అందర్నీ చల్లగా కాపాడు తల్లీ 🙏 నాకు మనశ్శాంతి ప్రసాదించు తల్లీ 🙏
@UmadeviR-hl8pw Жыл бұрын
Chala chakkaga paderu lalitachalisa.aalalitadevi anugraham andari ki kalagaalani korutunnaanu.gayanimanulaku nadhanyavadamulu
@padduleo20103 жыл бұрын
శ్రీ లలితా చాలీసా: లలితామాతాశంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదుల అవతారం చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాలత్రిపురసుందరిగా హంసవాహనారూఢిణిగా వేదమాతవైవచ్చితివి శ్వేత వస్త్రముధరించి అక్షరమాలను పట్టుకొని భక్తిమార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆదిభిక్షువై వచ్చాడు సాక్షాత్‌పరమేశ్వరుడు కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్ధ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీ చక్రరాజనిలయినిగా శ్రీమత్ త్రిపురసుందరిగా సిరిసంపదలు ఇవ్వామ్మా శ్రీ మహాలక్ష్మిగా రావమ్మా మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితిని ముల్లొకాలను ఏలితివి పసిడి వన్నెల కాంతులతో పట్టువస్త్రపుధారణలో పారిజాతపు మాలలలో పార్వతిదేవిగ వచ్చితివి రక్తవస్త్రము ధరియించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యకపర్ధినివైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలిసితివి రామలింగేశ్వరురాణివిగా రవికులసోముని రమణివిగా రమావాణీ సేవితగా రాజరాజేశ్వరివైనావు ఖడ్గం, శూలం ధరియించి పా్శుపతాస్త్రము చెబూని శుంభనిశంభుల దునియాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితాత్రిపురసుందరిగా దారిద్ర్యబాధలు తొలగించి మహదానందము కలిగించె ఆర్తత్రాణపరాయణవే అద్వైతామృతవర్షిణివే ఆదిశంకర పూజితవే అవర్ణాదేవి రావమ్మా విష్ణు పాదమున జనియించి గంగావతారము ఎత్తితివి భాగీరధుడు నినుకొలువ భూలోకానికి వచ్చితివి ||లలితా|| ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శ్నమిచ్చెను జగదంబ దక్షుని ఇంట జనియించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదాంబ శంఖుచక్రము ధరియించి రాక్షససణారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభటారిక దే్వతగా పరమశాంత స్వరూణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరియించితివి పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమధగణములు కొలువుండు కైలాసంబే పులకించే సురులు, అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కగా మాణిక్యాలకాంతులతో నీ పాదములు మెరసినవి మూలాధార చక్రములో యోగినులకు ఆధీశ్వరియై అంకుశాయుధధారిణిగా బాసిల్లును శ్రీ జగదాంబ సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణిగా రూపొంది శంఖనాదము చేసితివి సింహవాహిణిగా రూపొంది మహామేరుపు నిలయనివి మందార కుసుమమాలలతో మునులందరు నినుకొలవంగ మోక్షమార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించె అంబాశాంభవి అవతారం అమృతపానం నీ నామం అధ్బుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూనారావమ్మా జ్ఞానము నదరికివ్వమ్మా నిష్ఠతో నిన్నె కొలచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మమ్ముకాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్ధింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురుల నందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించవమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగ నినుకొలిచినను ఏ పేరున నిను పిలిచినను మాతృహృదయవై దయచూపు కరుణమూర్తిగ కాపాడు మల్లెలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి మగువలంతా చేరితిమి నీ పారాయణము చేసితిమి త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్ధితి లయకారిణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమవునా ఆశ్రితులందరు రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగానప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతపు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనసంతా మంగళహారతులిద్దాము. ||లలితా||
@KrishnaVeni-hz4ev3 жыл бұрын
Thank you so much for lyrics
@dnaresh5483 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః
@lakshmiprasad70583 жыл бұрын
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఓం శ్రీ మాత్రే నమః.🙏🙏🙏
@geethamedia5698 Жыл бұрын
కరుణించు తల్లీ కాపాడు తల్లీ పాహిమాం పాహిమాం తల్లీ
@nirmalagedela89136 жыл бұрын
చాలా బాగుంది లలితా మాతా చాలీసా మనిదీపం సాంగ్స్
@rrevathi55502 жыл бұрын
లలిత దేవికి నమస్కారాలు 18 శక్తి పీఠాలు 12 జ్యోతిర్లింగాలు పంచభూతాలు విష్ణు ఈశ్వర బ్రహ్మ గంగానది యమునా గోదావరి కృష్ణ పెన్ననది సరస్వతి నా నమస్కారాలు లంభోదరంగం గణపతి నమః పార్వతి దేవి కంచి కామాక్షి మధుర మీనాక్షి కొల్లాపూర్ మహాలక్ష్మి విజయవాడ కనకదుర్గ అల్లంపూర్ జోగులాంబ అన్నపూర్ణ దేవి కి నా ధన్యవాదాలు నమో నమః ఓం నమశ్శివాయ ఏకబిల్వం శివాహనం వాహనం నంది శంకరం అఘోర పాప సంబరం
@TambeluNeelakanta-bh3cy5 ай бұрын
@@rrevathi5550 om Sri mathre namaha ❤️🥰
@mallikav79752 ай бұрын
తల్లి నీ స్తోత్రం విని విని మనసు ప్రశాంతం అయిపోయింది ఎప్పటికి ఇలాగే ప్రశాంతంగా జీవించాలి తల్లి ప్రజలందరూ నమస్తే
@ganapathireddy46322 жыл бұрын
నీనామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమవునా.
