అమావాస్య రోజు చేతబడి,క్షుద్ర పూజలు..| Sri Adithya Parasri Swamy Exclusive Interview | BIG TV

  Рет қаралды 260,049

BIG TV Kadapa

BIG TV Kadapa

Күн бұрын

అమావాస్య రోజు చేతబడి,క్షుద్ర పూజలు..| Sri Adithya Parasri Swamy Exclusive Interview | BIG TV
#srisrisriadithyaparasriswamy #hijrah #latestnews
Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
🔔 Subscribe to our channel
✅ Stay Connected to Us.
👉 Website: www.bigtvlive....
👉 Facebook: / bigtvlive
👉 Twitter: / bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/c...
👉 Instagram: / big_tv_live
BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Пікірлер: 179
@cvenkateshappa8603
@cvenkateshappa8603 3 ай бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ ఆదిత్య పరా శ్రీ స్వామి వారికి మా యొక్క పాదాభివందనాలు స్వామి నేను తలపెట్టిన ప్రతి పని మధ్యలో ఆగిపోవడం ధన నష్టం తన ఆదాయము లేకుండా ఉన్నది ఏమైన ముక్తి భక్తి ఆచరణ మార్గం ఉంటే నాకు తెలుపండి స్వామి
@HRTFLNS
@HRTFLNS 3 ай бұрын
Vastavalu chepparu swamiji వాస్తవాలు చెప్పారు స్వామీజీ
@LingaswamySwamy-g4j
@LingaswamySwamy-g4j 3 ай бұрын
🌹శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 🌹
@VemuriKrishnarao
@VemuriKrishnarao Ай бұрын
🎉
@GedelaKanakaRaju
@GedelaKanakaRaju Ай бұрын
Mee laa ge na
@sambaramnachagiri7876
@sambaramnachagiri7876 5 ай бұрын
నిరంతరం భగవన్నామ స్మరణచేస్తే శక్తి దానంతట అదే వస్తుంది.
@nagarajumididoddi8492
@nagarajumididoddi8492 5 ай бұрын
గురువు గారు 100%భాగా చెప్పారు జై శ్రీ రామ్
@mulugojunarsimhachary7538
@mulugojunarsimhachary7538 5 ай бұрын
గురువుగారు మీరు చెప్పింది 100% మాకు జరిగింది
@mahendar-q7v
@mahendar-q7v 5 ай бұрын
దయ్యాలు పట్టడం దేవుళ్ళు పునడం దరిద్రులకే !! ధనవంతు లకు, సెలబ్రేట్ లకు రావు దినమ్మ జీవితం
@villagestyles8059
@villagestyles8059 5 ай бұрын
Vallaki kuda untay but bayata padavu
@Meenakshi123h
@Meenakshi123h 4 ай бұрын
Super 👍👍👍
@SrisrisriAbhayanjaneyaswami
@SrisrisriAbhayanjaneyaswami 4 ай бұрын
Don't think like that
@DastaiahDastaiah
@DastaiahDastaiah 3 ай бұрын
Nejam chepyavy
@SSS-fo3pb
@SSS-fo3pb 5 ай бұрын
అనుక్షణం అనునిత్యం ప్రతీది భగవంతుని యొక్క ఆధీనం తోనే జరుగుతుంది ఈ సృష్టిలో అంతేతప్ప అమావాస్యకి చెడు జరుగుతుంది పౌర్ణమికి మంచి జరుగుతుందనేది అసత్యం ముందు మా రావలసింది తిధులు వార ఫలితాలు కాదు నక్షత్రాలు యోగాలు రోజులు అంతకంటే కాదు మారవలసిన మన ఆలోచన జ్ఞానం హరే కృష్ణ కృష్ణం వందే జగద్గురు సృష్టికి మూలాధారమైన వాడు కృష్ణ భగవానుడు యద్భావం తద్భవతి వాసుదేవ
@kasojuravi1491
@kasojuravi1491 5 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువుగారికి పాదాభివందనాలు
@ismartsrinivasraopalaparth6640
@ismartsrinivasraopalaparth6640 5 ай бұрын
గురువుగార్కి నమస్కారం మీరు ప్రతి వీడియోలో చాలా మంచి విషయాలు చాలా చక్కగా చెబుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ksharadhabai4783
