పాత చిత్తూరు జిల్లా లో అతి పెద్ద టౌన్ తిరుపతి తర్వాత మదనపల్లి సో మదనపల్లి నీ జిల్లా చెయ్యడానికి అర్హత ఉంది ప్లీజ్ ప్రొసీడ్
@gowrishankar59282 ай бұрын
మదనపల్లె always correct
@matsya-yk2njАй бұрын
Araku జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఇది టూరిజం ఫేమస్ ప్లేస్ ఇన్ the వరల్డ్ 👍
@vamsithammana9883 ай бұрын
బాపట్ల కన్నా చీరాల పెద్దది , 1948లో చీరాల మున్సిపాలిటీ అయింది. బాపట్ల మున్సిపాలిటీ 1951లో ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యాలు, వాణిజ్య పరంగా చీరాల, బాపట్ల కన్నా మెరుగైనది చీరాల, చీరాల ను జిల్లా కేంద్రం గా చేయాలి
@maheshmr3605Ай бұрын
Super
@malleshnaikmalleshnaik71914 ай бұрын
ఆదోని జిల్లాగా మార్చితే బాగుంటుంది ఎప్పటినుంచి సెకండ్ ముంబై అని అంటుంటారు ఆదోని పెద్ద టౌన్ కాబట్టి
@sivarammv33904 ай бұрын
గూడూరును ఎంపిక చేసి గూడూరు జిల్లా అని పేరు పెట్టారు ఇది శుభప్రదం.
@lingamaiahmadugula73184 ай бұрын
చేయండి కొత్త జిల్లాలు అయినంత, కొత్త అధికారులు వస్తారు ప్రజలను పీక్కు తినడానికి,పొయిన ముఖ్యమంత్రి పేదల పొలాలను,యం ఆర్ ఓ, విఆర్ఓ, అడ్డు పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఓకరి పేరు పై వున్న భూమిని వేరే వారిపై ఆన్లైన్ చేశారు,మన రాష్ట్రంలో చట్టాలు వున్నాయా, అధికారులు రాజకీయ నాయకులు ఇద్దరు కుమ్మక్కు అయి పేదలకు అన్యాయం చేస్తున్నారు, చెప్పే నాథుడే లేడు,తిరగ బడే రోజులు దగ్గరలో ఉన్నయి,
@rachanasree4 ай бұрын
ప్రొద్దుటూరు కి జిల్లా అయ్యే అర్హత .ఉంది...ఉమ్మడి కడప జిల్లాలో కడప తరువాత పెద్ద టౌన్ ప్రొద్దుటూరు ..వాణిజ్య పట్టణం .ప్రొద్దుటూరు ని జిల్లా చేయడం చాలా ముఖ్యం ..అనంతపురం కర్నూల్ సరిహద్దు మండలాల వారికి 40 నుంచి 60 కిమి దూరంలోనే జిల్లా కేంద్రం ఉన్నట్టు ఉంటుంది... ప్రొద్దుటూరు ప్రజలు ఎం పాపం చేశారు అండి జిల్లా చేయొచ్చుగా
ఆదోని జిల్లా ఏర్పాటు చారిత్రక అవసరం. ఆంధ్ర ప్రదేశ్ లో విభిన్న అల్పసంఖ్యాక భాష , మతం కలిగిన ప్రజలు నివసిస్తున్న ఏకైక పట్టణం. భీమిలి తర్వాత ఏర్పడిన పురాతన మునిసిపాలిటీ . వాణిజ్యం వ్యాపారం లో వుమ్మడి మద్రాసు రాష్ట్రం లోనే రెండవ బొంబాయిగా పేరు గాంచిన కేంద్రం కచ్చితంగా జిల్లాకేంద్రంగా కొత్తజిల్లాఏర్పాటుకు అర్హత కలిగి వుంది
@vijaykumarsodi40694 ай бұрын
ప్రస్తుతం ఉన్న జిల్లాలు సరిపోతాయి . రంపచోడవరం నియోజకవర్గం అలాగే పోలవరం నియోజవర్గం రెండు కలిపి అదనంగా రంపచోడవరం జిల్లా కేంద్రంగా పోలవరం జిల్లా ఒకటి ఏర్పాటు చేస్తే సరిపోతుంది.
@kamavaramrajanna89984 ай бұрын
Adoni has to be made District, since this Adoni(Adavani) is famous since prior to Independence of India. it has both Business and Agriculture culture and more over border District to Karnataka State.
