ఇలాంటి పుస్తకం ఇంక వెయ్యి సంవత్సరాల వరకు జీవం ఉంటుంది. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా పాలకులు అబద్ధాలతో మ్యానిపెస్ట్ లు వస్తున్నంత వరకు ఇలాంటి పుస్తకం కు జీవం ఉంటుంది రిసా గారు.
@GeminiTS5110 ай бұрын
Roman Mythology ప్రకారము భూమిని మొదట Hercules మోస్తూ ఉండేవాడు. Hercules దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని వచ్చే పోయే వారిని అడిగితే ఒక్కరూ ఒప్పుకోలేదు. అపుడు Atlas వస్తే Hercules అతన్ని ఆపి, "నేను ఈ భూమిని కుడి భుజం నుండి ఎడమ భుజానికి మార్చుకుంటాను. కాస్త పట్టుకుంటావా?" అని అడిగాడు. Atlas సరేనని భూమిని తాను ఎత్తుకున్నాడు. Hercules వెంటనే "నేను ఎన్నో శతాబ్దాలు భూమిని మోసినాను. ఇక నువ్వే మోస్తూ ఉండు" అని చెప్పి వెళ్లి పోయాడు. అందుకే మన స్కూల్ మ్యాప్స్ బుక్ కు Atlas అని పేరు వచ్చింది. Atlas Shrugged అంటే Atlas భుజాలను ఒకసారి అదిలించుకున్నాడు అని అర్థం.
@NaveenKumar-os6ny10 ай бұрын
Read this great book 7 years back. Thanks anna gurthu chesinandhuku. "Who is john gult".☺️
@rajukondra289610 ай бұрын
11:41 Elati Book raste The Best BOOK Ayithdhi Don't miss for yourself and for me waiting from Risa...
@Imro45venkat7 ай бұрын
నా కోరిక RGV ఫ్రెండ్ సత్యేంద్ర బుక్ రాస్తే చదవాలని😢
@Saitalks0232 ай бұрын
అసలు సత్యేంద్రా అనే వాడు ఉన్నాడా లేక RGV క్రియేట్ చేసిన ఒక గొప్ప హీరో అవ్వచ్చు 😂
@mahendrareddy66252 ай бұрын
Unnadu Jayapradam ane show appatlo undedi andulo RGV tho Jayaprada interview chestunte Satyendra video bite ichadu satyendran@@Saitalks023
@srinivasbursa1625Ай бұрын
@@Saitalks023ఉన్నాడు బ్రదర్
@Imro45venkat7 ай бұрын
ఫౌంటెన్ హెడ్ చదివితేనే నాకు మెంటల్ ఎక్కింది ఇంక ఇది కూడా చదవాలి
@ganeshputrevu835810 ай бұрын
A book To be successful it must have matter manner and diction. Matter. -- the subject matter Manner -- mode of presentation Diction--- the power of verbosity If these clubbed together, then literary work is recognised identified and accepted.
@nagaraju612610 ай бұрын
I like your Book videos sir
@sankaranaidumeesala698810 ай бұрын
Thank you risa garu
@naidusiripurapu855010 ай бұрын
Audio available Yekkada దొరుకుతుంది sir
@RAVIKUMAR-krkoo49Ай бұрын
Sir plz send telugu pdf
@krishnarapolu264010 ай бұрын
❤ Krishna rapolu surat 12.34.pm
@MJ-oj5bo2 ай бұрын
ఈ పుస్తకం పరమోతకృష్టమైన పుస్తకం అని మీరూ ప్రస్తావన తెచ్చారు. కానీ నాకెందుకో అలా అనిపించల. ఒకరోజు భగవత్ గీత ఇంకో రోజు ఈ సోకాల్డ్ బుక్ రెండు చదివితే ఏది గొప్పది మీకే మీకే కాదు బుర్ర ఉన్న వాడికెవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. అయినా నీ వద్దనుంచి ఈ పుస్తకం గొప్పది అని వినటం అంతేం బాలేదు అన్నగారూ. వేల సంవత్సరాలకు ముందే మన గీతలో ఇప్పటికి మరియు రాబోయే ఎన్నో తరాలకు సరిపడా విజ్ఞానాన్ని గీతలో నింపి మనకిచ్చారు. బయటి దేసాలెన్నో మన గీతను ఎంతో గొప్పగా చూస్తున్నారు. చెప్తున్నారు. ఆచరిస్తున్నారు.
@KanthRisa2 ай бұрын
ఫిలసఫీల్లో
@deepak794436 ай бұрын
Risa jee Atlas shrugged meaning thappu artham cheskunnaaru.Atlas ante Greek god who holds earth aayana indifference aasakthi lemi choopisthe em avuddi ane context.World ni run chese talented hard working people Galt Rearden veellu indifference choopisthe world stand still avuddi engine of world comes to halt.So ikkada altruism tho visigethi objectivism follow ayye lead characters world activities lo participate cheyyakapothe vache outcomes ki fictionalized dystopic genre novel to push her objectivism as philosophy though characters and plot.
@raomunukutla89512 ай бұрын
You have said just what I wanted to say.
@balajianamalagundam93949 ай бұрын
i want to read, ple send me
@varalakshmi351410 ай бұрын
😊
@rajinikumar72562 ай бұрын
Book meaning title meaning నే wrong ఇన్ఫర్మేషన్ తో interpretation చేసారు.. ప్లీజ్ correct it.. 🙏.. Atlas అనేది greek mythology లో titan అనే ఒక symbalic రోల్, సొసైటీ advancment గురించి ప్రయత్నం చేస్తుంటాడు, srugged అంటే helpless situation లో వున్నవాడు అని అర్థం..
@ravireddy52403 ай бұрын
e book ekkada dorukutundi
@truedream19342 ай бұрын
Amazon lo available lo undhi
@VenkatsatyaSayyapureddy10 ай бұрын
Sir emotion dna lo ఉంటదా లేదా మన ఆలోచనా
@KanthRisa10 ай бұрын
Emotion lo expectation ఉంటాయి
@VenkatsatyaSayyapureddy10 ай бұрын
@@KanthRisa అంటే నా thought internally veru bayata veru kadha ani, nenu emotion bayata చూపించడంవల్లన్న situations చాలా create avtunai how to stop
@matchagirinagula370410 ай бұрын
Observe your emotions And your relation to emotions and how your identifying with it, remove your identity and attachment or at least observe your reactions to it.
@dressingstyledude3 ай бұрын
Ee deham nenu kadu ani telusu Ala gurthinchina alochana nena ?.
@Abk81222Ай бұрын
Ur voice magono opsha
@balajianamalagundam93949 ай бұрын
SC CM telegana state
@amigoharsha69o693 ай бұрын
పచ్చని తాజా ఉల్లిపాయలా..?😂😂😂 అందుకే i hate poetry 😢😢😢