Online Loan Apps issue and Rajahmundry couple unable to face Loan Apps Pressure

  Рет қаралды 90,307

COMMONER LIBRARY

COMMONER LIBRARY

Жыл бұрын

#kkalyaandileepsunkara #instantloanapps #fightagainstloanapps #commonerlibrary

Пікірлер: 428
@nrajukaari2378
@nrajukaari2378 Жыл бұрын
నేను మీ వీడియోస్ ప్రతిదీ చూస్తున్నాను గత సంవత్సరం నుంచి కూడా.. అయితే మా కుర్రాళ్ళు నాకు చాలా తెలుసు అని, నన్ను సలహాలు అడుగుతున్నారు. ఇది కేవలం మీ నుంచి నేర్చుకోవడం వలనే అన్నా🙏✊
@kevramana5391
@kevramana5391 Жыл бұрын
కళ్యాణ్ దిలీప్ సుంకర గారు, మీరు చాలా గొప్ప పెద్దమనసు గల వారు, హ్యాట్సాఫ్ టూ యూ సార్,
@Ramu-Ch
@Ramu-Ch Жыл бұрын
అన్న మీరు like and comment కచ్చితంగా చెయ్యండి అని వీడియో కి ముందు చెప్పండి ప్లీజ్ , మీ వీడియోస్ అందరికీ వెళ్ళాలి అనే ఆలోచనతో మీ తమ్ముడు
@joshistalin5790
@joshistalin5790 Жыл бұрын
మళ్లీ మొదలు పెట్టారు అన్న పాపం చాలా మంది కి టార్చర్ చూపిస్తున్నారు
@sripathipandurangarao5239
@sripathipandurangarao5239 Жыл бұрын
ఈరోజు ఉదయాన్నే పేపర్ చూడంగానే ఈ న్యూస్ చూడంగానే మనసంతా చాలా బాధగా ఉంది చిన్నపిల్లలే గుర్తొస్తున్నారు దీనిని ఏమీ చేయలేము మనం ఈ ఆన్లైన్ యాప్ ల గురించి ఏమన్నా చేయండి దిలీప్ గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@m_vamsi999
@m_vamsi999 Жыл бұрын
Hello Annaya online apps kosam meru chesina videos maximum share chesthune vunna na valla inantha awareness tiskosthunna,but most of the people loan apps awareness video share cheyadaniki kuda chala uncomfortable ga feel avuthunnaru I can't understand,okkaru mana valla suside cheskokunda agina life time achievement adhi
@degalavirababu4166
@degalavirababu4166 Жыл бұрын
9
@siddarthacollege3859
@siddarthacollege3859 Жыл бұрын
Super anna @Vamsi Dairies....
@kravivarma1567
@kravivarma1567 Жыл бұрын
Good
@chandrasekhar6229
@chandrasekhar6229 Жыл бұрын
Anna . Naku legal notice pampincharu.. online loan app vallu.. adi real aa leka fake aa ani Ela telusthundhi
@chandrasekhar6229
@chandrasekhar6229 Жыл бұрын
Amount pay cheyyala
@raguraghavendhra531
@raguraghavendhra531 Жыл бұрын
ఉప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను ! లోన్ తీసుకున్నప్పుడు భయం లేదు అవి సజావు గా కడుతున్నప్పుడు భయం ! అది ఫెక్ కంపెనీ దానికి రిజవ్వ్వ్ బ్యాంక్ పరిమిషన్స్ లేవు కళ్యాణ్ దిలీప్ గారు చెపుతున్నారు ఆయన ఇంకా భయం వేస్తుంది కట్టను ఏమి పీకోమట్టారో పీకోమని చెప్పండి
@madishettyrajkumaar9987
@madishettyrajkumaar9987 Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు ఇదే సరియైన సమాధానం
@srinuvasusri5280
@srinuvasusri5280 Жыл бұрын
అన్నా నమస్కరం చాలా గొప్పగా చెప్పారు,, పోరంబోకు సమాజం ని అసలు పట్టించుకోవద్దు నిజం చెప్పారు, పనికి వచ్చే మనుషలిని తప్ప మిగతావారిని వదిలేయటమే,,ఏమి జరిగినా ఎలా వున్నా బ్రతగటం ముఖ్యం, ఏదో జరింగిపోతుంది అని భయం వదిలేయటం మంచిది,, ఎవరో ఏదో అనుకుంటారానే భయం కన్నా మన పిల్లల గురించి ఆలోచించటం ముఖ్యం,, మీరు చేస్తున్న సేవ కి ధన్యవాదములు
@gourisravan3983
@gourisravan3983 Жыл бұрын
అన్న మీ సహయానికి మీకు పాదాభివందనం లవ్ యూ అన్న
@srivani1606
@srivani1606 Жыл бұрын
అన్నయ్య చాలా బాగా చెప్పారు. మీకు చాలా కృతజ్ఞతలు అన్నయ్య 🙏🏻🙏🏻.
