అవునమ్మా నిజంగానే మర్చిపోయాను వాళ్లకి టీ ఇచ్చి వచ్చేటప్పటికి స్టవ్ మీద గిన్నె అలాగే ఉంది మాడిపోయింది కానీ మతిమరుపు బాగా ఎక్కువైందమ్మ మాడిపోయింది అనుకున్నప్పుడు నవ్వొచ్చింది గాని అట్లా మర్చి పోయి ఎటైనా ఊరికి వెళ్ళినట్లయితే అమ్మో ఎంత డేంజర్ అవుతాదొ కదా మా
@LalithareddyLalithareddy-m6eАй бұрын
Super amma❤❤❤
@padma_reddyАй бұрын
సంతోషం అమ్మ ❤️❤️❤️❤️
@ChandanasWorldАй бұрын
Akka meru daily long videos pettandi
@padma_reddyАй бұрын
అలాగే అమ్మ మీ సపోర్ట్ ఉంటే 🤗
@himamanoj7606Ай бұрын
Nice video ❤amma
@padma_reddyАй бұрын
సంతోషం అమ్మ 😊
@pkarunakarunya5558Ай бұрын
Hi vadhina roju petandi full video
@padma_reddyАй бұрын
అలాగే మరదలు 😊అమ్మ థాంక్యూ సో మచ్
@SwathiMuthumulaАй бұрын
Maku kida mirapa mida chala lass vachhindi akka
@padma_reddyАй бұрын
పోయిన సంవత్సరం మేము తేజ రకం 2 ఎకరాలు 💁 లావు మిరప నాలుగు ఎకరాలు వేసాం అమ్మ లావు మిరపలో మాకు నాలుగు లక్షల దాకా లాస్ వచ్చింది 😌😌
నాన్న నువ్వే కాదు నాన్న రిపేర్ చేసేది మీ డాడీ కూడా మెకానిక్ కి ఎలక్ట్రీషియన్ ఏ కరెంటుకి సంబంధించిన పనులు చాలా వరకు వచ్చు కాపోతే ఇంట్లో ఏదైనా రిపేర్ వచ్చిందంటే దాన్ని చేయటానికి నెలల తరబడి చేయరు నాన్న 😊
@pulimedorababu4983Ай бұрын
Amma neenu me kahani kul kadu Amma civil engineering Amma
అవునా సేమ్ టు యు అమ్మ నేను అంతే అంతకు ముందు ఒక గంట ముందు తాగిన మళ్ళి ఎవరన్నా వచ్చారంటే టీబెట్టినా కాఫీ పెట్టిన కంపల్సరీ కొద్దిగా అయినా నేను తాగుతా 😂
@hemachnadra2801Ай бұрын
Me house dagara arealo ika houses unnaya meku bayamga anipechadaha andi me house oktay kanipestudi
@padma_reddyАй бұрын
మా ఇంటి పక్కన ఇల్లు ఏమీ లేవమ్మా ఇంటి వెనకాల అన్ని ట్రాక్టర్ షోరూమ్ బండ్లు షోరూమ్ కళ్యాణమండపం హోటల్ లో ఇలా ఉన్నాయి కాకపోతే నాకు భయం ఏమి ఉండదు ఎందుకంటే నేను 15 సంవత్సరాలు 200 ఎకరాల మధ్యలో ఒకటే ఇల్లు ఆ తోటలో అడవిలో ఉన్నట్టున్నావ్ అలాంటిది ఇప్పుడు ఇక్కడ బయం ఏముంటది అమ్మ 😊
@prasannaavulla7901Ай бұрын
Same auty chetny padethy bayataki vachestude water bayataki vachestay auty na mixi jar same parestiti auty memu pathi thise entilo pettam auty maku 15 rs auty
@padma_reddyАй бұрын
అవునమ్మా వ్యవసాయంలో చాకిరీ చేయడం తప్పితే రూపాయి మిగిలేదేమి కనపడట్లేదు అమ్మ
@prasannaavulla7901Ай бұрын
