LB Sriram's Breakup Latest Telugu Short Film 2018 | LB Sriram He'ART' Films

  Рет қаралды 916,960

L B Sriram

L B Sriram

Күн бұрын

Пікірлер: 776
@kalyaniette3408
@kalyaniette3408 2 жыл бұрын
యల్బీ శ్రీరామ్ గారు,గుంటూరు లక్ష్మి గారు...మీ నటన మఱియు ముఖకవళికలతో అద్బుతముగా అభినయించారు..ధన్యోస్మి..🙏
@bhanumathim6386
@bhanumathim6386 2 жыл бұрын
జంథ్యాల గారి తర్వాత తెలుగు వారి హృదయాలలో మీదే ఉన్నత స్థానం. మనసుకు హాయినిచ్చే హాస్యంతో మళ్లీ మమ్మల్నందర్నీ అలరిస్తున్నందుకు ధన్యవాదాలు ఎల్.బి శ్రీరాంగారు 🙏🙏
@gundenagaraju9371
@gundenagaraju9371 Жыл бұрын
@sriragaranjani4178
@sriragaranjani4178 2 жыл бұрын
ఎన్నాళ్ళకు హాయిగా నవ్వుకునే హాస్య పండగను చూశాను..అద్ఙుతంగా ఉంది.అంతేకాదు చక్కని సందేశాత్మకంగానూ ఉంది...దయచేసి మీరు ఇంకా ఇంకా చాలా ఇలాంటి వీడియోలు చేయాలని కోరుతున్నాను..💐💐💐🙏🙏
@ChandraKumari-vd3or
@ChandraKumari-vd3or Жыл бұрын
Chala bagundi alage dhyanam meeda kuda oka movie cheyyachu kada
@revuriprasanthi4333
@revuriprasanthi4333 2 жыл бұрын
Indian culture ki సరిపోయే వుతుతి బ్రేక్ అప్ చాలా అవసరం కాబట్టి L.B sree ram గారికి నిజమైన ధన్యవాదాలు
@satyaemes41
@satyaemes41 2 жыл бұрын
చాలా గొప్ప నటులు మీరు LBS... మీరు ఎప్పుడూ ఆరోగ్యం గా ఉండాలని..... కోరుకుంటున్నాను
@vvrssngkmurthy676
@vvrssngkmurthy676 Жыл бұрын
Continuous గా రెండు సార్లు చూసా శ్రీరామ్ గారు చాలా బాగుంది. భరణి గారి మిథునం మీరు చేసి ఉంటే ఇరగ దీసి ఉండేవారు
@AEHKKMitla
@AEHKKMitla 6 жыл бұрын
ఒక్కోసారి గాయం అవుతుంది మనసుకి. నవనీతం రాసినట్లు మీ షార్ట్ ఫిలిమ్స్. సహజంగా ఉంది.
@kiran501achanta
@kiran501achanta 7 жыл бұрын
నాటక రంగం నుండి వచ్చిన నటుడు అంటే ఏంటో చూపించారు. ఎంత అందంగా తీశారు , ఎంత బాగా నటించారు . సొంత ఇంట్లో మా తాతయ్య నో మా పెద్దనాన్న నో చూస్తున్నట్టే ఉంది. అసలు ఇరవై నిమిషాలు ఎలా గడిచిపోయాయో కూడా తెలీడం లేదు. మీ లాంటి పెద్ద వాళ్ళు చెప్పాలి మేము నేర్చుకోవాలి. తెలుగు లో కూడా ఎంత చక్కగా మాట్లాడవచ్చో చూపించారు, నాకు అయ్యితే ఓ మంచి తెలుగు పుస్తకం చదువినట్టు ఉంది. ధన్యవాదాలు గురువుగారు
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
నాకైతే- ఓ మంచి నాటకం బాగా ఆడేక, వింటున్న- చప్పట్ల వాద్యంలా ఉంది!!
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 жыл бұрын
షాట్ ఫిల్మ్. ....చాలా సరదాగా ఉంది. ....చూసే కొద్ది నవ్వు వచ్చింది. నిజానికి లాయర్ ఎంత మంచి వారు. ....ఎంత ఓపిక. ...వీరు చెప్పిన పిచ్చి గోల అంతా విని. ....వారికి సమయం ఇచ్చి.....ఎవరి దారిన వారు బతకమనా. ...వారు కలిసే బతికారు ...వారికి ఒకరిపై ఒకరికి ఇష్టమునా. ...ఏమి తోచక చిన్నపిల్లల మాదిరిగా గొడవపడుతూనే ఉన్నారు. ...భలే జంట. ....నాకైతే నవ్వు ఆపుకోలేక పోయాను. చివరన లాయరు గారికి కూడా వీరిని చూసి. ...అలిగి వెళ్లిన తన భార్యను తీసుకొని రావాలని అన్నారు. చాలా తమాషాగా ఉంది షాట్ ఫిల్మ్.
