త్రిత్వము - తండ్రి కుమారుడు పరిశుడ్డాత్ముడు/దేవుడు ఎవరు? -V.JOHN MUKESH.

  Рет қаралды 8,242

Selah  Theology

Selah Theology

Күн бұрын

త్రిత్వాన్ని గుడ్డిగా ఒప్పుకుంటే సరిపోదు త్రిత్వం అంటే ఏంటో పూర్తి అవగాహన ఉండవలసినదే..
అనేకమంది త్రిత్వాన్ని అర్థం చేసుకోక పొగ అపార్థలను కలిగియున్నారు..
త్రిత్వానికి సంభందించిన సైద్ధాంతిక విషయాలను బైబిల్ ఆధారముగా చెప్పడానికి ఈ ప్రయత్నము ..
ప్రతివిషయాన్ని స్వయంగా పరిశీలించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ..సెలా..
సత్యము బహు లోతైనది గనుక నాకు తెలిసిన ఈ కొద్దిపాటి విషయాలలో అభ్యంతరాలు వున్నా సవరణలను వున్నా నన్ను సంప్రదింఛి సహాయ పడగలరు ..
క్రీస్తు నందు బహు వినయముతో ..అందరికి ప్రభువు నామములో వందనములు
#selah
contact : 8886744667,8333991824
MuMusic by ZakharValaha from Pixabay
Music by Coma-Media from Pixabay

Пікірлер: 375
@srikanthm3642
@srikanthm3642 Жыл бұрын
Thanks brother 🙏
@satyasambandi7524
@satyasambandi7524 2 жыл бұрын
దైవత్వమును గూర్చి మానవుడు నేర్చుకునే సృష్టియై ఉన్నాడు. ఒక్క రోజులో ఒక్క మాటతో అనంతుడైన దేవుడిని గూర్చి వివరించుట,తెలుసుకొనుట దాదాపుగా అసాధ్యం. దేవుడు మనకు శాశ్వత కాలజ్ఞానమై ఉన్నాడు. అందుకే ఏ నరుడును ఆయనను సంపూర్ణముగా గ్రహించలేడు, చూడనులేడు. గనుక బ్రదర్ దేవుని వాక్యం ప్రకారం తమరికి తెలిసినంత మట్టుకు వివాదాంశం లేకుండానే తండ్రి, కుమార, పరిశుద్దాత్మను గూర్చి చక్కగానే వివరించారు. గనుక దైవిక సత్యమునకు మీరు దూరంగా లేరు. సంపూర్ణ సత్యం గురించి ఇంకాను ప్రయత్నించండి. వాస్తవ సత్యములను ప్రభువు మీకు బయలు పరచును గాక.
@vennauday
@vennauday 2 жыл бұрын
మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.౹ యోహాను 17:20‭-‬21 ( Mukesh garu. మీరు ఇచ్చిన సమాచారం ఆలోచించుట కై ఉపయుక్త మైనది అని నా అభప్రాయం, God bless you.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
థాంక్యూ సార్
@user-kx2jr8cm2f
@user-kx2jr8cm2f 2 ай бұрын
Yesayya 9:6 nithyudagu thandri
@physicsrmr2949
@physicsrmr2949 2 ай бұрын
God bless ur work brother 🙏
@ravidomathoti9540
@ravidomathoti9540 2 жыл бұрын
యేసు క్రీస్తు దేవుడా..? అవును దేవుడే.. యెషయా 35: 4 తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. యెషయా 35: 5 గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును జెకర్యా 9: 9 సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. యోహాను 12: 14 సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు మీకా 1: 3 ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమియొక్క ఉన్నత స్థలములమీద నడువబోవుచున్నాడు. యోబు 9: 8 ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచు వాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. మత్తయి 14: 25 రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను కీర్తనలు 47: 5 దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. అపో.కార్యములు 1: 11 గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే,ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. కీర్తనలు 100: 3 యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. యోహాను 10: 11 నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును. యోహాను 1: 1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. యోహాను 1: 14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; ప్రకటన గ్రంథం 1: 8 అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యెషయా 48: 12 నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను యెషయా 44: 6 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు. ప్రకటన గ్రంథం 1: 18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి. అపో.కార్యములు 20: 28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. రోమీయులకు 9: 5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. యెషయా 9: 6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. తీతుకు 2: 13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. 1యోహాను 4: 2 యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది; 1యోహాను 4: 15 యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పకొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు. యోహాను 5: 23 తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. 1యోహాను 5: 20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. యోహాను 10: 33 అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి
@jhonsukesh468
@jhonsukesh468 2 жыл бұрын
ఈ వాక్యాలు చదవకుండా యుగ సంబండమిన దేవత వారికి గ్రుడ్డితనము కలుగ జేయకుండునుగాక !!
@ravidomathoti9540
@ravidomathoti9540 2 жыл бұрын
@@jhonsukesh468 చాలామందికి ఈ లోక సంబంధమైన దేవత గుడ్డితనం కలగజేసింది. దేవుడు వారి కళ్ళు తెరవాలని కోరుకుందాం ఆమెన్
@munnangiramanjaneyareddy2468
@munnangiramanjaneyareddy2468 2 жыл бұрын
🙏🙏🙏
@RavinThani
@RavinThani 2 жыл бұрын
@@ravidomathoti9540 బ్రదరూ ప్రస్తుత కాలంలో satanic organization కి చెందిన పాస్టర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వున్నారు వీళ్ళు వాక్యమే చదువుతారు కాని దానికి తప్పుడు అర్ధం చెపుతారు. వీళ్ళతో చాలా జాగ్రత్తగాఉండాలండి వీళ్ళు దేవుని సంఘాన్ని చేరుపుతారు.
@ravidomathoti9540
@ravidomathoti9540 2 жыл бұрын
@@RavinThani Avnu brother
@sudarshanvummala2936
@sudarshanvummala2936 Жыл бұрын
Wonderful Explainaation
@selahtheology
@selahtheology Жыл бұрын
Thanq sir,🙏🙏
@vijayalaxmanasturi3704
@vijayalaxmanasturi3704 2 жыл бұрын
Praise God brother!
@karunavalliyajjala7598
@karunavalliyajjala7598 2 жыл бұрын
హెబ్రీయులకు 10: 5-7 5.కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు.బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. 6.పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవికావు. 7.అప్పుడు నేనుగ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. హెబ్రీయులకు 10: 15 ఈ విషయమై పరిశుద్ధాత్మకూడ మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. Paina vachanaardharam ga yesu kreesthu varu thandri tho matladuthunaru. Daniki parishuddhathmudu sakshyam isthunaru. Oke adhyayam lo mugguru kanipisthunaru .idi kuda thrithwaniki saakhyaadharam.
@rrejoy6459
@rrejoy6459 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు దేవుని గూర్చిన వివరణ దేవుడు మిమ్ములను దీవించును గాక . Brother 2nd coming గురించి ,rapture గురించి కూడా వివరించండి . క్రైస్తవ లోకంలో చాలా ఉపయోగకరమైనదిగా ఉంటుంది కాబట్టి వివరించాగలరు.🙏🙏🙌🙌👍👍💐💐💐💐💐💐💐 Thank you for your warm message ❤️❤️💐💐
@selahtheology
@selahtheology 2 жыл бұрын
🙏🏼🙏🏼
@rajeshj6697
@rajeshj6697 2 жыл бұрын
@@selahtheology dear bro, would like to be in touch with you for couple of the questions on ths topic. However, I do not want to start a discussion here( moreover I am not here to prove anything or not from any organisation). This is for my personal growth in spiritual understanding.. is there way I can contact you
@selahtheology
@selahtheology 2 жыл бұрын
8886744667
@selahtheology
@selahtheology 2 жыл бұрын
@@rajeshj6697 8886744667🙏🏼
@vijaymohan4827
@vijaymohan4827 2 жыл бұрын
👍
@vijaybontha8316
@vijaybontha8316 Жыл бұрын
Praise the Lord 🙏 Anna
@talarisiree297
@talarisiree297 2 жыл бұрын
Nice
@talarisiree297
@talarisiree297 2 жыл бұрын
Correct
@mass9711
@mass9711 2 жыл бұрын
మీరనుకున్నది, మీకు నచ్చింది, మీరు నేర్చుకున్నది చెపుతున్నారు కానీ దేవుడేమనుకొని లక్షల అక్షరాలను గ్రంథస్తం చేయించారో ఆయన అర్థంలో బైబిల్ ని పటించండి అప్పుడు మీకు అన్ని విషయాలు అవగతం అవుతాయి bro.. ధన్యవాదములు
@selahtheology
@selahtheology 2 жыл бұрын
మీ comment నిరాధారమైనది కానీ..వీడియో లో ప్రతి విషయము వాక్యాదరాముతో మాట్లాడబడినదే.. గమనించగలరు..