@ksharadhabai4783 5 ай бұрын
గురువు గారి పాదాలకు నా అనంత కోటి ప్రణమాలు,🙏🙏🙏 చాలా బాగా చెప్పారు స్వామీజీ 🙏
@ashoktheratipally6395
@ashoktheratipally6395 4 ай бұрын
జై శ్రీ రాము 🙏🙏🙏
@bitlasai4238
@bitlasai4238 5 ай бұрын
బాధ వస్తేకాని బగవంతుడు కనిపించాడన్నా డబ్బున్నోడికి జబ్బుకుగురించి అర్థం కాదు అర్థం కావాలంటే డబ్బు పోవాలే జబ్బన్న రావలె శ్రీ మాత్రే నమః 🙏
@bhanuprakash-qp3kr
@bhanuprakash-qp3kr 4 ай бұрын
మా ఇల్లు కట్టేటప్పుడు అనుకోకుండా అమావాస్య రోజులలో స్లాబ్ పడినాయి. శాంతి పూజలు చేయాల
@swarajtekurthi6893
@swarajtekurthi6893 4 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🌹🌹🥥🥥🙇🙇
@RambabuGedala-o4h
@RambabuGedala-o4h 5 ай бұрын
Chela baga chepparu guruji
@krishnaakode2832
@krishnaakode2832 6 ай бұрын
OM SRI MAATRE NAMAHA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MD-mb1vy
@MD-mb1vy 4 ай бұрын
Chala correct ga chepparu guruji.
@saranpetaapparao6906
@saranpetaapparao6906 5 ай бұрын
Meeru Mee matalu chala Baga nachhai. Guruvugaru mimmalani ala varninchalo ardham kavalathaledu.sri matrenamaha.
@anemraghavender8083
@anemraghavender8083 5 ай бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ అధిత్యపరాశ్రీ స్వామియే నమః శ్రీ శ్రీ శ్రీ అంబాత్రేయ క్షేత్ర దేవియే నమః మీకు పాదాభివందనాలు గురువు గారు
@NarsimhaPerumalla
@NarsimhaPerumalla 4 ай бұрын
కాలం ఎప్పుడు ఒక్కటే కదా మీ మంత్రాల తో గట్టిగా చేయండి
@MallelaRamesh-ny9fr
@MallelaRamesh-ny9fr 4 ай бұрын
🎉 guruji.meru.kala.baga.baga.manceg.chervoe.thankyou
@pnagaraju9904
@pnagaraju9904 5 ай бұрын
Nijam Guru u. garu
@krishnarao4528
@krishnarao4528 4 ай бұрын
Supar.. Tapci. Grugaru.. Jadaba. Sharada.ba.jai... Jai... Bala. Threepuarssudari. Jadadaba. ❤❤❤❤❤❤❤❤❤🌾💐🌷🌹🥀🌻🌼🍄🍁🌺🌸🌝🌞⭐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👈👈
@venkateswarluboya5001
@venkateswarluboya5001 5 ай бұрын
Guruji padanivandanamulu. 🙏🙏🙏🙏🙏🙏
@panugantimohan6799
@panugantimohan6799 4 ай бұрын
Jai matha
@AppaniSanthosh-v5p
@AppaniSanthosh-v5p 5 ай бұрын
Good service god bless jai 🇮🇳guru om❤
@srikrishna1106
@srikrishna1106 5 ай бұрын
🙏🙏🙏
@anzeebadineni1587
@anzeebadineni1587 4 ай бұрын
మీ మాట్లల్లో ఉన్న కేర్ మీ పీఠం లో నాకు కనిపించలేదు స్వామి నేను వచ్చాను మీ పీఠానికి చాలా అసంతృప్తి తో వెనుదిరిగా స్వామి..
@NeelalaIndraja
@NeelalaIndraja 4 ай бұрын
Ekkada swamy vaaru undedi
@satyamdonthi4180
@satyamdonthi4180 5 ай бұрын
Om sri gurubhyo namaha🙏🙏🙏🙏🙏
@ravijanagama2873
@ravijanagama2873 5 ай бұрын
నేను ఇప్పుడు కర్ణాటకలోని హాగార బొమ్మనహాలల్లి లో ఉన్న నిన్న అమావాస్య మా ఇంటి ఓనరు సత్యనారాయణ పూజ చేసారు
@nitturavindhar1436
@nitturavindhar1436 5 ай бұрын
100%Nijam swamy ji
@AppaniSanthosh-v5p
@AppaniSanthosh-v5p 5 ай бұрын
Jai guru om ❤
@saisaisaisai7592
@saisaisaisai7592 5 ай бұрын
జై స్వామీజీ....
