Пікірлер
@jaihind123
@jaihind123 15 күн бұрын
👌👋🙏🙏
@bhaskararaobhattagiri4307
@bhaskararaobhattagiri4307 28 күн бұрын
🕉️ దేవ భాష ,విశ్వవ్యాప్తంగా ఉన్న వేదం గురించి సంస్కృతంలో ఉన్నదాన్ని , సామాన్య ప్రజలకు అవగాహన చేసుకొనేందుకు చక్కటి సాహిత్యం అందించిన వారికి , మరియు సంగీత మాధుర్యంతో పాడిన మీకు ఆ ఋగ్వేదపురుషుని అనుగ్రహంతో ఇతోధికంగా ధార్మిక కార్యక్రమాలు చేసేందుకు శక్తియుక్తులను చేకూరాలని ఆశిస్తూ నాఆశీస్సులు తెలియజేస్తున్నాను.
@sreenivasachamarti1764
@sreenivasachamarti1764 29 күн бұрын
అన్నమాచార్యులు తన మేధస్సు నంతా ఉపయోగించి మానవులు, ప్రపంచము, దాని పరిసరాలు, దేవతలు, జంతువులు మరియు కీటకాల యొక్క సంక్లిష్టమైన వ్యవస్థలో పరస్పర అవలంబనమును తెలియజేసారు. వీటన్నింటిని విశ్వమను ఒక గొప్ప నాటకశాలలో ఓలలాడు ఒండొకరుల అన్యోన్య ఆశ్రయముల (లేదా ప్రాపుల) సంబంధములను, ప్రేరితమైన అసంకల్పిత చర్యల సమతుల్యతలోని ఏకత్వమును సూచిస్తుంది. ఇందులో భౌతిక, భౌతికేతర అంశాలు పెనవేసుకుని, జీవన్మరణాల మధ్య హద్దులను మసకపరిచి, శూన్యం, అస్తిత్వం ఏక అస్తిత్వంగా కలిసిపోయే విశ్వాన్ని ఆయన కవిత్వం చిత్రిస్తుంది. మరింత వివరణ కోసం క్రింది లింక్ తెరిచి చూడండి. annamacharyapracticalphlosopher.blogspot.com/2024/03/t-199.html
@psvsathyanarayana5049
@psvsathyanarayana5049 Ай бұрын
maja Mati savitri hatshphe
@sandelamoses9701
@sandelamoses9701 Ай бұрын
Privilege to hear agreat actor jaggaiah.
@worldknowledgebank5104
@worldknowledgebank5104 Ай бұрын
బాలలం మే బాలలమ్
@gamer_zilla3656
@gamer_zilla3656 Ай бұрын
Sardar paparayudu chitram KZbin lo ivvadi dayaunchi pleeeeeeease danyavadalu interview chesinna Dr Padmavathi gariki & Sri Jaggiahgariki 😊
@nandabhavaraju1201
@nandabhavaraju1201 Ай бұрын
I have read a lot about this man. He has got varied experience in life. Very few people are as gifted as he. He worked as a journalist, teacher, news reader, political activist, poet, a literary critic, film actor, film producer and as a parliamentarian. The two films he produced show his tastes for social and entertainment themes. Not only is his telugu diction good, but his English too is astounding, to say the least. This man has got material for 100 episodes of such interviews. It is our bad luck that we were not having several media, then, unlike now. We would have been enlightened on several issues from geniuses and scholars like him. How I wish, I had the opportunity to interview him in English! It would have been a thrilling experience for me to match the English of this "RUTHERFORD". Alas! that is not to be! I can just console from the fact that I have seen this great man and actor, once at Vani Mahal, T. Nagar. Madras. Clad in his habitual white attire, he was just taking a cigarette from his pack and lighting it to enjoy it. His talent, in his hey day, has lighted innumerable hearts and assured entertainment of the highest intellectual class.
@srikrishnamalatkar3345
@srikrishnamalatkar3345 Ай бұрын
Very good Radeo Interview on multi-faceted personality on Telugu actor Sri Konger Jaggayya.👌👍🙏😊
@lakshmiparinam848
@lakshmiparinam848 Ай бұрын
రేడియో నాటకం మా చిన్నప్పటి రోజుల ను మాకు తిరిగి రప్పించాయి.
@lakshmiparinam848
@lakshmiparinam848 Ай бұрын
నిజమైన ప్రతిభ గల వారికి ఎప్పుడూ వారికి తగిన గుర్తింపు నివ్వక వారి ని అణగ దొక్కిసేయడమే కలికాలం నీతి నియమేమో!! వర లక్ష్మి గారు నా అభిమాన నటిమణి. వారికి నా హృదయ పూర్వకంగా నమస్సుమాంజలి. వారి interview ప్రసారం చేసిన మీకు అనేక ధన్యవాదాలు.
@neeliramchander
@neeliramchander Ай бұрын
ఇంత గొప్ప కళాకారుడి జీవితం పరోక్షంగా మహా నటి సావిత్రి గారి జీవితంలో జరిగిన నగల పెట్టె గల్లంతు తో ముడిపడి ఉండటం, దాని పర్యవసానం ఆమె ఆరోగ్యం క్షీణించడం, దురదృష్టమని ప్రజలు భావిస్తున్నారు!!