@gopi8811
@gopi8811 2 жыл бұрын
If possible how it is wrong let us know, we are always ready to learn
@dayakar.b9849
@dayakar.b9849 2 жыл бұрын
What You Said is Correct 💯 They only know what they learnt in Bible College's ...
@apologetics6656
@apologetics6656 2 жыл бұрын
త్రిత్వం గూర్చిన పూర్తి అవగాహన రాదు brother.... ఎన్ని సార్లు ఎంత బాగా చెప్పినసరే మొత్తం అర్ధం కాదు... కారణం దేవుడు incomprehensible (అపరమైనవాడు) కాబట్టి మనం పూర్తిగా అర్ధం కాదు ..... త్రిత్వన్ని సమగ్రంగా మాత్రమే అర్ధం చేసుకోగలం... ఎంత తెలుసుకున్న త్రిత్వము పై ప్రశ్నలు వస్తూనే ఉంటాయి.... ఎవరి విశ్వాస ప్రమాణం బట్టి వాళ్ళు త్రిత్వం లోని ఆనందాన్ని దేవునితో గల సంబంధాన్ని ఆ త్రీత్వాని పోలిన సంబంధాన్ని కుటుంబ ఐక్యతలోకనపరచిన్నప్పుడే త్రీత్వాని అర్ధం చేసుకున్నట్టు....
@selahtheology
@selahtheology 2 жыл бұрын
This is the most matured comment i have seen theese days..
@selahtheology
@selahtheology 2 жыл бұрын
But just try listening the whole thing sir
@apologetics6656
@apologetics6656 2 жыл бұрын
@@selahtheology ok సార్
@jhonsukesh468
@jhonsukesh468 2 жыл бұрын
మీరు వాడిన విశ్వాస పరిమాణం అనే మాట చాలా గోప్పది , రోమా 12:7 లో ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము ,అని పౌలు గారు చెప్పారు విశ్వాస పరిమాణాన్ని బట్టే మనం దేవుని గూర్చిన విషయాలను అర్థం చేసుకోగలం చాలా చక్కగా మాట్లాడారు , వందనములు
@srimahesh100
@srimahesh100 2 жыл бұрын
@@jhonsukesh468 ఆయన దేవుని వాక్యములో లేని విషయాల్ని చెప్పారు... మీరు... కూడా సపోర్ట్ చేసారు... అంటే... మీరు... కూడా... దేవుని వాక్యముకు విరోధముగా మాట్లాడినట్టే... ప్రస్తుతానికి... కాబట్టి... సరి చేసుకోగలరు... బ్రదర్ గారు...
@talarisiree297
@talarisiree297 2 жыл бұрын
I can understand
@bdrbattula5073
@bdrbattula5073 2 жыл бұрын
Super sir miru
@sricreations6072
@sricreations6072 Жыл бұрын
దైవములు అనగా దేవుళ్ళు అని అర్థం కాదు..
@selahtheology
@selahtheology Жыл бұрын
దైవం ప్రకృతి దేవుడు వికృతి ... రెండు ఒక్కటే
@sricreations6072
@sricreations6072 Жыл бұрын
@@selahtheology అలా అని బైబిల్ లో వుందా..????
@selahtheology
@selahtheology Жыл бұрын
@@sricreations6072 bible lo వ్యాకరణము గురించి ఎందుకు వుంటుంది బ్రదర్.. మనము వ్యాకరణము నేర్చుకొని బైబిల్ chaduvkovaali
@sricreations6072
@sricreations6072 Жыл бұрын
@@selahtheology వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములు... అన్నప్పుడు. వాక్యము వచ్చిన మనుష్యులందరిని.. దేవుళ్లు అన్నప్పుడు... ఈ దేవుళ్లు.. మరియు పరలోకములో వున్న దేవుడు... ఒక్కటే అంటారా...??? కీర్తనలు 82 వ అధ్యాయములో ... దైవములు అని ఎవరి గురించి చెప్పాడో... పూర్తిగా చదివి అర్థం చేసుకోండి. బైబిల్ కు బైబిలే సమాధానము... అని మీరే చెప్తారు కదా బ్రదర్...!!!???
@selahtheology
@selahtheology Жыл бұрын
వాక్యమెవ్వరికి వచ్చునో వారే దైవము అని వాక్యం చప్పాక..ఇక డౌట్ లేదు.. పరలోకమందున్న దేవుడు.. మిగతా దేవుళ్ళు అని చెప్పబడినవారూ సమానము అని వాక్యం చెప్పటం లేదు .. కనుక వ్యత్యాసము స్పష్టమే... అందుకే అనేకమైన సార్లు పరలోకమందున్న దేవున్ని..తండ్రియైన దేవుడు అని specific gaa వ్యక్యానించబడుతుంది..
@madhuriyajjala6251
@madhuriyajjala6251 2 жыл бұрын
🙏👍
@sricreations6072
@sricreations6072 Жыл бұрын
దేవునితో సరిసమానులుగా వున్న వాళ్ళు ఎవరు లేరు.
@selahtheology
@selahtheology Жыл бұрын
ఏసుక్రీస్తు వారి గురించి ఇలా వ్రాయబడి వుంది ఫిలిప్పీయులకు 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని..... ఈ సందర్భాన్ని అర్థం చేసుకోండి..,🙏🙏
@sricreations6072
@sricreations6072 Жыл бұрын
@@selahtheology సమానముగా అని వుందా..??? సమానుడుగా అని వుందా..???
@selahtheology
@selahtheology Жыл бұрын
రెండింటికీ తేడా ఏంటి
@sricreations6072
@sricreations6072 Жыл бұрын
@@selahtheology ex. టీచర్ తన స్టూడెంట్స్ తో.. మీరందరూ నా దృష్ఠిలో మీరందరూ సమానమే అంటాడు. But.. టాలెంట్ విషయములో గానీ..strength విషయంలో గానీ.. అందరూ సమానులు కారు.
