Happy Sivarathri! అందరికీ శివ రాత్రి శుభాకాంక్షలు 🙏
@ndattatreyulu4256Ай бұрын
అమ్మా _ కోటంరాజు లక్మి నరసింహ ముర్తో_ రావో _ గుర్తులేదు. 1969 నుంచి _ 1976 వరకు _ మా ఇరువురి కుటుంబాలు చాలా అన్యోన్యంగా ఉన్నాం. వారి పెద్దమ్మాయి సునంద గారు _ నాకు చాలా క్లోజ్. తల్లీ నీకు తెలిస్తే _ తెలియ జెయ్యి. మీ ఋణo వుంచుకోను తల్లీ.
@tatacharyuluvedala50228 ай бұрын
ఎంత స్పష్ట మైన భాష, తీయని ఆ గొంతులో, పలికిన పాట అమృతం,, మీకు శివరాత్రి శుభాశీస్సులు తల్లీ,
@SirishaK8 ай бұрын
ధన్యవాదములు 🙏🙏
@hymavathitummala32147 ай бұрын
.నైట్.పడుకునే ముందు.నీ. పాటలు.వింటూ..పడుకోవటం. అలవాటు అయ్యింది..మనసుకు.హాయిగా ఉంటుంది.😊
@SirishaK7 ай бұрын
🙏🙏
@lekshaavanii18224 ай бұрын
Same here.🌷☘️👍
@srinivasyadav8089Ай бұрын
OM 👌 👏 🕉 🙏 👌 👏 🕉 🙏
@lakshmanaraodubba7946Ай бұрын
That is the strength of our thelguAmmayi andpower of our sasthri garu🎉🎉🎉
@SirishaKАй бұрын
Chala manchi sahityam and baani
@krishnamohanbhagavathula99363 ай бұрын
🙏🙏🙏🙏 ఎంతో చెప్పలని మనస్సు ఉవ్విళ్లు రుతోంది వుంది. గానామృత అశ్వాదనలో మాటలే రావటంలేదు. ఇంకా ఎన్నోపాటలు ఇలాగే పాడాలి. 👍👏😊
@SirishaK3 ай бұрын
Thanks andi 🙏
@nageswararaokommuri281522 күн бұрын
మీరు పాడే చక్కదనాన్ని సెలక్షన్ చేసుకొనే పాటలు పెంపుచేస్తున్నాయి
@SirishaK20 күн бұрын
🙏🙏
@chandrasekhar-xr3ql4 ай бұрын
తెలుగు జాతి, హిందూ సంస్కృతి పునర్వైభవం సాధ్యమే అనిపిస్తుంది నాకు, బంగారు తల్లీ!
@SirishaK4 ай бұрын
🙏🙏🙏
@gangarajukotturi79832 ай бұрын
అమెరికాలో ఉంటూ మా కన్నా తెలుగు స్పష్టంగా పాడుతున్నారు🙏🙏🙏
@suryanarayanamurthy67258 ай бұрын
అద్భుతమైన గాత్రంతో మీరు పాడిన పాట చాలా మధురంగా, శ్రావ్యంగా ఉందమ్మా.అభినందనలు.
