AP ల్యాండ్ టైటిల్ చట్టం వెనుక ఉన్న అసలు నిజాలు || ఇది లాభమా ? నష్టమా ? AP Land Titling Act Details

  Рет қаралды 114,319

Telugu Knowledge

Telugu Knowledge

Күн бұрын

Source :
prsindia.org/f...
www.thehindu.c...
Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use
ap land titling act,land titling act,land titling act in telugu,ap land titling act 2023,land titling act andhra pradesh,andhra pradesh land titling act,ap politics,ap govt will bring the land titling act,ap news,land titling act 2023,jagan land titling act,land titling act explained,land titling act ap,cm jagan land titling act,ap land titling act -2023,ap land titling,ap land titling act-2023,land titling act issue,what is land titling act

Пікірлер: 499
@madhubabu833
@madhubabu833 5 ай бұрын
Thanks you ana chala మంచి information eicharu రైతులు వ్యవసాయం చేసేది వదిలిపెట్టి కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అన్ని కరెక్ట్ గా ఉన్నా మన దగ్గర పనులు జరగాలంటే చాలా కష్టము అలాంటిది ఇలాంటి యాక్ట్ వస్తే రైతులు కోర్టుల చుట్టూ తిరిగి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.
@narsinaguvideos834
@narsinaguvideos834 5 ай бұрын
బినామీ పొలం ఉన్నవారికి కష్టం
@winnersportfolio7994
@winnersportfolio7994 5 ай бұрын
Aare yedaga ni polam kuda vivadalu create chesi vere valla tho case veppicchi LTA officer ycp gunda kavuna.. Ni polam poye avakasam undi.. Nuvvu jagan gadi ki bayapaduthu undali leka pothe land mayam
@Madhav0880
@Madhav0880 5 ай бұрын
ఈ చట్టం ప్రమాదకరమైనది అని క్లుప్తంగా తెలియజేసారు... ధన్యవాదాలు 🙏 కూటమిదే విజయం ✊
@Ramakrishna.N
@Ramakrishna.N 5 ай бұрын
ప్రజలారా మన తెలుగు ప్రజలారా ఎక్కడున్నా తరలిరండి... ఐదేళ్ల కోసారి ఒకసారి వచ్చే ఏలెక్షన్స్ మన ఓటు ద్వార మన రాష్ట్ర అభివృద్ధికి నాయకుడి కృషికి తోడ్పడిన వారమవుతాం.. మనం మన వల్ల ఒకరికి లాభం కలిగిన చాలు అనే విధానంతో ఆలోచించాలి.... మీ ఓటు మీ ఇష్టం మీ కు నచ్చిన నాయకుడికి వేయండి.. నా ఓట్ మొన్నే కొత్తగా వచ్చినది.. నేను టీడీపీకి వేయడానికి వెళ్తా ✌️
@simmavijay
@simmavijay 5 ай бұрын
​@@Ramakrishna.Nsuper. Vote for CBN and TDP. Go back jagan❤❤
@narsinaguvideos834
@narsinaguvideos834 5 ай бұрын
2019లో పాయపుల కేశవ చేపిన మాటలు సొల్లు అంటావా
@nimmadagovindarajulu143
@nimmadagovindarajulu143 5 ай бұрын
Vote for ysrcp double century guarantee thapaka esari vasthnudhi ​@@simmavijay
@AVPsPTech
@AVPsPTech 5 ай бұрын
ఒకవేళ ఒక రాష్ట్రపు సీఎం ప్రజల దగ్గర డబ్బుని పథకాల రూపంలో దోచేసి, విజయ్ మాల్య,నీరవ్ మోది లాగా లండన్ కు వెళ్లి నాకు భారత్ నుండి నాకు ప్రాణాపాయం ఉంది. అని అతను చెప్పితే.... 1.ఆ దేశం అనుమతి ఇస్తుందా? 2. ఒకవేళ అనుమతి ఇస్తే అందుకు బదులుగా మన దేశం ఏం చెయ్యగలదు? 3. ఇప్పుడు ఎలెక్షన్ సమయం లో ఈ విధంగా పారిపోవడం మన మంత్రులకు సాధ్యమేనా? ఈ విషయం పై వీడియో చెయ్యమని కోరుకుంటున్నాను.......
@sobhanbabu2001
@sobhanbabu2001 5 ай бұрын
సామాన్య ప్రజలకు అర్ధం అయేలా మంచిగా చెప్పారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురుంచి చాలా వీడేమోలు చూసాను అంత గందరగోళంగా ఉండేది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత అర్ధం ఐయింది. థాంక్స్ బయ్యా.
@veeramanikanta0256
@veeramanikanta0256 5 ай бұрын
1. Vaadi photo lu enduku maa paasbook mida 2. Original papers vaadiki enduku ivvali 3. Okavela idhi central govt rule aythe mana state lo implement cheyalsina avasram ledu 4. Ippatiki enni states lo ee rule undi 5. Niti ayog chettam cheyamani chepthe, vaadi photo veyamani unda, original papers vaadiki ivvali ani unda
@User..ytuytr
@User..ytuytr 5 ай бұрын
Orey Nayana originals ye isthunnaarraaa...kanukko ekkadina
@veeramanikanta0256
@veeramanikanta0256 5 ай бұрын
@@User..ytuytr , baabu please read this GO completely
@User..ytuytr
@User..ytuytr 5 ай бұрын
@@veeramanikanta0256 Babu nuv chaduvu...nenu chadiva...nuv ekkadina originals ivvaledu ani evadina chepthe aa video theesi you tube lo pettu...