@VinodVlogsfromchina
@VinodVlogsfromchina Жыл бұрын
WELL SAID RIGHT SIR. DO YOU KNOW IN CHINA NO SUCH APP WILL BE THERE BECAUSE GOVT HERE VERY STRICT IN THIS KIND OF ISSUES. IN OUR COUNTRY POLITICIAL LEADERS ARE SO SELFISH THINK ABOUT THERE PERSONAL LIFE DEVELOPMENT NOT ABOUT COMMON PUBLIC .....!
@bhanunandan9265
@bhanunandan9265 Жыл бұрын
As a Rajahmundry citizen I am completely appreciate your admiring words... Love All vedios Kalyan Anna from starting to till now...
@reddivenkatesh2129
@reddivenkatesh2129 Жыл бұрын
మీ సహనానికి చాలా థాంక్స్ సార్ 🙏
@janakiramaiaho7096
@janakiramaiaho7096 Жыл бұрын
థాంక్స్ అన్నయ్య 🙏🙏🙏 ఈ రోజు morning పోస్ట్ పెట్టిన టాపిక్ మీద వీడియో చేయడం ప్రజలకు ధైర్యం చెప్పడం చాలా గొప్పగా ఉంది అదేవిధంగా కొన్ని విషయాల మీద మీతో share చేసుకోవాలని ఉంది మీతో మాట్లాడదానికి సమయం ఎప్పుడు దొరుకుతుందో అని ఎదురు చూస్తున్న మరీ ముఖ్యంగ మీ అండర్ లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పని చేయాలనీ కోరుకుంటున్నాను అన్నయ్య దయచేసి ఒక అవకాశం ఇవ్వండి మీ ద్వారా సొసైటీ కి మేలు చేయాలనీ ఉంది అన్నయ్య
@naveenvenkatesh3222
@naveenvenkatesh3222 Жыл бұрын
Google paina case pettalli..... RBI permission leni loan applications Google Play store lo upload and download chese dhaniki permission evvakudadhu..........
@bjohnrajesh
@bjohnrajesh Жыл бұрын
@@Nandan.kella19 GMuskora pichi kukka...issue yenti yem matladuthunav
@pradeeppc164
@pradeeppc164 Жыл бұрын
Face book marichipoyaru bhaiya
@swj143
@swj143 Жыл бұрын
Excellent Sir 🙏🙏🙏
@syedkhajajilanipk8253
@syedkhajajilanipk8253 Жыл бұрын
మనం మారకుండా వ్యవస్థలో మార్పు రావాలని కోరుకోవడం మూర్ఖత్వం....