@MJanardanaRao10 ай бұрын
Superb singing of stotram by group of srivaani, Hymavati, Durgamma, & padmalata. Excellent.
@umadevisomayajula41702 жыл бұрын
Naku E Song chala istum .daily Morning e audio vintamu
@venkataramanujambitla5292 Жыл бұрын
Omnamo sri Lalitha matha.chala manchi song vinipincharu Amma.
@chanduguruswamy51717 жыл бұрын
jai maathaki j ai ammala ganna ammaku shathalkoti padabivandanaalu. amma chaala bagundi maalaanti vaaru e videonu choostu chaduvukovataniki amma meeku chaalaa chaalaa danyavadaalu...................................
@satyavathinagala61872 жыл бұрын
Chala baga padaru a lallita deviki na vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swaroopkumar76444 жыл бұрын
చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది నామనసు శ్రీ మాత్రే నమ ః
@paturudevi9813 жыл бұрын
Amma meeru chala baga padaru .... e pata vinte lalitha devi thappakunda andharini karunisthundhi
@gayathrisetty9596Ай бұрын
ಬಹಳ ಇಂಪಾಗಿ ಹಾಡಿದ್ದಿರಿ ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಇದ್ದರೆ ಕೊಡಿರಿ
@nirmalakotha97392 жыл бұрын
వీన్న తరువాత మనసు ప్రశాంతంగా ఉంటుంది.
@sonalisharma20195 жыл бұрын
I love love love mata Parvati I always pray her jai Parvati jagadeswari,Shoolini, Bhuneshwari,Mahakali,Durga, Lalita,Vishalakshi,Kamakshi,Kaalratri,Kamakya,tara,Matangi,Kamala,Meenakshi,Shambhavi,Satakshi,Shamkambari,Pratiangiri,Kaushiki,Chamundi,Chamundeshwari,Maheshwari,Sati,Yovana,Bhairavi,Chinnamasta jai ho jai ho
@magapudurgabhavani66732 жыл бұрын
అమ్మని చల్లని చూపుఈలోకం పైఉండాలనికొరుకుంటున్నాను 🥥🥥🥥🌺🌺🌺🙏🙏🙏🥥🌺🙏
@ChandraSongs3022 жыл бұрын
Ch Chandrakala male Male చదవాలని మంచిగా వుంటుది
@maddiletireddy38924 жыл бұрын
Lailitha Devi swami amma miku sathakoti vandhanalamma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasakumar3184 Жыл бұрын
Amma Maku Andariki sampoorna Arogyamu, Ayushu, Iswaryamulanu prasadinchamma
@svsreedhar68394 жыл бұрын
Lalitha Chalisa / లలితా చాలీసా సర్వ కష్ట నివారిణి very good god song
Excellent.... ఎల్లప్పుడూ అమ్మవారి కరుణ మనందరి మీద ఉంటుంది
@VijayaLakshmi-xx5iz5 ай бұрын
Amma karunichu kapadu thalli
@vadlabhanumurthy64524 жыл бұрын
i will play this song every day
@myclothbook12805 жыл бұрын
V nice song mam chala baga padaru ,2016 nunnchi morning roju vintunnamu thq for posting🙏
@ratnamanikyamdevinadevina77985 жыл бұрын
S
@baburaomalla69273 жыл бұрын
Palasa జై లలితా దేవి జై జై లలితా దేవీ సెకండ్ wave కరోనా వైరస్ నుండి ప్రజలు కు కాపాడు స్వామి
@prasadpbrvv76428 жыл бұрын
ఆ లలితా మాతే మీతో స్వయంగా కలిసి పాడినట్లే ఉన్నది. గాయనీమణులందరూ చాలా చక్కగా వినసొంపుగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేట్లుగా పాడారు.అందరికీ అభినందనలు.కానీ అన్నిసార్లు మీ పేర్లు రావటం,రెండవచరణం( స్క్రిప్ట్) మీ పాటతో పాటే కలవకపోవటంతో కొంచెం అసౌకర్యంగా ఉన్నట్లు తోస్తున్నది.గమనింతురుగాక.
@pullareddykpreddy89147 жыл бұрын
chala chala chala danyavadamulu ramireddy26
@pallaviavireni63667 жыл бұрын
Prasad PBRVV up
@sunithamallina11965 жыл бұрын
Amathalejaganmathakapaduthale🌼💛
@SrivaniGorantla11 ай бұрын
Sorry about that😔
@chejerlasriharireddy44843 жыл бұрын
Super 👌👌👌👌👌 akka Eam chastuthunavu thinava good
@lakshmipuppala71914 жыл бұрын
Om Sri matre namaha 🙏
@mangammasuggala1992 Жыл бұрын
Om lalithadeveye namah.🙏🙏🙏🌹🍎🌹🍎🌹🍎🌹🍎🌹🍎🌹🍎🌹🍎🌺👏👌🌺👏🌺👏👌.
@achantabhavanishankar59485 жыл бұрын
జై లలితాంబ.... జై భవానీ ....
@vadlamudianjamma57655 жыл бұрын
Achanta Bhavani shankar is was
@mailapallibalakrishna77215 жыл бұрын
Om lalitha devayanamha thalli Mee karuna naaka prasadinchumma om om om
@namanarasamma60643 жыл бұрын
000I 0is ⁰fvvv
@butterflychannel95343 жыл бұрын
Chala, chala bagaundi 🏵️🏵️🙏🙏🏵️🏵️
@BannaravuriMaheshwari24 күн бұрын
Om sri mathare namah Om mathare namah om mathare namah om mathare namah om mathare namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@omsairam-il2cu4 жыл бұрын
Lalitha Bhavani matha ki Jai 🙏🙏
@235songs8 жыл бұрын
Akka Chaalaaa baga paadaru. thank you . video kooda chala baagundi
@hanumeshabai14697 жыл бұрын
raavikante hyma maatv
@gottipolu333 ай бұрын
మధురానగర్ మానసాదేవి జుబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఏ ఎస్ ఐ విజయలక్ష్మి బల్కంపేట ఎల్లమ్మతల్లి అమీర్పేట కనకదుర్గమ్మతల్లి నమోనమః
@VijayaCHAMARTHI-o9h2 ай бұрын
Bezawada KanakaDurgammaalli
@VijayaCHAMARTHI-o9h2 ай бұрын
Challanga kapadu Talli Amma jagnmataAmmala ganna Amma Muggurammala mula putamma Andarini challanga kapadu Talli 🌹🌹🌹🙏🙏🙏
@shashichandra22954 жыл бұрын
Sree annapurneshvari mathey namaha 🙏🙏🍍🍈🍎🍊🌾
@madhavichillakuru.11 ай бұрын
Amma daya vundi sri matrenamaha
@yanamandravijayalakshmitha16392 жыл бұрын
Lalitha daevi kataksha siddhirastu.
@bommalavkrishnamurthy41734 жыл бұрын
Super melodius song. Sung by smt.sai srivani gorantla & smt.aluri haimavathi garu keep it up dear sisters.
@rudrarajunagavenkatavarala93104 жыл бұрын
⁸v
@ChandraSongs3022 жыл бұрын
ఏనిసరులుచదివెనారాడు
@sathiskumar25552 жыл бұрын
అమ్మ పాటలు వింటుంటే అమ్మ మన దగ్గర ఉన్నట్టు సంతోషంగా ఉంటుంది జై జగన్మాత
@umadevi42842 жыл бұрын
Ww pl Bi bbkkmnkqmm nh hv hv mn nh, can't jb hv hu yr p)) 0 lmao plkmkkokoiyff
@gantalasupriya87854 жыл бұрын
I am very much fond of this chalisa
@bollebhargish94 жыл бұрын
Om namo bhagavathe sri lalitha devainamha🙏🙏🙏🙏
@lakshmipuppala71914 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@baburaomalla6927 Жыл бұрын
శ్రీ లలితా దేవి నమో నమః, ఓమ్ నమః శివాయ శివాయ నమః
@ushapadma20225 жыл бұрын
I'm so happy Lalitha chalisa vintunte my body lo vibrations vasthundi alaage happy ga tears vasthundi song chaala baagundi lyrics inka peddaga vundi vunte chaala baagundedi tune super ga vundi I like this chalisa so much thanq Sai Srivani gaaru manidweepa varnana kuda chaala baaga paadinaarandi
@devendracharykothagattu45734 жыл бұрын
usha padma I
@sivaprasadmukkamala40914 жыл бұрын
ధన్యవాదాలు అమ్మా
@gottipolu333 ай бұрын
అమ్మ చల్లని చిరునవ్వుల తల్లివి బ్రహ్మాండనాయకివి కాశీ విశాలాక్షి కంచి కామాక్షి మధుర మీనాక్షి జొన్నవాడ కామాక్షమ్మ విజయవాడ కనకదుర్గమ్మ శ్రీశైల బ్రమరాంభ సూళ్లూరిపేట చెంగాల్లమ్మ కొల్హాపూర్ మహాలక్ష్మి వరంగల్ భద్రకాళి సికింద్రాబాద్ మహంకాళి భాగ్యనగర్ భాగ్యలక్ష్మి మాత నమో నమః
@grandisila19782 ай бұрын
ఎక్క్స్. ❤❤❤❤❤❤. 😊😊😊😊😊😊😊😊. 🎉🎉🎉🎉
@krishnaaruna848 жыл бұрын
very nice devotional song LISTENING LALITHA CHALISA AND MANIDWEEPA VARNANA DAILY
@sreenidhichinnu64424 жыл бұрын
Madam yentho punyam chesthey kaani mee nota amma sthrothram palakadam..Adhrustam
@krishnaraonadella293 жыл бұрын
Omomomomom
@chnani99953 жыл бұрын
Om matha namaha 🙏🥥🍇🍎🍈🍈🥀🍅🥑🍋🍊🌹🍉. Om beautiful voice and all good 👍
@k.vijayalakshmi97545 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamaDarga5 ай бұрын
Please save me bless me forever whole lifes livelihood save me forever from all negativities my enemies forever please kindly saveme pray for me...Hariprasad darga
@jonnavithulashastry34616 жыл бұрын
Very nice and beautiful devotional songs
@laxmanlaco2955 жыл бұрын
Ok
@IndiradeviY4 ай бұрын
God Bless'u' Doctor Sir ❤❤❤❤❤❤❤❤
@tlakshmi6704 Жыл бұрын
అమ్మ పాదపద్మములకు అనేకశతకోటీ వందనాలు
@kavithasai8200 Жыл бұрын
Sri lalitha matha ki jai
@thotahimabindu65263 жыл бұрын
Very nice song 👌👌
@sivakamasundari70442 жыл бұрын
Lalitha devyai namaha.🙏🙏🙏Chala bagundi
@sailur11677 жыл бұрын
super jai mataki
@premamohankumar61574 жыл бұрын
Thanks for presenting lyric of Sri lalitha chalisa lyrics
@vijayapasham90524 жыл бұрын
Bi? 5 up l
@vijayapasham90524 жыл бұрын
45
@jagadeeshgp74474 жыл бұрын
శ్రీ లలితా దేవి యై నమః. ఓం శ్రీ దుర్గామాతాయా నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ రాజరాజేశ్వరిదేవి యై నమః.
@krishnaaruna848 жыл бұрын
very nice devotional song our family member LISTENING LALITHA CHALISA AND MANIDWEEPA VARNANA DAILY
@lakshmigorantla83778 жыл бұрын
krishna aruna
@lakshmigorantla83778 жыл бұрын
Telugu
@varshinireddy74955 жыл бұрын
Lalita matha shambhu priya , jagati ki mathavu neevamma , Om mata sri Lalita devie namaha 💐🙏🙏 🌷🌹
@carnatic_music-kx58 жыл бұрын
nice madam heart touch singing we like very much
@gopalchalla73878 жыл бұрын
Srivani Gorantla
@hemalathapavani56236 жыл бұрын
Really super song by chanting or hearing lalitha chalisa daily one time it can remove all problems and give positive energy
@ilovemyhusbendilovemyhusbe72904 жыл бұрын
Hemalatha Pavani really
@tanuradhadevi1004 жыл бұрын
Good
@srisantoshirupa3 жыл бұрын
Yes sir
@rajendraprasadgupta99388 жыл бұрын
Very nicely rhyming song and one should listen frequently
@Kodalisunil8 жыл бұрын
nice song chala bagundi..
@trivenivelagapudi85773 жыл бұрын
@@SrivaniGorantla 5rùmgvli
@ChandraSongs3022 жыл бұрын
అర్థ చడివినమరెచిపోతున
@ChandraSongs3022 жыл бұрын
మెల్కరగనే Chaduvalaniunndi
@srilathagurram99822 жыл бұрын
Ma bidda samasya teerchamma mikushathakotipadabi vandanalu thalli