Alitho Saradaga | Prema, Narasimha Raju | 24th October 2022 | Full Episode | ETV Telugu

  Рет қаралды 421,951

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#alithosaradaga #telugushow #etvwin #prema #narasimharaju
Ali interviews prominent actors Prema and Narasimha Raju, who shares their experiences from their career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 153
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
అందరికీ దీపావళి శభాకాంక్షలు 🔥🔥🔥 ప్రేమ గారిని అభిమానులు ఎంత మంది ఉన్నారు ఇక్కడ చాలా రోజుల తర్వాత ఇలా అలీ షా లో చూడటం చాలా ఆనందంగా అనిపించింది
@pkhadarbhashapbhasha6614
@pkhadarbhashapbhasha6614 Жыл бұрын
Ana Nv chala video laku comments chesthuntavu Nv yami chesthuntavu your village name and Facebook id chepandi ana
@kokilakokila8554
@kokilakokila8554 Жыл бұрын
@@pkhadarbhashapbhasha6614sssssssSIssssss as sss to sssssss as ssssssssss soonssEsSs ssssssss seessszs ssssssssssessssssssssss so s as
@srinivasulu9054
@srinivasulu9054 Жыл бұрын
నరసింహా రాజు గారిని చూసినప్పుడు గుర్తుకొచ్చిన సినిమా జగన్మోహిని ,,,ప్రేమ గారిని చూడగానే గుర్తొచ్చిన సినిమా దేవి,,,, ఓం,,,
@vedhaartandcraft9636
@vedhaartandcraft9636 Жыл бұрын
పాత తరం సినిమాలకు, కొత్త తరం సినిమాలకు వారధి లాంటి గౌరవనీయులు నరసింహరాజు గారిని, ప్రేమ గారిని ఒకే వేదికపై తీసుకుని వచ్చి ఇంటర్వ్యూ చేయడం చాలా బాగుంది. కానీ, ఇంటర్వ్యూ సమయం మాత్రం తగ్గించారు. ఇద్దరు లెజెండ్స్ తో ఇంకా ఎన్నో విషయాలు చర్చించవచ్చు. కనీసం ఒక గంట అయినా షో ను కొనసాగించవలసింది. ఇది నిరుత్సాహపరిచింది.
@sruthivennelachannel1728telugu
@sruthivennelachannel1728telugu Жыл бұрын
Yes
@gadaradanageswararao5233
@gadaradanageswararao5233 Жыл бұрын
అందరిని వారు,మీరు సంబోధించడం మీ సంస్కారం రాజు గారు🙏🙏🙏🙏🙏
@daggupatisrinivas5986
@daggupatisrinivas5986 Жыл бұрын
మీ మీ సంస్కారం ఎంతో గొప్పది నరసింహారాజు గారు🙏🙏🙏👍👍
@vinodhwin7731
@vinodhwin7731 Жыл бұрын
నీ పిలుపే కలల కనకంబరమే... నీ ఒడిలో ఒక్క క్షణమే నా మధిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే... కలిసి రావే కలల తార వయసు మీటే ప్రియ సితార ఉహళోలుకు స రీ గా మా పలికి పాలపుంత ప్రేయసి పారిజాత సుందరి రోదశికి ఆమని ప్రేమలోక పౌర్ణమి నీలాల మబ్బులోని కూచిపూడి నాట్యాలమ్మ వయ్యారి స్వాతి జల్లు పైట చాటు ముత్యాలమ్మ గోదారి తీరం లోని సంధ్య రాగం కుచిల్లమ్మ మనసారా కోరుకున ఒసరైన వచేల్లమ్మ నువ్వే నువ్వే చుక్కలోంచి రావాలి నవ్వే రువ్వి నా జంటే కట్టాలి నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే నీ పిలుపే కలల కనకంబరమే... నీ ఒడిలో ఒక్క క్షణమే నా మధిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే... నీలి నీలి ముంగురుళుగాలి లోన గింగిరులు అందగతేలంధీరికి నిన్ను