5000కె ఎలక్ట్రిక్ బైక్ - ఇంటర్ కుర్రోడు అద్భుతం చేసాడు! EV Kurradu

  Рет қаралды 280,235

EV Kurradu

EV Kurradu

Күн бұрын

Пікірлер: 200
@sureshtech3018
@sureshtech3018 8 ай бұрын
గాడ్ బ్లేస్ యు చిన్న ఇంకా అద్భుతమైన ప్రయత్నం విజయం సాధించాలని కోరుకుంటున్నాను
@kaipa9982
@kaipa9982 8 ай бұрын
అతి చిన్న వయస్సులో అద్భుతాలు చేస్తున్నావు, భవిష్యత్తు లో ఇంకా సాధించగలవు నాన్న! రాబోయే రోజుల్లో.. ఊహించని, అనుకోని శక్తులు ఎదురుపడవచ్చు.. జాగ్రత్త, సుధాకర్ బాబు.. ఆ దేవుడు నిన్ను అన్నివేళలా వెంటవుండి కాపాడాలి., God bless u allways..!
@bvrao6085
@bvrao6085 Ай бұрын
విష్ యు అల్ ది బెస్ట్ అండ్ ఫ్యూచర్ అచీవ్మెంట్స్
@busidevaraju
@busidevaraju 8 ай бұрын
నువ్వు చాలా గ్రేట్ చిన్న వయసులోనే చాలా బాగా చేశారు
@jeevanraju8991
@jeevanraju8991 8 ай бұрын
పాల్ సుధాకర్ మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ . Paul Sudhakar may GOD BLESS You Abundantly
@sureshtech3018
@sureshtech3018 8 ай бұрын
ఇలాంటి వారిని మన గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే మనదేశం చైనా నీ మించిపోతుంది మనవాళ్ళు టాలెంట్ ఉన్న వారికి సపోర్ట్ కచ్చితంగా చేస్తే దేశంలో సూపర్ పవర్ గా ఎదుగుతుంది
@narayanaraonedunuri4005
@narayanaraonedunuri4005 8 ай бұрын
Great student.
@usharaniyerneni3025
@usharaniyerneni3025 7 ай бұрын
God bless u nanna , neevu enka goppa peru thechukuntavu 👌👌👌💐
@rajulatha888
@rajulatha888 7 ай бұрын
V supper tank bro, God bless you
@saibabusingarapu6663
@saibabusingarapu6663 6 ай бұрын
నీవు సూపర్ చిన్న. మంచిగా ఎదగాలి.
@mangikamaraju3754
@mangikamaraju3754 8 ай бұрын
తమ్ముడు మీరు అభినందనీయులు మిమ్మల్ని బడా... సంస్థలు ఎదగనివ్వవు. రామన్ పిళ్ళై గారు నీటితో వాహనాలు నడిచే ఇంధనం తయారు చేసారు ఇప్పటివరకు అతని గూర్చి ఏ... ఛానెల్ కూడా ప్రచారం చేయడం లేదు ఒకప్పుడు ఛానెల్లంతా కలిసి ఊదర కొట్టాయి, ఇదీ...అంతే భగవంతుని దయవల్ల మీ..ప్రయత్నాన్ని ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది.
@ksnrajuksn5303
@ksnrajuksn5303 Ай бұрын
ఆ అబ్బాయిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందరూ ప్రోత్సహించండి టాలెంట్ ని మీరు మార్చవద్దు ప్లీజ్
@satyamarayanakuppam3244
@satyamarayanakuppam3244 8 ай бұрын
గుడ్ లక్ బాబు. God bless u
@Devarapalli
@Devarapalli 8 ай бұрын
Congratulations brother 👍🏻🙏👍🏻🙏👍🏻🙏💯 you are Jem of the future generation GOD bless you abundantly 🙏🏻🙏🙏🙏🏻🙏🙏🙏🏻🙏🙏🙏🏻
@rambosriramentertainments
@rambosriramentertainments 7 ай бұрын
ఇటువంటివి అన్ని యుట్యూబ్ వరకే పరిమితం, బయట తక్కువ రేటుకు తయారు చేసే వాళ్ళని అటు govt గాని, corporate వాళ్ళు గాని తయారు చేయనీవ్వరు అమ్మనీయరు.....అందుకే అంబానీ లాంటి వాళ్ళు లక్షల కోట్లు ఈజీ గా సంపాదిస్తున్నారు. కోట్ల మందికి తక్కువకు అందాల్సినవి ఎక్కువకి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు....