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 5 ай бұрын
​@@User..ytuytr Intha erripuvvu enti bro. Inka terukoleda ycp మత్తులోనే ఉన్నవ, advocates, layers, మేధావులు, educated people evaru ee act ni support cheyatla
@User..ytuytr
@User..ytuytr 5 ай бұрын
@@Nenu_Niku_Gurthu_Raleda medhaavulaa nuvve certificate ichaavaaa.... lawyers ki land disputes ye main source of income anduke vallaki aa act nachaledu...ee logic artham kani nuv ra erripuvvu.....nuv Ane aa medhaavulu (Kamma gajji kukkalu) ani andariki telusu
@ramaballa-py7pp
@ramaballa-py7pp 5 ай бұрын
First of all tq tq very much, such a valuable information, నాకు ఈ land titling act gurinchi వివరాలు ఎలా తెలుసుకోవాలి అనుకున్న, మొబైల్ ఓపెన్ చేయగానే మీ వీడియో వచ్చింది,ప్రత్యేక హోదా గురించి కూడా వివరంగా తెలుసుకున్న చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@King-nv9fq
@King-nv9fq 5 ай бұрын
ఇది అమలులోకి వస్తే డేంజర్ డెఫినట్లీ, వ్యక్తుల చేతుల్లో అధికారం not worthy
@nagarameshramavarapu6052
@nagarameshramavarapu6052 5 ай бұрын
ల్యాండ్ టైటిలింగ్ చట్టం వస్తే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి వస్తుందో క్లుప్తంగా వివరించారు ధన్యవాదాలు
@statusvideo3565
@statusvideo3565 4 ай бұрын
Velli tdp mla payavula kesav and e tv lo vachina news chudu o sari 😢😢😢
@tellagorlasatyanarayana2080
@tellagorlasatyanarayana2080 5 ай бұрын
ఏది ఏమైనా ఈ చట్టం అమల్లోకి వస్తే మధ్యతరగతి వాళ్ళు చాలా నష్టపోతారు
@mallikarjunatraders5079
@mallikarjunatraders5079 5 ай бұрын
నీకు అర్థం కాలేదా
@kongarasuresh4084
@kongarasuresh4084 5 ай бұрын
ఇలాంటి చట్టం తీసుకొచ్చి ప్రజలని మోసం చెయ్యడం కరెక్ట్ కాదు
@PotnuruUpendra-ws2er
@PotnuruUpendra-ws2er 5 ай бұрын
ఒరే బాబూ అది కేంద్రము తెచ్చిన చట్టం రా
@User..ytuytr
@User..ytuytr 5 ай бұрын
Ye rakamga mosam cheydaniki avuthundi konchem chepthaara... IAS garu
@durga839
@durga839 5 ай бұрын
@@User..ytuytrఒక్కసారి G.O చదవండి ,the Authority may by appoint any person అని ACT No 27 of 2023 ఇచ్చారు , ఏ వ్యక్తి కైనా ఎలా appoint చేస్తారు, అలా అపాయింట్ చేస్తే అందరికీ నిస్పక్షపక్షికంగా ఎలా తీర్పు ఇస్తారు
@sukanyavijay6328
@sukanyavijay6328 5 ай бұрын
Yevarinaina ante ycp valla manishini appoint chesukuntadaaa😮
@durga839
@durga839 5 ай бұрын
@@sukanyavijay6328 సిస్టర్ అదే చెప్పేది appoint any officer అని చెప్పి 21 sep 2022 లో GO ఇచ్చి తర్వాత దాన్ని 17 oct 2023 లో appoint any person ani సవరణ ఎందుకు చేశారు
@alibhai811
@alibhai811 5 ай бұрын
నీ వీడియోలని బాగున్నాయి గాని లోక్ సభస్థానాలు అంటే ఏమిటి ఎలా ఎన్నుకుంటారు రాజ్యాంగం ఎలా మారుస్తారు వీటి గురించి ఒక వీడియో తీయండి బ్రో
@giriputhrudu4280
@giriputhrudu4280 5 ай бұрын
ఓరిని..😂😂 10 th class lo వుందిగా
@Chalasani_Nani
@Chalasani_Nani 5 ай бұрын
జెన్యూన్ గా మాకు తెలియని విషయాలు వాటి గురించి చాలా బాగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇలాంటి యాక్ట్ లు ఇంకా చాలా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఓటెయ్యండి
@Ramakrishna.N
@Ramakrishna.N 5 ай бұрын
ప్రజలారా మన తెలుగు ప్రజలారా ఎక్కడున్నా తరలిరండి... ఐదేళ్ల కోసారి ఒకసారి వచ్చే ఏలెక్షన్స్ మన ఓటు ద్వార మన రాష్ట్ర అభివృద్ధికి నాయకుడి కృషికి తోడ్పడిన వారమవుదాం.. మన వల్ల ఒకరికి లాభం కలిగిన చాలు అనే విధానంతో ఆలోచించాలి..! నా ఓట్ మొన్నే కొత్తగా వచ్చినది.. నేను నా క్రొత్త ఓటుని కొత్తగా టీడీపీ కూటమి ప్రభుత్వానికి వేయడానికి వెళ్తున్నా ✌️
@subhashnakkanaboina
@subhashnakkanaboina 5 ай бұрын
Thanks bro... Now I'm very much realized to follow up the acts and laws passing in the assembly very thoroughly
@subramanyam8213
@subramanyam8213 5 ай бұрын
Very well detailing both prons and cons, this act will open up more rites in public and public will suffer a lot 😱
@radhakrishnach6934
@radhakrishnach6934 4 ай бұрын
బ్యురోక్రాట్స్ (IAS, IPS, IRSలు) అందరు నిజాయితీపరులు అయితే OK, లేకపోతే ప్రజలు సంకనాకిపోవడం కాయం! బ్యురోక్రాట్స్ (IAS, IPS, IRSలు) అందురు రాజకీయ నాయకులతో కలిసి ఏంచేస్తున్నారో చూస్తున్నాం!