@selahtheology
@selahtheology Жыл бұрын
కచ్చితంగా చెప్పారు.. అలానే దేవుళ్ళు అందరూ సామానులు అని అర్థము కాదు
@erpulaKrishna
@erpulaKrishna Ай бұрын
ఆత్మ ఒకటే దేవుడు ఒక్కడే శరీరం ఒకటే అస్సలు ఎన్ని ఆత్మలు ఉన్నాయి బైబిల్ అర్థం కావాలంటే ఓన్లీ చదువు కాదు పేతురు యోహాను విద్య లేని పామరులు అని ఉన్నది బైబిల్ ముగ్గురు లేరు ఒక్కరే ఉన్నారు
@SLJSCHRISTIAN
@SLJSCHRISTIAN 2 жыл бұрын
Hi brother Praise the lord
@risingchannelnspt933
@risingchannelnspt933 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు అన్యయ్య వాదనలు. ,👌👌👌👌👌
@selahtheology
@selahtheology 2 жыл бұрын
🙏🙏
@mass9711
@mass9711 2 жыл бұрын
*_మహాదేవుడు ఎవరు❓_*👇🏻👇🏻 👉🏾ద్వితి 7:21 వారిని చూచి జడియవద్దు; నీ *_దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు._* 👉🏾ద్వితి 10:17 ఏలయనగా నీ దేవుడైన *_యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు_* 👉🏾కీర్తనలు 77:13 దేవుని వంటి *_మాహాదేవుడు_* ఎక్కడ ఉన్నాడు. 👉🏾నెహెమ్యా 8: 6 ఎజ్రా *_మహా దేవుడైన యెహోవాను_* స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తిఆమేన్‌ ఆమేన్‌ అని పలుకుచు, నేలకు ముఖములు పంచుకొని యెహోవాకు నమస్కరించిరి. 👉🏾తీతుకు 2: 13 అనగా *_మహాదేవుడును_* మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, World wide అన్ని ఇంగ్లీష్ versions లో కూడా Great god and saviour Jesus Christ అని రాయబడి ఉంది. *And మరియు* అనే పదాలు *ఈయన మరియు ఆయన* అని విడివిడిగా చెపుతున్నట్టుగా చూస్తాం. ⚜️బైబిల్ మొత్తంలో *_మాహాదేవుడు యెహోవా_* అని వాక్యాధారములు ఋజువుపరుస్తున్నాయి. 🙏🏽
@selahtheology
@selahtheology 2 жыл бұрын
kzbin.info/www/bejne/gYKWq4KOoNR_iNU
@sricreations6072
@sricreations6072 Жыл бұрын
Yes,👍👍👍👍👍
@maabubalineni7121
@maabubalineni7121 2 жыл бұрын
Tuite.2.13.య్ హావ
@MrSamsunder
@MrSamsunder 2 жыл бұрын
Yodhulu evari kosam eduru choosaru?? Messiah kosama leka Devudi manavadu ga vasthadani aa?? Yodhulu yesuni Messiah ga Kreesthu ga angikarinchaledhu... Meru kudaa anthey..
@selahtheology
@selahtheology 2 жыл бұрын
Sir, i accept son of god Jesus as messiah,christ as well as christ.. Because we should be better than jews
@MrSamsunder
@MrSamsunder 2 жыл бұрын
@@selahtheology Very good Paul preached this.. Jesus is CHRIST.. Jesus is Messiah... Jesus is Son of God.. Jesus is our lord and King... Jesus is way to Father...
@selahtheology
@selahtheology 2 жыл бұрын
Paul also preached jesus is God.. Accept it.. Or ur againest scriptures
@dayakar.b9849
@dayakar.b9849 2 жыл бұрын
@@selahtheology then don't go for extra thinking Jesus is Son Of God That's it ...
@dayakar.b9849
@dayakar.b9849 2 жыл бұрын
@@selahtheology any one reference .. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. 1 కొరింథీయులకు 8:6 What Paul preached is this ..
@physicsrmr2949
@physicsrmr2949 2 ай бұрын
Background sound disturbance brother
@RavinThani
@RavinThani 2 жыл бұрын
పరిశుద్దాత్మ ఒక వ్యక్తి అయినపుడు మనతో నివసించగలడు గాని మనలో ఎలా నివసిస్తాడు? ఒక వ్యక్తి ఇంకొక లోనికి వ్యక్తి ప్రవేశించగలడా? అది కుదరదు పరిశుద్దాత్మ దేవుని ఆత్మ మాత్రమే, అది ఆత్మ గనుక ఎవరిలోనికైనా ప్రవేశించగలదు.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
వ్యక్తి అనగా నరుడు అని అర్థము కాదు.. ప్రత్యేకమైన వ్యక్తిత్వము కలవాడు అని
@user-nt7ml8hx9o
@user-nt7ml8hx9o 2 жыл бұрын
కొందరు తాము జ్ఞాన్మాతులమని అనుకుంటారు, కానీ వారి జ్ఞానం హీనత వారి మాటలలో స్పష్టంగా కనిపిస్తుంది.. పైన వారు పెట్టిన కామెంట్ ఏ ఉదాహరణ
@RavinThani
@RavinThani 2 жыл бұрын
@@selahtheology మీరు చెప్పే ముగ్గురు దేవుళ్ళు గనుక వారు దేవుని రూపంలోనే (మనిషి రూపంలో ) ఉండాలి.
@vijayaditya7602
@vijayaditya7602 3 ай бұрын
1 John 5:7 For there are three that bear record in heaven, the Father, the Word, and the Holy Ghost: and these three are one. 1 John 5:8 And there are three that bear witness in earth, the Spirit, and the water, and the blood: and these three agree in one. Please read carefully my brother , God is only one , he can show him in different forms another example 👇👇👇 Nehemiah 9:13 Thou camest down also upon mount Sinai, and spakest with them from heaven, Please read on telugu bible also , praise to God 🙏🙏🙏
@RavinThani
@RavinThani 2 жыл бұрын
దేవుడు ఎవరు అని తెలుసుకొనే ప్రయత్నం చేయడమేంటి? నిర్గమకాండము 20: 2 నీ దేవుడనైన యెహోవాను నేనే; నిర్గమకాండము 20: 3 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇంత స్పష్టంగా దేవుడు చెపుతుంటే దేవుడు ఎవరు అని తెలుసుకొనే ప్రయత్నం చేయడమేంటి?
@selahtheology
@selahtheology 2 жыл бұрын
యోబు 26:14 ఇవి ఆయన కార్యములలో స్వల్పములు.ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలిమెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా.గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింప గలవాడెవడు?
@dayakar.b9849
@dayakar.b9849 2 жыл бұрын
@@selahtheology ​యెహోవా సర్వలోక మునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియ బడును. జెకర్యా 14:9
@apologetics6656
@apologetics6656 2 жыл бұрын
Bible లో ఉన్న సృష్టి కర్తకు పులింగ ,స్త్రీ లింగ లను కూడా....వాడారు... ఏలోహిమ్ పదానికి వస్తే.... దాని root word El అనే పదం అందులో E ని అలేఫ్ అనే అక్షరం తో సూచిస్తారు దానిని ఎద్దు తల. ఆకారంలో రాస్తారు దాని pictograph అర్ధం బలవంతుడు/పరిపాలకుడు అని అర్ధం L ని హెబ్రీ లో లమేడ్ అనే అక్షరం తో సూచిస్తారు దానిని కాపరి చేతికర్ర ఆకారంలో రాస్తారు దాని pictograph అర్ధం అధికారం అని రెండు కలిపితే EL అంటే బలమైన అధికారం కలవాడు అని El మరో రూపం ఏలోవా దాని అర్ధం కూడా దేవుడు అనే El యొక్క బహువచనం ఏలోహిమ్ యూదుల దృష్టిలో యెహోహిం అంటే పరిపూర్ణమైన దేవుడు అని అర్ధం కాదు..ఎందుకంటే ఆ పదాన్ని 1.మనుష్యులకు వాడారు 2.ఇతర దేవతలకు వాడారు 3.ఆత్మలకు వాడారు 4.దెయ్యాలకు కూడా వాడారు... మరిన్ని వాక్య ఆధారాలు ఇతర బాష శాస్త్ర ఆధారాలు పరిశీలిస్తే... యెహోహిం అనే పదం:- ఈ భౌతిక ప్రపంచానికి చెందని వ్యక్తులకు అపాదించబడుతుంది B. మోషేను ఏలోహిమ్ అని ఎందుకు BIBLE సంబోధిస్తుంది...కారణం ఏలోహిమ్ అంటే దేవుని ప్రతినిధి అనే అర్థం కూడా వస్తుంది ర్ ఇంకోవిధంగా చెప్పాలి అంటే నిర్గమకాండము 5: 2 ఫరోనేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయ ననెను. ఎవడు అన్నావు గా నేనేవాడో చూపిస్తా....అనడానికి అలా చేశారు అంతే By ప్రసన్న కుమార్ 9392046638
@apologetics6656
@apologetics6656 2 жыл бұрын
ఏలోహిమ్ అనే పదానికి బదులు అదోనయి అనే పదం కూడా తీసుకోవచ్చు...