@sadaiahradandi7339
@sadaiahradandi7339 10 ай бұрын
నమస్కారం సార్... అవసాన దశలో ఉన్న భార్యాభర్తలు అంతర్గతంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా విడాకులు కావాలని వింత పోకడలు చేసి, మమ్ముల్ని అలరించి ,మంచి సందేశాన్ని అందించి, కవ్వించే కలహాలు సంసారంలో ఉంటాయని, భార్యా భర్తలు కలిసి ఉండాలని చెప్పిన ఈ చిత్రం స్పూర్తి దాయకం... అద్భుతమైన నటనతో అలరించిన ఎల్ బి శ్రీరామ్ గారికి, గుంటూరు లక్ష్మీ గారికి నమస్కారములు..మీ శ్రేయోభిలాషి.. ఆర్.ఎస్.నంద
@Kitturaam
@Kitturaam 3 жыл бұрын
మా భావితరాలకు బంగారు బాటలు చూపించే పెద్ద బాలశిక్ష మా శ్రీరామ్ గారి చిట్టి పొట్టి సినిమాలు ఇంకో గంట నిడివి ఈ సినిమాకి ఉంటే బాగుండనేంత బాగుంది ధన్యోస్మి గురువు గారు 🙏🙏🙏
@shameershaik2880
@shameershaik2880 7 жыл бұрын
ఈ రోజుల్లో వస్తున్న అసభ్య పదజాలంతో కూడిన హాస్యానికి ఇదొక గుణపాఠం,ఇలాంటి ఆరోగ్యకరమైన హాస్యాన్ని మరియు జ్ఞానాన్ని మరింత మీరు మాకు పంచాలని కోరుకుంటున్నాను
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
తప్పకుండా! నా దగ్గరున్న దోసిడు జ్ఞానాన్నే-అప్పుడప్పుడు ఇలా ఒక్కో చిడికెడు పంచడం---నాకు పరమానందం!!
@ganapathivarma9635
@ganapathivarma9635 4 жыл бұрын
@@lbsreeram4772 hai sir
@mullagurividya5147
@mullagurividya5147 4 жыл бұрын
Chaaala bagundandi😄
@sandiegotechnology8154
@sandiegotechnology8154 4 жыл бұрын
ChAlaa bAgundi Chillar hAsyam veGaTu asahyam NAku inka konni episodes tiyyanDi Satires ruthless on stupid TV serials
@lakshmitulasi8176
@lakshmitulasi8176 2 жыл бұрын
@@lbsreeram4772 lllllla
@manuboss7198
@manuboss7198 7 жыл бұрын
సార్ ఈ కథ లో లాగానే నా పెళ్లిచూపులు జరిగాయి . వయసు పెరుగుతున్నా కొద్దీ చాదస్తం పెరుగుతుందంటారు . ఈ చిత్రంలో చాదస్తం పెరుగొద్దు అని నాకు అర్థం అయింది. అలాగే చివరి లాయర్ సన్నివేశంలో చాలా బాగా చూపించారు.మొత్తానికి మీరు అనుకున్నట్లుగా మాకు ఎం కావాలో తెలుసుకుని మాకు చూపిస్తున్నారు మీకు మా ధన్యవాదాలు💐🚩 జై శ్రీ రామ్🙏
@YesIamSiddarth
@YesIamSiddarth 7 жыл бұрын
తెలుగుని తెలుగులా తీసారు సార్.. సున్నితమైన హాస్యం, అంతర్లీనంగా సాగే అమ్మా-నాన్నల ప్రేమానుబంధం.. ఏ వంకా పెట్టలేని అమ్మ చేతి వంటలా, అద్భుతమనిపించారు.. ఇది మీ heart film మాత్రమే కాదండీ.. మాది కూడానూ...
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
"అమ్మ చేతి వంట" గొప్పమాట! అది నాకు బాగా నచ్చి, పైన నా పబ్లిక్ కామెంట్లో వాడేను! ధన్యవాదం!
