అక్షరాలా " వసంత కోకిల " స్వరమే స్వర శిరీ! 👌 Keep it up!👍
@ramaraomokkarala14197 ай бұрын
Great. Very nice voice. May God Bless.
@narasimulu80664 ай бұрын
అమ్మ శిరీష దేవులపల్లి వారి రచనలు వారి భావన శక్తి చాలా కాలం అయింది ఆదరణ ఏమైంది ఇప్పటి యువతరం తప్పకుండా వివరాలు సాంఘిక దీపావళి వినాల్సింది ఎన్ని గెలిచిన బొమ్మ అన్ని కలిపి పడుతున్నావు సాంఘిక సరస్వతికి సాయిరాం
@SirishaK3 ай бұрын
🙏🙏🙏
@umadeviaddanki1249 Жыл бұрын
Amma chala chala bavundi. God bless you talli.
@narasimulu806611 ай бұрын
అమ్మ కోటమ్మ రాజు శిరీష లాలిత్య మైన లలిత సంగీతం చాలా ఏ చాలా మాధుర్యంగా
@saimuralishahukaru35643 ай бұрын
Chala ada ga padaru ennooo yellla kritham vinna pata malli gurthu chesaru Naku chala istam e pata. Thank you for sharing
@SirishaK3 ай бұрын
Thank you 🙏
@khemalatha8771 Жыл бұрын
పాత పాటలే అయినా అమెరికాలో. మీ గొంతులో కొత్త పుంతలు తొక్కుతూ సారి కొత్తగా వింటున్నట్టే ఉంది చాలా బాగా ఉంది మీ లాటివాళ్లే ముందుకు తీసుకొస్తుంటే చాలకొత్తగా ఉంది
@SirishaK Жыл бұрын
Thanks andi
@raghavpvr4875Ай бұрын
" చిరు మావి కొమ్మలలో రసగీతిక లెగిసే వసంత కోకిల లాస్యములు సుమ సన్నజాజి జాతరలా పరిమలించే" మీ గానం శ్రావణనంధకరం!"👌
@SirishaKАй бұрын
Aha..Chala bavundandi. Thank you 🙏
@jkmurthy24213 ай бұрын
Ever green song , nice
@mohangvv39529 ай бұрын
Melodious voice.Excellent performance.super.
@SirishaK9 ай бұрын
Thanks andi
@hymashyam-yh5ds Жыл бұрын
Ugadi Subhakankshalu meeku Eepata kosam nenu waiting ,meeru eppudu paadutaara ani😊 thank you so much
@SirishaK Жыл бұрын
Happy ugadi 😊
@kameswarisista898 Жыл бұрын
అవును చిన్నప్పుడు రేడియోలో విని నేర్చుకున్నాము . లిరిక్స్ లేవు . గూగుల్లొ వెతుకుతా మనస్సు చాల ప్రశాంతంగా వుంది ఈ పాటతో .🎉❤👍👏👏❤️
@SirishaK Жыл бұрын
Description lo undandi.. choodandi
@kameswarisista898 Жыл бұрын
@@SirishaK ok talli.💕
@kalpanapulumati77557 ай бұрын
Very melodious voice.
@arunak4046 Жыл бұрын
Nice song . Happy Ugadi
@SirishaK Жыл бұрын
Happy Ugadi
@suryanarayanamurthyi22495 ай бұрын
We are following the song with full of happiness.
@SirishaK5 ай бұрын
🙏🙏🙏
@VenkataRamana-so2cf Жыл бұрын
Memorable song. Nice madam. Sweet Telugu. We are seeing the celebration of the festival Ugadi.
@SirishaK Жыл бұрын
Thank you
@komandurilakshmi8844 Жыл бұрын
చాలా బాగుంది..మంచి పాట. బాగా పాడారు .. ఉగాది శుభాకాంక్షలు
@SirishaK Жыл бұрын
🙏
@lekshaavanii18227 ай бұрын
Allways so soothing voice .🌼💐💐🍀
@SirishaK7 ай бұрын
Thank you 🙏
@vanimeduri8960 Жыл бұрын
Excelent singing chala chala baha padaramma .Mee voice chala bagundi.
Memmalini chusu eepata nechukunnanu cha thankyou talli
@SirishaK Жыл бұрын
Nice andi
@haranathraju93117 ай бұрын
శిరీష గారు చాలా మధురంగా ఉంది,claps 🎉
@SirishaK7 ай бұрын
Chinnappudu nerchukunna paata idi , maa mother radio lo vini raasi nerpincharu 😊
@VenkateshwarRaoPulikanti Жыл бұрын
🎉excellent song. Very grateful to you.