@SirishaK8 ай бұрын
Thanks andi
@dalapatr20828 ай бұрын
తెలుగు వారికి మీరు అందించే పాటలు చాలా బాగుంటున్నాయు ! మీకు అభివందనాలు 🙏
@SirishaK8 ай бұрын
చాలా సంతోషమండీ
@srinivasaraoatmakuri40857 ай бұрын
Soooper👏👏👏 అమ్మ నీ గాత్ర మాధుర్యంలో ఇంకా ఎన్నెన్నో వెలలేని పాటలు వినాలని కోరుకుంటున్నాం 👍👍
@SirishaK7 ай бұрын
Sure andi 👍
@aaaaa4304Ай бұрын
Chala bagundi PAGALE VENNELA my dear friend💓❤️
@raviprasadraoboyina76822 ай бұрын
Feeling cosmic walk in the real world. It’s divine voice. 🙏🙏🙏
@SirishaKАй бұрын
Thank you 🙏
@kallamodinaidu98545 ай бұрын
తెలుగు కోయిల అమెరికాలో కుహు కుహు అంటూ మృదుమధురంగా వీనులకు విందుగా కూస్తూ తెలుగు సొగసులు అమెరికాకు పరిచయం చేస్తున్న మీరు దన్యులు తెలుగు వారు దన్యులు
చాలా బాగా పాడారు మేడమ్... లిరిక్స్ స్క్రోల్ చెయ్యటం చాలా బాగుంది... స్క్రోల్ చేయటం వలన మేము కూడా పడుతున్నాం ... చాలా ధన్యవాదాలు మేడం
@SirishaK8 ай бұрын
Thanks for liking andi 🙏
@satyanarayanakotagiri92202 ай бұрын
మీ స్వరం అద్భుతం,
@kalidassai56088 ай бұрын
చాలా బావుంది అమ్మా శాస్త్రి అన్నయ్య ఎంతో గుర్తుకు వచ్చారు 👍🙏 మాధవపెద్ది కాళిదాసు
@SirishaK8 ай бұрын
Entha goppa sahityamo 🙏🙏🙏
@kalidassai56083 ай бұрын
దీన్ని నిందా స్తుతి అంటారు, kv మహదేవన్ గారు మోహన రాగం లో అద్భుతంగా స్వరపరిచారు, actual గా ఇంకో్ 2 చరణాలు వారు స్వయంగా పాడి నవి నా దగ్గర ఉన్నాయి
@nerawatibhaskar37846 ай бұрын
శుభోదయం శిరీష కోట మహారాజ్ శుభోదయం శ్రీశైలం మల్లికార్జున పాట చాలా బాగుంది ధన్యవాదాలు
@SirishaK6 ай бұрын
🙏🙏
@anuraghuram80826 ай бұрын
అద్భుతమైన గాత్రం ❤❤❤❤..mee passion towards music is awesome ❤❤❤❤
@srinivasareddy63478 ай бұрын
సోదరి శిరీష గారు చాలా అద్భుతంగా పాడావమ్మా .ఎక్కడా చిన్న లోపంకూడా కనిపించలేదు .శివరాత్రి సందర్భంగా చక్కటి గీతాన్ని ఆలపించారు .అభినందనలు
@SirishaK8 ай бұрын
ధన్యవాదములండీ 🙏🙏
@manoharreddymeda14194 ай бұрын
Yesterday I came across your youtube video accidentally and listened to it. Then I heard for 45 minutes so many other songs. You need no appreciation and comments. Your voice is a lullaby for many people like me.
@SirishaK4 ай бұрын
Welcome to the channel family andi
@rajkusar40138 ай бұрын
Amazing Lyrics by Sirivennela gaaru... well presented by sirisha as usual
@SirishaK8 ай бұрын
అవునండీ Sitarama sasthri గారికి 🙏🙏🙏 Thank you!
@kameswarisista8988 ай бұрын
మధురమైన గొంతు , మధురమైన పాట , శివరాత్రి నాడు పాడుతున్నావు చాల సంతోషం . ఆయుష్మాన్ భవ 🎉❤👍👍👏👏🌺
@SirishaK8 ай бұрын
Thanks for the blessings andi
@ramakrishnamurthi15427 ай бұрын
Adbhutam seeta raama sastry gari aatma chaala samtho shithumdi Mee paata vini Amma sireesha....besh.....
@SirishaK6 ай бұрын
Thank you 🙏
@lingaiahvennampally91208 ай бұрын
శివరాత్రి సందర్భంగా మీ పాట బాగుంది అభినందనలు... మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు
@SirishaK8 ай бұрын
🙏🙏🙏
@muralidharasarma66308 ай бұрын
భగవంతుడు మీకు మంచి గత్రము యిచ్చాడు తల్లి
@SirishaK8 ай бұрын
Thanks andi 🙏
@nagbunga2746Ай бұрын
one of my favourite song Sirisha garu .. Night mi songs vintu padukunte manasu prashantham ga untundhi really am saying 🎉🎉🎉🎉🎉
@SirishaKАй бұрын
Thanks andi 🙏
@KPrakasham-x8f16 күн бұрын
Mem i listened to most of your songs. Very sweet soothing & melodious. There is something special in your voice which makes your songs sound better than even original creations. God bless you. Hope you will come up with more gems.
