అమరమైన నీ ప్రేమ || PREME SHASHWATHAMAINA || HOSANNA MINISTRIES || Pastor.John Wesley || CCR MEDIA

  Рет қаралды 119,242

CCR MEDIA Official

CCR MEDIA Official

Күн бұрын

అమరమైన నీ ప్రేమ
Music: Bro. Pranam Kamalakhar
Pastor. John Wesley
Hosanna Ministries
CCR MEDIA Official
ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు ( హో..... )" 2"
మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే
నిన్నా శ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే
నిరంతరం నీ మాటలతో ప్రకాశింపచేయుదువు " ప్రేమే"
1
అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము "2"
ఇన్నాళ్లుగ నను స్నేహించిన ఇంతగ ఫలింపజేసితివీ
ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను....
ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా.... నీ నీడ లేకుండా "ప్రేమే"
2
కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన - వాక్యము ధైర్యమిచ్చె నా శ్రమలో "2"
కరువు సీమలో సిరులొలికించెను -నీ వాక్యప్రవాహము
గగనము చీల్చిమోపైన - దీవెన వర్షము కురిపించితివీ..
ఘనమైన నీ కార్యక్రములు వివరింప నా తరమా - వర్ణంప నా తరమా "ప్రేమే"
3
విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో
సంభరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివీ "2"
మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివీ
నీ రాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా... "ప్రేమే
Audio Song Copyright By Hosanna Ministries Official
#Hosannaministries #hosannaminstriesofficial #Hosannanewsong #pastorjohnwesly
#Hosannaofficial #Newsongs
#ccrmediaofficial
#Hosannaministries
#hosannaminstriesofficial #Hosannanewsong
#pastorjohnwesly
#Hosannaofficial #Newsongs
#ccrmediaofficial
#PranamKamalakhar

Пікірлер
AMARAMAINA PREAMA || HOSANNA MINISTRIES NEW SONG || PASTOR.JOHN WESLEY
9:39
HOSANNA MINISTRIES OFFICIAL
Рет қаралды 7 МЛН
SIZE DOESN’T MATTER @benjaminjiujitsu
00:46
Natan por Aí
Рет қаралды 7 МЛН
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 19 МЛН
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 11 МЛН
Krupa Krupa Sajeevulatho
10:18
HOSANNA MINISTRIES OFFICIAL
Рет қаралды 92 М.
YEVARU CHOOPINCHALENI | #JoshuaShaik | Pranam Kamlakhar | Mohd. Irfan | Telugu Christian Songs 2022
8:24
Nenendhukani Nee Sothuga Marithini
8:53
Teepalapudi Yesanna - Topic
Рет қаралды 1,6 МЛН
SIZE DOESN’T MATTER @benjaminjiujitsu
00:46
Natan por Aí
Рет қаралды 7 МЛН