Asamanudu Official Video

  Рет қаралды 156,560

4Frames Production Company

4Frames Production Company

4 ай бұрын

Asamanudu Official Music Video #chinnysavarapu | Ps.David Varma #sudhakarrella #TheNewlifeChurch #teluguchristiansong
#jesussongstelugu
Credits
The New Life Ministries Presents
Lyrics,Tune.Vocals & Visuals : Pastor.David Varma
Music : Sudhakar Rella
Vocals : Bro.Chinny Savarapu
Mix & master : Vinay kumar j
Dop : Joel,Sangeeth,BroPrakash - 4FramesTeam
Produced By : Sam Elijah - The New Life Church
Guitars :-Richardson
Flute :-Pramod
Chorus:-sis.Revathi&Sudha
Tablas:- #prabhakarrella
Rythms:-Kishore
For prayer requests, testimonies pls reach us at Phone:+91 95501 85588
Mail I'd : Info.thenewlife@gmail.com
If God leads you to support our Ministry :
Phone Pay : +91-9502093537
HDFC Bank
Name : P. David
Account Details : 20255145298
IFSC CODE : SBIN0012680
Address : Nehurunager Branch,Guntur, A.P
Lyrics :
అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను
ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ
తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై
శుత్రువు చేతికి నిను అప్పగించాడు
2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
మరది తలరాతని దిగులుపడకుమా
మారానుమధురముగా మార్చానునీకై
మేలులతో నిను తృప్తిపరచును
3.ఒంటరి పోరాటమే విసుగురేపిన
పొందిన పిలుపే బారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
పిలుపునే విడచి మరలిపోకుమా
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను
పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
►Contact Us
►E-Mail:Info.4Frames@gmail.com
For Prayers : +91-95501 85588
►Contact Us
►E-Mail:Info.thenewlifchurch#gmail.com.com
© Copyright 2019, All Rights Reserved.
4FRAMES PRODUCTION COMPANY
#teluguchristiansongslatesthits #Asamanudu #AsamanuduFullsong
#jesussongs #teluguchristianmessages #viral #viral #viral #viral #reels #jesustelugumessages #thenewlifechurch #todaysgodspromise #jesustelugumessages #teluguchristiansong #hearttouching #hearttouchingsong #sad #hosannaministries #sudhakarrella #chinnysavarapu #davidvarma #latestnewteluguchristiansongs2019 #2024christiansongs #latestnewteluguchristiansongs2024
#teluguchristiansongTelugu #christiandevotionalsongs 2024 #jesussongstelugu
#teluguchristiansongs
#EvanMarkRonald #teluguchristianmessages #Jesussongs
#JesusTeluguChristianSong #LatestNewTeluguChristianSongs2019
#NeeloneAnandham | Evan Mark Ronald #TeluguChristianSongs2023
Neelone Anandham | #EvanMarkRonald #TeluguChristianSongs2023
#NewTeluguchristianSongs2023 / #Teluguchristiandevotionalsongs2023 / #TeluguchristianSundayschoolsongs / #calvarytemplenewsongs / #Teluguchristian2023Christmassongs / #Teluguchristian2022christiansongs / #Teluguchristiankidsworshipsongs / #RajPrakashPaulsongs / #NycilKKLatestSongs / #JonahSamuelSongs / #JohnWeslySongs / #HosannaSongs / #BroYesannaSongs / #SamuelMorrisSongs / #SPBalu / #SPBalaSubrahmanyamChristianSongs / #KKSongs / #ChristmasSongs / #PraiseSongs / #MassSongs / #HalleluyaSongs / #RakshanaChannelSongs / #KanthiChannelSongs / #DivineChannelSongs / #SubhavarthaChannelSongs / #VeluguTVSongs / #SandeepSongs / #HanokuSongs / #RevivalSongs / #RevivalMeetings / #KartikChristianSongs / #ManoSongs / #SuneethaSongs / #AngleSongs / #HemaChandraSongs / #GeetaMadhuriSongs / #LutheranChurchSongs / #AndhraKraistavaKeertanalu / #JaliAbrahamSongs / #JKChristopherTeluguchristianSongs / #SharonSistersSongs / #PhilipSongs / #JyothiRajuSongs / #MalayalamSongs #MalayalamChristianDevotionalsongs / #MalayalamChristianDevotional / #TamilChristianDevotional / #HindiChristianDevotional / #ChristianDevotionalFolkSongs / #HindiChristianDevotionalSongs / #TamilChristianDevotionalSongs / #2023ChristianSongs / #2023ChristianDevotionalSongs / #2023ChristianDevotionalSongsTamil / #2023ChristianDevotionalSongsTelugu / #LatestTeluguChristianSongs / #TeluguMessages2023 / #NewSongs2024/ #StuthiPatalu / #ManasukuHaayinichePatalu / #PrashanthamainaPatalu / #LatestSongsWithLyrics / #NaaJeevitham / #kidsactionsongs2023 / #FreddypaulSongs / #amensongs / #HalleluyaSongs / #Yesayyapatalutelugu / #ManasukuHattukonePatalu / #hosannanewsongs2023 / #spirtualSongs / #JesusSongs / #worshipsongs2023 / #teluguWorshipLivesongs / #Jashuashaiksongs / #SpbaluLastsongs / #PavanGogisongs / #SunnysundeepkumarVelicharlasongs / #SrikanthGangoliTabala / 2023newsongs / #2023LatestTeluguChristiansongs /#LatestSongsandMessages / #kamalakarSongs / #Bestsong / #Oldmelodysongscollection / 2023NewStylesongs / #Messages2023 / #AwesomeSongs2023 / #2023coolsongs / #AnweshaBestsongs /#christmassongs / #AnweshaNewyearSongs / #anweshaGospelSongs / / #AnjuraChettuvale / #gospelsongstelugHOSAN

Пікірлер: 224
@Roselyn989
@Roselyn989 4 ай бұрын
Praise the lord annaya Buetifull song Very very meaningfull and Heart touching song annaya Siyonu dhevude ninnu siggupadaniyadu Kanikarapurnunde ni kanniru thudachunu Ee lynes chala chala bagundhi anna😭😭😭 Ontariporatame visgurepina Nenu pondhina pilupe baramaina Athmiyulandharu avamisthuna Nammdhagina dhevudu Nayakuniga nilupunu anae lynes Really amazing anna Lytrally Tears are rolling down😭😭😭😭❤️❤️❤️🥰🙌🙌🙌 Superb annaya
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
Glory to god 😇
@gundalaeswararao5392
@gundalaeswararao5392 3 ай бұрын
😊😊😊❤
@gundalaeswararao5392
@gundalaeswararao5392 3 ай бұрын
¹❤❤❤
@gundalaeswararao5392
@gundalaeswararao5392 3 ай бұрын
😊😊😊😊😊1😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊11
@chintakayalakottaya2786
@chintakayalakottaya2786 Ай бұрын
Super ga unadhi annaya😢❤
@jesus8900-d5c
@jesus8900-d5c 3 күн бұрын
my most favourite song lyrics asalu yedupe vasthadhi annayya &dhairyam kuda na kosam preyar cheyandi annayya naku monna march lo baby na womb lone chanipoyadu first pregnency marriage ayyi 3 years devudu naku dharshanam ecche pregnency confirm indhi ela avvudhi ani kuda dharshanam vacchindhi but nene preyar chesukoledhu baby boy chanipoyadu chala yeduposthundhi naku malli devudu gharbaphalm evvalani preyar cheyandi anna plz 😭🙏
@PastorYehoshuvaYemmiganur
@PastorYehoshuvaYemmiganur 3 ай бұрын
అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగనీ మన దేవుడు ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు - కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు- శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును (2) 1.అగ్ని గుండములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రూవే నీ స్థితిచూచి అతిశేయ పడుచున్న - సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ - తెరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై (2) శత్రువు చేతికి నిను అప్పగించడు (2) “సియోను దేవుడే” 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన- ఎంతగానో శ్రమపడిన ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మారదీ తలరాతని దిగులుపడకుమా - మారాను మధురముగా మార్చును నీకై (2) మేలులతో నిను తృప్తిపరచును (2) “సియోను దేవుడే” 3.ఒంటరి పోరాటమే విసుగురేపిన- పొందిన పిలుపే భారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న- నమ్మదగినవారులేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా- న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2) పిలిచిన దేవుడు నిను మరచిపోవునా (2) “సియోను దేవుడే”
@sundayschoolstars7134
@sundayschoolstars7134 3 ай бұрын
😡
@aravindaravind3487
@aravindaravind3487 2 ай бұрын
Tq ❤🎉😊
@hepsibasandepudi487
@hepsibasandepudi487 Ай бұрын
❤❤sruthi
@prakasaraovallala1637
@prakasaraovallala1637 Ай бұрын
Supare song annya 😂😂😂
@prabhakarvallala2686
@prabhakarvallala2686 Ай бұрын
Ssu
@orsuladhana8251
@orsuladhana8251 2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాట నేనున్న స్థితిలో దేవుడు నన్ను ఓదార్చి నట్లు ఉంది మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక
@RameshMuppidi-yt3kp
@RameshMuppidi-yt3kp 2 ай бұрын
అయ్యరు పాట రాసిన ఇయర్ కి నా ప్రత్యేకమైన వందనాలు అలాగే సాంగ్స్ పడిన ఇద్దరయ్య గారికి వందనాలు
@sureshlanka5007
@sureshlanka5007 2 ай бұрын
మీ పాట తో నా లైఫ్ మారింధీ అన్న
@samarpangm7973
@samarpangm7973 4 ай бұрын
ఎందరో జీవితంలో అనుభవిస్తున్న నిరాశ లో, క్రుంగుదలలో దేవుడే నేనున్నాను బయపడకు అని బలపరిస్తూ.. ఈ పాట ద్వారా మరింత బలపరిచిన ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక.. మరియు ఈ పాటను సిద్ధపరిచిన సంగీత బృందాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్.. 🙏
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
Amen😇
@godsloveofficial3582
@godsloveofficial3582 3 ай бұрын
అన్నయ్య చాలా బాగా పాడావ్ అన్నయ్య దేవుడు నిన్ను చాలా ఆశీర్వదించును గాక ఆమెను అన్నయ్య నా గురించి కూడా ప్రేయర్ చేయండి అన్నయ్య
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
Lyrics : అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై శుత్రువు చేతికి నిను అప్పగించాడు 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా మారానుమధురముగా మార్చానునీకై తనసమృద్ధితో నిను తృప్తిపరచును 3.ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
@Roselyn989
@Roselyn989 4 ай бұрын
Chala dhairyanni adharanani kaliginchindhi anna song Song vintune kannilu ochesai😭😭😭😭 I'm so encouraging This wonderful song annaya😭😭😭😭😭 Really Superb vocals chinni annaya Devid annaya
@anchasrinivas7310
@anchasrinivas7310 3 ай бұрын
Super sir
@jowtyjoty1718
@jowtyjoty1718 3 ай бұрын
🙏🙏🙏👌👌👌
@venkateswaraotagaram6331
@venkateswaraotagaram6331 Ай бұрын
🙏🙏 super brother s
@gellabeula6231
@gellabeula6231 27 күн бұрын
Chala baaga pasdaru anna❤
@dorababujithuga5586
@dorababujithuga5586 20 күн бұрын
అన్న మీ ఇద్దరు చాలా బాగా పాడారు,,,మంచి మ్యూజిక్ ఇచ్చావు అన్న,,, ఈ పాట వల్ల నేను బలపరచ పడ్డాను,,.. Thanku u anna,,
@PastorYehoshuvaYemmiganur
@PastorYehoshuvaYemmiganur 3 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక... ఎంతో అర్థవంతమైన పాటను అందించిన మిమ్మును దేవుడు దీవించును గాక....
