Ayya baaboy 😮meeru nalabheemulaku aa matram takkuva kaadu maa amma Ammamma chese pani enta suluvuga chupinchesarooo😮👌👌👌👌👌meeru oka adbhutam babay garu🙏🙏
@vaishnavinanduri20Ай бұрын
Thank you sir, aratidoota tho Pachadi pedtahru ani epud varku thelidu..thanks andi..will try this recipe
@ramachandrapadminiАй бұрын
Yes bayata dorakav pedda vallu petti untene nice super
@l.s.anuradharavi6329Ай бұрын
Bagundi Nanna garu 💥
@sreeramulu1344Ай бұрын
Adhutam your pickles n Currys tq so much for shring😊
@purna.2.OАй бұрын
నమస్తే బాబాయి గారు 🙏💐 మేము దూటను ఉడక పెట్టకుండానే సేమ్ ఈ విధంగానే పచ్చడి చేసుకుంటాము అద్భుతంగా ఉంటుంది 👌👌👌
చాలా బాగుంది గురువుగారు మేము మీరు చేసినట్లే చేస్తాము కానీ ఉడకపెట్టకుండా పచ్చి ముక్కలతో. అచ్చు దోసకాయ ముక్కల పచ్చడిలా ఉంటుందండి 👍
@chandrasekharkakunuri6132Ай бұрын
Vadhu adi bagodhu andi
@mallangireddymohan5066Ай бұрын
Gurujii gari ki Namaskaramulu... 🙏
@PavanKumar-he9zxАй бұрын
Debakaya pulusu chepandi
@harshansri8884Ай бұрын
Super 👌
@Keerthi_TravelАй бұрын
Excellent Jai Sri ram
@prithviraj4794Ай бұрын
There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😂😂
@avasaralavasanthi6446Ай бұрын
Guruvu garu nenu chestanu.❤Tq sir
@pren4015Ай бұрын
Aha adubutam antey adubutam😋👌🙏
@moulalisk5362Ай бұрын
Guruvu గారికి నమస్కారం🙏
@Telugu_Jathi_GalamАй бұрын
గురువుగారు నమస్కారం 🙏❤️✌️
@padmavathikamapanthula491Ай бұрын
🙏ధన్య వాదాలండి
@maheshpanda8904Ай бұрын
Sreesivayaguravanamaha!
@thulasidivi1463Ай бұрын
Very traditional dish. We can’t get it anywhere in outside restaurants Thank you Gurugaru 🎉🎉🎉
@NagendraKumar-xj7hjАй бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏💐
@LalithaKumariBhavarajuАй бұрын
Mee vantalu chuste Naku noru 🤤🤤 babayyagaru
@vasupariti2326Ай бұрын
చాలా బాగా చేశారండి.
@nageswararaokedarisetti5255Ай бұрын
సూపర్ ఐటం గురువు గారు హెల్త్ కి మంచిది పిల్లలు పెద్దలు అందరూ తినడం వల్ల మేలు చేయు ను శరణం అయ్యప్ప
@kumarirajanala2287Ай бұрын
Namskaram guruvu garu 🙏🙏👌🏻👌🏻👌🏻😋😋😋👌🏻👌🏻
@arunamangipudi9039Ай бұрын
Yeppudo naa chinnappudu amma chesedi. ❤❤❤❤
@raghaveswarijagarlapudi8345Ай бұрын
అరటి దూట తో పచ్చడి చేస్తారా సూపర్ 👍👌
@shankarreddy2109Ай бұрын
Swamulu 🙏🙏
@venkataramanikota4733Ай бұрын
బాబాయి గారు అసలే కార్తీక సోమవారం ఉపవాసం మీరు చేసిన అరటి దూట పచ్చడి మీ అడ్రస్ చెప్పండి నేను మిమ్మలిని కలిసి ఈ పచ్చడిని మీ చేత్తో పెడితే తినాలని వుంది అండి బాబాయి గారు 🌹🌹👏💕💞
Uncle garu mevantale chalabaguntai meeru e karthikamasam low chesaru inka mareni karthikamasam specials cheyNdy ma job holders ki help avutai uncle garu
@allarisahasra1676Ай бұрын
Vankaya dhaniyala karam cheyaru.
@keerthipelluri994Ай бұрын
మా అమ్మ కూర వండుతారు కానీ పచ్చడి మీరు చెప్పారు కాబట్టి ఈ సారి ప్రయాతనం చేస్తాం పళ్లని గారు 🙏🏻
@Oggysq-z1hАй бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ramudeenamsetty7736Ай бұрын
This dish is made by our ancestors but unfortunately forgotten in today's fast food culture.
@bhagyalakshmi3555Ай бұрын
🙏🙏🙏🙏
@bsridevi600619 күн бұрын
Miru daniloni pasani motham tisesaru vudakapettina Pippi vokate vuncharu . Babai garu dosakaya mukkala pachadi la chesi chudandi okasari
@YashodalakshmiPentakota-yb9tnАй бұрын
Meee chethi vanta tinali.. guruvu garu
@hemalathakonuru2682Ай бұрын
Oil lo veyinchavachha udaka pette badulu
@chvsrsatyansrayana9535Ай бұрын
బాగోదు
@kalpana1974Ай бұрын
🙏🙏
@PoosalapatiHussainАй бұрын
🙏🙏🙏🌸
@LP-zw5gpАй бұрын
Chustuntene noru vooruthundi
@nirmalasampalli386Ай бұрын
Shubhodayam babai garu Yentandi meru Memu karthika upavasam chesukovala vaddandi 😂 Arati doota thiyyatam Chala kastam Kaste phale kada babai garu Love from Australia 🇦🇺
@sai_sharanamАй бұрын
🙏🏻
@shivakale2290Ай бұрын
Murugan
@tanukish4145Ай бұрын
Some people not all don't have patience to do like you nowadays.
@venkataratnammajety74Ай бұрын
నా చిన్నప్పుడు హాస్టల్ లో చేసేవాళ్ళు
@JahnaviJahnavi-w2vАй бұрын
mi kammati vantalu amogham
@muralidharrao825Ай бұрын
Go with technology why rolu and other equipment it's embarrassing for apartments people.
@nagasiddhanti1982Ай бұрын
బాబాయ్ గారూ! అన్నీ కార్తిక మాసం లో చెప్పే్యకండీ! నాదేమో శివాలయం.... గుళ్లో ఖాళీ లేదు.... అన్నీ ఎప్పుడు చేసుకోను? మీరు చెప్పిన తరువాత ఆగాలనిపించదు.... వెంటనే చేసేయాలి..... ఇలా అయితే ఎలా బాబాయ్ గారు!! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