@swamymba39
@swamymba39 Жыл бұрын
Yours..Very Genuine talk, social responsibility, matured person brother, your videos are always help to society your such wonderful person, society needs this kind of persons
@manikumar2324
@manikumar2324 Жыл бұрын
Golden words said by KDS
@dayamasaram4252
@dayamasaram4252 Жыл бұрын
అన్నా చాలా ధన్యవాదాలు అన్నా, పొద్దున ఆ న్యూస్ చూసి చాలా బాధగా అనిపించింది యేదైనా సాయం అందిస్తే బాగుంటుంది అనిపించింది.మీరు ముందుకొచ్చారు చాలా ధన్యవాదాలు అన్నా
@uppudurgarani5928
@uppudurgarani5928 Жыл бұрын
Sir meeku chala patients vundi. Meeku chala chala vandanalu
@satishgollavilli5765
@satishgollavilli5765 Жыл бұрын
నిజంగా చాలా దారుణం అన్న ఈ loan apps వాళ్ళు చాలా దారుణంగా తయారు అయ్యారు. ఈ రోజు మా ఫ్రెండ్ వి కూడ నూడ్ ఫొటోస్ వాడి కాంటాక్ట్స్ లో వున్న వారి అందరకీ పెట్టడం జరిగింది.
@kusumaborusu7291
@kusumaborusu7291 Жыл бұрын
Sir your patience 🙏🙏🙏🙏
@sckchannel4860
@sckchannel4860 Жыл бұрын
Anna meru TRUE leader ..Samjam Ante alla vundhi anna valla Pani aipothey chalu annatu vuntaru..Kani mee lanti TRUE persons Samajam kosam kavvali anna
@gopinath7000
@gopinath7000 Жыл бұрын
One of my friends called me for same issue few months back, I recommend your channel bro..
@RaviChandra-dw5xw
@RaviChandra-dw5xw Жыл бұрын
You are correct bro You are only I see common man to react this type of issues
@purushottamvasu5434
@purushottamvasu5434 Жыл бұрын
అన్న మీరు చెప్పింది నిజమే అన్న
@musalikuppasaiprasadprasad9388
@musalikuppasaiprasadprasad9388 Жыл бұрын
సర్ మీరు ప్రజలకి చాలా గొప్ప సహాయ సహకారులు అందిస్తున్నారు మీ లాంటి మంచి మనుషులు పదికాలాలు చల్లగా ఉండాలి సర్ మీకు జన్మనిచ్చిన మీ తల్లితండ్రులు కి నా పాదాబీ వందనం
@ravipoturaju6312
@ravipoturaju6312 Жыл бұрын
అన్న ఫస్ట్ టైమ్ మీ వీడియో చూసినాను. మీ వివరణ భాగుందీ,కానీలోన్ యాప్స్ వల్ల చనిపోయిన వాళ్లు సమాజానికి కొంతమంది మాత్రమే తెలుసు, కానీ సమాజానికి తెలియన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి మీ చెప్పినటువంటి విశ్లేషణ చాలా బాగుంది.కానీ మీరూ ఎన్ని విడివొస్ చేసిన మీరు కోపంతో మాట్లాడుట మంచిగా అనిపించలేదు. తెలియన వాళ్ళ కు తెలియజేయుట చాలా బాగుంది. నేను మిమ్మలని ఒకటే కోరుతున్న ఫోన్ చెస్తే కొప్పడకండి.ఎందుకంటే వేదివొస్ చూడనివాళ్లు చాలా మంది ఉన్నారు.
@vgdevotional
@vgdevotional Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏Dileep garu no words Pillalani chuste chala chala badestundi
@johngraham2470
@johngraham2470 Жыл бұрын
Excellent words. Anyayam cheyakunda neeku nuvvu happy ga vunnava. Porambooku samajam kosam brathakakandi.
@palurisaicharan5341
@palurisaicharan5341 Жыл бұрын
If any one gets that type of messages from any loan apps that you friend or relative taken some amount of money you better ignore that messages don't send back to your friend vadiki pampi areyyy ni gurunchi ala antunaru ani chepi vadini inkaa depression loki tesukoni velakandi just report or block it. Share loan apps playlist.