@shanthikumarbantu7003
@shanthikumarbantu7003 2 ай бұрын
చాలాబాగా పాడారు బ్రదర్ దేవుడు మిమ్ములను మీ సేవను ఆశీర్వదించి దీవించును గాక ఆమేన్🙏
@johnfinny1033
@johnfinny1033 4 ай бұрын
అద్భుతమైన పాట brothers..... చాలా ఆత్మీయంగా ఉంది..... క్రుంగిన వారిని బలపరిచే విదంగా ఉంది..... మ్యూజిక్ ప్రాణం పోసింది ఈ పాట కి.😢😢
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
Glory to god 😇😇
@user-qs4gk1lj6s
@user-qs4gk1lj6s Ай бұрын
చాలా మంచిగా ఉంది వందనాలు
@NandetiRajini-nm2fr
@NandetiRajini-nm2fr 15 сағат бұрын
Praise the Lord annaya
@GudipiGyevelu
@GudipiGyevelu Ай бұрын
ఆత్మ సహాయము ద్వారా మీరు వ్రాసిన పాట కు దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుచున్నాను అలాగే క్రీస్తు నామమున మీకు నా నిండు వందనాలు
@olivestudiossudhakarrella
@olivestudiossudhakarrella 4 ай бұрын
Praise God 🙌 Wonderful David Varma garu congratulations 💐💐💐
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
Thank you brother ❤️
@SrilekhaSrilekha-joy
@SrilekhaSrilekha-joy 2 күн бұрын
Thank you Jesus
@paulsunilRajofficial
@paulsunilRajofficial Ай бұрын
Heart touching song anna ❤ దేవుడు తన పరిచర్యలో మిమ్మల్ని మరింతగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను anna
@revukrishna2196
@revukrishna2196 3 ай бұрын
అన్న ఈపాట నాకు మంచి నెమ్మది కలుగజేసినది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏వందనాలయ్య🙏
@sreeramulachandipuli1472
@sreeramulachandipuli1472 19 күн бұрын
అన్నా wonderful song దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.
@kattakarunna3277
@kattakarunna3277 7 күн бұрын
God bless you Anna 🙏🙏🙏
@bhavanichebrolu8132
@bhavanichebrolu8132 3 ай бұрын
ఈ పాట ద్వారా దేవుడు నేను ఇప్పుడు వున్న పరిస్థితులను బట్టి నాతో సూటిగా మాట్లాడుతున్నట్టు వుంది..... ప్రతి పదం నాకోసమే అన్నట్టు వుంది
@rahelukishore1898
@rahelukishore1898 10 күн бұрын
Na life lo kudaa💯💯💯💯💯💯🙏🙏🙏😢😢😢😢😭😭😭
@ramadurgamalleswarapu3338
@ramadurgamalleswarapu3338 Ай бұрын
Praise the lord annaya
@GaneshGanesh-zd6kd
@GaneshGanesh-zd6kd 3 ай бұрын
సూపర్ సాంగ్ అన్నయ్య ❤
@anjalivaddeboina3854
@anjalivaddeboina3854 26 күн бұрын
Praise the lord 🙏 brother..e pata nannu yenthagano balaparinchindi.. Church lo song vinnaka vachi vethikithe dorikindi.miku echina swaralani batti a devunike mahima,ganatha anniyu.. brother nenu oka annyuralini devunne balanga nammuthunna...nenu chala badallo vunnanu please prayer for me
@samarpanadurgada5077
@samarpanadurgada5077 4 ай бұрын
డేవిడ్ వర్మ గారూ, చిన్ని సవరపు గారూ ఇద్దరూ కలసి చాలా అద్భుతంగా పాడారు Music Super. ఈ పాట కోసం చాలా ఎదురుచూసాము,దేవుడు మిమ్ములను, మీ పరిచర్యలు దీవించును గాక
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
Amen ❤️😇
@shameshkalayan5693
@shameshkalayan5693 2 күн бұрын
Support ❤❤❤
@nagamaniveeranki-nj9rt
@nagamaniveeranki-nj9rt Ай бұрын
Super song devunike mahima kalugunugaka
@SwathiGovada
@SwathiGovada Ай бұрын
Praise the lord annaya. Song super 👌
@KnowTheFacts941
@KnowTheFacts941 4 ай бұрын