@selahtheology
@selahtheology 2 жыл бұрын
Thanq
@mass9711
@mass9711 2 жыл бұрын
Very good explanation bro..
@apologetics6656
@apologetics6656 2 жыл бұрын
@@mass9711 tq brother
@kirankumarp8184
@kirankumarp8184 2 жыл бұрын
దైవములు అని ఉన్నచోట హీబ్రూ భాషలో ఏముంది. అలాగే కోతనిభందనలో దేవుడు ఒక్కడే అని ఉన్నచోట గ్రీకు భాషలో ఏమని వుంది. అక్కడ కూడా దేవుడుఅనే పదం బహువచనంలో వుందా.
@kirankumarp8184
@kirankumarp8184 2 жыл бұрын
సమాధానం చెప్పండి బ్రదర్. కొత్త నిబంధనలో దేవుడు అని ఉన్న ప్రతీ చోట ఆదిమ గ్రీకు హీబ్రూ భాషలలో ఎలా ఉంది. బహువచన రూపం లో ఉందా. చెప్పండి
@RavinThani
@RavinThani 2 жыл бұрын
తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్దాత్మాయొక్కయు నామము లోనికి, ఇక్కడ ఏకవచనానికి బహువచనానికి మీకు తేడా తెలియదా? ముగ్గురి నామం ఒకటినండి అది ఏసు. యోహాను 5: 43 నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, యోహాను 14: 26 ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మలేక,ఉత్తరవాది లూకా 1: 31 ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; నిర్గమకాండము 23: 21 ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. ఇక్కడ ఆ ముగ్గురి నామము ఒకటేనని స్పష్టముగా తెలుస్తుంది. పోనీ మీరు చెప్పినట్టు తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్దాత్మాయొక్కయు నామములో ఎవరైనా బాప్తిస్మము ఇచ్చారా? లేదు పైగా పేతురు ఏమి చెపుతున్నాడో చూడండి. అపో.కార్యములు 2: 38 పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
మీకు నిజం గా విషయాన్నీ విశ్లేషంచాలి అనుకుంటే.. కాల్ మీ.. కామెంట్స్ లో డిస్కషన్ ఫలవంతం గా ఉండదు
@RavinThani
@RavinThani 2 жыл бұрын
@@selahtheology మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఖాళీ సమయంలోనే విశ్లేసించుకుందాం. నా నెంబర్ పెట్టె ప్రయత్నం చేశాను కాని పోస్ట్ ఫెయిల్ అవుతుంది.
@kotikalachennai1092
@kotikalachennai1092 Жыл бұрын
అన్న అపొస్తులు ఇచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చారుగా
@selahtheology
@selahtheology Жыл бұрын
అవును ఇచ్చారు.. ఐయితే ఏమంటారు బ్రదర్?
@vidyasagar7107
@vidyasagar7107 2 жыл бұрын
are you prepared to confuse christian world ? do not confuse your self and donot confuse others .
@selahtheology
@selahtheology 2 жыл бұрын
Truth is confusing to those who dont strive hard to understand it.. I gave all the scriptural refferences to all the things i have spoken here.. Sir, if u r confused still i can help you.. 🙏🏼🙏🏼
@dayakar.b9849
@dayakar.b9849 2 жыл бұрын
@@soumyap1602 Trinity is Completely False and Man made Doctrine Don't bring this man made Doctrine in between any time .. Once better if you read about ' త్రిత్వము ' in Wikipedia also ...
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 Жыл бұрын
FATHER means LORD JEHOVA , SON means LORD JJESUS CHRIST. PARISHUDDA AATHMA means HOLY SPRIT THRIEKA DEVULLU Ina EVARI STHANAMU VARIDHE 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 Жыл бұрын
THANDRI STHANAMU LORD JEHOVA. DE KUMARINI STATHANAMU LOTD JESUS CHRIST DE PARISHUDDA AATHMA STHANAMU HOLY SPRIT DE
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 Жыл бұрын
This is as for My KNOW ledge THRITVAMU Means THREE GOD'S 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@RavinThani
@RavinThani 2 жыл бұрын
యేసుక్రీస్తే రక్షకుడు ఆయనే మన పాపములు క్షమించుటకు సిలువలో తన పవిత్ర రక్తాన్ని చిందించి మనకు పాపక్షమాపణ అనుగ్రహించాడు, 1యోహాను 1: 7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
సత్యానికి, సర్వసత్యానికి, సంపూర్ణ సత్యానికి, తేడాయె జ్ఞానము
@RavinThani
@RavinThani 2 жыл бұрын
@@selahtheology అంటే సత్యములో మూడు క్వాలికీలున్నాయా?
@jhonsukesh468
@jhonsukesh468 2 жыл бұрын
@@RavinThani బైబిల్ మీద అవగాహన లేక బైబిల్ ని బియ్యం తో పొలచకండి సార్, యోహాను 16:13 అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి . అయితే అంతకముందు సర్వ సత్యం లో మనము లేమా, ఎఫెసీయులకు 1:8 కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి, ఏసు రాక ముందు , ఈ అవగాహన లేక యె వున్నారు ప్రజలు , మీరు మాట్లాడబడిన విషయాన్ని ఆలోచింపలేకున్నారు, అందుకే డిస్కస్ చేసేటప్పుడు ఆన్ని తెలిసిన వారితో చేస్తేనే బావుంటుంది, ఇలా సత్యానికి సర్వ సత్యానికి తేడా గ్రహించనటువంటి మాటలు పలికే వారితో కస్టమ్.
@RavinThani
@RavinThani 2 жыл бұрын
@@jhonsukesh468 సుకేష్ గారూ బైబిల్ మీద అవగాహన లేకపోవడం వేరు బైబిల్ అర్థంకాకపోవడం వేరు ఈ రెండింటిలో మిమ్మల్ని ఎందులో చేర్చాలి? మీరు సృష్టిని గూర్చి మాట్లాడుతూ దేవుడు ఆదామును రూపించింది ఆత్మ రూపమే గాని సరీర రూపం కాదు అన్నారు కాని దేవుడు తన స్వరూపమందు తనపోలిక చప్పున నరుని సృజించేను అని బైబిల్ చెపుతుంది. మరిమీరు బైబిల్ ని వాక్రీకరిస్తున్నారా లేక అపార్థం చేసుకున్నారా? మిమ్మల్ని ఎలా అర్థంచేసుకోవాలి? మీరే కాదు మీతోపాటు చాలామంది బైబిల్ ని తప్పుగా బోదిస్తున్నారు మిమ్మల్ని ఏమనుకోవాలి?
@selahtheology
@selahtheology 2 жыл бұрын
ఈ వెటకారము జ్ఞానము కాదు..
@dussainkunipogu7617
@dussainkunipogu7617 Жыл бұрын
Devudu marmam ante 7 atmalu kaliginavadu Devudu Atanu okkade 7atmalu okkokati oka daivam ga pilavabadi naru... Avi Yehova, Yesukreestu, parisudtma, dattaputratam, satyaAswareepi, sarvasatyamain atma... Andaru okka devuni atmale anni atmalu devulle....
@selahtheology
@selahtheology Жыл бұрын
🙏🏼 అయ్యా మీరు మాట్లాడే ఈ మాటలు కేవలము మీ ఊహలు.. మీ మాటలకు వాక్యధారాలు లేవు
@MrSamsunder
@MrSamsunder 2 жыл бұрын
Parishudatmudu...aney word ledhu... Vadesavu... Nee ishtam vaduko
@josephrajberi4061
@josephrajberi4061 2 жыл бұрын
Are you from Jehova witness? What is your conclusion?
