చాలా బాగుంటుంది అహోబిలం, పచ్చదనంతో నిండిన నల్లమల అటవీ ప్రకృతి అందాలు ఎంతో మనోహరంగా ఉంటుంది. నేను Two time s వెళ్ళిన
@greenchilli9768 Жыл бұрын
మీరు ఉగ్ర స్తంబానికి చేరుకన్నారు. చాలా Great అక్క
@simplysuper2108 Жыл бұрын
వీడియో కోసం వీణ మరియు వీడియో గ్రాఫర్ లు చాలా కష్టపడ్డారు
@kvenkataramarao2414 Жыл бұрын
అత్యంత దయా కరుణా మూర్తి నరసింహ స్వామి వారు
@Andhrudu308 Жыл бұрын
జై తెలుగుతల్లి జై ఆంధ్ర
@ashokitsmychannel6670 Жыл бұрын
ఓం లక్ష్మి నరసింహాయనమహా
@kvenkataramarao2414 Жыл бұрын
ఓం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం నమో నమః ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహ నమో నమః నేను స్వయంగా మూడు సార్లు పైగా వెళ్ళాము ఒక్కసారి మాత్రమే పైకి పోయాము
@anandkumarpalakuru984 Жыл бұрын
బిబిసి కి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙇
@desistarktm7270 Жыл бұрын
veena sadineni is a gem in BBC telugu. Thank you ma'am.
@DrMBReddy-NRM Жыл бұрын
Nenu e ukkustambam deggaraku vellinanu na chinnatanamlo😊 ma entiswamy e ahobila lakshmi narasimha swaamee ❤
@ksnvkrishnaveni78576 ай бұрын
అమ్మో..నా వల్ల కాలేదు...నేను కొంచెం దూరమే వెళ్లి ,వెనక్కి వచ్చేశాను...ఆ స్వామికి శతకోటి వందనాలు... పైకి వెళ్లిన వాళ్లంతా అదృష్టవంతులు...జై ఉగ్ర నరసింహ నమో నమః 🙏..
@munagachaitanya42824 ай бұрын
ఏమి భయపడవలసిన పని లేదు ఆ స్వామి ని తలుచుకొంటూ ముందుకు వెళ్లడమే మరోసారి ఆ అవకాశం లభించదు
Ee ammai Edo explain chesaam Ani kaakunda experience chesi cheptundi, nice
@udaykiran0611 Жыл бұрын
Ugra sthamabam ku cherulovadam chala kastam....Hats of to BBC and team 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@karimnagarnsrider8297 Жыл бұрын
Yes asalu aa paina route chusi drop ayya paiki velldam chala tough😮
@akhilvenkata1082 Жыл бұрын
మీ తెలుగు జుగుప్సాకరంగా, అవమానకరంగా ఉంది BBC వార్తల యాంకర్లు తెలుగు సరిగా మాట్లాడరు, వారిని మార్చాలి
@natarajk2881 Жыл бұрын
ఓం శ్రీ దేవీ భూదేవీ సమేత శ్రీ మలయప్ప స్వామి ఓం శ్రీ పద్మావతీ దేవి శ్రీ లక్ష్మి దేవి సమేత శ్రీ శ్రీనివాసా ఓం శ్రీ రుక్మిణీ దేవి శ్రీ సత్య భామ దేవీ సమేత శ్రీ కృష్ణ పరమాత్మ ఓం శ్రీ పద్మావతీ దేవి శ్రీ లక్ష్మి దేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఓం శ్రీ పహల్లా ద వరద లక్ష్మి నరసింహ స్వామీ జయము జయము జయము నిత్య శుభ మంగళం జయ జయ మంగళం జయ మంగళం... మమ్ములను అందరినీ కాపాడు రక్షించు తల్లీ తండ్రీ
@sr8505 Жыл бұрын
trekking kanna aa stalapuranam gurinchi telusukoni vivaristhe baguntundi
@srijaasrijaa1000 Жыл бұрын
వీణ మేడమ్ మీరు చాలా సాహసంతో ఉగ్ర నరసింహ స్తంభం చేరుకున్నారు.. ఇది చాలా కష్టతరమయినది.. లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం వల్ల మీకు సాధ్యమయ్యింది.. అందరికీ సాధ్యం కాదు..🙏 జై నరసింహ జై జై నరసింహ 🙏
@ritantareprises79672 ай бұрын
ఉగ్ర స్థంభం వరకూ వెళ్ళి రావడం అంటే చాలా కష్టం మీరు అక్కడికి వెళ్ళి రావడం మాకు చూపించడం చాలా బాగా వుంది Thank you
@murthyk6944 Жыл бұрын
Anchor వాయిస్ చాలా బాగుంది
@janardhand6200 Жыл бұрын
how great this video by BBC, one must like the short videos by BBC, anchor has cute looks and impressive voice and persona...