Answer to Dharma Maargam Bhaskar Raju! Pastor JOHN PAUL

  Рет қаралды 16,066

Wolves in Sheep's Clothing

Wolves in Sheep's Clothing

Күн бұрын

Jesus Christ is the only Savior for entire Human Race !
How are you Spreading the Gospel?
we have uploaded more than 1500 videos in our Channel for detailed Bible Study
If you are interested to know More about God in Bible? you can watch below...
Detail Playlists are as per Below..
• సంఖ్యాకాండము - Numbers
• Question & Answers _ ప...
• Miscellaneous _ ఇతరములు
• విలాపవాక్యములు - Lamen...
• దానియేలు - Daniel
• మార్కు - Mark
• మత్తయి - Matthew
• లూకా - Luke
• 1 రాజులు - 1 Kings
• యాకోబు - James
• Youth Messages
• Public Meetings
• 1 కోరింథీయులకు - 1 Cor...
• రోమీయులకు - Romans
• నిర్గమకాండము - Exodus
• యోబు - Job
• 1 సమూయేలు - 1 Samuel
• యిర్మియా - Jeremiah
• అపో. కార్యములు - Acts
• Pastors Meet
• 2 రాజులు - 2 Kings
• న్యాయాధిపతులు - Judges
• 2 తిమోతికి - 2 Timothy
• Special Events
• యోహాను - John
• కీర్తనల గ్రంథము - Psalms
• ఎజ్రా - Ezra
• గలతియులకు - Galatians
• యూదా - Judah
• హెబ్రీయులకు - Hebrews
• ద్వితీయోపదేశకాండము - D...
• ప్రకటన గ్రంథం _BOOK OF...
• యెహోషువ - Joshua
• ఫిలిప్పీయులకు - Philip...
• యెషయా - Isaiah
• 1 తిమోతికి - 1 Timothy
• మీకా - Micah
• ఆమోసు - Amos
• సామెతలు - Proverbs
• హోషేయ - Hosea
• ఆదికాండము - Genesis
• 2 కోరింథీయులకు - 2 Cor...
• ఎఫెసీయులకు - Ephesians
• 1 థెస్సలొనీకయులకు - 1 ...
• 2 సమూయేలు - 2 Samuel
• 1 యోహాను - 1 John
• నెహెమ్యా - Nehemiah
• 2 దినవృత్తాంతములు - 2 ...
• యెహెఙ్కేలు - Ezekiel (...
• ప్రసంగి - Ecclesiastes
• Debates & Interviews _...
• ఎస్తేరు - Esther
• లేవీయకాండము - Leviticus
• మలాకీ - Malachi
• తీతుకు - Titus
• కొలొస్సయులకు - Colossians
• హబక్కూకు - Habakkuk
• జెకర్యా - Zechariah
• జెఫన్యా - Zephaniah
• పరమగీతము - Song of Sol...
• Counter Videos

Пікірлер: 437
@babugoud6795
@babugoud6795 21 сағат бұрын
Praise..The..Lord..Pastor..King..John..Paul..Sir🙏
@sharonagchurch8869
@sharonagchurch8869 22 сағат бұрын
నువ్వు పాస్టర్స్ నీ దొంగలు అంటావు. నిన్ను ద్వేషించే వారిని మాత్రం అన్నా అన్న అంటావు. చాల బాగుంది. నీ వ్యవహారం
@JAYADASS-e9j
@JAYADASS-e9j 20 сағат бұрын
దొంగని దొంగ అనక ఇంకా ఏమీ అంటారు. John Paul is real Pastor.
@subbu2185
@subbu2185 19 сағат бұрын
Viswaasam lo adho trickkemo, bubble sarigga chaduvu, telusthundhi
@సత్యంవేదం
@సత్యంవేదం 19 сағат бұрын
​@@JAYADASS-e9jమిగతా వాళ్ళు అబద్ద పాస్టర్లు అయితే 😂😂😂
@kamalarjilli123
@kamalarjilli123 22 сағат бұрын
మీరేంటో మాకు తెలుసు sir... ఎవ్వరి మాట పట్టించుకోవసరం లేదు...మీరు పట్టించుకోరు కూడా..జీసస్ WITH YOU ALL TIME 🙏
@thisisraaz5404
@thisisraaz5404 21 сағат бұрын
ఇదొక గొర్రె వాడు కవర్ చేస్తున్నాడు అంత క్లియర్గా అర్దం అవుతుంది నీకు అర్దం కావడం లేదా?
@abisaahcreations2219
@abisaahcreations2219 22 сағат бұрын
ఇప్పటికైనా వాళ్ళు ఎలాంటి వారో ప్రజలు గ్రహించాలి.. మనిషి ఎదురు ఒకలా? లేనప్పుడు ఒకలా ఉంటారు.