@krishnatenneti5799
@krishnatenneti5799 Жыл бұрын
Brother ... meeru oka fund raising org start chesi... ilanti needed people ki help cheyyagaligey lanti...system edyna...start chesthey konni pranalyna kapaddalguthamu...think brother. You have the capacity brother...funds we can contribute... we need a leader like you..
@RDPrasad3
@RDPrasad3 Жыл бұрын
One of the best humanist👏👏👏..... Arey chetta janaallara konchem burra vupayoginchandi🙏🙏🙏
@jaijawankisan9457
@jaijawankisan9457 Жыл бұрын
Perfect anyalsis sir........ Samjam kosam chachi povadam yenti 🤔🤔🤔🤔 family kosam think 🤔 cheyandi............ 🙏🙏🙏
@ydprasad5185
@ydprasad5185 Жыл бұрын
ఈ టార్చెర్ ఆగేది లేదు మన ప్రభుత్వాలు పట్టించుకొనే వారు లేరు సవాలమీద డబ్బులు వేయడానికి ఎన్నుకొన్నది అన్నట్టు ఉంది
@ANDHRAvariABBAI
@ANDHRAvariABBAI Жыл бұрын
అన్న మీరు లేకపోతే మేము ఎప్పుడో చనిపోయే వాళ్ళం చాలా ధన్యవాదాలు అన్నయ
@srinivas95500
@srinivas95500 Жыл бұрын
Very bad decision konchem alochisthe baagunnu.government valla kooda kavatam ledu ee loan app aagadalu.
@mummadimalleswarareddy2291
@mummadimalleswarareddy2291 Жыл бұрын
Super sir baga చెబుతున్నారు
@raghuvaran9650
@raghuvaran9650 Жыл бұрын
Sir each and every video Iam share with my friends and family relation’s also
@kumargavvala9698
@kumargavvala9698 Жыл бұрын
మీరు చాలా గొప్పగా ఈ విషయం లో స్పందిస్తున్నారు.నేను కూడా వాళ్ల ట్రాప్ లో పడి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళా,మీ వీడియోస్ చూసి ఆ ధైర్యం తో వాళ్లను ఫేస్ చేసాను.నాకు ఇప్పుడు ఏమి ప్రాబ్లెమ్ లేదు. థాంక్ యు సర్.
@yellorababycollection9964
@yellorababycollection9964 Жыл бұрын
Chala baga chepparu sir🙏🙏🙏🙏🙏
@ulipayalabalachandrareddy6662
@ulipayalabalachandrareddy6662 Жыл бұрын
They provided information to reach the people electronic media and paper every one
@jaitus5321
@jaitus5321 Жыл бұрын
nijam anna meeru cheppindhi money yela earn cheyali yenthavaraku karchu pettali ani thelusukogaligithey chaala problems thaggipothaai..tnqq anna..
@arunodhayag4853
@arunodhayag4853 Жыл бұрын
Well said sir...