@mksfashions9273
@mksfashions9273 5 ай бұрын
Thank you bro,,, valuable information ❤❤
@Rknarayana
@Rknarayana 5 ай бұрын
Thankyou bro nijam chepparu chala thanks
@ramalaxmithumu6840
@ramalaxmithumu6840 5 ай бұрын
ఈ బిల్లు పెట్టినప్పుడు 😔 అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు 😔 ప్రతిపక్షాలతో ప్రజలతో మాట్లాడకుండా 😔 ఈ బిల్లు ఎలా చెల్లుబాటు అవుతుంది
@chinnapureddysrikanthreddy66
@chinnapureddysrikanthreddy66 5 ай бұрын
BJP propose chesindi ga ra babu, Vallani adagandi is it helpful or not?
@diyalanagamani3309
@diyalanagamani3309 5 ай бұрын
​@@chinnapureddysrikanthreddy66Inka India govt rule tisukuraledhu
@TrinadhGadula
@TrinadhGadula 5 ай бұрын
Opposition vallu Assembly ki rakundaa gaddi pikadaniki vellaraa😂😂
@srinubreekuri
@srinubreekuri 5 ай бұрын
Einta manchi video s మాకోసం ఇచ్చినందుకు చాలా థాంక్స్
@tellagorlasatyanarayana2080
@tellagorlasatyanarayana2080 5 ай бұрын
వారసత్వంగా వస్తున్న భూముల మీద వాడు పెత్తనం ఏమిటి ఈ చట్టం అమల్లోకి వస్తే పక్క దేశాలకు తాకట్టు పెట్టేస్తాడు వాడు
@ramalaxmithumu6840
@ramalaxmithumu6840 5 ай бұрын
అన్ని రాష్ట్రాల్లో కాదన్నప్పుడు 😔😔 ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోని ఎందుకు పెట్టారు😔😔
@uarsastry
@uarsastry 5 ай бұрын
ఈటీవీ అన్నదాతలో అనుకూలంగా వీడియో పెట్టి ఎందుకు డిలీట్ చేసినట్టు...
@AnkalreddyAmbati-bz4zh
@AnkalreddyAmbati-bz4zh 4 ай бұрын
​@@uarsastryETV యాజమాన్య న్ని అడగండి
@Luxmivara
@Luxmivara 4 ай бұрын
20states lo run autundi
@ramaprasadaravapalli9204
@ramaprasadaravapalli9204 2 ай бұрын
రెవెన్యూ శాఖ వారి సేవలు ఏడిచినట్లు 17:52 ఉన్నాయి.ఇంకా కొత్త (వాళ్ళు)అధికారులు ఏమిచేస్తారు? Anchor vedeo లో 100 persent correct గా చెప్పారు.
@venkatasubbaraovundru2122
@venkatasubbaraovundru2122 5 ай бұрын
మీ విడియో ఎలావుందంటే ప్రయోజనాలని గొప్పగా నష్టాలని చిన్నవిగా అనిపించేలా చేశారు. కానీ వాస్తవం దీనికి చాలా వ్యతిరేకం గా ఉంది. ఈ చట్టం అమలైతే ఏ ప్రభుత్వం ఉన్నా మన రాష్ట్రం మరో ఉత్తర కొరియా అనటం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
@uarsastry
@uarsastry 5 ай бұрын
ఈటీవీ అన్నదాతలో అనుకూలంగా వీడియో పెట్టి ఎందుకు డిలీట్ చేసినట్టు...
@prasannap4581
@prasannap4581 4 ай бұрын
Super message annaya video chala bagundhi
@VenkatanagasrinivasaraoTelukun
@VenkatanagasrinivasaraoTelukun 5 ай бұрын
GREAT ANALYSIS INFORMATION VIDEO BROTHER
@uv-5
@uv-5 2 ай бұрын
భూ స్వాములు ఎవరో తెలుస్తుంది. మంచి చట్టం వలన ఎవరి నుంచి ఎవరు దోచారో, కబ్జాచేశారో, ఎవరి వద్ధ ఎన్ని ఎకరాలు ఉన్నాయో, బినామీ ఆస్తులు ఉన్నవారు, నిజంగా భూమి లేని వారో తెలిసి పోయేది. కోర్టు లో పేరుకు పోయిన కేసులు పరిష్కారం లభిస్తుంది. కానీ దోపిడిదారులు ఈ చట్టం రద్ధు చేశారు. ఎవరు ?
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 5 ай бұрын
మా పొలాలు ఎలాంటి Disputes లేవు. దాదాపు 250ఏళ్ళగా తరతరాలుగా మాతాతల నుంచి మాకు సంక్రమించాయి😒. మా పొలాల మీద వీడి ఫోటో ఎందుకు😢. ఇది ఏం బాలేదు, దుర్మార్గమైన కుట్ర ఉంది
@yakkaluruvijaysankar787
@yakkaluruvijaysankar787 5 ай бұрын
Very useful information. Please do more videos like this. Thank you.
@LakshmiNarayana-uu3sr
@LakshmiNarayana-uu3sr 5 ай бұрын
Must watch content irrespective of politics, thanks for making it!!