@Pawesome-i3d
@Pawesome-i3d 23 сағат бұрын
Jhon paul దొంగ కాదు కానే కాదు. సత్య సువార్తను నిక్కచ్చిగా భోధిస్తున్న దేవుని సేవకుడు
@keshavaraom4432
@keshavaraom4432 12 сағат бұрын
Palugadu ki emi radu boss😂
@avitbt
@avitbt 11 сағат бұрын
భారతం లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో కూడా తెలియని పౌల్, చదివా అని ఎలా బొంకుతున్నాడో = అసత్యం చెప్తున్నాడో ముందు బ్రెయిన్ తో analyse చెయ్యాలి
@SREEKANTHGOGULA
@SREEKANTHGOGULA 14 минут бұрын
జై శ్రీరామ్ - జై శ్రీరామ్
@MohanRao-r1l
@MohanRao-r1l 22 сағат бұрын
Br 🙏 మీరు మీ దర్యాన్ని కొన సాగించడీ.👍
@DeviDevi-lg1do
@DeviDevi-lg1do 22 сағат бұрын
భాస్కర్ రాజు గారు చెప్పింది నిజం అనిపిస్తుంది నాకు అతను అయితే మీరు అబద్ధం అయినట్టే ఉంది దాంట్లో
@vinodp8621
@vinodp8621 21 сағат бұрын
You're great with knowledge ❤❤❤
@prabhucarz9864
@prabhucarz9864 23 сағат бұрын
అపరిచితుడు భాస్కర్ రాజు😂😂😂
@biradawadamuniprathap2652
@biradawadamuniprathap2652 21 сағат бұрын
ఆపరిచితుడు కాడు చిత్త వృత్తి కలిగిన బాస్కర రాజు
@AARAAJI-tj6bh
@AARAAJI-tj6bh 21 сағат бұрын
మీరు నిజంగా ఆ మాట, అన్నారు నేను కూడా సిగ్నేచర్ ఛానల్ లో విన్నాను జాన్ పాల్ గారు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మీరు మాట మార్చారు అనేది సత్యం
@chandrikacorner7436
@chandrikacorner7436 21 сағат бұрын
His intension he didn't read those books when he was as hindhu...but after changing he read to know the difference....but he didn't mention it....that's y this confusion...they edit like that
@yennenareshkumar3667
@yennenareshkumar3667 21 сағат бұрын
Signature studio full video chudandi
@SolomonsIXLinternational
@SolomonsIXLinternational 13 сағат бұрын
లేదు, brother.... అయన కావాలనే, popularity కోసం అలా మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడారు. ఎందుకంటే, అలా చేస్తేనే views, like and subscribers పెరుగుతున్నాయి. ఆయన కరుడుగట్టిన మతోన్మాది. ఆయనకు sentiments, ethics & ethos ఏమీ లేవు, ఉండవు కూడా. But, the Whole Social Media World knows what Pastor John Paul is... We All Love You, Brother. 🌹🌹🌹❤️❤️❤️🙏🙏🙏
@09595bob
@09595bob 21 сағат бұрын
వాడి నైజమే అది😅 వాడి ధర్మమే అది 😅 వారి యాపారమే అది😅.... ఈ విషయం మన సోదరులు అరిచి చెబుతుంటే నీకు అర్దం కాలేదు 😅😅😅
@EdelliSampathkumar
@EdelliSampathkumar 12 сағат бұрын
నేను చుసిన అన్ని ఇంటర్వ్యూ లలో మీ అంత బైబిల్ పరంగా దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం అద్భుతం అన్నా 👌👌👌
@rokeygaming7038
@rokeygaming7038 22 сағат бұрын
Love you Anna 🎉 God is glorified by you.
@raghubabu3060
@raghubabu3060 23 сағат бұрын
మీరు ఇచ్చిన సమాధానాలు విని దిమ్మ తిరిగి బొమ్మ కనబడి ఉంటుంది. అందరూ ఛీ...కొట్టినట్టున్నారు...హడావుడిగా వీడియో పెట్టేసాడు బొక్కల డాక్టర్.😂😂😂
@Sunny-m6v
@Sunny-m6v 23 сағат бұрын
🙏Praise the lord anna ❤ఈ Universal stand 😂తాత అంతే అన్న....ధర్మమార్గం భాస్కర్ రాజ్ రెండు నాలుకలు ఉన్న మనిషి 😠
@musunuruavinash1739
@musunuruavinash1739 19 сағат бұрын
John Paul garu... మనిషి మంచి వాడె కాని... నమ్మకమే thussssss😂😂😂
@kanakadurga3133
@kanakadurga3133 22 сағат бұрын
Correct brother బైబిల్ చుట్టూ తానే మీ మాటలు ఉండాలి అని మీరు పెట్టుకున్న నియమం ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది
@శాంతిదూత
@శాంతిదూత 14 сағат бұрын
నీలాంటి తెలివితక్కువ గొఱ్ఱెలే వాడికి కావాలి... దొందూదొందే.