చూసి ఆవిరులు నీలాగా పాడలేక కు కు కోయిలమ్మ ఒక్కొక అక్షరాన్ని పట్టి పట్టి పాడేనమ్మ జాబిల్లి చిన్నాబోయి సున్నలాగా మారిపోయి సిగ్గేసి నల్లమాబ్బు రగ్గు కప్పి తొంగుదమ్మ ఎన్నో ఎన్నో అందలాన్ని ఏనాడో నిన్నే చేరి అయ్‌నయే పారాణి నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే నీ పిలుపే కలల కనకంబరమే... నీ ఒడిలో ఒక్క క్షణమే నా మధిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే... కలిసి రాణా కలల తార వయసు మీటే ప్రియ సితార ఉహళోలుకు స రీ గా మా పలిక
@danduanjaneyulu2464
@danduanjaneyulu2464 Жыл бұрын
devi song super
@p.v.8775
@p.v.8775 Жыл бұрын
దీపావళి శుభాకాంక్షలు friends
@billarattaiah8543
@billarattaiah8543 Жыл бұрын
ఎంత గొప్ప సంస్కారం అండి నరసింహారాజు గారు మీది
@shaikpspk5706
@shaikpspk5706 Жыл бұрын
ఈ షో కు డాక్టర్ అండ్ ఇంటర్నేషనల్ రాజకీయ నాయకుడు కె ఏ పాల్ నీ పిలవాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను 😁
@mahimadhu1620
@mahimadhu1620 Жыл бұрын
😂
@sv2200
@sv2200 Жыл бұрын
ప్రేమ వేరీ గుడ్ యాక్టర్ , ఏ పాత్ర వేస్తూ ఉన్నా కూడా హీరోయిన్ గానే అనిపిస్తూ ఉంటారు , మిరాకిల్ గా
@rallabhishma7262
@rallabhishma7262 Жыл бұрын
👏👍Premagaru e show ki vachinaduku chala happy ga unanu😄
@nagendraa.s4816
@nagendraa.s4816 Жыл бұрын
Narasimha raju garu... Great hero and of that time... Jnr kamala Hassan... He could have continued as a hero still longer... Prema is from my place in Bangalore... I know her from school days and her father chengappa... She struggled v hard... She is good actress...she can do any kind of roles.. May God bless them...
@shaaanishaaani7496
@shaaanishaaani7496 Жыл бұрын
One of the best and great film jaganmohini 🔥🔥🔥🙏🙏🙏,,, great actor Sir
@GUNDLURU
@GUNDLURU Жыл бұрын
Super alli
@naremani4132
@naremani4132 Жыл бұрын
విఠలచార్య గారు తెలుగు వారు అనుకున్నాను విఠలచార్య గారు అంటే ఇష్టం..
@funfrustrate
@funfrustrate Жыл бұрын
అలిగారు విజయశాంతి గారిని, radha గారిని, చిరంజీవి గారిని పిలవండి pls ఒకేసారి ముగ్గురిని interview చేయండి plz అండి
@Priyatham556
@Priyatham556 Жыл бұрын
I love Devi movie
@lilywasalittlegirl3875
@lilywasalittlegirl3875 Жыл бұрын
Prema chala bagunaru
@ramayyavastavayya
@ramayyavastavayya Жыл бұрын
Narasimha Raju is a good actor
@p.v.8775
@p.v.8775 Жыл бұрын
Super 💓 program 💕
@vishnuimmanni7137
@vishnuimmanni7137 Жыл бұрын
