అందరు తమ కామెంట్స్ లో, దేవుడు దీవించాలని, చల్లగా వుండాలని కోరుకుంటున్నారు. మంచిది. వీడియోలో చూపించినట్టు, అలాంటి కుటుంబాలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. వారికి మనం కూడా ఎంతో కొంత సహాయం చేస్తే, శ్రీదేవి గారు సంతోషిస్తారు. ఏమంటారు ప్రెండ్స్.
@nadiyakitchenvlogs5978 Жыл бұрын
Correct ga chepparu andi
@bshankar7053 Жыл бұрын
👍👍👍
@vamshipriyavamshi6833 Жыл бұрын
hi akka maku government house vachey laga chey akka please father leru house ledu akka
@dolapadmavathi9845 Жыл бұрын
👍
@kummarisabitha5349 Жыл бұрын
Akka ma babu ki blood cancer akka, vadiki food kuda pettaleni paristhithilo unnamakka plz akka ma babu koraku help cheyandi akka plz akka
@JavvadiMadavarao-co6oq10 ай бұрын
తెలుగింటి మధర్ థెరిస్సా మీ వీడియో చూసిన ప్రతిసారీ మా కన్నీళ్లు ఆగటం లేదు ఎంత మంచి మనసు తల్లీ నీది శ్రీదేవి
@chaitanyapopuri3287 Жыл бұрын
కదులుతున్న మానవత్వం కదిలిస్తున్న మానవత్వం ఇంకా కరగాలిసిన మనస్తత్వాలు శ్రీదేవి గారు శతమానం భవతి ధన్యవాదాలు
@anjalidevi1546 Жыл бұрын
😅
@didlaJessica-jy6ou Жыл бұрын
@@anjalidevi1546🎉🎉🎉🎉🎉🎉🎉🎉p8❤❤❤😂I 😮
@Lakshminiteesha5427 Жыл бұрын
Akka meru chela manchi panulu chestunaru god bless you akka ♥️♥️♥️
@mrramoji1802 Жыл бұрын
ఆ అమ్మాయి కి ప్రభుత్వం ద్వారా అందలిసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఆ అమ్మాయి కి అందాలి అన్ని ఆ గ్రామ సర్పంచ్ నీ కోరుచున్నాను. ప్రభుత్వం నుంచి జగనన్న ఇల్లు మరియు ఆ అమ్మాయి కి పెన్షన్ అలాగే వైఎస్సార్ భీమ కిందా అమౌంట్ అన్ని ఆ అమ్మాయి కి ఆ గ్రామ్ సర్పంచ్ అప్లై చేసి ఇప్పించాలి అన్ని కోరుచున్నాను. అలాగే ఆ అన్న ఆత్మ కు శాంతి చేకూరాలని ఆ దేవుడు నీ ఆశిస్తున్నాను.
@bhaskarbha78738 ай бұрын
Enni cheputhunnavu bro nivu yentha sahayam chesavu
@Sravankrishnavenivlogs Жыл бұрын
శ్రీదేవి గారు మీరు చాలా మంచి పనులు ఇలా చేయండి మీకు చాలా పుణ్యం వస్తుంది 🙏🙏🙏
@ravikumar-qg6kw8 ай бұрын
Akka nuvu great🎉God bless you ❤
@venkateshsagar7939jrntrfan Жыл бұрын
దేవుడు సహాయం చేసే గుణం ఇచ్చిన వాళ్లకి డబ్బులు ఇవ్వడు... డబ్బులు ఉన్న వాడికి సహాయం చేసే గుణం ఇవ్వడు 😔😔
@MadulathaMalla Жыл бұрын
Sridevi Garu mein help me❤😂
@ShyamPadi Жыл бұрын
Yes You Right
@nagabhushanraojami5253 Жыл бұрын
ఓం నమో నమః శివాయ నమః పరమేశ్వరుడి అనుగ్రహం వలన అమ్మ మీరు మీ సహాయం పొందిన వారు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి
@mdhanunjay8503 Жыл бұрын
ఇక్కడ ఆ దేవుడ్ని తలచకండి. నిజంగా ఆ దేవుడు ఉంటే ఇలా కొందరికి మాత్రమే బాధలు ఉండేవి కావు . దేవుడు లేడు ..😣
@telugutimepasschannel1021 Жыл бұрын
@@mdhanunjay8503 manishi chesina thappidalaku devudu em chesthadu. Harhar mahadev
@mdhanunjay8503 Жыл бұрын
@@telugutimepasschannel1021 చూడండి ఈ తప్పు చేయనివారికి కూడా బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అంటున్న. ఇలా అంటే పోయిన జన్మలో తప్పులు చేసి ఉంటారు కర్మ సిద్దాంతం చెబుతారు. ఇవన్నీ ఏవి లేవు ఈ దేవుడు లేడు..