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 4 жыл бұрын
Chala chala bavundi Sriram garu. Hasyam lo guna patam nerparu ee tharaniki. Ee vivaha vyavastha lo 'vidakulu' ane gattam avasaram yeppatiki rakudadu Incase kachitamga vidipovalsina agatyam vaste tappa.
@sudharanib.4401
@sudharanib.4401 2 жыл бұрын
ఎంత అధ్భుతం గా... వుందో.... శ్రీరామ్ గారూ...మీకు ఏ అవార్డ్ ఇచ్చినా తక్కువే...మీకు వేల వేల ధన్యవాదాలు....🙏🙏🙏...
@santhadevipappu1011
@santhadevipappu1011 2 жыл бұрын
విజయ లక్ష్మి గారి కధకు శ్రీరామ్ గారి యాక్షన్ సరిపోయింది. ఆమె కూడ చాలా బాగా చేశారు. అద్భుతం. ఇలాంటి హాస్య కథలు మరిన్ని రావాలి
@pardhasaradhyvelury1199
@pardhasaradhyvelury1199 2 жыл бұрын
Adbhutam. Chinna nidivilo viswamantha sandesanni andinchina LB gariki joharlu
@viswanadhamturangi154
@viswanadhamturangi154 Жыл бұрын
సార్ కి పాదాభి వందనం. ఇంత కంటే నా ఆనందాన్ని వ్యక్తం చేయలేను
@keerthikeeru7
@keerthikeeru7 Жыл бұрын
Innallluuu ela miss aipoyanadi babu mi manchi neat comedy ...jandhyala gari comedy laga...entha goppaga undi ....erojullo chudaleka chastunam.....eee comedy aina vulgarity lekunda undatam kastam aipotundi....dhanyavadalu andi meeku....peekina radamma na pindi vanta aniii anta 😂🤣😂🤣😂🤣😂🙏🙏🙏
@vinodakumari2263
@vinodakumari2263 2 жыл бұрын
Chala bagundandi. Lb. Sriram Garu.manchi subject to teesaru
@ramakrishnarayabharam9636
@ramakrishnarayabharam9636 Жыл бұрын
ముగింపు చాలా బాగుంది మీ విడాకులు మాట ఎలా ఉన్నా కూడా వేరే ఒక జంటని కలిపేశారు
@ravikiranchidurala8113
@ravikiranchidurala8113 Жыл бұрын
Chala bagundi....mithunam cinema laga chala goppaga unnadi....
@nanichinnu6402
@nanichinnu6402 Жыл бұрын
Miru nindu norellu challga undali sir.. love you ❤
@paparaokoppula7910
@paparaokoppula7910 2 жыл бұрын
ప్రస్తుత రోజుల్లో ఇటువంటి కార్యక్రమం చూడలేదు చూసినంతసేపు ఒకటే నవ్వు LB శ్రీరామ్ మరియు సహా నటీ నటులకందరికి నేను రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మునుముందు అందిస్తారని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
@srivaibhavi3290
@srivaibhavi3290 4 жыл бұрын
Telugu bhashaku malli oopiri posthunattu undi Chala santhoshanga undi guruvu gaaru
@Harshavardhan_2306
@Harshavardhan_2306 Жыл бұрын
Chala baagundi, must watch ❤️❤️
@ravindrakumarveeramallu6819
@ravindrakumarveeramallu6819 2 жыл бұрын
L.B.SriRam garu, Meeku Chala thanks andi.chala bavundi.
@s.muzammilshareef8887
@s.muzammilshareef8887 3 жыл бұрын
భార్యాభర్తల్లో ఒకరి ప్రాణం మరొకరి లో ఉంటుందని భలే చెప్పారు గురువు గారు . మా లాంటి రాబోవు తరాలకి ఇలాంటి లఘుచిత్రాలు ఒక దిక్సూచి మరియు మార్గదర్శి. సదా కృతజ్ఞుణ్ణి.......
@krishnakreddy680
@krishnakreddy680 Жыл бұрын
Super Nice Performances Super Combination 😊🙏🏼💐.
