Asamanudu Official Video

  Рет қаралды 326,726

4Frames Production Company

4Frames Production Company

Күн бұрын

Asamanudu Official Music Video #chinnysavarapu | Ps.David Varma #sudhakarrella #TheNewlifeChurch #teluguchristiansong
#jesussongstelugu
Credits
The New Life Ministries Presents
Lyrics,Tune.Vocals & Visuals : Pastor.David Varma
Music : Sudhakar Rella
Vocals : Bro.Chinny Savarapu
Mix & master : Vinay kumar j
Dop : Joel,Sangeeth,BroPrakash - 4FramesTeam
Produced By : Sam Elijah - The New Life Church
Guitars :-Richardson
Flute :-Pramod
Chorus:-sis.Revathi&Sudha
Tablas:- #prabhakarrella
Rythms:-Kishore
For prayer requests, testimonies pls reach us at Phone:+91 95501 85588
Mail I'd : Info.thenewlife@gmail.com
If God leads you to support our Ministry :
Phone Pay : +91-9502093537
HDFC Bank
Name : P. David
Account Details : 20255145298
IFSC CODE : SBIN0012680
Address : Nehurunager Branch,Guntur, A.P
Lyrics :
అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను
ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ
తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై
శుత్రువు చేతికి నిను అప్పగించాడు
2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
మరది తలరాతని దిగులుపడకుమా
మారానుమధురముగా మార్చానునీకై
మేలులతో నిను తృప్తిపరచును
3.ఒంటరి పోరాటమే విసుగురేపిన
పొందిన పిలుపే బారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
పిలుపునే విడచి మరలిపోకుమా
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను
పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
►Contact Us
►E-Mail:Info.4Frames@gmail.com
For Prayers : +91-95501 85588
►Contact Us
►E-Mail:Info.thenewlifchurch#gmail.com.com
© Copyright 2019, All Rights Reserved.
4FRAMES PRODUCTION COMPANY
#teluguchristiansongslatesthits #Asamanudu #AsamanuduFullsong
#jesussongs #teluguchristianmessages #viral #viral #viral #viral #reels #jesustelugumessages #thenewlifechurch #todaysgodspromise #jesustelugumessages #teluguchristiansong #hearttouching #hearttouchingsong #sad #hosannaministries #sudhakarrella #chinnysavarapu #davidvarma #latestnewteluguchristiansongs2019 #2024christiansongs #latestnewteluguchristiansongs2024
#teluguchristiansongTelugu #christiandevotionalsongs 2024 #jesussongstelugu
#teluguchristiansongs
#EvanMarkRonald #teluguchristianmessages #Jesussongs
#JesusTeluguChristianSong #LatestNewTeluguChristianSongs2019
#NeeloneAnandham | Evan Mark Ronald #TeluguChristianSongs2023
Neelone Anandham | #EvanMarkRonald #TeluguChristianSongs2023
#NewTeluguchristianSongs2023 / #Teluguchristiandevotionalsongs2023 / #TeluguchristianSundayschoolsongs / #calvarytemplenewsongs / #Teluguchristian2023Christmassongs / #Teluguchristian2022christiansongs / #Teluguchristiankidsworshipsongs / #RajPrakashPaulsongs / #NycilKKLatestSongs / #JonahSamuelSongs / #JohnWeslySongs / #HosannaSongs / #BroYesannaSongs / #SamuelMorrisSongs / #SPBalu / #SPBalaSubrahmanyamChristianSongs / #KKSongs / #ChristmasSongs / #PraiseSongs / #MassSongs / #HalleluyaSongs / #RakshanaChannelSongs / #KanthiChannelSongs / #DivineChannelSongs / #SubhavarthaChannelSongs / #VeluguTVSongs / #SandeepSongs / #HanokuSongs / #RevivalSongs / #RevivalMeetings / #KartikChristianSongs / #ManoSongs / #SuneethaSongs / #AngleSongs / #HemaChandraSongs / #GeetaMadhuriSongs / #LutheranChurchSongs / #AndhraKraistavaKeertanalu / #JaliAbrahamSongs / #JKChristopherTeluguchristianSongs / #SharonSistersSongs / #PhilipSongs / #JyothiRajuSongs / #MalayalamSongs #MalayalamChristianDevotionalsongs / #MalayalamChristianDevotional / #TamilChristianDevotional / #HindiChristianDevotional / #ChristianDevotionalFolkSongs / #HindiChristianDevotionalSongs / #TamilChristianDevotionalSongs / #2023ChristianSongs / #2023ChristianDevotionalSongs / #2023ChristianDevotionalSongsTamil / #2023ChristianDevotionalSongsTelugu / #LatestTeluguChristianSongs / #TeluguMessages2023 / #NewSongs2024/ #StuthiPatalu / #ManasukuHaayinichePatalu / #PrashanthamainaPatalu / #LatestSongsWithLyrics / #NaaJeevitham / #kidsactionsongs2023 / #FreddypaulSongs / #amensongs / #HalleluyaSongs / #Yesayyapatalutelugu / #ManasukuHattukonePatalu / #hosannanewsongs2023 / #spirtualSongs / #JesusSongs / #worshipsongs2023 / #teluguWorshipLivesongs / #Jashuashaiksongs / #SpbaluLastsongs / #PavanGogisongs / #SunnysundeepkumarVelicharlasongs / #SrikanthGangoliTabala / 2023newsongs / #2023LatestTeluguChristiansongs /#LatestSongsandMessages / #kamalakarSongs / #Bestsong / #Oldmelodysongscollection / 2023NewStylesongs / #Messages2023 / #AwesomeSongs2023 / #2023coolsongs / #AnweshaBestsongs /#christmassongs / #AnweshaNewyearSongs / #anweshaGospelSongs / / #AnjuraChettuvale / #gospelsongstelugHOSAN