Auty Karthika pavurnamy roju ela Puja cheyali vidanam chepande auty long video lo teliyani vallaki telustude miru Baga cheptharu
@SumithraS-y6qАй бұрын
Hi amma
@padma_reddyАй бұрын
హాయ్ అమ్మ, 🥰
@ShivaShiva-ns2gwАй бұрын
Hi ma
@padma_reddyАй бұрын
హాయ్ అమ్మ 😊
@vijiyasinchana314729 күн бұрын
Own house
@padma_reddy29 күн бұрын
అవును అమ్మ
@sujathasuji3307Ай бұрын
Kakara Kai nenu nilage chestanu
@padma_reddyАй бұрын
నాకు కాకరకాయ అంటే ఇష్టమే చాలామందికి ఇష్టం ఉండదు కానీ చేసుకునే విధానం బట్టి 😊టేస్ట్ బాగుంటది అమ్మ
@ramakrishnareddyvemireddy6762Ай бұрын
Hai amma
@padma_reddyАй бұрын
హాయ్ అమ్మ మీరు సిస్టర్ ఏ కదా ప్రొఫైల్ చూసి ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతున్న మా
@Samsunggalaxy-k3g4uАй бұрын
Hai akka Memu Kuda Patti Peda thamu akka
@padma_reddyАй бұрын
అవునా మంచిగా అవుతుందా అమ్మ
@DurgaKalyani-f1vАй бұрын
Ritul custom anthem Amma
@padma_reddyАй бұрын
అవునమ్మా ఎంత నష్టం వచ్చినా వ్యవసాయం వదులుకోలేము అదొక వ్యసనం అయిపోయింది 😌😌
@SwathiMuthumulaАй бұрын
Akka farmers Paristhithi anthy akka ma nanna kuda farmery
@padma_reddyАй бұрын
అది రైతుకు చేతకాదు కదా అమ్మ అందువల్లే ఇలా గడుస్తుంది నాన్న కూడా వ్యవసాయం చేస్తారా మంచిదమ్మా
@SwathiMuthumulaАй бұрын
Avnu akka
@ShafivunShaikАй бұрын
ఎలా ఉన్నారు అమ్మ👌
@padma_reddyАй бұрын
చాలా బాగున్నాను అమ్మ మీరు ఎలా ఉన్నారు 😊
@jhaswitha.pvr.12parsa44Ай бұрын
My favourite curry kakarakaya mummy 😊
@padma_reddyАй бұрын
సేమ్ టు యు అమ్మి 🥰🥰
@hemachnadra2801Ай бұрын
Me bavagaru valu ekada untaru
@padma_reddyАй бұрын
మాకు పక్కని ఇంట్లోనే ఉంటారమ్మా పక్కనేళ్లు వాళ్లదే కదా బావగారు కదా
@hemachnadra2801Ай бұрын
@@padma_reddy valu ni cupichadi amma okasari
@manibattula9476Ай бұрын
Mi intiki starting lo unna illu kooda meedhena ante road side unnadhi
@padma_reddyАй бұрын
ఇల్లు కాదు అమ్మా షాప్ రోడ్డు పేసింగ్ షాప్ లు ఇద్దరికీ చెరొకటి... తూర్పు పేసింగ్ ఇల్లు మాది మా బావ గారిది చెరొకటి పక్క పక్కనే అమ
@SrinivasSrinu-uo8flАй бұрын
మనలాంటి రైతులకు అంతేనమ్మా ఏమి రావు నిరుడు సీజన్లో క్రాసింగ్ పత్తి వేసాము పెట్టుబడి కూడా రాలేదమ్మా
@padma_reddyАй бұрын
ఉమ్ పోయిన సంవత్సరం మాకు మిరప మీద చాలా లాస్ వచ్చింది మా ఇప్పుడేమో పత్తి మంచిగా అయితుంది అంటే పత్తి పంట మంచిగా పండింది కానీ రేటు లేదు మా 😌😌