నిజమైన ప్రతిభ గల వారికి ఎప్పుడూ వారికి తగిన గుర్తింపు నివ్వక వారి ని అణగ దొక్కిసేయడమే కలికాలం నీతి నియమేమో!! వర లక్ష్మి గారు నా అభిమాన నటిమణి. వారికి నా హృదయ పూర్వకంగా నమస్సుమాంజలి. వారి interview ప్రసారం చేసిన మీకు అనేక ధన్యవాదాలు.
@cvsrkprasad451011 ай бұрын
చక్కని నటి గాయని ఎస్.వరలక్ష్మి గారి ఇంటర్వ్యూ అద్భుతం 🎉🎉🎉
@sridharcholleti19699 ай бұрын
చిన్ననాటి రేడియో జ్ఞాపకాలు ఈ interview ద్వారా మళ్ళి గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదములు.
@pallatimanohar44892 ай бұрын
మంచి గాయనీ మహా నటి మణి మాతృ సమానురాలు అమ్మా మీ పాదాలకు నమస్కారాలు.
@ratnaprabhagullipalli136211 ай бұрын
Legendary actress and great singer
@RamaKrishna-b3i11 ай бұрын
రావలసిన గుర్తింపు రాని మహా విద్వాంసురాలు.
@venkatarao165811 ай бұрын
Said to be very disciplined and strict actress.
@gaprabhu850211 ай бұрын
మహానటి S.వరలక్ష్మి
@gktechviews26032 ай бұрын
Super Actress, Super Singer and Ever Green Heroin
@shivshankarjangala959911 ай бұрын
ఆ నాటి సూపర్ స్టార్! అంజలీదేవి గారి కంటే ముందే స్టార్ హీరోయిన్! మధుర గాయని! తెలుగు తెరపై వెలిగిన అద్భుత నటీమణి,గాయని!
@Venkateshh211 ай бұрын
యస్. వరలక్ష్మీ గారు జన్మించినది జగ్గంపేట లో
@sarojaprasad110 ай бұрын
ఆమె కర్నూలు అని ఈ ఇంటర్వ్యూ లో చెప్పారు కదా!
@Venkateshh210 ай бұрын
@@sarojaprasad1 చిన్నతనంలో నే సవతి తల్లి తండ్రి పెట్టే బాధలు చూసి మేనమామ కర్నూలు తీసికొని వెళ్ళాడు
@vswarnalatha293211 ай бұрын
Pantanti kapuram lo bhanumathi garini anukunaru Jamuna garu adbhutamga chesaru but svraralaximi garu kooda deserve for that character
@rohitreddy249211 ай бұрын
Gonthu entha bagundho varalakshmi garidhi
@mohanite2 ай бұрын
శ్రీమతి S వరలక్ష్మి... స్వర లక్ష్మి... సుస్వరలక్ష్మి ఆమె ఆ అమ్మకి సాటి అయిన నటీనటులను వేళ్లపై లెక్కించ వచ్చు.. అతి చిన్న పాత్ర లవకుశలో (అతిథి పాత్ర) భూదేవి పాత్ర వేసినా జనం మనస్సుల్లో శాశ్వత ముద్ర వేసిన విదుషీమణి ఆమె. ఆమెను కలిగిన తెలుగు తెర వన్నె కెక్కింది, తెలుగు వారు సుసంపన్నులు అయ్యారు. అయితే పరిచయకర్త పరిచయ కార్యక్రమం పాడు చేయటానికి శతధా ప్రయత్నించారు. అది మన దురదృష్టం.