@suryanarayanamurthy3794
@suryanarayanamurthy3794 Жыл бұрын
బొంబాయి మిఠాయి లాగ సాగే సీరియల్స్ చూసేవారికి గొప్పరిలీఫ్. చాలా హాయిగా వుంది
@leelaarts2824
@leelaarts2824 6 жыл бұрын
చాలా చాలా చాలా బాగుంది బాబాయ్ గారు. సారీ సార్ ఇలా పిలిచానని ఏమీ అనుకోవద్దు .ఈ ఫిల్మ్ చూశాక మిమ్మల్ని అలా పిలవాలనిపిస్తుంది. భార్యభర్తల బంధం గురించి చాలా బాగా చెప్పారు. మీ భావవ్యక్తీకరణ విధానం చాలా స్పష్టంగా ఉంది. భార్యభర్తల గురించి ఇంకా ఫిల్మ్స్ తీయండి.మీ ఫిల్మ్స్ మనసుకి దగ్గరగా ఉన్నాయి.
@AR-em4tj
@AR-em4tj 7 жыл бұрын
చాలా బాగుంది సర్ ఇప్పుడు వస్తున్న గోల సినిమా లు చూడలేక పోతున్నాము మీ షార్ట్ ఫిల్మ్స్ చాలా చక్కగా ఉంది ఢిల్లీ లో కూర్చుని యూట్యూబ్ పుణ్యమా అని ఇలాంటి చిత్రాలు చూసే అదృష్టం దక్కింది
@lbsriram607
@lbsriram607 7 жыл бұрын
ధన్యోస్మి!!
@MaheshTraveller
@MaheshTraveller 6 жыл бұрын
Delhi లోనే కాదు తెలుగు నేలలో ఉన్న మాకు కూడా చాలా హాయిగా ఉంది, శ్రీ శ్రీరాం గారు
@karlapalemsadasivarao5723
@karlapalemsadasivarao5723 2 жыл бұрын
చాలా బాగుంది సార్. జీవన మకరందం ఎలా జుర్రు కోవాలో సునిశిత హాస్యం చొప్పించి heart fim తో hearts geluchukumnaru.
@Gst6910
@Gst6910 Жыл бұрын
చాలా హాయిగా ఉంది. చాలా కాలం తరువాత అసలు సిసలు హాస్యం చూసాను. మనసు నిండింది. ఎప్పుడో ఆఖరిగా బ.ర.గొ గారి కథలు దూరదర్శిన్లో చూసినప్పటి అనుభూతి కలిగింది. మీకు చాలా చాలా ధన్యవాదాలు L.B. Sriram garu.
@ManasViSaaagar
@ManasViSaaagar 6 жыл бұрын
ఈరోజుల్లో సాధారణ విషయం అయిపోయిన ఈ బ్రేకప్ అనే పదాన్ని టైటిల్ గా తీసుకుని వివాహబంధం ఎంత గొప్పదో చూపించి ఆ పదానికే సరికొత్త అర్ధం చెప్పేరు సర్ .. చాలా బాగుంది
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
Santhoshi Manasa .ధన్యవాదాలు!
@lakshmi4367
@lakshmi4367 2 жыл бұрын
భలే బావుంది శ్రీరామ్ గారూ. ఎంత గొప్పగా తీశారు 👌👌👌👌👌👏👏
@vadlamanisaraswathi5227
@vadlamanisaraswathi5227 2 жыл бұрын
చాలా గొప్పగా ఉంది.నీతి నిజాయితీ అన్నీ .
@kakarlaschannel7454
@kakarlaschannel7454 6 жыл бұрын
కాన్సెప్ట్ చాలా బాగుంది డైలాగ్స్ చాలా బాగా ఫంనీగా రాసారు మొత్తానికి యూత్కి మంచి సందేశం ఇచ్చారు THANKS LB GAARU
@bhuvanagopavarapu6193
@bhuvanagopavarapu6193 6 жыл бұрын
చాలా చక్కగా ఉంటున్నాయి మీ హార్ట్ ఫిలిమ్స్ . చూసే కొద్దీ చూడాలనిపించేలా..
