ANR,NTR పాత సినిమాలు, ఘంటసాల గాత్రం, పాట రచన వింటుంటే మనసు కి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి,లతలు, పూల మొక్కలు ,నెలవంక సెట్టింగ్ లు అధ్బుతం గా వుండేవి.అటువంటి పాటలు మళ్లీ రావు.great singer శ్రీ ఘంటసాల గారు💐
@tsnmurthy2315 ай бұрын
నా భావం కూడా అదే!
@brahmareddysingampalli1703 Жыл бұрын
రాత్రిసందకాడ అన్నం తిన్న తర్వాత ఆరు బయట మంచం మీద పడుకొని వింటుంటే ఉంటుంది ఆహా మధురం
@mohanraodadi1860Ай бұрын
ఘంటశాల పాటలు అంటే దారం దాగివున్న బంతిపూవు లాంటిది గొప్ప గాయకుడు ఘంటశాల మాస్టర్ గారు 🙏🙏😭😭
@ravindrahemmanur33955 ай бұрын
Maastaaru gaari pallavi ... mantra mugdhulanu chestundi. Thank you Volga Videos.
@namburinagaseshu1375 жыл бұрын
నయనాలతార నీవే నా రాజహంసనీవె వారెవ్వా ప్రేమించిన. ప్రియుడు ఇలా తనలోని అందాన్ని పొగుడుతూ చేరదీస్తే ఏ మగువకైన స్వర్గం దిగిరావలసిందే
@vedhaprakashgoudanthati5832 Жыл бұрын
అంతే కదా మరి
@marellasambasivarao59206 жыл бұрын
మన మాష్టారు ఘంటసాల, లేత మావి చిగురువంటి లేత స్వరంగల మన సుశీలగార్ల ఈ గానం వింటే, గంధర్వులు పాడటం మానేస్తారు!
@marellasambasivarao59205 жыл бұрын
సిగ పూలలోన నగుమోములోన వగలేవో చిందులేసే! అద్భుత సాహిత్యానికి మధుర గాయనీ గాయకులు ఘంటసాల - సుశీలగార్ల మధురగానం శోభను చేకూర్చింది!
@venkatalakshmibommu29163 жыл бұрын
No doubt ANR is a great personality & actor, but NTR is very universal legend actor & sammohanakara mind & body. No actors like NTR in the world in one word
@subramanyamp.s.manyam85334 жыл бұрын
ఈ పాటలు వింటుంటే మనసు గాలిలో తేలి నట్లుంది మానసిక ఆనందం veep ఈ పాటల వల్లే కలుగుతుంది
@venkataramana51533 жыл бұрын
ఆహా, అనుభూతుల ఉయ్యాలలో మనసు ఊగి మురిసిపోతున్న మధుర స్ముతులు. ఘంటసాల మాస్టారు మీ పాట తెలుగువారి ఊపిరి 🙏🙏🙏
@J.GowriPrasad19702 жыл бұрын
పల్లవి: M చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి F ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి M చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి F ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి చరణం: 1 F నెలరాజు సైగచేసే వలరాజు తొంగిచూసే నెలరాజు సైగచేసే వలరాజు తొంగిచూసే M సిగపూలలోన నగుమొములోన వగలేవొ చిందులేసే సిగపూలలోన నగుమొములోన వగలేవొ చిందులేసే చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి F ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి చరణం: 2 M నయనాల తారవీవే నా రాజహంస రావే ఆ..ఆ..ఆ.. నయనాల తారవీవే నా రాజహంస రావే F నను చేరదీసి మనసార చూసి పెనవేసి నావు నీవే నను చేరదీసి మనసార చూసి పెనవేసి నావు నీవే M చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి F ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి చరణం: 3 F పవళించు మేనిలోన రవళించే రాగవీణ పవళించు మేనిలోన రవళించే రాగవీణ M నీలాలనింగి లోలోనపొంగి కురిపించే పూలవాన F నీలాలనింగి లోలోనపొంగి కురిపించే పూలవాన M చిరునవ్వులోని హాయి F చిలికించె నేటి రేయి M F ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి ...............ENDED............... 🙏🙏🙏🙏 చిత్రం : అగ్గి బరాట (1966) సంగీతం : విజయా కృష్ణమూర్తి సాహిత్యం : సినారె గానం : ఘంటసాల, సుశీల
@bhargavitalluri56012 жыл бұрын
Thanks for lyrics sir.