Please get once am Ratnam, Suhasini mani Ratnam, Suhasini jr, Ramya Krishnan, ram potheneni , raviteja mass maharaja , raviraja pinisetty , Aadi pinisetty, Johnny master, Rekha Prakash master, Tarun kumar, Tarun master,Revathi , sharada, sharawand , Siddarth , mani Sharma, Devi Sri Prasad (dsp), Narayana rao , nassar , ss Rajamouli, mm keeravanj , nara Rohit, tarak Ratna , vadde Naveen , Jagarlamudi Radhakrishna (krish), boyapati srinu , koratala Siva, muppeleni Siva,Danayya dvv, shiju , mahesh achanta,Satyam Rajesh ,racha Ravi ,prabhas seenu ,Kasi Viswanth, Ravi Prakash , Sampath Nandi , Sukumar, Sukanya, vennala Kishore, Pammi Sai , Meher Ramesh , ks Ravindra ( bobby), sagar, Chitrangada seenu , Shivaji (Telugu), Manchu Manoj ,Srikanth Addala , Seetha , Sudeepa pinky , Saira Bhanu , Ravi Varma , dil Raju, Allu Shirish, fish venkat
@m.s.dentallabs
@m.s.dentallabs Жыл бұрын
Dharmachakram super movie
@perfectradhavideos4617
@perfectradhavideos4617 Жыл бұрын
Prema so cute and lovely Bangalore lo meet ayyanu prena garini she is so cute ❤
@ramanakv8457
@ramanakv8457 Жыл бұрын
Prema is My first crush
@seo6562
@seo6562 Жыл бұрын
Narasimha Raju gaaru chala simple person sir good actor God bless you sir
@monikanandigam4607
@monikanandigam4607 Жыл бұрын
☹️
@ramsiddhardha3080
@ramsiddhardha3080 Жыл бұрын
Very innocent
@rajudaki9515
@rajudaki9515 Жыл бұрын
All in India "s people Happy Diwali 🤣😃💞💖
@klbraokomarraju2260
@klbraokomarraju2260 Жыл бұрын
మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఎన్నిక అయినా ప్రతేయక అభినందనలు 🙏👍🙏👍👌
@madhusree9176
@madhusree9176 Жыл бұрын
Sir your family is very good
@srinivasg484
@srinivasg484 Жыл бұрын
Super super Anna super excited
@SIVA-ww1rr
@SIVA-ww1rr Жыл бұрын
ప్రేమ గారి మూవీ.. కోరుకున్నప్రియుడు సినిమా నాకు చాలా ఇష్టం...
@madhujammala353
@madhujammala353 Жыл бұрын
Prema garu appudu ala unnaro epudu koda elane unnaru madam🥰
@sureshayudhala4596
@sureshayudhala4596 Жыл бұрын
ఏమైనా రాజుగారు రాజుగారె బహు వచనంతొ సంభొదించడం బాగుంది, సింప్లీ man ఫేస్ వాల్యూ ఏమీ తగ్గలేదు మీరు ఇలాగే నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి
@madhujammala353
@madhujammala353 Жыл бұрын
Hii
@rajudaki9515
@rajudaki9515 Жыл бұрын
Alii sir ra majakaa Super Gret world camedyon. 😍🌍🎊🗺️🙏💐
@dhananjayad9991
@dhananjayad9991 Жыл бұрын
Legendary actor rajugaaru
@RaghavendraRaoKorrapati
@RaghavendraRaoKorrapati 7 ай бұрын
Ali junior to Narsomha Raju garu & Rajendra Orasad garu . But , he talks with respect to all . That's Narsimha Raju gari's dignity & culture .
@shaikjanipasha4184
@shaikjanipasha4184 Жыл бұрын
29:44 to 31:02 వరకు అలీ వేసిన ప్రశ్నకి నరసింహరాజు గారు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు..అలీ గారు 71 ఏజ్ గల నరసింహరాజు గారి ని అడగవలసిన ప్రశ్నలు కావు..అవి..ప్రేమ కూడ కొంచం హుందాగా వుండ వలసి0ది.