Пікірлер: 350
@4FramesProductionCompany
@4FramesProductionCompany 6 ай бұрын
Lyrics : అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై శుత్రువు చేతికి నిను అప్పగించాడు 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా మారానుమధురముగా మార్చానునీకై తనసమృద్ధితో నిను తృప్తిపరచును 3.ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
@Roselyn989
@Roselyn989 5 ай бұрын
Chala dhairyanni adharanani kaliginchindhi anna song Song vintune kannilu ochesai😭😭😭😭 I'm so encouraging This wonderful song annaya😭😭😭😭😭 Really Superb vocals chinni annaya Devid annaya
@anchasrinivas7310
@anchasrinivas7310 5 ай бұрын
Super sir
@jowtyjoty1718
@jowtyjoty1718 5 ай бұрын
🙏🙏🙏👌👌👌
@venkateswaraotagaram6331
@venkateswaraotagaram6331 3 ай бұрын
🙏🙏 super brother s
@gellabeula6231
@gellabeula6231 2 ай бұрын
Chala baaga pasdaru anna❤
@anjalivaddeboina3854
@anjalivaddeboina3854 2 ай бұрын
Amen 🙌 hallelujah 🙏 tq Jesus
@premarajuofficial2012
@premarajuofficial2012 6 ай бұрын
Wonderful song Anna 🎉❤
@4FramesProductionCompany
@4FramesProductionCompany 6 ай бұрын
😇😇
@faithfellowship2764
@faithfellowship2764 5 ай бұрын
God bless you brother
@Jessymahitha
@Jessymahitha Ай бұрын
Entho adharana kalugutundi anna e song vintunte
@lakshmipilli5087
@lakshmipilli5087 2 ай бұрын
Chala bagudi
@paulsunilRajofficial
@paulsunilRajofficial 6 ай бұрын
❤❤
@4FramesProductionCompany
@4FramesProductionCompany 6 ай бұрын
😇
@PastorYehoshuvaYemmiganur
@PastorYehoshuvaYemmiganur 5 ай бұрын
అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగనీ మన దేవుడు ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు - కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు- శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును (2) 1.అగ్ని గుండములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రూవే నీ స్థితిచూచి అతిశేయ పడుచున్న - సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ - తెరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై (2) శత్రువు చేతికి నిను అప్పగించడు (2) “సియోను దేవుడే” 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన- ఎంతగానో శ్రమపడిన ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మారదీ తలరాతని దిగులుపడకుమా - మారాను మధురముగా మార్చును నీకై (2) మేలులతో నిను తృప్తిపరచును (2) “సియోను దేవుడే” 3.ఒంటరి పోరాటమే విసుగురేపిన- పొందిన పిలుపే భారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న- నమ్మదగినవారులేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా- న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2) పిలిచిన దేవుడు నిను మరచిపోవునా (2) “సియోను దేవుడే”
@sundayschoolstars7134
@sundayschoolstars7134 5 ай бұрын
😡
@aravindaravind3487
@aravindaravind3487 4 ай бұрын
Tq ❤🎉😊
@hepsibasandepudi487
@hepsibasandepudi487 3 ай бұрын
❤❤sruthi
@prakasaraovallala1637
@prakasaraovallala1637 3 ай бұрын
Supare song annya 😂😂😂
@prabhakarvallala2686
@prabhakarvallala2686 3 ай бұрын
Ssu
@kalakondapallavi8898
@kalakondapallavi8898 4 ай бұрын
God bless you brother
@rajhavi28
@rajhavi28 Ай бұрын
అసమానుడైన వాడు - అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును "2" 1.అగ్ని గుండములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై "2" శత్రువు చేతికి నిను అప్పగించాడు "2" 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మారదీ తలరాతని దిగులుపడకుమా మారానుమధురముగా మార్చనునీకై "2" మేలులతో నిను తృప్తిపరచును "2" 3.ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను "2" పిలిచిన దేవుడు నిను మరచిపోవునా "2"
@VenkataraoKuchipudi
@VenkataraoKuchipudi Ай бұрын
My favourite song
@JayaLakshmi-f2u
@JayaLakshmi-f2u Ай бұрын
Super song
@komatipaulson-rc3ld
@komatipaulson-rc3ld Ай бұрын
My favourite sonng
@nissiaugustian4141
@nissiaugustian4141 Ай бұрын
Amen.
