Hi friends అందరికీ నమస్కారం.. ఈ వీడియోపై మీరు చేసే కామెంట్స్ బట్టి Part2 చాలా short గా చేస్తా.. Or మీరు మోసపోయిన సందర్భాలు ఏవయినా ఉంటే Share చేయండి 🙏🙏🙏💓🙏💓
@2DAYMTMINFOCHANNEL5 жыл бұрын
Na bandi bore chesadu mecanic..kani mileage 20 km vastundi... ippudu wmi cheyali bro
ఇంత సేపు చెప్తున్నారు...మీరు చెప్పేది మంచిదే అయినా ఎక్కువ సేపు మాట్లాడితే వినడానికి సమయం కొంతమందికి ఉండదు...మనం చెప్పాల్సిన విషయాన్ని త్వరగా చెప్పడం మంచిది
@naresshanthatikanti6985 жыл бұрын
correct bro
@srinivasmancha5 жыл бұрын
Really
@mullaliyakhatali36155 жыл бұрын
Sodi koduthunnadu
@manjunath3425 жыл бұрын
Avunu bro.. correct GA chepparu
@yeshwanthkyama62475 жыл бұрын
మునీశ్వర్ నాయక్ మూడే correct
@SIVA1999-k8c5 жыл бұрын
కొంతమంది నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. ఇది చాలా తప్పు. నీలేష్ చాలా చక్కగా వివరించారు. పూర్తి గా చెప్పటానికి ఇంత సమయం కావాలి. Good information. God bless you
@neeluartsautomobile5 жыл бұрын
Na peru neela mohan bro 😎😎😎
@SIVA1999-k8c5 жыл бұрын
@@neeluartsautomobile ok neela mohan can you give your mobile number
@ravindrapopuri62093 жыл бұрын
భయ్యా! నీవు చెప్పేది అంత బాగానే ఉంది. ఇది ఒక మెకానిక్ లకే కాదు. సమాజం లో అందరికీ వర్తిస్తుంది. మనం నిజమే మాట్లాడుకోవాలి. ఇవాళ సమాజంలో మీరు చెప్పే గౌరవప్రదమైన వాతావరణం నాకు ఎక్కడ కనపడడం లేదు.చదువుకున్న వాళ్లు దగ్గర కాస్త బాధ్యత వున్న వాళ్ల దగ్గర కూడా పెద్దవాళ్ల మీద గౌరవం తోటి వాళ్ల మీద ప్రేమ కాస్తంత బాధ్యత గోరంత ఓపిక కూడ లేకుండా వున్నారు. రెండు వైపువుంటేనే ఇది సాగుతుంది ఇది.నీవు చెప్పేది ఎండమావి లోనీరు వెతికి నట్లే.మనం కోరుకున్న వ్యక్తులు అరుదు. నేను నీకే సపోర్ట్ చేస్తా.కాని ప్రపంచం నీవు నేను ఊహించుకున్నంత ఉన్నతంగా ఏమీ లేదు.ఇది నా జీవితానుభవం .వాదించడానికి నేను సిద్ధం గా లేను.అంతామొసాల మయం. చిన్నచిన్న విషయాలక్కూడ ,కమిట్మెంట్ లేదు ఎవరి దగ్గర. మర్యాదలు మన్నన లు తరువాత సక్రమంగా సరసంగా సమాదానం చెప్పే వాళ్లే లేరు.తోటి జీవి ని మనిషి గా మన్నించే వాళ్లే కరువు. అంతా అవసరాలు,అవకాశాలు మాత్రమే నేడు సమాజాన్ని శాసిస్తున్నాయి. అది తెలియని వాడు అమాయకుడు గా అసమర్థుడుగా మిగిలిపోతున్నాడు.
@v.muralikrishna55135 жыл бұрын
మెకానిక్ కూడా డాక్టర్ లాంటి వారే ఆ డాక్టర్ చేతిలో స్టెతస్కోపు ఉంటే ఈ డాక్టర్ చేతిలో రెంచ్ ఉంటుంది ఆయన తలుచుకుంటుంటే మన ప్రాణాలు ఉండవు ఈయన తలచుకుంటే మన బండి ఉండదు..