@rajasekharmodugumudi871010 ай бұрын
ధన్యోస్మి
@siddareddyterava95204 ай бұрын
Thanks for lyrics
@kanchanamala99445 жыл бұрын
Sweet voice, suseela Amma garu sang very greatly, no one can sing like suseela Amma garu, no words to describe, madhura gaanam, gandarva gayani, best number one singer in world than all, i get paravasam, i love suseela Amma garu, voice ante suseela Amma gari de
@AshokKumar-mu8ic7 жыл бұрын
ఈ పాట వింటుంటే ఎంతో ఆహ్లాదకరము గా వుంటుంది . మనసు ఎంతో హాయి గా వుంటుంది. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు.
@Rameshwari-ez2ir7 жыл бұрын
Ashok Kumar u by XDR
@salalagolden82946 жыл бұрын
మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను 👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@krishnareddyvummareddy44454 жыл бұрын
Who is great. ANR ? NTR? Of course. both are great .what about Gantasala He is super great..Am I right.
@sriksrik81844 жыл бұрын
Absolutely... Ghantasala is such a Devine singer.... Sings just like NTR... Can we imagine ANR for this voice.... We can't..... For anr songs... Ghantasala voice is different... We can't imagine ntr for that..... Listen to Emo emo idi.....its just like NTR singing..
@santhkumar64 жыл бұрын
yes, you are Right
@vallir44724 жыл бұрын
100%
@SravanKumarLingala4 жыл бұрын
No words for Ghantasala...
@arunabhavaraju7034 жыл бұрын
100 % correct
@prakashreddytoom38073 жыл бұрын
అగ్గి బరాట.ఎన్ టీ అర్ మరియు రాజశ్రీ నటించిన.చిత్రము.సూపర్ సాంగ్.
@plnacharyulu997 Жыл бұрын
మాటల్లో చెప్పలేని మాధుర్యం నిండిన పాట.
@namburinagaseshu1375 жыл бұрын
ఘంటసాల గారి స్వరానికి ఎన్టీఆర్ గారి గాంభీర్యం నకు మంచి స్యూటబుల్
@ravinaidu4175 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట
@guduriraju3016 Жыл бұрын
NTR is one and only person in India is having all eligibilities as actor. No one substitute his place in future. Gantasala meaning full songs also never sung by any body.
@satyanaarayanaswamy82813 жыл бұрын
Heart touching with joyful and recollect my memories.no one can sing like ghantasala garu
@ramanacharyaachi74316 жыл бұрын
I must have presented this song number of times and still continue. The best composition of the time by sri. Vijaya Krishnamurthy sir and sung by the great voices ever born in Telugu cinema industry Ghantasala master and Ghana Kokila Smt. Susheela garu. Let us hope such type of melodies in present time.
@seshagiriraokopalli31874 жыл бұрын
Truly memorable song
@vigneshyadav14934 жыл бұрын
Hai RAMA CHARY, How are you. This is YADAVA RAO BS your college met (Medchal)
@krishnaprasadvavilikolanu88442 жыл бұрын
Is it possible now?
@vsssarma3 жыл бұрын
As if God Almighty has a voice singing in the voice of Ghantasala. What is this magic in the voice?
@kalyanraoandukuri25542 жыл бұрын
🌷🌷🌷🌷🌷🌷
@mastershineboyАй бұрын
Exactly sir. Ghantasala gari voice is eternal. Gifted singer 🙏
@sankarkumar2788 Жыл бұрын
NTR is the one and only Hero in India who acted,directed and produced "Social, Mythological, Historical and Folkelore movies Successfully
@anandvijayakumar65863 жыл бұрын
This song takes into a dreams of very happy mood thinking of loving some one who is so close and hugging her tightely.
@srinivasaraomamidala12634 жыл бұрын
అమరగాయకుడు ఘంటసాల పాట సుశీల గారి గాత్రము స్వరాలు మరి మరి విను సొంపుగా ఉన్నాయి ఈ పాట.
@hussainbasha51724 жыл бұрын
The beautiful comments of fans are clearly going to show that they always like beautiful lyrics of songs especially sung by Ghantasala master and Suseela very much.
@krishnaprasadvavilikolanu88442 жыл бұрын
They are gifted singers.