@benjmaneeduri9138
@benjmaneeduri9138 Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@simon.peyyala4319
@simon.peyyala4319 4 күн бұрын
హాయ్ బ్రదర్ నా జీవితనికి సరిపడా పాట బ్రదర్ మీకు మీ భృదానికి నా వందనాలు 👏👏👏👏👏👌👌👌
@samarpangm7973
@samarpangm7973 5 ай бұрын
ఎందరో జీవితంలో అనుభవిస్తున్న నిరాశ లో, క్రుంగుదలలో దేవుడే నేనున్నాను బయపడకు అని బలపరిస్తూ.. ఈ పాట ద్వారా మరింత బలపరిచిన ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక.. మరియు ఈ పాటను సిద్ధపరిచిన సంగీత బృందాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్.. 🙏
@4FramesProductionCompany
@4FramesProductionCompany 5 ай бұрын
Amen😇
@anjalivaddeboina3854
@anjalivaddeboina3854 13 күн бұрын
Amen 🙌🙏
@johnfinny1033
@johnfinny1033 5 ай бұрын
అద్భుతమైన పాట brothers..... చాలా ఆత్మీయంగా ఉంది..... క్రుంగిన వారిని బలపరిచే విదంగా ఉంది..... మ్యూజిక్ ప్రాణం పోసింది ఈ పాట కి.😢😢
@4FramesProductionCompany
@4FramesProductionCompany 5 ай бұрын
Glory to god 😇😇
@seeyonujashuva7883
@seeyonujashuva7883 Ай бұрын
ఇ పాట సక్సెస్ కు కారణలు 1.సుధాకర్ rella సంగీత సారం 2.చిన్ని గారికి దేవుడిచ్చిన స్వరం 3.డేవిడ్ విషయం లో దేవుని కృపావరం 4.విటన్నిటికీ మూలం దేవుడు చాపిన కరం 5.అందుకే ఇపాటతో ఆదరించబడుతుంది నేటి తరం సీయోను జాషువా
@padmapadma6830
@padmapadma6830 5 ай бұрын
Prise lord బిడ్డా ఈ పాట నన్ను చాలా ఓదార్చింది god bless you కన్నా. దేవుడు నిన్ను ఇంకా bkess చేస్తాడు.ఆమెన్
@Devarajpesari
@Devarajpesari Ай бұрын
బ్రదర్ నాపేరు దేవరాజ్ నేను యేసయ్య కృపతో పరిశుద్దాత్మ దేవుని సహాయంతో దేవుని నామానికి మహిమ రావాలని అనేకులకు ఆశీర్వాందంగా ఉండాలని పాటలు వ్రాసాను కానీ వాటిని రికార్డు చేయటానికి నాదగ్గర డబ్బులు లేవు ఏదైనా మార్గం చెప్పండి..ప్రార్ధించండి తొందరలోనే వాటిని ఒక మంచి బడ్జెట్ లో రికార్డు చేసే స్టూడియో దొరకాలని ఎందుకంటే ప్రతిదీ డబ్బుతో విలువకట్టే ఇలోకంలో నీకోసం ఎవరిన ముందుకువస్తే బాగుంటుండదని దేవుని పేరట కోరుతున్నాను
@sankarpaultolapi5429
@sankarpaultolapi5429 Ай бұрын
తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు brother. God will lift you up. God bless you
@AsatyavaniAsatyavani-hy6xn
@AsatyavaniAsatyavani-hy6xn 14 күн бұрын
Thappakunda devudu meku sahayam chesthadu brother
@godislovefellowship
@godislovefellowship 8 күн бұрын
పాటలు రాయడానికి కృప చూపించిన దేవుడు రికార్డ్ & వీడియో,చేయడానికి కూడా త్వరలోనే కృప చూపించు గాక
@SpandanaGeddam
@SpandanaGeddam 5 күн бұрын
God bless you believe the God
@bnsjohn
@bnsjohn Ай бұрын
Brother chinny savarapu voice kante vere brother voice chala bagundi... Chinny voice lo grace ledu.... Loud ga undi... Grace matian cheyyandi baguntadi... And anther brother you doing good job👍🏼👍🏼
@TejasriBudiputi
@TejasriBudiputi Ай бұрын
ఇప్పుడు నాకు ఉన్న పరిస్థితుల్లో నన్ను ఆదరించిన పాట గాడ్ బ్లెస్స్ యు బ్రదర్స్ దేవునికే మహిమ కలుగును గాక
@MaheshBotany
@MaheshBotany 4 ай бұрын
