Yevarikki Yevaru | Telugu Christian Song 2025 | Evan Mark Ronald | Bharat Mandru

  Рет қаралды 109,462

Velpula Evan Mark Ronald

Velpula Evan Mark Ronald

Күн бұрын

Пікірлер
@prasanthipadala6306
@prasanthipadala6306 2 күн бұрын
ఎవరికీ ఎవరు ఈలోకములో.. ఎంతవరకు మనకీబంధము. "2" ఎవరికి ఎవరు సొంతము... ఎవరికీ ఎవరు శాశ్వతము. "2". మన జీవితం ఒక యాత్ర మనగమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాన్నీ గెలవడమే మన తపన"2" (1) తల్లితండ్రుల ప్రేమ ఈలోకమున్నతoవరకే.. అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నoతవరకే. "2" "స్నేహితుల ప్రేమ ప్రియురాలు ప్రేమ స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ" (నీ దనమున్నoతవరకే)"2" "మన జీవితం" (2) ఈ లోకశ్రమలు ఈ ధేహమున్నoతవరకే... ఈ లోక సోదనలు క్రీస్తులో నిలేచెంత వరకే."2" యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ"2" కాదెన్నడు నీకు వ్యర్థం"2" "మన జీవితం"
@Salamanjula
@Salamanjula 2 күн бұрын
❤️❤️❤️❤️god blass you💐💐💐 anna🎉🎉🎉🎉🍰🙏🙏🙏
@abelelijah4081
@abelelijah4081 2 күн бұрын
Thankyou for the lyrics 🙏
@anandbheemuni5583
@anandbheemuni5583 2 күн бұрын
Praise The Lord 🙏 తమ్ముడు
@PriyankaMettu-gx3ro
@PriyankaMettu-gx3ro 2 күн бұрын
@BannuKammara
@BannuKammara 2 күн бұрын
Glory to God God bless you brother
@rajar2801_
@rajar2801_ 2 күн бұрын
నీలోనే ఆనందం పాట ద్యార జీవితాలు మారాయి... ఎవరికి ఎవరు పాట ద్వారా జీవితాలు స్థిరపరచబడతాయి❤❤
@Ar88245
@Ar88245 2 күн бұрын
💯
@rajkumarnerumilli159
@rajkumarnerumilli159 2 күн бұрын
Amen.... 🙏
@MosheChintha
@MosheChintha 2 күн бұрын
Amen
@Jesusvoicebbc5472
@Jesusvoicebbc5472 2 күн бұрын
Amen 🙏🙏
@ChristinaHenrick
@ChristinaHenrick 2 күн бұрын
పాటల ద్వారా జీవితాలు మారాయి అంటే అవి పాత రోజుల్లో ఉన్న గొప్ప పాటలు . ఇప్పుడు హీరో బిల్డ్ అప్ ఉండాలి వీడియో లో , మనిషి కనిపించకుండా పాట చేసి గొప్పతనం నిరూపించుకోమనండి
@KachigallaPriyanka1234
@KachigallaPriyanka1234 2 күн бұрын
#సాంగ్ లిరిక్స్ పల్లవి :ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంత వరకు మనకి ఈ బంధము.. ఎవరికి ఎవరు సొంతము.... ఎవరికి ఎవరు శాశ్వతము....? అను పల్లవి : మన జీవితం ఒక యాత్ర.... మన గమ్యమే ఆ యేసు.... మన జీవితం ఒక పరీక్ష.... అది గెలవడమే మన తపన.... "ఎవరికి ఎవరు " 1.తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకం ఉన్నంత వరకే... అన్న దమ్ముల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే..."2" స్నేహితుల ప్రేమ,ప్రియురాలి ప్రేమ.. స్నేహితుల ప్రేమ,ప్రియుని ప్రేమ... "2" నీ ధనం ఉన్నంత వరకే... నీ ధనం ఉన్నంత వరకే..."2" "మన జీవితం ఒక యాత్ర " 2.ఈ లోక శ్రమలు ఈ దేహం ఉన్నంత వరకే... ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే... "2" యేసులో విశ్వాసం,యేసుకై నీరిక్షణ కాదేన్నడు నీకు వ్యర్థం... కాదేన్నాడు నీకు వ్యర్థం... "2" "మన జీవితం ఒక యాత్ర " May God Bless the Entire team for this Wonderful Song❤️ All Glory to Lord Jesus Alone ❤
@faith_feedz
@faith_feedz 2 күн бұрын
Tnq for the lyrics
@AmuluThumulu-vc8bl
@AmuluThumulu-vc8bl 4 сағат бұрын
మన జీవితం ఒక యాత్ర మనగమ్యమే ఆ య్యేసు మన జీవితం ఒక పరీక్ష దాన్ని గెలవటమే మన తపన సూపర్ లిరిక్స్ బ్రదర్ మీరు రాసే ప్రతి పాటలో ప్రతి ఒక లిరిక్స్ కి అర్ధం ఉంటది.. నీలోనే ఆనందం పాట లో కూడా చాలా అద్భుతం గా చక్కటి లిరిక్స్ తో ఎంతో మంది హృదయాలలో నిలిచిపోయింది అలానే ఈ పాట కూడా అనేకమందికి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ దేవుడు మిమ్మల్ని మి టీమ్ నీ బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్ ✝️🙏🤍
@Vicky1998-n4n
@Vicky1998-n4n Күн бұрын
ఎవరికి ఎవరు ఈ లోకం లో ఎంత వరకు మనకీ బంధము (2) ఎవరికి ఎవరు సొంతము ఎవరికి ఎవరు శాశ్వతము (2) మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాన్ని గెలవడమే మన తపన (2) చరణం 1: తల్లి దండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే (2) స్నేహితుల ప్రేమ ప్రియురాలు ప్రేమ స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ (2) నీ ధనమున్నంత వరకే (2) మన జీవితం " చరణం 2: ఈ లోక శ్రమలు ఈ దేహమున్నంత వరకే ఈ శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే (2) యేసులో విశ్వాసం యేసుకై నిరీక్షణ (2) కాదెన్నడు నీకు వ్యర్థం (2) " మన జీవితం "
@mdeenamdeena8579
@mdeenamdeena8579 Күн бұрын
God bless you nana 🙌🏻❤️💐
@maheshpaulofficial4815
@maheshpaulofficial4815 Сағат бұрын
Excellent song brother
@BhogimaAshok
@BhogimaAshok 2 күн бұрын
నీలోనే ఆనందం అనే సాంగ్ విని నేను నా జీవితం మార్చుకొన బ్రదర్, నాకోసమే అనేలా నాకు అనిపించింది ఆ సాంగ్ విన్నక మీరు ఇంకా ఈలాంటి సాంగ్స్ ఇంకా పాడాలి. Prise the lord
@jaswanthmuppidi9563
@jaswanthmuppidi9563 11 сағат бұрын
Tbh! Ee generation ki kaavalsina meaningful songs isthunnav brother ,no one can write such a songs like you for this generation ❤ Praise the lord 🙏
@KennedyYaramala
@KennedyYaramala Күн бұрын
అవును నిజమే నా జీవితయాత్రలో దేవుని ఆగమనము వరకు నా గమ్యం ఆయనను చేరువరకు నేను వేణుతిరగను....మీకు మీ టీం కి ఇలాంటి పాటలు ద్వారా ఇంకేందరినో పురికోల్పుతూ....దేవునిలో బలపరుస్తున్న మీకు నా హ్రుదయపూర్వక వందనాలు అన్నయ్య...!
@Rajitha22
@Rajitha22 Күн бұрын
మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు 🙌🙌 What a Lyrics.. Praise God🙌🙌
@MotivatedMind614
@MotivatedMind614 2 күн бұрын
How many were touched by this song....💖
@DevaDasu-vx2qf
@DevaDasu-vx2qf Күн бұрын
మన జీవితం ఈ లోకంలో ఒక యాత్ర వంటిది యాత్రను ముగించుకుని మనము గమ్యం చేరే వారుగా ఉంటున్నాం ఆ గమ్యం పరలోకం దేవునికే మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా అద్భుతమైన మర్మము లతో కూడిన పాట పాడారు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏
@salluripooja162
@salluripooja162 Күн бұрын
అన్న మి సాంగ్స్ సూపర్ లోక సంబంధ ప్రేమలు శాశ్వతం కాదు దేవుని ప్రేమ శాశ్వతం ...... ఆమెను
@swarnalathareddyboina7409
@swarnalathareddyboina7409 Сағат бұрын
Song chala bagundi
@VizagVeeraiah
@VizagVeeraiah 14 сағат бұрын
praise the lord anna wonderful song with good lyrics
@anithaani1915
@anithaani1915 2 күн бұрын
అన్న మీ సాంగ్ చాలా మందిని మార్చింది అన్న అందులో నేను ఒక అమ్మాయిని🙏🏻 అనేకులను దేవుని వైపు తిప్పే నక్షత్రము గా నిన్ను చేయును గాక 🙌🏻🙏🏻
@ChristinaHenrick
@ChristinaHenrick 2 күн бұрын
పాటల ద్వారా జీవితాలు మారాయి అంటే అవి పాత రోజుల్లో ఉన్న గొప్ప పాటలు . ఇప్పుడు హీరో బిల్డ్ అప్ ఉండాలి వీడియో లో , మనిషి కనిపించకుండా పాట చేసి గొప్పతనం నిరూపించుకోమనండి
@rajashekarborelli1122
@rajashekarborelli1122 2 күн бұрын
Amen 🙌🙏
@sumapriyanka92
@sumapriyanka92 Күн бұрын
God said i will bless upto thousand generations those who fear him. Evan , you are a living testimony for that. God bless you and eagerly for many more songs to come
@christiangospel9
@christiangospel9 2 күн бұрын
One More Million Mark Song....🤍🎶
@eben-ezerstudio6667
@eben-ezerstudio6667 Күн бұрын
Beautiful composition, Outstanding ❤❤❤ lyrics 🎉❤
@Vijaykumar-zr6rf
@Vijaykumar-zr6rf Күн бұрын
దేవునికే మహిమ కలుగునుగాక ఈ పాట ద్వారా అందరికీ ఆదరణ కలగాలని కోరుకుంటున్నాను ఆమెన్
@manikumarmanupalli685
@manikumarmanupalli685 23 сағат бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@ChitraChanwitha-en2zm
@ChitraChanwitha-en2zm 7 сағат бұрын
Praise the lord Amen!! Nice song❤
@aligerebka5010
@aligerebka5010 2 сағат бұрын
Yevariki yevaru ee lokamloo Yentha varaku manakei bhandhamu(2) Yevariki yevaru sontham Yevariki yevaru shaashvatham(2) Mana jeevitham oka yathra Mana gamyamei aa yesu Mana jeevitham oka parieksha Daanni gelavadame mana thapana(2) Charanam 1: Thallidandrula Prema ee lookamunnantha varakei Annadammula Prema anuraagamunnantha varakei(2) Snehithula Prema priyuraalu Prema snehithula Prema priyuni Prema nee dhanamunnanthavarakei(2) " Mana jeevitham " Charanam 2: Ee loka shramalu ee dehamunnantha varakei Ee shodhanalu kriestuloo nilicheintha varakei (2) Yesulo vishvasam yesukai nireikshana(2) Kaadennadu neeku vyardham (2) "Mana jeevitham "
@silashandy8720
@silashandy8720 Күн бұрын
"The main purpose of life is ultimately to glorify God"
@MadhuriYedluri
@MadhuriYedluri 2 күн бұрын
🤍✨మన గమ్యమే ఆ యేసు...........🤍
@mycitye
@mycitye Күн бұрын
సూపర్ పాట....10Million views గ్యారెంటీ
@jontyjonas9276
@jontyjonas9276 23 сағат бұрын
Anna perfect song anna 👌👌👌👍🏻👍🏻👍🏻
@Grace.sweety.5
@Grace.sweety.5 Күн бұрын
Wonderful and meaningful song…❤️
@SakileRajesh-up4xp
@SakileRajesh-up4xp 2 күн бұрын
మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు ❤❤..
@LatestsongsChristian2024
@LatestsongsChristian2024 2 күн бұрын
ఈ పాట విని ఎంతోమంది హృదయాలు మారతాయని ఆశిస్తున్నాను
@palikasuma7752
@palikasuma7752 Күн бұрын
మన జీవితం ఒక యాత్ర... అన్నయ్య ఇలాంటివి మీరు ఎన్నో యేసు కొరకు పాడాలని, దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వాదించాలని ప్రార్థన చేస్తాను ❤❤
@DarlingAbhi143
@DarlingAbhi143 23 сағат бұрын
Keep doing more. You are a blessing to many ❤
@pamusandini8948
@pamusandini8948 13 сағат бұрын
What a wonderful song brother🙏🙏
@Kanna.815
@Kanna.815 2 күн бұрын
2025 విన్న పాటలలో the best song... పాట వింటుంటే అప్పుడే అయిపోయిందా అనిపించింది నేటి యువతకు కావలసిన message ఈ పాటలో ఉన్నది బ్రదర్ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. God bless you brother 🙏
@IsaacPaulI
@IsaacPaulI 13 сағат бұрын
kzbin.infooGjibLyUeUg?si=8XebmdNrEHc8o9vc
@devibusineni9587
@devibusineni9587 7 сағат бұрын
Dhevuniki mahima.🙌🙏🙏.. Praise the Lord 🙏🙏 brother...dhevudu mimmunu bahuga vaadukuntunnaru.. Thank you Lord 🙏❤️
@rowdyrakesh9366
@rowdyrakesh9366 22 сағат бұрын
Woww super lyrics enka elantii song chlaa padalii aniii devuni kurupanibatii enka blessing ravalinii korukuntunnam 🙇‍♂️🙇‍♂️
@prasanthiparupati425
@prasanthiparupati425 14 сағат бұрын
Wow super lirics anna ... ❤❤ నిజమైన ప్రేమ అందరికీ తెలియాలి . Tq lord 🙌
@sumithra7371
@sumithra7371 9 сағат бұрын
All Glory be to God alone 🙏🏻 I don't know how many times I have listened this song from released day Lyrics are Heart touching and a true believer can apt to their life 😇 It will be a great Blessing to many people 🎉 Hope this song will reach more people like the song neelone aanandham reached ❤ Thank you so much for the whole team for producing such a wonderful song 😍
@christgraceisuponus
@christgraceisuponus 15 сағат бұрын
Truly our journey with JESUS is awesome.
@Marrimathyaraju
@Marrimathyaraju 9 сағат бұрын
Song lyrics and tune also superr annayya Meeru pade prathi pata mammalni anthagano uthejaparusthundhi and chala adharisthundhi 🎉🎉🎉🥳🥳🎊God bless you annaa 🙏🎈💝🥳💝🥰
@joyinchrist1493
@joyinchrist1493 15 сағат бұрын
Awesome ❤❤ VELPULA Amazing lyrics and composition ❤❤ God bless you 😇 brother
@LakshmiKothala-m9e
@LakshmiKothala-m9e 7 сағат бұрын
Anna super song Anna na life jesus anna nuvu inka anno songs padali
@jivanbattu4936
@jivanbattu4936 10 сағат бұрын
God bless you abundantly Evan mark and use you mightily.
@chinnirepudi8431
@chinnirepudi8431 4 сағат бұрын
Chala super ga vunde brother chala chakkaga padi devunni mahima paricharu🙏
@harishpodili7857
@harishpodili7857 Сағат бұрын
Awesome Song ❤️
@Vamsiwithchrist
@Vamsiwithchrist 9 сағат бұрын
Heart touch song brother, Tq...
@naninagadesinaninagadesi1601
@naninagadesinaninagadesi1601 9 сағат бұрын
Praise the lord 🙏 brother సాంగ్ చాల బాగుంది దేవుని నామమునకు మహిమ కలుగును గాక లిరిక్ రైటర్, ట్యూన్ , చేసిన రాజ్ భరత్ గారికి వందనాలు .
@chinnababu584
@chinnababu584 11 сағат бұрын
❤❤❤🎉🎉🎉. హార్ట్ బ్రేక్. బ్రో సాంగ్
@abdulhamidalhosni
@abdulhamidalhosni 2 күн бұрын
Praise the lord ❤❤❤❤🎉🎉🎉🎉
@priscillalally4998
@priscillalally4998 16 сағат бұрын
Nice song Anna 🙏🙏🙏
@GuddatiSrujana-rn1ru
@GuddatiSrujana-rn1ru 13 сағат бұрын
Super bro heart touching song 😢🙏🙏🙏🙏🙏🙏💖💒
@beautyangelsPA8393
@beautyangelsPA8393 21 сағат бұрын
Adbhutamina paata. Na prabuvuni chudataaniki pareekshalo gelavalani chaala aashaga vunnadi ee song vinna tarvata...God bless you more brother..🙏👑
@SureshB-xy7pm
@SureshB-xy7pm 23 сағат бұрын
Super song anna praise the lord ❤
@davidselvam1956
@davidselvam1956 2 күн бұрын
So Glad to Produced Music for this Beautiful Song !! Wonderful Singing by Bro.Evan Mark !! Congrats to Bharath Madru and Elvis Bro for their efforts!! May this song touch many souls !! Glory to God !!
@evanmarkronald
@evanmarkronald 2 күн бұрын
Thank you so much for all your efforts for producing such beautiful music for the song Anna, all glory to God!😇🙌🏽
@KBPRASAD-f6g
@KBPRASAD-f6g 2 күн бұрын
In your 3rd song nice song iam so excited brother Evan mark Ronald velpula God bless you
@davidselvam1956
@davidselvam1956 2 күн бұрын
@ Praise God !! Thank you Evan !! Keep Going !!
@rambabueconomics9487
@rambabueconomics9487 2 күн бұрын
Praise the Lord Brother Wonderful song ❤​@@evanmarkronald
@rambabueconomics9487
@rambabueconomics9487 2 күн бұрын
Praise the Lord Brother Wonderful song Thank you Jesus 🙏❤
@PrasadJesussongs
@PrasadJesussongs 23 сағат бұрын
Good song is a great song God bless you 🙏 hallelujah Amman
@SnehaNeha-v6y
@SnehaNeha-v6y 6 сағат бұрын
Thank you for the song brother🙏 god bless you🙌
@swarupaswarupa9330
@swarupaswarupa9330 16 сағат бұрын
TQGOD TQ TQ TQ TQ TQ TQ brother 🙏🙏🙏👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐
@HanokBabuVSP--
@HanokBabuVSP-- Күн бұрын
Song lyrics Awesome 😻😻
@pinky_545
@pinky_545 2 күн бұрын
Nice song brother ❤😇 Praise god 🙏🙏🙏
@priyanka-ph6hj
@priyanka-ph6hj 2 күн бұрын
ఆత్మీయంగా వుంది బ్రదర్ సాంగ్,దేవుని ప్రేమ చాలా చాలా చాలా స్పెషల్, ఈ లోకపంలో దొరకదు, దేవుడే మన గమ్యం సంఘం పరిపూర్ణాత చెందాలి, రకడ లో ఎత్తబడాలి ఆమెన్
@jagatihepsibha6925
@jagatihepsibha6925 3 сағат бұрын
Nice song brother God bless you
@KrishnaKumari-ki3od
@KrishnaKumari-ki3od 4 сағат бұрын
I can not stop my tears 😭😞
@VANAVADADEVI
@VANAVADADEVI 10 сағат бұрын
God bless u tammudu ❤❤ Praise the lord 🙏🙏
@anandbabupalivela2093
@anandbabupalivela2093 12 сағат бұрын
Praise God for you brother 🙏
@pulapakapallavi
@pulapakapallavi Күн бұрын
Excellent lyrics 🎶🥰 brother 🙏 glory to god alone ✝️🙌
@bommasaniajaykumar6125
@bommasaniajaykumar6125 2 күн бұрын
పల్లవి :- ఎవరికి ఎవరు ఈ లోకములో , ఎంత వరకు మనకీ బంధం ...2 ఎవరికి ఎవరు సొంతము ఎవరికి ఎవరు శాశ్వతము (2) మన జీవితం ఓక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాని గెలవడమే ఒక తపన(2) వచనం : తల్లి తండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే , అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే ...2 స్నేహితుల ప్రేమ ప్రియు(రాలి ),(ని) ప్రేమ ని ధనమున్నంత వరకే ......2 మనజీవితం .... వచనం :- ఈ లోక శ్రమలు ఈ దేహమున్నంత వరకే , ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంతవరకే వరకే ..2 యేసు లో విశ్వాసం యేసు కై నీరిక్షణ ...2 కాదెన్నాడు నీకు వ్యర్థం ...2 మనజీవితం ....
@sonykarlapudi579
@sonykarlapudi579 14 сағат бұрын
No words this Lyrics anna 😍 Jesus bless your team abundantly ✝️
@ChinthaNarayanarao
@ChinthaNarayanarao 22 сағат бұрын
Supar supar anna chala chala bagundhi
@srisony19
@srisony19 Күн бұрын
Super annaya ❤
@YManasaGayatri
@YManasaGayatri 3 сағат бұрын
Anna song Chala bagundi love the song❤
@Sarikawilson
@Sarikawilson Күн бұрын
Praise God...
@sapavatsitharamchauhan3898
@sapavatsitharamchauhan3898 2 күн бұрын
అన్నయ్య సాంగ్ లిరిక్స్ చాలా బాగుంది. మన జీవితం దేవుడు రాకడ వచ్చే వరకు శ్రమలు అనుమానలు నిందానలు అన్ని ఉంటాయి.
@navyateddy3006
@navyateddy3006 2 күн бұрын
I AM WITH YOU ALWAYS ,TO THE VERY END OF THE AGE . 😇 _ jesus నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను . మత్తయి 28 : 20
@tippamma7379
@tippamma7379 2 күн бұрын
I am blessed by this song... Thank You Lord for this song. God Bless You Evan mark Ronald Bro.❤
@ishanthevangelin9656
@ishanthevangelin9656 2 күн бұрын
నన్ను హత్తుకున్న మాటలివి...... నా జీవితం కూడా ఒక యాత్ర నిజంగా నా జీవితంలో ఒక పరీక్ష ఈ పరీక్షలో నిజంగా నేను గెలవ గలగాలి నా నిరీక్షణ నా గమ్యం ఆ దేవుడే చక్కటి పదాలు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
@Chintu__45
@Chintu__45 12 сағат бұрын
Praise the lord brother 😊Good song brother 😊keep doing it💯 god bless you 😊💯❤️
@cutechinni3147
@cutechinni3147 Күн бұрын
Super lyrics song brother ❤
@pathagolusupriscilla
@pathagolusupriscilla 13 сағат бұрын
Thanks for releasing new song in 2025...
@Jo2024ho
@Jo2024ho 2 күн бұрын
God bless you Bharat Mandru ..Garu...Awesome Lyrics...Sir
@jacobcyrill763
@jacobcyrill763 Күн бұрын
Superb Rikki, God Bless You🎉🎉🎉
@chinnar5006
@chinnar5006 14 сағат бұрын
Very nice song and lyrics ❤❤❤
@manojrunjala4912
@manojrunjala4912 Күн бұрын
Yes brother ... lyrics heart touching ❤️ praise the lord 🙌
@MunugantiGanesh
@MunugantiGanesh 4 сағат бұрын
Amen 🙏🏻
@LakshmiPodudolu
@LakshmiPodudolu 12 сағат бұрын
Ossam bro dhevuniki mahima kalugunugaka , meerinka dhevuniki mahimaga gananga vadabadali hrudhayanni thakuthunnai me songs
@amalad.v.1987
@amalad.v.1987 Күн бұрын
Good Lyrics Bharat mandru garu, thank you 🙏
@johngalla6751
@johngalla6751 4 сағат бұрын
Praise the Lord brother 🙏 All glory to Him Alone! excellent composition, tune and lyrics. I'm eagerly waiting for the music track to perform this song in our church.
@enoshcreations
@enoshcreations 2 күн бұрын
Awesome lyrics brother 💯
@santhireturu1337
@santhireturu1337 Күн бұрын
Brother, Praise The Lord 🙏 wonderful meaning full song's and beautiful vocals from Evan.... really I am crying every time when singing these song's..... thank you Lord for your everlasting Love.... God bless Evan, Bharath garu, and all your crew....want more spirit filled song's like this 🙏🙏🙏🙌🙌🙌🙌🙌
@Kiranpulasana
@Kiranpulasana 2 күн бұрын
2025 లో దేవుడు చాలా మంచి సాంగ్ మీ ద్వారా అందించాడు ఈ పాట ద్వారా అనేకులు ఆత్మీయ జీవితాలు కట్టబడుతాయి thankyou lord Jesus god bless you brother 🙏🙏🙏
@snehakarra9239
@snehakarra9239 5 сағат бұрын
Mostly connecting song.god bless you Anna
@RaghavendraMalladi-rz3ry
@RaghavendraMalladi-rz3ry Күн бұрын
Praise the lord brother excellent 🙏🙏🙏🙏🙏🙏
@sirivellanaveen-q3p
@sirivellanaveen-q3p Күн бұрын
amen lord.. praise 'the lord'.. good singing.. very well.. i like it.. keep it up
@user-ky3sp5sqi
@user-ky3sp5sqi 2 күн бұрын
Nice and supper song annaya god bless annaya 🎉
@yelabillimonika252
@yelabillimonika252 2 күн бұрын
Snehithuni prema...... Priyuni prema ni dhanamunanthavarake.......beautiful song with heart touching lyrics God bless you anna waiting for many more heart touching songs.... 🙌🏽🙌🏽🙌🏽🙌🏽
@sheeba674
@sheeba674 Күн бұрын
God bless you thammudu 🙏🙏🙏 praise to God
@sampathstanlee3578
@sampathstanlee3578 7 сағат бұрын
Super brother baaga rashaaru baaga paadaru
@Rajprakashpaulshorts
@Rajprakashpaulshorts Күн бұрын
Wonderful song 🎵 ❤️
@markbujji
@markbujji 7 сағат бұрын
Wonderful songs.. and it's a very meaningful song, stay blessed brother
@pavadaraju2648
@pavadaraju2648 22 сағат бұрын
Very very very nice and great song and sounds like a jesus christ is god❤❤🎉
@Jo2024ho
@Jo2024ho 2 күн бұрын
Wonderful Spiritual Booster Song ...Glory to Lord Jesus Christ. God bless you abundantly...Brother
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023 | Bharat Mandru
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 15 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
అశీర్వాదపు వర్షం | Aasirvadhapu Varshamu | The Promise 2025 | Telugu Christian Song | Jesus Calls
6:13
Jesus Calls Telugu - యేసు పిలుచుచున్నాడు
Рет қаралды 405 М.
YEVARU CHOOPINCHALENI | #JoshuaShaik | Pranam Kamlakhar | Mohd. Irfan | Telugu Christian Songs 2022
8:24