@surekha24014 жыл бұрын
పల్లవి : చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి చరణం 1 : నెలరాజు సైగచేసే... వలరాజు తొంగిచూసే నెలరాజు సైగచేసే... వలరాజు తొంగిచూసే సిగపూలలోన నగుమొములోన... వగలేవొ చిందులేసే సిగపూలలోన నగుమొములోన... వగలేవొ చిందులేసే చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి చరణం 2 : నయనాల తారవీవే... నా రాజహంస రావే అహహ..ఆ..ఆ..ఆ.. నయనాల తారవీవే... నా రాజహంస రావే నను చేరదీసి... మనసార చూసి... పెనవేసి నావు నీవే నను చేరదీసి... మనసార చూసి... పెనవేసి నావు నీవే చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి చరణం 3 : పవళించు మేనిలోన... రవళించే రాగవీణ పవళించు మేనిలోన... రవళించే రాగవీణ నీలాలనింగి లోలోనపొంగి... కురిపించే పూలవాన నీలాలనింగి లోలోనపొంగి... కురిపించే పూలవాన చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి ఈ నాడు కలిగెనోయి
@venkateshwarluzillepalli52484 жыл бұрын
.enthahaayienthrmadhurameehaayisong
@చామర్తిశ్రీనివాసగోపాలరావు2 жыл бұрын
ఈ పాట యొక్క పూర్తి సాహిత్యం ( లిరిక్ ) పెట్టినందుకు " సమీరా " గారికి కృతజ్ఞతలు ,, ధన్యవాదాలు . దయచేసి ఇలాగే మిగతా యుగళ గీతాలకు ( డ్యూయెట్స్ ) కూడా " లిరిక్స్ పెట్టమని " మిమ్మల్ని అభ్యర్థించుచున్నాను. __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, రామచంద్ర పురం ,, తూర్పు గోదావరి జిల్లా. 99 634 _ 98 701.
@surekha24012 жыл бұрын
@@చామర్తిశ్రీనివాసగోపాలరావు లిరిక్స్ పెడుతున్నానండి, దాదాపు 150 దాకా పెట్టాను. ధన్యవాదములు.
@చామర్తిశ్రీనివాసగోపాలరావు2 жыл бұрын
@@surekha2401 అభినందనలు . Thank you very much !
@ameerbasha615 Жыл бұрын
థాంక్స్ సేకరించి నందుకు
@hussainbasha51724 жыл бұрын
It is a pitiable situation that there is no proper recognition for the talented singer Ghantasala master in National wide Arena.
@sricha643 жыл бұрын
Bhartaratna birudu kudaa yi Gandharva gayakudiki sthayiki takkuve nemo. Anduke a award lekapovadamay goppa award ayanaki.
@krishnaprasadvavilikolanu88442 жыл бұрын
He is above all those awards.
@govardhanavenkatacharyulu48044 жыл бұрын
విశ్వవిఖ్యాత;నటరత్న N.T.R. చాలా మంచి నటన.
@ramakrishnavadlamani16187 ай бұрын
ఈ పాట కలర్ లో పెడితే బాగుంటుంది.
@avadhnamravichandran50717 жыл бұрын
Thanks for good comments of this song from fans of this, I feel very happy since it's my father's composition who is no more, but brings back memories of my father, thanks for liking.
@mohanite7 жыл бұрын
avadhnam ravichandran ధన్యవాదాలు రవిచంద్రన్ గారు మీ తండ్రి గారికి, ఈ మనోహర, ప్రశాంతత కూర్చే సంగీతం అందించినందుకు. మీరు ధన్యులు వారి పుత్రునిగా పుట్టినందుకు.
@vuppusatyanarayna11446 жыл бұрын
Vijaya Krishna murthy gari sangeetham,gari, music direction lo super hit pictures, melody songs vachayi,N T R pictures ki Ekkuvaga music direct chesaru,,,,9912454423 Raja kota rahasyam ,super melody songs,,,
@bhupatisuryateja6 жыл бұрын
Namaskaram guruvu garu
@chandrashekarpratapa6 жыл бұрын
All the legendary musicians and artists deserted Telugu film field left us this beautiful memories. All these songs ate being repeated now in smule app by the fans and KZbin is giving its best support by its vedeos
@salalagolden82946 жыл бұрын
Very beautiful song sir👍👍👍👍 My favourite hero N.T.R Garu👌👌 💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@chandrashekarpratapa5 жыл бұрын
As like as thousands of fans of Ghantasala masters sweet voice, I am lucky to have sung this marvelous song in 'Smule' . What a composition sir . Chandrasekhar
@sreejasakepuram81016 жыл бұрын
నను చేరదీసి మనసారా చూసి, పెనవేసి నావు నీవు, , అమృతం తాగినంత హాయిగా ఉంది, ఏమి మాధుర్యం, ఇటువంటి పాటలు, మనసుతో చూడాలి.🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊.
@hemanth71196 жыл бұрын
శ్రీజ సాకెపురం గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయంతో నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@CrazyGamer-xw4ve5 жыл бұрын
N
@babuck52165 жыл бұрын
The ending part of duet with violin symphony is very pleasing and remarkable .
@sunilmaheshbabu3 жыл бұрын
ANR సార్❤ ఎన్టీఆర్ సార్❤ కాంతారావు సార్ ❤
@bhasker33934 ай бұрын
Only కాంతారావు గారు సూపర్ ❤❤
@ramakrishnavadlamani16184 жыл бұрын
Very smooth and fine song one of the best song of NTR and in this movie 3 duets are very good
@veerabhadraraoseelam9003 Жыл бұрын
Thousands of variations unna yekaika natudu sri nandamuri gaaru
@saimotupalli29787 жыл бұрын
Ghantasala mastari lower sthyiloni voice superb adi andariki radu anduke Astana amara gayakudu by motupalli sai
@srinurad19757 жыл бұрын
Sagar M ,,
@arunabhavaraju7034 жыл бұрын
Yes
@krishnaprasadvavilikolanu88444 жыл бұрын
We are fortunate to have legendary singers like Ghantasala Master and Suseelamma garu.
@ramukammila8132 жыл бұрын
అమృత జల్లు కురిసినది👌👌🙏
@k.charlespaul99954 жыл бұрын
Super hit song. My NTR where are you ? Come back second rebirth again to A.P Sir iam fan from 1962 till I like you Sir. Please come.
@mukkamulamurthy57005 жыл бұрын
Ituvanti patallu malli malli ravuuu hattoff gantasala garu & P suseela garu
@suryateja2402 Жыл бұрын
ఈ పాట వింటుంటే నిజం గానే హాయిగా ఉంటుంది
@venkatasubrahmanyasarmamun81996 жыл бұрын
చాలా మధురానుభూతిని పంచే పాట
@andiboinaramana98555 жыл бұрын
it is one of the best songs of Ghantasala and Suseela. On listening it, we will enjoy the heaven and its ecstasy.
@prasadsumanam78813 жыл бұрын
Observe the beginning of the song. The voice of ghantasala is mesmerising and the telugu words are spelt accurately with melody. No substitute to Him.
@puthimadanmohanreddy6792 жыл бұрын
ee paata Vincente manasu gallon telipotundi.oka adbhutha.maina paata.ntr garu and rajasri g ari abhnayam wonderful..
@vuppusatyanarayna11446 жыл бұрын
Vijaya. Krishna Murthy musical. hits N T R & Rajasri combintion excellant..?
@rkjanamanchi7 жыл бұрын
One of the few good songs from vijay krishnamutthy.
@rajaraosornapudi3764 жыл бұрын
What a great song ? Super music and excellent rendition.
@nagarani4787Ай бұрын
Abraham , the high gandhi party win the bottom dude , thank you
@vanamramesh53414 жыл бұрын
A Beautiful&Melodious voice of Gana gandhrava namsthe
@mkr3599 жыл бұрын
Gaana Gandharvudu Ghantasala gaariki saati evaru leru.... Hats off sir..
@venkateshwarreddypothula17505 жыл бұрын
Voice of Ghantasala Gods gift to telugu people
@srinivasaraomamidala12634 жыл бұрын
"Gods" it is a not god gift [ god is a adhipati ] మన తెలుగు లో ఆ భగవంతుడు అనే పదానికి ఇంగ్లీషులో గాడ్ అనే పదానికి వేరే వేరే అర్థాలు ఉన్నాయి. ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉన్నాయి గంటసాల మాస్టర్ గారి మీద.
@somasundergutala8 жыл бұрын
Negative comments for this Master work.Legends and beautiful Rajasri excellent.
@drsubbarajamitta71634 жыл бұрын
I feel happy having sung this song in Smule delighted with its melodious poetic relics and violin symphony in the last💐🌹🎶
@kondaiahmaddu95113 жыл бұрын
మనస్సు పులకరించే. అందమైన సాంగ్
@bargavibalasubramanian82103 жыл бұрын
New words have to be invented to appreciate the voices of the all time great Ghantasala and susheela garu
@kdurgavaraprasadarao9 жыл бұрын
beautiful and melodious song i never tired to hear the song again and again. hats off to the great composition by ri vijaya krishnamurthy