@శ్రీనివాస్-ళ8ఘ
@శ్రీనివాస్-ళ8ఘ 21 сағат бұрын
అబద్దాన్ని కూడా బాగా కవర్ చేస్తున్నావ్ కవరింగ్ స్టార్😂😂😂😂
@rames2575
@rames2575 15 сағат бұрын
మొదట్లో విలక్షణ పాస్టర్ గారు అని పిలిచి, తరువాత అబద్దాల దొంగ పాస్టరు అని రెండు నాలుకలతో మాట్లాడే భాస్కర్ అబద్దికుడు కదా. నేను చెప్పేది మైండ్ ఉంటే కచ్చితంగా అర్ధం అవుతుంది
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn 22 сағат бұрын
నిన్ను ఢీ కొట్టే దమ్ము లేక ఏడపు బ్రో
@సత్యంవేదం
@సత్యంవేదం 20 сағат бұрын
యేసు బలహీనత ఈయనకు వుంది 😂
@rajasekhar7073
@rajasekhar7073 22 сағат бұрын
ఆ ఇంటర్వ్యూ ఎందుకు చేశాను రా బాబు నన్నూ ఇంత ఎర్రి పప్పను చేసాడు అని నిద్ర పట్టక ఆ వీడియో చేసాడు అంతే పాపం అధర్మం బొక్కల భాస్కర్ గారూ 😄😄😄
@abmk9033
@abmk9033 18 сағат бұрын
ధర్మ మార్గం భాస్కరరావు దగ్గర మీరు మోసపోయారండి జాన్ పాల్ గారు....
@mallagaripraveen6177
@mallagaripraveen6177 18 сағат бұрын
Praise the lord anna 🎉
@KingBasavaraju
@KingBasavaraju 19 сағат бұрын
నిజమేగా జన్ పాల్ గారు ప్రతిబింబం చానెల్ లో ఒక బాస్కర్ రాజు గారితో ఒకలా చెప్పావు గా
@Qumar-i1l
@Qumar-i1l 21 сағат бұрын
చదివాను కానీ చదవలేదు అని చెప్పటమే అసత్యం అని అంటారు...దానినే అజ్ఞ అతిక్రమం అంటారు.
@AARAAJI-tj6bh
@AARAAJI-tj6bh 21 сағат бұрын
ఇంకొకటి నిజం ఏమిటి అంటే..చరిత్ర అనేది ఒక వైపు మాత్రమే తెలుసుకొని నమ్మకానికి పెంచుకొని సత్యం అని నమ్మడం...నిజమైన ఆధ్యాత్మిక అన్వేషకుడు...పాస్టర్ , స్వామీజీ, ప్రవక్త కాలేరు... ఇది సత్యం...
@laxmanp6536
@laxmanp6536 22 сағат бұрын
Joke super bro Super cavaring
@Georgemekala
@Georgemekala 19 сағат бұрын
క్రైస్తవులుగా మనం అందరం కలిసి ఉండాలి. మనలో తప్పులు ఉంటే మనమే సరి చేసుకుందాం. మనం ఒక కుటుంబం. క్రీస్తు అనే శిరస్సుకు సంఘముగా ఆయన శరీరముగా ఉన్నాము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి హైందవ సహోదరులతో ఎంత మర్యాదగా ఉంటామో అలాగే క్రైస్తవ సహోదరులతో కూడా అలాగే ఉందాం. ఎందుకంటే మనం ఒక కుటుంబం. వాళ్లు మన కుటుంబం కాదు. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అది హైందవ సహోదరులు కూడా అర్థం చేసుకొని మారుమనస్సు పొందాలి. కాబట్టి జాన్ పాల్ అన్నగారు కిరణ్ పాల్ అన్నగారు పాలు ఇమ్మానియేల్ గారు మీరంతా మంచి యవ్వనంలో మీరు సేవ చేస్తున్నారు, మీరు బలము కలిగి సేవ చేస్తున్నారు. మీరు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. కాబట్టి ముందు మీరు ఏకంకండి. ఇంట గెలిచి రచ్చ గెలవండి. మీరంతా కలిస్తే ప్రపంచం మారిపోతుంది. అంతే కానీ వాళ్లతో విళ్ళతో డిబేట్స్ పెట్టి మీ టైం వేస్ట్ చేసుకోకండి. పేతురు యోహాను యాకోబు వలే చెలరేకండి. పౌలు బర్నబా తిమోతి వలె పోరాడండి. స్టెఫన్ ఫిలిప్ వలె ఆఖరి వరకు దేవుని కోసం పని చేయండి. ఈ యొక్క కేఆర్ టీవీ గాని భక్తి టీవీ గాని వారి ఇంటర్వ్యూస్ లో నేను గమనించింది ఏమిటంటే ఇదేదో ఇంటరాగేషన్ లాగా వాళ్ళు అడిగారు తప్ప వాళ్ళు ఏదో ఇంటర్వ్యూ చేసినట్టు లేదు. దయచేసి గమనించండి. కోత విస్తారమే కోసేడి వారు లేరు అని బైబిలు సెలవిస్తూ ఉండగా.... సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని బోధిస్తూ ఉండగా... మన పని మనం చేసుకుందాం.. ఎందుకంటే ఇవి సాక్షాత్తు దేవాతి దేవుడే మనకిచ్చిన కమిషన్. మన ముందు చాలా కోత ఉండగా.. ఇంటర్వ్యూస్ డిబేట్ లని మనం వాళ్లతో టైం స్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం ఆలోచించగలరు.... ప్రేమతో మీ సహోదరుడు.
