Anna nenu me subscriber me video's chala baguntay baga explain chestaru madhi palnadu anna ninnu kalavalani anukuntunna edho oka roju kalavacha anna ninnu
@raithubiddaneelavathivlogs9 күн бұрын
K bro Tq🙏
@prabhakarprabha94469 ай бұрын
ఎరువు ట్రాక్టర్ తో చిన్న చిన్న ఉడ్డలు వేసుకోవాలి చల్లేటప్పుడు ఈజీగా ఉంటుంది
@raithubiddaneelavathivlogs9 ай бұрын
అవును నిజమే. బ్రదర్. Next time అలాగే చేస్తాము
@123nowready9 ай бұрын
Good job bro
@raithubiddaneelavathivlogs9 ай бұрын
👍
@munnibarlingmunni145010 ай бұрын
Good anna
@raithubiddaneelavathivlogs10 ай бұрын
🤝 bro
@ssssg325311 ай бұрын
Thank u bro
@vijayjvijay309310 ай бұрын
అన్నా మీరు టమాటా వీడియోలు ఇంకా కంటిన్యూగా చేయండి రైతులకు ఉపయోగపడతాయి మల్చింగ్ డ్రిప్ వల్ల రైతులకు ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి దయచేసి చెప్పండి కర్నూల్ ఫార్మర్ విజయ్
@raithubiddaneelavathivlogs10 ай бұрын
చాలా థాంక్స్ మీరు మెసేజ్ చేసినందుకు మేము ఖచ్చితంగా టమోటా కు సంబంధించిన వీడియోలు చేస్తాం.. వర్క్ ఉండి చేయలేకపోతున్నాము
@mahesh58085 ай бұрын
Half bed vesi andhulo Yeruvu vesaka Mari rotavator kotti Mari bed vesthe salu lo kalupu samsya and Yeruvu neat ga bed madhyalo untadhi kadha bro
@raithubiddaneelavathivlogs5 ай бұрын
ఆలా కూడా చేయచ్చు bro👌
@munnibarlingmunni1450 Жыл бұрын
Anna bed medha water testing cheyakunda malching paper vestunnaru
@raithubiddaneelavathivlogs Жыл бұрын
Already use chesinade kada water vastayee manchi dought adigaru
@sravanganta48438 ай бұрын
Anna rainy season lo e variety better , june july month lo veyataniki
@raithubiddaneelavathivlogs8 ай бұрын
Saaho varity bro
@raithubiddaneelavathivlogs8 ай бұрын
మా ఏరియాలో ఎక్కవ నాటే సీడ్. Saaho.
@parushuramulum37974 ай бұрын
TAmota lo goat sheep aruvu veyavachacha anna
@raithubiddaneelavathivlogs4 ай бұрын
వేయవచ్చు బ్రదర్ మంచి ఫలితం ఉంటాది
@idlybatch99 Жыл бұрын
Good brooo
@raithubiddaneelavathivlogs Жыл бұрын
Tq video totally chusava bro
@vsureshvsuresh9518 Жыл бұрын
Anna video super chala vivaranga chupinchav anna ni phone nomber cheppu please
@raithubiddaneelavathivlogs Жыл бұрын
థాంక్యూ సో మచ్ అన్నా మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు మీకు ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి
@seshuvunnam9855 Жыл бұрын
Tomato నారు కొని పెట్టాను 30 days avthundhi సహో సీడ్ అని ఇచ్చారు అయితే ఇంత వరకు చెట్టుకు flowering Baga ravatamledhu eam mandhulu kottali brother
@raithubiddaneelavathivlogs Жыл бұрын
అన్న 30 రోజులు అవుతుంది అంటే ఫ్లవరింగ్ ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది 30 రోజులకు ముందుగానే 20 :20:20 డ్రిప్పుల్లో వదిలేసేయాలి 20:20:20 వదిలేసి ఉంటే 12:0:61 డ్రిప్ లో వదలండి ఫ్లవరింగ్ బాగా వస్తుంది Marione ( మెరివాన్) spray cheyandi manchi result 100% result
అన్నా కట్టెలు కావాలంటే మేము కోలార్ దగ్గర కొన్నాము కర్ణాటకలో మీకు కట్టెలు హైదరాబాద్ కి చేరాలంటే కట్టెల కి ఎంత డబ్బులు అవుతుందో బాడుగ అంతకు డబ్బులు అవుతుంది. మేము ఉన్న కట్టిలో ఒక్కొక్కటి 9 రూపాయలు ట్రాన్స్ఫర్ 9 రూపాయలు పడుతుంది హైదరాబాద్ రావడానికి అక్కడే తీసుకోండి థాంక్యూ వెరీ మచ్ మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు
@mirapapanta Жыл бұрын
Malching sheet black colour leka silver colour యేది manchidi
@raithubiddaneelavathivlogs Жыл бұрын
Silver
@mahiproblems48935 ай бұрын
