డిబేట్ కి వచ్చే మగాడు లేడు పొరపాటున వచ్చారు అనుకో నరకం కనపడిది. జై విశ్వకర్మ
@lokeshkumar-bk2uk2 ай бұрын
You are right
@RamRam-ps7ez Жыл бұрын
జై విశ్వకర్మ జై జై విశ్వబ్రాహ్మణ 🔥🔥🔥🔥🔥 మీ అభిమాని గూడూరు అరుణ్ కుమార్ ఆచార్యులు న్యాయవాది కర్నూలు
@LalithakumariTumulaАй бұрын
జై విశ్వకర్మ❤❤❤❤❤❤❤❤❤
@theanoopbhardwaj4 ай бұрын
I'm vishwakarma brahman From Kanpur Uttarpradesh 🙏♥️
@chandravikas64372 ай бұрын
Iam also vishwakarma
@vlogwithKunalsharma Жыл бұрын
it's truth the Book of Sankara Vijay.... written by eer Robert....❤
@kadiyalaanjaneyasastrychannel6 ай бұрын
నమో విశ్వ కర్మణే 🛕⛳🕉️🙏 శ్రీ గురు భ్యోనమః 🙏🙏🙏🙏🙏 జగద్గురు ఆదిశంకరాచార్యులవారు. విశ్వబ్రాహ్మణువంశజులుకాబట్టేఆయనపేర్లుఆవంశంవారు,,అక్షరంపొల్లుపోకుండావేలసంవత్సరాలుగావంశపారంపర్యంగాఅదేపేర్లుపెట్టుకుంటున్నారు.ఆగురుపరంపరఆచారాలుకొనసాగిస్తున్నారు.ఆనాడువారికిమహాసమాధినిష్టవహించిన కంచిలోనంది, శివలింగ ప్రతిష్ట జరిగింది ఈనాటికి గురుపూజలోమనముదర్శించవచ్చు,అదేమిగతాపీఠాధిపతులకుతులసికోటమాత్రమేఉన్నది.విశ్వబ్రాహ్మణవంశంవారుఆజగద్గురుపరంపరఈనాటికొనసాగిస్తూ,అందరిచేత(మిగతా వర్ణములు వారిచే)మీకేమయ్యాజగద్గురువులు,సృష్టికర్తలు అనిపిలిపించుకుంటూ ప్రత్యేక అమావాస్య సెలవుదినం ము శ్రీ కామాక్షి దేవి(శ్రీ కాళికమాత)ఇలవేల్పుగాఅమావాస్యరోజునపూజిస్తూ,,పండుగలలో విశేషమైన పౌర్ణమి, కన్యా సంక్రాంతి విశ్వసృష్టి (విశ్వ జయంతి)చేస్తూ ప్రతి ఊరిలో ప్రత్యేక,,పరంధామమ్ (నందులు చోటు) కలిగి సర్వేజనా ఃసుఖీనో భవంతు,, అంటూ ఒట్టి మాటలతో కాదు సమాజాభివృద్ధికి ప్రత్యేక మూల పనిముట్లు చేసి వాడేవిధమునేర్పిఆదిజగద్గురువులమ్,,ఇంతకంటే సాక్ష్యము ఏమికావాలి🛕⛳🕉️🙏🌍🌎
@Jaivirat84575 ай бұрын
జై విశ్వకర్మ జై ఆది శంకరా చార్య
@vivek_lohar3048 ай бұрын
जय विश्वकर्मा
@vishwakarmavaidikvishwabrahmin Жыл бұрын
aadi Guru Shankaracharya Twister son of vishwakarma discribe in his biography book of Sankara Vijay
@nareshk8138 Жыл бұрын
👏👏👏💐💐💐
@udayabhaskararaokolavennu1487 Жыл бұрын
మీడియా ముందు మాట్లాడిన ఆచార్యులు ఎవరైనదీ తెలియలేదు. వారి ఛాలెంజిని ఎవరైనా స్వీకరించి ముందుకొచ్చి సమాధానం చెప్పేవారు, తదనంతరం జరిగిన పరిణామాలు ఏమైనా ఉంటే వీడియో పెట్టగలరు. మీడియా ముందు బహిరంగంగా విశ్లేషించిన ఆచారి గారు బహుశ డా.చింతాడ బ్రహ్మానందరావు గారని అనుకుంటున్నాను వారికి నానమస్కారములు.🙏🙏🙏 ప్రసారం చేసిన విశ్వశృతి చానల్ వారికి ధన్యవాదాలు. డిస్క్రిప్షన్ లోనైనా వివరాలు వ్రాసివుంటే వీక్షకులు తెలుసుకోవటానికి తేలికగా ఉండేది. 🙏
@banalabramhachary89084 ай бұрын
విశ్వ స్మృతి ఛానల్ వారికి ధన్యవాదములు చానల్ నిర్వహణ ఆచార్యుల వారికి నమస్కారములు సభలో పాల్గొన్న ఆచార్యుల వారి అకి వందనములు ప్రవచనములు మంచిగా ఉన్నవి జై ఆర్య సమాజ్ జై భారత్ మాత జై విశ్వకర్మ జై గాయత్రి మాత
@athalurinagabrahmachare62746 ай бұрын
Thank you sir we are waiting for dedate with vipra brahmas
ఇంకా నయం. అల్బర్ట్ ఐన్ స్టీన్ , నరేంద్రమోదీ, బెంజమీన్ నెతన్యాహులు కూడా విశ్వబ్రాహ్మణులు అనలేదు...!
@rajut47353 ай бұрын
అయ్యా బేమ్మ నందం... ఆది శంకరులు విశ్వ బ్రాహ్మణ అయితే... కంచి శ్రీంగేరి పీఠం అధిపతులు గా మీరు ఉండాలి గదా.... మరి బ్రాహ్మణ లు ఎందుకు ఉన్నారు... మీరు ఏమి పీకు తున్నారు ఇన్నీ రోజులు...
@VanisreeBatta-q4b2 ай бұрын
అన్ని పోయినట్లే అది కూడా పోయింది, ఇప్పుడే కదా మళ్ళీ మొదలవుతుంది, కొంచెం టైం పడుతుంది తొందర ఎందుకు నిజం నిలకడ మీద తెలుస్తుంది