@selahtheology
@selahtheology 2 жыл бұрын
kzbin.info/www/bejne/aJrZY6yQnr2Kntk
@D.P.R1979
@D.P.R1979 Жыл бұрын
Traingle geesi tritwam ante Mee vuddedam avuthundi thappa devuni vuddesam avadu bro
@selahtheology
@selahtheology Жыл бұрын
వాక్యదరములు స్పష్టంగా ఇవ్వబడ్డాయి .. జాగర్తగా పరిశీలించండి
@nannepagapanduranga4
@nannepagapanduranga4 2 жыл бұрын
Bro complete wrong...god father ga, son ga, holy spirit ga unnaru...okkasare ee 3 characters, kaligi unnaru.,.manishi ki pranam, sareeram , atma yela kalisi unnayi, ee 3 kalisi untene manishi....yelago......ee 3 characters god kaligi unnadu. Him self
@selahtheology
@selahtheology 2 жыл бұрын
ముగ్గురు వేరు వేరు..నా తండ్రి పనులమీద నేనుండాలని మీరెరుగరా? అని యేసుక్రీస్తు వారి ప్రశ్న లో.. తండ్రివేరు కుమారుడు వేరు అని అర్థం అవుతుందికదా
@vijayaditya7602
@vijayaditya7602 4 ай бұрын
యోహాను 14 : 10 తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. యోహాను 14 : 11 తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఇక్కడ తండ్రి నేను ఒకటే అని అంటున్నారు కదా బ్రదర్
@RavinThani
@RavinThani 2 жыл бұрын
యెహోవాదేవుడా? యేసుక్రీస్తు దేవుడా అనేది నీకు తెలియాలంటే ముందుగా నీవు మారుమనస్సు పొందాలి. మారుమనస్సు లేకపోతె దేవుడు ఒకరిగాను ఇద్దరుగాను ముగ్గురుగాను నలుగురుగాను కూడా కనిపిస్తారు. మత్తయి 11: 27 సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
మాట్లాడబడిన వాక్యలను పరిశీలించండి..
@RavinThani
@RavinThani 2 жыл бұрын
@@selahtheology మీరు మాట్లాడిన వాక్యాలను పరిశీలించిన తరువాతే ఈ విషయాలు పోస్ట్ చేయడం జరిగింది.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
@@RavinThani మరి మీరు కామెంట్ చేసినది నా వీడియో కి పొంతన లేకుండా ఉండి సార్
@apologetics6656
@apologetics6656 2 жыл бұрын
1.దేవుడు అంటే ఏమిటి??? 2.Bible ఎలాంటి దేవుణ్ణి ప్రతిపాధిస్తుంది??? 3.మన దేవుడు ఇతరమతల లోని దేవుళ్ళతో ఏవిధంగా ప్రత్యేకించబడినవాడు 4.ప్రచాక్ష ప్రమాణం లేని దేవుడు వున్నాడు అని ఎలా చెప్పగలం 5.దేవుడు వున్నాడు అనడానికి ఏమైనా ఆధారం ఉందా....ఉంటే ఎందుకు నేడు తెలులుకోలేకపోతున్నారు 6.ఎందుకు bible దేవున్ని సర్వాంతర్యామిగా చెప్పడం లేదు
@gopi8811
@gopi8811 2 жыл бұрын
Please, Can you elaborate your concern
@rameshbabukota9932
@rameshbabukota9932 2 жыл бұрын
Devudu okkade kani vividha sandarbhalalo, kumaruni ganu,parishuddatma ganu pratyakshaparachukunnadu .
@selahtheology
@selahtheology 2 жыл бұрын
Sir, వీడియో పూర్తిగా విని వాక్యాధారముగా మాట్లాడండి
@dayakar.b9849
@dayakar.b9849 2 жыл бұрын
ఆపండి
@bhaktinadhareddypyreddy7721
@bhaktinadhareddypyreddy7721 2 жыл бұрын
The catholic Church has made the matter very clear that Father, Son and Holy Sprit are three persons but one God. They are equal in all respects. Father is God, Son is God and the Holy Sprit is God but they are not there Gods but one God. You are trying to re-invent the wheel. Go to catholic catechism and everything will be crystal clear. You are saying that Son and Holy Sprit are equal but subordinate to the Father. It is incorrect interpretation.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
What ever i mentioned was based on scripture.. I never mind what chatholic says.. I mind scripture..
@selahtheology
@selahtheology 2 жыл бұрын
There is a very clear subordination of jesus to God the father and some of the verses are mentioned in the video. 🙏🏼
@gpandugwm.palakol5412
@gpandugwm.palakol5412 2 жыл бұрын
తండ్రి కుమారా పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు అంటూ వివరణ ఇచ్చారు .Good msg 👍👍
@leviinstitute-
@leviinstitute- 2 жыл бұрын
తండ్రి కుమార పరిశుద్దాత్మ ఒక్కరే...
@selahtheology
@selahtheology 2 жыл бұрын
కాదు.. వీడియో లో చెప్పబడిన వాక్యాధారాలను జాగర్తగా గమనించండి
@leviinstitute-
@leviinstitute- 2 жыл бұрын
@@selahtheology మీకు బైబిల్ తో సంబంధం, వీడియోలలో కాదు...వేరు వేరు కాదు..ఒక్కరే... మానవుడు ఎలా అనుకున్నారో అలాగే దేవుడు ఉన్నట్టుగా ఉంటాడు. తండ్రి+కుమార+పరిశుద్దాత్మ= యెహోవా
@selahtheology
@selahtheology 2 жыл бұрын
ఇది వాక్యవ్యతిరేకం.. మీరేమైన చెప్పాలంటే వాక్య ఆధారాలతో మాట్లాడండి..
@leviinstitute-
@leviinstitute- 2 жыл бұрын
@@selahtheology వాక్యం ఆధారంతో మాత్రమే చెప్పగలను. వేరేది చెప్పటం నాకు నచ్చదు. క్రిస్టియన్ డాక్ట్రిన్ బైబిల్ డాక్ట్రిన్ గురించి మాట్లాడలేదు. క్రిస్టియన్ డాక్ట్రిన్ కి బైబిల్ తెలియదు.
@D.P.R1979
@D.P.R1979 Жыл бұрын
బైబిల్ సారాంశం ను ముందు తెలుసుకోండి.తరువాత త్రిత్వము గురించి చెప్పండి
@selahtheology
@selahtheology Жыл бұрын
ప్రతివిషయన్ని వాక్యధరముగా మాట్లాడను.. తప్పు అనిపిస్తే వాక్యంతో సరిచేయండి
@radhakrishna2332
@radhakrishna2332 2 жыл бұрын
యేసుక్రీస్తు మహాదేవుడని ఉందా ఆ వచనములో
@selahtheology
@selahtheology 2 жыл бұрын
యేసుక్రీస్తు దేవుడు అనడానికి 10 వాక్యాదరములు kzbin.info/www/bejne/gYKWq4KOoNR_iNU
@selahtheology
@selahtheology 2 жыл бұрын
అవును సార్ వుంది.. వీడియో లో క్లియర్ గా explain చేయబడింది
@mass9711
@mass9711 2 жыл бұрын
*_మహాదేవుడు ఎవరు❓_*👇🏻👇🏻 👉🏾ద్వితి 7:21 వారిని చూచి జడియవద్దు; నీ *_దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు._* 👉🏾ద్వితి 10:17 ఏలయనగా నీ దేవుడైన *_యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు_* 👉🏾కీర్తనలు 77:13 దేవుని వంటి *_మాహాదేవుడు_* ఎక్కడ ఉన్నాడు. 👉🏾నెహెమ్యా 8: 6 ఎజ్రా *_మహా దేవుడైన యెహోవాను_* స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తిఆమేన్‌ ఆమేన్‌ అని పలుకుచు, నేలకు ముఖములు పంచుకొని యెహోవాకు నమస్కరించిరి. 👉🏾తీతుకు 2: 13 అనగా *_మహాదేవుడును_* మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, World wide అన్ని ఆంగ్ల వర్షన్స్ లో Great god and saviour Jesus Christ అని విడివిడిగా ఉంది. ⚜️బైబిల్ మొత్తంలో *_మాహాదేవుడు యెహోవా_* అని వాక్యాధారములు ఋజువుపరుస్తున్నాయి. 🙏🏽
@jhonsukesh468
@jhonsukesh468 2 жыл бұрын
@@mass9711 సార్ మీకు యెహోవా ఎవరు అన్న సబ్జెక్టు తెలిస్తే మీకు సమాదనం దొరుకుతుంది , ఈ క్రింద లింకు లో పూర్తి సమాచారం ఉంది గమనించండి kzbin.info/www/bejne/aJrZY6yQnr2Kntk
@selahtheology
@selahtheology 2 жыл бұрын
@@kirankumar-rw2el kzbin.info/www/bejne/aJrZY6yQnr2Kntk
@poulrajpoulraj5935
@poulrajpoulraj5935 2 жыл бұрын
Meku emi teliyakunda mataladutunnaru bibil meku ardhamkaledu
@selahtheology
@selahtheology Жыл бұрын
నేను మాట్లాడినట్లు వక్యధరముతో మాట్లాడండి
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 2 жыл бұрын
Bible grandham lo ekkada kuda inch verse kuda tritwamu nu samardhinchatam ledhu endhukante dhevudu manavudu kadu manavudiga raadu anna vishayam already Jehovah cheppesaru ika meeru cheppina verses meeku anugunam ga chesukunnave gani vati nija ardham adhi kadhu.....
