అద్భుతమైన విశ్లేషణ అడుసుమిల్లి గారు చెప్పింది...ప్రజల మనస్సులో భయం ఇప్పటికీ పోలేదు.
@Amaravati365Күн бұрын
Super adusumalli garu
@umadevi3761Күн бұрын
Super sir meru
@sekharmc4553Күн бұрын
గత ప్రభుత్వం నేరస్తుల పై నిష్పక్షపాత చర్యలపై జాతీయ పార్టీ మీద AP ప్రజల కు ఇప్పటికీ సందేహం ఉంది - నిజం అన్నట్టుగా ప్రవర్తన ఉంది... ఆ మచ్చ తొలగించుకోవాల్సిన భాధ్యత జాతీయ పార్టీ దే. కూటమి ప్రభుత్వ ఉదాసీనత చూసాక గత ప్రభుత్వ కాలం లోని బాధితులు న్యాయం అడిగేందుకు, నిందితులపై కంప్లయింట్/కేసు పెట్టేందుకు భయపడుతున్నారు... ఒకవేళ కూటమి ప్రభుత్వం next election లొ రాకుంటే రాబోయే ప్రభుత్వము తమ ను ఎంతలా వేధిస్తుందో తలచుకుని అనేకమంది బాధితులు బయటికి రాలేదు, కూటమి ప్రభుత్వం పై మొదట్లో ఉన్న విశ్వాసాన్ని తన ఉదాసినతతో ఇప్పటికి AP ప్రజల లొ భయాన్ని పెంచింది. Bjp సహకారం సంపూర్ణంగా లేదని పిస్తుంది పైగా కొంతమంది నేరారోపణలున్న వారిని ఆదరించడం వల్ల కూటమి ప్రభుత్వానికి కట్టేసినట్టు అవుతుంది. నేరముల నమోదు, నిందితులను పట్టుకోవడము, జైలు లో పెట్టడం లొ గతం లో కూటమి పార్టీల నేతల పట్ల చూపిన వేగము ఇప్పుడు లేదు, అడ్డు రాని చట్టాలు, టెక్నికల్ problems ఇప్పుడు వస్తున్నాయి. అనేక మంది qualified and aspirant నిరుద్యోగులు సమాజము లొ ఉన్నారు, నిందలున్న మొత్తం అధికారులు, ఉద్యోగులను తొలగించి కొత్తవారిని తీసుకోవాలి, డిపార్టుమెంటు ఎంక్వైరీ లొ నిందితులు తప్పుచేయలేదని నిరూపితమైతే ఉద్యోగం లోకి తీసుకోవచ్చు.
@RaamAbhiraamКүн бұрын
అడుసుమిల్లి గారు చెప్పింది అక్షర సత్యం...ప్రజలందరూ దుష్ట శిక్షణ జరగాలి అని కూటమి నీ గెలిపించారు...నిర్లక్ష్యం పనికి రాదు
@bhaskerc1043Күн бұрын
Ha namaskaram namaskaram andi
@subrahmanyamviswanadha2107Күн бұрын
మూర్తి గారు బాబుకి విజన్ ఉంటే జగన్ గాడికి విషయం ఉంది రెడ్డి నుండి మతం ఎందుకు మార్చాడు? ఆ మతం తలచుకుంటే ఏమవుతాదో తెలుసు కదా? మ్యాప్ లో అమరావతి కనిపించదు. అసలు ఆంధ్ర కూడా మ్యాప్ లో ఉండదు. అభివృద్ది అని డబ్బులు కూడపెట్టి ఖండాలు దాటి పారిపోవాలి. జగన్ ఆ ఏర్పాట్లు చేసుకున్నాడు ఆడు భారతి మాత్రమే వెళతారు ఆ దీవికి, కూటమి అలా చేయగళదా?
@muralikrishnadommetiКүн бұрын
🎉🎉
@ShyamSunderMudumbaКүн бұрын
LESTE MANUSHULU KAADU, KAANI LEVA LERU 😢😢
@SuryaNarayana-x8sКүн бұрын
Sir
@avantsasrinivas4708Күн бұрын
not only pawan but also toofan
@narasimharaovalmiki2230Күн бұрын
Cheppukovatam thappite chesedi emi ledu
@lakshmipathy1163Күн бұрын
రంగు పడాలి 😂
@SuryaBoddeda-p8gКүн бұрын
భలే వారే మీరు అమ్మకి చెల్లి కే దిక్కు లేదు
@tummalapalliramakrishna3279Күн бұрын
NOTHING SPARED TO LOOT, ONLY ONE WORK LOOTING ONLY
Waste kootami government till to no action land kabja s recovery in ap state where is RED BOOK 📚
@nandamraja99455 сағат бұрын
బాబు గారి గవర్నమెంట్ ఎందుకో ధైర్యం చెయ్యలేకపోతుంది. ఇప్పడే ఆ కొడుకుల్ని బొక్కలోవేసి కుళ్లబొడిస్తే, వీళ్ళు చేసిన అరాచకాలు మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా వెలికితీసి ఇంకో రౌండ్ మళ్ళీ వెయ్యచ్చు.