అపరాజితా స్తోత్రం || Aparajita Stotram || By Taalapatram

  Рет қаралды 120,155

Taalapatram

Taalapatram

Күн бұрын

#AparajitaStotram #AparajitaMantram
॥ అపరాజితా స్తోత్రం ॥
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ || ౧ ||
రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః |
జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః || ౨ ||
కల్యాణ్యై ప్రణతా వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః |
నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః || ౩ ||
దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై |
ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః || ౪ ||
అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః |
నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః || ౫ ||
యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౬ ||
యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౭ ||
యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౮ ||
యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౯ ||
యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౦ ||
యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౧ ||
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౨ ||
యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౩ ||
యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౪ ||
యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౫ ||
యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౬ ||
యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౭ ||
యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౮ ||
యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౯ ||
యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౦ ||
యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౧ ||
యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౨ ||
యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౩ ||
యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౪ ||
యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౫ ||
యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౬ ||
ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా |
భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః || ౨౭ ||
చితిరూపేణ యా కృత్స్నమేతద్ వ్యాప్య స్థితా జగత్ |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౮ ||

Пікірлер: 18
@Kp1050
@Kp1050 6 ай бұрын
Anjaneyaswami-naa manasulo abheesthalanu neraverchu thandri🙏naa husband/son chiranjeevobhava ani blesscheyyi🙏daughter’s family ni 24/7 safe gaa undalani/bless them all w/good health/wealth/prosperity🙏siblings families no bless cheyyi🙏my family, 3sister’s families/friends/relatives/ protect us all 24/7 from all dangers/negativity/pandemics/natural disasters 🙏chiranjeevobhava🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeevratnakumarigadidesi7043
@rajeevratnakumarigadidesi7043 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమ 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 👍 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః అక్షతాన్ శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః
@KusumadevotionalKusumadevotion
@KusumadevotionalKusumadevotion 6 ай бұрын
సూపర్ చాలా చాల బాగుందండీ 🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏👌👌👌
@sivakrishnayalavarthi992
@sivakrishnayalavarthi992 6 ай бұрын
Om Shree Aparajita Devi Mata Namah
@t.jayashreeraipur6710
@t.jayashreeraipur6710 6 ай бұрын
Om namah shivaya jai mata di jai ganesha jai sai ram 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@deepadeepika521
@deepadeepika521 3 ай бұрын
🙏🙏🙏
@madhavichillakuru.
@madhavichillakuru. 4 ай бұрын
Srimatrenamaha
@ushasomashekar4160
@ushasomashekar4160 6 ай бұрын
Om shree Matreynamah 🙏🏻🙏🏻🙏🏻🏵️
@Devotional_Sprititual-Talks
@Devotional_Sprititual-Talks Жыл бұрын
Om sri matre namaha
@bhagyalakshmim4502
@bhagyalakshmim4502 7 ай бұрын
Venkatasaini.ashirvadinchu.samasyalu.tolaginhchu.
@buddishk9268
@buddishk9268 Жыл бұрын
Jai Guru Di Har ji ki 🕉️🌺🌺🙏🙏🙏🙏🙏🌹 o
@prasannalakkoji3739
@prasannalakkoji3739 3 жыл бұрын
Good for this pandemic situation to people
@ramadeviachanta7102
@ramadeviachanta7102 9 ай бұрын
🙏🙏🎉
@SunilKumar-fr1hc
@SunilKumar-fr1hc 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@srk2012
@srk2012 3 жыл бұрын
Please provide lyrics if possible
@taalapatram6272
@taalapatram6272 3 жыл бұрын
kzbin.info/www/bejne/nHaqgY1pmq6mjLs
@JanardhanPrasadDVS
@JanardhanPrasadDVS 10 ай бұрын
చితి రూపేణా కాకుండా చిత్తి రూపేణా అనాలేమో చూడండి
SRI ARGALA STOTRAM/POWERFUL DURGA STOTRAM/RENDERED BY MANNAVA REVATHI
8:31
vinnakota Venkata Lakshmi Narasimham
Рет қаралды 2,6 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
KALABHAIRAVASTAKAM TELUGU LYRICS AND MEANING BY SRI ADISHANKARA CHARYA
8:54
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 14 МЛН
SRI DEVI KHADGAMALA STHOTHRAM | MOST POPULAR DURGA DEVI STHOTRAM |  BHAKTHI SONGS
16:09
BHAKTHI SONGS | BHAKTI SONGS
Рет қаралды 16 МЛН