సోదరా మీరు పడుతున్న శ్రమ చూస్తుంటే ఓ సాహస యాత్ర లా ఉంది. హంసల దీవిలో సముద్రం చూస్తూంటే భయానకంగా ఉంది. జాగ్రత్తగా వుండండి. మంచి భవిష్యత్తు ఉంది మీకు 😅
@nagarjunakolli6 ай бұрын
ప్రోత్సాహకరమైన మాటలకు ధన్యవాదాలు సోదరా. 😊🙏🏻🙏🏻🙏🏻
@audiq7audiq7126 ай бұрын
ఆ గుడి మాదే భయ్యా !!! అది మా ఊరే. దాని గురించి చెప్పినందుకు చాలా చాలా థాంక్స్. వేణుగోపాలస్వామి గుడి, ఆ గుడి పక్కనుండే చెరువు. దగ్గర్లోని కాశీవిశ్వేశ్వరాలయం, ముందుండే ఆంజనేయ స్వామి, అన్నదానసత్రం, ఊరి బయటుండే కట్ట. చుట్టూ తుమ్మచెట్లు, చేపల చెరువులు, మాఘమాసంలో స్వామిజాతర, సముద్ర స్నానం, చెరుగ్గడలు, ఇవన్నీ పదిజన్మలెత్తినా మర్చిపోలేని జ్ఞాపకాలు. చిన్నప్పుడు నేనూ డాల్ఫిన్లు చూసాను
@nagarjunakolli6 ай бұрын
చెప్తుంటేనే ఇంత బావుంది అదే చూస్తే. అందుకే వీడియో చేశాను. అందరూ తప్పకుండా చూడాలి అని.
@audiq7audiq7126 ай бұрын
@@nagarjunakolliమాఘమాసంలో పంతులుగారు చెప్పే భాగవతపురాణం కాసేపైనా విని శుద్ధచతుర్దశి రాత్రికి వేణుగోపాలస్వామి మరియు కాశీవిశ్వేశ్వరస్వామి వార్ల కల్యాణోత్సవం దర్శనం చేసి మర్నాడు పౌర్ణమికి పొద్దున్నే చంకలో నాలుగు చెరుగ్గడలేసుకుని గుంపులు గుంపులుగా జనాలు బస్సులు బైకులు కారులు ట్రాక్టర్లు లారీలు ఇలా ఏది దొరికితే అదెక్కి సముద్రానికెళ్ళి ముందు సంగమస్నానం తరవాత ఓ రెండు మూడు గంటలు సముద్రస్నానం చేసి మళ్ళీ దొరికింది ఎక్కి వెనక్కొచ్చి జనాల మధ్యలో దేవుడి దర్శనం చేసి జాతరలో షాపింగ్ చేసి ప్రసాదం తిని APSRTC జాతర స్పెషల్ బస్సులో నిలబడి కూర్చుని ఎలాబడితే అలా ప్రయాణం చేసి ఇంటికెళతాము. ఇంటికెళ్ళాక కూడా చాలా సేపు ఇంకా సముద్రం అలల్లో తేలుతున్నట్టే ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి రండి. ఇలా చేసినప్పుడు అటు పుణ్యానికి పుణ్యం, ఇటు ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్ కూడా. ఇదే మా బాల్యం. కామెంట్ మరీ పొడుగ్గా ఉంటే ఏమీ అనుకోవద్దు. సడన్ గా ఈ వీడియో చూసే సరికి అదంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది.
@nagarjunakolli6 ай бұрын
హంసలదీవి కి కొన్నిసార్లు వచ్చినా, ఇలా తిరునాళ్లకి ఎప్పుడూ రాలేదు. కానీ మీరు చెప్తుంటే రాకపోయినా వచ్చినట్టే అనిపిస్తుంది. మేము ఇలా శివరాత్రికి పెదకళ్లేపల్లి వెళ్తాము. ఎంత పెద్ద కామెంట్ పెట్టినా నాకిష్టమే. ధన్యవాదాలు.
@audiq7audiq7126 ай бұрын
@@nagarjunakolli 😊👌👌👌
@NaiduaIjjurothu4 ай бұрын
Nicely sir
@nagarjunakolli4 ай бұрын
Thanks Naidu 😊🙏🏻
@JUANORQUIO6 ай бұрын
WoW! Absolutely Stunning And Breathtaking!
@nagarjunakolli6 ай бұрын
Thanks for the comment. Where are you from Juan.
@JUANORQUIO6 ай бұрын
@@nagarjunakolli You are most welcome! I’m from Singapore 🇸🇬!
@nagarjunakolli6 ай бұрын
@JUANORQUIO Ohh that’s great, how do you know Telugu.
@sarojanidoddapaneni97346 ай бұрын
Imagination is Beautiful.
@nagarjunakolli6 ай бұрын
😳🤔
@ramakrishnadvs45096 ай бұрын
Super ❤
@nagarjunakolli6 ай бұрын
Thanks ra 😊👍
@artus1985 ай бұрын
what is the nearest train station to reach this place ? Is the best time to visit in October and November ? I think these kind of incredible temples, you will only find in Andhra pradesh and Tamil Nadu.
@nagarjunakolli5 ай бұрын
The nearest train stations are Repalle and Machilipatnam. October and November both are great times. But make sure there are not rains and any potential storms or cyclones. As this is a seaside place, storms are normal in rainy season. So make sure of that.
@artus1985 ай бұрын
@@nagarjunakolli Thanks , from vijayawada can we not come by road ?
@nagarjunakolli5 ай бұрын
You can come by road. It’s very easy. I’ve pin the location in the video description. Check it out.