@manyammeenavlogs4986
@manyammeenavlogs4986 Жыл бұрын
భనుపీయగారు
@venkateshthommandru8894
@venkateshthommandru8894 Жыл бұрын
Ali gaaru kannada super star shivaraj kumar sir tho interview cheyandi plesae
@thungaturtyv.p.saiabhishek1170
@thungaturtyv.p.saiabhishek1170 Жыл бұрын
Please call kamal hassan garu,karthi garu in this show valter veeraya release date time lo Chiranjeevi Garu ni pilavandi aligaru please idhi naa humble request
@lathach9486
@lathach9486 Ай бұрын
Narasimham garu movies chala baguntai prema garu, narasimharaju garu same alane unaru
@SatishKumar-ve7bl
@SatishKumar-ve7bl Жыл бұрын
Dear, ETV variki 🙏, Dear, Gnapika Entertainment's varik 🙏, Dear, Ali Gariki 🙏, Sir, Narasimha Raju Gariki 🙏, Madam, Prema Gariki 🙏
@thungaturtyv.p.saiabhishek1170
@thungaturtyv.p.saiabhishek1170 Жыл бұрын
Aligaru please call raviraja pinnisetty garu suresh krishna garu Trivikram garu koratala garu boyapati garu sukumar garu Rajamouli garu heroines Trisha kajal Sruthi Hassan tamanna bhumika Sriya in this show
@vijayalakshimi806
@vijayalakshimi806 Жыл бұрын
Suparu sir Epsodu
@anjalir1294
@anjalir1294 Жыл бұрын
Dear Team Please Invite Mr. Kulashekar garu(Lyricist ) to this show 🙏🙏🙏🙏 Fan from Karnataka
@NageshNagesh-ed3di
@NageshNagesh-ed3di Жыл бұрын
Please-invite-megastar-chiranjivi-sir
@n.s.bn.s.b1835
@n.s.bn.s.b1835 Жыл бұрын
Aali sir love you sir Good interw Good artists*
@mohanaraometta7856
@mohanaraometta7856 Жыл бұрын
Narshimha Raju garu is great & honest person
@thalapatyvijay785
@thalapatyvijay785 Жыл бұрын
Good
@sudhareddy9176
@sudhareddy9176 Жыл бұрын
All the best .
@janardhannarasimhulu614
@janardhannarasimhulu614 Жыл бұрын
🙏🙏❤️
@prasadpatchipulusu
@prasadpatchipulusu Жыл бұрын
Nice నరసింహ రాజు గారు.. 👍
@turlapativdssdheer5625
@turlapativdssdheer5625 Жыл бұрын
narasimha Raju garu antha jovial ga leru.
@boinamahesh9318
@boinamahesh9318 Жыл бұрын
👏
@lingaiahchowdarythumu9607
@lingaiahchowdarythumu9607 Жыл бұрын
అలీ గారు పాతకాలపు నటులు మీ షోకి వచ్చేది , తెరమరుగైనామనో లేక షోకి వస్తే పాత జ్ఞాపకాలు నెమరవేసుకోవచ్చనో లేక ఇతర కారణం కావచ్చు. మీకు మీకు మద్య ఏమైన ఉంటే పర్సనల్ గ చూసుకోవాలి గాని, ఇలా వేళాకోళం చేయటం సభ్యత కాదు.
@gopikanakadandi2700
@gopikanakadandi2700 Жыл бұрын
Ali garu, please invite Chiranjeevi garu.
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr Жыл бұрын
Happy Diwali Ali bhai
@gopikanakadandi2700
@gopikanakadandi2700 Жыл бұрын
Ali garu, please invite Radha garu.
@prashanthkumar7336
@prashanthkumar7336 Жыл бұрын
రమన గోగుల..... రమన గోగుల.... రమన గోగుల.... Please invite Him.