@nandabhavaraju1201
@nandabhavaraju1201 Ай бұрын
Let somebody please explain what is this. Curious and mysterious. Not the full picture given.
@neeliramchander
@neeliramchander Ай бұрын
@ recollect that in “ Maha Nati “ movie where in it’s mentioned that “ ఒక మహా నటుడి భార్య వద్ద సావిత్రి గారు తన నగల పెట్టె పెడితే, అది ఆమెకు కష్ట కాలంలో, అవసరమైనప్పుడు తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు” !
@psathya7619
@psathya7619 Ай бұрын
Yemo naakaithe nammakam ledu yendukante jaggayya garu manchi vyakthi ayanaku sambandam undadane bhavisthunnanu poorthi vivaralu theliyaka oka nirnayaniki ralemu kada
@thotaraju9616
@thotaraju9616 Ай бұрын
Thank you Madam for your Interview with Jagaiah Garu ❤🙏👍
@badenookaraju9017
@badenookaraju9017 Ай бұрын
జోహార్ మీకు 🙏
@anandaraovdakshinamurthy9705
@anandaraovdakshinamurthy9705 Ай бұрын
Excellent
@DattaBurra
@DattaBurra Ай бұрын
Really masterpiece interview. Thank u for all 🎉
@hemaraju5391
@hemaraju5391 Ай бұрын
🙏🙏🙏
@prasadreddy5421
@prasadreddy5421 Ай бұрын
కళావాచస్పతి, కవి, నటుడు, నిర్మాత దర్శకుడు, రాజకీయ వేత్త శ్రీ కొంగర జగ్గయ్య కంచుకంఠం
@rkandssrfms5069
@rkandssrfms5069 Ай бұрын
ఎలాగైనా జగ్గయ్య గారు ఒకలెజెండ్ ఆయనజీవితవిషేషాలుచమనకందరికిచాలా మార్గదర్శకమనేచెప్పాలి.ముఖ్రంగాఆయనౕఎంతోప్రతిభాశాలి.అంతేకాకుండాసినిమానటనలోఎంతోమందినటులతోపోటాపోటీగానటించినధీరశాలి.ఈఇంటర్వ్యూలోఆయనకుటుంబప్రస్తావనరాకపోవడంకోంనిరాశాజనకమనిపించినది.అనగాభార్యాపిల్లలవిషయంతెలియపరచలేదు.ఆయనపాత్రపోషణచాలాచాలాఅభినందనీయం. కంచుకంఠంఆయనకొకభగవత్ప్రసాదం. కమ్మరాధాకృష్ణ BHEL RC PURAM HYD.
@subbaraoravishanker9801
@subbaraoravishanker9801 Ай бұрын
The 𝗼𝗹𝗱𝗲𝘀𝘁 𝗮𝗻𝗱 𝘀𝘁𝗮𝗹𝘄𝗮𝗿𝗱𝘀 𝘀𝗽𝗲𝗲𝗰𝗵 𝘄𝗮𝘀 𝗶𝗻𝘁𝗿𝗼𝗱𝘂𝗰𝗲𝗱 𝘄𝗶𝘁𝗵 𝗴𝗿𝗲𝗮𝘁 𝗱𝗶𝗳𝗳𝗶𝗰𝘂𝗹𝘁 𝗮𝗻𝗱 𝗶𝗻𝘀𝗽𝗶𝗿𝗲 𝘁𝗵𝗲 𝗴𝗲𝗻𝘂𝗶𝗻𝗲𝗻𝗲𝘀𝘀 𝗶𝗻 𝗽𝘂𝗯𝗹𝗶𝗰.
@vedavathymalepati9980
@vedavathymalepati9980 Ай бұрын
Excellent programme with beautiful Telugu. Thank you soooo much for both of you
@sivaprasad6040
@sivaprasad6040 Ай бұрын
🙏
@venkateswararaopatibandla6199
@venkateswararaopatibandla6199 Ай бұрын
Goppa vyakthi, Jaggaiah gari gurinchina vishayalu,Dhanyavadhamulu
@sethuramachandraraomazumda6740
@sethuramachandraraomazumda6740 Ай бұрын
వెంకటేరస్వామి సినిమా కు వాయిస్ అందరికీ నచ్చినది.
@sethuramachandraraomazumda6740
@sethuramachandraraomazumda6740 Ай бұрын
" ధ్వని అనుకరణ" చేయు వారు మీ గొంతు చేయుటకు కరువయ్యారు.
