శ్రీ రంగరాజు స్వామి గురించి చాలా మందికి తెలియదు. మీరు చెప్పిన వివరాలు అన్ని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వంశ వృక్షం అనే పుస్తకం లో ఉన్నవి. చాలా చాలా మంచి వీడియో అందించారు ధన్యవాదాలు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. Rare video rare content. Thanks alot
@netha90703 жыл бұрын
నమస్కారం, ఎంతో బాగా వివరించారు.
@krishnamurthysivaramuni36663 жыл бұрын
1
@muralidharreddymuram11452 жыл бұрын
గోవిందయ్య కుమార్తె అంటే బ్రంహం గారి మనుమరాలు. మనవ రాలిని బ్రంహం గారు రెండో అవతారం ఇన రంగరాజు భార్యగా ఎలా ? రంగరాజు బ్రహ్మం గారి రెండో అవతారం కాదు. వీరభోగ వసంతరయలు మాత్రమే రెండో అవతారం
@brahmeswarinemalikonda72882 жыл бұрын
@@muralidharreddymuram1145 రంగరాజు గారు స్వామి వారి అంశ, ఈశ్వరి అమ్మవారు ఆదిశక్తి అంశ, మీకు అర్దం అవ్వటానికి ఒక ఉదహరణ రాముడు పరశురాముడు ఇద్దరు విష్ణుమూర్తి అవతారాలు కానీ వారిద్దరే తలపడ్డారు అవతార ప్రభావం అది, ఇక్కడ కూడా అలాగే వారిద్దరూ అవతార పురుషులు. దుష్ట శిక్షణ కోసం స్వామి మళ్ళీ వీరభోగ వసంత రాయలుగా జన్మిస్తారు
@madamvijay73312 жыл бұрын
The do so
@గురుబ్రహ్మముడుమాల.గురుబ్రహ్మ2 жыл бұрын
ఓం హ్రీం క్రీం శ్రీం శివాయ బ్రహ్మ ణే నామః ఓం హ్రీం క్రీం శ్రీం శివాయ బ్రహ్మ ణే నామః ఓం హ్రీం క్రీం శ్రీం శివాయ బ్రహ్మ ణే నామః
@shivoham22412 жыл бұрын
మీరు శ్రోతలకు పరిపూర్ణజ్ఞానాన్ని అందజేయడానికి వచ్చినటువంటి అపరవసిస్టులు ఆత్మ తత్వాన్ని స్వరూపాన్ని దాని మూలమును మాకు అందరకు అందజేసినటువంటి ఆనంద స్వరూపులు సద్గురువుల గొప్పతనాన్ని మాకు అందరికీ తెలియజేస్తూన్నా మీ బోధలు మా అందరికీ ఆచరణీయములు మీ పాదపద్మములకు నా నమస్కారములు ఓం తత్ సత్
@SivaPrasad-zv1ld3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః!!!! గురుదేవుల పాదపద్ముములకు నమస్కరిస్తూ, ఈ విడియో ద్వారా జగద్గురువు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞాన రహస్యాలను కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ ఇప్పటి పరిస్థితులకు వాటి విలువలను గుర్తు చేస్తూ, ఆ గురువుల యొక్క అనుగ్రహము మరియు రాజయోగ విశిష్ఠతను వివరించి ఎంతో జ్ఞాన బోధను వర్షిస్తూ మమ్ములను తరిపచేయడం మీ అన్నన్యమైన ఆశీర్వాదములకు తార్కాణం. ఇలాగే మీరూ ఎన్నో రహస్య విషయాలను తెలయచేయగలరని, మమ్ములను తరిపచేయగలరని మా ప్రార్థన. హరి హి ఓం...🙏🙏🙏🙏
OM SRI SHANKARANANDA GIRI SWAMIJI YE NAMAHA. GURUVU GARU MEEKU DHYANABHI VANDANALU. Sadhakula Kosam entho viluvaina dhyana rahasyalanu chaalaa chakkaga vivarincharu. Marokka saari Mee paada padmaalaku namaskaram. HARI HI OM.