@manish7766
@manish7766 22 сағат бұрын
Covering super bro ok chota chadvaladu anvu mare epudu chadavu atavu venavalu ne la gorra ankunava
@harleentravelxp1479
@harleentravelxp1479 21 сағат бұрын
ఆ....Video సరిగ్గా చూడండి brother అతను చదవలేదు అని చెప్పటానికి గల కారణాన్ని వివరించాడు....
@smchemicals
@smchemicals 17 сағат бұрын
​@@harleentravelxp1479signature studios lo chapindy enty mari... Rude answers chadavanu, chadawabonu kuda, nak intrest. Ledu ane... Ade ri8 ha to defend bible..... Debate needs proof not namakam..
@mprakasharao8052
@mprakasharao8052 23 сағат бұрын
ఆయన అడిగిన ప్రతి ప్రశ్నలకు మీరు జవాబులు ఇచ్చారు అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఆ జవాబులు హైండవులు కొందరికి నచ్చ క భస్కర్రాజు పై పడ్డారు దాని ప్రభావం ఈయన గారి వీడియో ఇంకా ఆయనకి తప్పని పరిస్థితుల్లో మీపై తప్పుడు ప్రచారం మొదలెట్టాడు. అంతే మీరు బాధ పడొద్దు బ్రో వందనాలు.
@ptutory679
@ptutory679 22 сағат бұрын
Kaani ithani samadhaanalaki em proofs levu
@norwazenkumar9011
@norwazenkumar9011 22 сағат бұрын
Super 👌 brother. Paul garu excellent speech
@truegospelofchurchofchrist4637
@truegospelofchurchofchrist4637 11 сағат бұрын
నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. Don't worry anna....God bless you ❤
@thalapathyvijay2584
@thalapathyvijay2584 18 сағат бұрын
Anna nu currect ga ceppaw Anna I believe Jesus Christ anna only one ❤
@devikandirelli
@devikandirelli 22 сағат бұрын
God bless you anna🙏
@suryaraomaroju2230
@suryaraomaroju2230 17 сағат бұрын
బైబుల్ను సమర్ధించేందు దాన్ని పుట్టించిన వారినుండి నేటివరకు ఎంతమంది ఎన్ని పాట్లు పడినా...ఆ అబద్ధాలు నిజాలు కావు ఈ సత్యాన్ని తెలుసుకున్న ఎంతోమంది నాస్తికులు అయిపోయారు....అందుకు కారణం...అందులో వైధిక,దైవిక,ధార్మిక స్పృహ లేకపోవడం...అసబ్బద్ధం,అనైతికము అయిన దాని పోకడ...అది తార్కానికి నిలబడదు...గుడ్డి విశ్వాసమే తప్ప సత్యం, జ్ఞానం, భగవంతుని వైవిద్యభరితమైన అనంతత్వం,సర్వాoతర్యామిత్వం అనేవి దానికి పట్టవు.
@nageswararaochevveti5560
@nageswararaochevveti5560 19 сағат бұрын
Ayya pastor garu praise the Lord ilanti nindalu enno vasthai mimmalni prabhuvu balaparchadanike santhosinchandi 🙏
@mukkusatishbabu8491
@mukkusatishbabu8491 12 сағат бұрын
Meeru straight forward sir
@HOSEENMINISTRIES
@HOSEENMINISTRIES 20 сағат бұрын
పందులు వద్దకు వెళ్లి.. ముత్యాలు చల్లకు.. పేడమీద రాయి వెయ్యకు, ఆకంపు రాసుకోకు.. ఇక ముందు జాగ్రత్త పడు.. బ్రదర్.
@Akshay13134
@Akshay13134 20 сағат бұрын
Repu karunakar tho interview akkada chuddam mi pastor gnanam endo
@సత్యంవేదం
@సత్యంవేదం 14 сағат бұрын
@@HOSEENMINISTRIESఅందుకే మీలాంటి పoదుల ముందు ముత్యాలు చల్లము
@prasanthjosna
@prasanthjosna 18 сағат бұрын
Praise the Lord 🙏 brother
@Daya79.
@Daya79. 23 сағат бұрын
బ్రదర్ వందనములు
@sagaryandamuri8502
@sagaryandamuri8502 14 сағат бұрын
Vandanalu pastor garu 🙏
@JesusChrist_TheOnlyGod
@JesusChrist_TheOnlyGod 23 сағат бұрын
నేను 2 ఇంటర్వ్యూలు పూర్తిగా చూశాను. మీరు చెప్పింది 💯 నిజం. భాస్కర్ రాజు గారు కావలని మిమ్మల్ని తప్పుగా చూపించడానికి వక్ర బుద్ది చూపించారు. ఇంటర్వ్యూ లో మిమ్మల్ని అంతలా పొగిడి, పక్కకి ఒచ్చి మీ గురించీ తప్పుగా మాట్లాడడం ఆయనకి కరెక్ట్ కాదు. ఆయనకి మీలో ఎదైనా నెగెటివ్ అనిపిస్తే ఇంటర్వ్యూలో నే అడిగి ఉండొచ్చు, పొగడాల్సిన అవసరం లేదు.