@muneervathuri8903
@muneervathuri8903 8 ай бұрын
మన ఆంధ్రా లో ఆణి ముత్యాలకు కొదవ లేదు..బ్యాడ్ లక్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు..ఇన్నోవేషన్ కి కొంత డబ్బును కేటాయించాలి..ఉచిత పథకాలు కాదు ఉన్నతంగా ఎదిగే ఛాన్స్ ఇవ్వాలి...
@mounicagaddam929
@mounicagaddam929 7 ай бұрын
Good support from father. Tammudu Paul Pls continue ur studies ..N depend on God for more knowledge n wisdom. Be aware of ppl u meet. Pls try to start ur own unit after studies. The Lord will definitely help u . Be honest always like this. GOD BLESS ABUNDANTLY WITH ALL UR NEEDS.👍🙌
@kishoremuthamsetty
@kishoremuthamsetty 8 ай бұрын
అదేదో మహేంద్ర ఎలక్టిక్ కార్ చేసుంటే మీ న్యీస్ ఛానల్ పుణ్యమా అని అతనికి మంచి ఛాన్స్ ఇచ్చేశావారు ఆనంద్ మహేంద్ర గారు🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@malleswararaonagarapu2251
@malleswararaonagarapu2251 8 ай бұрын
చాలా బాగా చేసావ్ తమ్ముడు నువ్వు ఇలాగే కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి ఇంకా పైకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను నాకు బండి కావాలి చేసావు గెలవ తమ్ముడు
@krishnamurty3674
@krishnamurty3674 7 ай бұрын
Congratulations, keep it up, see that studies may not be effected.
@kiran96412
@kiran96412 8 ай бұрын
Nice bagundi Raghuvaram luna laga 👍 keep up your good work brother.. great work 🤝👏👏👏👏
@GudejagadiswaraRao-u5w
@GudejagadiswaraRao-u5w Ай бұрын
Media ku , thanks for your information 🎉 Kurradu & Family members support, good jobs. Keep it up 👍
@shalivahnshalin3744
@shalivahnshalin3744 7 ай бұрын
Great initiative.. keep it up..
@danielnimmagadda3244
@danielnimmagadda3244 8 ай бұрын
Hearty Congratulations. Keep it up. God Bless You.
@biruduladevaraj4529
@biruduladevaraj4529 7 ай бұрын
Congratulations paul ...🎉
@lohithalohitha1050
@lohithalohitha1050 7 ай бұрын
Super bro. God bless you
@magdummohiddin3129
@magdummohiddin3129 7 ай бұрын
Babu super Babu nuvvu bhavishattu lo chala paikostav, great you and your father.
@WithLove-T.SAISURESH
@WithLove-T.SAISURESH 7 ай бұрын
ఇలాంటి వారికి Funding ఇవ్వండి ayya, New inventions చేస్తారు నేను ఫండింగ్ లేకనే కొన్ని Ideas ఆపేసాను😢 BTech chesaa
@srinurao848
@srinurao848 8 ай бұрын
ఈ లెక్కన బ్యాటరీ బైక్ లు ఏదైనా 50వేలలొపు తయారవుతాయి కంపెనీ వాళ్ళు భయంకరంగా దొచుకుంటున్నారు
@bhushanpolavarapu2086
@bhushanpolavarapu2086 8 ай бұрын
❤😂
@lingamveeranarayana
@lingamveeranarayana 8 ай бұрын
20-25 వేలు బాడీ తయారు చేయడానికి 10,000 బ్యాటరీ తయారీకి మొత్తం 35 వేల రూపాయలకే బైక్ రెడీ అవుతున్నాయి
@govindagovinda-5
@govindagovinda-5 8 ай бұрын
😂😂😂
@govindagovinda-5
@govindagovinda-5 8 ай бұрын
Battery cost vary avthadi byke cost emi vundadhu 35 thousand amthe.
@kommusuresh5480
@kommusuresh5480 8 ай бұрын
Govt. policies అలా ఉన్నాయి.