నేను పాడిన మొట్ట మొదటి అబ్రాహాము అన్న సాంగ్ kzbin.info/www/bejne/i3ixf5-cgtGgoNUsi=WgYJeMMH53uLJmag
@bhavanichebrolu8132
@bhavanichebrolu8132 5 ай бұрын
ఈ పాట ద్వారా దేవుడు నేను ఇప్పుడు వున్న పరిస్థితులను బట్టి నాతో సూటిగా మాట్లాడుతున్నట్టు వుంది..... ప్రతి పదం నాకోసమే అన్నట్టు వుంది
@rahelukishore1898
@rahelukishore1898 2 ай бұрын
Na life lo kudaa💯💯💯💯💯💯🙏🙏🙏😢😢😢😢😭😭😭
@anjalivaddeboina3854
@anjalivaddeboina3854 13 күн бұрын
S
@samarpanadurgada5077
@samarpanadurgada5077 6 ай бұрын
డేవిడ్ వర్మ గారూ, చిన్ని సవరపు గారూ ఇద్దరూ కలసి చాలా అద్భుతంగా పాడారు Music Super. ఈ పాట కోసం చాలా ఎదురుచూసాము,దేవుడు మిమ్ములను, మీ పరిచర్యలు దీవించును గాక
@4FramesProductionCompany
@4FramesProductionCompany 6 ай бұрын
Amen ❤️😇
@Karishma33098
@Karishma33098 7 күн бұрын
అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. 1. అగ్ని గుండాములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై (2) శుత్రువు చేతికి నిను అప్పగించాడు (2) || సియోను దేవుడే|| 2. 2. పరిస్థితులన్నీ చేజారిపోయిన ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా మారానుమధురముగా మార్చానునీకై (2) మేలుళలతో నిను తృప్తిపరచును (2) || సియోను దేవుడే|| 2. 3. ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2) పిలిచిన దేవుడు నిను మరచిపోవునా (2) || సియోను దేవుడే|| 2.
@u.ravisankar4860
@u.ravisankar4860 11 күн бұрын
Praise the lord 🙏 uncle my name is Samuel I am 5th class I want sing with you
@u.ravisankar4860
@u.ravisankar4860 9 күн бұрын
Ok
@RameshMuppidi-yt3kp
@RameshMuppidi-yt3kp 4 ай бұрын
అయ్యరు పాట రాసిన ఇయర్ కి నా ప్రత్యేకమైన వందనాలు అలాగే సాంగ్స్ పడిన ఇద్దరయ్య గారికి వందనాలు
@godsloveofficial3582
@godsloveofficial3582 5 ай бұрын
అన్నయ్య చాలా బాగా పాడావ్ అన్నయ్య దేవుడు నిన్ను చాలా ఆశీర్వదించును గాక ఆమెను అన్నయ్య నా గురించి కూడా ప్రేయర్ చేయండి అన్నయ్య
@dorababujithuga5586
@dorababujithuga5586 2 ай бұрын
అన్న మీ ఇద్దరు చాలా బాగా పాడారు,,,మంచి మ్యూజిక్ ఇచ్చావు అన్న,,, ఈ పాట వల్ల నేను బలపరచ పడ్డాను,,.. Thanku u anna,,
@olivestudiossudhakarrella
@olivestudiossudhakarrella 6 ай бұрын
Praise God 🙌 Wonderful David Varma garu congratulations 💐💐💐
@4FramesProductionCompany
@4FramesProductionCompany 6 ай бұрын
Thank you brother ❤️
@johnwesly.akumarthi9151
@johnwesly.akumarthi9151 2 ай бұрын
Bro heart ❤️ teaching song brooooooooooooooooooooooo😢
@DesingaraoK
@DesingaraoK 12 күн бұрын
Praise the lord Anna 🙏🙏🙏😅😊😅😊😅😊😅😊😅
@orsuladhana8251
@orsuladhana8251 4 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాట నేనున్న స్థితిలో దేవుడు నన్ను ఓదార్చి నట్లు ఉంది మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక
@yesebudasu398
@yesebudasu398 4 ай бұрын
Super song brother 🙌 chala Baga padaru💞
@paulsunilRajofficial
@paulsunilRajofficial 2 ай бұрын
Heart touching song anna ❤ దేవుడు తన పరిచర్యలో మిమ్మల్ని మరింతగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను anna