@selahtheology
@selahtheology 2 жыл бұрын
యోహాను 1:1 లో వాక్యము దేవుడని.. యోహాను 1:14 లో ఆ వాక్యము శరీరదారియై మన మధ్య నివసించేను అని వుంది..గమనించగలరు ఇక సంఖ్య 23:19 అబద్దమాదుటకు దేవుడు మానవుడు కాడు అని ఉంది ఆ వచనార్థము దేవుడు మనిషిలా అబద్దమాదాడు అని.. ఫిలిప్పీయులకు 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని.. విడిచి మానవ స్వభావం ధరించారు కాదా.. సార్ వాక్యాన్ని అక్షరం గా కాదు.. సందర్భచితముగా చదవగలగాలి
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 2 жыл бұрын
@@selahtheology Ahaaaaaa😆 Sandhsrbhanusaram chadhavadam nerchukovalsindhi meeru sir...! Akkade bagane undhi God is not a man ani...! Dhani ardham ayana asalu abadham adadu ra babu adataniki ayana asalu manishe kadhu ani...! Akkada okka chote kadhu alantivi bochedu unnai dhevudu manishi kadhu manishila raadu ani 1. యోబు 9:32 ఆయన నావలె నరుడు కాడు 2.1సమూయేలు 15:29 మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడుకాడు, 3. హోషేయా 11: 9 నా ఉగ్రతాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను; నేను మరల ఎఫ్రాయిమును లయపర చను, నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను,మిమ్మును దహించునంతగా నేను కోపింపను. Inka chala unnai...! Evevo sambhandam leni vakyalu chupinchi idhigo tritwam adhigo tritwam ani abadha bodha chesi janalani narakaniki pathruluga cheyyalandi...! Ika pothe John 1:1 anedhi yesu dhevudu ani cheppe vakyam entha mathram kadhu adhi kevalam word of God ante dhevuni yokka agna kosam chebuthunna maata vivaramga chusthe ardhamavuthundhi...! So, Anni teluskoni matladdam uthamam gamanincha galaru....! Emaina vivaralu kavalsthe u can call me brother...? (9866956772)
@jhonsukesh468
@jhonsukesh468 2 жыл бұрын
సార్ ఈ విషయం చదవలేదు కాబోలు ఫిలిప్పీ 2:6 ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని 1 యోహాను 4:2 యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది
@karunavalliyajjala7598
@karunavalliyajjala7598 2 жыл бұрын
యోహాను 1: 1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. John 1: 1 In the beginning was the Word, and the Word was with God, and the Word was God.
@karunavalliyajjala7598
@karunavalliyajjala7598 2 жыл бұрын
ఆదికాండము 15: 1 ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. Genesis 15: 1 After these things the word of the LORD came unto Abram in a vision, saying, Fear not, Abram: I am thy shield, and thy exceeding great reward.
@MrSamsunder
@MrSamsunder 2 жыл бұрын
Marandi babu... Father is God Jesus is so n of God ( Man) Holyspirit is Power of God. Jesus has a GOD....
@selahtheology
@selahtheology 2 жыл бұрын
Offcourse sir what ever u said is true and this is not the whole truth.. Jesus is God too..
@MrSamsunder
@MrSamsunder 2 жыл бұрын
@@selahtheology So you have God the Father God the son... JESUS How many Gods we have?
@selahtheology
@selahtheology 2 жыл бұрын
God the father is one..but jesus said by his own words.. Every body is God onto whom the word of god came.. So there are many gods according to bible.. (John 10:34,psalms 82:6)
@MrSamsunder
@MrSamsunder 2 жыл бұрын
@@selahtheology they are appointed as gods by FATHER. Like Moses Judges , Kings, Rulers are called gods because they are GOD's representatives. Exodus(నిర్గమకాండము) 22:8 8.ఆ దొంగ దొరకని యెడల ఆ యింటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసికొనెనో లేదో పరిష్కారమగుటకై **దేవుని**యొద్దకు రావలెను. Here Judge is called as God.
@MrSamsunder
@MrSamsunder 2 жыл бұрын
@@selahtheology if u carefully read the passage .. Still Jesus claimed he is son of God....not god. John(యోహాను సువార్త) 10:35 35.లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల**నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు**,
@sasivemuri1834
@sasivemuri1834 2 жыл бұрын
Brother: bible lo nene DEVUDANU ane cheppindi avaru aayane DEVUDU meru gamanesthe enkkevaru aa maata palakaledhu yendukante enka ea DEVUDU ledu aa maha DEVUDEE DEVUDU
@RavinThani
@RavinThani 2 жыл бұрын
తండ్రి ఐన యెహోవా దేవుడు కుమారుడు యేసుక్రీస్తు మహా దేవుడు అప్పుడు బైబిల్ తప్పవుతుంది కదండీ? ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను నేనే నేను తప్పా వేరొక దేవుడు మీకుండకూడదు అని దేవుడు చెపుతున్నాడు.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
ప్రశ్నలు ఉంటే ఓపికగా సమాధానము వెతకాలి... ఓపిక పడ్తానంటే మీ ప్రతి ప్రశ్నకు సమాధానము దొరుకుతుంది..
@RavinThani
@RavinThani 2 жыл бұрын
@@selahtheology అలాగే తొందరలేదు సమాధానం చెప్పండి.
@RavinThani
@RavinThani 2 жыл бұрын
దేవుడు అనే పదానికి అర్థంతో ఎవరికీ అవసరంలేదు దేవుడు ఎందుకు అవసరం అనే దానికోరకు తెలుసుకొనే ప్రయత్నం చేయండి, బహుశా అలాంటి ఆలోచనే మీకు రాకపోవచ్చు ఎందుకంటే మీ రూటేవేరు.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
సాధ్యమైతే సమాధాన స్థితి కలిగి.. సత్యాన్ని ప్రవేశపెట్టండి.. ఈ ఆవేశము సత్యాన్ని స్థాపించలేదు
@selahtheology
@selahtheology 2 жыл бұрын
సాధ్యమైతే సమాధాన స్థితి కలిగి.. సత్యాన్ని ప్రవేశపెట్టండి.. ఈ ఆవేశము సత్యాన్ని స్థాపించలేదు
@jhonsukesh468
@jhonsukesh468 2 жыл бұрын
Steriotype, అంటే బహుశా ఇదేనేమో... అర్ధన్ని గమనించకుండా, నాకు తెలిసినదే సత్యం అనుకునే వారికి ఎం చెప్పగలం... అసలు ఇలాంటి వారికి సమాధానం ఇచ్చి కూడా వ్యర్థం
@RavinThani
@RavinThani 2 жыл бұрын
@@selahtheology మీరు సమాధానం చెప్పగలరు స్థితి లో ఉంటే నేను చూపించిన రిఫరెన్స్ వాక్యాలకు సమాధానం చెప్పండి.