@ramprasadraghavachari7584
@ramprasadraghavachari7584 6 жыл бұрын
మనసు మురిసిన మధుర మైన.. ఎవరో చెప్పి నట్లు 'హార్ట్ ఫిలిం 'ఆహ్లాదంగా ఉంది సార్
@praveensgads8995
@praveensgads8995 6 жыл бұрын
నెను మిమల్ని కిష్కింధ కాండ సినిమా నుండి చూస్తున్న యెమిటొ...అంత కల....హ హ హ హా....చాలా బాగుంది సినిమా నుండి మీరే నాకు నచ్చిన హాస్య నటిలొ మీరు 8మందిలో ఒక్కరు...అమ్మో ఒక్కటొ తరీకు సినిమా నుండి మీ భాని మార్చాఋ.. ...ఇప్పుడు హృదయ ఫిల్మ్స ...మీ రబ్బరు లొ పెట్టి మల్లి మమ్మల్ని గిలిగింథలు పెడుతునారు..............లాంగ్ లైవ్
@arunajyothi9256
@arunajyothi9256 5 жыл бұрын
Nice sir.heart touching
@printspotmediasolutions1228
@printspotmediasolutions1228 7 жыл бұрын
నాన్న - నా మనసుకు హత్తుకొంది గురువు గారు. మీరు మరిన్ని ఇటువంటి చిత్రాలని అందించాలని మా ఆకాంక్ష
@santoshkumar-dx2oc
@santoshkumar-dx2oc 3 жыл бұрын
Very much humorous and gentle expression of each view of wife and husband in life of senior citizens and excellence of marriage ties being maintained in Indian culture
@lakshmikiranchavali4409
@lakshmikiranchavali4409 5 жыл бұрын
Super lb Sriram garu ee generation ki baga panikivasthundi ee message..... 🙏
@swarnakumari4054
@swarnakumari4054 2 жыл бұрын
సూ....పర్. Lb గురించి తెలిసిందే..ఆభార్య చేసిన నటి ఆహార్యం, నటన,అద్భుతం...
@jrjteluguchannel7154
@jrjteluguchannel7154 2 жыл бұрын
మంచి వీడియో బాబ్బయ్యగారు ఇలాంటి వీడియోలు చాలా చెయ్యాలి మేరు మేము చూడాలి
@druthidruthi7209
@druthidruthi7209 Жыл бұрын
మీ అందరికీ మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలుపు కుంటూనాము.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐💐💐🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
@leelarajsekhar6897
@leelarajsekhar6897 Жыл бұрын
చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు LB Sriram garu! ఇప్పటి యువతకు చాలా అవసరం 👏👏🥹
@Sudharama-re650
@Sudharama-re650 2 жыл бұрын
Excellent! సున్నితమైన హాస్యం....మనసు ని తాకే ఆలుమగల అనుబంధం... తేట తెలుగు గుభాళింపు...
@jagankiran2617
@jagankiran2617 7 жыл бұрын
గురువు గారు బహుభాగా చెప్పారు సంసారం ఒక అందమైన లోకం అని ఆహ్ లోకం లో భర్త రాజు భార్య రాణి వాళ్ళ కలహాలు కోపాలు వాటి సరదాలు చాలా బాగా చెప్పారు ఇంత మంచి కథ ని మాకు చూపినందుకు మీకు ధన్యవాదాలు
@sarojadevip7036
@sarojadevip7036 5 жыл бұрын
L. B. Sriram garu Mee short films Anni baguntayi. Idi Inka bagundi. Mee acting bagundani vere cheppakkaraledu because u r a professional. The lady character also acted very well. It was very entertaining and ghar ghar ki same kahani. Manaspoortiga abhinandanalu teleya chestunnanu. Cinemalalo kooda mimmalni chudalani undi.
@rktumuluri
@rktumuluri 2 жыл бұрын
Chaala baagundi ... low key, elegant, affectionate ... Brought smiles and tears ...
@padminivadari1466
@padminivadari1466 4 жыл бұрын
అద్భుతమైన కథనం,సహజమైన నటన,🙏lb గారూ మాకోసం తీస్తూ ఉండండి,మేము చూస్తూ ఉంటాం
@vantalakkaresearchcenter6247
@vantalakkaresearchcenter6247 2 жыл бұрын
Avunu mastaru .elanti manchi sandesalu maku chala avasaram
@sunitapinninti3015
@sunitapinninti3015 2 жыл бұрын
Really very near to the newly retired couples life staying together ❤ after a prolonged busy working life free from responsibilities not knowing how to spend the day
@saradavutukuru2165
@saradavutukuru2165 Жыл бұрын
చాలా బాగుంది. ఆద్యంతం వదలకుండా చూసేలా కట్టిపడేసింది. 🙏🙏
@Mani0562
@Mani0562 7 жыл бұрын
Mimmalni midhunam cinema lo chusinattuga undi, Naku ippudu santrupthiga undi. All the best and bless us sir
@kissstar123
@kissstar123 5 жыл бұрын
abbo!!