@samuelvanithkumar7535
@samuelvanithkumar7535 6 ай бұрын
Extraordinary lyrics very meaningful, tune is superb , singing and music is too good. 🎉🎉🎉🎉 Sam ( Madanapalli)
@4FramesProductionCompany
@4FramesProductionCompany 6 ай бұрын
Praise god Brother 😇
@JoshJosh-z4v
@JoshJosh-z4v 6 күн бұрын
నీ కృప లేకుండా నేనేల జీవించగలను నీ దయ లేకుండా నేనేల కొనసాగగలను ఊహించుటయే నా వల్ల కాదయ్యా ఆలోచించుంటే నా గుండె బరువాయగా నీ కృప ఉంటే చాలయ్య -నీ దయలేక నేను లేనయ్యా // 2// 1. నా దుఃఖ స్థితిలో ఓదార్చినది -నా ఒంటరి పయనంలో తోడై నిలచినది //2/ నీ కృపయే నా పక్షమై నిలచి -నాకై పోరాడి విజయమునిచ్చినది//2// నీ కృప ఉంటే చాలయ్య -నీ దయలేక నేను లేనయ్యా 2. దారి తప్పిపోయినను దరి చేర్చినది -ఏ పాపము నెంచక కౌగలించినది //2/ ఎట్టి అర్హత చూడలేదు -నాలో యోగ్యత కోరలేదు/2/ నీ కృప ఉంటే చాలయ్య- నీ దయలేక నేను లేనయ్యా 3. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి- కృపయే మార్గమై నడిపించుచున్నది /2/ దీనుల యెడల కృప చూపు వాడవు మారని ప్రేమతో ప్రేమించు వాడవు నీ కృప ఉంటే చాలయ్య - నీ దయలేక నేను లేనయ్యా 55
@JoshJosh-z4v
@JoshJosh-z4v 6 күн бұрын
నీ కృప లేకుండా నేనేల జీవించగలను నీ దయ లేకుండా నేనేల కొనసాగగలను ఊహించుటయే నా వల్ల కాదయ్యా ఆలోచించుంటే నా గుండె బరువాయగా నీ కృప ఉంటే చాలయ్య -నీ దయలేక నేను లేనయ్యా // 2// 1. నా దుఃఖ స్థితిలో ఓదార్చినది -నా ఒంటరి పయనంలో తోడై నిలచినది //2/ నీ కృపయే నా పక్షమై నిలచి -నాకై పోరాడి విజయమునిచ్చినది//2// నీ కృప ఉంటే చాలయ్య -నీ దయలేక నేను లేనయ్యా 2. దారి తప్పిపోయినను దరి చేర్చినది -ఏ పాపము నెంచక కౌగలించినది //2/ ఎట్టి అర్హత చూడలేదు -నాలో యోగ్యత కోరలేదు/2/ నీ కృప ఉంటే చాలయ్య- నీ దయలేక నేను లేనయ్యా 3. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి- కృపయే మార్గమై నడిపించుచున్నది /2/ దీనుల యెడల కృప చూపు వాడవు మారని ప్రేమతో ప్రేమించు వాడవు నీ కృప ఉంటే చాలయ్య - నీ దయలేక నేను లేనయ్యా
@gaddamcharan1092
@gaddamcharan1092 3 ай бұрын
Rendava charanamuloni visuals chustunte kallallo nillu teerugutunnai brothers super heart touching song
@ANAND__ABHISHEK-e6p
@ANAND__ABHISHEK-e6p Күн бұрын
అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై శుత్రువు చేతికి నిను అప్పగించాడు 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా మారానుమధురముగా మార్చానునీకై మేలులుతో నిను తృప్తిపరచును 3.ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
@PrakashMula
@PrakashMula 6 ай бұрын
I was waiting for this full song... Thank you dear pastor for bringing out such a beautiful and heart touching song... Blessed...
@4FramesProductionCompany
@4FramesProductionCompany 6 ай бұрын
Thanks for listening❤️😇
@bnarasanna453
@bnarasanna453 Ай бұрын
చక్కని స్వరాలు దేవుడు మీకు దయచేసాడు దేవుని సేవలో అత్యధికముగా ఇంకా వాడబడాలని కోరుచున్నాను బ్రోస్
@PastorYehoshuvaYemmiganur
@PastorYehoshuvaYemmiganur 5 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక... ఎంతో అర్థవంతమైన పాటను అందించిన మిమ్మును దేవుడు దీవించును గాక....