@guptabangaru97682 ай бұрын
స్వామి ఈ ప్రవచనం చాలా ఆనందదాయకంగా ఉన్నది పాదాభివందనాలు జై శ్రీ siri పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నమో నమః
@lackyr-xx9fi3 жыл бұрын
గురువుగారు మాకు తెలియని ఎన్నో సందేశాలను తెలిపినందుకు ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నమః
@mahendra.b-10843 жыл бұрын
చాలా గొప్ప విజయాలు తెలిపారు మీకు నమస్కారము స్వామి 🙏🙏🙏
@srikanthwritings85883 жыл бұрын
స్వామి మీ యొక్క ఆశ్రమం ఎక్కడ ఉన్నదో తెలియజెగలరు స్వామి 🙏
@umeshgoudbandari25983 ай бұрын
శ్రీ కృష్ణ శరణం మమ 🙏🙏🙏
@aarepallimallikarjuna45592 жыл бұрын
ఓం నమో గురుభ్యోనమః పాదాభివందనములు గురువుగారు మీ దర్శనం ఎప్పుడు కలిసింది మాకు నమో గురుభ్యోనమః
@narayanreddykandula97443 жыл бұрын
జై జగతః గురు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వా ములు వారికి కి జై 🙏🙏
@rajashekaryadavs15083 ай бұрын
Thank you guruji 🙏🙏🙏
@gudurutejovathi16163 жыл бұрын
గురువుగా రికి ఆత్మ ప్రణామాలు పాదాభివందనాలు
@padmavathigalla237110 күн бұрын
ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః❤
@pandurangaraoganta48813 жыл бұрын
🙏🌹ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🌺
@jaithunaik51093 жыл бұрын
ఓం శ్రీ జగద్గురు మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి యే నమః.🙏🙏🙏
@praveentelugutraveller3 жыл бұрын
చాలా మంచి వీడియో గురువుగారు
@santunukala40342 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
@narayanreddykandula97443 жыл бұрын
చాలా మంచి vedio స్వామీ,,, ఇంక స్వామీ గారి vedios చేయండి ,, అలానే కాలజ్ఞానం కూడా వీడియో రూపం లో అందించండి.🙏🙏🙏🙏
@cvkumar72 Жыл бұрын
Chala baaga chepparu guruvugaru
@Bharatha2313 жыл бұрын
ಓಂ ನಮೋ ಶಿವ ❤️🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 ಎಂದು ಹೇಳಿ.. ಧಾನ್ಯದ ವಾದ.. ಗುರು ದೇವ್ 🙏🏿🙏🏿🙏🏿❤️❤️❤️
Gurvu garu mimmalini kalavali please adrass chepthara please 🙏
@manjunathan51493 жыл бұрын
Nenu e mantram cheppinanduke kalagnanam raase baagyam vachindi naaku jai gurudeva
@gautamkumar-om2tm3 жыл бұрын
గురువుగారికి సాష్టాంగ దండ ప్రమాణాలు ...గురువు గారు ..పూర్వజన్మ కర్మలవల్ల జననమరణాలు సంభవిస్తాని అంటారు..అది నిజామేనా.. ఒకవేళ అదే నిజమైతే మొట్టమొదటి జన్మ కు పూర్వ కర్మలు ఉండవు కదా... అప్పుడు కర్మ లేకుండా కూడా జన్మ సంభవవించే అవకాశం ఉన్నదా.. దయచేసి సెలవియ్యగలరు
Aya dayachesi varini rajulatho polchakandi valani zamindarulu ante saripodi
@praveenkumar95733 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajidattu87453 жыл бұрын
గురువుగారు మీతోమాట్లాధాలి po ఇవ్వగలరు
@prasannakumaryadav2793 жыл бұрын
కాసిరెడ్డి నాయన గారు కూడా బ్రహ్మం గారి అవతారం అంటారు కదా స్వామి
@omsanthiprasad94279 күн бұрын
Soham bhavam yemiti
@lakshmisaradamaradana22873 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@baskarrao7492 жыл бұрын
Oomm
@vankamthirumala73873 жыл бұрын
🙏🙏🙏🙏🙏👋👋👋👋
@dwarakeshgolla84273 жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾❤️
@ganeshkmganes79733 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RaviKumar-qb5sm3 жыл бұрын
Ok
@surisivunigunta99963 жыл бұрын
T
@bathinamaheswari58543 жыл бұрын
దనవాదులుసావీువీుకు
@kailashk95863 жыл бұрын
🧘♂️🙏🙏🙏
@shor9297 ай бұрын
Op
@28.8.213 жыл бұрын
అయ్యా !! వీరభోగవసంత రాయలు వారు ఇప్పటికే పుట్టి, కొన్ని ఏళ్ళక్రితం శ్రీశైలం దర్శించుకుని, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పగలరు. కలియుగ అంతము చిహ్నాలు ఐన హెలి తోకాచుక్క త్వరలో రానుంది, భూకంపాలు, తుపానులు, వింతలు, విడ్డురాలు, పాపాలు పెరగటం, అన్ని మతాలు ఏకం అవ్వబోతున్నాయి. మరి ఆయన వచ్చేశాడా !? లేదా. !! చెప్పండి ఆ రాబొయ్యే కాలం ఎప్పుడో.
@babujpl3 жыл бұрын
Swamy rakatanu cheppadam antha easy kadu. Antha lopu manam Swamy ki priyamainavaramai undutaku yatnichuta manchidi