@rajumarella53625 ай бұрын
Any student of music ( for that matter any art form ) who watches your past and current videos , will straight away learn that art demands dedication and perseverance. Coupled with amazing gift / talent you bring to us classics in a refreshing form . Your “ Neelala kannullo “ is a stand out for me . True to its lyrical meaning it is indeed soothing . A compelling video for one who enjoys classics .
@SirishaK5 ай бұрын
Thank you so much for your kind words 🙏🙏
@krishnaraokolukula32808 ай бұрын
Chàla baga paadaru 🙏
@SirishaK8 ай бұрын
🙏🙏🙏
@kanakavallykaramchedu3932 Жыл бұрын
Mee songs Chala chala baguntai madam
@SirishaK Жыл бұрын
Thank you
@lalitha1554 Жыл бұрын
Akkaa because of u I can also this song .thanku so much........❤
@raghus48747 ай бұрын
Incidentally i listened on Ugadi 2024. Wish you the same for krodhi. The same like some what later on DD " Vasantha sameeramla. Nuluvechani greeshmamla Saranga saragan la Oka sravans megham la " Ee pata paadagalaru. Mee voice is like above song. Tq.
@SirishaK7 ай бұрын
Ruthuragalu title song avunandi.. bavuntundi
@padmavathimv9385 Жыл бұрын
Chala baga padaru Sirisha.Mee mother daggara I ka Isanti gems unte Anni padandi.Memu wait chestuntaamu.Any how HAPPY UGADI TO YOU AND YOUR FAMILY.🌹🌹🌹👌👏🏻👏🏻👏🏻
@SirishaK Жыл бұрын
Happy Ugadi
@jayareddy6252 Жыл бұрын
Amma .we wish you happy Ugadi. Jayachandrareddy.
@SirishaK Жыл бұрын
Happy ugadi
@deepthipi9591 Жыл бұрын
Chala bagundhi akka sing❤❤❤❤❤.. happy Ugadi ❤🎉
@SirishaK Жыл бұрын
Happy ugadi
@vidyajavisetty9260 Жыл бұрын
Ugadi subhakankshalu meku
@SirishaK Жыл бұрын
Happy Ugadi
@aanatipata Жыл бұрын
👌👌👌🙏
@venu2107 ай бұрын
వీచిన తెమ్మెర అనాలి ( తిమ్మెర కాదు ) మంచి గొంతు శ్రావ్యంగా పాడారు !
@SirishaK7 ай бұрын
Note చేసుకుంటానండీ. Thanks for the feedback
@nareshramanuja1022 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ
@SirishaK Жыл бұрын
🙏
@madhusudhanp4661 Жыл бұрын
Such a melodious please can you sing padavela radhika song
@SirishaK Жыл бұрын
Sure andi
@suryanarayanaivaturi2250 Жыл бұрын
చాలా మంచి పాట..రేడియో లో లలిత సంగీతం కార్యక్రమం లో వచ్చింది... చాలా అద్భుతంగా పాడావు శిరీష
@SirishaK Жыл бұрын
🙏🙏🙏
@anithasuresh8382 Жыл бұрын
Now I can sing this song thanku shirisha gaaru
@narasimulu8066 Жыл бұрын
మీ పాటకు అభివందనం సీనియర్ సిటిజన్స్ నవ పేట
@SirishaK Жыл бұрын
🙏🙏🙏
@kameswarisista89810 ай бұрын
Hi, I love this song always. Eppudu ee dong rojuki okasarina vintaanu Sireesha. All the best.❤️❤️
@SirishaK10 ай бұрын
Thank you 😊
@yogiaanandam49647 ай бұрын
పాట గుర్తు చేసినందుకు ధన్యవాదములు. వేదవతి ప్రభాకర్ గారు పాడిన మాధుర్యం తో సరిటుగాలేదమ్మా.
@SirishaK7 ай бұрын
Np. Thanks for your feedback andi. Channel lo unna migatha playlists kooda vinandi...
@yogiaanandam49647 ай бұрын
@@SirishaK మీ పాఠలన్ని వింటున్నాను. మిగతావన్నీ ఒరిజినల్ సాంగ్స్ కు చాలా దగ్గరగా వున్నాయి. సడి సేయకో గాలి పాట నాకు బాగానచ్చిన పాట. ఉదయం కాఫీ సిప్ చేస్తూ మీ పాటలు వింటాను. అభినందనలు. 💐
@anithasuresh8382 Жыл бұрын
Wat a rendition🙏,ican u pls give the lyrics in English
@SirishaK Жыл бұрын
English lyrics are in description box
@anithasuresh8382 Жыл бұрын
Thanku❤
@narasimulu80668 ай бұрын
మాధవ పెద్ది సత్యం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ నా పేరు సీనియర్ సిటిజన్స్ నవపేట్ మండలం మహబూబ్నగర్ జిల్లాలోని కాటమరాజు శిరీష ఇంకా బాగా సంగీత స్వరాలు రావాలి
@SirishaK8 ай бұрын
🙏🙏
@suryanarayanamurthyi22497 ай бұрын
Voice is sweet. Please sing freely. Appreciate much for your. Trail. Very fair.