@saimanikantalingam1109
@saimanikantalingam1109 5 ай бұрын
Thank you sir na word's ki respect ichi video chesaru 😃
@user-di2qh5oq5o
@user-di2qh5oq5o 5 ай бұрын
ఉన్నది ఉన్నట్టు ఉంటే చాలు లేనిపోనివి అని తెచ్చి సమస్యలు వచ్చేలా ఉండకూడదు
@61viswanath
@61viswanath 5 ай бұрын
Ee act baledhu chala problems vasthai assalu TRO AND LTO evaru adhikarulaki rights vundakudadhu
@EdigaTeja-w9j
@EdigaTeja-w9j 4 ай бұрын
ఏ చట్టం చేయాలి అన్న ముఖ్యంగా ప్రజల మద్దతు ఉండాలి. ప్రజాస్వామ్యనికి వ్యతిరేకంగా ఇటువంటి చట్టాలు చేయకూడదు. ఏ చట్టం ఐనా ప్రజలకు సంపూర్ణ సంక్షేమాన్ని అందించేలా ఉండాలి.
@ramalaxmithumu6840
@ramalaxmithumu6840 5 ай бұрын
థాంక్యూ భయ్యా 🥲 బాగా అర్ధం అయే లా వివరించావు 🥲🥲🥲🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajaraochandaluri3087
@rajaraochandaluri3087 5 ай бұрын
13:19 నుండి 13:45 వరకు మీ వాయిస్ లో తేడా వచ్చింది బ్రదర్ అంటే చాలా జాగ్రత్తగా వినవలసిన పదాలు అవి
@earnsmart7165
@earnsmart7165 5 ай бұрын
Super explained. Thank you
@keerthigiridhargoud
@keerthigiridhargoud 5 ай бұрын
Ycp or tdp evaru manaki relatives kadu..repu manaki edina ithe mana houses ki ochi manaki toddu ga undaru friends.. manaki kavalsindi educations/ hospitality/ ration monthly/ jobs / industries oka nammakam evvali chalu mana kalla meda manam undochu kabbati allochinchi vote veyandi.. 🗳 money esta tisuko.. eve oka beer taggi biriani techuko..leda oka one week intlo ki vegetables techuko adi ne estam.. kanni vaddu veddu ekkuva amount echadu ani soft feelings chupinchaku.. ne manasuki nachina vallaki vote veyi its my request plz 🙏
@rakeshmannem44
@rakeshmannem44 5 ай бұрын
Maa doubts kooda cheppu brother 1. Register ayyaka original document ishara xerox is thara 2. MRO and sub registrar anevi oka process ivvi emi avuthayi 3. Maa asthulaki guarantee evvaru
@knl6345
@knl6345 5 ай бұрын
Mostly it is going to create more issue instead of good . It is very easy to occupy land. Already in ycp most of the leaders are rowdies and smuggler's easily they will occupies other people lands.
@sabbarapunagalakshmi5023
@sabbarapunagalakshmi5023 4 ай бұрын
Thank you for valuable information
@savarasinghsingh232
@savarasinghsingh232 5 ай бұрын
ఈ చట్టం అధికారం లో ఉండేవాళ్లకు తప్ప ఎవ్వరికీ పనికిరాదు 🤔///ఇలా కాకుండా దేశం లో భూములు మొత్తం గౌర్నమెంట్ తీసుకొని సంవత్సరం కి ఇంత అని లీజ్ కి ఇస్తే బాగుంటుంది //అప్పుడు భూమి ఎవ్వరికీ శాశ్వతం గా ఉండదు ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చెయ్యటం మొదలుపెడతారు //
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 5 ай бұрын
Yes. Correct. Chaina lo anthe.
@narendrananda2903
@narendrananda2903 5 ай бұрын
Bro meeru super ga chepparu Thanks land titleing act correct kadhu deeni theeseyyali
@rajaraochandaluri3087
@rajaraochandaluri3087 5 ай бұрын
ఏది ఏమైనా ఆంధ్రలో ప్రజలను దోచుకు తినడానికి ఉపయోగపడేదే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
@satyaprasadgandi188
@satyaprasadgandi188 4 ай бұрын
ఇది పూర్తిగా విజయవంతమైతే చాలా మంచిది....
@c.ashokkumaryadav1765
@c.ashokkumaryadav1765 3 ай бұрын
idi andariki manchi jaruguthundi.
@appalanaiduthallapudi
@appalanaiduthallapudi 5 ай бұрын
Earphones buy chesukovadaniki oka 500/- UPI cheyu bro
@AnandKumar-oo3nx
@AnandKumar-oo3nx 5 ай бұрын
🤣😂🤣😂🤣😂
@satisha2313
@satisha2313 5 ай бұрын
ఒక సర్పంచ్ పదవికి ప్రజల భూములు , సొమ్ములు తినేస్తున్నారు కదా మొత్తం ఒకడు చేతిలో పెడితే ఈజీ గా తినేస్తాడు,,, ఒక పోలిస్ పట్టిన మొత్తం సొమ్ము , బంగారం గవర్నమెంట్ కి , ప్రజలకు ఇవ్వడు కదా, ఎది కూడా అంతే బ్రో....
@Harshith2012
@Harshith2012 5 ай бұрын
AP okka north korea laga ayettundi....please be careful while casting your vote.
@muralikrishna9835
@muralikrishna9835 5 ай бұрын
సైతాన్ చంబ కి వేస్తే కచ్చితంగా అవుతుంది నార్త్ కొరియా.మొన్నటి దాకా పథకాలు ఇస్తుంటే శ్రీలంక అవుతుంది అని ప్రజల నీ మోసం చేశాడు, ఇపుడు జగన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఇస్తా అంటున్నాడు ఇపుడు మరి శ్రీలంక అవ్వదా.
@EDITISM2004
@EDITISM2004 5 ай бұрын
Avvakodhu aney jagan ki vesthunam.
@sravansai2950
@sravansai2950 5 ай бұрын
Ala anukuni last time vesam. Akkarleni padhakalu tho ila chesesadu. Ippudu intha chepthunna jai jaganaaa.