@RavinThani
@RavinThani 2 жыл бұрын
@@jhonsukesh468 మీకు తెలిసినదే సత్యమని మీరనుకుంటున్నారు, మీరు చెప్పునదానికి వ్యతిరేకమైన వాక్యాలు బైబిల్ నుండి నేను చూపించాను.
@srimahesh100
@srimahesh100 2 жыл бұрын
దేవుని వాక్యములో... త్రిత్వము... అనే... మాటే... లేనప్పుడు... ఆ విషయం గురించి ఏమి చెప్పినా... దేవుని వాక్యముకు విరోధముగా మాట్లాడినట్టే... అనగా... పరిశుద్ధాత్మకు... విరోధముగా మాట్లాడినట్టే...కాబట్టి... త్రిత్వమును నమ్మకండి... మత్తయి 12: 32 మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
త్రిత్వము అంటే ఒక్క పదము కాదు.. త్రిత్వము అనేది ఓకే బైబిల్ లొని సిద్ధంతమునకు నామము..దానిని అలానే చుడండి.. త్రిత్వము అనే పదం బైబిల్ లో లేదని నేనే ఒప్పుకుంటాను.. ఐతే ఇక్కడ వాక్యదరముగా మాట్లాడబడిన విషయాలు నమ్మకండి అంటే నన్ను కాదు వాక్యాన్నే నమ్మనట్లు.. సమస్తమును పరిశీలించి మేలైనది చేపట్టుడి.. ఇంతకంటే ఏమి చెప్పగలను
@srimahesh100
@srimahesh100 2 жыл бұрын
@@kirankumar-rw2el బాగా చెప్పారు... కానీ... అపవాది వాడి బోధల్లో నుండి వాళ్ళని బయటకు రానివ్వాలి కదా...
@srimahesh100
@srimahesh100 2 жыл бұрын
రావాలని కోరుకుందాము... బ్రదర్ గారు...
@selahtheology
@selahtheology 2 жыл бұрын
@@srimahesh100 🙏🏼🙏🏼
@SLJSCHRISTIAN
@SLJSCHRISTIAN 2 жыл бұрын
మీ వ్యాఖ్యానము సరియైనది కాదని భావిస్తున్నాను. ముగ్గురు ఒక్కరే అని బైబిల్ లో కుప్పలుగా ఆధారాలు ఉన్నాయి. మీరింకా పరిశోధన పరిశీలన చెయ్యాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముగ్గురు వేరు అయితే ముగ్గురు దేవుళ్లు అని ఉండాలి. కానీ బైబిల్ లో దేవుడు ఒక్కడే అని చెపుతుంది.
@SLJSCHRISTIAN
@SLJSCHRISTIAN 2 жыл бұрын
మీకా 5:2 ప్రకారం అవి అన్నీ ఒకే దేవుని ప్రతక్ష్య తలు అని గుర్తించాలి.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
Sir.. మీరు మాట్లాడిన విషయాలను వాక్యధారాలతో వివరించండి
@dayakar.b9849
@dayakar.b9849 2 жыл бұрын
ఏది ఆ కుప్ప నుండి ఒకటి పడెయ్యండి ..
@RavinThani
@RavinThani 2 жыл бұрын
మీరు బైబిల్ పూర్తిగా చదివారా? సగంసగం చదివి బోదిస్తారా? తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. యోహాను.14:10 అంటే ఇద్దరూ వేరువేరనా? అంటే ఇద్దరూ కలసి వున్నారని కదా అర్ధం? ఇద్దరూ వేరువేరెలాగావుతారు? మత్తయి 11: 27 సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. పై వాక్యమును బట్టి మీరు దేవునికి చెందినవారుకారు అందుకే మీకు తండ్రి ఎవరో కుమారుడు ఎవరో తెలియలేదు.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
Plz watch the video carefully.. Every spoken wird was based on scripture..
@MrSamsunder
@MrSamsunder 2 жыл бұрын
You cant take back your words... So you are defending man made TRINITY. REPENT NOW AND ACCEPT THAT FATHER IS ONLY TRUE GOD.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
Trinity is a concept i understood from the bible..
@selahtheology
@selahtheology 2 жыл бұрын
And i believe God the father is One.. I dont believe Father is only God.. There is a defference between both..
@MrSamsunder
@MrSamsunder 2 жыл бұрын
@@selahtheology Define Trinity??
@selahtheology
@selahtheology 2 жыл бұрын
@@MrSamsunder watch the video..
@jhonsukesh468
@jhonsukesh468 2 жыл бұрын
Samuel salavadhi garu... @selah did a video, and posted it on a social platform, not to take back his words.. And i believe every word spoken was from bible but not of him.. మీకు తెలియనివి కరెక్టు కాదు అనుకుంటే. అజ్ఞానమే కద!! బైబిల్ చెప్తుంది ముగ్గురు ఒక్కరు కాదు అని.. ముగ్గురు వేరు వేరై ఉండి వారి దైవత్వాన్ని కలిగియున్నారాని... వీడియో ని పూర్తిగా మరల చుడండి... విమర్శనాత్మాకంగా కాకుండా, అలాగా ఉన్నదా లేదా, ఇంకా ఎం అన్న జ్ఞానం దాగి ఉన్నదా అని పరిశీలన చేయండి 🙏🏽🙏🏽
@mono29082000
@mono29082000 2 жыл бұрын
తీతుకు రాసిన పత్రిక 2:13 ఒక సారి జాగ్రత్త గా మరలా చదివి అర్థం చేసుకుని చెప్పండి.
@boazsangeetha395
@boazsangeetha395 7 ай бұрын
kzbin.info/www/bejne/d2rPeYCfn6iNrrc😂
@RavinThani
@RavinThani 2 жыл бұрын
ఒకరికింద ఇంకొకరు పనిచేయడానికి ఇద్దరు వ్యక్తులు ఏక కాలంలో లేరు తండ్రి వున్నపుడు కుమారుని పంపుతానని చెప్పాడు కుమారుడు వచ్చి నేను తండ్రి యొద్దనుండి వచ్చానని చెప్పాడు కానీ తండ్రీ కుమారుడు ఏక కాలంలో ఎప్పుడు కనిపించలేదు. పైగా యోహాను 14: 10 లో తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. అని చెపుచున్నాడు, ఇక్కడ మీ వాదనకు బలమేది?
@selahtheology
@selahtheology 2 жыл бұрын
బైబిల్ లో అనేకమైన వచనాలు.. వారి వేరు వేరు వ్యక్తిత్వలను చూపిస్తున్నాయి..పరిశీలించి కనుగొనండి
@selahtheology
@selahtheology 2 жыл бұрын
అడుగడుగునా వారి మధ్య వ్యత్యాసన్ని వాక్యం సెలవుస్తుంది..
@selahtheology
@selahtheology 2 жыл бұрын
యోహాను 14:16 చదవండి.. ముగ్గురు వేరు వేరని స్పష్టమౌతుంది
@user-nt7ml8hx9o
@user-nt7ml8hx9o 2 жыл бұрын
ఆలోచన చేసేవారితో మాట్లాడండి సెల గారు, వ్యర్థ వాదనలు చేసేవారితో వాదించి సమయం వృధా చేసుకోకండి..
@RavinThani
@RavinThani 2 жыл бұрын
@@selahtheology వేరువేరుకాదు ఒకటేనని నేను చూపించిన వచనాల సంగతేంటి?