@kumarganesh9258
@kumarganesh9258 20 сағат бұрын
భాస్కర్ రాజు గారు మాట్లాడింది చాలా కరెక్ట్ పద్ధతి రా ముందు తెలుసుకో భాస్కర్ రాజు గారు ఈ పాస్టర్ గారి అబద్ధపు మాటలు గురించి మాత్రమే చెప్పారు వ్యక్తిగతంగా అతన్ని విమర్శించలేదు తను ఆడిన అబద్ధాల గురించి మాత్రమే చెప్పారు.
@praneethpadamata2787
@praneethpadamata2787 23 сағат бұрын
Praise the lord brother meru explain chesina vakyapu vivarana clarity ga vuntai. Hezekel chapters 5 chapters cheppandi okkoka chapter ayite late avuthundhi vilaithene cheppandi sir
@allusrinivasaraosrinuallu7115
@allusrinivasaraosrinuallu7115 16 сағат бұрын
Jai sreeram
@DhanushaPolagani
@DhanushaPolagani 18 сағат бұрын
Super bro ❤
@anilkumarprani885
@anilkumarprani885 19 сағат бұрын
Praise the lord brother.....Devuni koraku Nindalu avamanalu vastai take it light be strong in ur personal prayers.... thank you brother.
@mukkusatishbabu8491
@mukkusatishbabu8491 12 сағат бұрын
100 % correct ayanaku pressure vundhi
@allurimahesh248
@allurimahesh248 22 сағат бұрын
బొక్కల డాక్టర్ అబద్ధాలను జనకుడు. No.1 liayer అంతే
@MandlaRoja
@MandlaRoja 14 сағат бұрын
Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vedanand6356
@vedanand6356 15 сағат бұрын
Praise the Lord brother. You are genuine, no doubt. We and our God knows everything about you and your ministry.
@govindpasi8108
@govindpasi8108 23 сағат бұрын
Annayya mimmali manusulu mechuko avasaram ledhu annaya miru yemathram bhada padakandi miru yento maku telusu miru pade prasaku Devudu miku jivakiritam esthadu miru devuni santhosh pariche varaanna
@Bhasker-Mudhiraj
@Bhasker-Mudhiraj 16 сағат бұрын
గోవిందా....... గోవిందా
@harish80081
@harish80081 12 сағат бұрын
చిన్నప్పుడు ఏకపాత్రాభినయం లో ప్రైజ్ లు అన్నీ మన భాస్కర్ రాజు వే...
@okarojuvastha
@okarojuvastha 17 сағат бұрын
మహాభారతంలో ఉన్నదే 18 పర్వాలు అయితే, 18 నుండి 21 పర్వాలు ఎక్కడనుండి వచ్చాయి స్వామి 😂
@SolomonsIXLinternational
@SolomonsIXLinternational 10 сағат бұрын
@@okarojuvastha ఈసారి వేళ్ళు తడిపి లెక్కబెట్టు 👍
@aminaabdulla5854
@aminaabdulla5854 22 сағат бұрын
Meeru 'Kapari The Shphered' channel lo mee full interview video nu counter video live chesaru with bible rferences. Can you create a counter for that?
@RubenTirumani
@RubenTirumani 18 сағат бұрын
Vandanalu Anna
@bharat1413
@bharat1413 21 сағат бұрын
కన్నింగ్ ⭐ కమల్ హాసన్
@penumalachittibabu5248
@penumalachittibabu5248 17 сағат бұрын
అన్నా ఇంటర్వ్యూ నేను పూర్తిగా చూశాను వాడు సేమ్ లూసిఫర్ లాగ అడిగాడు మీరు సమాధానాలు చాలా బాగా చెప్పారు వాడు ఇంటర్వ్యూలో ఓడిపోయాడు అది కవరింగ్ కోసం వీడియో పెట్టాడు మీరు ఎక్కడ కూడా అబద్ధం చెప్పలేదు అన్న నీ ఇంటర్వ్యూ చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది గాడ్ బ్లెస్ యు అన్న
@famous8dmusic591
@famous8dmusic591 17 сағат бұрын
Rey nuuve antunav kada interview ante okaru questions adugutaru, okaru answers chebutaru ra konda gorre. Kiranastram lo debate ki rammanu me paul ni eeroju.