@mannis8697
@mannis8697 4 ай бұрын
​@@sravansai2950good ne vote gelichudu le
@sravansai2950
@sravansai2950 4 ай бұрын
@@mannis8697 Aa mamayya ki vote vesi 2k19 lo mg avvam. Ycp fanaa okk. Nee vote veskoni enjoy chey.
@Praveenbalivada2437
@Praveenbalivada2437 5 ай бұрын
ఇది మంచిది అయినా కాకపోయినా వైసీపీ govt చేతుల్లోకి వెళ్ళకూడదు. Govt lands అన్నీ తాకట్టు పెట్టేసారు. సో అందుకే అందరు వద్దు బాబోయ్ అంటున్నారు.
@joelvijayraj559
@joelvijayraj559 5 ай бұрын
Foolish statement, Misleading propaganda.
@ganeshkilladi4389
@ganeshkilladi4389 5 ай бұрын
Neku ela thelusu
@HUNTER-dc5kk
@HUNTER-dc5kk 5 ай бұрын
Sir.....I have a small doubt..... వేరే చోట ఈ చట్టం అమలులో ఉందా??? ఉంటే అక్కడ కూడా ఈ లొసుగులు ఉన్నాయా????please clarify
@mavudurisandeepkumar4340
@mavudurisandeepkumar4340 5 ай бұрын
AP first state to implement this act bro... So verey state lo undadu... Hope your doubt clarified
@mirthipatimanikanta8664
@mirthipatimanikanta8664 5 ай бұрын
Central government e chattanni techindi Kani danni state government anukulam ga amend chesaru
@kvnmaniteja
@kvnmaniteja 5 ай бұрын
​@@mirthipatimanikanta8664first state government july 2019 lo assembly lo bill pass chesindi tarvata central government 2019 December lo neeti ayog draft bill anni states ki pampindi ap state bill ni 2019 2020 2021 2022 lo reject chesi venakki pampindi malli 2022 November or December lo bill ap lo amalaindi
@pallaviy7975
@pallaviy7975 5 ай бұрын
Thank you for giving detailed information regarding the act.
@sureshnagam3720
@sureshnagam3720 4 ай бұрын
Super analysis Sir 👏
@venkataprasadpb8199
@venkataprasadpb8199 5 ай бұрын
Prajalu okkati ardham chesukovali titling act and bare act different, titling act central government dhi and bare act state government dhi, titling act lo prajalaki positive ga undhi, Kani bare act lo unna points politics ki positive ga undhi.
@ashokraja8520
@ashokraja8520 5 ай бұрын
ఈ చట్టం బ్రిటిష్ కాలం నాటిది లా వున్నటు వుంది 😮😮 బొక్క కాదు పెద్ద బొక్కా వద్దు రా నాయనా ఈ చట్టం 😮
@Vasukrishna787
@Vasukrishna787 4 ай бұрын
ఆంధ్రులు CBN pk గ్రేట్ అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు గెల్వడానికి ఆశ్రమిన అస్త్రం ee landtitling act
@BountyHunter9
@BountyHunter9 3 ай бұрын
Chaaa
@bondelamaheshbabu4877
@bondelamaheshbabu4877 5 ай бұрын
bro then what is the necessary of his photo on the pass book, and on survey stones this is the main cause of the issue.
@saitejakumar6160
@saitejakumar6160 5 ай бұрын
Bocz Property Jagan hand lo undi ani Prove chesi, Loans dobbadaniki... Like Personal Loan kosam mana name tho unna property papers estam kada alane...
@srinivasmanikanta1244
@srinivasmanikanta1244 5 ай бұрын
​@@saitejakumar6160😂😂 పాపం తుగ్లక్ గాడు, జూన్ 4 నుండి చిప్పకుడు ఏ
@kalyankumar5811
@kalyankumar5811 5 ай бұрын
జగన్ మన భూమి కాగితాలు కూడా బ్యాంక్ లో పెట్టి లోన్స్ తీసుకుంటాడు... అప్పుడు ఎవరు ఏంమ్ చేయలేరు... ఇప్పటికీ మన రాష్ట్రం అప్పులో కూరుకుపోయింది .. పథకాలు ఇస్తున్నాడు అని.. చూస్తున్నారు .. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించి vot వేయండి...
@User..ytuytr
@User..ytuytr 5 ай бұрын
Ani nee amma mogudu cheppaadaa
@manikantagudipati73
@manikantagudipati73 5 ай бұрын
Chudu ra sariga video
@manikantagudipati73
@manikantagudipati73 5 ай бұрын
Donot comment each and every thing In my family also we face land disputes bcoz of old documents Land titling is a good thing intiated by jagan But vote for TDP
@uarsastry
@uarsastry 5 ай бұрын
ఈటీవీ అన్నదాతలో అనుకూలంగా వీడియో పెట్టి ఎందుకు డిలీట్ చేసినట్టు...
@chandrakumar6041
@chandrakumar6041 3 ай бұрын
India lo land titling undhi anna Idhi vaste ne chalamabdhi baguntaru Lekunte unnavalllu leni vallu daggara bomulu dobbestunnaru Idhi ravadam best
@thulasiramnallakukkala3506
@thulasiramnallakukkala3506 5 ай бұрын
This act only for forming lands? Is it applicable for site(house lands) also?