@suryanarayanagudivada8601
@suryanarayanagudivada8601 7 ай бұрын
Very good, Excellent❤❤❤
@tarunkumarIndia369
@tarunkumarIndia369 7 ай бұрын
Telugu support youth brother bright future 🎉
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 8 ай бұрын
తక్కువ రెట్లో e-bikes ఇవ్వగలననే సంకల్పం విజయం కావాలని నా కోరిక. ఏదైనా 50,60k కంటే ఎక్కువ కాస్ట్ అనవసరం. ఈ రేంజ్ చాలు.
@MaddhurmpMaddhurmp
@MaddhurmpMaddhurmp 5 ай бұрын
మాలాంటి మధ్య తరగతి వాళ్ళ కి ఇవి చాలా ఉపయోగపడతాయి
@NirmalaDevi-vs4ri
@NirmalaDevi-vs4ri 7 ай бұрын
Congratulation nana God bless you
@koraganti
@koraganti 7 ай бұрын
Great father and son., Government must be support & his very useful for better society 🎉 My best wishes to you 🎉 You are become a future scientist
@Yourdarknesstolight
@Yourdarknesstolight 8 ай бұрын
Excellent Innovation, keep it up.. keep on innovating.
@sribalajidryfruits8623
@sribalajidryfruits8623 8 ай бұрын
Future Elon Musk.... Thagoddu thammudu...
@sivakrishnachannarapu9058
@sivakrishnachannarapu9058 7 ай бұрын
Super sudhakar .All the best .God bless you
@venkatfaraday
@venkatfaraday 8 ай бұрын
మంచి నాలెడ్జ్ ఉంధి...కానీ ఇదంతా పాత టెక్నాలజీ యే....ఏదైనా కొత్త ధి రావాలంటే అధి కెమిస్ట్రీ లెవెల్ లో రావాలి ...
@flyingrat5659
@flyingrat5659 7 ай бұрын
Super tammudu,hats off to you
@srisurya4765
@srisurya4765 8 ай бұрын
Super sir మి అబ్బాయి👌👌👌👌
@nageshwarraraobotta9937
@nageshwarraraobotta9937 7 ай бұрын
Very good experiment dear babu may god bless you ❤❤❤
@biruduladevaraj4529
@biruduladevaraj4529 7 ай бұрын
Good job paul...🎉
@sankarallampalli3287
@sankarallampalli3287 Ай бұрын
God bless you
@AMARAVATHISASIKUMAR
@AMARAVATHISASIKUMAR Ай бұрын
Very good thought brother, i will Support you.
@marisamragyamghanta4672
@marisamragyamghanta4672 8 ай бұрын
Be sturdy, be brave thammy. Don't feel shy. Be confident thammy
@SunilKumar_1009
@SunilKumar_1009 8 ай бұрын
Very good brother.
@srinivasulubheemisetty8196
@srinivasulubheemisetty8196 7 ай бұрын
Great great great 👍
@jknaidu1901
@jknaidu1901 7 ай бұрын
Nice, Excellent
@marisamragyamghanta4672
@marisamragyamghanta4672 8 ай бұрын
Chinna nuvvu keka... Keep it up. Use your mind for many. Big companies must support him... May God bless you naana
@govindagovinda-5
@govindagovinda-5 8 ай бұрын
Great ra babu. I hope you had a geat future.