@SirishaK16 күн бұрын
🙏 Happy you like my songs. It means a lot to me.
@narayanaraoks409024 күн бұрын
What a selection of song. Wants more and more.
@SirishaK20 күн бұрын
🙏🙏
@janakipantula73218 ай бұрын
Super sireesha. Very melodious Lord siva bless you and fulfil all your wishes If you singl like this
@SirishaK8 ай бұрын
Thank you andi 🙏
@venkatakottapalli50258 ай бұрын
శివరాత్రి పర్వదినాన చల్ల ని పాటని అందిఅందిమంచిన మీకుమీకునాస నా ఆశీస్సులు.
@SirishaK8 ай бұрын
Thanks andi
@sadashivan897 ай бұрын
ఓం నమః శివాయ గౌరీ దేవి నమో నమో నమో నమః ❤❤❤❤❤🤚🤚🤚🤚🤚
@SirishaK7 ай бұрын
🙏🙏
@lekshaavanii18226 ай бұрын
Great rendering thalli.☘️🍏🍋👍💐
@SirishaK6 ай бұрын
🙏😊
@ramaraocheepi78474 ай бұрын
Lyrical fragrance with impactful tune in the perfect cene ambiance glorifies the heightened artistc taste of legendary ace dir Viswanath garu, is soulfully rendtioned by Sirisha garu, is cherishable.
@SirishaK28 күн бұрын
🙏🙏
@vedavallikotta63748 ай бұрын
మీ గొంతు చాలా శ్రావ్యంగా వుంది. మీకు🎉 మా ఆశీసులు
@SirishaK8 ай бұрын
🙏🙏
@bhaskar.m13808 ай бұрын
సాంగ్స్ సెలక్షన్స్ బాగున్నాయి ❤❤❤
@bhaskar.m13808 ай бұрын
నాకు నచ్చిన సాంగ్స్ అన్ని పాడుతున్నారు tq
@SirishaK8 ай бұрын
Nice andi🙏
@SirishaK8 ай бұрын
Feel free to check out the 200+ songs organized by playlists.
@AmmammaPatalu8 ай бұрын
Ilage meerumanchi. Manchipatalu paduthuu vundali All the best andi aa devudu manaku ichhina varam patalu padagalagadam
@SirishaK8 ай бұрын
Chala thanks andi 🙏
@grkmurthy11578 ай бұрын
Very melodious and very great voice. The sweetness of Telugu is immensely heard in this song 🎵 Hats off 👌 Madam garu.
@SirishaK7 ай бұрын
Thank you so much
@satyavatisiripurapu3284 ай бұрын
Super sirishagaru..
@vijayalakshmisyamala37198 ай бұрын
మహా శివరాత్రి పర్వదినం ఓం శ్రీ పరమేశ్వరి స్వరూప శరణు శరణు శరణు ఓం నమః శివాయ శ్రీ కరుణాకరా శ్రీ అక్షయలింగ నిర్గుణ స్వరూప శ్రీ మంగళస్వరూప
@SirishaK8 ай бұрын
మహా శివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా 🙏
@padmavathireddy84738 ай бұрын
Hindu bhanduvulandariki mahashivratri shubhakankshalu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SirishaK8 ай бұрын
🙏🙏🙏
@maithilirani58388 ай бұрын
Happy women’ s day sirisha garu, God bless u
@SirishaK8 ай бұрын
Happy women's day
@akkalasubhashini19237 ай бұрын
God bless you శిరీష .❤🎉🎉
@narayanaraoks409017 күн бұрын
What a great singing. Fantastic. Clarity is better than original.