@KeerthiGrace-q8y
@KeerthiGrace-q8y 20 сағат бұрын
John paul anna ❤❤❤
@abbaiahpinnam9237
@abbaiahpinnam9237 18 сағат бұрын
విశ్వాసము వెరే వాస్తవం వెరే నీకు బైబిల్ ఇష్టం వెరే వారికి భగవద్గీత ఇష్టం కొంతమందికి తీపి ఇష్టం కొంతమందికి కారం పొడి ఇష్టం .ఇది వాస్తవం తెలుసుకో
@sekharsekhar1250
@sekharsekhar1250 4 сағат бұрын
🙏వందనాలు బ్రదర్, 👍
@BALAVANTUDU
@BALAVANTUDU 17 сағат бұрын
వందనాలు అన్న, నంద్యాల
@medidaravikanth5625
@medidaravikanth5625 21 сағат бұрын
Brother you have done a good job, Now you should know what kind of people they are, they are liars,
@VijayMaredi-u1x
@VijayMaredi-u1x Сағат бұрын
Praise the lord anna
@సత్యంవేదం
@సత్యంవేదం 20 сағат бұрын
మాట మార్చుట pastor లకు వెన్నతో పెట్టిన విద్య.. 😂😂😂😂😂
@seelamsunnyraj2752
@seelamsunnyraj2752 21 сағат бұрын
Jhon Paul anna వందనాలు మీ ఇంటర్వ్యూలు ప్రతి ఒక్కటి చూశాను ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు మీరు బైబిల్ బోధించే పద్ధతి కాని ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఖండించే తీరుకు 🙏🙏🙏 మాది కూడా కడప దగ్గరే ఒకసారి కలవాలి అన్నా
@dharma6694
@dharma6694 21 сағат бұрын
అబద్ధాలకు జనకుడు సాతాను నేనే అని స్వయముగా తన నోటితో చెప్పిన (యూనివర్సల్ స్టాండ్ రాజు)భాస్కర్ రాజు. నిజము చెపుతాడని ఎలా అనుకున్నారు. అబద్ధాలుతో ఏడు సంవత్సరాలు క్రితం ఏర్పరుచుకున్న సామ్రాజ్యము పై జీవిస్తూ బ్రాహ్మణ పండితుడనుకొంటున్న శూద్రవైద్యుడు.🏥
@సత్యంవేదం
@సత్యంవేదం 20 сағат бұрын
Yehova కూడా అబద్ధాలు చెప్పాడు 😂😂😂
@dharma6694
@dharma6694 19 сағат бұрын
@@సత్యంవేదం 🙊🙊🙊
@maheshkandle7736
@maheshkandle7736 18 сағат бұрын
Mee Interview Anni chusanu meeru cover chestunnaru
@ajayv2012
@ajayv2012 23 сағат бұрын
ఎందుకు బ్రో .. రెండు మాటలు .. నీ మోహంలో భయం , బెదురు కనిపిస్తున్నాయ్ .. దొరికిపోయావ్ అని తెలిసిపోయింది నీకు.. అందుకే ఏ పాస్టర్ కూడా బయటకి రాడు, పెద్ద పెద్ద మాటలు అన్ని చర్చి గోడల మద్యే పని అవుతాయి .. బయటకి వచ్చి ఇలా మీ బండారం బయటపెట్టుకుంటున్నావ్
@CHINNU0510
@CHINNU0510 22 сағат бұрын
తూచ్ తూష్
@KSR_Oney
@KSR_Oney 22 сағат бұрын
ఆయన ముఖంలో ఉన్నది భయం కాదు.. భాస్కర్ రాజు బయటకు కనిపించే క్యారెక్టర్ కాకుండా ఒరిజినల్ క్యారెక్టర్ తెలుసుకొని మనుషులు ఇలా ఉంటారా అనే బాధతో ఈ వీడియో చేస్తున్నారు.. దీనిని నమ్మక ద్రోహం గా భావించవచ్చు..
@prasannakumar7794
@prasannakumar7794 22 сағат бұрын
Vaalla sangathi neeku theliyadhu, antey vinaleydhu... Vaalla Annalu.... Eyana maathram Jumbling John Paul.... JJP....
@SonikaSuresh-hq4bg
@SonikaSuresh-hq4bg 20 сағат бұрын
John Paul Garu your honest person I believe you ❤ God bless you
@vijayakumarravuri8062
@vijayakumarravuri8062 23 сағат бұрын
అవునా అన్న Bible మీదా చర్చ ఏ ఒక్కడు నీ మీద గేలవలేడు. నువ్వు వాక్యాన్ని బట్టి మాట్లాడతావు.
@koramgovardhan4827
@koramgovardhan4827 16 сағат бұрын
Jai sreeram 💐
@mariyanathanielrajolimpp2577
@mariyanathanielrajolimpp2577 11 сағат бұрын
Hi brother praise the lord. Bhaskar కావాలనే మిస్ గైడ్ చేస్తున్నాడు మీ ఇంటర్వూ మొత్తం చూసాను దేవుడు చక్కగా వాడుకున్నాడు ప్రపంచం మొత్తం చైసింది సరైన సమాదం చెప్పరు. ఇవన్ని కమాన్ దేవుడి మమ్ములను దివించును గాక...
@akurathivenkatasivakumar7302
@akurathivenkatasivakumar7302 16 сағат бұрын
పౌల్ బ్రిటన్ గారి పుస్తకము మై స్పిరిచువల్ జర్నీ ఇన్ టు ఇండియా
@burgulapraneeth280
@burgulapraneeth280 22 сағат бұрын
వాడి బోంద, మీరు కేవలం బైబిల్ మీద డిబేట్ చేసినట్లు, ఆ భాస్కర్ కేవలం హిందు గ్రంధాల మీద చేయ్యలేడు...😂😂😂
@సత్యంవేదం
@సత్యంవేదం 20 сағат бұрын
మీరు ట్రై చేయండి 😂
@burgulapraneeth280
@burgulapraneeth280 20 сағат бұрын
@@సత్యంవేదం ఏ నువ్వు చేయ్యలేవా 😅
@సత్యంవేదం
@సత్యంవేదం 19 сағат бұрын
@@burgulapraneeth280 ఇంతకు యేసు తండ్రి ఎవరు. Yehova యేసు ను పంపినట్లు వాక్యం bible లో చూపించు మరి.