నాకే ఏల శ్రమలంటు కృంగిపోకుమా... తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై...🎧🎧. మారదీ తలరాతనీ దిగులు పడకుమా.. మారాను మధురముగా... మార్చును నీకై... 🎧🎼🎵🎶🎵🎼 What a lyrics super sir
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
Glory to god brother thank you 😇
@gaddamcharan1092
@gaddamcharan1092 Ай бұрын
Rendava charanamuloni visuals chustunte kallallo nillu teerugutunnai brothers super heart touching song
@SwathiGovada
@SwathiGovada Ай бұрын
Praise the lord annaya song super 👌
@sureshlaxmi2397
@sureshlaxmi2397 17 күн бұрын
Praise the lord brothers
@anjalivaddeboina3854
@anjalivaddeboina3854 29 күн бұрын
Yes Jesus ...Naku anniyu nive Deva..nenu ninne nammukoni vunnanu
@pvijaykumar2647
@pvijaykumar2647 2 ай бұрын
Nice song anna 🥰🥰 dhevunike mahima kalgunu gaka amen 🙏🙏
@kishorebabu7584
@kishorebabu7584 Ай бұрын
Praise the lord brother
@kodalijyothi3680
@kodalijyothi3680 Ай бұрын
Praise the Lord annayya
@user-qo4su8tg8w
@user-qo4su8tg8w 5 күн бұрын
❤❤❤ I love this song lyrics
@ajayrajuyoutubechannel255
@ajayrajuyoutubechannel255 Ай бұрын
❤❤❤❤
@user-pq7qv5wb4k
@user-pq7qv5wb4k 29 күн бұрын
Inka marrintha abirudhi cheyunugaka Amen inka marini songs padela devudu cheyunugaka amen😊😊
@BhoomikaMallikarjun-gt1ud
@BhoomikaMallikarjun-gt1ud Ай бұрын
Very wonderful Bro May God bless both of you❤
@kerlabhavani6146
@kerlabhavani6146 3 ай бұрын
Super super song annaya prise the lard 🎉
@lakshmipilli5087
@lakshmipilli5087 6 күн бұрын
Chala bagudi
@manishortvideos5051
@manishortvideos5051 4 ай бұрын
E song kosam chala wait chesa
@gaddamcharan1092
@gaddamcharan1092 Ай бұрын
Really i felt so emotion seeing their embrace at ending of the song
@user-pq7qv5wb4k
@user-pq7qv5wb4k 29 күн бұрын
Song and music also very beautiful ❤️❤️ by god grace
@johnwesly.akumarthi9151
@johnwesly.akumarthi9151 23 күн бұрын
Bro heart ❤️ teaching song brooooooooooooooooooooooo😢
@uniquestudios1552
@uniquestudios1552 4 ай бұрын
Superb bro ❤ It ll touch everyone Heart 💓 Glory to Jesus
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
Amen thanks bro ❤️😇
@ParimilaM-ru7vk
@ParimilaM-ru7vk 2 ай бұрын
🙏🙏🙏🙌🙌🙌🙌🙌👏👏👏
@ImmanuelSannidhi
@ImmanuelSannidhi 4 ай бұрын
Excellent Song. Lyric and Music so Good.
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
Thank you brother 😇
@user-pq7qv5wb4k
@user-pq7qv5wb4k 29 күн бұрын
Praise the lord 🙏🙏 hallelujah
@blesson1930
@blesson1930 3 ай бұрын
It's consoleing me ... From the doughts that God isn't responding....not only me many youth are facing this like god is even looking at me
@lovaraju8797
@lovaraju8797 4 ай бұрын
అన్న అసలు చెప్పడానికి మాటలు లేవు.... దేవుని మారని మారావునిదేవుడు అని తెలియపరచినందుకు meku నిండు వందనాలు ❤🙏🏻❤❤❤❤🎉❤
@PrakashMula
@PrakashMula 4 ай бұрын
I was waiting for this full song... Thank you dear pastor for bringing out such a beautiful and heart touching song... Blessed...