@ramakrishnark70434 ай бұрын
Rajampeta100%arahata undhi. ✍️
@LittleRose-j6d3 ай бұрын
Good idea, because central government funds allocation always based on districts
@masthann1714 ай бұрын
Madanapalle Jilla and airport also please
@BoyaRaviKumar30654 ай бұрын
Adoni district 🎉
@SURESHNAGAM-y6c4 ай бұрын
District
@BoyaRaviKumar30654 ай бұрын
@@SURESHNAGAM-y6c it means
@MAA143-TPGCITY4 ай бұрын
కొత్తగా జిల్లా కేంద్రoగా తాడేపల్లిగూడెoను పశ్చిమ గోదావరి జిల్లా
@P.Satyanarayana-ym1lh4 ай бұрын
చాలా సంతోషం జిల్లాలు చేయడం
@srinivasulubadugu5129Ай бұрын
పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలుగాఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా చేయంగా 13 జిల్లాలుగ వున్న ఆంధ్రప్రదేశ్ ను32జిల్లాలుగా చేయడం మంచిది. జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. ఇది శుభపరిణామం.
@GopiBhimavarapu-qh7pu20 күн бұрын
Tenali and డిస్టెట్.janaba 4.6laksh
@Krishnamurthy.914 ай бұрын
32 జిల్లాలు చాలవు 100జిల్లాలు చేయాలి
@guruswamy33inolu844 ай бұрын
nekem telusu
@Jamesusa84 ай бұрын
Ou can get after 30 years
@MrcRao584 ай бұрын
Why satire on a useful issue .
@SaladTeja4 ай бұрын
Jagangadu ayethee chestadu 100
@VenkatcRamineni-wz8jq4 ай бұрын
Kadu ra 175 cheyali
@GanjamVenkatasambasivarao6 күн бұрын
బాపట్ల కన్నా చీరాలను జిల్లాగా ప్రతి పాలించడం సమంజసం.లోగడ ఒంగోలు కన్నా చీరాలను జిల్లాగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు కాని శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి కోసం ఒంగోలు ను జిల్లా గా చేయడం జరిగింది.మరల ఇప్పుడు కూడా చీరాలకు అన్యాయం చేశారు.1948 నుండి మునిసిపాలిటీ గా ఉంటుంది వ్యాపార కేంద్రం చిన్న బొంబాయి అని అంటారు రాజకీయ నాయకులు ఏలిన ఊరు శ్రీ ప్రగడ కోటయ్య, శ్రీ అక్కల కోటయ్య శ్రీ కొణిజేటి రోశయ్య అలనాడు కొత్త పార్టీ ఏర్పాటు చేసిన ప్రదేశం.విద్యాలయాల నిలయం.ఉప్పు సత్యాగ్రహం జరిగిన ప్రదేశం.దుగ్గిలరాలవారు నడిపిన విధానం తీరు, మరువలేని ఎన్నో ఉన్నాయి. కావున ఈ ప్రతిపాద నను ఆమోదం తెలుపు తూ....చీరాల జిల్లాగా గుర్తింపు తెచ్చుకున్న అందరూ కూడా హర్షించుతారు.జైహింద్ 🇮🇳
@karuprasadjoseph24054 ай бұрын
District changing is not waste
@venkatarathnam34783 ай бұрын
మార్కాపురం జిల్లా కేంద్రం చెయ్యాలి త్రాగు నీటి వసతులు కల్పించాలని కోరుచున్నాము
@muraliuragathudi9904 ай бұрын
Already Jilla forest office Narsipatnam lo undi.Rajahmundry,tuni,anakapalli ku center point.manyam ku,muka dwaram
@silpabetha46373 ай бұрын
Tadepalligudem could be make as district administration of West Godavari as it is famous, geometrically center, business center, education center, transportation center, suitable place to develop more.