@nalinins7635 Жыл бұрын
చాలా బాధనిపిస్తుంది హాయ్ రా శ్రీదేవి❤
@Lalli.21 Жыл бұрын
పగవాడికి కూడా మీలాగా కష్టం రాకూడదు అక్క😭😭😭
@pottendlathirumalesu2387 Жыл бұрын
Yess
@saiprasad2468 Жыл бұрын
ఏమిటో పైవాడీ లీలాలు చాలా బాధగా ఊంది అక్క ధన్యవాదములు
@varadarajulb786 Жыл бұрын
పిల్లల్ని ప్రభుత్వం బాలికల హాస్టల్లో వేస్తే పాపల జీవితాలు బాగుపడతాయి నువ్వూ ఏదైనా వృత్తి విద్యలో ట్రైనింగ్ అయితే నీబ్రతుకునువ్వు బ్రతుకుతావు అధైర్యపడితే లైఫ్ ఇంతకంటే ఘోరంగా వుంటుంది.మనసుకీ ప్రశాంతి గా వుంటుంది.పిల్లలకు తల్లైనావుండాలికదా
@shahinabegum8425 Жыл бұрын
Avunu andi
@skshamshad5594 Жыл бұрын
నిజం sister
@venkykavya7789 Жыл бұрын
@@skshamshad5594kani mari chinnapillalu nanna ledu amma lekapthe papam😭
@lavanyadeviprasadlavanyade1817 Жыл бұрын
Chapadhom esy haa vallaki nanu una Ani dharyam chapa vallu avaru
@Lakshminiteesha5427 Жыл бұрын
Life long happy ga undali take care your health love 💕 you akka ♥️♥️♥️
@SimhachalamSingidi9 ай бұрын
హాయ్ అమ్మ ఆమె పిల్లలు ఎప్పుడు బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వారి కష్టాలు కన్నీళ్లు ఆ భగవంతుడు తీసివేసి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వారికి చేసిన సహాయం బట్టి థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@sirilinga8406Ай бұрын
Lyf lo Meela jst konni days aina help chesthu brathakalani undi sister... I really appreciate your kind heart❤👏
@ashokbasiboyina5619 Жыл бұрын
మీరు చల్లగా ఉండాలి అక్క
@g.sandhya6104 Жыл бұрын
God bless you Shridevi garu....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramubujji7439 Жыл бұрын
🙏🙏😭😭 అయ్యో పాపం చిన్న పాపలు
@pottendlathirumalesu2387 Жыл бұрын
😭😭😭
@shaikparveen1856 Жыл бұрын
great job sridevi garu 🙏
@Lalli.21 Жыл бұрын
Akka ఆమెది అకౌంట్ nbr send చేస్తే use అవుతాది అక్క చిన్న పిల్లలు ఆమె ఈ టైం లో ఎక్కడికి వెళ్ళిన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అక్క🙏😭😭
@loyaanjali2120 Жыл бұрын
❤❤❤ you best friend ni nanu and you are fan❤❤
@anushaanusha5341 Жыл бұрын
వీడియో చూస్తుంటే తెలియకుండా ఏడుపు వస్తుది 🙏
@naturalfashiontipsbysai6441 Жыл бұрын
Avunu
@tmohanrao5462 Жыл бұрын
Yes 😢
@mallimalli6345 Жыл бұрын
Avunu
@thondurusivamani1594 Жыл бұрын
Yes😢😢
@Alakuntlajyothi-ooq Жыл бұрын
Avunu😢😢😢
@tademindira6075 Жыл бұрын
Sridevi garu memmalni abhinandinchakunda undaleka potunnanu God bless u andi devudu meeku sakala arogya ishwaryalu kaluga cheyalani Inka Inka ilanti manchi panulu cheyalani korutinnanu
@rakiraki1115 Жыл бұрын
Tq akka 🙏🙏🙏🙏👍👍👍
@madarijessyy6932 Жыл бұрын
Asalu maatalu ravatledu Sridevi Akka miku 🙏 Devudu aa family ki dairyani ivvali devudu thodu epudu undali 🙏