@J2and5839
@J2and5839 4 ай бұрын
Land titling act అనేది భూమి ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకరమైనది. ఎవరి భూమిని వారికి హద్దుదారుల సమక్షంలో అక్షాంశాలు,రేఖాంశాల ప్రకారం కొలిచి ఆ హద్దుల ప్రకారం రాళ్ళను పాతుతారు. వాళ్ళకి భూ యజమాని పేరుతో భూ హక్కు పత్రం ఇస్తారు.అది online లో కూడా enter చేస్తారు. ఆ land వేరే వాళ్ళకి transfer అయితే తప్ప ఆ హక్కుదారు పేరు ఎక్కడా మారదు.భూ హక్కు పత్రం ఇచ్చేముందు ఆ భూమి యజమానికి ఆ భూమి ఎలా సంక్రమించిందో తెలిపే అన్ని documents క్షుణ్ణంగా పరిశీంచిన తదుపరి భూ హక్కు పత్రం ఇస్తారు. వివాదంలో ఉన్న భూముల విషయమై కోర్టులకు వెళ్ళినపుడు వాటి పరిష్కారానికి చాలా సమయం పడుతూ ఉంది కాబట్టి వాటి సత్వర పరిష్కారానికి మండల స్థాయిలో TRO' నీ, ఆ పైన LTAO' లను నియమిస్తుంది ప్రభుత్వం. అక్కడ న్యాయం జరగలేదు అనుకుంటే హైకోర్టు కు, ఆ తదుపరి సుప్రీం కోర్టుకు వెళ్ళవచ్చు ప్రస్తుతం ఇప్పటికే అంటే ఈ land titling act రాకముందు ఏదైనా భూమి వివాదంలో ఉంటే సదరు రైతు MRO గారికి application పెట్టుకున్నప్పుడు వివాదం ఉన్న 2 పార్టీలకు నోటీసులిచ్చి పిలిపించి MRO వారి వివాదాలను పరిష్కరిస్తున్నారు. అక్కడ న్యాయం జరగలేదు అనుకున్నవారు RDO కోర్టుకు వెళ్తున్నారు. అక్కడ కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అక్కడ న్యాయం జరగలేదు అనుకున్న వాళ్ళు JC కోర్టులకు వెళ్తూ ఉన్నారు.అక్కడ కొన్ని సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. అక్కడా న్యాయం జరగలేదు అనుకున్నవాళ్ళు civil కోర్టులకు వెళ్తూ ఉన్నారు పైన తెల్పిన MRO,RDO,JC కోర్టులలో regular MRO లు,RDO లు,JC లు విచారణ జరుపుతున్నారు. land titling చట్టం ప్రకారం special గా ఈ పని కోసమే TRO లను,LTAO లను నియమిస్తారు. ఈ చట్టం వల్ల ఇబ్బంది కలిగేది ఎవరికీ అంటే బినామీ పేర్లతో భూములు కొనుక్కున్న వారికి మాత్రమే. బినామీలుగా ఉన్న వారి పేర్లతో land documents ఉంటాయి కాబట్టి వాళ్ళ పేరుతో హక్కు పత్రాలు వస్తాయి కాబట్టి అసలు భూమి కొనుక్కున్న వాళ్ళకు ఇబ్బంది అవుతుంది తప్ప మిగతా అందరికీ ఇది చాలా ఉపయోగకరమైనది
@shekhar3289
@shekhar3289 5 ай бұрын
AP...ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను సమర్దించే వారు...దయచేసి...డాక్యుమెంట్ వివేచనతో...చదవండి. ....రేపు బాధితులు మీరే కావచ్చు
@GaneshReddy-kl8zb
@GaneshReddy-kl8zb 4 ай бұрын
Anna Ne Daggara Work Unda Cheyyadaniki I Need Work And Good Income.
@sathyanarayana-jy1cw
@sathyanarayana-jy1cw 5 ай бұрын
You didn't highlight the most important flaw in the act. Allocating unique id for each parcel of land along. This system needs to be as tamper proof as Aadhar (pls refer to nandan nilekani's aadhar system design). Contract is awarded to a private company called Critical River. What if someone tampers a clear title? Would they be liable and how? How can we prove that? Data privacy and Data Integrity must be maintained. TRO can be "any person". He/She should be legally competent, should have GIS knowledge, able to determine inheritance laws. As Hon'ble CM mentioned i didnt find any mention of insurance in the act. How can govt use people's money for settlement of disputes between private people for the mistakes of TRO?
@mohammadameeruddin7095
@mohammadameeruddin7095 5 ай бұрын
Final ga politicians meda depend ai untadi........
@kathirajasekhar5186
@kathirajasekhar5186 5 ай бұрын
Vote for TDP 🙏 Save AP
@HariHari-hl1ki
@HariHari-hl1ki 5 ай бұрын
✌️✌️
@RameshBabu-si7gl
@RameshBabu-si7gl 5 ай бұрын
LTA అంటే స్టేట్ government కదా అన్న మరి వాళ్లు మోసం చేస్తే ఏమీ చేయాలి
@MrJk1222
@MrJk1222 5 ай бұрын
Just go to high court and try to deal there
@KarriChiranjeevi-du8lv
@KarriChiranjeevi-du8lv 5 ай бұрын
Nuvvu ysrcp support cheyaku anna me meda manchi option vundi
@ramachandraiahvemula2717
@ramachandraiahvemula2717 5 ай бұрын
ప్రజలకు మంచి చట్టం అనుకున్నప్పుడు అసెంబ్లీ లో చర్చకు పెట్టి అందరి నిర్ణయం తీసుకుని వుంటే బాగుండేది., అలా కాకుండా ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుని చట్టం చేస్తే ప్రజలకు మంచి ఎలా జరుగుతుంది?. కాబట్టి అస్సెంబ్లీ లో చర్చ జరగాలి. చర్చ జరిగితే అందులో అభ్యంతరాలు వుంటే బయట పడ్తాయి కాబట్టి మార్పులు చేర్పులు చేసుకుని చట్టంగా అమలు చేస్తే బాగుండేదేమో?.