@lakshminarayana3993
@lakshminarayana3993 12 күн бұрын
నాన్నా నువ్వు నిండు 100ఏళ్ళు బ్రతకాలి. నీకు నోబెల్ ప్రైజ్ రావాలని కోరుతూ నీకు సదా ఆ పరమేశ్వరానుగ్రహం కలగాలని కోరుతూ ఆశీర్వాదములతో నీ శ్రేయోభిలాషి 👍👏👏💐💐💐🤝
@ashokkumargaddirala6817
@ashokkumargaddirala6817 8 ай бұрын
Okasari all loader vehicles sort out cheyagalara available sites or contact details cheppagalara,e luna and cal on,ozotec beem and komaki new and old models and which is best I am Ashok from Tirupati, Need long range loader vehicle
@devangamramakrishna2213
@devangamramakrishna2213 4 ай бұрын
Excellent god bless you
@srinivasaraobonam2632
@srinivasaraobonam2632 8 ай бұрын
👏👏👌chinna God bless you to fulfill all your dreams
@gopichandkarlapalam8721
@gopichandkarlapalam8721 8 ай бұрын
నిజమైన సెలబ్రిటీ మన తెనుగోడు, ఈ బాబు నా దృషి లో హీరో, యే రాజకీయ నాయకుడు గాని, సినిమా హీరో గాని ఇతనిని మించిన సెలబ్రిటీ కాదు, వీళ్ళు వైసీపీ అభిమానులు అయిన కాని సిబిన్ వస్తే ఈ బాబు రేంజ్ మారి స్టార్టూఅప్ కంపెనీ ఓనర్ అవ్వటం 100% ఖాయం
@karthikkarthik-dm5py
@karthikkarthik-dm5py 8 ай бұрын
Father electrician connection tighte ga echaru
@Nikhil-u4k8f
@Nikhil-u4k8f 8 ай бұрын
Chala happy ga undi aa video chisthunte because naku kuda ela ala cheyali anipinchedi but naku support ledu . Any way good luck🎉
@balaswamyjetti575
@balaswamyjetti575 Ай бұрын
అసాధ్యుడవు నాన్నా. భగవంతుడు నిన్ను చల్లగా కాపాడు గాక.
@harshalathachiranjeevi2720
@harshalathachiranjeevi2720 7 ай бұрын
God bless him !
@jagadeeshroyal8471
@jagadeeshroyal8471 8 ай бұрын
All the best brother King Nano super
@vimalapanguavinesh2116
@vimalapanguavinesh2116 8 ай бұрын
Congratulations All the best bro
@L_L_K_INDIAN_DEVOTIONAL
@L_L_K_INDIAN_DEVOTIONAL 8 ай бұрын
Super Thammudu 🎉
@ammacookings8676
@ammacookings8676 8 ай бұрын
Ila car cheyadam ki emina legal issues vasthaya
@phanikumar5131
@phanikumar5131 8 ай бұрын
River indie electric scooty meeda video cheyyandi bro
@alikarimmoulakhan
@alikarimmoulakhan 2 ай бұрын
చిరంజీవి సుధాకర్ బాబుకి శుభాశిస్సులు శుభాకాంక్షలు మీకు భవిష్యత్తులో ఇంకా ఎన్నో క్రొత్త క్రొత్త సాధనలు చెయ్యాలని ఆశిస్తున్నా ఆమీన్ 🙏
@saikumareeke3305
@saikumareeke3305 7 ай бұрын
Full detalis pettu thammdu.
@maddarajaraveendrakumar2096
@maddarajaraveendrakumar2096 5 ай бұрын
U r great congratulations,meeru sc kanuka edaganivvadu ee sammajam,take care.i wish u all the best.
@Rajesh-id5vz
@Rajesh-id5vz 3 ай бұрын
Praise the Lord Brother .....Dear Mr. Paul God Bless you more & more......💯👌👌👍👍🙌🙌🤝🙏
@somarowthusampathkumar217
@somarowthusampathkumar217 7 ай бұрын
Great effort. Keep it up
@prasadts2402
@prasadts2402 8 ай бұрын
Mahendra company valla to contact avvadaniki try cheyandi vallu baaga encourage chestaru, success ayyindante neeku thirugu ledu bro
@mallemkondaiahmekala404
@mallemkondaiahmekala404 7 ай бұрын
Super....
@vanshadhara1158
@vanshadhara1158 8 ай бұрын
అబిబ్బో సూపర్ ga
@vasupariti2326
@vasupariti2326 4 ай бұрын
Great son and proud parents... All the best👍👍👍
@chinnisrinu9999
@chinnisrinu9999 8 ай бұрын
ithani talent anandh mahindhra gariki chereyla andharu share cheyyandi
@sjrai3038
@sjrai3038 6 ай бұрын
Congrats. Father and son.. Excellent performances.. Good future ahead.. May God bless your innovative mind and purposeful planningGod be with you. Indian Elon Musk ?
@balakrishnajayaram1024
@balakrishnajayaram1024 8 ай бұрын
Nice. Good knowledgeable.
@Shashidharm-j8d
@Shashidharm-j8d 8 ай бұрын
No controller in Box plastic. because controller heat with fan cool. save long.