@satishbaddireddi9863
@satishbaddireddi9863 Жыл бұрын
Good job bro for what you want to do for the children 🙏
@laxmansrinivas3191
@laxmansrinivas3191 Жыл бұрын
Hatsaf annayya
@kaniketisharif5164
@kaniketisharif5164 Жыл бұрын
సార్ నేను కూడా ధనీ ఆప్ 8000 తీసుకున్నాను వాళ్లు ఇప్పుడు 11500 కట్టమని నా ప్రాణం తీస్తున్నారు మా నాన్నగారి ఆరోగ్యం బాగోలేక ఆయన పేరు మీద తీసుకున్నాను కానీ నా ఫోన్ నెంబర్ ఇచ్చాను మా ఇంటికి వస్తామని బెదిరిస్తున్నారు ఇంటి దగ్గరికి వస్తే నా మర్యాద పోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు
@ravibhai2078
@ravibhai2078 Жыл бұрын
బ్రదర్ వాళ్ళు ఒకరు ఇద్దరు వస్తారు వస్తే కొట్టి మరి పోలీస్ లకి పట్టించండి.ధనీ కూడా వేస్ట్ ఆప్.మీరు భయపడకుండా వచ్చిన వాన్ని కొట్టండి.👍👍👍
@muralikoppolu540
@muralikoppolu540 Жыл бұрын
Sir mi patience ki hats offs
@SRINIVASRAO-ut6fc
@SRINIVASRAO-ut6fc Жыл бұрын
Sir namesthe You are back
@adaparamnaidu8294
@adaparamnaidu8294 Жыл бұрын
Nice video Anna ne manasu machidanna🙏🙏👍
@dileepkumar-iw4on
@dileepkumar-iw4on Жыл бұрын
Good intiative bro...god bless you brother
@sandysandeep8553
@sandysandeep8553 Жыл бұрын
Chala dhaarunanm😓
@rajeshyvn9553
@rajeshyvn9553 Жыл бұрын
న్యాయశాస్త్రం చదివిన ప్రతి లాయర్ సిగ్గు తెచ్చుకోండి sirs ...జీవితం లో ఒకసారైనా దిలిప్ సర్ లా బతకండి ..ప్రజలకి ఉపయోగపడేలా ..ఈ పోరాటం లక్షల మందికి దైర్యం ఇస్తోంది ..హాట్స్ ఆఫ్ sir .. ఇంకో ఎన్నో చెయాలి మీరు .
@varaprasad5040
@varaprasad5040 Жыл бұрын
jai janasenani నా ఊపిరి వారికి నీతోనే అన్నా 👍🙏
@durgaprasadkommireddy5505
@durgaprasadkommireddy5505 Жыл бұрын
Annya thank you supporting the people 🙏
@srichaitanya7126
@srichaitanya7126 Жыл бұрын
Hi Kalyan garu, loan apps ee kadu mana banks kuda bpo perkoni ilane harras chestunnai. Union Bank lo nenu bond/fd cheskuna amount lonchi konta amount loan teskuna, teskuna 15 days nunchi calls ratam start indi, nak ardam kaledu 15 days ki intrest evadu estadi ani. Bpo petkoni valaki telidu padu ledu andariki call cheyatam money kattandi anatam. Idanta mana govt Bank valu kuda ila chestunte ela.
@phanipriya7195
@phanipriya7195 Жыл бұрын
U are doing a great job sir
@muraliop7658
@muraliop7658 Жыл бұрын
Nenu sadhyam ayinantha share chestunna... Dayachesi andaru share cheyandi online loan apps commoners library videos... Society bagu kosam, marpu kosam mi krushi anirvachaniyam Sir Kalyan Dileep Sunkara garu 🙏🙏🙏
@anjibabunainarapu9827
@anjibabunainarapu9827 Жыл бұрын
Hai anna garu నా పేరు nainarapu anjibabu నేను గత పది సంవత్సరాలుగా కరెంట్ departmentlo బిల్లు పంచిపెట్టే ఉద్యోగం చేస్తున్నా కానీ ఇప్పుడు నా ఉద్యోగం పొవ్వడనికి సిద్దముగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో సుమారు 6000 మంది ఈ ఉద్యోగంలో పనిచేస్తున్నారు అందరి కుటుంబముల రోడున పడుతున్నాయి plz మాకోసం వీడియో చేయండి anna garu
@hareeshpolisetty
@hareeshpolisetty Жыл бұрын
Well said bro 🙏
@gopinath7000
@gopinath7000 Жыл бұрын
Cinema theatre lo movie start ayyey mundhu Jagan Anna advertisements vesey badhulu E Loan apps meedha awareness create chesthey chaluga…
@sudhakarreddy7220
@sudhakarreddy7220 Жыл бұрын
Sir god bless you
@chinniyarlagadda2766
@chinniyarlagadda2766 Жыл бұрын
సూపర్ కళ్యాణ్....,సాబ్
@mailipillimadhavimmadhavi678
@mailipillimadhavimmadhavi678 Жыл бұрын
అన్నయ్య దీనికి మాన ఏపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమి చేయలేదా ఆ అప్స్ తీసేయచ్చుగా
@SmartcRook0992
@SmartcRook0992 Жыл бұрын
Nammaste anna.. nen me channel subscriber ni max to max anni videos share chesthuna anna every video definitely share chesta awareness chesthuna entoo anta na valla ayna anta varku
@ajayraj-ef8zq
@ajayraj-ef8zq Жыл бұрын
You are the best. Sir.