@arayantelugustatusvolgs3175
@arayantelugustatusvolgs3175 5 ай бұрын
Thank you
@Rk_Naidu
@Rk_Naidu 4 ай бұрын
Bro passbook ki 2k to 1 lak varaku avutumde Vetike ieta half property evvali
@preshuthegreate1810
@preshuthegreate1810 5 ай бұрын
Present society lo govt Clark ea lancham thisukuni wrk chestunaru ani powers unna person ki lancham istea thappu cheyadu anna rule enti so e act ki pluse points kanna negative point ekkuva unnai so idi govt kanna prjalani ok ovting servy lantidinpetti amalu cheyali annadi na idea but e servey local govt tho kakunda central govt CbI adinam lo jargali appudea real oppinyn ostundi 90% reject chestaru e act ni
@venkateshguduru5081
@venkateshguduru5081 5 ай бұрын
Koncham mundu chesi vunte bagundedi bhayya video
@Veeru705
@Veeru705 5 ай бұрын
నేను నీ పొలిటికల్ వీడియోస్ లో గమనించింది ఏంటి అంటే నువ్వు నీ ప్రతి విడియో లొ జగన్ కే ఎక్కువ మద్దతు గ మాట్లడుతవు , తెలంగాణ లో కెసిఆర్ కు మద్దతు గ మాట్లడుతావు , డబ్బా కొట్టడం కాదు అన్న ఇద్దరి మంచి మాట్లాడాలి ఇద్దరి తప్పులు మాట్లాడాలి , నాకు నీ పొలిటికల్ వీడియోస్ నచ్చలేవ్వు.
@ravikumar-on4fn
@ravikumar-on4fn 5 ай бұрын
Mana 6093 tv9 interview lo ee land titling act valla security untunda ante double security annaru yevarina kabja chesthe we will compensate anta, ala kabja chesthe katinanga shikshistam ani choppali gani
@DhanaLakshmi-ym1ge
@DhanaLakshmi-ym1ge 5 ай бұрын
Brother NOTA ki vote veyatam gurinchi video cheyandi pls
@saitejakumar6160
@saitejakumar6160 5 ай бұрын
Thank you so much for your video.... Final result anti ante 25% use 50% denger anincheppochi Inko 25% full ga rules apply cheyaledu so revise cheyali antunnaru ante, something is there kada ... More % of middle class families unna country and state lo elanti act okati vaste andaru high court daka velli case ni prove chesuko leru..... Highcourt ki vellali ante, time and money chala avasaram so antha money nd time normal middle class vallaku untunda , undadhu so final ga mana property ni vadilesukovali.... AP lo chala Govt dept lo main ga antha kuda Jagan ki favour ga unna officers ah unnaru, Like DGP, IG, DIG, SP , Collectors, Sub Collectors so jagan am chepthe ade avthundi.... Daniki example kuda Tirupathi By-election. 2 Years tarwatha prove ayindi ga 37000+ votes fake ani, it cost 1 Collector, Municipal Officer, CI, 2 SI and others officers ni EC Suspend chesindi...
@sathishdhulam96
@sathishdhulam96 5 ай бұрын
I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️
@sumanth3036
@sumanth3036 5 ай бұрын
చల్లగా ఉండు బ్రో
@karthikroyal9532
@karthikroyal9532 3 ай бұрын
ఎంత మంచి చేసిన ఎవడు గుర్తుపెట్టుకోండు... నెస్ట్ 30 ఏళ్లకే పెన్షన్ అంటారు .. రుణమాఫీ పక్క అంటారు ...
@chimatasrikanthpradeep1547
@chimatasrikanthpradeep1547 5 ай бұрын
Bro mana daggera orginal douctement vuntaya or xeror vuntaya
@badanajagadeesh2090
@badanajagadeesh2090 5 ай бұрын
Original
@MR.Uday_Reddy.
@MR.Uday_Reddy. 5 ай бұрын
​@@badanajagadeesh2090No bro xerox Copy...
@badanajagadeesh2090
@badanajagadeesh2090 5 ай бұрын
@@MR.Uday_Reddy. Monna Jagan interview lo original Documents istham ani cheppadu
@Btech_Boy
@Btech_Boy 5 ай бұрын
original bro.
@venkatasubbaraovundru2122
@venkatasubbaraovundru2122 5 ай бұрын
​@@badanajagadeesh2090 సర్వే అయిన తరువాత ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ కి ఇప్పటివరకూ మీదగ్గర ఉన్న మీ డాక్యుమెంట్ అప్పజెప్పాలి తరువాత ఆయన mla ఎవరిపేర రాస్తే వాడే అసలు ఓనర్.
@shaikabdulkhadar4981
@shaikabdulkhadar4981 5 ай бұрын
jai telugu desam ✌️😎💛 🚲🚴 + jai janasena ❤️ ✊ jai BJP 🧡🏵️
@rrrramsvsetty1026
@rrrramsvsetty1026 5 ай бұрын
Good topic cheppav brow
@sainathreddytadipatri8246
@sainathreddytadipatri8246 5 ай бұрын
Good decision
@abothuashok9941
@abothuashok9941 5 ай бұрын
Telugu Desam knowledge
@rajunelli5582
@rajunelli5582 4 ай бұрын
ప్రభుత్వం లు ఎన్ని చట్టాలు తెచ్చిన సామాన్యలను మాత్రం న్యాయం జరిగేది మాత్రం తక్కువే 😔😔😔😔
@maniteja499
@maniteja499 5 ай бұрын
OKAY PAYTM knowledge BHAI....