@shyamkalidasyadav5488
@shyamkalidasyadav5488 8 ай бұрын
Top speed antha bro????
@Srivishnutejas
@Srivishnutejas 8 ай бұрын
Thank you
@mps5488
@mps5488 5 ай бұрын
దేశ భవిష్యత్తును మార్చగల ఇలాంటి విద్యార్థులు కావాలి గవర్నమెంట్ నుంచి కూడా పూర్తి సహకారం అందాలి లేదా ప్రైవేట్ కంపెనీలైన అతన్ని ప్రోత్సహించి ఎదిగేలా చేయాలి కోరుకుంటున్నాను
@ailamkrishnaiyersubramania2541
@ailamkrishnaiyersubramania2541 2 ай бұрын
Hats off to for the invention.Wish you all the best
@baburaodumala3766
@baburaodumala3766 5 ай бұрын
నువ్వు చాల గ్రేట్ చిన్న
@macherlaprasadrao1772
@macherlaprasadrao1772 7 ай бұрын
God bless you Babu ❤😮😮😮❤❤❤
@mathewvaraprasad5907
@mathewvaraprasad5907 8 ай бұрын
Good boy !!
@karthikkarthik-dm5py
@karthikkarthik-dm5py 8 ай бұрын
Car paina solar pannel petti running lo charge ayeela pettu
@nsssatyanarayana2399
@nsssatyanarayana2399 8 ай бұрын
Babu u r very great , God bless u.
@varadhani
@varadhani 8 ай бұрын
Naa honda activanu electric vehicle gaa marchadaniki entha karchu avutundi
@GangarajuA
@GangarajuA 6 күн бұрын
God bless you Tammudu ❤❤❤❤❤❤❤
@someswararaolakshmi7910
@someswararaolakshmi7910 6 ай бұрын
Congratulations all the best Babu God bless you 💐💐💐
@kondrapratap508
@kondrapratap508 8 ай бұрын
🎉 good job and congratulations brother
@jaggiswamey8932
@jaggiswamey8932 2 ай бұрын
Om.Congrates Great.Godbless you.
@kprasad977
@kprasad977 7 ай бұрын
Super bidda
@pavangoud13
@pavangoud13 8 ай бұрын
Super
@pastorstevenson7777
@pastorstevenson7777 3 ай бұрын
God 🙌🙌🙌bless you Paul The God is the great in your future lifetime, The Holy Spirit with your memorable and wisdom.
@bsmurty99BSM
@bsmurty99BSM 3 ай бұрын
Excellent innovation. He can study how to recycle the plastics which has become international menace.
@user-gd7vd4mh5x
@user-gd7vd4mh5x 8 ай бұрын
He is great.
@masterofmastersmydeargodmaster
@masterofmastersmydeargodmaster 8 ай бұрын
Devudu super
@shivaatpscjanasangam5901
@shivaatpscjanasangam5901 8 ай бұрын
Good message brother
@srikanthmandugula9176
@srikanthmandugula9176 8 ай бұрын
48 1000w motr. Ket. 14000
@shaaktheei
@shaaktheei 7 ай бұрын
Madhya lo ee pal yenti sudhakar garu, mee nanna garini adagandi.
@Ganesh-r1d9q
@Ganesh-r1d9q 8 ай бұрын
👏 All the best for your future 🙌
@ramarao4904
@ramarao4904 8 ай бұрын
Very nice and congrats boy 🤝🤝🤝🤝🤝🤝👌👌👌👌
Wait for it 😂
00:32
ILYA BORZOV
Рет қаралды 5 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 11 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 43 МЛН
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 12 МЛН
DIY Petrol and Electric Hybrid Bike at Home
21:15
Creative Etc.
Рет қаралды 12 МЛН
Best Electric Cycle in Hyderabad - Epick Bikes Review Telugu
14:18
How to Buy Right Car ? Used Car Scams | Ft@mehergearhead0  | Telugu Podcast
1:28:05
Telugu Connects - Growth Podcast
Рет қаралды 349 М.
Simplest EV Conversion under $3000 - Convert Your Car in 3 Days!
7:08
Making With Mihir
Рет қаралды 1,2 МЛН
Wait for it 😂
00:32
ILYA BORZOV
Рет қаралды 5 МЛН