@shivaraj14525 жыл бұрын
Supper bro
@disraelrajudogga40015 жыл бұрын
మిరు చెపిన విషయాలు విలువైని,మెకానిజానికి విలువకట్టలేం బ్రదర్
చాలా మంచి గా గౌరవం గా ఎలా ప్రవర్తించాలి . చక్క గా చెప్పారు
@Mahesh-iq1qq5 жыл бұрын
మీరు చెప్పేది కరెక్ట్.... కానీ ఎవరి వృత్తి వారికి దైవంతో సమానం, మీరు చెప్పేది మెకానికే దైవం అన్నట్టు వుంది. తప్పు జరిగిన చోట తిరిగి అడిగే హక్కు వుంది, అడగకపోతే తప్పు.
@Bobby-ru2ty5 жыл бұрын
Baga cheptunnaru.... Servicing charge 5 to 6 hundred for royal Enfield.. Oil 850 to 900 where it's actual price is 750 only.. Spares lo baga vastundi... MRP vestaru.. andulo discount vallu teesukuntaru..
@drsuccess00725 жыл бұрын
అన్న నమస్కారం నేను మీ అభిమానిని మీరు మాకు మంచి విషయాలు తెలియ చేస్తుట్టారు ఈ వీడియో లో కుడా మంచి విషయాలు చెప్పడం జరిగింది నీవు ఇలానే మంచి విషయాలు మాతో పంచుకొంటూ ఉండాలి అని కోరుకొంటు ......DR... వనపర్తి
@santhosh36715 жыл бұрын
Ledu Sir ,, Meeru Manchi valuable information ye cheppaaru... Very nice video...
@Ram-gj2iq5 жыл бұрын
మీరు మంచి మెచ్చనిక్స్ పై వీడియో చేసారు దానికి కృతజ్ఞతలు...వారికి శ్రమకు తగిన ఫలితం మరియు గౌరవం ఇవ్వాల్సిందే కానీ కొందరు కస్టమర్ల జేబులు కాలి చేపించే వారు కూడ ఉన్నారు వారినుంచి కస్టమర్ ఎలా అప్రమత్తంగా ఉండాలో కూడా వీడియో చెయ్యండి..... వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది....
@merigemmeli58493 жыл бұрын
Nice explain sir
@KiranKumar-nz4lt4 жыл бұрын
Video chala useful anya thunks
@amvmeenaraaoveeraraju46334 жыл бұрын
Thank you
@sripathiswami27665 жыл бұрын
జై శ్రీమన్నారాయణ బ్రదర్...నువ్వు మాట్లాడే విధానం బాగుంది. ఉన్నది ఉన్నట్లుగా నీ మనసులో ఏమనుకుంటున్నావో అదే చెప్తున్నావు. అది నాకు నచ్చింది. అందుకని ఈరోజు నుండి నీ వీడియోలు అన్ని చూస్తాను.ల
@neeluartsautomobile5 жыл бұрын
Tq sir
@kommivenu66375 жыл бұрын
బ్రో హార్ట్ టచింగ్ వీడియో, బాగుంది....
@neeluartsautomobile5 жыл бұрын
Thank You Bro
@GovindKumar-eb4df4 жыл бұрын
All points are right my father my brother and me both are mechanics from West godawari
@GovindKumar-eb4df4 жыл бұрын
Nice explanition
@MANAM66RaamS5 жыл бұрын
గుడ్ మెసేజ్ బ్రో... బాగా చెప్పారు..
@emmkaypee5 жыл бұрын
నేను ఒక ప్రాబ్లెమ్ ఉందని మెకానిక్ కి బండి ఇస్తే 3000 రూ తీసుకొని , ఆ ప్రాబ్లెమ్ rectify చేయకుండా , జస్ట్ వాటర్ సర్వీసింగ్ చేసి ఇచ్చాడు, , ఇంకో విషయం ఈ కాలం లో మెకానిక్ లు, వాళ్లకు గౌరవం ఇవ్వకపోతే అసలు మన బండి వంక చూడనే చూడరు, ఇప్పుడు కుదరదు అని చెబుతారు
@truefalse96895 жыл бұрын
మామూలుగా బయట మెకానిక్ స్టోర్ లో అయితే ఇలా చెయ్యాలి.మరి షోరూం సర్వీస్ సెంటర్ కి బైక్ తీసుకెళితే పద్దతి ఎలా ఉండాలో ఒక వీడియో చెయ్ బ్రో.