@burgulapraneeth280
@burgulapraneeth280 19 сағат бұрын
@@సత్యంవేదం ఏంత సేపు మీరు అడగటమేన, మేము అడగోద్దా, నువ్వు భాస్కర్ ని మించిపోయవ్ గా, నేను అన్నది అందుకే, కేవలం బైబిల్ మీదనే వస్తారు గాని, హిందు గ్రంధాల మీద రారు అని 😂
@సత్యంవేదం
@సత్యంవేదం 19 сағат бұрын
@@burgulapraneeth280 మీరు ఎప్పుడు పార్టీ మారారు తమ్ముడు. ఆ పార్టీకి మారిన తర్వాత అంతకు ముందు వున్న దానిని తిట్టడం మామూలే కదా తమ్ముడు
@sunnyinus
@sunnyinus 22 сағат бұрын
John Paul sir sooper video perfect one.
@thisisraaz5404
@thisisraaz5404 21 сағат бұрын
Super super covering sir kaani dhorikipoyav😂😂😂😂😂😂
@sampath2504
@sampath2504 20 сағат бұрын
doctor aa gaa😂😂😂
@pavandanny4133
@pavandanny4133 16 сағат бұрын
You are genuine Brother
@akurathivenkatasivakumar7302
@akurathivenkatasivakumar7302 16 сағат бұрын
🙏 అన్నా కాల్ ప్రింటర్ గారి నా ఆధ్యాత్మిక ప్రయాణం ఇన్ భారతదేశం మరియు ఒక యోగి ఆత్మకథ యోగానంద పరమహంస గారి బుక్స్ చదవండి అన్న ప్లీజ్ ఆయన కూడా కృష్ణుడు గురించి క్రీస్తు గురించి చాలా బాగా వివరించారు దయచేసి యోగానంద పరమహంస గారి పుస్తకం చదవండి అన్న
@SriramDas-p8u
@SriramDas-p8u 17 сағат бұрын
జాన్ పాల్ గారు నమస్తే అండి డాక్టర్ గారు దొంగ పాస్టర్ అనటం కరెక్ట్ అనిపించలేదు. అలాగే బైబిల్ లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అనటం కూడా కరెక్ట్ అనిపించలేదు, యేసు నమ్ముకోండి అని భాస్కర్ రాజు గారికి మీరు చెప్పటం కరెక్ట్ అనిపించలేదు, (అయితే నా ఉద్దేశం ఏమిటి అంటే ) ఎవరు నిజమైన దేవుడు అనే అంశంపై బైబిల్ మీద పండు భగవద్గీత మీద మాట్లాడితే బాగుంటుంది, బైబిల్ మీద మాట్లాడేటప్పుడు ఓన్లీ బైబిల్ గురించి కంప్లీట్ అవ్వాలి అనేది నా ఉద్దేశం,, భగవద్గీత మాట్లాడేటప్పుడు భగవద్గీత కంప్లీట్ అవ్వాలి అనేది నా ఉద్దేశం,, బైబిల్ మీద భాస్కర్ రాజుగారు ప్రశ్నించడం,,, భగవద్గీత మీద మీరు గాని ఇంకెవరైనా ప్రశ్నించడం చేయటం వల్ల ఏది విలువైన గ్రంథమొ జనాలకు తెలుస్తుందని నా అభిప్రాయం, దీనిలో ఆత్మజ్ఞానం ఉంది ఏ గ్రంధాన్ని అనుసరిస్తే ఇహ లోకంలొ శాంతిగా సంతోషంగా ఉంటారు 2 పరలోకం వెళ్ళటానికి ఏం చేయాలి అనే విషయాలపై చర్చిస్తే బాగుంటుందని నా అభిప్రాయం జైశ్రీరామ్ 🙏
@nationalistbharatiyudu72
@nationalistbharatiyudu72 16 сағат бұрын
ఓ చక్కని అజ్ఞానపు కవర్ డ్రైవ్.😂😂😂😂😂
@sivakuwait971
@sivakuwait971 15 сағат бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@harish80081
@harish80081 12 сағат бұрын
John Paul అన్న ఈ జనరేషన్ గర్వించదగిన పాస్టర్ అన్న మీరు ...మీ ఫాలోవర్ గా మారిపోయ అన్న..మీ నాలెడ్జ్ ని ఎవరూ దొంగిలించలేరు..బైబిలు విషయం లో ఎవరు మిమ్మల్ని గెలవలేరు...లవ్ యు అన్న...క్రైస్తవులకు కొత్త ధైర్యాన్ని ఇచ్చారు మీ ఇంటర్వ్యూస్ తో...మీ నుండి ఇంకా చాలా వీడియోస్ , డిబేట్స్ , ఇంటర్వ్యూస్ ఆస్సిస్తున్న...
