ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తూ వున్నా. నాగభూషణం గారి నాటిక గురించి విన్నాను. యూట్యూబ్ పుణ్యమా అని కనీసం వినగలుగుతున్నా. నాటిక చూడకపోయినా చూసినట్టు వుంది. ఈ ఆడియో ను అప్ లోడ్ చేసిన వారికి ధన్యవాదాలు 🎉
@bhanuvoleti7 ай бұрын
నా చిన్నప్పుడు పెళ్లి పందిళ్ళ లోనూ, రేడియో రిపేర్ దుకాణాల దగ్గరా గ్రామ ఫోన్ రికార్డు లో నాగభూషణం గారి గొంతు ప్రతిధ్వనించిన జ్ఞాపకాలు ఒక్క సారి చుట్టుముట్టాయి
@PSyamasundarRao7 ай бұрын
ఎంతో కాలం బట్టి ఎదురు చూస్తున్నా ఈ నాటిక కోసం. నాగభూషణంగారి అబ్బాయి కూడా సహాయం చేయలేక పోయారు. ఇప్పుడు చాలా ఆనందంగ వుంది. ఎన్నో కృతజ్ఞతలు..
60 ఏళ్ల క్రితం నా చిన్నతనంలో చూసిన అద్భుతమైన నాటకం
@rammohangodthi7 ай бұрын
Superb Superb Unbeatable Naga Bhushanam ✴️
@maraufkhan6 ай бұрын
నేను చిన్నప్పుడు జగదేవపూర్ లొ చూసిన నాటకం
@balakrishnapyla50737 ай бұрын
Great Nagabhushanam Amarrahe.Thank you for sharing this beautiful Drama.
@kaligotlasambasivarao24417 ай бұрын
చాలా బాగుంది🙏
@natarajd75346 ай бұрын
అదృష్టం వినడం...
@giridhararaju.k3506 ай бұрын
Nagbushnam garu ma Jilla great aecter great ,. aecter.
@venkateswarluchiriki66216 ай бұрын
రోజుకు 2 ప్రదర్శనలు .వేసిన గొప్ప సాంఘిక నాటకం.
@NVS-kc8ew6 ай бұрын
Grand revival of 'Rakta kanneru' the dialogue delivery by Sri late C.Nagabhushanam is still evergreen and very grateful for downloading the great entertainment to all the listeners Om Shanti
@kasturisreenivas13256 ай бұрын
Thank you, Ee Mata web magazine;
@pragnanidhivemulapalli13117 ай бұрын
Vanisri acted in this play before coming to movies I am fan of నాగభూషణం Same case with Urvasi Sharada
@NVS-kc8ew6 ай бұрын
Translate writer Late Sri Palagummi Padmaraju is memorable titbits and the narration of the character is amazing Om Shanti
@bravindra92196 ай бұрын
1970 సంవత్సరం లో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కర్నూలులో నాగభూషణం గారు "రక్త కన్నీరు" నాటకం ప్రదర్శించారు. అప్పుడు ఈ నాటకం చూసిన అదృష్టవంతులలో నేనూ ఒకడిని. ఇప్పుడు ఆడియో వింటూ అప్పటి scenes మననం చేసుకునే అదృష్టం కలిగజేసినందుకు కృతజ్ఞతలు🙏
@Praveen.KumarPaspula7 ай бұрын
Very good natakam
@saibaba44667 ай бұрын
సూపర్ యాక్షన్,!❤️❤️❤️❤️
@p.sesagirirao54616 ай бұрын
Sri nagabhushanmis nestactor starof andhrApradesh
@NVS-kc8ew6 ай бұрын
Nowadays also the dialogue is applicable to all Indians Om Shanti
@pillasanyasirao74787 ай бұрын
నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ డ్రామా చూస్తిని. మరలా ఇప్పుడు ఈ నాటిక వుంటున్నా,చాలా సంతోషంగా ఉంది. Sanyasi 'n' /100 ❤
@tvsraghavarao37646 ай бұрын
Sir thank u vedeo lekapovadam mana duradrustam
@apparaoannapantula20466 ай бұрын
Video lo chuste enka baguntundi , hates off Nagabhusanam garu. Nenu Vijayawada lo 1980 lo stage meeda chusanu
@sanampudisudhakar32956 ай бұрын
చాలా మంచి పని చేశారు
@natarajd75346 ай бұрын
గిరీశం జ్ఞాపకం వచ్చాడు
@kondaiahkondaiah-x4g7 ай бұрын
I am waiting for this natakam since 20 years Kondaiah Anantapur
@tvsraghavarao37646 ай бұрын
Nagabhushanam gari nata visva rupam idoka machuka
@venkateswararaosathanapall20627 ай бұрын
రక్త కన్నీరు నాగభూషణం ఎవరంటే మంచి పేరు ఉండేది
@paleruchennakesavarao61247 ай бұрын
Super sir🌹
@prrao32347 ай бұрын
Aa Rojullo Aanaati RaktaKanneeru Naatakam chaalaa chaalaa Popular ....chaalaa famous ..... but dialogues chaalaa interesting....
@anandraokannepalli26037 ай бұрын
None can do and beat Nagabhushanam....
@manoharnayani62926 ай бұрын
👌👌👌🙏🙏🙏
@meerasaheb27907 ай бұрын
Natakam yuntey KZbin lo pettande
@AshokbabuNalla-ym4hd6 ай бұрын
Endulo dialogue lu appati paristhithila pai chenukulu visire vaaru
@anandarajanbabuerrampalli24236 ай бұрын
😢 very sad నాటకం
@vijay74157 ай бұрын
గాంధీ భవన్ హైదరాబాద్ లో 197౦ లో చూసా.
@mastanvalishaik57037 ай бұрын
Mahanatudu nagabhushanam A P lo kaneesam padmasri evvaledu
@balakrishnapyla50737 ай бұрын
Mama,mama,mama.eme bhama:Dance chudandi please
@rosisuseela2987 ай бұрын
Seetha gaaru natinchaaru titles lo vaari Peru veyakapovadam baadhaakaram
@sumapamidighantam24226 ай бұрын
సీతగారు నాటకంలో వేశారు. సీత, శారద, వాణిశ్రీ గార్లు కూడా వీరి నాటకంలో పాత్రలు ధరించారు. ఐతే ఇది సినిమా version అనుకుంటాను.