@neeluartsautomobile5 жыл бұрын
Show room lo service cheyyinchakapothe ane video chesa
@nagpch66905 жыл бұрын
Bro మెకానిక్ లు కూడా కస్టమర్ లకు మంచి సేవలు అందించాలి అని ఒక వీడియో చేయండి..... అలాగే మెకానిక్ లందరూ మంచి వాళ్ళు అని మీరు certify చేసేయకండి ఒక్క మీ ఊరులో మాత్రమే మెకానిక్ లు ఉండరు.... ఈ రోజున ఒక మెకానిక్ దగ్గర నెలకు యాభై వేలకు(50000) పైగా సంపాదిస్తున్న సంపాదిస్తున్న గవర్నమెంట్ ఉద్యోగి కూడా దిగదుడుపే ....... ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మెకానిక్ లు కస్టమర్ లకు ఏ విధంగా Genun service అందించాలో ఒక వీడియో చేస్తే మీరు చేసిన ఈ వీడియోకి అర్థం ఉంటుంది.
@lankajayakumar64205 жыл бұрын
You are Practical man bro
@venkateswaraokhanderayani48635 жыл бұрын
verygood advise tovehicleowners.Than.Q.
@chanduiloveindia99634 жыл бұрын
Very good message
@ramaraopt16595 жыл бұрын
Brother. ..what you told are 100 percent correct. ..I observed these from my child hood from my uncle's work shop in Ichapuram
@neeluartsautomobile5 жыл бұрын
Tq sir..meedi srikakulamena???
@ramaraopt16595 жыл бұрын
@@neeluartsautomobile yes bro....ippudu Vizag lo vuntunnanu ... స్టీల్ ప్లాంట్ లో జనరల్ ఫోర్‌మాన్
@ramaraopt16595 жыл бұрын
Native place ICHAPURAM... SRIKAKULAM Dt
@mohangangu20404 жыл бұрын
@@neeluartsautomobile meedi srikakulam na??? Any hw vll said about mechanic 🙏
@yousufmahmad22315 жыл бұрын
Chala baga chepparu sir
@sanyasiraosingidi69983 жыл бұрын
Very best news bos👍👍👍👍👍
@paparaotangella3 ай бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్
@srinivaskolla2135 жыл бұрын
Sir chala Manchi vedio cheasaru,naku me frankness baga nachhindi,nijam ga evaru cheapparu dabbulu gain cheyyatam gurinchi kani merru cheapparu my support is always for you👌👍🏻.
@sekharsatya9424 жыл бұрын
Super speech bro..
@rajeshkumar36535 жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్.
@ganeshmuppalla5 жыл бұрын
You are 100%correct brother. Sometimes some of them are cheating us. Hence we question them respectfully.
@venkatg33155 жыл бұрын
Good matter, but.... 4 minutes matter lagging to 15 minutes...Don't waste others time.
@vijaykumarkarodi53975 жыл бұрын
Mechanics gurinchi chala struggle avutunnaru good
@satyaswarooppoduri3 ай бұрын
గురు నువ్వు చెప్పిన విధానం బాగుంది కానీ కానీ మేము గౌరవించిన మమ్మల్ని విసుకు కొనే వాళ్ళు కూడా ఉన్నారు బండి చేయించుకోవడానికి వెళ్తుంటే రక్త కన్నీరు వస్తుంది బ్రో మాలాంటి మధ్యతరగతి వాళ్లకు
@johnprasad47245 жыл бұрын
Very good brother,,,you are pure heart person I think.....god bless you
@MrShreedar5 жыл бұрын
5:24 Mistakes start here. But please watch from starting.
@ahmedpasha97755 жыл бұрын
Thanks
@nyamathsk12085 жыл бұрын
Tq bro
@2260191365 жыл бұрын
TnQ bro
@manjunadh25183 жыл бұрын
Tq ❤️
@goddatisaidulugmelcom4 жыл бұрын
Super Gurugaru
@reddipallisrinivasarao82315 жыл бұрын
Mechanic okkade kadu andariki respect ivvali bro This is my opinion
@vilasdongri8375 жыл бұрын
You are right
@kranthikumarthota23425 жыл бұрын
superb anayya baga cheppev
@mvsrpharma5 жыл бұрын
ధన్యవాదాలు!💐
@bhsnmurthy64863 жыл бұрын
Regular watcher of your postings. 👍
@mohanyavarna86635 жыл бұрын
Video bagundhi.
