Exalent ఆలాపన మంచి భావన కలిగిన పాట చాలా మంచిగా పాడారు
@nnellore11202 жыл бұрын
గాలి ది ఏకులము నేల ది ఏ కులం అనే ఈ సాంగ్స్ పాడిన ప్రజానాట్యమండలి గాయకులకు విప్లవ అభివందనాలు ఈ పాట బాగుంది
@SAIRYTv2 жыл бұрын
గొప్ప పాట రచయిత కు గాయకునికీ అభినందనలు
@shaikmahammadkhasim53464 жыл бұрын
Excellent song కులాలు మతాలని అధిగమించి మానవత్వాన్ని మించినది లేదని అందరూ గ్రహించే సమాజమొస్తందని ఆశిద్దాం.
@నర్సింహులుB3 жыл бұрын
అద్భుతం అన్న... పాదాభివందనం. 👌👌
@qeucreatives2796 жыл бұрын
అద్భుతమైన పాట అత్యద్భుతమైన గానం ధన్యవాదాలు అన్న..🙏🙏
@sudhakarraotappita87412 жыл бұрын
Excellent lyrics and awesome singing🙏
@AVIS-BAP4 жыл бұрын
అద్భుతమైన పాట 🙏🙏అద్భుతం గా పాడారు. నిజమే దేవుడు మతం కులం అనే ఆలోచన మానసిక రోగాలు, ఇవి పోతే గానే దేశం త్వరగా అభివృద్ధి సాదించదు
@pallekalam-96303 жыл бұрын
అద్భుతమైన పాట 👌🙏
@siddubattula Жыл бұрын
అద్భుతమైన సాంగ్❤
@SridharChary1437 ай бұрын
సూపర్ టాలెంట్ ఆ న్న గారూ మీరు ఈ లాన్ టీ వి.పడల్లిప్రజలనుంచి మంచి స్పందనలు ప్రజలను తేజ పరిచే విధంగా ఉన్నది అన్న గారికి ధన్యవాదములు
@vijaykumar-nw6dt3 жыл бұрын
అత్యద్భుతం మీ గానం ,మీ గొంతు లో మాధుర్యం మమ్మల్ని పరవసింప జేస్తోంది. ఈ పాట రాసిన వారికీ , పాడిన మీకూ ధన్యవాదాలు. ఈ పాట ని దాదాపుగా ఇప్పటికి ఓ 150 సార్లు చూసి ఉంటాను. ఎన్ని సార్లు చూసినా కొత్తగానే ఉంటోంది. అన్నా... మీ పేరు తెలుసుకోవచ్చా,?
@adumullerabindar942Ай бұрын
కులము అనునది భగవంతుని సృష్టి. ఈ సృష్టి ని ఎదిరించరాదు. ఎదిరిస్తే ఏటిలో కలుస్తాం. జాగ్రత్త.
@kanakaiahbingi4451 Жыл бұрын
Good job 👌👍 bro...
@gajularamulugajulailikethi83372 жыл бұрын
Wow chaalaa baagaa cheppaaru guru, jambavanthudu kulaalu veru chesaarani cheppi ee politrcs vaallu vidadeesi rule chestunnaaru,10.7.22..saudiarabua nundi
@praveenamaraneni51325 жыл бұрын
Super song & singing
@nareshkumarjangili52294 жыл бұрын
Excellent singing
@guntibikshapathi63 жыл бұрын
Anna...Nee expression adbuthame..100 la sarlu chusanu ee song
@govindnaik63696 жыл бұрын
Good song anna
@SSmusicCreate6 ай бұрын
Excellent Anna ❤❤
@mankukishansinger53394 ай бұрын
Anjaneyulu Anna super song MI Praja natya mandali Kala mitrudu
@nageswararao.y79256 жыл бұрын
కులాలు ఎక్కడికీ పోవు సహోదరా కానీ ఏ కులమైనా మనం మనుష్యులము అని గుర్తించుకొని అందరినీ ప్రేమగా ఆదరిస్తే చాలు
@sharifnallamadugu9536 жыл бұрын
Exlent song bro
@vemuriramakrishna88596 жыл бұрын
Schools lo join chese timelo admissions lo caste enter cheyyakunda chudagaligithe marpu vastundi kada ! Ekkada caste ane word lekapothe baguntundi
@vamsiKrishna-tk1vz3 жыл бұрын
currect anna
@shankardamgatla10456 жыл бұрын
super sung sir
@bandiravinderBandiRavi6 жыл бұрын
super song anna
@manimanchinilla84372 жыл бұрын
సూపర్
@VENUGOPAL-xz2se6 жыл бұрын
So nice song
@devarthaswamy61442 жыл бұрын
సూపర్ 👍👍 , 🚩🚩🚩
@chakravarthiyandava4557 Жыл бұрын
Excellent sir
@rajarajeswarinathala11444 жыл бұрын
No words 🙏🙏🙏🙏🙏
@chennaiaheda35892 жыл бұрын
బాగుంది, గాయకుని ఫోన్ నంబర్ ఇవ్వండి. రచయిత ఎవరో కూడా చెప్పండి?
@bhuthamsrinu64104 жыл бұрын
Baga padavu anna, super song. Kulam anetodu kukka tho samanam
ఈ పాటను రాసిన అభ్యుదయ కవి కి పాడిన మధుర గాయకునికి విప్లవ వందనాలు🎉
@MShivudu-g3z7 ай бұрын
ANNA MI ABYUDAYANIKI PADABI VANDANAMULU
@saiduluyathakula65976 жыл бұрын
Annayya exlent padinav kani Mana caste maralante andariki share undali kada
@chalapathimsw7 жыл бұрын
good sog sir
@mesadavid78786 жыл бұрын
Very good song sir.....good explanation about castism
@chalapathimsw7 жыл бұрын
very god msg
@singapuramannapurna45347 жыл бұрын
devendra unkul super song
@VijayraoVijayrao-i7x2 ай бұрын
Pata బాగుంది కానీ వస్త్రధారణ బాగాలేదు
@sasikala1054 ай бұрын
🎉
@ravindrababu1116 жыл бұрын
prakruthiki leni kulamu,manishiki yenduku
@samatamission39202 жыл бұрын
*గాలికి ప్రాణం ఉందా? అది మనిషా? నేలకు ప్రాణం ఉందా? అది మనిషా? ఈ పోలికలో ఏమైనా అర్థం ఉందా? నాన్సెన్స్ కాదా? *కులం ఎలా పుట్టిందో చెప్పాలి. దాని లోని చెడు ఏమిటో చెప్పాలి. దాని వల్ల కలిగే నష్టాలు ఏమిటో చెప్పాలి. అదేమీ చెప్పకుండా పనికిమాలిన పైత్యం పాడటం ఏమిటి? ఇది జనాలను పక్కదారి పట్టించే కార్యక్రమమే!
@mudianjaiah4372 жыл бұрын
all humans live with air and food from earth.we come from air but you followed the caste.so we are not followed the caste.