@krishnaakode2832
@krishnaakode2832 6 ай бұрын
JAI GURUDEVA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RRane-e5s
@RRane-e5s 4 ай бұрын
గురువుగారుచేతబడి చేస్తేభర్త తన భార్యను మర్చిపోతాడుమా ఆయన నాతో మాట్లాడి 20 సంవత్సరాలు అవుతోందినేను ప్రతిసారి అమ్మవారి నవరాత్రుల పూజ చేస్తానుకానీ ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుండి అమ్మవారి వైపు చూడడం కూడా మానేశానుఎందుకంటే చేతబడి చేయడం వల్లనే నా భర్త వాళ్ళ అమ్మ తోటి తన తమ్ముడి భార్య తో కలిసి ఉన్నాడునన్ను సంపూర్ణంగా మర్చిపోయాడు అని అంటున్నారుమరి నేను చేస్తున్న అమ్మవారి పూజ అంతా ఏమైందినేను చేసిన పూజ తప్పఅమ్మవారి కంటే చేతబడులు చాలా గొప్పగాదయచేసి కాస్త వివరంగా చెప్పండి గురువుగారు
@Nagalakshmi-b4k
@Nagalakshmi-b4k 5 ай бұрын
Guruvu garu naku me ashirvadam kavali naku arogyam sarigaledu
@krishnaakode2832
@krishnaakode2832 6 ай бұрын
GURUVUGARIKI PAADAABHI VANDANAM 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sunkavallinageswari4658
@sunkavallinageswari4658 4 ай бұрын
Perfect ga chepparu🎉
@srinivasomkari326
@srinivasomkari326 4 ай бұрын
అరె మారరా బై పూర్వామ ఘటన సోల్జర్స్ ప్రాణాలతో పోతున్నారు అది ఒక మంత్ర శక్తి దేశాన్ని పెద్ద పంతులు (దేవుళ్ళు) కాపాడలేరా జైహింద్
@MURLIKrishna-j1e
@MURLIKrishna-j1e 5 ай бұрын
All. Days. are. Good. God created days
@MadapathiChadriyaSwamySwamyMad
@MadapathiChadriyaSwamySwamyMad 5 ай бұрын
💐💐🙏🙏🚩🚩🕉️🕉️🇮🇳🇮🇳Jai. Bavanie
@pavan_kumar-9
@pavan_kumar-9 6 ай бұрын
శ్రీ మాత్రేనమః
@GunnakkaPasi
@GunnakkaPasi 4 ай бұрын
Swami namaskar Baba mandir semester parisampatti idhar Bhari elephant mare marga unnatha
@seethasubhash7843
@seethasubhash7843 5 ай бұрын
మరి కర్ణాటక వాళ్ళు అమావాస్య మంచి రోజుగా ఎందుకు భావిస్తారు?
@gouthamb1229
@gouthamb1229 5 ай бұрын
Show చేయడం తప్ప ఎం ఉండదు అక్కడ
@AshaKumari-vd9iy
@AshaKumari-vd9iy 5 ай бұрын
గురువుగారు నమస్కారం మీ అడ్రస్ ఎక్కడ స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GowthamiMatoori
@GowthamiMatoori 3 ай бұрын
నమ్మితే నిజం.నమ్మకపోతే అబద్ధం.ఎవరి కర్మ వారిది
@nagamani8260
@nagamani8260 5 ай бұрын
స్వామీ వందనాలు ప్రపంచం లో అందరూ బయట పనిచేసే వారే తప్పకుండా వెళ్ళలి కదా 1:33
@srinivasmudiraj4892
@srinivasmudiraj4892 2 ай бұрын
🎉🎉🎉👌🙏
@kalyanmallari
@kalyanmallari 5 ай бұрын
Swami Vidya Nellore na kastalu duram chendi please five years lunchi ebandi padunanu
@santhoshkethavath6722
@santhoshkethavath6722 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@gndhasirinani9960
@gndhasirinani9960 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏👍
@mahendar-q7v
@mahendar-q7v 5 ай бұрын
అగుర అయ్య నువ్వు చెప్పుడు సరే.వని అడుగుడు సరే
@mydengineers5495
@mydengineers5495 5 ай бұрын
Guruvulu melaaga Sapinchaledu evvarini idi meeku Nastame Chestundi chusevallu Baga Heart Autunnaru
@bairamsrimathisiri8367
@bairamsrimathisiri8367 5 ай бұрын
Guruvu gaarini neevu ani sambhodhisthe ammavaarini avamaninchinatte.