@krishnasandeipgaddi1644 Жыл бұрын
E video lo valla muggurini chuste chala bhagundhi aa iddari chinna pillalni chuste teliyakundane kannillu vachayi bhavishyattulo mugguriki a kastalu rakudadani aa devuniki manasara pradhistunanu. God bless you Thank you for helping them 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@gofficia143 Жыл бұрын
Super Akkaiah, Great Job, Dhevudu Mimmalini Anchelu Anchelu Ga Dhivinchi,Ashirvadhinchi,Abhivruddhiparachunu Gaaka........ AMEN.
@kannapavanipavanikanna5525 Жыл бұрын
Akka meru chala manchi valluu tqu soo much akka meru entha manchi ki help chestunadhuku 🙏
@shobhamaramraju7621 Жыл бұрын
Devuda elanti paristithi a ammayiki rakudadu a pillalani chuste Chala badha ga vundi
@rasalamamatha3564 Жыл бұрын
Vallani chustunte gunde tarukkupotundhi mik manchi life a devudu evvalani korukuntunam sis🙏🙏👍💐
@KumariGanta-yn8dd Жыл бұрын
God bless you shridevi garu..❤❤❤❤❤
@yona1194 Жыл бұрын
Thudi Yona, Knr. TS., Praise the Lord. God bless you. You are all right work to poor peoples help.
@sirichandana9757 Жыл бұрын
తుడి యోన చర్చీ పాస్టర్లు ఎంతో మంది పేదలను, అమాయకులను, బెదిరిస్తూ, పేదలవద్ద దశము బాగాలు వసూలు చేస్తున్నారు.కోట్లకు పడగెత్తు చున్నారు.ఇలాంటి వాటికి కామెంట్స్ పెట్టటం కాదు. ఒక్క పాస్టర్ గాడికి చెప్పి, శ్రీదేవి గారిలా సహాయం చేయించు.
@harivaraprasad5379 Жыл бұрын
Namste madam meeru chese help devudu blessing istaru
@shebadaida8038 Жыл бұрын
😭😭😭😭😭😭nijam ga chala edchisanu..😢😢😢😢😢 sredive garu meru challa ga vundali ...
@jyothivijay8856 Жыл бұрын
God bless u ma talli adevudu pillalni ninu devudu yedola sayam chesthadu talli Bada padaku
@RamaDevi-ld4zi6 ай бұрын
Okka sari mimmalni chudalani, matladalani undi madam🙏
@pasupuletilavanya8133 Жыл бұрын
Chala help chesthunaru akka 🙏🙏😭 nijam ga chala happy anipesthundi nenu alante problem face chesanu evaru chuse vallu leka chala bhada face chesanu 7 years before epudu job chesukuntu manchi ga ney una Meru valla ki chesina help nijam ga a ammai jeevithantham gurthu petukuntundi chala thanks akka 🙏🙏🙏🙏🙏🙏
@tpmanishamanisha517 Жыл бұрын
So sweet of you mam 👏ur god for them May god bless them with health and wealth
@bollamraju1920 Жыл бұрын
Video chustuntene adupu vastundhi ha papa lanu chuste Chala badhaga vundhi
@galibabuji533 Жыл бұрын
God bless you sister
@MariamMariam-ot1es9 ай бұрын
Thanku madam ❤
@sathyanarayanareddygurram4857 Жыл бұрын
దురదృష్టం. 🙏🙏
@jhansibezawada7370 Жыл бұрын
Konda anta help chesaru. Meeru cheppina matalu Correct.Thanks.