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
Thanks for listening❤️😇
@CheppulaccanduCheppulaccandu
@CheppulaccanduCheppulaccandu Ай бұрын
Prise lord aande 🎉🎉
@yakobuyakobu1556
@yakobuyakobu1556 Ай бұрын
Super super 👌 annalara
@venukumartholapi9552
@venukumartholapi9552 24 күн бұрын
God is great 👍🙏🙏🙏🙏 Track pettandi brother 🙏 Praise the lord brothers 🙏
@pandirisharadha751
@pandirisharadha751 3 ай бұрын
Praise the Lord ayya na peru saradha nenu e pata chala chala chala odharchapaduthunanu yesayya na pakkanne undi natho chepthunatuga undi chala chala bhalapaduthunanu epudiki nenu e patani 20 times vinanu inka vintanu andhukante na life lo jaruguthunavee e patalo unavi na devude na kanniruni thudavali 😭😭😭😭
@harithareddy6672
@harithareddy6672 Ай бұрын
Praise the lord Annaya 🙏🙏🙏
@mundlasidhu332
@mundlasidhu332 2 ай бұрын
Praise the lord 🙏 Anna
@KornipatiSwathi
@KornipatiSwathi 15 күн бұрын
Goosebumps😮
@samuelvanithkumar7535
@samuelvanithkumar7535 4 ай бұрын
Extraordinary lyrics very meaningful, tune is superb , singing and music is too good. 🎉🎉🎉🎉 Sam ( Madanapalli)
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
Praise god Brother 😇
@jesusisoursaviour4608
@jesusisoursaviour4608 3 ай бұрын
E pata vintunnapudu hrudayamu aanandamuto gantulu vesindi chala kannito devuni stutinchanu devunike mahima
@LakshmiLakshmi-xh7dz
@LakshmiLakshmi-xh7dz 14 күн бұрын
Praise the Lord....David annaya , chinni annaya ఆశలన్నీ కోల్పోయాను.....కానీ దేవుడు ఈ పాట ద్వారా పదం,పదం ద్వారా ధైర్యపరుస్తునారు......😢😢😢మన దేవుడు సిగ్గుపడనివ్వడు ....శత్రువు చేతికి అప్పగించడు...🙏. అప్పగించడు,.....కన్నీళ్ళు తుడుస్తారు.....😢....మంచిరోజులొస్తాయనే నిరీక్షణ లేకున్నా ......మేలుతో తృప్తి పరుస్తారు....పిలిచిన కన్న తండ్రి మరచిపోడు😢😢🙏🙏
@priscillasinger2530
@priscillasinger2530 4 ай бұрын
Exllent music & Singing singer's...🎉🎉🎉🎉🎉🙌🙌👍👍
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
😇😇
@pillitlapranaya905
@pillitlapranaya905 3 ай бұрын
Praise be to the Lord of jesus christ🙏🤗🥰 .. praise the lord brothers😊🙏🤗
@madikimojeshdivinecallministri
@madikimojeshdivinecallministri Ай бұрын
చిన్ని గారు చాల చక్కగా పాడారు ❤
@ashwinis6560
@ashwinis6560 18 күн бұрын
Praise the lord Brother's Wonderful song and lyrics super🙏🙏🙏 god bless u both of u
@sharamethari6316
@sharamethari6316 Ай бұрын
Naku nenu yedhurkunta poratalanu batti Naku antho dhairyanni ichindhi e song antho dhairga vundhi ayana nannu marichipoledhu
@sujanaruthu238
@sujanaruthu238 3 ай бұрын
Praise the lord thammadu song chala bangudhe exalant 💐👏🙌🎉
@akunuribhagyalaxmi2490
@akunuribhagyalaxmi2490 3 ай бұрын
Entha baaga paadaru brothers,mi paata vintunte entho relaxation anipinchindhi,Inka enno manchi paatalu ivvali brothers meeru.Thanx to both.
@jitengaming2902
@jitengaming2902 2 ай бұрын
Thank you Anna E song nakosam devudu pampimcharu rasaru Anna Thank you Anna
@kruparaomiriyala2538
@kruparaomiriyala2538 4 ай бұрын
Wonderful lyrics ❤ heart touching song ❤
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
😇😇
@user-zi1um7it6o
@user-zi1um7it6o Ай бұрын
Nice song🎉
@manojrunjala4912
@manojrunjala4912 2 ай бұрын
Praise the lord..song chala bagundi thank you brothers❤
@rosemaryflorence6288
@rosemaryflorence6288 3 ай бұрын
Brothers adbuthamuga paadaru yentha adarana bro kanniru agaledu 😭😭😭God bless you your ministry bro 🙏🙏🙏🙌🙌🙌😇
@mullapatijyothi15
@mullapatijyothi15 4 ай бұрын
Praise the lord ayyagaru 🙏🙌
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
Praise The lord
@sandhyayallaturi1995
@sandhyayallaturi1995 3 ай бұрын
Nenu baagaa addict ayipoyaanu ee song ki ...loop lo enni times vini untaanoo ...prathi lyrics naakosame annatluga undi ...ontariga edustu loop lo vintu untaanu ...chaalaa balapaddaanu ...chaalaa thank you intha manchi music lyrics song composition superr asalu
@nandipamutirupati4963
@nandipamutirupati4963 3 ай бұрын
Super song Anna God bless you your family 🎉🎉🎉
@MadhuriVankayalapaati
@MadhuriVankayalapaati 4 ай бұрын
The song was amazing and heart touching lyrics and excellent singing and Pastor David Varma Garu written by the song and wonderful 😍👌 praise the lord 🙏😇
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
Glory to god 😇😇
@faithfellowship2764
@faithfellowship2764 3 ай бұрын
God bless you brother
@binduhima3078
@binduhima3078 Ай бұрын
This song is too good and nice 👍👍 👍 ❤❤❤🎉🎉🎉
@anjalivaddeboina3854
@anjalivaddeboina3854 24 күн бұрын
Amen 🙌 hallelujah 🙏 tq Jesus
@balu_bhai_005
@balu_bhai_005 4 ай бұрын
Amen 🙌
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
😇❤️❤️ Amen 😇❤️
@muppidisudha2812
@muppidisudha2812 4 ай бұрын
Devuniki mahema kalugunu gaka amen 🙏🙏🙌🙌
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
Amen 😇
@muralirajupashtam9375
@muralirajupashtam9375 16 күн бұрын
❤😅😊❤❤
@Evg_SureshPhilip
@Evg_SureshPhilip 4 ай бұрын
Wonderful
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
praise god brother ❤️😇
@kranthiJohn
@kranthiJohn 11 күн бұрын
ఇంకా ఎన్నో మంచి పాటలు మీతో ప్రభువు రాయించి,,పాడించి,, పాడించాలి.మీ పరిచర్య ప్రభువు చిత్తాను సారం గా జరగాలని ప్రార్థన చేస్తాము.God bless you brother..
@arigelanehru3421
@arigelanehru3421 4 ай бұрын
Praise the lord sir
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
Praise The lord
@user-cv9bu9fh8y
@user-cv9bu9fh8y 20 күн бұрын
Praise the Lord annaya buttifull song heart touching song annaya
@user-dp8ts5ql5s
@user-dp8ts5ql5s 4 күн бұрын
@user-mb3fu6hc8q
@user-mb3fu6hc8q 2 ай бұрын
Super song brother
@bhukyadivya6207
@bhukyadivya6207 Ай бұрын
Avnu e pata vunte nijamga kallalo nillu agadam ledu......😢😢 Na bhadalu tiripotunayai Anipistundi....
@bsuvarnasree5291
@bsuvarnasree5291 4 ай бұрын
Amen Hallelujah 🙏 Beautiful voice. Both the Music and lyrics are very nice .. God Bless You All
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
😇❤️😇
@SamelD-vq3ic
@SamelD-vq3ic 10 күн бұрын
Superb 😊
@manasakolakaluri9045
@manasakolakaluri9045 4 ай бұрын
Your lives are living testimonies of Jesus the redeemer lives on 🔥🔥 Congratulations for one more milestone in your journey with Jesus ❤️❤️
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
Thank you so much! ❤️😇
@vinukondamarkmark2252
@vinukondamarkmark2252 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@4FramesProductionCompany
@4FramesProductionCompany 4 ай бұрын
😇
@yarrayyabarri7251
@yarrayyabarri7251 Ай бұрын
Wonderful song sir
@samemmanuel8579
@samemmanuel8579 3 ай бұрын
Superb song brother❤️🙌
Asamanudu Full song | Telugu Christian Song | Bro.Chinny Savarapu | Pas.David Varma #Sudhakarrella
9:37
The New Life Ministries - Bro David Varma
Рет қаралды 303 М.
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 5 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 49 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 66 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 40 МЛН
Asamanudu Live Song #chinnysavarapu #pastor_jebaraj #hpfm #teluguchristiansongs Hosanna_Pentecostal
13:07
Hosanna Pentecostal Faith Ministries Official
Рет қаралды 30 М.
Asamanudu// New Telugu Christian Song
13:05
CGP Zion Prayer House - Chinamallam
Рет қаралды 12 М.
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 1,2 МЛН
Жандос ҚАРЖАУБАЙ - Ауылымды сағындым (official video) 2024
4:25
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1,3 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 1,2 МЛН
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 15 МЛН
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 278 М.