@K.AmpaihaK.ampaiha-v2b2 ай бұрын
ఆదోని జిల్లా ప్రకారంగా వెనక అంజలి ఉన్న గ్రామాలు మండలాలు అభివృద్ధి చెందుతాయని అందుకే ఆదోని జిల్లాగా చేయాలి
@BalareedyNarashamireddy2 ай бұрын
❤
@ayyuofficial18904 ай бұрын
Adoni
@vidyasagar-vp3mf2 ай бұрын
ఇపుడున్నవి 26 జిల్లాలు 25 కావు
@Rajasekhar-lm9iy4 ай бұрын
రాజంపేట జిల్లా ❤💐💐🙏🏻
@MuniMadiga-md9wx4 ай бұрын
ADONi
@AsjokGaddam3 ай бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@YSRCP.24 ай бұрын
Markapur ❤😊
@vejendlasrinivasarao7291Ай бұрын
32 districts idea great 32 mp parliamentary constituencies
@sanapalachinnababu95593 ай бұрын
Every village one district ❤
@vanasuper278825 күн бұрын
Maraka puram undali
@Bvenkatarangaiah4 ай бұрын
గుంతకల్లునుజిల్లాగాచేయండి
@deepansh10084 ай бұрын
Adoni district and guntakal district
@BalareedyNarashamireddy2 ай бұрын
😊
@klramachandrareddyramachan30323 ай бұрын
Adoni పశ్చిమ ప్రాంతం వలసలు ప్రాంతం అభివృద్ధిలో వేనుకబడిన ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి నోచుకోలేదు ఎప్పటినుంచో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రజాసంఘాలు కోరుతున్నారు . పోరాటాలు చేసారు గత ప్రభుత్వం కమిటీ వేసి చేతులు దులుపుకోంది . అలాగే వుండీ పోయింది ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చేసింది .అదోని ప్రాంతము ప్రజలు జిల్లాగ చేయాలి అని కోరుతున్నారు .కన్నడ ,తెలుగు హిందీ,భాషల్లో కూడా మాట్లాడుతూన్నారు అన్ని ప్రాంతాల మతాలు ఉన్నాయి కలిసిమేలిసి జీవనము చేస్తారు.
@smohseen.89422 ай бұрын
Adoni second bombay Andhra pradesh in big town also & First important district in Adoni
@MALLIKHARJUNARAOPOTHARLANKA4 ай бұрын
Assembly coverd constitution names cheppandi
@SukalaJoginaidu4 ай бұрын
Narsipatnam
@balajipsrk20517 күн бұрын
Tadepll gudem district centre of West Godavari
@dilipkumarchinnu14433 ай бұрын
Hindupur ni Zilla cheyandi.business centre ga AP & KA state's centre point.Anantapur Thava tha big town . Rajakeeyam cheyakandi
@venkkatvijay79904 ай бұрын
అరే వీడియో చేసేటప్పుడు తెలుసుకో రా....ఏపీ లో ఇప్పుడు 26 జిల్లాలు రా బాబు.... ప్రెతి వోడు వీడియో లు చేసేయటమే....
@anandaraolaxmi76874 ай бұрын
మండలానికి ఒక జిల్లా చేయాలి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి అని నా ఆలోచన... మీ కామెంట్ చేయండి
@bnrjaya1157Ай бұрын
Palasa 💯👍
@ShaikMehaboobsrk4 ай бұрын
Adoni dstik
@mallikarjunaraoputta29904 ай бұрын
జిల్లాలు కాదు గ్రామ పంచాయతీ పరిధిలోని సదుపాయాలు పెంచితే సరిపోతుంది
@mohanrao56324 ай бұрын
New district's early gaa declare chestaaru but development yedi district ki kabalsina infrastructure development chesetene prajalaki useful gaa untundi ante kaani yedapeda district declare chese infrastructure development lekapote yemi laabham
@ramanaraokasani23702 ай бұрын
Narsapur -13 NSP is parliamentary assbly from 1947. We have sufficient buildings which were constructed by British people. Duch buildings, Suppesent area, collector office, DSP buildings and quarters . Old city .
@ramanaraokasani23702 ай бұрын
We need head quarter.
@hameedpepsi4 ай бұрын
Madanapalle ❤❤❤❤❤❤
@m.chennamma7304 ай бұрын
Adoni zilla cheyyali.