@karunkaruna4190 Жыл бұрын
Antho mandhiki kotla asthulu vuntayi kani mee laga cheyyali ani avariki vundadhu vandha mandhilo okkaraina meelaga alochiste bagundu elanti vallaku kontha ina asaraga vuntadhi miru chala great akka mee laga sahayam chese manasu andhariki kalagalani korukuntunnanu
@pavangowada76 Жыл бұрын
Meru elanti vallaku healp chestunadhuku hands up madham👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@karunaraokanumolu8048 Жыл бұрын
Amma, sridevi !! Enta service chesthunnavura talligaaduuu, Chinnadanivyna, neeku namassulu ra talli. 🙏
@sridevipeela8119 Жыл бұрын
Sridevi garu miku god bless you
@bshankar7053 Жыл бұрын
అందరూ దేవుని కొలుస్తారు, కానీ దేవుడు ఉన్నాడు లే డో కానీ పేదల కోసం శ్రీదేవి ఉన్నారు. 🔅🙏
@sharajaslin834 Жыл бұрын
Ammai smile chakkaga undi ❤may god bless her give her all the strength 🙏
Shirisha ne pillalu chala bagunnaru ne husband chanipoyadu ani nuvvu chanipote pillalni evaru chustaru neku eppudu amma nanna thoduga vunnaru jaripoyina switchvesan lo nunchi thondaraga bayatiki vachhi nuvvu kastapadi a chitti thalluluki manchi life evvu 👍💐god bless youu raa chitti thallulu 🙏🙏🙏❤❤
@priyankapriya5902 Жыл бұрын
Gud job akka❤ 🙏🙏
@v.s.prasadmenon9370 Жыл бұрын
Sridevi you r great ra
@bhavaniadumulla9609 Жыл бұрын
First comment I love❤ u akka
@Vivekreddy_2014 Жыл бұрын
Sridevi garu phone pay no.cheppandi ...chinnapillalato chala kastam ammai ki ....pillalani chustumte chala badha anipistumdi ... andi..!
@chandubabichandu7861 Жыл бұрын
Super akka l love you akka♥️♥️
@supriyareddy8263 Жыл бұрын
Chala emotional hyanu Nenu 😢
@rameshBabu-ch2qo Жыл бұрын
Great service sridevi madam
@smraghupathy99 Жыл бұрын
God bless you my child God bless you
@ptraopulaka9893 Жыл бұрын
హాయ్ అక్కా గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను నా ఫోన్ నెంబర్ పెట్టాను కానీ మీరు ఫోన్ చెయలేదు కానీ నేను కూడా డిఫెన్సె లో ఉన్నా మీ వీడియో చూసి చాలా గర్వముగా ఉంది అక్కా im help your contect no pls అక్కా ❤️❤️❤️❤️
@rajashekarkommagoni7070 Жыл бұрын
Sridevi akka e video chusaka mataluravadam ledhu
@jayaprakashnarayana4433 Жыл бұрын
God bless you Bangaru Thalli
@rajeshh575 Жыл бұрын
Good job Sridevi. God bless you Maa.
@maheshkorrapati7997 Жыл бұрын
Baga chesthunnaru
@ragavulasantosh4575 Жыл бұрын
Super
@padmachodagiri7263 Жыл бұрын
God bless you
@subhashsubhash9494 Жыл бұрын
ಅಕ್ಕ ವಿಡಿಯೋ ನೋಡುತ್ತಾ ನೋಡುತ್ತಾ ಕಣ್ಣಿರು ಬರುತ್ತದೆ ಅಕ್ಕಾ ಮಾನವೀಯತೆ ಇದೆ ನಿಮ್ಮಂತಹವರು ಇರುವರು 🙏🙏🙏🙏🙏😭😭