@paramalabhargavi1473 жыл бұрын
Thank you sir to giving gd information
@vijaybhaskar39895 жыл бұрын
Hi Anna nenu 2017 bs4 hf delux tesukunnanu. 2018 lo bike pickup down ayyindi &, engine sound vachindi .oka mechanic daggaraku velithe accelerator cable marchadu &pistion sound ani cheppadu .2nd mechanic daggaraku velithe clutch cable ,plates marchadu .head sound ani cheppadu. Edhi correct? Meeru bs4 engine full detail vedio cheyandi
@rajukodisherla67884 жыл бұрын
Good information bro
@subbu47304 жыл бұрын
Very nice video bro,.. I want part 2 bro
@sureshkumarnagubandi59245 жыл бұрын
Bro Very Nice Information...... 🍁
@nenu29594 жыл бұрын
My dad was a car Mechanic 😍
@chaitanyayalavarthi34653 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@tirumalamajji10785 жыл бұрын
Bayya mee videos chala helpfullga vuntai thank you diesel bullet gurinchi video cheyyandi
@SatishKumar-vq7ms5 жыл бұрын
Boss small doubts... I have glamour bike 2013 model. Engine bottom side engine oil leak drop by drop. Mechanic said bolt hole is lose. Because thread is gape. How to solve this problem!. Please give me idea boss
@vishgunjigadda87704 жыл бұрын
Super cheppav bro
@surendarreddychennareddy10425 жыл бұрын
Anna Garu Hello ?Pulsar 150Twin disc tesukovacha
@searching.....475 жыл бұрын
Praise the Lord Brother
@neeluartsautomobile5 жыл бұрын
Vandanalu anna
@jahangir26625 жыл бұрын
Hi bro, hero gloumur bike ki 1 type gear shift rad veyyoch?
@neeluartsautomobile5 жыл бұрын
Veyyochu
@jahangir26625 жыл бұрын
@@neeluartsautomobile Thanq so much brother.
@jahangir26625 жыл бұрын
@@neeluartsautomobile ekkada vestharu. Naaku telisina mecanic ni adigithe veyaradu annadu.
@padalasrinivasreddy974 Жыл бұрын
Correct sir
@SangeethaReddyKonakuntalu5 жыл бұрын
Which scooter is best for village tell me sir.
@ahmedshariff.28385 жыл бұрын
Namaste anna nenu ladies bike konali anukuntunna aitey HONDA ACTIVA. SUZUKI ACESSE. HERO PLEASURE. Leka potey inka manchi bandi milage vachhedi chappandi PLEASE ANSWER CHAPPU ANNA.
@giridharg83315 жыл бұрын
Annaya.....glamour bike lo morning g time jerking prblm ostundi....kada....danikosam cheppandi yela solve cheyyalooo
@choppariraviyadav94105 жыл бұрын
Superb anna
@kumarsunkara0045 жыл бұрын
Good information brother Thank you
@madhukalyanapu50675 жыл бұрын
Thank you. Very Important matter
@dinakarananta40675 жыл бұрын
Meeru manchi informative videos chestaru sir.
@viratvaram18765 жыл бұрын
Hai sir royal enfield 350 tappet sound vasthudhi dani cost entha avuthundhi and big problem or small problem haaaa chepadhi sir urgent
Hi annaya bajaj pulsar 220f are tvs apache rtr 200 4v which is the better renditilo plus are minize's oka video cheyandi Annaya
@madhugoud34825 жыл бұрын
Excellent video anna
@neeluartsautomobile5 жыл бұрын
Tq bro
@amarnath24985 жыл бұрын
Hai brother.super ga chepparu.petrol kalti gurinchi oka video cheyandi
@peddamalashivakumar56945 жыл бұрын
Super
@harishvaranasi76645 жыл бұрын
Super Anna maa kastalu telusukunnandhuku
@sivannanadimindla60495 жыл бұрын
thank you anna
@vashirvadam5 ай бұрын
Hi brother.. Glad to see you again.. neela mohan garu..❤❤ my humble request.. is please make videos straight to the point.. i think this context mostly
@kanvesh31955 жыл бұрын
Chala baga chepparu anna
@shivashankergoudgurram28844 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Good thinking
@maheshyoutube79025 жыл бұрын
Bro Which is best engine oil for Honda cb shine 125cc
@neeluartsautomobile5 жыл бұрын
Castrol
@lothasurya40275 жыл бұрын
Anna naku glamour byke undi inthaku mundu Castro engine oil vaadevadini ippudu hero engine oil vaaduthunnanu.ila oil marchadam valla emaina ibbadi vastunda.
@vannurswamy72515 жыл бұрын
Super Anna all right
@sivachaitanya63305 жыл бұрын
Bro...What do you suggest Bajaj platina vs discover?which model?