@koteswararaoadigarla2256
@koteswararaoadigarla2256 5 жыл бұрын
Sir మీలాంటి వాళ్ళు ....మా లాంటి వాళ్ల కోసం కొన్నాళ్ళు సుఖంగా బ్రతకాలి sir.....God bless u sir
@adithyagoud4255
@adithyagoud4255 7 жыл бұрын
విడిపోవడం కోసం చూస్తుంటే మీరు చక్కగా నాకోసమే అన్నట్టు తీసారు మీకు నా నమస్కారం సర్
@philiph.k.iloveuamma1085
@philiph.k.iloveuamma1085 5 жыл бұрын
Tq sir.
@muppaneniasharani4940
@muppaneniasharani4940 6 жыл бұрын
Ennallaku kammaga,hayiga chusanu chakkati telugu kadhanu? Hats off L.B sriram garu.....please continue sir
@prasadkarakatla2228
@prasadkarakatla2228 5 жыл бұрын
prathi pillalaki vari amma nanna kanipinchalsinde...antha chakkaga,andamga,hrudyam ga teesaru sir..excelent..
@jarathialekhya2099
@jarathialekhya2099 6 жыл бұрын
Beautiful Story ! After long time watched a meaningful story with comedy.
@narsimharao2911
@narsimharao2911 Жыл бұрын
చక్కటి సీరియల్ తీస్తున్నారు LB గారు ఇలాగే చేయండి హ్యాపీగా చూస్తున్న
@dararajesh1552
@dararajesh1552 3 жыл бұрын
మా ఇంట్లో రామాయణం లాగుంది. ధన్యవాదాలు రములన్న
@ramadevibalaboina9389
@ramadevibalaboina9389 5 жыл бұрын
చిలిపి తగాదాలతో సందడి చేసే ముదిమిజంట...యువతకు ఆదర్శంగా ఉంది
@rajumunjala6979
@rajumunjala6979 7 жыл бұрын
భారతదేశం వివాహ వ్యవస్థ ..అన్యోన్యపు అనురాగాల కలిమి..విడి పోవలనిపించినా కుదరదు..ఆ బంధం మహాత్మ్యం కలిసి ఉండాలనిపిస్తుంది..అదే మన వ్యవస్థ గొప్పతనం..బావుంది సర్.
@prasadbusa9402
@prasadbusa9402 7 жыл бұрын
" MAA NANNA " BREAKE UP "Short films lo naku avakasam echi nannu encourage chesina Guruvu garu LB SRIRAM gariki danyavadamulu. Emichi guruvu gari runam terchukogalanu allappudu vidheyudanai vunddadam tappa.
@lbsriram607
@lbsriram607 7 жыл бұрын
నన్ను గురువుగా భావించేవాళ్ళు గొప్పవాళ్ళైతే- గర్వంగా ఉంటుంది నాకు! అదే ఋణం తీర్చుకోడం!! all the best Prasad!
@prasadbusa9402
@prasadbusa9402 6 жыл бұрын
lb sriram Thank you Guruji.
@EforEngineer
@EforEngineer 5 жыл бұрын
Your relationship is superb sir👏👏
@vijaykumarneelam1
@vijaykumarneelam1 Жыл бұрын
Good concept and message to youth... thank you LB Sir.
@lavanyas712
@lavanyas712 4 жыл бұрын
Bhalega vundandi me breakup. Prati entlo roju jarige vishyalani baga chupinchaaru. Lawyer Gary expressions ayite super....
@deepthiakella5588
@deepthiakella5588 7 жыл бұрын
ఆవకాయ అంత అద్భతంగా ఉంది గురువు గారు.. నవతరానికి భార్యాభర్తల సంబంధం పట్ల అవగాహన చాలా అవసరం.. ఇలాంటి సందేశాలు మీవంటి వారు చెప్పడం ఇంకా అవసరం.. ఇంకొన్ని వీడియోలు ఈ దిశగా చేయగలరు అని ఆశిస్తున్నా. ..ధన్యవాదాలు🙏🙏🙏
@spenterprises8442
@spenterprises8442 5 жыл бұрын
అసలు మీకెందుకండీ విడాకులు.. శ్రీరామ్ గారూ మీ రెండో ఇన్నింగ్స్ చాలా సూపర్ అండీ.. స్క్రిప్ట్ మహా బాగా వ్రాసుకున్నారు. చివర్లో లాయర్ గారి చమక్కు ఒకటి. నటీ నటుల గురించి చెప్పేదేముంది.. శేషు.దామన్
@Kitturaam
@Kitturaam 3 жыл бұрын
చివరి డైలాగ్ అమ్మ చేతి గోరు ముద్ద తిన్నట్టు అనిపించింది (నేనె కాదు నిలువెత్తు ధనం పోసిన చూస్తూ చూస్తూ ఎవరు వీళ్లకు విడాకులు ఇప్పించారు ఈ దేశం లో ఇటువంటి వారికి విడాకులు ఇవ్వబడవు ) విడాకులు తీసుకోవలనుకునే వాళ్ళకి కుడ ఆర్థమయ్యేలా చెప్పారు గురు జీ🙏🙏🙏🙏🙏🙏🙏
@sugunamikkili7812
@sugunamikkili7812 5 жыл бұрын
Sriram garu namasthe...mee laghu chitralu maku patarojulu gurtuchestinnai...dhanyavadalu.God bless you sir.
@SaiSandhyaLakshmi
@SaiSandhyaLakshmi 3 жыл бұрын
Ayyyyyyooooo I missed it these many years thanks to fb they posted it mind blowing
@vsbhyra4845
@vsbhyra4845 Жыл бұрын
L B Sreeram garu is a multi talented artist who is not rewarded as much as he desrveved.. God Bless him with lots of health, wealth and fame
@krishnakumarimaddireddy9612
@krishnakumarimaddireddy9612 6 жыл бұрын
చక్కనైన కథ. జీవితమంటేనే షడ్రుచుల సమ్మేళనమని గుర్తు చేసింది.
@SubrahmanyamGorthi
@SubrahmanyamGorthi 6 жыл бұрын
Very well made. This sets a bar on how meaningful and impactful even a short film could be. Please keep doing such good films Sriram garu.
@jogeswararaopallempaati6099
@jogeswararaopallempaati6099 Жыл бұрын
Superb comedy shirt film with very good moral in it, Maastaaru! మీరు విడాకులతో విడిపోదామనుకుంటే ... విడిపోయిన లాయర్ దంపతుల్ని కలిపేశారుగా? ఇంక మీరు విడిపోలేరు! శుభం!
@srivibhosrivibho4109
@srivibhosrivibho4109 6 жыл бұрын
సూపర్ అనె పదం సరిపోదు మీకు జోహార్లు మంచి విందైన సందేశం,,
@Rithvikm117
@Rithvikm117 2 жыл бұрын
Sir please continue this short stories this is very good for children's , future and present generation sir . very good moral about elders and family values . Thank you so much
@gopalakrishnamurthyvaddadi1243
@gopalakrishnamurthyvaddadi1243 4 жыл бұрын
ఆర్యా, చివరి జీవితపు కీచులాటల్లో విడాకులు కోరే మీరే సదరు ప్లీడర్ కు అతని కుటుంబం అతనికే మళ్లీ బహూకృతి చేసారు. అద్గదీ! LBSHF అంటే! జయహో!
@lbsriram6916
@lbsriram6916 4 жыл бұрын
అనేక_/\_ధన్యవాదాలు!!
@lokeshroyal7403
@lokeshroyal7403 4 жыл бұрын
Short film ke andam తెచ్చారు మీరు ...lb sriram garu live long happy andi
@sujathathimmana8042
@sujathathimmana8042 7 жыл бұрын
చాలా చక్కని కథనం తో సందేశాన్ని ఇచ్చారు...ప్రతి ఇంటి లో జరిగే ఆలుమగల అనురాగ లాలనలు ..ఎంతో అపురూపంగా చూపించారు...
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
ధన్యవాదాలు!
@anilkotapati
@anilkotapati 7 жыл бұрын
Bharatha desam gurthosthundi, manchi samparadayalatho kudukunna story. I really appreciate these stories.... keep going.
@NagachaitanyaVarma
@NagachaitanyaVarma 7 жыл бұрын
Nice Sir Superb... చాలా బాగా తీశారు. మీ పెద్దల తరంలో సంసారంలో ఎన్ని గొడవలు వచ్చిన జీవితకాలం కలిసివుండేవారు.. ఇప్పుడు తరంలో పెళైన కొద్ది నెలల్లోనే, సంవత్సరాలల్లోనే విడిపోయి జీవితాలని పాడుచేసుకుంటన్నారు సార్.. ధన్యవాదాలు... 💐💐💐
@k.m.presents4606
@k.m.presents4606 3 жыл бұрын
గురుదేవోభవ!చాలా బాగుంది గురువుగారు
@vinaysr7044
@vinaysr7044 6 жыл бұрын
amma..... mi acting chala bagundhi ... lb sriram gari tho samananga chesaru ... mi videos chusthe chala anandhanga untundhi..