@vijayapandu9354
@vijayapandu9354 Ай бұрын
అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై శుత్రువు చేతికి నిను అప్పగించాడు 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా మారానుమధురముగా మార్చానునీకై మేలులతో నిను తృప్తిపరచును 3.ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
@priscillasinger2530
@priscillasinger2530 6 ай бұрын
Exllent music & Singing singer's...🎉🎉🎉🎉🎉🙌🙌👍👍
@4FramesProductionCompany
@4FramesProductionCompany 6 ай бұрын
😇😇
@MuraliT-bg9et
@MuraliT-bg9et Ай бұрын
Super bro dhevudhu epudu nitho vuthadhu bro
@LakshmiLakshmi-xh7dz
@LakshmiLakshmi-xh7dz 2 ай бұрын
Praise the Lord....David annaya , chinni annaya ఆశలన్నీ కోల్పోయాను.....కానీ దేవుడు ఈ పాట ద్వారా పదం,పదం ద్వారా ధైర్యపరుస్తునారు......😢😢😢మన దేవుడు సిగ్గుపడనివ్వడు ....శత్రువు చేతికి అప్పగించడు...🙏. అప్పగించడు,.....కన్నీళ్ళు తుడుస్తారు.....😢....మంచిరోజులొస్తాయనే నిరీక్షణ లేకున్నా ......మేలుతో తృప్తి పరుస్తారు....పిలిచిన కన్న తండ్రి మరచిపోడు😢😢🙏🙏
@johnsonc949
@johnsonc949 11 күн бұрын
Heart touching songs god bless you
@sreeramulachandipuli1472
@sreeramulachandipuli1472 2 ай бұрын
అన్నా wonderful song దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.
@bsuvarnasree5291
@bsuvarnasree5291 6 ай бұрын
Amen Hallelujah 🙏 Beautiful voice. Both the Music and lyrics are very nice .. God Bless You All
@4FramesProductionCompany
@4FramesProductionCompany 5 ай бұрын
😇❤️😇
@rosemaryflorence6288
@rosemaryflorence6288 5 ай бұрын
Brothers adbuthamuga paadaru yentha adarana bro kanniru agaledu 😭😭😭God bless you your ministry bro 🙏🙏🙏🙌🙌🙌😇
@GudipiGyevelu
@GudipiGyevelu 2 ай бұрын
ఆత్మ సహాయము ద్వారా మీరు వ్రాసిన పాట కు దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుచున్నాను అలాగే క్రీస్తు నామమున మీకు నా నిండు వందనాలు
@revukrishna2196
@revukrishna2196 5 ай бұрын
అన్న ఈపాట నాకు మంచి నెమ్మది కలుగజేసినది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏వందనాలయ్య🙏
@anjalivaddeboina3854
@anjalivaddeboina3854 2 ай бұрын
Praise the lord 🙏 brother..e pata nannu yenthagano balaparinchindi.. Church lo song vinnaka vachi vethikithe dorikindi.miku echina swaralani batti a devunike mahima,ganatha anniyu.. brother nenu oka annyuralini devunne balanga nammuthunna...nenu chala badallo vunnanu please prayer for me
@anjalivaddeboina3854
@anjalivaddeboina3854 2 ай бұрын
TQ jesus for giving this song..roju vintanu.. TQ brothers Amen hallelujah
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 Ай бұрын
Amen halleluya.🙏🏼🙏🏼🙏🏼❤❤❤
@shanthikumarbantu7003
@shanthikumarbantu7003 4 ай бұрын
చాలాబాగా పాడారు బ్రదర్ దేవుడు మిమ్ములను మీ సేవను ఆశీర్వదించి దీవించును గాక ఆమేన్🙏
@MosaSattiBabu
@MosaSattiBabu 2 ай бұрын
Inka marrintha abirudhi cheyunugaka Amen inka marini songs padela devudu cheyunugaka amen😊😊
@ajayrajuyoutubechannel255
@ajayrajuyoutubechannel255 3 ай бұрын
❤❤❤❤
@DavadlaVenkateswararao
@DavadlaVenkateswararao Ай бұрын
Aras,
@uniquestudios1552
@uniquestudios1552 6 ай бұрын
Superb bro ❤ It ll touch everyone Heart 💓 Glory to Jesus
@4FramesProductionCompany
@4FramesProductionCompany 6 ай бұрын
Amen thanks bro ❤️😇
@dasarijoel1882
@dasarijoel1882 11 күн бұрын
Super brothers heart touching song mana devudu manalanu siggu padanivvadu
@KuramakeerthiKuramakeert-lr3zl
@KuramakeerthiKuramakeert-lr3zl 10 күн бұрын
Anna song chala baga padaru... Enisarlu vinna malli malli vinalianipisthundhi
@DunnavijaykumarDunnavijaykumar
@DunnavijaykumarDunnavijaykumar 11 күн бұрын
Super song brother i love this song devudu mimmunu dheevinchunu gaka amen 🙏🙏🙏
@m.j.prabhakarrao7639
@m.j.prabhakarrao7639 13 күн бұрын
❤praise🙌jesus❤️heart🙌touching👍song😊God 🌹Bless🤗your💕team👏👏
@manishortvideos5051
@manishortvideos5051 5 ай бұрын
E song kosam chala wait chesa
@arunananneti5188
@arunananneti5188 Ай бұрын
🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏.....