Maluching paper to paper madhya gape entha undali
@raithubiddaneelavathivlogs5 ай бұрын
2 feet untey baguntadi bro
@Swechafarming7 ай бұрын
Kolla eruv veshara anna
@raithubiddaneelavathivlogs7 ай бұрын
Ledu. Avula eruvu vesamu
@reddyreddy5121 Жыл бұрын
Supar
@allfarmerskings_youtubechanell Жыл бұрын
Okkari kooli yentha anna
@raithubiddaneelavathivlogs Жыл бұрын
ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అంటూ కూల్ ఏమి ఉండదు వాళ్లు పరిచేటటువంటి కట్టకి ఒక కట్ట 480 మీటర్లు వస్తుంది మనం వాళ్ళకి ఒక కట్టగా 500 డబ్బులు ఇస్తాము వాళ్ళు ఎంతమంది అయినా రావచ్చు వాళ్లు వచ్చిన డబ్బులు షేర్ చేసుకుంటారు ఒక ఎకరాకి ఆరు కట్టలు పడుతుంది అంటే అప్పటికి 3000 డబ్బులు ఎంత మంది వస్తే అంత షేర్ చేసుకుంటారు
@allfarmerskings_youtubechanell Жыл бұрын
@@raithubiddaneelavathivlogs అన్న మి నంబర్ ఎవ్వండి
@raithubiddaneelavathivlogs Жыл бұрын
Cheppandi brother emi information kavali
@allfarmerskings_youtubechanell Жыл бұрын
@@raithubiddaneelavathivlogs మాట్లాడాలి మామూలుగా
@raithubiddaneelavathivlogs Жыл бұрын
K
@kffgamer5731 Жыл бұрын
Chamanthi chupinchandi
@raithubiddaneelavathivlogs Жыл бұрын
K మీరు మా వీడియోలన్నీ చూస్తారా ఎందుకంటే చామంతి తోట గురించి అడుగుతున్నారు కదా అందుకోసమని అడిగాను థాంక్యూ సో మచ్
@kffgamer5731 Жыл бұрын
Yes
@yarabatirambabu109210 ай бұрын
అన్నా మా శ్రీకాకుళం జిల్లాలో మడికి నీరు పెట్టిన తర్వాత టమాటా అనేది నాటుదాం
@raithubiddaneelavathivlogs10 ай бұрын
Me ooru daggara tamota naatutra. Bro
@yarabatirambabu109210 ай бұрын
@@raithubiddaneelavathivlogs అవును బ్రో
@raithubiddaneelavathivlogs10 ай бұрын
టమోటా కు సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా bro
@yarabatirambabu109210 ай бұрын
@@raithubiddaneelavathivlogs అవును బ్రో
@yarabatirambabu109210 ай бұрын
@@raithubiddaneelavathivlogs అన్న మేము ముందుగా పొలానికి నిరుపేట్టి నెక్స్ట్ రోజూ మొక్కలు నాటుతాం మీరు చేసే పనికి మేము చేసే పనికి చాలా తేడా ఉంది
@KUD6174 Жыл бұрын
ఎరువు దుక్కిలో వేసే బదులు బెడ్లో వెయ్యవచ్చు కదా?
@raithubiddaneelavathivlogs Жыл бұрын
Next time alage chestam bro
@ViswanatValipi Жыл бұрын
మల్చింగ్ కవర్ కాస్ట్
@raithubiddaneelavathivlogs Жыл бұрын
₹1500 480మీటర్స్
@Indianagreeculture Жыл бұрын
Anna bagunnaye me video s nember kavali needi 😊
@raithubiddaneelavathivlogs Жыл бұрын
9000562150
@truefactsindia2537 Жыл бұрын
malching machine name and price?
@raithubiddaneelavathivlogs Жыл бұрын
Mulch india ₹1550
@raithubiddaneelavathivlogs Жыл бұрын
Mulch india kadu bro mulchicem
@krishnakurma8536 Жыл бұрын
Anna Naku kavali malching akada
@raithubiddaneelavathivlogs Жыл бұрын
Me ooru ఎక్కడ anna Mee orilo dorukutadi kada
@Arjun4313-M11 ай бұрын
కుప్పంలో కట్టకు 1500
@narmalagnaneshwar5281 Жыл бұрын
Malching paper cost
@raithubiddaneelavathivlogs Жыл бұрын
₹ 1550 20 microns
@sindhuallada6361 Жыл бұрын
800 మీటర్స్ 3 ఫీట్ 2300 ఫోర్ ఫీట్ 2800
@bhupathipallapu5 ай бұрын
Anna.malching.set.anta anna
@raithubiddaneelavathivlogs5 ай бұрын
₹1550 bro
@raithubiddaneelavathivlogs5 ай бұрын
₹1550 bro
@pujaribhavanishankar3812 Жыл бұрын
Your location
@raithubiddaneelavathivlogs Жыл бұрын
Madanapalli. Near burakayalakota
@ViswanatValipi Жыл бұрын
మల్చింగ్ కోరపరిచే ఎవరిది ఫోన్ నెంబర్ చెప్పు.
@raithubiddaneelavathivlogs Жыл бұрын
మీ ఊరు ఎక్కడ బ్రదర్ అక్కడికి వస్తారో రారో చెప్తాను