ఇంత మంచి నాటకాన్ని వినే భాగ్యం కలిగించిన 'ఈ మాట' వారికి ధన్యవాదములు 🙏
@sukamanchimallik3163Ай бұрын
ఇ o త మంచి నాటకాన్ని వినిపించిన మీకు మా ధన్యవాదములు
@ramamohangudimetla6 ай бұрын
ఏ నాటి రక్త కన్నీ రు. ఏనాటి నాగభూషణంగారు. అమరం గా నిలిపారు. ధన్యవాదములు.
@mantharangasairangasai3956 ай бұрын
40years back I had listen now I am listing.It is message oriented drama.
@mastanvalishaik57037 ай бұрын
Mahanatudu nagabhushanam garu Manchi natulanu pattinchukoru
@rosisuseela2987 ай бұрын
Mee abhipraayam chaala thappu sodara andharu brathakaali naatakamlo vaari paatraku dupe gaa nannu enno maarlu natimpachesaaru vaaridhi goppa manasu
@HaribabuKandimalla-xe8yq6 ай бұрын
నేను చాలా రోజుల నుండి వెతుకుతున్నాను ఈ నాటకం చూసే భాగ్యం నాకూ కలుగ లేదు ఎప్పుడు వినే అవకాశం కలిగి నందుకు ఆనందం గా వుంది ధన్యవాదాలు
@vijayakumarkarri25037 ай бұрын
🙏శ్రీ నాగభూషణం గారికి అభివందనములు!🌺 🙏"ఈ మాట" వారికి కృతజ్ఞతలు!🌷
@ravifd76 ай бұрын
TQ so much 🎉
@sriharitirumala58077 ай бұрын
He is great person
@mohdghouse70187 ай бұрын
Sri Paalagummi gaaru bhesh
@narasaiahpanjala20086 ай бұрын
ఆ రోజుల్లో అనగా సుమారు 60 యేండ్ల క్రితం వూపేసినది ఈ నాటకం.నాగభూషణం పేరు రక్త కన్నీరు నాగభూషణం గా మారింది.అయ్యో..వినలేనేమో.. చూడ లేనేమో.. అనుకుంటున్న సమయంలో యూట్యూబ్ లో అనుకోకుండా తగిలింది. ప్రతి నోట ఈ నాటకం గురించి న ప్రశంస వినే వాళ్ళం. మీకు ఈ నాటకం వినిపించినందుకు congrats 🎉
@mohdghouse70187 ай бұрын
If the technology were available then, Raktha Kanneeru would have been telecast now-a-days. Single handed show by Great Nagabhooshanam.
@mohdghouse70187 ай бұрын
Thank you
@sitaramaraovissapragada52863 ай бұрын
ఈ నాటకాన్ని ఏ బై ఏ ళ్ళ క్రి తం రాజమ 0 డ్రి లో చూసాను చాలా అద్బుత O గా ఉ0టు0ది,అప్పు డు నా వయస్సు 21 స 0 వ త్సరా లు,ఆ రోజు లు గు ర్తు చేసి నీ Oదుకు దన్యవాదము లు.
@ramulugaddam41636 ай бұрын
Chala manchi natak m
@SivaramaKrishnakumar-t4r7 ай бұрын
Great actor nagabhushanam
@kothapalliashok89146 ай бұрын
నాటకం వీడియో ఉంటే అప్ లోడ్ చేయగలరు సర్ 😢
@kothapalliashok89146 ай бұрын
మా బాబాయి గారు నాగభూషణం గారి అభిమాని. ఆయన వారి గురించి తరచూ చెప్పే వారు. 🎉
@chchamkrishnamusicacademy23957 ай бұрын
Telecaste the movie
@kothapalliashok89146 ай бұрын
నాటక రచయిత ఎవరో కానీ అప్పటి పరిస్థితికి ఇప్పటికీ పెద్ద వ్యత్యాసం లేదు. అంతటి ముందు చూపుతో రాశారు 😮