@meditaterelaxationmusic2975
@meditaterelaxationmusic2975 7 жыл бұрын
Dialogues and smartness, really happy with these type of films, LB pedananna ilane Chala films theeyalani manaspurthiga korukuntunnanu, inkaa Chala new stories Mee brain ki andalani Avi maaku cheralani korukuntunnanu....
@lbsriram607
@lbsriram607 7 жыл бұрын
తేంక్యూ! ప్రతి నెలా ఒకటో తేదీన- నా హార్ట్ ఫిలిం కొత్తది! KZbinలో!
@srinupani6034
@srinupani6034 6 жыл бұрын
Sir meeru chalaa chalaa manchi msgs mana desa jaatiki అందిస్తున్నారు, మీకు నా ధన్యవాదాలు
@suryalallu2942
@suryalallu2942 7 жыл бұрын
అద్భుతంగా. ఉందీ....... సార్.... అయ్యబాబోయి ..ఎంత నవ్వు వచ్ఛేసిందో.........
@TELUGUTOURDU
@TELUGUTOURDU 6 жыл бұрын
Hai sura lalku garu. Ela vunnaru.
@kiran-p8
@kiran-p8 Жыл бұрын
Vowwwwww awesome. Intha manchi aarogya vantham in a haasyam
@tavanatisiddamma9494
@tavanatisiddamma9494 2 жыл бұрын
Very beautiful film Thank you LB Sri Ram garu Pl write & shoot such innovative films
@shamipami..kannadatalks..
@shamipami..kannadatalks.. 5 жыл бұрын
Inspiration for every body especially today's generation...Very Very Nice Story..
@deepthim6820
@deepthim6820 7 жыл бұрын
Chustunathasepu pedavula medhA chirunavvu vundhipoyindhi chevaraki manchi santhoshamaina feeling really hats off sir meku
@sreeramgarapati9790
@sreeramgarapati9790 7 жыл бұрын
deepthi m same feeling andi
@vamsikokkiligadda9852
@vamsikokkiligadda9852 7 жыл бұрын
Delphi m
@lbsriram607
@lbsriram607 7 жыл бұрын
ధన్యవాదాలు!!
@sheshu6666
@sheshu6666 7 жыл бұрын
Natural dialogues ...aa charactors ki pranam posina ...wife nd husband performence ...excellent sir...
@kiranraojadav1404
@kiranraojadav1404 7 жыл бұрын
I laughed so much LB sir...,,😂😂😂....Great work sir....Thank you very much...
@KVDurgaDivakarr
@KVDurgaDivakarr 5 жыл бұрын
nice concept . every one did justification for their performance. really nice
@gouribhramaramba7293
@gouribhramaramba7293 6 жыл бұрын
అచ్చ తెలుగులో అద్భుతః. శ్రీరాంగారూ. మీవి నిజంగానే heart films. 💐💐💐
@vasukotipalli1316
@vasukotipalli1316 Ай бұрын
జంథ్యాల గారి తర్వాత తెలుగు వారి హృదయాలలో మీదే ఉన్నత స్థానం. మనసుకు హాయినిచ్చే హాస్యంతో మళ్లీ మమ్మల్నందర్నీ అలరిస్తున్నందుకు ధన్యవాదాలు ఎల్.బి శ్రీరాంగారు 🙏🙏
@balanaveenreddy2849
@balanaveenreddy2849 7 жыл бұрын
I laughed as much as I did when I watched Jandyala movies. Very clean comedy . Thank you so much LBSriram gaaru :D :D
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
LB Sriram Open Heart With RK | Season: 02 - Episode: 51 | 29.05.16 | OHRK | ABN
1:13:55
Godarollu | The People of Konaseema | Chai Bisket Regionals
9:54
Chai Bisket
Рет қаралды 3,1 МЛН
Uttaram | Latest Telugu Short Film 2018 | LB Sriram He'ART' Films
24:05
Alitho Saradaga | 2nd September 2019 | L. B. Sriram (Actor)  | ETV Telugu
45:05
Maa Nanna Raithu ll LB Sriram's Latest Short Film ll Directed by Kavirat Bharadwaj
15:09
RunwayReel - Telugu Latest Short Films
Рет қаралды 740 М.
Pallaki Film 1
39:46
Dokka Phani
Рет қаралды 445 М.
Adi Lekka | Latest Telugu Short Film 2018 | LB Sriram He'ART' Films
13:41
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН