Wonderfull explanation, thanks for keeping such informative posts👏👌
@mshyam18 Жыл бұрын
Exllent
@jagadeeshkumarparasaram2248 Жыл бұрын
Chala chakka ga vivarincharu dhanyavadhamulu
@tlaxmappa60072 жыл бұрын
👍
@shilpashilpa1632 Жыл бұрын
Super annaya
@Nicy-yz4wb11 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు...
@venkateswarludanduprolu5530 Жыл бұрын
అమృత దారవలె ఉంది
@sampathmoluguri1241 Жыл бұрын
Nice
@venkataramanakota88495 ай бұрын
వందన సహస్రాలు
@siddinarsimhareddy655 Жыл бұрын
సత్యమేవ జయతేఅనేధర్మసూక్ష్మమునుమాకుతెలియజేసినందుకుచాలా చాలాకృతజ్ఞతలుఇటువంటి ధర్మబోధఆ శకుంతల దేవి లోకోపకారం కొరకుచేసినధర్మబోధఇప్పుడున్న సమాజానికిఎంతో అవసరం
@ALLINONE-ow3sy3 ай бұрын
Tq soo much sir😊
@bharathkumarreddygandikota2107Ай бұрын
సుశీలోపాఖ్యానం గురించి కథ మరియు ఇతర విషయాలు గురించి చేయండి
@seetharamuluch39422 жыл бұрын
నమస్కారం సర్ చాలా వివరంగా చెప్పారు సర్.ధన్యవాదాలు.
@anjaliarchana80583 ай бұрын
Degree తృతీయ సంవత్సరం లెసన్స్ కూడా చెప్పండి sir
@kavurisridhar8757 Жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు వివరణ అబ్బుతంగా ఉంది శ్రీ ధర్ గుడివాడ
@siddenkibabu67532 жыл бұрын
సుమధుర ం
@telugustudycirclegowrishan3689 Жыл бұрын
అద్భుతం
@mahenderreddy8436 Жыл бұрын
ధన్యవాదాలు సార్
@vsethavareddy7101 Жыл бұрын
Sathyameva jayathe
@ramukolu98253 жыл бұрын
అట్భతం..సర్..కోకిలలాంటి..మీ..గొంతు👌👌
@devarapalemsasikumar19802 жыл бұрын
Excellent
@anushac8813 жыл бұрын
👌👌👌👌👌👌sir
@anushac8813 жыл бұрын
Inka chala chepadi👌👌👌👌sir
@mandalavaralakshmi4346 Жыл бұрын
అద్భుతమైన వివరణ. మీకు అభినందనలు సర్. 💐💐
@subhadraravinellore Жыл бұрын
Wonderful explanation sir 🙏🏼
@srinivasvissavajjala4092 Жыл бұрын
చాలా బాగా నచ్చింది
@ssvemuri3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు. చిత్ర కళ తో పద్యాలు, మీ వివరణ మెరుస్తూ మరింత ఇంపు గా ఉన్నాయి. మీరు చెప్పే తీరు కూడా, రమణీయంగా, రుచికరంగా, సాంతంగా, మరల మరల వినాలనిపించె లా ఉంటుంది. మీకు నా అభినందనలు.
@mahenderreddy84363 жыл бұрын
ధన్యవాదాలు మిత్రమా
@biggbosspromos6173 жыл бұрын
Telugu bhasha teeyadanam telustundhi mee Valana. Tq sir.
@mahenderreddy84363 жыл бұрын
ధన్యవాదాలు
@PP-gp3wv Жыл бұрын
The most appreciated video presentation. 🙏🙏
@subbareddyvaddi98003 жыл бұрын
చాలాచక్కగా సవివరంగా వినసొంపుగా వీనుల విందుగా ఉంది మీరు ప్రశంసనీయులు ధన్యవాదములు 🌹🌹🌹👍👍👍
@mahenderreddy84363 жыл бұрын
మీ ఆత్మీయ ఆశీస్సులకు ధన్యవాదాలు సార్
@Saikiran-ei2tt3 жыл бұрын
Chala baga artham ayindhi sir
@Priya-bf4nu2 жыл бұрын
Tnq sir చాలా స్పష్టంగా చదివి అర్థమయ్యేలా చెప్పారు
@madavibheemraomadavibheemr37773 жыл бұрын
Suprer 👌👌👌👌👌sir
@మనందరిమాటలు2 жыл бұрын
అత్యంత అధ్బుతంగా చెప్పారు మీరు. మీకు ధన్యవాదాలు సార్.
@raonanduri54902 жыл бұрын
Wonderful explanation and commentary. The great German dramatist, poet and philosopher Goethe said that there is no other more beautiful and moving drama or more enchanting character than Kalidasa's Sakuntala. After reading the play, he was so overjoyed that he began dancing in the streets of Heidelberg. I went along with my family, as part of a tour of Germany, to Heidelberg and stood in the classroom where he taught as a humble tribute to his wisdom and insipration to me personally. In a letter to Tolstoy, Goethe admonished him and said: "Make firm where you stand and then shake the world." As you so well explained, Sakuntala made herself "firm" by giving so many irrefutable arguments that an extraordinary witness appeared to save her, and Dharma. A great study for all practitioners of "conflict resolution", whether they are politicians, business leaders, lawyers, parents, or teachers of morality, is the search for Truth. Only Truth will save everyone. Thanks again from a 90 year seeker of Truth! Nannayya naa kannayya!
@mahenderreddy84362 жыл бұрын
Thank you sir for your hearty blessings and encourage
@shireesha67062 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు సార్ మీలాoటి సార్ ఉంటే చదువు అనే భయం ఉండదు అందరు మంచిగా చదువుతారు అనుకున్నది సాధిస్తారు సార్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@prakashprabha9422 жыл бұрын
చాలా బాగా చెప్ప్పారు, మేఘాము కూడ చెప్పగలరు
@vamsikrishnaphysicsfaculty95762 жыл бұрын
హి
@nirmalab71803 жыл бұрын
Super sir
@bharathipalutla61203 жыл бұрын
అద్భుతం గా వివరించారు మిత్రమా! శ్రవణానందం కలిగించారు.....మీ పద్య ఆలాపన, దృశ్యాల చిత్రీకరణ చాలా బాగుంది...... మీకు శుభమస్తు......
మళ్ళీ తరగతి గది ,గురువులు రాఘవాచార్యులు,సుబ్రహ్మణ్య శర్మ,విద్వాన్విశ్వం,డింగిరి నరసింహాచార్యులు,క్రిష్ణ మాచార్యులను గుర్తు తెప్పించారు,నాలుగు దశాబ్దాల వెనకకు తీసుకెళ్లారు😍
@mahenderreddy84363 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు మీ ఆత్మీయ ఆశీస్సులకు నమస్సులు
@vanitalla3 жыл бұрын
kzbin.info/door/65atWTTg3dq-hT0Lt02j8w
@buddesevents3 жыл бұрын
Bro please vilaithe inter lessons videos cheyagalara.... please brother 🙏🙏🙏
@anushakavali5703 жыл бұрын
Patya saramsham pettandi
@anudeep88763 жыл бұрын
Rendova patam video link pampandi sir
@mahenderreddy84363 жыл бұрын
వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేయగలరు
@akanksha30843 жыл бұрын
Sir plz telugu question paper pattern plzz ou 1st sem
@varalakshmimedisetti10853 жыл бұрын
Anna edi general telugu ga leka spical teluga
@mahenderreddy84363 жыл бұрын
జనరల్ తెలుగు
@torah2453 жыл бұрын
Mahender reddy, అక్కడ వ్రాసిన దానికి నువ్వు చదివినదానికి తేడాలు ఉన్నవి.ఒక్కసారి చూడు.
@pjsaikumarjaisai95093 жыл бұрын
Nenu ninth or tenth lo untundhi pithruviyogam ani
@vanitalla3 жыл бұрын
kzbin.info/door/65atWTTg3dq-hT0Lt02j8w
@chirraravender6413 жыл бұрын
Hii
@varalakshmim49123 жыл бұрын
Sir enko lesson chaara yadina please meku call chayalianta yalasir me phone no evaraplease
@mahenderreddy84363 жыл бұрын
9959525955
@nagendarreddy93733 жыл бұрын
Nizam ga chala super sir matalu la Levu nizmaga katha Mutham ma kala mundu kanabadendhi sir