@priyankasamyuktha
@priyankasamyuktha Жыл бұрын
Please call sukanya garu
@shanmukhavisualcomposestud7450
@shanmukhavisualcomposestud7450 Жыл бұрын
i have good experience with narasimharaju garu
@GUNDLURU
@GUNDLURU Жыл бұрын
Super
@klbraokomarraju2260
@klbraokomarraju2260 Жыл бұрын
ఆర్ధికముగా చితికిన కళాకారులు, కలా కారినులను పరిచయము చేసి వారికి ఆర్ధికముగా తొడ్పాడండి
@venkataratnammajety74
@venkataratnammajety74 Жыл бұрын
So much
@rameshsambaru1862
@rameshsambaru1862 Жыл бұрын
Ali Anna meru sinior Comedy sudhakar garni e show ki tisukuravali Anna please please please
@vishnuimmanni7137
@vishnuimmanni7137 Жыл бұрын
Harish Shankar , Shashank,
@KuMa-oh5jz
@KuMa-oh5jz Жыл бұрын
Hi
@nanicreativesmasspublictal7797
@nanicreativesmasspublictal7797 Жыл бұрын
Narsimharaju 50 years nunchi industry Lo unarantea great mali simple GA unaadu Preama heroyin Super narsimharaju garu chala senior acter enka unaadu great etanu mali act cheayinchali super
@SunilSunil-iy2bn
@SunilSunil-iy2bn Жыл бұрын
Kovaisarala gaarini pilavandi.please
@diwakarkuruba7858
@diwakarkuruba7858 Жыл бұрын
Sir Saturday day evening time ekuvasepu veyandi
@ManiKanta-lv1lx
@ManiKanta-lv1lx Жыл бұрын
❤❤❤
@prasadyarroju9595
@prasadyarroju9595 Жыл бұрын
ప్రేమ ని తెలుగు వాళ్ళు బాగా ఆదరిస్తున్న టైమ్ లో తెలుగు సినిమాని కామెంట్స్ చేసి తెలుగు ఫీల్డ్ కి దూరమైన నటిఈమే
@meghanas7287
@meghanas7287 Жыл бұрын
ప్రేమ ఏమి కామెంట్ చేయలేదు తెలుగు ని. ఆమె సరిఅయిన క్యారెక్టర్స్ చేయకుండా రాంగ్ స్టెప్స్ వేసింది తెలుగు లొ
@padmapadma3183
@padmapadma3183 Жыл бұрын
vitalaacharya gaaru Udipu varaaaaaa.ninna nenu udipu krishnayya nu Darshanamu chesukunnaamu
@GG-dc3ws
@GG-dc3ws Жыл бұрын
Ravali(pellisandadhi) ni pilavachu kada sir.....
@rishyjackson199
@rishyjackson199 Жыл бұрын
Yeto vellipoyindhi manasu song padina singer rajeshkrishna ni pillavandhi pls🙏🙏🙏
@seshugudivada4849
@seshugudivada4849 Жыл бұрын
ప్రేమ గారు అంత పెద్ద వారి పక్కన కుచున్నప్పుడు ఆ పెద్దరికాన్ని గౌరవించాలి కదా. కాలి మీద కాలు వేసుకుని. మీ కన్నా సీనియర్ కదా కొంచం ఆలోచించండి pleeeeese.చాలా మంది పిల్లలు కూడా చూస్తారు ఆలి తో సరదాగా program
@fatafutreddy8004
@fatafutreddy8004 Жыл бұрын
Evari comfort vaadidhi ...Anni pattukuntaare
@truthf4all
@truthf4all Жыл бұрын
She is like daughter wats wrong in sitting like that
@snehalatha9174
@snehalatha9174 Жыл бұрын
Respect manasu lo vundali.paiki act cheyoddu.
@saralap6728
@saralap6728 Жыл бұрын
Height unavalu ala kurcholerandi kastanga untadi nenu height una kabati chepthuna
@ismartkumar2511
@ismartkumar2511 Жыл бұрын
Respect defnetga estaru. Kani aameki alavatu kavochu, aame ku ala kurchuntene comfort vuntundochu.