@uppalapatisatyasaibaba20124 жыл бұрын
Good
@harshavardhan265 жыл бұрын
Frankly speaking common sense unna vallu evaru ilanti tappulu cheyyaru ani na feeling bro, nenu ayithe ala eppudu cheyyaledu, inko vishayam enti ante, meeru cheppinatlu ga mechanics rare ga ayitye leru, nenu Chennai lo untunnaru prathi snadhulo ikkada naku oka mechanic shop untundi, asalu evaru correct ga service chestaru evari dhaggariki bandi service ki teeskellali ane vishayam lo chala confusion naku, chivariki oka manchi mechanic dorikadu anukunna kani anthalope memu vere area ki shift ayipoyamu, so correct mechanic ni pattukovadam chala kastam, Thank you so much for your videos, bike services gurinchi prajalani chala chaithanyavanthulu chestunnaru... once again thank you.🙏😊
@neeluartsautomobile5 жыл бұрын
Lov you bro
@harshavardhan265 жыл бұрын
@@neeluartsautomobile Meeru chese videos nijamga naku chala helpful, dhaniki oka chinna example, recent ga 10 days back oka roju ratri padukune mundu just adho ala, meeru chesina tubeless tyre vs tubed tyre advantages and disadvantages ane video chusa, morning lesi office vellappudu chuste tyre puncture mechanic dhaggariki teeskulte, tyre and tube rendu marchali annadu, tubeless tyre set avthundi veskondi baguntundi ani salaha ichadu, so already tyre baga arigipoyindi ani naku arthamayindi, ilanti oka situation lo mee video chusina knowledge tho, mechanic salaha match avvadam tho, tubeless tyre veyinchukunanu na Star City bandiki, Thank you so much Guru.
Anna Naku Hero passion BS6 bike unndi aa bike ki Castrol engine oli ayyocha Anna lekapotey Hero engine oil veyyala show room vallu Hero engine oil vadamanntunnaru Anna From Narsipatnam Sagar
@KumarMargam5 жыл бұрын
Good information videos...
@SaiRam-mq3vv4 жыл бұрын
Nice
@Rajeshkalapati32324 жыл бұрын
Anna na Activa bike joker's tvaraga pothunnay em cheyyali anna
@ramaraogedela81065 жыл бұрын
ఈ సలాహాలు బైక్ కు మాత్రమే కాదు,మానవ జీవన సత్యాలు కూడా,అనేది నా అభిప్రాయం.
@neeluartsautomobile5 жыл бұрын
Tq
@adimulam64755 жыл бұрын
Hi Anna thanks for information..
@neeluartsautomobile5 жыл бұрын
Thank You Bro
@govindpatnaik69315 жыл бұрын
Thank you brother..... Really am appreciate you.... Meeru cheppinavi.... Mem prathi roju face chesevi..... Mee laga andaru aalo chinchali.......
@syamprasad51274 жыл бұрын
Bro access 125 gurinchi chepadi .and also y scooty stop while riding
@k.k.ryadav84354 жыл бұрын
MAnchi information Anna ,,valla kastanni,vallaki evvalsina value ni ba explain chesavu,,,Me yokka channel raanunna rojulla oka manchi top position lo vundali ani Manaspurthiga korukuntunna..❤️❤️
@janardhansappa13145 жыл бұрын
Nuv Chala baga cheppav ism mecanic na badha kuda sem
@aravinreddy70705 жыл бұрын
మీలో కామెడీ angle కూడా ఉంది. బ్రో. Nice వీడియో. బట్ 10 ఆర్ 20 % మంది ఓవర్ cost చెబుతానరు
@neeluartsautomobile5 жыл бұрын
😄😄😄😄 nenu comedy ga chbutamane anukunta anni videos but serious ga vastai
@mvishnukumar36465 жыл бұрын
Sir namastya nadi glamour Bick lights sari gakanabatamuladu night mageginkanabatuladu denekealituvali
@narayanareddykamireddy54915 жыл бұрын
Edo oka special background tho. Vsthunnaru super anna
@udaykrish67355 жыл бұрын
Friends nen always showroom lone istuna for 4 mnths....elanti problem lekunda chestuna mechanics ki and video chesina meku thnks bro ....nice video
@neeluartsautomobile5 жыл бұрын
Tq
@valekarprasannakumar17125 жыл бұрын
Neelu arts hi
@valekarprasannakumar17125 жыл бұрын
Neelu arts Hi sir Honda CB shine 3 months bike nilabadithe emaina avuthunda sir