స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప టెంపుల్ చాలా బాగుంది దూరం వెళ్ళని వాళ్లకు ఇది చాలా మంచి టెంపుల్ టెంపుల్ నిర్మించిన వాళ్లకు టెంపుల్ ను మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్లకు మా యొక్క ధన్యవాదములు శరణమయ్యప్ప శరణమయ్యప్ప
@vemireddysimhachalam1291Ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప మేము 2022 లో వెళ్లాము చాలా బాగుంది
@mallikharjunadurthi3659Ай бұрын
ఈక్షేత్రం దర్శించిన వారికి కూడ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం తప్పకుండ లభిస్తుంది ఓం శ్రీ స్వామీయే శరణమయప్ప.
@narayanasereddy624620 күн бұрын
Om Saranam Ayyappa Hope the best development in future and the devotees prefer Andhra instead Kerala
@BathiReddyPolamreddyАй бұрын
నాకు ఈరోజే ఆంధ్ర ప్రదేశంలో అన్నవరానికి సమీపంలో శబరిమలై అయ్యప్ప గుడి గురించి తెలుసుకున్నాను. ఓం స్వామియే శరణం అయ్యప్ప స్వామి.
@sreeramulupepakayala379318 күн бұрын
స్వామియే శరణమయ్యప్ప అతి తొందరలో నాకు ఈ ఆలయ దర్శనం కావాలని ఆ అయ్యప్ప స్వామిని మనసారా వేడుకుంటున్నాను
@vmcdon4740Ай бұрын
Adress chala superab ga clear ga caparu. Very very thanks.
@gupteswarraomamidi506017 күн бұрын
, ఓం శ్రీ అయ్యప్ప స్వామియే తండ్రి నిదర్శనం భాగ్యం మాకు కల్పించి తండ్రి స్వామియే శరణమయ్యప్ప
@udayabhanu951516 күн бұрын
చాలా బాగుంది స్వామి చరణం అయైఫ 🎉❤❤
@sspharinathreddy8740Ай бұрын
SUPER ANDHRAPRADESH SHABHARIMALAI OMSRI SWAMIYE SARANAM AYYAPPA
@SRINIVASRaoNaidu23 күн бұрын
Show me saranam Ayyappa santosham thandri super video
@sekharpendyala677516 күн бұрын
Hari Hara Suthane - Om Sri Swamy yee saram Ayyappa