అగ్గి బరాట లో 3 duets బాగుంటాయి.అందులో చిరునవ్వు లోని హాయి టాప్.అసలు NTR ,రాజశ్రీ కాంబినేషన్ పాటలన్నీ హిట్స్.
@oprasad83933 жыл бұрын
ఇలాంటి నటీ,నటులను,చక్కని సంగీతభరితమైనపాటలు మనం వినంలేము
@VKTVCHANNEL3 жыл бұрын
0:33 ఈ పాటలో ఘంటసాల గొంతులోని 'వింత మాధుర్యం గమనించారా ఎవరైనా?
@krishnacharidarla5809 Жыл бұрын
Super duper mega hit love song
@VijayVijay-ty7dh2 жыл бұрын
NTR world hand some NTR పాడినట్టే ఉంది
@anandvijayakumar65863 жыл бұрын
Aggi Barata song 'Mabbulu tolegenu le' super song. Rajasree very nice face very baby Iike.
@rangaraomallampalli94602 жыл бұрын
Beautiful song from Ghantasala, NTR.
@subbaraoksv18632 жыл бұрын
Very nice song and both NTR and Rajasri are acting very well.
@venkatraokocherlakota57523 жыл бұрын
Super Ghantasala mastaru & Suseelamma
@vijayalakshmikattamuru5380 Жыл бұрын
Rajkumardu ante ela untaremo Song lo feelings Chala bagunnay
@vijayabhaskarreddydodda576711 жыл бұрын
Nice song. No one could compare with evergreen NTR.
@shailajanayak20915 жыл бұрын
Nice n beautiful songs beautiful rajshree resembled vsijantimala n evergreen handsome actor ntr sweet song Sweet music.
@anantharaokuntamukkala11315 жыл бұрын
N.T.R is a great Actor. No one can compare with him
@satyanarayanavuppu63103 жыл бұрын
గ్రేట్ ఎన్టీఆర్ 💐💐
@drbgrao504 жыл бұрын
Old is gold..
@hasthilakshmanaraju1536 жыл бұрын
What a great melody. NTR so handsome
@rudrareddy28072 жыл бұрын
Very nice and good thanks
@venkobaraoc649217 күн бұрын
all duet songs in this movie are super hits
@prakashcheguru23096 жыл бұрын
Mana Telugu bhashaku Sangeetha sahityalaku mana NTR ANR Laku mana ghantasala sushilaku Saati lerani cheppavachu. Mana adrushtam. ThanX .
@kumarramisetty91694 жыл бұрын
మరొకసారి యూ ట్యూబ్ లో సినిమా చూడండి..... చాలా బాగుంటుంది.
@rudrareddy28073 жыл бұрын
Excellent song ilike
@lakshmiramanaiahvutti25862 жыл бұрын
EXLLENT SONG NTR
@kvssastry84072 жыл бұрын
We should be proud of NTR.WHAT A MELODIOUS SONG BY VIJAYA KRISHNA MURTHY
@namburinagaseshu1376 жыл бұрын
ఫ్యూర్ లవ్ సాంగ్ హ హ్హ హ హ
@krishnareddyvummareddy44454 жыл бұрын
In my life I have seen so many Jana pada cinimas from my child wood. But I like Aggi barata very well. A cinima is mainly for entertainment. And it is full of it.I have buy 25 paise ticket to see this cinima. And after that I have no money to drink Tee and that cost is 5 paise. That is Vitala Charya and NTR and Rajasree and Gantasala. All are great people in my opinion.
@srideviyerrisani6103 жыл бұрын
Thanks for sharing your feelings sir Nice...good song
@చామర్తిశ్రీనివాసగోపాలరావు2 жыл бұрын
దయచేసి ఎవరైనా ఈ పాట యొక్క పూర్తి సాహిత్యం ( లిరిక్ ) పెట్టండి. ధన్యవాదాలు .
@mohanmks153688 жыл бұрын
Master suseelamma tho kalasi CNR sahityam lo vijaya krishnamurthy gari music lo ramyamga undi
@premsurapaneni11 жыл бұрын
great vittalacharya s film
@kondaiahmaddu95113 жыл бұрын
ఒల్డుఈజ్ గోల్డ్
@narayanareddy909611 ай бұрын
Uthsaham urakalu vesthundi
@avasaralanarayanarao869511 күн бұрын
చిత్రం : అగ్గిబరాటా సంగీతం : విజయా కృష్ణమూర్తి సాహిత్యం : సినారె గానం : ఘంటసాల, సుశీల ఊమ్.మ్... హొయ్ హోయ్ హోయ్ హొయ్.. ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను ఈ వింత... ఏ వింతా .. ? ఏ నాడు లేని వింత లోలోన చక్కిలిగింత హొయ్ హోయ్ హోయ్ హొయ్.. ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను ఈ వింత.. ఏ వింతా.. ? ఏనాడు లేని వింత లోలోన చక్కిలిగింత హొయ్ హోయ్ హోయ్ హొయ్.. నిన్ను నేను చూసిన నాడే కన్ను చెదరిపోయింది నిన్ను నేను చూసిన నాడే కన్ను చెదరిపోయింది కన్ను చెదరిపోయిన నాడే కన్నెమనసు మారింది నీ లేత వన్నె ఏదో నాలోన మెరిసింది.. నీ లేత వన్నె ఏదో నాలోన మెరిసింది.. హొయ్ హోయ్ హోయ్ హొయ్.. ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను ఈ వింత ఈ వింత నిగ్గులొలుకు బుగ్గలు చూసీ నిలిచిపోతి ఆనాడు నిగ్గులొలుకు బుగ్గలు చూసీ నిలిచిపోతి ఆనాడు చేతినిండ సిగ్గులు దూసీ చేరుకుంటి ఈ నాడూ అందాల తీరమేదో అందుకుంటి నీతోడూ అందాల తీరమేదో అందుకుంటి నీతోడూ హొయ్ హోయ్ హోయ్ హొయ్.. ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను ఈ వింత ఈ వింత ఏనాడు లేని వింత లోలోన చక్కిలిగింత ఏనాడు లేని వింత లోలోన చక్కిలిగింత