@lakshmieda151
@lakshmieda151 14 сағат бұрын
🙏🙏
@renamalaashokkumar6229
@renamalaashokkumar6229 23 сағат бұрын
భాస్కర్ రాజు గారు చాలా తప్పుగా మాట్లాడారు. లైట్ తీసుకోండి బ్రదర్. దేవుడు మీతో ఉన్నారు.
@govindpasi8108
@govindpasi8108 23 сағат бұрын
vandhanalu annayya mi reply kosam yedhuru chusthananu annaya naku chala bhada vesindhi annayya
@Dmv-shorts95
@Dmv-shorts95 15 сағат бұрын
Sorry bother spelling mistake.! Dharma margam kadu ! Dhurmargam bhashkar Raju
@church5914
@church5914 23 сағат бұрын
ఇంటర్వ్ గోల ఏంటి ,ఏమి చేస్తారు మీరు క్రైస్తవాన్ని,,,, ఎవరు అసలు మీరు,,,
@Usharani-kd7rr
@Usharani-kd7rr 23 сағат бұрын
Pastor John Paul gaari గురించి తెలియాలంటే అన్నయ్య మెసేజ్ లు వినండి ఆయన ఎంటో తెలుస్తుంది
@VENUINTURU
@VENUINTURU 15 сағат бұрын
Lovely Reply
@PaidiRaju-og4kr
@PaidiRaju-og4kr 23 сағат бұрын
Vandanalubro
@ravikumarchaithiravi7764
@ravikumarchaithiravi7764 22 сағат бұрын
super ❤
@CRaju-si5pq
@CRaju-si5pq 23 сағат бұрын
వందనములు అన్నా
@kumari7630
@kumari7630 16 сағат бұрын
అన్న వందనాలు అన్న మీరెంటో మాకు దేవునికి తెలుసు అన్న బాధ వద్దు అన్న🤲🤲🤲
@ShivaSankar-js7ks
@ShivaSankar-js7ks 21 сағат бұрын
యేసు ను నమ్ముకోనీ అమ్ముకునే పాస్టర్లు.. పెళ్ళికి వచ్చి విస్తరాకు తిని ఇదే బాగుంది. అని వెళ్లి పోయాడు అంట.. ఒరే పప్పు, సంభారు, రసం. ఇంకా అనేకం వున్నాయి. రా అంటే విస్తారాకే, బాగుంది. అంటున్నావు. జేపీ. అన్ని గ్రాధాలు చదవకుండా. ఓన్లీ బైబిల్ ఒకటే చదివి జానబీ లాగా తయారు అయ్యావు.. విస్తారాకు ఒకటే రుచిగా వుంది అన్నట్టు వుంది. మీరు చెప్పేది.. 😄
@Srinivasbandalkanti-ce7rr
@Srinivasbandalkanti-ce7rr 22 сағат бұрын
Meeru christava pastors nu donga pastors annaru. మీది మీకే రివర్స్ అయింది. క్రీస్తు ప్రేమను బట్టి విమర్శించే విదంగా విమర్శించండి. కానీ ఈలాగా మీడియా ముందుకు వచ్చి విమర్శించకూడదు ఇప్పుడు చెప్పు ఎవరు నిన్ను దొంగ paster అన్నారు
@pgprajwalgameryt6933
@pgprajwalgameryt6933 17 сағат бұрын
Kreestu Meeda nindalu vesina vaaru Manapi veyyara kristavudainanduku bada anubhavinchaali tappadu
@praveenkumarreddythodima7030
@praveenkumarreddythodima7030 22 сағат бұрын
Bhaskar raju garu oka garvisti , veshadhari laaga vunnadu , interviewlo anthaka mundhu prema kuripinchi lopala visham nimpukunna vyakthi , nenu debate pedda pedda vallatho chesthanu ani garvinchey gaarvisti
@deborahyambadi5378
@deborahyambadi5378 23 сағат бұрын
Anna ikanundi chadivanu kani matladanu ani cheppandi anna saripothundi
@dasarismitha3738
@dasarismitha3738 20 сағат бұрын
If they understood this, Bible yeppudo arthamayyedi
@SantoshKumar-wh8df
@SantoshKumar-wh8df 13 сағат бұрын
Yesu putaledhu putadu Ani nirupinche Mee sodhe chepande you tube channel abimanya sena chudande chustey artam avutadhe ok sir please prajalanu prolobha petakande please
@chakrimallipudi7240
@chakrimallipudi7240 22 сағат бұрын
Anna bhakthi 1 tv ki views raavatledu Ani aayane chepparu kada alage ituvanti maatalu maatlaadithe konchem Views perugutaayani paapam Anna aayana thappem ledule vadilesey
@isarapusrinivasarao4891
@isarapusrinivasarao4891 Сағат бұрын
Honest pastor
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3 МЛН
7 AM | ETV Telugu News | 24 September "2024
22:14
ETV Andhra Pradesh
Рет қаралды 21 М.
Put God First | Billy Graham Sermon #BillyGraham #Gospel #Jesus #Christ
23:38
Give Me an Answer - All Religions Do Not Say the Same Thing. Jesus Is Different From the Rest.
28:27
Give Me An Answer with Stuart & Cliffe Knechtle
Рет қаралды 1,8 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3 МЛН