@santhoshkethavath6722
@santhoshkethavath6722 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bodduswamygoudboddu9436
@bodduswamygoudboddu9436 5 ай бұрын
🙏🌹గురువుగారు ఇంటికి గేటుకు కూడివైపునా తెల్లజిల్లేడు చెట్టు పెట్టుకోవచ్చా దయచేసి చెప్పగలరు ధన్యవాదములు 🌹🙏
@sangeethlehari6865
@sangeethlehari6865 5 ай бұрын
Guruvu garu mimmalni kalavali .mee Ashramam yekkada mee ashirvadam kavali.
@ashoklahari4844
@ashoklahari4844 5 ай бұрын
Maa ammaa kuda nannu janalaki dhuranga వుండమంటుంది ... jagratha swamy ....meeru kudaa jagrathaa swamy ... ,🥰🥰🥰🥰 maa lanti vallaki mee support vundali
@rameshbaira477
@rameshbaira477 6 ай бұрын
గురువుగారు మీరు చెప్పింది వందకి వంద శాతం నిజం
@bhargavajessi5593
@bhargavajessi5593 5 күн бұрын
Nenu work chestuney unna kani em jaragaledu swamy 😅
@KanakatlaShylender
@KanakatlaShylender 5 ай бұрын
Jai jai jai jai😢😅
@manjunatht7257
@manjunatht7257 4 ай бұрын
Adress pettandi please evarikaina teliste...🙏🙏
@A.srikanthA.srikanth-en3nc
@A.srikanthA.srikanth-en3nc 4 ай бұрын
Guruji garu mi ashram ekkada
@krishnaiahchatla63
@krishnaiahchatla63 4 ай бұрын
No. Kavali swamy medhi ekkada adress
@Nareddy-o2w
@Nareddy-o2w 4 ай бұрын
ఏ వారం రావాలి
@awwarna1699
@awwarna1699 5 ай бұрын
గురువు గారి అడ్రస్ పెట్టండి
@Nareddy-o2w
@Nareddy-o2w 4 ай бұрын
స్వామీజీ మీ ఆశయాలను రావడానికి భోజనం చేసి రావచ్చా
@DasariRavinder-kf9rh
@DasariRavinder-kf9rh 5 ай бұрын
గురువు గారు మి అడ్రస్ లెక్క మి పోను నెంబర్ పేట గలరు సామీ
@eanagandulaprabakar3825
@eanagandulaprabakar3825 5 ай бұрын
🕉️🔱. 🌹. 🙏🙏🙏
@VamanagiriRamamurthy
@VamanagiriRamamurthy 5 ай бұрын
బిగ్ టీవీ వారు గొప్పవారు ఆమె మీద కూర్చున్నావా ఆయన దేవుడు ఆ స్వామి ముందు కూర్చున్న ఆయన దేవుడు ప్రపంచానికి కొత్త దేవుని చూపిస్తున్నాడు కొన్ని కోట్లు పెట్టి బిగ్ టీవీ పెట్టి ఇటువంటివి ప్రచారం చేయడం మంచిది మీరు అడిగే ప్రశ్నలు బ్రహ్మాండంగా ఉన్నాయి కరోనాకు మందు ఈ స్వాములే కని పెట్టినారు అది మీకు తెలుసు సెల్ ఫోను స్వాములు కనిపెట్టిన రాదు యాంకర్లకు తెలియదా కావాలంటే గురువుగారు ని అడగండి చెట్లకు మనుషులను వీళ్ళు పుట్టిస్తారు మందు లేకుండా వీళ్ళు జబ్బులు బాగు చేస్తారు ఆపరేషన్ లేకుండా విలువలు పిల్ల పుట్టిస్తారు అందుకనే మీలాంటి యాంకర్లు వీళ్ళని ఏం చేస్తున్నారు మీ యాంకర్ లే దేవుళ్ళు నెలకు 50000 వచ్చినా కూడా మీరు ఆ పని చేస్తున్నారంటే అలాంటి 200 కూలీ తీసుకునే వాళ్ళు ఆలోచించాలి మీరు ఎంత గ్రేటర్
@BalrajSaka-l4d
@BalrajSaka-l4d 3 ай бұрын
T
@praju9269