@pvijaykumar2647
@pvijaykumar2647 4 ай бұрын
Nice song anna 🥰🥰 dhevunike mahima kalgunu gaka amen 🙏🙏
@MadhuriVankayalapaati
@MadhuriVankayalapaati 6 ай бұрын
The song was amazing and heart touching lyrics and excellent singing and Pastor David Varma Garu written by the song and wonderful 😍👌 praise the lord 🙏😇
@4FramesProductionCompany
@4FramesProductionCompany 5 ай бұрын
Glory to god 😇😇
@venkataambedkar6971
@venkataambedkar6971 Ай бұрын
ఈ పాట చాలా ఆత్మీయయం గా ఉంది - దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@jesus8900-d5c
@jesus8900-d5c Ай бұрын
my most favourite song lyrics asalu yedupe vasthadhi annayya &dhairyam kuda na kosam preyar cheyandi annayya naku monna march lo baby na womb lone chanipoyadu first pregnency marriage ayyi 3 years devudu naku dharshanam ecche pregnency confirm indhi ela avvudhi ani kuda dharshanam vacchindhi but nene preyar chesukoledhu baby boy chanipoyadu chala yeduposthundhi naku malli devudu gharbaphalm evvalani preyar cheyandi anna plz 😭🙏
@nandipamutirupati4963
@nandipamutirupati4963 5 ай бұрын
Super song Anna God bless you your family 🎉🎉🎉
@sureshlanka5007
@sureshlanka5007 4 ай бұрын
మీ పాట తో నా లైఫ్ మారింధీ అన్న
@nova109j
@nova109j 17 күн бұрын
Anna please tell me the SCALE this song?.. Song is very so nice in suffering time to give strength 😔😔☹️
@Surya-k5s
@Surya-k5s 2 күн бұрын
Praise the lord brother garu e pata narudamuku adaranakaliginchindhi
@CheppulaccanduCheppulaccandu
@CheppulaccanduCheppulaccandu 3 ай бұрын
Prise lord aande 🎉🎉
@suniltatipakasunil6178
@suniltatipakasunil6178 6 ай бұрын
Lyrics chaala adbuthamga rasaru anna manasuni thakeyla unnay 👏👏👏 very meaningful song god bless you more anna
@4FramesProductionCompany
@4FramesProductionCompany 5 ай бұрын
Praise god ❤️😇
@ImmanuelSannidhi
@ImmanuelSannidhi 6 ай бұрын
Excellent Song. Lyric and Music so Good.
@4FramesProductionCompany
@4FramesProductionCompany 6 ай бұрын
Thank you brother 😇
@usharanikommoju2310
@usharanikommoju2310 2 күн бұрын
Ninna chaala badha lo vunna nu maku telisina vallu status petteru ee song ni Naku samadhanam devuni daggara nunchi vachi natlu ani pinchindi deva neeke vandanalu
@Roselyn989
@Roselyn989 5 ай бұрын
Praise the lord annaya Buetifull song Very very meaningfull and Heart touching song annaya Siyonu dhevude ninnu siggupadaniyadu Kanikarapurnunde ni kanniru thudachunu Ee lynes chala chala bagundhi anna😭😭😭 Ontariporatame visgurepina Nenu pondhina pilupe baramaina Athmiyulandharu avamisthuna Nammdhagina dhevudu Nayakuniga nilupunu anae lynes Really amazing anna Lytrally Tears are rolling down😭😭😭😭❤️❤️❤️🥰🙌🙌🙌 Superb annaya
@4FramesProductionCompany
@4FramesProductionCompany 5 ай бұрын
Glory to god 😇
@gundalaeswararao5392
@gundalaeswararao5392 5 ай бұрын
😊😊😊❤
@gundalaeswararao5392
@gundalaeswararao5392 5 ай бұрын
¹❤❤❤
@gundalaeswararao5392
@gundalaeswararao5392 5 ай бұрын
😊😊😊😊😊1😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊11
@chintakayalakottaya2786
@chintakayalakottaya2786 3 ай бұрын
Super ga unadhi annaya😢❤
@yakobuyakobu1556
@yakobuyakobu1556 3 ай бұрын
Super super 👌 annalara
@vinukondamarkmark2252
@vinukondamarkmark2252 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@4FramesProductionCompany
@4FramesProductionCompany 6 ай бұрын
😇
@BalubhaiDadala