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 Ай бұрын
Wowsuper ❤
@chakrapanipadakandla5906
@chakrapanipadakandla5906 Ай бұрын
జగ్గయ్య గారు అంటేనే "కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది" గీతం మదిలో మెదులుతుంది గొప్ప నటుడు ❤
@vanajapalaparthy4455
@vanajapalaparthy4455 Ай бұрын
True
@mohanite
@mohanite Ай бұрын
శ్రీమతి S వరలక్ష్మి... స్వర లక్ష్మి... సుస్వరలక్ష్మి ఆమె ఆ అమ్మకి సాటి అయిన నటీనటులను వేళ్లపై లెక్కించ వచ్చు.. అతి చిన్న పాత్ర లవకుశలో (అతిథి పాత్ర) భూదేవి పాత్ర వేసినా జనం మనస్సుల్లో శాశ్వత ముద్ర వేసిన విదుషీమణి ఆమె. ఆమెను కలిగిన తెలుగు తెర వన్నె కెక్కింది, తెలుగు వారు సుసంపన్నులు అయ్యారు. అయితే పరిచయకర్త పరిచయ కార్యక్రమం పాడు చేయటానికి శతధా ప్రయత్నించారు. అది మన దురదృష్టం.
@pallatimanohar4489
@pallatimanohar4489 Ай бұрын
మంచి గాయనీ మహా నటి మణి మాతృ సమానురాలు అమ్మా మీ పాదాలకు నమస్కారాలు.
@pradeept4234
@pradeept4234 Ай бұрын
🙏
@lakkojushiva4066
@lakkojushiva4066 Ай бұрын
చాలా మంచి వీడియో చేశారు సార్ జగ్గయ్య గారి లాంటి సీనియర్ లెజెండ్రీ వాయిస్ వినడం మా భాగ్యం అయింది
@srinivasaraopotturi8764
@srinivasaraopotturi8764 Ай бұрын
కొంగర జగ్గయ్య గారు
@srinivasaraopotturi8764
@srinivasaraopotturi8764 Ай бұрын
కొంగర జగ్గయ్య గారు
@srinivasaraopotturi8764
@srinivasaraopotturi8764 Ай бұрын
కొంగర జగ్గయ్య గారు
@srinivasaraopotturi8764
@srinivasaraopotturi8764 Ай бұрын
కొంగర జగ్గయ్య గారు
@lakshmanaraonakka1158
@lakshmanaraonakka1158 Ай бұрын
Great actor sri jaggayya gari interview chala bagundi🙏🙏🙏
@mohanrao6516
@mohanrao6516 Ай бұрын
Greatest artist 🙏🙏🌹🌹🙏🙏
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 Ай бұрын
1955 కే, 450 సినిమా లలో నటించారా? వీడియో క్రింద వ్రాసిన, ఈ విషయం కరెక్టేనా.
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 Ай бұрын
ఈ వీడియో లోనే, 1967 లో ఎంపీ గా ఉన్నాను అన్నారు. మరి ఈ వీడియో లు చేసే టపుడు కాస్త జాగ్రత్త వహించాలి, 1955 ఆకాశవాణి లో ప్రచురిత మైన ఇంటర్వ్యూ అని వ్రాసారు.
@maheedharkumarmothukuri2758
@maheedharkumarmothukuri2758 Ай бұрын
1995 లో ప్రసారం చేయబడింది, 1955 కాదు.
@sivajiGuddati
@sivajiGuddati Ай бұрын
ఇంటర్వ్యూ చేసిన వారికి ధన్యవాదాలు జగ్గయ్య గారి గొప్పతనం చాలామందికి తెలియదు ఆ గొప్ప మహా మనిషి నీ పరిచయం చేయటం చాలా ఆనందదాయకం
@lakshmipodapati2625
@lakshmipodapati2625 Ай бұрын
Tiyyani telugu marinata tiyyaga jaggaiah gari nota Naaku ishtamaina vyakthi. Varied experiences he had . Great literary personality humble despite his rich persona
@savitriayapilla3943
@savitriayapilla3943 Ай бұрын
అద్భుతం..tq sir.. మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ వింటాను..
@artistandcreater
@artistandcreater Ай бұрын
Chinnappu chusanu kalabhivandanalu natulandariki
@knraj1003
@knraj1003 Ай бұрын
గౌ..జగ్గయ్య గారు "మనస్విని" పబ్లికేషన్ ద్వారా శ్రీమాన్ కిళాంబి నరసింహాచార్యుల వారి(ఆచార్య ఆత్రేయ) సమగ్ర సాహిత్యాన్ని 7 సంపుటాలను ప్రచురించారు....
@spvramana7783
@spvramana7783 Ай бұрын
A great man.
@MrDvramanarao
@MrDvramanarao Ай бұрын
తెలుగు తియ్యందనం జగ్గయ్య గారి కంఠం లో ...............................
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Ай бұрын
Versatile actor
@vijayendrarao7049
@vijayendrarao7049 Ай бұрын
Very happy to listen his voice apart from Cinema matters.
@sukamanchimallik3163
@sukamanchimallik3163 Ай бұрын
ఇ o త మంచి నాటకాన్ని వినిపించిన మీకు మా ధన్యవాదములు
@chandrasekhar9466
@chandrasekhar9466 Ай бұрын
He is not only a geeat artist but also a worth mentioning literarary person. Moreover, he has got social consciousness which made him a great among his peers. Great to hear this interview.
@syedmeerhyder9412
@syedmeerhyder9412 Ай бұрын
Late sri Jaggaiah garu a Lagendary person off screen and on screen