@SirishaK7 ай бұрын
Thanks for listening
@sitamaruthi6458 Жыл бұрын
Anna purnadevi archintunamma ani swarala to cheppandi talli thankyou
@SirishaK Жыл бұрын
Sure. For dasara, stay tuned
@sitamaruthi6458 Жыл бұрын
Eepataki swaralu pettandi amma nerchukuntamu
@raghavpvr4875Ай бұрын
1965 "ఇల్లాలు " చిత్రం లో పాట " మల్లె పూవులు విరిసె రా " సుశీల కమనీయంగా పాడిన పాట అంటే నాకెంతో ఇష్టం! మీరు పాడితే విని ఆనందించాలని వుంది. అందరి ప్రశంసలు పండుతారు. వినిపించండి!
@SirishaKАй бұрын
Try chesthanandi
@nagunoorisrinivas2359 Жыл бұрын
Super madam super madam 🙏🙏🙏🙏 notes madam please notes 🙏🙏🙏
@SirishaK Жыл бұрын
Will try to write
@kanakavallykaramchedu3932 Жыл бұрын
Super madam'
@kalidassai5608 Жыл бұрын
అమ్మా మూడవ చరణం starting line లో కాముని ఈముని వాటికలో లేక ఆమని ఈ ముని వాటికలో నా అన్నది కొంచెం doubt, ఇక 3 వ చరణం లో రంగుల అమ్ముల జల్లులలో అని పాడారు, రంగుల కాదమ్మా తమ్ముల అమ్ముల జల్లులలో అని చైతన్య ప్రసాద్ గారు వ్రాసారు, తమ్ముల అంటే పూలు అని అర్ధం, అమ్ముల అంటే బాణాలు అని అర్ధం, అంటే పూల బాణాలు అని అర్ధం, వసంత ఋతువు అంటేనే మన్మధుడి విలాసం కదా, మన్మధుడు విసిరేది పూల బాణాలు కదా, చైతన్య ప్రసాద్ గారు చాలా బాగా వ్రాసారు, TR జయదేవ్ గారి సంగీతం, వాణి జయరాం గారి అద్భుతమైన గానం, మీరు కూడా చాలా చక్కగా మీ అమృత కంఠం తో అలాపించారు, నా observations ని positive గా తీసుకుంటారని ఆశిస్తూ, హిందోళం, మోహన, ఉదయ రవి చంద్రిక, శుద్ధ సావేరి, మధ్యమావతి, కళ్యాణి, అభేరి రాగాల్లో ఉన్న పాటల్ని అందించండి సంగీత పరిజ్ఞానం పెద్దగా లేని మా లాంటి వాళ్లకి ఆ రాగాల్లో స్వర పరచిన సినిమా పాటలు & లలిత గేయాలు అమృత తుల్యం గా ఉంటాయి, అభినందనలు & ఆశీస్సులు 🙏👍🙏👍 మాధవపెద్ది కాళిదాసు - హైదరాబాద్
@SirishaK Жыл бұрын
చాలా thanks అండి lyrics correct చేశారు. Note చేసుకున్నాను. ఎప్పుడొ చిన్నప్పుడు నేర్చుకున్న పాట radio లొ విని. Internet లొ lyrics దొరకలేదండి. Thank you so much for your feedback!
@kalidassai5608 Жыл бұрын
మంచిది అమ్మా, పాట సాహిత్యం & సంగీతాల perfection కోసం కోసం అత్యంత పరితపించే వాళ్ళల్లో నేను ఒకడిని కృతజ్ఞతలు, మీ నుంచి ఇంకా ఎన్నో మంచి పాటలు వినాలి 👍🙏👍
@kyrkotak496010 ай бұрын
I WANT LYRICS PLS SHARE ANYONE
@thangalapallyshekharam57046 ай бұрын
Sangeetha Saraswathi ki meeru enno kuthuru
@SirishaK5 ай бұрын
😄😄thanks andi
@narasimulu80663 ай бұрын
అమ్మ శిరీష స్వతంత్ర భారత జనని లలిత సంగీతంలో కూడా మంచిగా రావడం లేదు ఇంకా ముందు లలిత సంగీతం బాగా ముందుకు పోవాలి తల్లి