alochimpachestundi bro shafi ane Muslim vaktha pastors ki dibet lo yesu devudu kadu devudu aithe nirupinchandi ani Chala aavesamtho savalu visiradu Kani pastors yevaru chupinchalekapoyaru Chala badapadanu nenu I think god Jesus miku e gnanam icharu thank you so much
@parimalrajkumar4366 жыл бұрын
Sunimack Joe UI
@thinklogicalroshan84906 жыл бұрын
Parimal Raj kumar supper. massage. bro.
@nityajevan44607 жыл бұрын
Nice explain brother
@nelabalaraju51794 жыл бұрын
Ñice.brother
@LifewithGodofficial4 жыл бұрын
మంచి విషయాన్ని చెప్పినందుకు మీకు సజీవుడైన యేసుక్రీస్తు పేరిట ధన్యవాదములు అన్నా...
@mohammadsk74 жыл бұрын
ఆ లెక్కకు వస్తే అందరు ప్రవక్త సజీవంగా నే ఉంటారు లే రా గొర్రె........
@srinivasarao74584 жыл бұрын
Heart'❤️ touching message sir Thank you very much praise lord
@baruroju62424 жыл бұрын
Super message Bro prise the Lord
@laxmansedam-gx4ex3 ай бұрын
God❤❤u
@riniljohn40374 жыл бұрын
God bless you 🙏😇
@anilkummarakunta19884 жыл бұрын
Anna yakkadidi maha gnanam 👏👏👏👏👍👍🙏🙏🙏🙏🙏🙏
@kirankumarp81844 жыл бұрын
Boui bd భందర్రావు ది
@biblestudy60032 жыл бұрын
💐 *దేవుని తోడు*💐 తండ్రియైన దేవుడు ఆయా కాలాల్లో తన ఎడల భయభక్తులు గల వారికి తన తోడు ఉంచాడు 🤝 *అబ్రాహాము కు దేవుని తోడు* Genesis 21:22 - ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడినీవు చేయు పనులన్నిటిలోను *దేవుడు నీకు తోడైయున్నాడు* గనుక. 🤝 *ఇస్సాకు కు దేవుని తొడు* ఆదికాండం:26: 24 ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమైనేను *నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను* గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను. 28 వారు నిశ్చ యముగా *యెహోవా నీకు తోడైయుండుట చూచితివిు* గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలె ననియు 🤝 *యాకోబు కు దేవుని తోడు* Genesis 28:15 - *ఇదిగో నేను నీకు తోడై యుండి* , నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా Genesis 31:3 - అప్పుడు *యెహోవా* నీ పిత రుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; *నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా* Genesis 31:5 - మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే *నా తండ్రియొక్క దేవుడు నాకు తోడై యున్నాడు* ; 🤝 *యోసేపు కు దేవుని తోడు* Genesis 39:2 - *యెహోవా యోసేపునకు తోడైయుండెను* గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను. Genesis 39:3 - *యెహోవా అతనికి తోడై యుండెననియు* , అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు 🤝 *మోషే కు దేవుని తోడు* Exodus 3:12 - ఆయననిశ్చయముగా *నేను నీకు తోడై యుందును* , నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడు కొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను. Exodus 33:14 - అందుకు *ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును* , నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా 🤝 *ఇశ్రాయేలీయులకు దేవుని తోడు* Numbers 14:9 - మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదనుండి తొలగిపోయెను. *యెహోవా మనకు తోడై యున్నాడు,* వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా Numbers 23:21 - ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు *ఇశ్రాయేలులో* ఏ వంకరతనమును చూడలేదు అతని *దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు* . Deuteronomy 20:1 - నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱ ములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచు నప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ *దేవుడైన యెహోవా నీకు తోడై యుండును* . 🤝 *యెహోషువ కు దేవుని తోడు* Deuteronomy 31:23 - మరియు యెహోవా నూను కుమారుడైన *యెహోషువ* కు ఈలాగు సెలవిచ్చెనునీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము; నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయు లను నీవు తోడుకొని పోవలెను, *నేను నీకు తోడై యుందును* . Joshua 1:5 - నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; *నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును* . Joshua 1:17 - మోషే చెప్పిన ప్రతిమాట మేము వినినట్లు నీ మాట విందుము; *నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుండును* గాక. Joshua 3:7 - అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను *నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని* ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను. Joshua 6:27 - *యెహోవా యెహోషువకు తోడై యుండెను* గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. 🤝 *గిద్యోను కు దేవుని తోడు* Judges 6:16 - *నేను నీకు తోడై యుందును* గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను. 🤝 *దావీదు కు దేవుని తోడు* 1 Samuel 17:37 - సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలుపొమ్ము; *యెహోవా నీకు తోడుగానుండునుగాక* అని దావీదుతో అనెను. 1 Samuel 20:13 - అయితే నా తండ్రి నీకు కీడుచేయ నుద్దేశించుచున్నాడని నేను తెలిసికొనినయెడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్లునట్లు నిన్ను పంపివేయనియెడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయుగాక. *యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక* .
@selahtheology2 жыл бұрын
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? kzbin.info/www/bejne/Y6fLlWatZ91gqZo
@gmpgsl68274 жыл бұрын
Every word repeat always
@vilasparvathi60423 жыл бұрын
Praise the Lord anna
@a.sudhakarvenkat46162 жыл бұрын
ఇ మెసేజ్ లో అడుగు అడుగున తప్పే ఉంది.
@salmon1352 жыл бұрын
తప్పులు వెతికే వారికి తప్పులే కనిపిస్తాయి, వాక్యం వెతికే వారికి వాక్యం కనిపిస్తుంది.
@selahtheology2 жыл бұрын
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? kzbin.info/www/bejne/Y6fLlWatZ91gqZo
@laxmidevi52094 жыл бұрын
Hi sir gud mrng praise the lord iam suseela from atpr plse pray just pass for me gramasachivalayam esam
@jesusshanti11454 жыл бұрын
Baga cheppaaru
@chella44944 жыл бұрын
Anna namasthe anna,sdiripoyindi super...
@ajithkumar-hu6ic4 жыл бұрын
Anna excellent explanation anna thank u so much
@nathankonala53522 жыл бұрын
God bless u
@sanaboyinarajesh12224 жыл бұрын
Superb Sir. Maranatha
@dileepraj27717 жыл бұрын
Kreestu virodululaku vennu viriche samaadanam iccharu. kristavula vishvasanni balaparicharu.
@princeangel57113 жыл бұрын
Excellent clarification sir
@Servant-of-God..6664 жыл бұрын
Super excited message anna
@AnilkumarAnilkumar-bx9uk3 жыл бұрын
praise tha lord God is greate supar 👌👍🙏🇮🇳🤝💯💟👏Bhaskar ప్రైస్ ది లార్డ్ బ్రదర్ అనేకులు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి
@selahtheology2 жыл бұрын
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా.. అవుతారు? kzbin.info/www/bejne/Y6fLlWatZ91gqZo