@asha_907
@asha_907 Жыл бұрын
ఎందుకు episode ని trim చేశారు కొన్ని కొన్ని..... లేవు
@nanicreativesmasspublictal7797
@nanicreativesmasspublictal7797 Жыл бұрын
Tarun, raviteja, avikagor, anupama parameshwaran interviews please
@ilovemyindia521
@ilovemyindia521 Жыл бұрын
Prema gaaru lekunda tana old heroin kaani yevaraina old actor gaani aieunte bagundedi
@Sunkanna-
@Sunkanna- Жыл бұрын
కొత్త వాళ్ళని తీసుకురండి అలీ గారు
@dassgummadi9180
@dassgummadi9180 Жыл бұрын
Roja garini pilavandi
@danwadajayasudha3871
@danwadajayasudha3871 Жыл бұрын
Sudhakar garini pilavandi sir
@vishnuimmanni7137
@vishnuimmanni7137 Жыл бұрын
Sharath babu
@sandhyabonthala1840
@sandhyabonthala1840 Жыл бұрын
ప్రేమగారిని పేరుపెట్టి పిలుస్తుంటే ఆలీ చెంప పగలగొట్టాలనిపిస్తోంది బుద్ధిలేని ఈ పనికిమాలిన చెత్త ఆలీ పెద్దచిన్న,ఆడమగ తేడా లేకుండా అందరినీ ఏకవచనంతో సంబోధిస్తూ తన చిల్లర గుణం చూపించడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది...డబుల్ మీనింగ్ మాటలు...వాడూ వాడి ఛీప్ బిహేవియర్. కనీసం నర్సింహ రాజు గారినైనా గౌరవ వాచకంతో పిలుస్తున్నాడు సంతోషం
@padmapadma3183
@padmapadma3183 Жыл бұрын
prema last time vachindi kadaaa
@Sunkanna-
@Sunkanna- Жыл бұрын
ఆల్రెడీ వచ్చిన వారు వద్దు ఇంకా
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 Жыл бұрын
😊👍💐🙏
@theno.1
@theno.1 Жыл бұрын
I love tg8s g8rl prema . Raj7vgaru has been my insp8rat8ion
@vishnuimmanni7137
@vishnuimmanni7137 Жыл бұрын
Charmi Kaur
@khizzusk2153
@khizzusk2153 Жыл бұрын
👍👍👍👍👍👍👍
@vishnuimmanni7137
@vishnuimmanni7137 Жыл бұрын
Trivikram Srinivas
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
ఆలీ గారికి నమస్కారం ఇది మాటలు ఎప్పటినుంచో వింటున్నావ్? మీరు అందర్నో ఈ ప్రోగ్రాం తీసుకొస్తున్నారు కాంతారావు గారి ఫ్యామిలీ నుంచి వాళ్ళ వారి అబ్బాయి రాజాని తీసుకు వస్తారని కోరుకుంటున్నాం అభిమానం
@starhouse98
@starhouse98 Жыл бұрын
Pls cal Narra venkateswar rao
@mastansamudrala2340
@mastansamudrala2340 Жыл бұрын
నరసింహరాజు గారు
@amulyasharinath7109
@amulyasharinath7109 Жыл бұрын
Nrasimmaraju garu ಬಲೆ Manchee acter
@ashokkumarbunga6079
@ashokkumarbunga6079 Жыл бұрын
Babu background music... Chaala ghoram gaa undi.. Evaru director.. sadist la sounds entee.. This program slowly slipping in to ridiculous... standards are going down
@kaypeeyalamanchili6758
@kaypeeyalamanchili6758 Жыл бұрын
Ali gaadu aadavaallani yekavachanamtho sambhodhisthaadu
@suneelkumarg2046
@suneelkumarg2046 Жыл бұрын
Invite Vyjayantimala garu
@lakshmikanth3078
@lakshmikanth3078 Жыл бұрын
Kantha rao gari pata Aggi Dora cinima lo Endunnaavo o cheli ane pata.
@gopikanakadandi2700
@gopikanakadandi2700 Жыл бұрын
Ali garu,please please invite Chiranjeevi garu and Radha garu together.
ДОКАЗАЛ ЧТО НЕ КАБЛУК #shorts
00:30
Паша Осадчий
Рет қаралды 1,9 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 45 МЛН
Alitho Saradaga| 9th April 2018   | Narasimha Raju  | ETV Telugu
41:42
etvteluguindia
Рет қаралды 938 М.
Alitho Saradaga | 16th September 2019  | Chalapathi Rao (Actor) | ETV Telugu
50:40
ДОКАЗАЛ ЧТО НЕ КАБЛУК #shorts
00:30
Паша Осадчий
Рет қаралды 1,9 МЛН