@krupavaramkunisetti479
@krupavaramkunisetti479 Жыл бұрын
సూపర్ గా చెప్పావు aanna
@SanthoshKumar-dk5mi
@SanthoshKumar-dk5mi Жыл бұрын
Super cheparaa anna
@naveenraj10409
@naveenraj10409 Жыл бұрын
Correct sir.... 🙏🙏
@gangadhar.786ramala2
@gangadhar.786ramala2 Жыл бұрын
ఎంత మంది చనిపోతున్నా కూడా ఈ government's ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు...? ఇలాంటి చెత్త ఆప్స్ ఒక్క ఇండియా లోనేనా ఇంకా వేరే దేశాల్లో కూడా ఉంటాయా అన్నయ్య?? సెంట్రల్,స్టేట్ గర్నమెంట్s action తీసుకుంటాయా లేదా...?అసలు ప్లేస్తోర్ లో నుండి ఈ ఆప్స్ ఎందుకు తీయడం లేదు...?పోరంబోకు సమాజం +పోరంబోకు స్టేట్,సెంట్రల్ government's కరెక్ట్ అన్నా... అతి పెద్ద దరిద్రం ఏంటి అంటే అన్నా మీ విడియో కు మధ్యలో కూడా ఆన్లైన్ లోన్ ఆప్స్ అడ్స్ వస్తున్నాయి...వీటిని ఎవరు కంట్రోల్ చేయలేరా..?అదే ఒక పొలిటీషియన్ కు లోన్ అప్ వాళ్ల కాల్స్ వస్తే లోన్ అప్ వాళ్ల call centre వెళ్లి మరీ పట్టుకుంటారు...సామాన్యులకు అందుబాటులో ఉండరు పోలీసులు..
@andhraabbaiinuae3833
@andhraabbaiinuae3833 Жыл бұрын
E loan apps chala irritate chestunnaru anna🥺papam valla pillalu😭😭
@gspcreations1978
@gspcreations1978 Жыл бұрын
Thanks Sir
@vinakotisrinu5971
@vinakotisrinu5971 Жыл бұрын
Hai anna garu 😍
@anshuakki2074
@anshuakki2074 Жыл бұрын
Even i am facing this same situation sir .. chaala pressure osthundhi naaku..😭
@rajucuriositythings9144
@rajucuriositythings9144 Жыл бұрын
Iam in uk from last 4years but Iam also getting Watsapp calls and notifications warnings, last year 2k loan thisukunnanu anta so roju msg or warning notice pamputharu so I said fuck
@vgdevotional
@vgdevotional Жыл бұрын
Really Dileep Garu Doing great job. so try to watch his videos for awareness. For Dileep sir, this revenue is peanuts. please understand and follow Dileep sir. I am a Chartered Accountant i really appreciate Dileep gari social responsibility. 🙏🙏🙏🙏
@sandeepnaik9448
@sandeepnaik9448 Жыл бұрын
Ur great Sir.....
@ErgadindlaGanesh
@ErgadindlaGanesh Жыл бұрын
Super Sir Meru Me Poratam Gelavali ani Korukuntunnam jai hind
@pavanreddy353
@pavanreddy353 8 ай бұрын
Super bro ela ney andarki dharyam nempandi bro
@chandrasekhar9819
@chandrasekhar9819 Жыл бұрын
Thank u anna
@Naabhavanalu
@Naabhavanalu Жыл бұрын
మీరు చెప్పిన ప్రతి విషయం సరీయనదే కానీ దాన్ని పాటించే బ్యాంకింగ్ వ్యవస్థ లేదు ఒకవేళ అన్ని తెలిసి మనం గ్రీవెన్స్ కి వెళ్ళిన క్షమించండి మేము చూసుకుంటాం మరొకసారి జరగదు అని అంటారు కానీ జరిగిన సంఘటన జరుగుతూనే వుంటది ఎందుకంటే నేను ఒక సామాన్య వ్యక్తి ప్రతిదీ డబ్బుతో నడిపించలేనివాడిని ఓటుకు తప్ప మరియెందుకు పనికిరాని యి దేశ పౌరుడిని. 🙏
@chenagonilaxmi8678
@chenagonilaxmi8678 Жыл бұрын
సార్ మీ namber పెట్టండి సార్ ఈ లోన్ వల్ల మేము ప్రబలేం లో ఉన్నాం సార్ ప్లీజ్ హెల్ప్ మీ సార్ 🙏🙏🙏🙏
@mgeduhelp440
@mgeduhelp440 Жыл бұрын
Well said brother 👏
@ramalaxmidadala6883
@ramalaxmidadala6883 Жыл бұрын
Nice msg sir thq
@zakmum1432
@zakmum1432 Жыл бұрын
Hatts off Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravivarma1818
@ravivarma1818 Жыл бұрын
Namasthe anna
@pillipurammohan2554
@pillipurammohan2554 Жыл бұрын
Thank you Sir Thankyou so much for your sir
@maheshe1646
@maheshe1646 Жыл бұрын
Abba emi chepparu anna poram boku samajam kosam ani baaga chepparu anna, ee poram boku samajam kosam ani evaro edo anukuntaaru ani vallu baada padutu untaaru .
@gnvtrailersupersatya8556
@gnvtrailersupersatya8556 Жыл бұрын
Good information sir 👍👍👍👍👍👍👍
@sivakumarvemuri2288
@sivakumarvemuri2288 Жыл бұрын
Kalyan garu I like your videos and your analysis on various issues... I also follow mahasena videos... I am not from sc or st I am an oc still I like the way you guys work for society... and also I am in a situation I can't come out openly to support you... Frankly sir you look little rude... I understand you are exhausted with repeated calls and people are not learning with video's... You just need to understand still our people are not seeing videos as learning methodologies, they see them as an entertainment ... That's the reason important learning Videos have less views and Political and comedy videos have more views... So one thing to remember that and keep our mindset... with videos we can't make people not to call you. It's just a try... Still people will call you as you your self has given phone numbers or your number is available to them. Hope you understand me and take this as positive observation... Wish you all the very best and keep up good work sir.
@devakumar2241
@devakumar2241 Жыл бұрын
We'll said annagaru
@maduribalaga9928
@maduribalaga9928 Жыл бұрын
Meru super Anna 🙏🙏🙏🙏
@harikrishnam8528
@harikrishnam8528 Жыл бұрын
Super sir, middle call
@ettemsettyvenkateswarlu6073
@ettemsettyvenkateswarlu6073 Жыл бұрын
Bagacheparu
@user-gd2dg8iw9d
@user-gd2dg8iw9d 8 ай бұрын
Super Anna u r my inspiration
@kranthikumar7863
@kranthikumar7863 Жыл бұрын
Sir నేను fulletron loan app లో లోన్ తీసుకున్నాను. ఇంకా కాల్ చేసి లోన్ పే చేయమంటున్నారు. ఈ లోన్ అప్ rbi approved కాదా చెప్పగలరు. Please
@ulipayalabalachandrareddy6662
@ulipayalabalachandrareddy6662 Жыл бұрын
Hi sir. So sad
@rajuboddapu9239
@rajuboddapu9239 Жыл бұрын
You'r great 👍
@kolluvarma2332
@kolluvarma2332 Жыл бұрын
Super sir meeru
@mohanh5195
@mohanh5195 Жыл бұрын
annaya ur super......
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 121 МЛН
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 50 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 21 МЛН
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 121 МЛН