@RavinThani
@RavinThani 2 жыл бұрын
అంటే పరిశుద్దాత్మ వేరూ దేవుని ఆత్మ వేరా? రెండాత్మాలున్నాయా? మీకు రెండాత్మలు రెండు దేవుళ్ళు వున్నారన్నమాట. ఇంతవరకూ మీరు చెప్పినవన్నీ తప్పులేనండి ఏదీ వాక్యానికి సరిపోవడంలేదు. ముందు తండ్రీ కుమారుడు పరిశుద్దాత్మ అన్నారు పది నిమిషాల్లోనే పరిశుద్దాత్మ దేవుని ఆత్మ రెండాత్మలంటున్నారు. అంటే బైబిల్ లో ఒక్కముక్క కూడా మీకర్థంకాలేదు. బహుశా సాతాను చేత బోదింపబడుతున్నారేమో చూసుకోండి, మీ బోధలలాగేవున్నాయి.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
కోమెంట్స్ పెట్టడం చాలా సులువు.. ప్రజలకు వాక్యదరముగా సత్యాన్ని తెలియజేయడం మనపట్ల దేవుని చిత్తం
@jhonsukesh468
@jhonsukesh468 2 жыл бұрын
రవీంద్రనాథ్ గారు,ఎఫెసీయులకు 4: 4 శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ఎఫెసీయులకు 4: 5 ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే, ఎఫెసీయులకు 4: 6 అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి(మూలభాషలో-అందరిద్వారాను) అందరిలో ఉన్నాడు. ---> ఆత్మ ఒక్కడే అంటే అక్కడ మాట్లాడబాటుతుంది పరిశుద్దాత్మ గురించా, దేవుని గురించా??
@RavinThani
@RavinThani 2 жыл бұрын
@@selahtheology సుకేష్ గారూ నేను సువార్తికుడినండి అన్యుల దగ్గరికెళ్లి వాక్యం బోదిస్తాను వారికి స్పష్టత ఇవ్వాలండి వారిని కన్ఫ్యూషన్ లో పెట్టకూడదండీ, నాకు తెలియకపోతే తెలియదని చెపుతాను వారిని తప్పుదారి పట్టించును. దేవుడోక్కడే అని బైబిల్ లో స్పష్టత వుంది.
@sricreations6072
@sricreations6072 Жыл бұрын
ఛాయను పట్టుకుని సంపూర్ణ సత్యము అర్థము చేసుకోలేరు. దేవుడొక్కడే అనేది.. ఫైనల్ స్టేట్మెంట్.
@selahtheology
@selahtheology Жыл бұрын
Sir, వాక్యాన్ని ఆధారం చేస్కోండి.. సొంత నిర్ణయాలను కాదు
@sricreations6072
@sricreations6072 Жыл бұрын
@@selahtheology దేవుడొక్కడే అనేది నా సొంత నిర్ణయం అని మీకు ఎవరు చెప్పారు..?? దేవుళ్ళు ముగ్గురు అనేది మాత్రం మీ సొంత నిర్ణయమే. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సొంత నిర్ణయాన్ని బైబిల్ సమర్ధించదు.
@RavinThani
@RavinThani 2 жыл бұрын
మేము ముగ్గురు వేరని దేవుడు ఎక్కడ చెప్పాడండి? మీరు చెప్పిన రిఫరెన్స్ లో ముగ్గురు లేరు కనీసం ఇద్దరు కూడా లేరు అక్కడ యేసుక్రీస్తు మాత్రమే మనుస్య రూపములో వున్నారు. మీరు ఈ వచనము మాత్రమే చదివారు పై వచనాలు కింది వచనాలు కూడ చూడండి యోహాను గారు ఏసు ఎవరో గుర్తించేందుకు గురుతుగా పరిశుద్దాత్మ ఆయనపై వ్రాలడం జరిగింది ఆ విషయం క్రిందివచనాలలో స్పష్టంగా ఉంది, పావురం ఒక వ్యక్తి కాదు అలాగే పైనుండివచ్చిన శబ్దం కూడా ఒక వ్యక్తి కాదు అక్కడ వ్యక్తి గా వున్నది ఏసు ఒక్కడు మాత్రమే. ఈ క్రింది వచనాలు చుడండి తండ్రీ కుమారుడు వేరువేరు కాదు అని చెపుతున్నాయి స్వయంగా క్రీస్తే ఆవిషయాన్ని చెపుతున్నాడు. యోహాను 10: 30 నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను. యోహాను 17: 11 తండ్రీ, మనము ఏకమైయున్నలాగున వారును యోహాను 14: 10 తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
ముగ్గురు అన్నపుడు ముగ్గురు నరులు మనము అనుకోకూడదు..
@selahtheology
@selahtheology 2 жыл бұрын
వారు ముగ్గురు వేరు వేరు ఉనికి మరియు వ్యక్తిత్వం గలవారు.. వారికి వారికి మధ్య స్పష్టమైన అధికారలు.. సంబంధాలు వున్నాయి..
@RavinThani
@RavinThani 2 жыл бұрын
@@selahtheology ముగ్గురు నలుగురు కదండీ మీ లెక్క ప్రకారం ఐదుగురు లెక్క చెప్పమంటారా? 1. తండ్రీ,(యెహోవా ) 2కుమారుడు(కన్యయైన మరియకు పుట్టిన యేసు ), 3 అబ్రాహాము పుట్టకముందే వున్న యేసు, 4.పరిశుద్దాత్మ, 5 దేవుని ఆత్మ.
@RavinThani
@RavinThani 2 жыл бұрын
@@selahtheology దేవుడు తన స్వరూపమందు నరుని సృజించేను అంటే దేవుడైనా నరుడైన ఒకే రూపం, మీరు పావురాన్ని వ్యక్తి అంటే ఎలా? పైగా ఆకాశం నుండి వచ్చిన శబ్దాన్నికూడా ఒక వ్యక్తి అని చెపుతున్నారు. ముగ్గురు అంటే నరులు అనుకోకూడదా? మరేమనుకోవాలి జంతువులనుకోవాలా?
@RavinThani
@RavinThani 2 жыл бұрын
@@selahtheology ముగ్గురూ ఒకే కాలంలో వున్నారా? తండ్రీ కుమారుడు కూడా ఏక కాలంలో లేరుకదా, అందుకేగదా పిలిప్పు తండ్రిని మాకు చూపించు మాకంతేచాలు అన్నాడు? అప్పుడేకదా దేవుడు మేమిద్దరమూ వేరువేరుకాదు మేమిద్దరమూ ఏకమైవున్నామని దేవుడు క్లారిటీ ఇచ్చాడు? ఐనా మీకర్థం కాలేదు తండ్రీ కుమారుడు ఒకటేనని.
@sanjeevmjforesttraveller5479
@sanjeevmjforesttraveller5479 Жыл бұрын
Meeru baaga foreigners vaala videoes Chusi telugulo meeru dubbing chesi videoes peduthunnaru Only one god Lord jesus christ
@selahtheology
@selahtheology Жыл бұрын
విదేశం వరకు ఎందుకు.. మన దెగ్గర బైబిల్ లేదా.. నేను మాట్లాడింది బైబిల్ కాదా.. ప్రపంచంలో అందరికి బైబిల్ ఒక్కటే.. కనుక ఉదేశ్యయాలు కలవడం సహజమే గా.. ఐతే యే విధేషీయుని మాటలు నాకు ఆధారం కాదు.. బైబిల్ యే ఆధారం sir
@sanjeevmjforesttraveller5479
@sanjeevmjforesttraveller5479 Жыл бұрын
Meeru catholic aye untaaru
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 78 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 21 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 33 МЛН
Perfect message on Trinity | త్రిత్వము | Edward William Kuntam
41:00
Explained: Bangladesh crisis | Thulasi Chandu
19:51
Thulasi Chandu
Рет қаралды 469 М.
Garikapati Narasimha Rao speech about Students Personality Development [Full Speech]
2:02:44
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 1,4 МЛН
Core Human Motivations | Kunal Shah | Knowledge Project 141
2:25:53
The Knowledge Project Podcast
Рет қаралды 539 М.
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 78 МЛН