@BalubhaiDadala 10 күн бұрын
Super song brother🙏❤️
@user-friendly-pvs
@user-friendly-pvs 3 ай бұрын
చాలా మంచిగా ఉంది వందనాలు
@jesusisoursaviour4608
@jesusisoursaviour4608 5 ай бұрын
E pata vintunnapudu hrudayamu aanandamuto gantulu vesindi chala kannito devuni stutinchanu devunike mahima
@balu_bhai_005
@balu_bhai_005 6 ай бұрын
❤❤❤❤
@nagamaniveeranki-nj9rt
@nagamaniveeranki-nj9rt 3 ай бұрын
Super song devunike mahima kalugunugaka
@kruparaomiriyala2538
@kruparaomiriyala2538 6 ай бұрын
Wonderful lyrics ❤ heart touching song ❤
@4FramesProductionCompany
@4FramesProductionCompany 5 ай бұрын
😇😇
@anjalivaddeboina3854
@anjalivaddeboina3854 2 ай бұрын
Yes Jesus ...Naku anniyu nive Deva..nenu ninne nammukoni vunnanu
@GaneshGanesh-zd6kd
@GaneshGanesh-zd6kd 5 ай бұрын
సూపర్ సాంగ్ అన్నయ్య ❤
@BujjimouniBujjimouni
@BujjimouniBujjimouni Ай бұрын
😢😢😢😢😢నకు ఓదార్పు పాట ఇది బ్రదర్ గారు ....దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏
@samemmanuel8579
@samemmanuel8579 5 ай бұрын
Superb song brother❤️🙌
@Cutie_dasari
@Cutie_dasari Ай бұрын
Amenthandri
@KINGVASI_143
@KINGVASI_143 5 күн бұрын
Very very meaningfull and heart touching song... Super lyrics Brother..exlent song❤❤
@ChPramod-n2m
@ChPramod-n2m 5 күн бұрын
Yesayya vandhaanalu na chanti bedalaanu dhivenchu.....
@sholomgracesosity1st879
@sholomgracesosity1st879 24 күн бұрын
❤ సమస్త మహిమ మన దేవాది దేవునికి మాత్రమే కలుగును గాక!!!🙌😇
@KnowTheFacts941
@KnowTheFacts941 6 ай бұрын
నాకే ఏల శ్రమలంటు కృంగిపోకుమా... తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై...🎧🎧. మారదీ తలరాతనీ దిగులు పడకుమా.. మారాను మధురముగా... మార్చును నీకై... 🎧🎼🎵🎶🎵🎼 What a lyrics super sir
@4FramesProductionCompany
@4FramesProductionCompany 6 ай бұрын
Glory to god brother thank you 😇
@PrasanthiPothula-j6h
@PrasanthiPothula-j6h Ай бұрын
E song chala adarinchindhi anna nannu 🙏🏻🙏🏻🙏🏻
@BhoomikaMallikarjun-gt1ud
@BhoomikaMallikarjun-gt1ud 3 ай бұрын
Very wonderful Bro May God bless both of you❤
@sujanaruthu238
@sujanaruthu238 5 ай бұрын
Praise the lord thammadu song chala bangudhe exalant 💐👏🙌🎉
@venukumartholapi9552
@venukumartholapi9552 2 ай бұрын
God is great 👍🙏🙏🙏🙏 Track pettandi brother 🙏 Praise the lord brothers 🙏
@muppidisudha2812
@muppidisudha2812 6 ай бұрын
Devuniki mahema kalugunu gaka amen 🙏🙏🙌🙌
@4FramesProductionCompany
@4FramesProductionCompany 6 ай бұрын
Amen 😇
@lalithakumari2455
@lalithakumari2455 14 күн бұрын
🙌🙌
@sholomgracesosity1st879
@sholomgracesosity1st879 24 күн бұрын
పిలిచినా దేవుడు నిన్ను మరచిపోవునా😭 చాలా అద్భుతమైన రచన...
Asamanudu Full song | Telugu Christian Song | Bro.Chinny Savarapu | Pas.David Varma #Sudhakarrella
9:37
The New Life Ministries - Bro David Varma
Рет қаралды 526 М.
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 9 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Asamanudu Live Song #chinnysavarapu #pastor_jebaraj #hpfm #teluguchristiansongs Hosanna_Pentecostal
13:07
Hosanna Pentecostal Faith Ministries Official
Рет қаралды 116 М.
Dunnani beedu bhumulalo || @EnoshKumarVasamsetti
9:26
Eshcol Assemblies of God Worship Center
Рет қаралды 916
Asamanudu #chinnysavarapu | LIve MUsic By @BOBBYMSJ anna
16:07
Kishore Emmanuel
Рет қаралды 9 М.
Asamanudu// New Telugu Christian Song
13:05
CGP Zion Prayer House - Chinamallam
Рет қаралды 21 М.