@praju9269 5 ай бұрын
Address ekkada
@surukantireddy8894
@surukantireddy8894 4 ай бұрын
గురూజీ గారు చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమావాస్య రోజు వేల సంఖ్యలో జనం వస్తారు మీరేం ది దేవుళ్ళకి శక్తి ఉండదంటారు మా చిన్నప్పటి కెళ్ళి మేము అమావాస్య రోజు వెళ్తుంటాను చెరువు గట్టుకి
@rammo5424
@rammo5424 5 ай бұрын
Swami chethabadi banamathi nara dishti naragosha valla badha padevalla ku manchi cheyandi swami me address akkada clear osari address reply swami garu
@UmaDevi-ff8ug
@UmaDevi-ff8ug 5 ай бұрын
guruvu garu padabivandanm.ma anna ni chetha badi chese champaru.ma bhadha metho chepukovli,swami mere kapadali,property thisukoni kuda ma annaya ni nanu bayatiki pampincharu.ma anna chanipoie 5 months iendi.swami
@AkulaMallesh-o6i
@AkulaMallesh-o6i 5 ай бұрын
నీవు ఎప్పుడు చస్తావు స్వామి
@srinivasyadav9786
@srinivasyadav9786 5 ай бұрын
Akula.rajayya..perumida... ప్లాట్..వునాది...రిజిష్టేషన్..కావాలి..నువ్వేనా..పేరు..ని..పొన్నెంబర్..
@BABJI-j6u
@BABJI-j6u 5 ай бұрын
Swamijiki,satakoti namaskaaralu.naadi ap state,anakapalli dt.mee phone no,mee adress cheppandi swamiji.nenu naa kutumbam chaala kastallo,vunnamu.meetho phonelo matladavachha.
@sathishdhamera8049
@sathishdhamera8049 5 ай бұрын
అతడు చెప్పేది తెలుసుకున్న వాటికి చెప్తుండు మొత్తం పిహెచ్డి చదివిన రాగా మొత్తం చెప్తుంది కదా మనకు ప్రతిది అయినది ఐదో తరగతి ఎన్ని ఎంత ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ గా ఎవరు కూడా చెప్పలేరు ఆయన ఫర్ఫెక్ట్ ఎందుకు అర్థం చేసుకోవాలి మనం కూడా ఆయన ఎన్నో మొత్తం విన్నాడు శాస్త్రాలు మొత్తం విన్నాడు అన్ని రకాలుగా విన్నాడు మొత్తం వినగానే ప్రతిదీ మనం రోజు చూస్తున్న టీవీ లో వాటిని పట్టుకొని చూస్తాను చెప్తున్నాను అంతే
@adilakshminuti9
@adilakshminuti9 6 ай бұрын
గురువు గారు మీ కు కాల్ చేస్తా వున్నాను ఒక్కసారి కూడా మాట్లాడలేదు స్వామీ మీరు
@SrikanthSri-if9fb
@SrikanthSri-if9fb 5 ай бұрын
Bhakthulu chaala mandhi vuntaaru andi phone📱 chuse time vundadukada artham chesukondi meere please em anukovaddu ok na
@MohanNayak-d6u
@MohanNayak-d6u 3 ай бұрын
Me address chepandi
@hosakere3428
@hosakere3428 5 ай бұрын
Adress
@GyaneshwarGangadharla
@GyaneshwarGangadharla 5 ай бұрын
Swami varini kalavaki akkada unttaru chepadi
@vallabhapurapusyam3415
@vallabhapurapusyam3415 5 ай бұрын
అమావస్య, పౌర్ణమి ఏంటి స్వామి. అమావస్య, పౌర్ణమి ఎలా ఏర్పడతాయి. అమావస్య, పౌర్ణమి లను మీరే సృష్టించారా?.