@kamaleeranna68294 ай бұрын
నెంబర్ 28 ఆదోని జిల్లా
@KvReddy-wf7wl3 ай бұрын
In annamaiah dist madanapalli is the only biggest town with long history from before independence and IAS officer was ruled since British regime so far and all infra facilities
@ashokkumat70373 ай бұрын
Madanapalli ❤❤❤❤
@reddisatyam42654 ай бұрын
Sir good morning 164 district s cheyyandi baguntundhi sir
@PadmanabhaReddy-jt8dh4 ай бұрын
కుప్పం జిల్లా కావాలని కోరుకుంటున్నాము
@padalaanvesh31914 ай бұрын
Parvathipuram maa district
@shalemrajaragala11884 ай бұрын
175 జిల్లాలు అయితే చాలా బాగుంటుంది
@BalareedyNarashamireddy2 ай бұрын
మదనపల్లి జిల్లాలోని తంబళ్లపల్లి కలపాలి కొత్తకోట తాలూకా చేయాలి
@GowthamReddy2004Ай бұрын
Hindupur kachithanga zilla avvali🎉
@govindupotti823327 күн бұрын
Markapur 🎉🎉🎉
@madhavipeddisetty60004 ай бұрын
Gudur ni district ga change chesthunnanduku many Thanks maa Gudur Railway junction lemon business engineering Colleges 2 ila enni vunnayi maa Gudur lo
@SubbaraoAvula-f7j4 ай бұрын
Rajampet very good cause of history of annamaya
@VenkataRamana-ce9dwАй бұрын
హిందూపూర్ జిల్లాగా చేయండి
@chandrasekharmamillapalli78544 ай бұрын
Pl. declare Proddatur as DIst. H.Q in ummadi YSR Dist.and also request to sanction Medical College to Proddatur. This town is bigger than Nandyal,Adoni Madanapalle and Hindupur Further, Proddatur is one biggest business place like gold cotton and others businessand Education place. Don't forget to declare Proddatur as dist. H.Q and to start Medical college
@satishippili44704 ай бұрын
Ichapuram to sklm almost 125km So palasa Jilla ❤good and mandals(mandalam) kuda kothavi cheyyali SOMPETA mandalm lo 35 village vunnay
@Nandhakumar-jt2st4 ай бұрын
మదనపల్లి జిల్లాలో పీలేరు. పుంగనూరు. తంబళ్లపల్లె. మదనపల్లి ఒక జిల్లచేయడం అది మదనపల్లి జిల్లా కావడం మంచి ఆలోచన
@jaintr35654 ай бұрын
Veeraghattam
@harijanadevaputhra82944 ай бұрын
Adoni is very much important and second Mumbai camplsary district
@MurthyDuddupudi28 күн бұрын
Narasapuram
@EswaraNarayan-o6l3 ай бұрын
Tadipatri ananatapuramu
@ganapativenkatesh97903 ай бұрын
Proddatur,.guntakal.,adoni చేయాలి
@EVeereshKMA3 ай бұрын
ఆదోని జిల్లా 💯💯💯
@KondaReddyMatli4 ай бұрын
Rajampeta in Sidhavatam mandal
@M-ql6zc3 ай бұрын
సుండుపల్లి ఏ జిల్లాలోకి పెడతారు రాజంపేట జిల్లాలో పెట్టండి సుండుపల్లి మండలం రాజంపేట జిల్లాలోకి చేర్చండి
@knarayanappakummaranarayan36794 ай бұрын
హిందూపురం జిల్లా కావాలి
@KommuLakshmi-mv5pc29 күн бұрын
Palasa eligible
@RadhaKrishnaManchikanti-l2m2 ай бұрын
Every CM Propagates That The State is Under Financial Stringency To.Recruit To Fill The Existing Vacancies But Increases No.Of Districts Illogically Without Necessary Infrastructure and Staff. Resorting to Rented Buildings And Ac Staff Decades. What Is This Fun?
@tekurisatyanarayanamurthy76614 ай бұрын
What about Rampachodavaram district?
@devasahayambodinagalla32614 ай бұрын
మండలాలు కూడ జిల్లాలు చేయండి మాఊరో 3000వేల ఓట్లు ఉన్నాయి మా ఊరిని కూడ జిల్లా చేయండి ముందు జాగ్రత్తగా అడుతున్నాము
@name_cheppanu_ga3 ай бұрын
Maa village ni kooda ok jilla cheyandayya .......🙂🙂🥲
టెక్కలి డివిజన్ ను శ్రీకాకుళంలో మరొక జిల్లాగా చేయవచ్చు
@syedhh84833 ай бұрын
Udayagir zillat cheyalani yevariki gurthu raleda
@SivaKumar-9194 ай бұрын
Madanapalle
@SURYANARRAYUNAB-tw2bh4 ай бұрын
పుట్టపర్తి సత్యసాయి జిల్లా ఎక్కడ పోయింది హిందూపురం కర్ణాటక దగ్గరలో ఉన్నది ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది కర్ణాటక
@mohiddinifbasha52214 ай бұрын
Hindupur jilla..kavali...
@RamanjiRamaji-hr8qs4 ай бұрын
Hindupur district
@jartharambabu23044 ай бұрын
అవకాశం ఉంటే ఏజెన్సీ రంపచోడవరం జిల్లా గా చెయ్యండి ఎందుకు అంటే, y. రామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, రాజోమ్మాంగి,దేవుపట్నం, మారేడుమిల్లి 7 మండలాలు, పాడేరు కు 100 కిలోమీటర్లు పైబడి ఉన్నాయి అలాగే ముంపు మండలాలు 4 Vr. పురం, ఏటపాక, కూనవరం, చింతూరు 150 పైబడి ఉన్నాయి, రంపచోడవరం అయితే సెంటర్ పాయింట్ కాబట్టి బాగుంటుంది అని నా అభిప్రాయం
@poondlapranavkumar30584 ай бұрын
Maximum 15 districtsare sufficient. More districts😮