@spritualindia6262
@spritualindia6262 5 ай бұрын
Good analysis 😂😂😂😂😂😂
@nagrajsgr639
@nagrajsgr639 5 ай бұрын
Thanks bro
@AVPsPTech
@AVPsPTech 5 ай бұрын
ఒకవేళ ఒక రాష్ట్రపు సీఎం ప్రజల దగ్గర డబ్బుని పథకాల రూపంలో దోచేసి, విజయ్ మాల్య,నీరవ్ మోది లాగా లండన్ కు వెళ్లి నాకు భారత్ నుండి నాకు ప్రాణాపాయం ఉంది. అని అతను చెప్పితే.... 1.ఆ దేశం అనుమతి ఇస్తుందా? 2. ఒకవేళ అనుమతి ఇస్తే అందుకు బదులుగా మన దేశం ఏం చెయ్యగలదు? 3. ఇప్పుడు ఎలెక్షన్ సమయం లో ఈ విధంగా పారిపోవడం మన మంత్రులకు సాధ్యమేనా? ఈ విషయం పై వీడియో చెయ్యమని కోరుకుంటున్నాను.......
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 5 ай бұрын
Avunu. Naku kuda ilanti సందేహం వచ్చింది
@wewontjustice8684
@wewontjustice8684 5 ай бұрын
అన్న గారు మా ఆవిడ సచివాలయం స్టాఫ్,, లోన్ పెట్టీ లాండ్ కొన్నము,,, కుటుంబ గొడవలవ వలన రిజిస్ట్రేషన్ అవలేదు,, మరియు సర్వే కూడా ఇంత వరకు యవారు చేయ లేదు,, గొడవ వలన మేము ఇచ్చిన 6లక్షల రూపాయిలు వడ్డీ డబ్భులు కూడా 2రూపాయిలు చొప్పున 12 వేళ్ళు రూపాయిలు సపదన కూడా మాకు రావటం లేధు,, సర్వేలు జరగ కుండా ఇలాంటి జి ఓ లు వస్తే యల,, మరియు ఒక్కసారి చట్టం అమలులోకి వస్తాయి అనుకుంటే ప్రజలా పరిస్తి యంటి,, అందులోని ఇంత జరిగినా తరవాత అది ప్రజలకి మంచీ చెడూ అన్ని మీరే చెప్పాలి,, అంతే కానీ మీరే చెప్పండి అని ప్రజలకి యల అడుగుతారు
@mallikarjunaatte1365
@mallikarjunaatte1365 5 ай бұрын
ఈ చట్టం చాల ప్రమాదకరమైనది ..
@SrinivasRaoBoni-qo6bb
@SrinivasRaoBoni-qo6bb 4 ай бұрын
Super bro
@pradeepkumargopavaram3475
@pradeepkumargopavaram3475 5 ай бұрын
ఈ భూమి చట్టం,ఏమేలుచేయడంలో ప్రజాభిప్రాయం చేస్తే ముందు తీయాలి.
@neerajedits2952
@neerajedits2952 5 ай бұрын
Bro manjumal boys video chaiyava bro .. we are waiting
@TrinadhGadula
@TrinadhGadula 5 ай бұрын
భూ పట్టాదారు చట్టం చేసేప్పుడు, ప్రతిపక్షం గిర్రుమని నిద్ర పోయిందా ఏంటి, ఎన్నికల ముందు మాయలు ఆడుతున్నారు. ఇ యాక్ట్ మంచిదే కానీ కొన్ని సవరణలు జరగాలి అంతే....
@maheshch9642
@maheshch9642 5 ай бұрын
Valuable information
@LakkojuSaradadevi-nq6cf
@LakkojuSaradadevi-nq6cf 5 ай бұрын
మీరు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తున్నారు కానీ దానికి పెట్టిన పేరు జగనన్న భూ రక్షా అని ప్రచారం చేసుకుంటే మీరు చెప్పిన లోపాలు పెట్టి చూస్తే నిజమే అది జగనన్న భూ అనిపిస్తూంది
@kgmahendra1510
@kgmahendra1510 5 ай бұрын
Good information
@venugopal-cn6eb
@venugopal-cn6eb 5 ай бұрын
Good information bro👍
@Siva12358
@Siva12358 5 ай бұрын
Oka tribunal antene district court tho samanam.ivala desham lo chala tribunals vastunnay cases speed ga resolve avvadaniki.malli kinda sthayi courts lo enduku appeal ki veltaru evaraina hight court ki vellali.adem pedda defect kadu. But lto or rtao ga evarni appoint chestaru anedi pedda problem and dani meeda vallu clarity ivvali.
@uv-5
@uv-5 2 ай бұрын
దోపిడీ దారులు, ధనవంతులు కోర్టు కు వెళ్ళ గలరు. పేదలు బహుజనులు వెళ్ళలేరు. గొడవలు కొట్లాటలు భలవంతుడు భూమి దోచుకుంటాడు.
AP Land title Act Good or Bad? || Thulasi Chandu
21:48
Thulasi Chandu
Рет қаралды 666 М.
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 79 МЛН
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶
00:21
TheSoul Music Family
Рет қаралды 11 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,2 МЛН
9 PM | ETV Telugu News | 15th October "2024
21:16
ETV Andhra Pradesh
Рет қаралды 26 М.
Давайте поцарапаем iPhone 16 Pro Max!
0:57
Wylsacom
Рет қаралды 4,1 МЛН
Разматываю Xiaomi 14T после 13T - ты ТОЧНО ЕГО хочешь?
25:12
i-shoppers - обзоры от Саныча
Рет қаралды 49 М.
How to connect electrical wires with good contact #short
0:29
Tuan CT
Рет қаралды 23 МЛН
Keyboard Cleaning Hack
0:36
IAM
Рет қаралды 6 МЛН