పల్లవి: యేసు నీ త్యాగమే నా పాప శిక్షకై "2" ఎన్నో నిందలు అవి నా కోసమా మలినమైన నా గతం ఇక లేదయా "2" నా జీవితమే నీదేనయా నాకంటూ ఏమొదయ్యా "2" 1. బంధువులే బాధించేడబాసినా నా వారే నన్నే అమ్మేసినా"2" స్నేహితులే చూడనట్టు వెళ్ళిపోయిన నన్ను ఒంటరిని చేసి రాళ్ళు రువ్విన "2" {నా జీవితమే} 2. బ్రతుకంతా చీకటి కమ్మేసిన రక్కసి వేదనలే శోధించిన "2" రోధనలే రోగమై వేధించిన మరణాలు విలయాలు కబలించిన "2" {నా జీవితమే} 3. బలహీనతలో నను బలపరచిన పాపినైన నాకై మరణించిన "2" మృతమైన నన్ను మహిమగా మార్చిన మారని నీ ప్రేమకై బానిసైన "2" {నా జీవితమే నీదేనయా నాకంటు ఏమొదయ్యా} చావైనా, బ్రతుకైనా దేవా... నా జీవితం నీకేనయ్యా 🙏🙏🙏😭😭😭
@mjayajayashali7191 Жыл бұрын
Thank you akka
@ruchithawordsower301210 ай бұрын
Thank you for sharing this song ❤❤❤❤
@elkaturilaxman62489 ай бұрын
Thank you for sharing this song ❤❤thank you so much ❤brother god bless you ❤❤
@KiranM-wd6en7 ай бұрын
Jeans. Anna Thank you Anna
@GodMinistriesTirupati5 ай бұрын
🎉🎉🎉❤❤
@onlyonelifeykk50574 ай бұрын
అన్న చాలా చాలా వందనాలు చాలా బాగా ట్రాక్ కుదిరింది అన్న అది గొప్ప విషయం అన్న అక్షరాలు సమయానికి మ్యూజిక్ కి చాలా బాగా బ్యాలెన్స్ చేసి ఎడిట్ చేసిన వారికి ప్రత్యేకంగా వందనాలు ఇలాంటివి మీ నుంచి మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న
@emandimadhu247 ай бұрын
మంచి ట్రాక్ పెట్టినందుకు దేవది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దేవించును గాక ఆమెన్
@gellarajeevАй бұрын
Thanq u sooooooomuch for song & track🙌 praise the lord bros🙌
@bosedk44 ай бұрын
The best Christian Tracks KZbin channel with 100 percent crystal clear editing....🎉🎉 Kudos brother ❤❤ Love it
@digitalgospelsongs Жыл бұрын
Please Don't Re-upload, Share with all, Thank you 🙏