థాంక్స్ అన్న నేను కువైట్ లో వున్న చాలా రోజులు తరువాత మా ఊరు ని చెప్పేంచావు రుద్రా వారి మేరక ❤️🙏
@SS-pn9jo9 ай бұрын
Wow! Shown our chintalapalli village in a niice way,nice commentary,proud of my village chintalapalli
@KonaseemaLife4 ай бұрын
Thank you so much 🙂
@sivarapaka471011 ай бұрын
అంబేద్కర్ కోనసీమ జిల్లా👌👌👌
@bhavanidokka290 Жыл бұрын
బాగుంది. కాని వీడియో ఎక్కువ లెంతీగా ఉంది. దానికి తగిన కామెంటరీ ఉంటే బాగుండేది అనిపించింది. సారీ. కొంచం బోర్ కొట్టింది కాని పూర్తి వీడియో చూసా. బాగా చేశారు వీడియో థాంక్యూ. సంత మీద స్థానికుల అవసరాలు, వ్యాపారస్తుల అభిప్రాయాలు ఎక్కువ చేకరించి ఉన్నట్లాయితే ఆ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళకి ఉపయోగకరంగా ఉండేది. ప్రకృతిని వర్ణిస్తూ చుట్టూ ఉన్న ఆలయాల విశిష్టత చెప్తూ సందర్శకులను ఆకర్షించేలా అంతర్వేది,ఇతర తిరునాళ్ళ గురించి చెప్పి ఉండొచ్చు. ఏమి అనుకోకండి నాకు అనిపించింది చెప్పాను. మీరు కష్టపడి వీడియో చేశారు. చాలా బాగుంది థాంక్యూ.
@kdurganaresh4054 Жыл бұрын
Yess,, maa ooru andalu
@pamakrashna1013 Жыл бұрын
జై బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా❤❤❤❤❤
@sowjanyabadri Жыл бұрын
My village...thanq for your efforts...by the way market Thursday day kadu Wednesday..it used to be too rush in my childhood...naku teliyani sivalayam story telsukunna ee video valla.. thank you👍
@hsraharp6857 Жыл бұрын
Maa వూరు chala baga chupincharu థాంక్స్ andi చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేశారు
@viswanathammuralasetti9720 Жыл бұрын
Super super very nice beautiful place❤
@KonaseemaLife Жыл бұрын
Thank you so much 🙂
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
Beautiful village super super super 👌
@KonaseemaLife Жыл бұрын
Thank you so much 🙂
@rameshrpl15217 ай бұрын
Super locations anna. Ekkadiko teesukellaru. Really good. Super anthey
@Sreenum7773 ай бұрын
Nice brother
@rambabud6998 Жыл бұрын
బాగా చూపించారు సార్
@nagabhushanraojami525311 ай бұрын
OM NAMO NAMASIVAYANAMAHA GOOD VIDEO GOOD GOOD GOD BLESS YOU ALWAYS
@purnaanu393911 ай бұрын
Super ammama valla uru tq u bro nice video
@appadoomadhoosoodun89334 ай бұрын
Back ground music soothing ga unna.
@ambikadesigners6847 Жыл бұрын
Naa childhood days gurthku vasthunnaee bro very nice video
@baburaogoudbaburao6311 Жыл бұрын
Beautyful Vedio ,Beautyful village.chintala palli villge super. Photo graphy super , senarise attraction .Back ground music so so. Congratulations to vedio makers .❤❤
@g.upendar686011 ай бұрын
Super andi
@Bhavani193 Жыл бұрын
Maa uruni chala andhamga chupincharu . . .tq
@gunasekhar3472 Жыл бұрын
Bhaagundhi, bhaaga kastapaddaru👌
@snraosodadasu74011 ай бұрын
Super video
@demosrikakulam84396 ай бұрын
SUPER
@nimmakamadhavarao10 ай бұрын
Super. Bro.
@nandivadavaradaraju92518 ай бұрын
Good location
@katarisuresh598511 ай бұрын
Super
@siripurapuchinnarao82749 ай бұрын
My nagitive place srikakulam but ❤konaseema
@tomandjerry62529 ай бұрын
Chintalapalli ❤❤❤
@allugowrisankarrao6696 Жыл бұрын
Nice n natural photography
@KonaseemaLife Жыл бұрын
Thank you so much 🙂
@NasyaNathalie Жыл бұрын
Nice....