@ramanaseera6400
@ramanaseera6400 4 ай бұрын
సార్ మీ నెంబర్ అర్జంట్ గా కావాలి, నేను మీతో మాట్లాడాలి , ఓం శక్తి
@LathaEshwargoud
@LathaEshwargoud 5 ай бұрын
గురువుగారు అమావాస్య రోజు నీలో ఉన్న మంత్రశక్తి బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను కాపాడవచ్చు కదా నీవు మారవు
@im__darling__pj9989
@im__darling__pj9989 5 ай бұрын
Nuvvu hinduvu kada hindhuvuku hindhuvulu sahayam cheyadda bro 😅😅 guruvula tho sahaa enti pakka na unna hindu lu cristian ki marithe em cheyaleni manam banglaadesh gurinchi 😂😂
@chittoorpalani4659
@chittoorpalani4659 5 ай бұрын
అన్నా అలా అడగకు వాళ్ళే దో చిన్న నాటి అవ్వ తాతలు చెప్పిన కధలు గుర్తుకొచ్చి వాటినే చెప్పుకుంటూ బతుకుతున్నారు
@jarupulamadhu2258
@jarupulamadhu2258 5 ай бұрын
😮😮😮ppp​@@chittoorpalani4659
@peddaswamypalwanha6785
@peddaswamypalwanha6785 5 ай бұрын
మీరు unnatha kulam lo undi ala adagatam sari kaadhu Mana dharmanni kapadatam lo higher caste vallu mundhu undali Lower caste and seculer ga undatam sari kaadhu
@NarendarRao-u8g
@NarendarRao-u8g 5 ай бұрын
Loll😊 L😊😊​@@peddaswamypalwanha6785
@mydengineers5495
@mydengineers5495 5 ай бұрын
Koppadutunnaru Sapistunnaru Manchidi kadu Itla Ani Naku Anipistundi
@lincolnbabuvejendla1713
@lincolnbabuvejendla1713 5 ай бұрын
Adbutham gurugaru
@vasusanthuvasu
@vasusanthuvasu 4 ай бұрын
వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం చెప్పరా
@javvajinaresh5630
@javvajinaresh5630 5 ай бұрын
చేతబడులు విషయంలో జరుగుతున్న మోసల్ని 100%కరెక్ట్ గా వివరించారు But పుష్కర కాలం అంట్టే 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించి కటోర దీక్షలు చేసినా చేతబడులు చెయ్యడం సాధ్యం కాదు అంత fake
@HariBommidi-f3i
@HariBommidi-f3i 5 ай бұрын
Adress narayyapet bijwar villege
@gandevijaykumar9594
@gandevijaykumar9594 5 ай бұрын
Mee address swamy
@hc-amines4346
@hc-amines4346 5 ай бұрын
నీవు క్షుద్ర పూజలు చేయగలవా
@allareequal3601
@allareequal3601 5 ай бұрын
Amavasya machidi naina telisi teliyaka Janalu picholu chestunaru.... Amavasya roju Solar energy baga untadi ....chedu aina manchi aina jargutundi......janalu motam mosapotunaru
@ramulubudidha7919
@ramulubudidha7919 2 ай бұрын
swami ayana entlone ala andhuku jarigindhi
@savitri7311
@savitri7311 5 ай бұрын
యోగిని దర్శించుకుంటే పాపాలు పోతాయా?? అంటే పాపులే ఎక్కువ వస్తారా?? మీ దగ్గరకు? షమస్య అనరు 😡సమస్య అంటారు.. నీకు భాష లేదు.. ఉచ్చరణం లేదు 😡😡😡వేదాలు రావు.. ఏదో చెప్పుకుని బ్రతుకుతున్నావు 😡అలా అని నేను అన్య మతస్తురాలిని కాను.. పక్కా హిందూ 🙏అమ్మవారి భక్తురాలను 🙏
@villagestyles8059
@villagestyles8059 5 ай бұрын
Amavasya manchidhi daiva pooja cheste rettimpu palitham untadhi
@hc-amines4346
@hc-amines4346 5 ай бұрын
చేతబడి మూఢనమ్మకం
@sathishdhamera8049
@sathishdhamera8049 5 ай бұрын
ఎన్ని రోజుల నుంచి ఉన్నది ఇప్పుడు చెప్పేది ఏమీ లేదు సుక్క ముక్క పేకాట ఎవరైనా కానీ పక్క ఏదైనా నాశనం కోసం చూసుకుంటాం నువ్వు చెప్పిన దానికి ఎవరు కూడా ఆలోచించరు
@rathnammanne9183
@rathnammanne9183 5 ай бұрын
He seems to be sadist guruji
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН