అరుణాచలంలో అష్ట గణపతులు - వెతకడం కష్టం | Thiruvannamalai Secret Ashta Ganapatis | Nanduri Srinivas

  Рет қаралды 151,513

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 380
@shivacharan9032
@shivacharan9032 Жыл бұрын
పూజ్య గురువు గారికి, నేను ఈ మధ్యే పౌర్ణమికి అరుణాచలం వెళ్ళాను. అక్కడ ఎంతో మంది తెలుగు వాళ్ళు కనిపించారు. దాదాపుగా అందరూ మీ వీడియోలను అనుసరించి అన్ని ప్రదేశాలు చూస్తూ మీ గురించి మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం కలిగింది. అలాగే తిరుపతి లో మరియు హైదరాబాద్ లో కూడా మీ సబ్ స్కైబ్రర్స్ ని కలువడం సంతోషంగా ఉంది. ఆ స్వామివారు, అమ్మ వారి కృప మీ కుటంబీకుల మీద ఎల్లవేళలా ఉండాలని, మీరు మమ్మల్ని ఇలాగే మీ బోధలతో తరింప జేయాలని కోరుకుంటున్నాను. శ్రీ మాత్రే నమః
@shivashankarr3097
@shivashankarr3097 Жыл бұрын
అక్కడ ఉన్న వారికి కూడా ఇన్ని విషయాలు తెలియవు మా అదృష్టం మా తెలుగు వారు మీరు మాకు జ్ఞానాన్ని అందించడం చాలా బాగుంది
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm Жыл бұрын
మీ కృషి వలన మాకు అష్టగణపతుల దర్శనం అయిపోయింది అన్నగారు చాలా చాలా ధన్యవాదాలు.ఇంకా భౌతిక దర్శనం ఎప్పుడు అవుతుందో త్వరగా ఆ కోరిక తీరాలని ఆ అరుణాచలేశ్వర స్వామిని కోరుకుంటున్నా 🙏🌹
@venkateshchirala5241
@venkateshchirala5241 Жыл бұрын
గురువు గారు మీరు అమ్మ గారు అనే శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ మరియు శ్రీ మత్రాయ నమః అనే ఆ రెండు మంత్రాల అర్దం చెబితే మేం కూడా మా నిత్య జీవితంలో ఉపయోగిస్తాం గురువు గారు మీ రిప్లై కోసం చాలా బాగా ఎదురు చూస్తున్నాను గురువు గారు
@maheshbabu-fu3xf
@maheshbabu-fu3xf Жыл бұрын
Yes please
@ptr3983
@ptr3983 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ అంటే విష్ణు రూపములో ఉన్న శివుడికి/శివుని రూపములో ఉన్న విష్ణువుకి నా ప్రణామములు అని అర్థం. ఇక శ్రీ మాత్రే నమః అంటే శ్రీ మాతా నికు నా ప్రణామములు అని అర్థం.
@bitlingsravanthi6736
@bitlingsravanthi6736 Жыл бұрын
Chrpandi guruvv garu
@clashmi9405
@clashmi9405 Жыл бұрын
S
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః. శివాయ అంటే , శ్రీ మహా విష్ణువు రూపం లో వున్న శివునికి నమస్కారం , మరియు శ్రీ మాత్రే నమః అంటే అమ్మ వారికి నమస్కారం అని అండి,
@sailajacreations7185
@sailajacreations7185 Жыл бұрын
గురువుగారు మీరు మాకు ప్రతిరోజు ఇంత జ్ఞానం అందిస్తున్నందుకు మీకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను గురువుగారు
@premsri2299
@premsri2299 Жыл бұрын
మేము వెళ్లినము కానీ ఇవేమి చూసినట్లు కూడా గుర్తులేదండి ..ఈసారి వెళ్ళేముందు మీ వీడియోలు అన్నీ మళ్లీ ఒక్కసారి చూసి వెళతాము ధన్యవాదాలు గురువుగారు 🙏
@kalyansekhar7804
@kalyansekhar7804 Жыл бұрын
మీ వీడే చూసిన తర్వాత అరుణాచలం వెళ్లి అన్ని గణపతి లను దర్శించు కున్నము..ఈ లాంటి వీడియో చేస్నందుకి ధన్యవధములు గురువు గారు
@suryanarayanacharyv6564
@suryanarayanacharyv6564 7 ай бұрын
చూచి దర్శించిన అనుభూతి తో ఆ భావనతో చెబుతూ ఉంటారు ఆనందం తో Great Spiritual Person 🙏
@vaalmikiravi3591
@vaalmikiravi3591 Жыл бұрын
గురువు గారికి నమస్కారం..m గురువుగారు అరుణాచల రహస్యాల గురించి మీరు చెప్పిన విధంగా గిరి ప్రదక్షిణామార్గంలో అన్ని దేవాలయాలను అంగారక చతుర్థి అయినా నిన్నటి దినం దర్శించుకొంటు గిరివాళం జరిగింది. అదేవిధంగా దేవాలయంలోని అన్ని క్షేత్రాలను శక్తి ప్రాంతాలను మీరు చెప్పిన విధంగా దర్శనం చేసుకోవడం జరిగింది అష్టగణపతిలలో4 దాదాపు 6 గణపతిలని దర్శనం చేసుకోవడం జరిగింది
@bujji9095
@bujji9095 Жыл бұрын
Guru garu ma generation కీ మేము ఇలా వీల గురించి చెప్పలేదు చేపెవలు లేరు అపుడు మాకు కాని మా next generation కీ మీ videos చూపిస్తాం మేము చేపలేకపాయిన వాలైన తెలుసుకుంటున్నారు మహనీయులు గురించి వాల గొప్పతనం గురించి ఇది కలియుగం మంచి అనేది లేదు అంతా చెడు నే వుంది మంచి గురువు నీ పటుకొవలి అంటున్నారు మా అదృష్టం నాకు భక్తి వుంది కని మీ ఛానల్ నీ 1year nunchi follow అవుతున్న నాకు తెలిసి మంచి గురువు నే ఎంచుకునే అనీ అర్దం ఇంది థాంక్స్ గురువు గారు 🙏🙏 మా అదృష్టం మేము ఇపుడు వింటునం వాల గురించి మేము బ్రతికి వునంతకలం వలని మంచి మరగం లో నడిపిస్తాం మా పిల్లలు మీ videos ద్వారా ఈ జన్మ కి మా గురువు ఎవరు అంటే మీ పేరు చేపుకుంటం మాకు ఒక గురువు వున్నారు అనీ 🙏🙏 చిన్నపాటి నుంచి గురువు వుంటేనే భక్తి మార్గం లో నడుస్తరు మీ పదాలు కి మా జన్మ అంకితం గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
@MadhuKishoreKukutla
@MadhuKishoreKukutla 2 ай бұрын
గురువు గారి కి నమస్కారములు. రేపు ఆ అరుణాచలేశ్వరుడి దయతో అరుణాచలం బయలుదేరుతున్నాము. ఈ సమయంలో ఈ వీడియో కనపడడం మా అదృష్టం. ఓం ! అరుణాచలేశ్వరాయ నమః
@likhitavemuri
@likhitavemuri Жыл бұрын
Ee video sahayam dwara monna Arunachalam vellinappudu naku naa kutumbam tho saha Asta Ganapathi Darsana Bhagyam kaligindhi...🙏
@maheshshetteofficial5374
@maheshshetteofficial5374 Жыл бұрын
శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రం గురించి చాలా వీడియో ల ద్వారా తెలియజేయండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ప్లీజ్ ప్లీజ్ గురువుగారు 🙏🙏
@SometimeRGV
@SometimeRGV Жыл бұрын
Guruvu gaaru meeru chesina videos chusi, chala happy ga feel ayanu Eroju arunachalam velthunanu Thanks you swamy
@banothuraja2174
@banothuraja2174 Жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🌺🌺🌺
@charithacherryyadlapalli2933
@charithacherryyadlapalli2933 Жыл бұрын
Manasulo anthoo badha lopala kumilipothunnappudu mi vedios chuste manasuki ado teliyani prasanta mi valla na life chala change iyyimdi miku padhabhivandanalu
@sarathkmm
@sarathkmm Жыл бұрын
I found the sookshma Ganapathi today in Arunachalm temple. Thank you Nanduri garu.
@shivashankarr3097
@shivashankarr3097 Жыл бұрын
స్వామి మీ ప్రవచనాల ఇ అష్టగణపతులు చూడటానికి ఇ రోజు వచ్చి చూసా నాకుమాళ్ళే మీ భక్తులు చాలా మంది నాకు స్నేహితులు అయ్యారు ఇ రోజు అరుణాచలం దేవాలయంల్లో
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
ఓం గం గణపయే నమః,👣👣👣👣👣👣👣👣🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అష్ట గణపతులు చాలా బాగా దర్శనమ్ మాకు కూడా చేయించారు🙏 మీరు గురువుగారు మీకు ధన్యవాదములు 👣🙏
@phanisurya6689
@phanisurya6689 Жыл бұрын
అరుణాచలం గుడిలో అష్ట గణపతులను చూసినట్లు గుర్తు.
@saikrupa7093
@saikrupa7093 Жыл бұрын
గురువుగారు మీరు మాకు దొరకడం చాలా మా అదృష్టం ధన్యవాదములు గురువుగారు
@nuthankumarv9407
@nuthankumarv9407 Жыл бұрын
Dhanyavaadaalu Guruvu gaaru.. 🙏 Prathyakshamgaa choosina anubhoothi vachindi.. Sree Gurubhyo Namaha.. 🙏 Nenu ippativaraku 11 times vellaanu Arunaachala Giri pradakshinaku. Evvaroo cheppaledu ee Ganeshula gurinchi.. Meeku dhanyavaadaalu.. 🙏
@sunithal1382
@sunithal1382 Жыл бұрын
Guruvu garu me 3 channels valla vache information valla chala mandiki help authundi. I'm one among them. Along with me ma parents na colleagues kuda me channel ni follow authunaru. Thanks alot for all your efforts to you and your admin team
@poojalakshmivijayakumar4949
@poojalakshmivijayakumar4949 Жыл бұрын
Gurugaaru, when we went to thiruvannamalai we managed to find that SOOKSHMA GANAPATHI....Tq Gurugaaru......
@chandinidevirapeti953
@chandinidevirapeti953 Жыл бұрын
me videos chusi n vini apudu chustana arunachalam ani waiting..
@vijayamadhavipeddireddy9360
@vijayamadhavipeddireddy9360 Жыл бұрын
ఆచార్య మీ మాటలు వినడం ద్వారా నేను అరుచలా శివయ్య, గణపయ్య ణు మానసికంగా చూసినాను నేను ఎప్పుడు వెళ్ళలేదు 🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🔱🔱🔱శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🔱🔱🔱🙏🙏🙏
@greenchilli9768
@greenchilli9768 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువు గారి కి నమస్కారములు.
@Rajeshsrividhyaguru9914
@Rajeshsrividhyaguru9914 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు
@priyankautharadhi821
@priyankautharadhi821 Жыл бұрын
Sindhuri Ganapathi daggara i felt extreme. Vibrations while visiting Tiruvannamalai 🙏
@ananthavihari6670
@ananthavihari6670 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🚩🙏🏻 శ్రీ మాత్రే నమః 🚩🙏🏻 గణపతి పప్పా మోరియా 🚩🙏🏻
@prasanthnil4402
@prasanthnil4402 Жыл бұрын
Nenu ee video kosham sanmadichi chusavuna2hr ippude chusa
@angelmanaswini2148
@angelmanaswini2148 Жыл бұрын
సద్గృవు శ్రీ శ్రీ శ్రీ శివానంధముర్తి గారి దివ్య అశ్చిషులతో...
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 Жыл бұрын
🚩🌴🥭🌺🇮🇳🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🥭🌺🌴🚩🙏
@sreesreenivas635
@sreesreenivas635 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు
@annapurnaobilisetti6549
@annapurnaobilisetti6549 Жыл бұрын
Guruvugaaru memu e madya sankranthi ki three days Arunachalam darshanam chesukunnam andi... E ganapatulu ni chuustuu vunte chala andam kaligindi andi...🙏🙏🙏
@lakshmi1826
@lakshmi1826 Жыл бұрын
🙏🙏 No words 😶 feel so blessed 🙏🙏 My namaskarams to Srinivas ji and family 🙏🙏
@swapnabhagyaraju5081
@swapnabhagyaraju5081 Жыл бұрын
తరుచూ ఏదో ఒక సమస్యతో సతమతం అవుతున్నం స్వామి.. ఆ అరుణాచల శివయ్య దర్శన భాగ్యం కలగాలి అని ఆశీర్వదించండి గురువు గారు...
@mahithabana8910
@mahithabana8910 Жыл бұрын
నమస్తే గురువుగారు అమ్మ వారి పూజ విధానం మరియు నిత్యపూజ విధానం నెచుకొని ఇంట్లో చేస్తూన్నము గురువు గారు
@krishnakumarbulusu8532
@krishnakumarbulusu8532 Жыл бұрын
ఓం శ్రీ గణాధిపతయే నమః 🙏🙏🙏🙏
@kandularamesh1055
@kandularamesh1055 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩
@geethalakshmimakam763
@geethalakshmimakam763 Жыл бұрын
Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏
@shashigade8641
@shashigade8641 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు🙏🌹
@sudharanimr-gj7uz
@sudharanimr-gj7uz Жыл бұрын
🙏🏻guruvugaaru, memu mee video chusi ashtaganapatilanu darshinchikontimi🙏🏻🙏🏻
@devi--3154..
@devi--3154.. Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🌹🌹🙏🙏🙏🌺🌺🌺
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 Жыл бұрын
ఇటు తిరిగి,అటు తిరిగి మీరు అరుణాచలం గురించే చెప్తున్నారు.మంచిదే..కానీ మొన్న ఒక కామెంట్ చూసాను," ఈరోజు అరుణాచలానికి 1.50..లక్స్ వచ్చారు.".అన్నారు.అంతవరకు బాగుంది.తరువాత తిరుమల క్రాస్ అని పెట్టారు.నేను ఆశ్చర్య పోయినాను..ఏమిటి,తిరుమల కు,అరుణాచలానికి comparision చేస్తున్నారు..మీరేమో" శ్రీ విష్ణు రూపాయ నమశివాయ" అని మొదలు పెడతారు..ఈ ప్రపంచం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ అనేది మనస్సులోంచి వచ్చినప్పుడు. తిరుమలకి ఎక్కువమంది వెళ్ళినా, అరుణాచలానికి ఎక్కువమంది వెళ్ళినా తేడా కనిపించకూడదు... ఎందుకంటే ఇద్దరూ ఒకటే కనుక. నేను అనేది నేను నమ్ముతాను కనుక నాకు ఆ విషయం ఆనందమే, బాధేమీ లేదు
@konalapereddy5549
@konalapereddy5549 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@coolsairam2607
@coolsairam2607 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@n.narendrababu8626
@n.narendrababu8626 Жыл бұрын
Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Ganesh 🙏🙏🙏🙏🙏
@shivashankarr3097
@shivashankarr3097 Жыл бұрын
స్వామి జన్మ ధన్యం
@rajithanuguri3746
@rajithanuguri3746 Жыл бұрын
Shree gurubhyo namah 🙏🙏🙏 Shree maatre namah 🙏🙏🙏 Admin group ki 🙏🙏🙏🙏🙏
@sriramrajgopalnagulakondav1558
@sriramrajgopalnagulakondav1558 Жыл бұрын
Mee devotional video's yepudhu vasthai ani yedhuru chusthu untanu Swami.. Jai shree ma narayana
@h.anageshababu5872
@h.anageshababu5872 Жыл бұрын
maaku twaraga velli darshinchikone bhagyam evvu arunachaleshwara🙏🙏🙏
@saichaithvik
@saichaithvik Жыл бұрын
Thanks a lot Sir.... your effort to get them to light for telugu people ..can't be repayed
@muralijo2160
@muralijo2160 Жыл бұрын
Arunachala Shiva!! Dec 11th na puttina roju Arunachala darshanam, giri Pradakshina chese adrushtam kaligindi me daya valla🙏🙏 Enni miracles jarigayo matallo cheppalemu. Velletapudu half distance vellaka bus breakdown ayi 4 hrs agipoyi back hyd vellamanaru. Continuous ga Arunachala Shiva ani chant chesthune unnanu. Police vachi bus ni malli start cheyinchi Arunachalam pamparu. Velthunantha sepu non stop varsham kani memu giri Pradakshina chese antha sepu okka chukka padaledhu. Meru chepina prathi okka adbhutam maku anubhavam ayindi. Night 10 ki kuda Ravi bilva vruksham meda Sapta mathrukala darshanam, Adi Annamalai and raja gopuram meda real chilakala darshanam, Durga temple lo ammavari abhisheka samayaniki Velladam valla Khadga teertham labhinchayi. Okkatani kadhu chala chala miracles jarigayi. Matallo cheppaleni anubhuti guruvu garu🙏🙏. Enni janmala punyam chesamo me video chudadam Arunachalam vellali ani sankalpinchukodam chaka chaka jarigipoyayi. Maku giri paina darshanam ichina Dakshina murthy, Ganapathi, Saibaba, Tiger near Pachayamman temple, Chilaka photos me email id ki share chesanu. Chustharani ashisthu🙏🙏 Arunachala Shiva🙏🙏
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
నమ్మినవాళ్లకి నమ్మినంత ఇస్తాడు శివయ్య
@muralijo2160
@muralijo2160 Жыл бұрын
Avunu guruvu garu…manam gattiga anukunte edayina jaruguthundi ani nammakam kaligindi. Mammalni e margam lo nadipisthuna meku janma janmala runapadi untamu 🙏🙏
@glakky2401
@glakky2401 Жыл бұрын
Koti koti pranamalu guruvu garu inta manchi information maaku ichinanduku.
@pydisivakrishna9216
@pydisivakrishna9216 Жыл бұрын
Thank you శ్రీనివాస్ గారు
@prakashketana6172
@prakashketana6172 Жыл бұрын
Thank you so much Mr.Nanduri Srinivas for giving us this video🙏🕉️🔱. Also Ammani Amman Gari Charita and Kindly make a video on the amazing work done by Kavayakanta Ganapati Muni Bhagavan Ramana Maharshi in Arunchalam. Nanduri srinivas sir hope you will see my message and fulfill my wish soon . *Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala* 🙏🕉️🔱
@user-xg4qm3zb7l
@user-xg4qm3zb7l Жыл бұрын
గురువుగారికి నమస్కారములు.
@basurvarsrikanth4286
@basurvarsrikanth4286 Жыл бұрын
Thank you so much sir Kindly prepare a video on various powerful murgan temple's of Tiruvannamalai Video on kavya kantha vasistha Ganapati Muni Video on various sevas in Arunachalam temple on daily basis as well as yearly special sevas & how to participate in it Video on various powerful tirdhas of Tiruvannamalai and its significance Video on 63 nayanars life histories atleast few important nayanars like Gyan sambhandar appar manyaka vachakar etc Thank you sir
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Жыл бұрын
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏 Om Sri Maha Ganapathye Namaha 🙏🙏
@k.suneethareddy8419
@k.suneethareddy8419 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇 శ్రీ మాత్రే నమః 🙇🙇 ఓం నమఃశివాయ 🙇🙇
@koppisettisrinivas4107
@koppisettisrinivas4107 9 ай бұрын
NANDURI SRINIVAS GARU GIFT OF A.P PEOPLES.
@morampudis2529
@morampudis2529 Жыл бұрын
Guruvu garu anni cheptunaru.attha garu pette torcher ni ala barinchali.manasikamga kunga tistuntai valla matalu.pls kastha cheppandi 👏👏👏
@Chitti198
@Chitti198 Жыл бұрын
Shirdi temple nunchi 8 kms duram lo oka ganapati temple undi... Akkada chala ganapati vigrahalu untai main temple chuttura. Alage 2 trees kalisi perugutai vepa and one more. Very powerful. If u go shirdi don't miss it
@arunapadmavadde3188
@arunapadmavadde3188 Жыл бұрын
ధన్య వాదాలు గురువు గారు🙏🙏
@Karthikdyuthi
@Karthikdyuthi Жыл бұрын
ధన్యవాదములు మాస్టర్ 🙏
@sagilisubramanyam6267
@sagilisubramanyam6267 Жыл бұрын
ధన్యవాదాలు స్వామి
@durgak9122
@durgak9122 Жыл бұрын
Pune చుట్టూ అష్ట గణపతులు వున్నారు బాగుంటాయి
@DP-fd4id
@DP-fd4id Жыл бұрын
Guru garu meru na dreams lo vacharu 🙏🙏🙏😊
@gayatrigayathri9622
@gayatrigayathri9622 Жыл бұрын
🙏🙏🙏mee parisodhanaku mariyu meeru chestunna sevaku enni ☝️🙏🙏🙏🙏💐💐💐 pettina thakkuve,bhagavanthudi krupa mee meeda eppudu menduga undali
@venkatravivenkat62
@venkatravivenkat62 Жыл бұрын
Very nice Thank you........ for sharing
@prasannakarri1801
@prasannakarri1801 Жыл бұрын
Sindhoora ganapati Pooja vidhanam cheppandi guruvu garu
@ramaraju8647
@ramaraju8647 Жыл бұрын
Thanks Andi great information
@namahshivay4247
@namahshivay4247 Жыл бұрын
Om sri arunachalaeshwaraya namaha
@Mammu09
@Mammu09 Жыл бұрын
Pelli mantrala gurinchi oka video cheyandi pls
@vadlamaniaruna5959
@vadlamaniaruna5959 Жыл бұрын
Jai sri Krishna, We are blessed guru garu..
@Naveencoin
@Naveencoin Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏🏼🙏🏼🙏🏼
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@sailajananneboina2743
@sailajananneboina2743 Жыл бұрын
గురువుగారు khipra prasadha ganapathi puja ela cheyalo cheppandi 🙏plzz
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@PraveenKumar-fc5rh
@PraveenKumar-fc5rh Жыл бұрын
om namo bhagavate shri ramanaya, on arunachaleswaraya namaha
@angelmanaswini2148
@angelmanaswini2148 Жыл бұрын
ఓం నమో వేంటేశాయ నమః/|\
@nagarjunav648
@nagarjunav648 Жыл бұрын
AYANTHO VILUYNA SAMACHARAM THELIYAGESHARU GURUVU GARU.THANK YOU SIR.THANK YOU UNIVERSE.
@gopirajuvenugopal9113
@gopirajuvenugopal9113 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః ఓం శివాయ నమః ఓం రుద్రాయ నమః ఓం పశుపతయే నమః
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
జై వినాయక 🚩🙏🙏 🤩
@saivenkat824
@saivenkat824 Жыл бұрын
🙏🏻Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 🙏🏻Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 🙏🏻Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Jai Jai sri Sitha Rama 🙏🏻 Jai Jai sri Rama 🙏🏻 Jai Jai sri Ramadutha Hanuman 🙏🏻 🕉Jai Jai jaganatha🕉 Jai Jai sri Guru Ramanmaharshi🙏🏻 🕉Arunachala Siva🕉 🕉Arunachala Siva🕉 🕉Arunachala Siva🕉 🕉Aruna siva🕉
@priyamohanallu1918
@priyamohanallu1918 Жыл бұрын
Thank you Guruvu garu
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 Жыл бұрын
🙏🙏 OM NAMO BHAGWATE SRI ARUNACHAL RAMANAYA 🙏🙏🙏🙏🙏🙏
@ravirambha4972
@ravirambha4972 Жыл бұрын
🙏🕉️ ఓం శ్రీ గణేశాయనమః 🕉️🙏
@ravindraKumar-hi1ie
@ravindraKumar-hi1ie Жыл бұрын
Gurugaru miru chepparu ga dhatha pradhakshnam vaikuntam parvadhinamroju chesanu miru cheppindhi nijam gurugaru antha samanyamkadhu cheyatam naku kallu noppulu jvaram vachindho 3das nundi kani chesthu anthasepu dhevunimi bhakthi thagga ledhu mimmalanu thaluchukuntu seva purthichesukogaliganu miku dhanyavadhalu gurugaru manchi pooja cheppinanduku elage marinni sevalu maku theliya cheyandi gurugaru lost chuttu thirigetappatiki adugu padaledhu kallu mabbu vachesindi dhevunidhaya chesanu tq gurugaru
@avengerblack2042
@avengerblack2042 Жыл бұрын
Afternoon Dharshanam Iendi.Guruvu Garu Jan 6 Prasent Nenu Arunachalam Geri Pradhakshana Chesthunna Time 6:00 P.m Iendi.. Arunachala Siva
@annapurnaobilisetti6549
@annapurnaobilisetti6549 Жыл бұрын
Namste gurugaru me daya valla e 7 ganapatulu darshanam chesukogaligamu andi🙏🙏🙏 Dhanyavaadaalu andi
@psiva3719
@psiva3719 Жыл бұрын
Guruvu gaariki👏🌹 padabi vandanamulu.
@sony-rs9vy
@sony-rs9vy Жыл бұрын
Guruvu garu sindhoora ganapthi pooja ela cheyali chepandi plz... Chala kshtamlo unnamu.
@sarithaerukalva
@sarithaerukalva Жыл бұрын
Guruvu Gaariki Paadhaabhi Vandhanaalu 🙏🙏🙏
@Local-z4m
@Local-z4m Жыл бұрын
నేను గణపతి దేవుడ్లను చూశాను సార్
@raghuramg4820
@raghuramg4820 Жыл бұрын
జై శ్రీరామ్.జై శ్రీరామ్..జై శ్రీరామ్...
@gsantoshkumar8888
@gsantoshkumar8888 Жыл бұрын
Mee Daya valla astaganapathulanu chudagaliganu sir🙏🙏
@srividyamekala3546
@srividyamekala3546 Жыл бұрын
Namsakaram గురువు గారు మీమల్లిని ఏళ్ల కాంటాక్ట్ అవాలి ప్లీజ్ chapandi
@allasudhakar2372
@allasudhakar2372 Жыл бұрын
Jai Ganapatye Namaha🙏🙏🙏
@devichepur4709
@devichepur4709 Жыл бұрын
Sri Vishnu ropaye namah shivaya 🙏🙏🙏🌼🌸🌺🍌🍎🥥🥥
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 11 МЛН
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,1 МЛН