@pillinagaraju2263 Жыл бұрын
Nice video bro from chentalapalli and work site maldives
@harivarmafromkonaseema Жыл бұрын
శ్రీనివాస్ గారి Fans ..like here
@KonaseemaLife Жыл бұрын
Thank you 🙏
@rambabusadanala-r7p Жыл бұрын
Nice my father photo thisinaduku tq
@khajavali.shaikh2841 Жыл бұрын
Exalent video sir 👌👌✌
@KonaseemaLife Жыл бұрын
Thanks and welcome
@siripurapuchinnarao82749 ай бұрын
❤కోనసీమ
@Hanveshallinone Жыл бұрын
Thanks Anna మా ఊరు చింతలపల్లి
@bommidirambabu6557 Жыл бұрын
❤ nice video
@katikireddysuryakiran7483 Жыл бұрын
Ma oorini choopinchinanduku danyavaadaalu udayaanne e adbhutamaina chitraanni na kannulaku choopinchinanduku yentho santhosapaddanu
@VenkataramanaShetti-ms8jj10 ай бұрын
జై ఆంధ్ర
@BallaManikantha-gv7gs Жыл бұрын
Nice
@sirishanaarlla18277 ай бұрын
Picturisation chala bagundi but background music Bagaledu
@ORMILHAA15 Жыл бұрын
Superb 👌👌👌
@Knl86-1011 ай бұрын
దయచేసి మా చిన్నప్పటి సంతలకీ, ఇప్పటి సంతలకీ పోలిక పెట్టకండి. అప్పటి సంతలు అనుభూతుల పుంతలు. ఇప్పటి సంతలు సింపుల్ గా అవసరాలకు కొనుక్కొనే రోడ్డు పక్క దుకాణాలు.
@naturalvideos654 Жыл бұрын
స్వర్గ సీమ
@snraosodadasu74011 ай бұрын
చిన్ననాడు తిరిగిన పెరిగిన గ్రామం అందాలు గుర్తకొస్తున్నాయి చూసి పులకరించి పోయా
@snraosodadasu74011 ай бұрын
మా ఊరు
@kakinadakiran9 ай бұрын
Maaa vureeeeeeeee❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sharukcreations58616 ай бұрын
mamagaru movie locations plan cheyandi Thirupathi arealo durgasamudram (v)
@bommidirambabu6557 Жыл бұрын
❤ma vuruni bagachupincharu❤❤
@shantikalidindi8073 Жыл бұрын
My mother is from chentalapalli
@suryatejakms Жыл бұрын
👍👍👍
@shantikalidindi8073 Жыл бұрын
Chintalapalli.
@tatavarthisubbarao434011 ай бұрын
inchuminchu kona seema village lanni ilane vuntai bro
@ravikumar-vf4lq Жыл бұрын
Near my village name MULIKIPALLI I love my vilage
@damayanthiyarramsetty5284 Жыл бұрын
Malikipuram
@kranthibontu526011 ай бұрын
Konasema ku kobbari thota tappa Ami undadu bayya madi konasema a
@malleswararaokanna1066 Жыл бұрын
❤❤❤❤knm.. Yendagandi. Wg. Bvrm.. Knm
@laxmipinnamaraju4555 Жыл бұрын
Maa vuru
@TastyTreats-xu8bg Жыл бұрын
Santha Thursday kadu wednesday
@pvsnraju5164 Жыл бұрын
Nenu Chintalapalli lo puttanu
@kudipudirajeshwari5543 Жыл бұрын
Hi Bro మా ఊరు అండి
@KAPUVARA Жыл бұрын
Rajolu nundi enni kilometers bro
@KonaseemaLife Жыл бұрын
5km
@viswamohankaripeddi6136 Жыл бұрын
Meeru cheppatapudu voori vishesalu gudulu aa paina voori goppatanam goppamaushul gurincheppite video inka impressive ga vuntundi godavary distance near by towns major panchayatulu samanyula jeevitala Meeda focus cheyyaandi
@kirangeddam478811 ай бұрын
2 km
@UVGOUD-f9g Жыл бұрын
Bro Please Background Music Name or Link pettava
@KonaseemaLife Жыл бұрын
Yt audio library
@kprasadprasad8290 Жыл бұрын
.br.ambedakr konaseema jilla
@kranthibontu526011 ай бұрын
Pedda ami anipinchalayadu bayya
@cherrygeming4468 Жыл бұрын
Ma santa thursday kadu wednesday mundu adhi telusu kondi
@narayanathota43184 ай бұрын
ఈనాడు గ్రామం కి పట్టణం కి తేడా ఏమిటి ? ఈ గ్రామం వైశాల్యం ఎంత ,?జనాభా ఎంత, ?దగ్గరలో వున్న రైల్వే స్టేషన్ ఏది ? పెద్ద పట్టణం ఏమిటి ? బస్ రూట్ ఏమిటి ? చేరుకోవడం ఎలా ? ఇవన్నీ చెప్పకుండా 42 నిముషాలు వీడియో ప్రయోజనం ఏమిటో అర్థం కాలేదు
@KonaseemaLife4 ай бұрын
Nearest bus station Razole. Railway station Palakollu.
@chandukings6268 Жыл бұрын
❤
@KAPUVARA Жыл бұрын
Stay cheyadaniki room availability
@KonaseemaLife Жыл бұрын
S. ..Stay at Razole
@malleswararaokanna10665 ай бұрын
K. N. Made most make. Many.😢wg. Dt. Tahkuyu. Bm. V. R. M
@ashuamma8717 Жыл бұрын
Anna meru adress kuda chappli correct ga thaliyanivallkie
@KonaseemaLife Жыл бұрын
Sure
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్